JK Christopher & Lillianchristopher Exclusive Interview |

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2022
  • Watch► JK Christopher & Lillianchristopher Exclusive Interview | #Sharon Sisters | SP Balu | Christmas Song
    #jkchristopher #lillianchristopher #christiansongs
    Follow us: / sumantvdigitalnews
  • Розваги

КОМЕНТАРІ • 1,2 тис.

  • @sunilk3573
    @sunilk3573 Рік тому +1471

    చాలా సంతోషం మేడం సినిమా వాళ్ళని మాత్రమే కాకుండా ఇలా క్రైస్తవ సింగెర్స్ నీ కూడా ఇంటర్వ్యు చేయటం చాలా సంతోషం సుమన్ టీవీ వారికి మా నిండు ధన్యవాదాలు🙏

    • @shaikbajiofflclal.777
      @shaikbajiofflclal.777 Рік тому +14

      TQ Jesus

    • @Shanthakantha
      @Shanthakantha Рік тому +11

      Thank u suman tv

    • @nimmakavenkatesh8047
      @nimmakavenkatesh8047 Рік тому +7

      Praise the Lord✝️

    • @nagaanjiedara6780
      @nagaanjiedara6780 Рік тому +19

      క్రైస్తవ సింగర్స్ ని కూడా ఇంటర్వ్యూ చేయటం చాలా సంతోషం నిజంగా సుమన్ టీవీ వారికి నిండు ధన్యవాదాలు 🙏

    • @PremKumar-wg6ng
      @PremKumar-wg6ng Рік тому +6

      Yes... Correct 💯

  • @premgogada264
    @premgogada264 Рік тому +465

    ఈ ఇంటర్వ్యూ చూడటం చాలా సంతోషంగా వుంది నిజంగా మంచి వ్యక్తిత్వం కలిగి తగ్గింపు జీవితం కలిగిన సంగీతరత్న jk christy అన్న ఫ్యామిలీని ఇంటర్వ్యూ చెయ్యాడం చాలా సంతోషం గా వుంది ప్రత్యేకంగా సుమన్ tv వారికి ధన్యవాదములు
    నిజంగా కొంతమంది కొంచం పేరు రాగానే గర్వంతో వుంటారు కానీ JK అన్నని నా చిన్నప్పటినుండి చూస్తున్న ఎప్పుడు ఒకేవిధంగా నవ్వుతు అందరిని ప్రోత్సహిస్తూ అందరితో కలిసి వుంటారు దేవుడు ఇంకా ఎక్కువగా ఆయన సేవలో మిమ్మల్ని వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న 🙌🙌🙌

    • @jyakumarb1360
      @jyakumarb1360 Рік тому

      Keyboard nerpistara jk anna

    • @alekhyaforchrist9193
      @alekhyaforchrist9193 Рік тому +1

      Wonder ful brother chala chalaga chayparu

    • @rajithapolumuri6163
      @rajithapolumuri6163 Рік тому

      Chamnchi pani chesaru devunike mahima kalugunu gaka

    • @bpeterbpeterkalavathi5730
      @bpeterbpeterkalavathi5730 Рік тому

      సుమన్ చానల్ నీ దేవుడు దండిగ మెండుగా దీవింను గాక

    • @kumarimallineedi4274
      @kumarimallineedi4274 Рік тому

      నిజమైన క్రైస్తవులు...... సింపుల్ గా అందంగా.....

  • @nkrupakiran6256
    @nkrupakiran6256 Рік тому +205

    సుమన్ TVవారికి నిండు మనసుతో ప్రేమ పూర్వకమైన వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kaprekha2998
    @kaprekha2998 Рік тому +97

    సినిమా వల్లనే కాకుండా ఇలాంటి క్రైస్తవ singers మీరు ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు చాలా వందనాలు 🙏🙏

  • @syamannaclgf3986
    @syamannaclgf3986 Рік тому +24

    ఇది కదా నా భారతదేశం అంటే. చక్కని మత సామరస్యం కలిగి క్రైస్తవ సంగీత రత్న jk క్రిస్టపర్ గారి కుటుంబాన్ని ముఖాముఖీ గా సంబాసించడం సుమన్ TV యొక్క స్థాయి పెంచింది.
    ఇంకా ఇంటర్వ్యూ లో చెప్పినట్టు సంగీతానికి కులం మతం, ప్రాంత బేధాలు లేవు. మీ కాదు మన suman tv కి కూడా ఏ బేధాలు లేవు. god bless you. all teeam members. ముఖ్యంగా ఇంటర్వ్యూ చేసిన సిస్టర్ కి స్పెషల్ థాంక్స్.

  • @Raj-qc2fz
    @Raj-qc2fz Рік тому +99

    I am a proud Hindu but I also trust Jesus. Jesus himself made these Gems. God Bless.

  • @jyothinjyothin9262
    @jyothinjyothin9262 Рік тому +181

    చాలా గొప్ప మనస్తత్వాన్ని ప్రదర్శించారు సుమన్ టివి వారు.ఈరోజుల్లో ఎందరికో మీరు ఆదర్శం.ఐక్యత కరువైన ఈ రోజుల్లో మీరు చూపిన చొరవ అభినందనీయం,తన సంగీతంతో, పాటలతో ఎన్నో వేల హ్రుదయాలను సన్మార్గం వైపు మలిచిన గొప్ప సింగర్ ని సంగీత దర్శకుని ఇలా చూడటం ఒక ప్రత్యేకమైన క్రిస్టమస్.happy Christmas SUMAN TV God bless you

  • @TRUEGOSPELTEAM886
    @TRUEGOSPELTEAM886 Рік тому +98

    దేవునికి మహిమ కలుగును గాక
    ఈలాంటి ఇంటర్వ్యూ కోసం చాలా రోజులనుండి ఎదురు చూస్తున్నాను. ఈ రోజు సుమన్ టీవీ ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశారు. అన్న సంగీతం చాలా బాగుంటుంది. దేవుడు కృప చూపితే అన్న ని ఒకసారి కలవాలి .
    దేవునికి స్తుతి
    ధన్యవాదాలు సుమన్ టీవీ

  • @paulsonkodali6889
    @paulsonkodali6889 Рік тому +287

    Recognising and appreciating the Christian talent is really great. All the glory and honor to JESUS. Thanks to SUMAN TV.

  • @syambabu6034
    @syambabu6034 Рік тому +43

    సుమన్ టీవీకి ప్రత్యేకమైన వందనాలు ఇలాంటి ఇంటర్వ్యూలు చాలా చేస్తున్నందుకు ధన్యవాదాలు బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ వందనాలు

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 Рік тому +17

    క్రిస్టోఫర్ గారు లిల్లియన్ గారు మీరు దేవుణ్ణి స్తుతించడం చాలా సంతోషం🙏, anchor గారు చాలా బాగా మాట్లాడుతున్నారు❤️

  • @prasadyedla6492
    @prasadyedla6492 Рік тому +30

    గాస్పల్ సాంగ్స్ చేయడంలో క్రిస్టఫర్ బ్రదర్ ఈ తెలుగు రాష్ట్రాలకు బ్రాండ్ అంబాసిడర్,ఇంకా ఎన్నో వేల సాంగ్స్ చేయటానికి దేవుడు మీకు ఆరోగ్యమును కలుగ చేయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా.God bless you

  • @geetha5220
    @geetha5220 Рік тому +143

    Praise the lord amen క్రిస్టియన్స్ ని ఇంటర్యూ చేయడం చాలా బాగుంది 🙏🙏🙏🙏మీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం sister 💞

  • @Sunny-kornepati
    @Sunny-kornepati Рік тому +128

    I think it's first time in India. Secular channel is interviewing Christian gospel artists. Glory to God. Very happy for JK anna and sis Lilian Christopher. Thank u Suman TV. God bless Suman Tv

    • @lilycarolyn4Christ
      @lilycarolyn4Christ Рік тому +1

      Not first but not the last one either

    • @pratthipatijames4279
      @pratthipatijames4279 Рік тому +1

      Not the. First time

    • @bennupianomusic4828
      @bennupianomusic4828 Рік тому +1

      All glory to God..
      your life style and and your ministry stands as a good example..
      May our Lord help you to continue like this

  • @YSHIVABPH
    @YSHIVABPH Рік тому +64

    చాలా చాలా వందనాలు మేడం మిమ్మల్ని దేవుడు రక్షించును గాక

  • @sambabuundamatla
    @sambabuundamatla Рік тому +93

    JK is a brand.. His simplicity is superb.... He is gem.... Pure at heart, sound in mind, flawless character he is.... He is definition of success....

  • @koinoniomessages433
    @koinoniomessages433 Рік тому +32

    Jk అన్నకి లిల్యాన్ సిస్టర్ కి వందనాలు అలాగే సుమన్ tv కి యాంకర్ గారికి వందనాలు 🙏🤝🎊🎉🎊🎉

  • @palakommastephen5273
    @palakommastephen5273 Рік тому +18

    బ్రదర్ AR స్టీవెన్సన్ తో కూడా full ఇంటర్వ్యూ చేయండి 107 ఆల్బమ్స్ సృష్టికర్త 700 పాటల రచ యి త సంగీత దర్శకులు 🙏🙏 please సుమన్ TV from kurnoll

  • @yedukondalum4766
    @yedukondalum4766 Рік тому +9

    Suman TV వారు చేసిన ఈ అద్భుతమైన ఆత్మీయ ఇంటర్వ్యూ చాలా సంతోషం కలిగించిన విషయం.

  • @Jesusgraceministre
    @Jesusgraceministre Рік тому +26

    సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైన వందనాలు.
    క్రైస్తవుల గురించి. ఇలాంటి ఎన్నో ఇంటర్వ్యూలు చేయాలని. మనసారా కోరుకుంటున్నాను. Tq GOD

  • @chetanpramod5420
    @chetanpramod5420 Рік тому +191

    One of the best interviews l have seen in my life...
    Really my heart was rejoicing and praising God while they were singing all those songs.
    God bless you Couple and
    God bless Suman TV

  • @sanjay-rv3zl
    @sanjay-rv3zl Рік тому +13

    యాంకర్ గారు సాంగ్స్ నీ బాగా ఎంజాయ్ చేసారు ❤️ చక్కటి పాటలు బ్రదర్ సిస్టర్ మీరు ఇంకా ఎన్నో పాటలు మాకు అందించాలని కోరుకుంటున్నాము 🙏 దేవుని కే మహిమ అద్భుతం గా ఉంది interview 🙏👏👏❤️❤️🎉🎊🙏

  • @joshiammajesuslovesyou5064
    @joshiammajesuslovesyou5064 Рік тому +21

    నన్ను బలపరచువానియందు నేను సమస్తము చెయ్యగలను... నన్ను ఘనపరచువారిని నేనును ఘనపరచుదును అనేకులకు ఆశీర్వాదకరముగా చేతును ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼☹️🤝🤝

  • @joshiammajesuslovesyou5064
    @joshiammajesuslovesyou5064 Рік тому +7

    ఆమెన్ చాలా సంతోషం వెలుగుతు అనేకులను వెలిగిస్తున్నారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్...

  • @satishkumarandela1532
    @satishkumarandela1532 Рік тому +7

    ఒక మంచి ఇంటర్వ్యూ చూసిన ఫీలింగ్ థాంక్స్ సుమన్ టీవీ.

  • @venkatkonchada3964
    @venkatkonchada3964 Рік тому +5

    Jk christopher songs అంటే నాకు చాలా ఇష్టం..తగ్గింపు ఉన్న వ్యక్తి..

  • @swathiu9469
    @swathiu9469 Рік тому +8

    ఇప్పటి వరకు chesina interviews అన్నిటిలో ఇదొక spiritual interview

  • @JoshuaMerugu
    @JoshuaMerugu Рік тому +9

    ఈ ప్రోగ్రాం ని స్పాన్సర్ చేసి, ప్లాన్ చేసి, మా ముందుకు తీసుకు వచ్చినందుకు మీకు ధన్యవాదములు. మన ప్రభువైన ఏసుక్రీస్తు ద్వారా పరలోక ఆశీర్వాదములు మీ అందరి మీదికి వచ్చును గాక 🙏👍👏

  • @JesusSongs_1
    @JesusSongs_1 Рік тому +9

    JK Christopher brother అంటేనే తెలుగు క్రైస్తవ సంగీతానికి ప్రాణం. తెలుగు సంగీతకారులకు ఆయనే గొప్ప మాదిరి. దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప వరం బ్రదర్ JK క్రిస్టఫర్ గారు. వీరి సంగీతం ద్వారా ఎందరో మారుమనసు పొంది క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందినారు. ప్రభువు చేత ఆశీర్వదింపబడిన కుటుంబం ఇది. భక్తి జీవితంలో అనేకులకు మాదిరికరం.

  • @narlanarlagmailcom7248
    @narlanarlagmailcom7248 Рік тому +68

    నూతనమైనది అనే సాంగ్ నాకు కూడా చాలా ఇష్టం, సందీప్ దాసరి మా పాస్టర్ గారు ఈ పాట రాసే కృపను ఇచ్చినందుకు దేవునికి న్యూ జెరూసలేం మినిస్ట్రీస్ గుంటూరు🙏

  • @joysherlykodali1476
    @joysherlykodali1476 Рік тому +18

    So happy. Christopher garu liliyan garu మాట్లాడడం చూడడం.వారి గురించి తెలుసుకోవటం.Christopher garu చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నారు.దేవుడు ఇంకా వీరిని దీవించి మరిన్ని పాటలు చెయ్య డానికి సహాయం చేయును గాక.

  • @pravikishore529
    @pravikishore529 Рік тому +2

    సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు ఇలాంటి ఇంటర్వ్యూ లు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ప్రాణం కమలాకర్ గారిని కూడా మీరు ఇంటర్వ్యూ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. 🤝😊😊😊

  • @nelavayipavani8466
    @nelavayipavani8466 Рік тому +42

    దేవుని బిడ్డ లను వెళ్లి వాళ్ళతో దేవుని పాటలు పాడించాడుము చాలా చాలా చాలా సంతోషం గా ఉంది

  • @akkenapellikeerthana5734
    @akkenapellikeerthana5734 Рік тому +8

    సుమన్ tv వాళ్లకు చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🙏

  • @somesh2086
    @somesh2086 Рік тому +22

    వీళ్ళ combination లో వచ్చిన songs చాలా అద్భుతంగా ఉంటాయి 👌👌👌🙏🙏🙏

  • @priyankadaniel7107
    @priyankadaniel7107 Рік тому +4

    Glory to God alone 😇😇😇😇 first time oka news channel lo Christian singing couple ni interview lo choodatam and that too Andariki favourite ayina JK anna and my all time fav Lillian akka ❣️❣️❣️ Devuni mahaa Krupa mimalni maaku biggest inspiration ga nilabettindhi inka meeru enni songs ni maaku andinchalani and devuni sevalo Sangeetha paricharya lo bhalam ga vadabadalani 🥰🥰❣️❣️❣️❣️ heartful ga korukuntunnanu

  • @dmaryrachel6342
    @dmaryrachel6342 Рік тому +11

    Heartfelt thanks to Suman TV. Because in these days of discrimination of caste and religion, it is a matter of pride to do this special interview. Christian music director JK Christopher and melodious singer Lillian Christopher is a wonderful couple. God bless them and their families abundantly. God will use them even more for His glory in the coming days.

  • @kirankumarburgula465
    @kirankumarburgula465 Рік тому +5

    Devunike Mahima Ganatha Prabhavamulu chellunu Ghana …Amen🙏

  • @chandukolli1721
    @chandukolli1721 Рік тому +1

    Very Happy to see you Christopher Anna Sharon sister

  • @rajeshnoble261
    @rajeshnoble261 Рік тому +12

    మంచి ఇంటర్వ్యు చేసిన సుమన్ tv వారికి వందనాలు .we blessed by this interview 🙏

  • @g.bharathig.bharathi8497
    @g.bharathig.bharathi8497 Рік тому +10

    చాలా..సంతోషం. ప్రెసద.లార్డ్..ఇద్దర్కి...దేవుడు.ఇంకా..దీవించు .ను.గాక.ఆమేన్

  • @CristianoRonaldo-se3mf
    @CristianoRonaldo-se3mf Рік тому +23

    In spite of having big names in Christian Circle, their down to earth and simple nature is really God honouring ..!! Praise be to God.

  • @sugunaraniyalla2786
    @sugunaraniyalla2786 Рік тому +5

    Chala happy ga undi.... Proud ga kuda undi... Praise the Lord..... Jesus🙏🙏

  • @karrisatyavathi6830
    @karrisatyavathi6830 Рік тому +1

    సుమన్ టీవీ వారికి చాలా ధన్యవాదాలు అండి ఒక మంచి ఇంటర్వ్యూ చేశారు మంచి వారితో చేశారు .అది ఒక దేవుని కి సాక్ష్యంగా ఉన్న ఫ్యామిలీతో ఇంటర్వ్యూ చేశారు. లేలియన్ గారి పాడిన పాటల్లో నాకు చాలా ఇష్టమైంది ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట నేను పోలిన వారెవరు మెలు చేయు దేవుడవు. ఆ పాట నరసింహ యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకొని ఎన్ని సార్లు విన్నాను నాకు తెలియదు. బ్రదర్ క్రిస్టఫర్ మ్యూజిక్ వినడానికి మెలోడీస్ గా ఉంటుంది ఎంత వినిన వినాలనిపిస్తుంది. దేవుడి మిమ్మల్ని ఇంకా ఇంకా బహుగా దీవించి ఇంకా మంచి ఆల్ బొమ్మలు మీతోటి ప్రొడ్యూస్ చేపిస్తారని దేవునికి ప్రార్థిస్తున్నాను

  • @alliswell4636
    @alliswell4636 Рік тому +8

    Chala manchi songs icharu sister praise the Lord

  • @chbaby2310
    @chbaby2310 Рік тому +7

    చాలా హ్యాపీ అనిపించి క్రిస్టియన్ పాటలు పాడిన వాళ్లను ఎంట్రీవ్ చేసినందుకు 🙏🙏🙏🙏🙏దేవుడు మమల్ని దీవించును కాగా

  • @dmelodies9762
    @dmelodies9762 Рік тому +1

    Suman TV lo jk anna interview... Ee Christmas season lo maku chala manch gift echaru thank you Suman TV management and all the staff...

  • @susanprabhu518
    @susanprabhu518 Рік тому +1

    నిజమైన క్రైస్తవ సంగీత దర్శకుడు అంటే జెకె క్రిష్టఫర్ గారు అని చెప్పుకోవాలి ఎందుకంటే పాపకరమైన సినిమా పాటలను వదిలి పరిశుద్ధుడైన దేవుని వైపు మరళి ఏసుక్రీస్తు కొరకే జీవిస్తూ ఆయన కొరకే పాటలు పాడుతూ పాడిస్తూ క్రైస్తవ సంగీత ప్రపంచానికి ఒక ఆణిముత్యము లాంటి ఆయన సాక్ష్యం ఆయన తగ్గింపు ఆయన క్రమం నిజంగా చాలా సంతోషకరమైన ఇంటర్వ్యూ ఒక క్రైస్తవుడుగా చాలా సంతోషిస్తున్నాను సిస్టర్ ను చూస్తుంటే మీ మాటలు వింటుంటే నిజమైన క్రైస్తవ స్త్రీకి ఉండవలసిన లక్షణాలు పుష్కలంగా మీలో ఉన్నాయి మీ వస్త్రధారణ మీ మాట తీరు మీ అలంకారం దేవుడు చాలా సంతోషిస్తూ ఉంటాడు జెకె క్రిష్టఫర్ బ్రదర్ గారికి సిస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు

  • @mounikanallamothu9719
    @mounikanallamothu9719 Рік тому +6

    Praise the lord . చాలా సంతోషంగా ఉంది నాకు. చాలా ఇన్స్పిరేషన్ అక్క మీరు . నేను సాంగ్స్ పాడతాను నేను ఫ్యూచర్ లో మీలా పాడాలని ప్రేయర్ చెయ్యండి. నేను మీకోసం ప్రేయర్ చేస్తాను

  • @joyceanshu9599
    @joyceanshu9599 Рік тому +21

    Actually kudos to Anchor she was soo respectful through out the video and she asked very good questions and the couple just answered well and they were down to earth and obviously their talent is just amazing..Glory to God😇

  • @christrestoreslife2706
    @christrestoreslife2706 Рік тому +37

    All glory to Jesus 🙏 such a wonderful witness to God

  • @issakurameswarapu7586
    @issakurameswarapu7586 Рік тому +1

    క్రిస్టఫర్ గారు క్రైస్తవ లోకానికి దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం కొన్ని వేల పాటలు దేవుని కొరకు చేసి ఉన్నారు మీ సంగీతంలో బాలు గారు పాడిన పాటలు ఎంతో ఉత్సాహము ఆదరణ కలిగించాయి లాగా క్రైస్తవులను కూడా ఇంటర్వ్యూ చేసినందుకు టీవీ యాంకర్ గారికి కృతజ్ఞతలు

  • @ravikumardevarapalli120
    @ravikumardevarapalli120 Рік тому +9

    Prise the lord Hallelujah, Madam గారు, ఈ Christmas నెల లో ఈ దంపతులను interview చేసి దేవుని పిల్లలను ఆనందింప చేశారు, మీకు ధన్యవాదములు .

  • @godsinspiringword
    @godsinspiringword Рік тому +7

    దేవునికే మహిమ కలుగును గాక 🙌🙏📖🙇

  • @kamalam8709
    @kamalam8709 Рік тому +3

    In the old days, there were negligible singers who dare to sing Christian devotionals. Only after the entry of The Great late SPB sir, s/s Jikki, P Suseela,Vasanta, Sailaja, the Christian devotionals have taken a wide spread. Since then musicians like s/s Madiri Naveen, J K Christopher and singers like Hema John, Sharon sisters, many more, many more.... have shouldered the chariot of Christian Devotionals. May God bless you both. Last but not the least.. Suman TV, thanks alot for bringing out the hidden diamonds.

  • @ramesh198823
    @ramesh198823 Рік тому +2

    Great Musician JK Anna and Good Singers Sharon Sisters .......Thanks to Suman TV

  • @mounikakiran9639
    @mounikakiran9639 Рік тому +4

    Wonderful anchor I never seen this cutest person before interviews I really love ur way of talking about music thank you again for this beautiful interview

  • @jevvayarlagadajevva8468
    @jevvayarlagadajevva8468 Рік тому +7

    సుమన్ టీవీ ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @cornelirapaka
    @cornelirapaka Рік тому +2

    థాంక్యూ సుమన్ తెలుగు ఛానల్ నేనైతే చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న వీడియోని అందించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు చక్కటి వీడియో అండ్ జెకె కృష్ణ ఫర్ గారి ఇంటర్వ్యూ థాంక్యూ సో మచ్ ప్రైస్ ది లార్డ్

  • @rkgoudndk
    @rkgoudndk Рік тому +1

    దేవునికి మహిమ కలుగును గాక ఈ లాంటి స్వరము దేవుని కొరకు వాడబడుట సంతోషము
    ఈ కుటుంబాన్ని దేవుడు ఇంక గొప్పగా వాడుకోవాలని కోరుకుంటున్నా ను.

  • @PARISHUDDHATMAGANAPARICHARYA
    @PARISHUDDHATMAGANAPARICHARYA Рік тому +7

    ఫస్ట్ ఆఫ్ ఆల్ గీతాంజలి గారికి ధన్యవాదాలు

  • @murahariashok3976
    @murahariashok3976 Рік тому +3

    సుమన్ టీవీ వారికి చాలా ధన్యవాదాలు...
    JK Christepher అన్నని , Lillian అక్కని ఇంటర్వ్యూ చేసినందుకు....

  • @prasannav36
    @prasannav36 Рік тому +1

    Soo happy with suman tv.christians ne kuda interview chesinaduku...tqs nd wonderful interview

  • @kodamakejiya6040
    @kodamakejiya6040 Рік тому +2

    Prathi vishayamlo devunni mahimaparicharu tq glory to God

  • @HDJy.254
    @HDJy.254 Рік тому +3

    Gods grace halleluyya hallellyyya allelluyya Jesus name 🙏🙏🙏

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 Рік тому +4

    దేవునికే సమస్త ఘనత,మహిమ,ప్రభావము లు కలుగును గాక! యావత్ భారత క్రైస్తవ లోకానికి దేవుడిచ్చిన అపూర్వమైన ,అపురూపమైన బంగారు కానుక,శ్రీ, గౌరవనీయులైన,JK,CHRISTAPHER garu and respected family member's.Heartly CONGRATULATION'S !.May GOD bless you and your family and use muchmore for HIS glory,Amen.

  • @sanjayvoiceoflove6438
    @sanjayvoiceoflove6438 Рік тому +11

    చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు suman tv వారికి

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 Рік тому +7

    దేవునికే మహిమ కలుగుగాక 🙏🙏🙏💐

  • @siyyariravichandra9133
    @siyyariravichandra9133 Рік тому +24

    JK anna is a great inspiration to us.....❤️

  • @Angel-gq9gz
    @Angel-gq9gz Рік тому +95

    Glory to our mighty lord

  • @gracegrace9813
    @gracegrace9813 Рік тому +2

    Prise the lord అక్క.... అన్నా....🙏🙏🙏 అక్క నీవు పాడినా పాటలను నేను follow అవ్వి నేర్చుకుని మా చర్చ్ లొ పాడాతాను అక్క.... మీరు పాడినా పాటలంటే నాకు చాలా ఇష్టం అక్క.... వాయిస్ చాలా బాగుంటుంది మిది..... దేవుని పాటలు చాలా చక్కగా పాడతావు అక్క.......👏👏👏👏👏💐

  • @Mounikad7
    @Mounikad7 Рік тому +2

    ఇంకా అనేకమంది క్రిస్టియన్స్ ని మీరు Interviwe చేయలని కోరుకుంటున్నము suman tv 😇

  • @mounicagm1186
    @mounicagm1186 Рік тому +16

    Sramalandu neevu nalige samayamlo is my all time favourite song... thank you 😊 praise the Lord 🙏

  • @naveenkumarchille1057
    @naveenkumarchille1057 Рік тому +11

    ప్రైస్ ది లార్డ్ Jk Anna గుడ్ ఇంటర్వ్యూ దేవుడు ఇంకను అత్యధికముగా దీవించును గాక ❤🙏🙏

  • @familyluckyrichie5313
    @familyluckyrichie5313 Рік тому +1

    Good job jkchristopher & Lillian Christopher .

  • @mounimsm
    @mounimsm Рік тому +11

    It's a gift from God...Lillian Akka and JK anna are so blessed to have their talents from God...

  • @Siddipet_Voice_actor
    @Siddipet_Voice_actor Рік тому +14

    Glory to God jesus christ
    Thanks Suman TV for encouraging this spiritual and devotional singers by conducting interviews and it's highly appreciated.

  • @tekumudirajakumari7908
    @tekumudirajakumari7908 Рік тому +8

    Super my favourite singer ❤️😍 Glory to God 🙏

  • @vsvj.9119
    @vsvj.9119 Рік тому

    చాలా సంతోషం మేడం గారు, మీ ఇంటర్వ్యూ చక్కగా ఉంటుంది. ఈ చక్కని దంపతులను దేవుడు మరింత బలపరచును గాక.

  • @savarapusravan6405
    @savarapusravan6405 Рік тому +1

    I am very happy to see jk anna family on Stv thank so much Stv

  • @meghannaroselin1474
    @meghannaroselin1474 Рік тому +15

    God bless you both abundantly more and more in his ministries... All Glory to God 🙌🙌🙌

  • @bhupathisunil3173
    @bhupathisunil3173 Рік тому +38

    Thanks to Suman TV for interviewing Christian Musicians 💓... We expect more interviews like this one.

  • @yanamalajyothibabu7128
    @yanamalajyothibabu7128 Рік тому +2

    గుడ్ ఇంటర్వ్యూ tq సుమన్ టీవీ 💐💐💐💐

  • @mercygloryb613
    @mercygloryb613 Рік тому +2

    Nice couples. Christopher garu good composer.sharonu sisters very good singars God bless both of you 🙏 praise the lord 🙏

  • @estherarunmuthu5247
    @estherarunmuthu5247 Рік тому +10

    Thank you so much for this interview this is the బెస్ట్ ఇన్ థిస్ ఛానల్ 🥳🥳Happy christamas 🎊🎊

  • @swathijs6764
    @swathijs6764 Рік тому +7

    First of all Thanks to Suman TV Variki.... Christian talents nee Appreciate cheyadam and interview dwara andariki theliyacheyadam this was very very nice ❤️
    Jk Christopher Anna ki and Akka ki.... All the best for future projects 🥰 Praise the lord 🙏

  • @meghanadasari7406
    @meghanadasari7406 Рік тому +2

    Happy to see Sharon sister and Jk Christopher interview in this channel .

  • @lakshmanraothadepalli9017
    @lakshmanraothadepalli9017 Рік тому +1

    Thank you very much Gethannjlisister about God's spritual family GLORY TO GOD 🙏🙏🙏

  • @gesteruu3584
    @gesteruu3584 Рік тому +7

    చాలా సంతోషంగా ఉంది సిస్టర్ మీ ఇంటర్వ్యూ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 థాంక్యూ సుమన్ టీవి

  • @ruthukumari8751
    @ruthukumari8751 Рік тому +40

    Glad to see the first ever interview on Christian music. All glory to GOD. Beautiful singing , happy to see that our dear sister and brother both are using their talents for the gory of GOD. Thank you Suman TV .

    • @bhaskarraogera1993
      @bhaskarraogera1993 Рік тому

      Praise the lord brother .God's grace & gift to you & your family.
      Thank you so much.

  • @heavenbabuheavenswarallu4707
    @heavenbabuheavenswarallu4707 Рік тому +2

    అద్భుతం...... ❤❤❤❤❤❤

  • @devaramesh2359
    @devaramesh2359 Рік тому +1

    Praise the Lord 🙏 brother and sister
    Thank you medam very good interview
    Ettuvanti vari interview chayindi medam

  • @nissikeerthana3142
    @nissikeerthana3142 Рік тому +4

    Chala చాలా సంతోషంగా ఉంది stv ma అక్క అన్నయ్యా ని interview చేయడం

  • @chtharani6344
    @chtharani6344 Рік тому +5

    Glory to god I felt so happy after seeing this interview tanq sumantv hallelujah

  • @udaykumarkoppolu9455
    @udaykumarkoppolu9455 Рік тому +1

    Wishing you from my bottom heart making this interview with JKC n wife the blessings even to come Suman TV God bless all Uday Ongole

  • @anudev1435
    @anudev1435 Рік тому +2

    Praise the lord ....mi chancel vallu inka elane christians ni interwie cheyalani korukuntuna and tq .....interwie echinandhuku .....

  • @aishugrace7778
    @aishugrace7778 Рік тому +10

    All glory to GOD✝️

  • @marybejjenki1159
    @marybejjenki1159 Рік тому +7

    Praise the Lord sister 🙏 and brother 🙏 nice singing sister ❤ good music brother 👌 all glory to God ✝️💟

  • @sravaniperikala9630
    @sravaniperikala9630 Рік тому +1

    Eee interview dwara chala vishayalu thelusukunnanu praise the lord

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 Рік тому +2

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ చాలా సంతోషంగా ఉంది మి ఇంటర్వ్యూ ఇంటుంటే దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్