Vippa Poola Full Video Song | Sri Ramulayya | Mohan Babu | Soundarya | Harikrishna | ETV Cinema

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 1,8 тис.

  • @manucena4668
    @manucena4668 9 місяців тому +383

    2024 లో ఈ పాట వింటున్నవల్లు ఒక లైక్ కొట్టండి

  • @sanjeevbairaboina8052
    @sanjeevbairaboina8052 Рік тому +181

    రాయలసీమ తెలంగాణా పౌరుషం ఈ సాంగ్ వింటుంటే రోమాలు నీకపొడుస్తున్నాయి ఈలాంటి సినిమా లు ఇంకా ఇపుడు రావాలి ✊🏻 లాల్ సలాం🔥

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 Рік тому +8

      ఇంకేం రాయలసీమ ! ఇస్లామిక్ సీమ అవుతుంటే !!

    • @AnushNandhyala-d4m
      @AnushNandhyala-d4m 9 місяців тому

      ​@@strikerpepsi2941ne amma puku aitundi

    • @greentiger4740
      @greentiger4740 6 місяців тому

      ​@@strikerpepsi2941 ekkada ayindi

    • @tomjerry-xl4db
      @tomjerry-xl4db 4 місяці тому +2

      Elanti cenemalu, ippudu workout kavu, Puri Jagannath eppudo chpparu. Gandhi cenema India lo aadadhu ani

  • @hhkrishna3668
    @hhkrishna3668 4 роки тому +2683

    పాట రాసిన శివసాగర్ గారికి.. ఆలపించిన వందేమాతరం శ్రీనివాస్ గారికి సత్యగారి పాత్రలో చిరకాలం నిలిచిపోయే నటనను కనబరిచిన హరికృష్ణ గారికి విప్లవాభివందనం🙏🥰

  • @pullelanaveen7431
    @pullelanaveen7431 3 роки тому +252

    "వందే" మాతరం శ్రీనివాస్ గారికి ఒక్క ❤ వేసుకోండి

  • @ManjuTharak999
    @ManjuTharak999 4 роки тому +1561

    తెలుగు జాతి ఉన్నంత కాలం వందేమాతరం శ్రీనివాస్ గారి విప్లవ గీతాలు వర్ధిల్లుతూ ఉంటాయి

  • @pasupuletinaveenchandra9250
    @pasupuletinaveenchandra9250 3 роки тому +2697

    2021లో వింటున్నవాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 4 роки тому +952

    ఈ పాటలో హరికృష్ణ గారి రౌద్రం చూస్తుంటే పెద్దాయన గుర్తొచ్చాడు.

  • @PrimeTvSanthoshNetha
    @PrimeTvSanthoshNetha 3 роки тому +210

    ఉద్యమం ఉగ్రరూపనికి.... 100 శాతం న్యాయం... చేసే... వందేమాతరం శ్రీనివాస్ గారు.....
    మీ మ్యూజిక్ లో ఇలాంటి పాటలు ఎన్నో రావాలి ని కోరుతూ.... మీకు పాదాభివందనం

  • @MSmalothusakru7130
    @MSmalothusakru7130 4 роки тому +796

    నాకూ బోర్ కొట్టినప్పుడు ఈ సాంగ్ వింటే చాలు. కనీసం ఒక లక్ష సార్లు వినే ఉంట

  • @rajrajashekarraj9635
    @rajrajashekarraj9635 4 роки тому +64

    మూడు ప్రాంతాలలో జరిగిన ఉద్యమాల ను ఆస్తులు గా ఇస్తానని.. హరికృష్ణ చెప్తున్నాడు గ్రేట్ సాంగ్

  • @saidulukadingu6079
    @saidulukadingu6079 4 роки тому +714

    ఇలాంటి పాటలు పాడినా వందేమాతరం శ్రీనివాస్ గారికి పాదాభివందనాలు 🙏🙏🙏

  • @pavankumar-bv1ef
    @pavankumar-bv1ef 3 роки тому +211

    ఈ పాట ఇచ్చె స్పూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా అవసరం,

    • @Anji990Parsa-qs9pt
      @Anji990Parsa-qs9pt 9 місяців тому +1

      స్వార్థ రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నని రోజులు బాగుపడదు

  • @chandrasekharreddy1993
    @chandrasekharreddy1993 4 роки тому +740

    ఈ సాంగ్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి...

  • @gangadharn7107
    @gangadharn7107 4 роки тому +269

    రక్తం మరిగిపోతోంది ఈ పాట వింటుంటే......
    Favorite 🤩 సాంగ్

  • @saishekargoud7462
    @saishekargoud7462 4 роки тому +725

    జగిత్యాల జైత్రయాత్ర ఇంద్రవెల్లి అమరత్వం.....😍😍✊✊💪💪💪

  • @natarajgajula
    @natarajgajula 3 роки тому +25

    ప్రపంచంలో ఎవరైనా సంపద ఇస్తారు వారసత్వంగా కానీ మనకు మన పోరాట వీరులు ,ఉద్యమకారులు ఉద్యమాన్ని మనకు అప్పజెప్పి ధైర్యాన్ని మనలో పంచి వెళ్లారు హ్యాట్సాఫ్ అందరికీ.
    నీకు ఇస్తా తమ్ముడా నీకు ఇస్తా తమ్ముడా సూపర్ సాంగ్.

  • @luser9989
    @luser9989 6 років тому +976

    RIP హరీ కృష్ణ గారు

  • @udayvikram8571
    @udayvikram8571 3 роки тому +31

    ఆరే రాయలసీమ రాళ్ళల్లో రగులుతున్నా ఆగ్నికణం నీకీ ఇస్తా తమ్ముడ నీకీ ఇస్తా తమ్ముడా….🔥🔥

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 4 роки тому +324

    సూపర్ సాంగ్👌 హరికృష్ణ యాక్టింగ్ హైలెట్ సాంగ్ లో

  • @sorravasudevu7087
    @sorravasudevu7087 2 роки тому +28

    బొడ్డాపాడు... అర బొడ్డాపాడు... అరె బొడ్డాపాడు బోతు గడ్డ గరుడ భద్రం ఎరుగు దాడి నికిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా ...
    Love from srikaakulam, palasa, boddapaadu ♥️

    • @jnrrocks5402
      @jnrrocks5402 Рік тому +2

      నేను శ్రీకాకుళం సోంపేట కోర్లం

  • @sumangurueducation2701
    @sumangurueducation2701 5 років тому +681

    ఈ పాటను శ్రీకాకుళం జిల్లా కు చెందిన శివసాగర్ గారు రాశారు

    • @santosh5297
      @santosh5297 4 роки тому +17

      Ummadi Andhra rastramlo viplavaniki Nandi palikindi Sikkolu anaga Srikakulam lo, booswamula pettamdari tanam mariyu valla dopidi anduku karanam. I must acknowledge fact that my maternal fore fathers hold huge land Bank of 1600 acres. They may certainly reason for community backdrop in those areas atleast. Thanks to MGNREGS, upadhi hami padhakam which ensures minimum wages in rural India. A leader must create wealth to society but not to its dynasty.

    • @nagarajuyeddu1235
      @nagarajuyeddu1235 4 роки тому +5

      @@santosh5297 సార్ నేను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్న

    • @nagarajuyeddu1235
      @nagarajuyeddu1235 4 роки тому +2

      8179572232this is my ph number

    • @santosh5297
      @santosh5297 3 роки тому +3

      @@nagarajuyeddu1235 certainly not possible. Btw thanks for showing concerned interest

    • @ganeswararaosiddabottula9508
      @ganeswararaosiddabottula9508 3 роки тому +2

      Thanks Anna.. Iam Srikakulam.. Kani naku meru cheppina varaku teliyadu..

  • @umajyo7132
    @umajyo7132 2 роки тому +25

    చిన్నప్పుడు మా నాన్నగారి టేప్ రికార్డర్ లో రోజు ఇవే పాటలు అందుకేనేమో వినాలి అనిపిస్తుంది ఇవి విన్నప్పుడల్లా నాకు మా నాన్న గారు గుర్తొస్తారు...

  • @narasimharaochennagani8390
    @narasimharaochennagani8390 5 років тому +87

    Em Song ra Babu "" GOOSEBUMPS "" Vasthunnay I like HARI KRISHNA Performance 💖💖💖

  • @venkateshnaik5499
    @venkateshnaik5499 Рік тому +46

    హరికృష్ణ గారు వందేమాతరం శ్రీనివాస్ రావు గారు తెలుగు వారి హృదయంలో ఉన్నంతకాలం ఈ పాట నిలిచిపోతుంది.... ❤

  • @AnkamBharathChintu
    @AnkamBharathChintu 4 роки тому +272

    లాల్ సలాం కామ్రేడ్..🚩
    విప్లవం వర్ధిల్లాలి..

    • @nagendrababu6900
      @nagendrababu6900 3 роки тому +2

      లాల్ సలాం

    • @chandrasekhar00721
      @chandrasekhar00721 3 роки тому +1

      Gadida moddara. Communist ideology is the biggest poison which spoiled the entire world

    • @babubangaram8196
      @babubangaram8196 3 місяці тому +1

      లాల్ సలాం 🙏🏻🙏🏻

  • @nnellore1120
    @nnellore1120 2 роки тому +17

    దళిత బహుజన విప్లవ కవి శివ సాగర్ రాసిన ఈ సాంగ్స్ బాగుంది ఈ పాట పాడిన వందేమాతరం శ్రీనివాస్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాం

  • @gangannarodda4387
    @gangannarodda4387 2 роки тому +11

    ఈ సాంగ్ ఇప్పుడు తీయేటర్ లో వింటే మామూలుగా ఉండదు దద్దరిల్లుతుంది

  • @ravikoran8410
    @ravikoran8410 4 роки тому +39

    Harikrishna అన్న energy కి ఈ పాటకి full set అయ్యింది

  • @teamalone2023
    @teamalone2023 4 роки тому +296

    విన్న ప్రతీసారీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి...

  • @harinathmuchukota7199
    @harinathmuchukota7199 2 роки тому +14

    వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈవిప్లవ గీతం తరతరాలుగా నిలిచిపోతుంది

  • @shaikrafi861
    @shaikrafi861 4 роки тому +149

    He is a great leader son
    He is a great leader
    He is a legend
    Rip Hari Anna

  • @ramayogimahendrareddy1243
    @ramayogimahendrareddy1243 4 роки тому +550

    విప్ప పూల చెడ్డ సిగల దాచిన విల్లమ్మలన్నీ
    నీకిస్త తమ్ముడా... నీకిస్త తమ్ముడా
    లహర్ జ్వాల దారిలోన దాచిన పళ్ళెమ్మలన్నీ
    నీకిస్త తమ్ముడా చల్... నీకిస్త తమ్ముడా
    గార్ల రైలు దారిలోన పల్లె రైతుల్
    నీకిస్త తమ్ముడా పల్ ... నీకిస్త తమ్ముడా
    అరె రూపాయి కొండలొన తోసిన సిపాయి పెట
    నీకిస్త తమ్ముడా పల్ ... నీకిస్త తమ్ముడా
    వడ్డాపాడు... అరే వడ్డాపాడు... అరె వడ్డాపాడు
    పోతుగడ్డ గరుడ భద్ర మెరుపు దాడి
    నీకిస్త తమ్ముడా... నీకిస్త తమ్ముడా
    ఆవిరి కొండల కోనల పారిన వీరుల రక్తం
    నీకిస్త తమ్ముడా... నీకిస్త తమ్ముడా
    ఉడాసింగి కొండలోన కోసిన పూలన్నీ ఎరి
    నీకిస్త తమ్ముడా చల్... నీకిస్త తమ్ముడా
    అరె జాగిత్యాల జైత్రయాత్ర ఇండర్ వెల్లి అమరత్వం
    నీకిస్త తమ్ముడా పల్. నీకిస్త తమ్ముడా
    రాయలసీమ... అరె రాయలసీమ... అరే రాయలసీమ...
    రాళ్ళలోని రతనాల మాలలలి
    నీకిస్త తమ్ముడా. నీకిస్త తమ్ముడా
    అరె రక్త వసంతాలాడే దండా కరణ్యమంతా
    నీకిస్త తమ్ముడా పల్. నీకిస్త తమ్ముడా
    పానిగ్రాహి కత్తి పాట మళ్ళీ పసి పాప నవ్వు
    నీకిస్త తమ్ముడా పల్... నీకిస్త తమ్ముడా
    అరే కైలాసం కళ్ళ వెలుగు వెంపాటకు చురుకు చూపు
    నీకిస్త తమ్ముడా పల్... నీకిస్త తమ్ముడా
    నీకిస్త తమ్ముడా... నీకిస్త తమ్ముడా

    • @naveendhoni4837
      @naveendhoni4837 4 роки тому +1

      Nuvvu suuuuupaar annayya

    • @gvasugvasu7270
      @gvasugvasu7270 4 роки тому +1

      సూపర్

    • @krishnareddy6141
      @krishnareddy6141 4 роки тому +20

      అన్నీ అక్షర దోషాలు ఉన్నాయి గమనించి సరిచేయండి

    • @imprincecoolnstylish8947
      @imprincecoolnstylish8947 4 роки тому +2

      Bro చెడ్డ సిగల కాదు, చెట్ల సిగల

    • @yatishreyya2731
      @yatishreyya2731 4 роки тому +21

      వడ్డాపాడు కాదు బ్రో బొడ్డపాడు
      శ్రీకాకుళంలో ఫస్ట్ నక్సలైట్ ఊరు 👍👍✊✊

  • @addictedtosaipallavi3472
    @addictedtosaipallavi3472 6 років тому +224

    Anna Kirakkk song anna ఈ పాటకు నేను ఫిదా అయ్యాను అన్నయ

  • @k.anandababu7852
    @k.anandababu7852 2 роки тому +29

    హరి అన్న రౌద్రం సూపర్ ఉంటుంది ఈ పాటలో 2022 లో వింటున్న వారు like వేయండి

  • @maheshgoud2861
    @maheshgoud2861 3 роки тому +8

    హరికృష్ణ గారు ఈ పాటలో నటిచ్చారు అన్నదానికంటే జీవించారు అని చెపొచ్చు ఈ వీడియో చూస్తే అలాగే వందేమాతరం శ్రీనివాస్ గారు కూడా చాలా చక్కగా పాడారు

  • @4k401
    @4k401 4 місяці тому +2

    I am Tamil, and in 2015 while studying for a master's in the USA! My Telugu friends showed me this energetic song, one of my favorite songs. Very energetic and rebellious

  • @kuruvamalli2219
    @kuruvamalli2219 4 роки тому +97

    కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లోదిపల్లి గ్రామం డ్రైవర్ మావయ్య అన్న సీతయ్య సాంగ్స్ సూపర్ ఇలా సాంగ్స్ ప్రాణం🌹🌹🤝👍👨‍👩‍👧‍👧🚛

    • @vijaygondikota2510
      @vijaygondikota2510 4 роки тому +3

      Anna mi rayala sima valu namithe pranam estharu Theda vasthe pranam thistharu jai p Ravi Anna jai ysr

    • @ramanjaneyulu.g2535
      @ramanjaneyulu.g2535 3 роки тому +2

      నాది కర్నూల్

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge Місяць тому +1

    నా మీనా నీ అందం దేవకత్తె కన్నా ఎక్కువ,నీ నటన, ఎక్స్ప్రెషన్ అంతకంటే ఎక్కువ,ద గ్రేట్ మీనా మేడం 🎉🎉🎉

  • @BHANUPRAKASH-yp6mn
    @BHANUPRAKASH-yp6mn 6 років тому +653

    దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు లాల్ సలాం

  • @SR-jc3xo
    @SR-jc3xo 3 роки тому +65

    నందమూరి హరయ్య బాబు గారి నటన అద్బుతం 👌

  • @BalaKrishna-mv8yf
    @BalaKrishna-mv8yf 4 роки тому +1497

    2020 lo vinna Varu unte please like

  • @mammunani5744
    @mammunani5744 4 роки тому +5

    రోమాలు నిక్కబొడుచుకుంటాయి అంటే ఈ పాటకు ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోవచ్చు మిత్రులారా...

  • @tejeswararaomangi
    @tejeswararaomangi 3 роки тому +4

    నిజమైన నక్సల్ బరి ఉద్యమానికి ఆ రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది ప్రభావితమయ్యారు.

  • @patelnivyanshreddynivyansh5320
    @patelnivyanshreddynivyansh5320 2 роки тому +11

    స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడు అయిన నందమూరి హరికృష్ణ గారు పోషించిన పాత్ర ఈ సినిమా కె హైలెట్ హరికృష్ణ గారికి పాదాభివందనం

  • @chinthaiahk.c.s3767
    @chinthaiahk.c.s3767 4 роки тому +162

    🙏🙏🙏అమరవీరులకు జోహార్లు🙏🙏🙏లాల్ సలాం 💪💪💪 విప్లవం వర్ధిల్లాలి

    • @nagendrababu6900
      @nagendrababu6900 3 роки тому +1

      లాల్ సలాం... విప్లవం వర్ధిల్లాలి

  • @azaruddin7445
    @azaruddin7445 4 роки тому +74

    పరిటాల రవి 🔥🔥

  • @sbindia3036
    @sbindia3036 6 років тому +63

    అబ్బా ఏం పాటన్నా👏👏👏👏👏👏🥊🥊🥊🥊🥊🥊🥊🥊🥊🥊🥊

  • @ravitejadappu2403
    @ravitejadappu2403 3 роки тому +4

    శ్రీ రాములయ్య మూవీని ఇప్పటికీ చూస్తుంటాను సౌందర్య గారి పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది..

  • @srikanthroyalvlogs1473
    @srikanthroyalvlogs1473 3 роки тому +10

    అత్యంత స్ఫూర్తి నిచ్చే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఈ పాట వింటుంటే

  • @SaibashaDudekula
    @SaibashaDudekula Місяць тому

    అప్పట్లో వచ్చిన పాట ఈప్పటికీ ఎన్ని సార్లు విన్నా ఏదో ఫిల్లింగ్ వస్తుంది వందే మాతరం శ్రీను గారి వాయిస్ ఈ పాట కి ప్రాణం పోసింది

  • @meruguudaykumar1760
    @meruguudaykumar1760 3 роки тому +11

    Getting goosebumps..super song Vandhemataram Srinivas gaaru meeru legend sir.. revolutionary singer 💪💪💪✊✊✊

  • @nareshsadula9941
    @nareshsadula9941 Рік тому +1

    Paritala Ravi kosame
    Kosame this movie accept chesaru Hari Krishna garu
    Rip paritala Ravi
    Rip Hari anna
    Jai Jr ntr

  • @MJR-vj3gd
    @MJR-vj3gd Рік тому +27

    సాహిత్యం, సంగీతం, అద్భుతం. 🌹

  • @JPBILLA-143
    @JPBILLA-143 25 днів тому +1

    మల్లి ఇలాంటి పాటలు వస్తాయ్ అంటారా 😢😢

  • @Jabilli_18
    @Jabilli_18 Рік тому +10

    2022లొనే ఎప్పటికీ వినలానే పాట లిరిక్స్💥...
    ప్రజలను మేల్కొలోపే పాటలు మరియు ఓటు చైతన్యం గురించి వివరిస్తూ పాటలు వస్తే బాగుంటుంది💙

  • @mothkurinareshgoud2726
    @mothkurinareshgoud2726 2 роки тому +8

    46-49sec harikrishnagari నవ్వు కల్మషం లేని నవ్వు sir 😭😭😭🙏🙏🙏

  • @youtubevideos8154
    @youtubevideos8154 4 місяці тому +8

    2024 జూలై లో ఈ పాట వింటున్న వాళ్లు వక్కసారి లైక్ కొట్టండి

  • @seenu6608
    @seenu6608 4 роки тому +7

    వందేమాతరం శ్రీనివాస్ వాయిస్ వింటే రోమాలు లేస్తున్నాయి

  • @trueindian4440
    @trueindian4440 3 роки тому +38

    Get Goosebumps every time when I listen to this song❤️❤️

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 3 роки тому +4

    కొన్ని పాటలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి please like 🙏

  • @teamworkcreationrj4433
    @teamworkcreationrj4433 2 роки тому +5

    నా జీవితంలో ఒక జ్ఞాపకం ఈ పాట ఒక భాగం ఈ పాట రాసిన , పాడిన ,నటించిన పెద్దలందరి నా పదాభి వందనాలు

  • @jallajagadeeshwar8281
    @jallajagadeeshwar8281 2 місяці тому +1

    వందేమాతరం శ్రీనివాస్ అన్న వాయిస్ చాలా బాగుంది తెలంగాణా పౌరుషం వందేమాతరం శ్రీనివాస్

  • @anushameejuru1405
    @anushameejuru1405 6 років тому +118

    Vandemataram srinivas very good music

  • @sunilchannel1861
    @sunilchannel1861 Рік тому +2

    ఇక్కడ పులి ఉద్యమం పాట .. నేరుపుతున్నటు ఉంది.. జగిత్యాల జై త్రయాత్ర ❤ tspsc. గ్రూప్ 2.తెలంగాణ చరిత్ర

  • @aditya3678
    @aditya3678 2 роки тому +15

    పాట వింటుంటే రక్తం పోటెత్తుతోంది 👌✊

  • @vikramvikky2827
    @vikramvikky2827 2 роки тому +7

    వందేమాతరం సర్ మీకు మీరే సాటి మీకు ఎవ్వరూ లేరు పోటి , ఇప్పటికీ కూడా మీ పాటలకు క్రెజ్ తగ్గలేదు సర్....👃👃

  • @madhumuthyam1449
    @madhumuthyam1449 4 роки тому +10

    ప్రజల కోసం ప్రాణాలు విడిచిన విప్లవ అన్నల తల్లులకు పాదాభివందనం

    • @srivardhansri6669
      @srivardhansri6669 Рік тому

      🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @naninatural1797
    @naninatural1797 Рік тому +3

    Goosebumps ra Babu enni sarlu vinna ,, harikrishna gari acting ki

  • @harigoud9918
    @harigoud9918 4 роки тому +7

    వందేమాతరం గారు నీకు నా పాదాభివందనం....

  • @kanjarlabhaskar8882
    @kanjarlabhaskar8882 3 роки тому +4

    ఈ పాట వింటుంటే కళ్ళు చెమ్మగిల్లు తాయి ఒంట్లో నరాలు బ్లడ్డు బాయిల్ అవుతుంది నిజంగా సూపర్ సాంగ్
    2021లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి పాటకి నిజంగా విప్లవకారులు ఇలా వారు వెళుతూ ఇంకొకరికి బాధ్యతను అప్పగించి వెళ్తారా నిజంగా లాల్ సలాం,

  • @user-en5nx1tw3r
    @user-en5nx1tw3r 3 роки тому +4

    రాయలసీమ ముద్దు బిడ్డ శ్రీరాములయ్య జై పరిటాలరవి అన్న

  • @SRINEWS369
    @SRINEWS369 Рік тому

    ప్రజా శ్రేయస్సు కోసం పోరాడి ప్రాణాలర్పించిన ఎందరో విప్లవకారులకు ఈ పాట నివాళి. రచన, సంగీతం, గానం, కొరియోగ్రఫీ వీటన్నిటికీ తన నటనతో సంపూర్ణ న్యాయం చేసిన హరికృష్ణ గారికి ఈ పాట ఉన్నంతకాలం మరణం లేదు. ఈ పాట వింటుంటే రక్తం మరుగుతుంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి, నిరాశ నిస్పృహలు పారిపోతాయి, నిస్సత్తువ నీరు కారుతుంది అన్యాయాన్ని అక్రమాలను కూకటి వేళ్ళతో పెకలించివేసి ధైర్యాన్నిస్తుంది.

  • @srisidharth2904
    @srisidharth2904 7 років тому +64

    very energetic voice srinivas sir...and harikrishna sir acting super

  • @rakeshreddye6599
    @rakeshreddye6599 6 місяців тому

    ఏదో మ్యాజిక్ ఉంది బయ్య ఈ పాట లో
    చిన్నప్పటి నుండి వింటున్న అయిన కొత్తగానే ఉంది.//// 2024 /////

  • @One_Life283
    @One_Life283 4 роки тому +32

    Jr NTR should do this type of character once in life

  • @BhanuPrakash-c2r
    @BhanuPrakash-c2r 8 місяців тому +1

    హరికృష్ణ ఎనర్జీ కి సాంగ్ బ్యాగ్స్ సెట్ అయింది రాయలసీమ రాళ్ల లోన అగ్నికణం నీకిస్ట్ తమ్ముడా ఆ లైన్ ఏమన్నా ఉండ వందేమాతరం శ్రీనివాస్ గారికి నా నమస్కారం

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 Рік тому +6

    సూపర్ జోష్ సాంగ్
    హరికృష్ణ గారి నటన అద్భుతం
    I always like this song
    This is ever గ్రీన్ సాంగ్

  • @mudrakolavenurock5978
    @mudrakolavenurock5978 4 роки тому +1

    Naku Chala Ishtam e song... Eppatikiana... Ever green...

  • @varaprasad0000
    @varaprasad0000 6 років тому +104

    Viplava, udyama songs rayali ante telangana vallake sadhyam... Hatts off suddhala ashok teja garu....

    • @manoharss7963
      @manoharss7963 6 років тому +3

      Vara Bollu .. goreti venkana garu anukunta e song rasindhi ..

    • @Satya-do4ky
      @Satya-do4ky 6 років тому +7

      We are Indians member it..... Don't show region feelings

    • @manoharss7963
      @manoharss7963 6 років тому

      sathya krishna .. me facebook link ivvandi brother ..

    • @rv3316
      @rv3316 5 років тому +1

      Sagar wrote this song u useless fellow

    • @rv3316
      @rv3316 5 років тому

      @@manoharss7963 Sagar wrote this song u useless fellow

  • @nareshsadula9941
    @nareshsadula9941 Рік тому +1

    Paritala sriramulu
    Kosame this movie accept chesaru Hari Krishna garu

  • @chandrasekharreddy1993
    @chandrasekharreddy1993 4 роки тому +15

    ఇప్పట్లో ఎలాంటి పాటలు రావడం లేదు...

  • @chittegopi2135
    @chittegopi2135 3 роки тому +1

    E pata chisina prathi sari hari krishna gurthu chaisukunta 😍❤

  • @harishkumar9724
    @harishkumar9724 6 років тому +315

    Inko 100yendlu aina tarvata vinna kuda rumaal lestai vaaa yem pata anna

  • @మిరియాలదినేష్

    జై పరిటాల రవి అన్న❤❤

  • @viralshorts9097
    @viralshorts9097 3 роки тому +5

    ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @Mnlakshmi
    @Mnlakshmi 8 місяців тому +1

    Annalaki akkalaki 🙏🙏🙏
    Lal Salaam.

  • @chamakurisaidulu8029
    @chamakurisaidulu8029 2 роки тому +3

    ఈ పాటకు సరైన గాత్రం సరైన పౌరుషం విప్లవం వర్దిల్లాలి హరికృష్ణ గారు వందేమాతరం శ్రీనివాస్ గారు ప్రాణం పోశారు

  • @venkatraman4366
    @venkatraman4366 Рік тому +2

    2023 విన్న వాళ్ళు ఉన్నారా అన్నలు,జై భీమ్✊✊✊💐💐💐🙏🙏🙏

  • @subhanisharief6868
    @subhanisharief6868 3 роки тому +4

    E paata vinte goosebumps vastay... Hats off vandemataram srinivas sir🥰👏

  • @kanakamthirupathi6842
    @kanakamthirupathi6842 8 місяців тому +1

    జై వందేమాతరం శ్రీనివాస్...

  • @kiranshapaka
    @kiranshapaka 3 роки тому +4

    ఈ పాట ఎప్పుడు విన్నారోమాలు నిక్కబొడుచుకొని వస్తాయి.

  • @raviravikumar8883
    @raviravikumar8883 2 роки тому +1

    rrr లో కొమురం భీముడొ పాటలో తారక్ అన్న ఈ పాటలో హరి కృష్ణ గారి చూస్తుంటే gussbums వస్తోంది

  • @IamCM-t5d
    @IamCM-t5d 7 місяців тому +3

    0:23
    విప్ప పూల చెట్ల సిగల దాచిన విల్లమ్మలన్నీ...
    నీకిస్త తమ్ముడా...
    నీకిస్తా తమ్ముడా...
    లాహర్ జ్వాల దారిలోన దాచిన బళ్ళెమ్ములన్నీ...
    నీకిస్త తమ్ముడా భల్...
    నీకిస్త తమ్ముడా...
    గార్ల రైలు దారిలోన గుంజుక్కున్న భల్ రైతుల్...
    నీకిస్త తమ్ముడా భల్...
    నీకిస్త తమ్ముడా...
    రుబాయి కొండలొన కోసిన సిపాయి పీట...
    నీకిస్త తమ్ముడా భల్...
    నీకిస్త తమ్ముడా...
    వడ్డాపాడు... అరే వడ్డాపాడు...
    అరె వడ్డాపాడు పోతుగడ్డ, గరుడ భద్ర మెరుపు దాడి...
    నీకిస్త తమ్ముడా...
    నీకిస్త తమ్ముడా...
    ఆవిరి కొండల కోనల పారిన వీరుల రక్తం...
    నీకిస్త తమ్ముడా...
    నీకిస్త తమ్ముడా...
    ఉడాసింగి కొండలోన కోసిన పూలన్నీ ఏరి...
    నీకిస్త తమ్ముడా భల్...
    నీకిస్త తమ్ముడా...
    అరె జాగిత్యాల జైత్రయాత్ర, ఇంద్రవెల్లి అమరత్వం...
    నీకిస్త తమ్ముడా భళ్...
    నీకిస్త తమ్ముడా...
    రాయలసీమ... అరె రాయలసీమ...
    అరే రాయలసీమ... రాళ్ళలోని రగులుతున్న అగ్నికణం...
    నీకిస్త తమ్ముడా...
    నీకిస్త తమ్ముడా...
    అరె రక్త వసంతాలాడే దండా కరణ్యమంతా...
    నీకిస్త తమ్ముడా భల్...
    నీకిస్త తమ్ముడా...
    పాణిగ్రాహి కత్తి పాట, మల్లింగ్ పసి పాప నవ్వు... నీకిస్త తమ్ముడా భల్...
    నీకిస్త తమ్ముడా...
    అరే కైలాసం కళ్ళ వెలుగు, వెంపాటకు చురుకు చూపు...
    నీకిస్త తమ్ముడా భల్...
    నీకిస్త తమ్ముడా...
    నీకిస్త తమ్ముడా...
    నీకిస్త తమ్ముడా....
    ఆహ్.......
    జై శ్రీ రామ్ ❤🚩🙏🏻

  • @nagendrac9912
    @nagendrac9912 Рік тому +1

    ఈ పాట రాసినవరికి నమస్తే
    2023 లో ఇలాంటి పాటలు రావాలని అనుకుంటున్నాము ఓల్డ్ ఇస్ గోల్డ్

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 роки тому +17

    విప్పపూల చెట్ల సిగన దాచిన విల్లమ్ములన్ని
    నీకిస్త తమ్ముడా...నీకిస్తా తమ్ముడా....
    లహర్ జ్వాల దారిలోన దాచిన బళ్ళెమ్ములన్ని
    నీకిస్త తమ్ముడ ఛల్ నీకిస్తా తమ్ముడా...
    గార్ల రైలు దారిలోన గుంజుకున్న బల్ రైఫుల్
    నీకిస్త తమ్ముడ భల్ నీకిస్తా తమ్ముడా...
    అరె రూపాయికొండలోన కోసిన సిపాయి పీక
    నీకిస్త తమ్ముడ భల్ నీకిస్తా తమ్ముడా...
    బొడ్డపాడు అరె బొడ్డపాడు
    అరె బొడ్డపాడు పోతుగడ్డ గరుడభద్ర మెరుపుదాడి
    నీకిస్త తమ్ముడా...నీకిస్తా తమ్ముడా....
    ఆవిరి కొండల కోనల పారిన వీరుల రక్తం
    నీకిస్త తమ్ముడా...నీకిస్తా తమ్ముడా....
    బుడార్ సింగి కొండలోన కోసిన పూలన్ని ఏరి
    నీకిస్త తమ్ముడ ఛల్ నీకిస్తా తమ్ముడా...
    అరె జగిత్యాల జైత్రయాత్ర ఇంద్రవెల్లి అమరత్వం
    నీకిస్త తమ్ముడ భల్ నీకిస్తా తమ్ముడా...
    రాయలసీమ అరె రాయలసీమ
    అరె రాయలసీమ రాళ్లలోని రగులుతున్న అగ్నికణం
    నీకిస్త తమ్ముడా...నీకిస్తా తమ్ముడా....
    అరె రక్త వసంతాలాడే దండకారణ్యమంత
    నీకిస్త తమ్ముడ భల్ నీకిస్తా తమ్ముడా...
    పాణిగ్రాహి కత్తి పాట మల్లిక్ పసిపాప నవ్వు
    నీకిస్త తమ్ముడ భల్ నీకిస్తా తమ్ముడా...
    అరె కైలాసం కళ్ల వెలుగు వెంపటాపు చురుకు చూపు
    నీకిస్త తమ్ముడ భల్ నీకిస్తా తమ్ముడా...
    నీకిస్త తమ్ముడా...నీకిస్తా తమ్ముడా....
    శ్రీ రాములయ్య(1999)
    మోహన్ బాబు,సౌందర్య,హరికృష్ణ(ప్రత్యేక పాత్రలో)
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    Cell:9603008800
    0. Vippa poolu?
    1. Lahar jwala?
    2. Garla Rail?
    3. Rupayi konda?
    4. Boddapadu, Potugadda, Garudabhadra villages - Srikakulam peasant uprising- 1960s
    5. Upper Aviri area- 1969 - Srikakulam
    6. Udar singi konda?
    7. Jagitial Jaitrayatra-1987-Karimnagar
    8. Indravelli Massacre - Adilabad - April 20, 1981 when the police opened fire on huge congregation of tribals
    9. Dandakaranya, Bastar in Chhattisgarh
    10. Subbarao Panigrahi - Celebrated guerrill poet from Srikakulam
    11. Vempatapu Satyanarayana and Adibatla Kailasam, leaders of the Srikakulam uprising, are killed in police encounter on July 10, 1970. They were school teachers as well

  • @koteswarraoalla1255
    @koteswarraoalla1255 3 роки тому +2

    Harikrishna gariki viplava vandanalu

  • @manikantachennaboina1489
    @manikantachennaboina1489 2 роки тому +19

    Goosebumps 🔥🔥

  • @siddhanthnandan8055
    @siddhanthnandan8055 Рік тому +2

    Jai paritala ❤❤❤❤❤
    Johar Hari Anna......😢😢😢😢nuv Leni lotu TDP lo baaga kanipistundi anna
    Jr Babu ravali,malla nandamuri legacy continue avvali.....cbn la visionary leader avvali mana jr babu

  • @sankeshivakumar7314
    @sankeshivakumar7314 6 років тому +10

    ప్రజల కోసం పోరాడే ఓ విప్లవ వీరు లారా!! మీకు ఇదే నా లాల్ సలాం....

  • @nelloreboy_Official
    @nelloreboy_Official Рік тому

    ఈ పాట విన్నంతసేపు భయం లేకుండా జీవిత కాలం బతకాలి అని ప్రతి ఒక్కరికి అనిపించేలా prasent చేసారు 🙏🔥🔥🔥🔥