KURUMAPALLE BEERAPPA PANDAGA FULL VIDEO || PART - 1 || BANDARI SRISHYLAM || MANA TELANGANA KATHALU

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • MANA TELANGANA KATHALU UA-cam CHANNEL నీ మీరు అందరి ఆదరిస్తారని కోరుకుంటున్నాను....
    నా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మన తెలంగాణాలో ఉన్న కళాకారులు ప్రతిభ ఉండి బైటికి ఎక్కువగా తెలియని కళాకారులని నా ద్వారా మన ఈ ఛానల్ ద్వారా వారి కళాలని బైటికి తీసి నేటి ప్రపంచానికి చూపించడమే దిని యొక్క ముఖ్య ఉద్దేశం.....
    మీరు చేసే ఒక్కో subscribe నాకు చాల బలాన్ని ఇస్తుంది.... Please subscribe చేసుకోండి చాల రకాలైన వీడియో లతో మిమ్మల్ని అలరించడానికి నేను సిద్ధంగా ఉన్నా.... మీరు చూసిన vdo మీకు నచ్చితే తప్పకుండా subscribe cheyyandi like cheyyandi share cheyyandi.... #manatelanganakathalu
    .
    .
    .
    .
    .
    ఈ వీడియోలో కురుమపల్లి గ్రామంలో జరిగిన బీరప్ప పండగ పూర్తిగా చూపించడం జరిగింది దయచేసి అందరు కూడ వీడియో నీ చివరి వరకు చూడండి చాల బాగుంటుంది.....
    బీరప్ప పండగ అనేది కురుమ కులం యొక్క కుల దేవుడి పండగ....
    బీరప్ప దేవుడు అక్క మహంకాళి అమ్మవారి బోనాల జాతర గా దీన్ని పిలుస్తారు....
    ఈ పండగను ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి అంగరంగ వైభవంగా కురుమ కుల సోదరులు జరుపుకుంటారు...
    ఈ బీరప్ప దేవుడు కురుమ కులానికి ఆరాధ్య దైవం....
    బీరప్ప దేవుని భార్య కామరతి...
    బీరప్ప దేవుడు పుట్టింది బ్రాహ్మణుల ఇంటిలోన పెరిగింది కాపు వల్ల ఇంటిలోన కోరుకున్నది కురుమ వాల్ల ఇంటి పూజలు....
    జై బీరప్ప స్వామీ... జై అక్క మహంకాళి....
    #beerappapandaga
    #oggukathalu
    #bandarisrishylam
    #manatelanganakathalu
    #folksong
    #newbonalusongs
    #bonalapandaga
    #bonalu
    #trending
    #trendingvideo
    #akkamahankali
    #mahankaalibonalu
    #mahankaalibonalusongs
    #kurumapallebeerappapandaga
    #kurumapalle
    #manaoggukathalu
    #telugustories

КОМЕНТАРІ • 7