దీన్ని బట్టి మంచి నితి పాఠం నేర్చుకోవచ్చు అందరూ ముఖ్యంగా ఊర్లో లోని ప్రజలు.మన ఊర్లో పంచాయతీలు చెప్పే పెద్ద మనుషులు ఇలాగే చేస్తుంటారు చెప్తుంటారు కూడా.న్యాయం ఉన్నా దిక్కు మాట్లాడారు ఈ పెద్ద మనుషులు. గాడుపు గట్టి గా ఉన్నా దిక్కే కొమ్మలు ఊగుతాయి అని క్లారిటీ గా ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా చెప్పారు....good. మీకు మీ టీం కు మంచి రోజులు రాబోతున్నాయి.....గుడ్ 🤞🏼 ....
తిరుపతి అన్న నమస్తే బర్లకు కోసం నువ్వు తిరిగేది మస్తు వుంది బర్ల కు కుక్కల కు తేడా లేదా ఎక్కడ గడ్డి వుంటే అక్కడ మేస్తాయి బర్ల సూపర్ బీమా అన్న రూత్విక రాజమ్మ యాక్టింగ్ కేక
మీ అందరి నటన ఉన్నది ఉన్నట్లే ఉంటుంది చాలా...బాగుంది మహాద్భుతం మీ టీం సినిమా తీస్తే?!? ఊహించని రికార్డులను సాధిస్తుంది !👌👌👌👍👍👍 ఎక్కడ పొరపాటు లేకుండా బహుజాగ్రత్తగా వివేకంతో అందిస్తున్నారు పేదబ్రతుకుల్లోని బహు గొప్పతనం👌👌👌👌👌👍👍👍👍👍 శ్రీ సద్గురు కృపచే మీ అందరి విజయం మహా ఆదర్శమౌతుంది👌👌👌👍👍👍 నోరులేని జీవరాశులు చేసిన పొరపాట్లకేమొ మనుషులకు శిక్ష! మరి మనుషులు జీవరాశులకు చేసే దానికే శిక్ష 👌👌👌👍👍👍 ఇందులో ఒక్క పాయింట్ పెడితే మహాద్భుతంగా ఉండేది👌👌👌మా బర్లే మేసినవనే నెపంతో దండుగంటున్నారు సరేకాని మా బర్రె కడుపులో బిడ్డకేంకాలేదనే నిరూపణ ఇప్పించాలని అంటే చాలా బాగుండేది అందరూ మహాద్భుతంగా వారి వారి పాత్రలకు సరైన న్యాయం చేసేలా సూచన చేయటం ( డైరెక్టర్ ) మహాద్భుతం 99639 03342 శ్రీ టి ఆర్ వీలైతే కాల్ చేయండి కొన్ని ముఖ్యమైన సలహాలకై మీరంతా గెలవాలి గొప్పగా!!!👌👌👌👍👍👍 జై హో !!!!
దీన్ని బట్టి మంచి నితి పాఠం నేర్చుకోవచ్చు అందరూ ముఖ్యంగా ఊర్లో లోని ప్రజలు.మన ఊర్లో పంచాయతీలు చెప్పే పెద్ద మనుషులు ఇలాగే చేస్తుంటారు చెప్తుంటారు కూడా.న్యాయం ఉన్నా దిక్కు మాట్లాడారు ఈ పెద్ద మనుషులు. గాడుపు గట్టి గా ఉన్నా దిక్కే కొమ్మలు ఊగుతాయి అని క్లారిటీ గా ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా చెప్పారు....good. మీకు మీ టీం కు మంచి రోజులు రాబోతున్నాయి.....గుడ్ 🤞🏼 ....
🛏🔥💻🚑🏩
Hi
Correct, vurlo pedhamanushulu nyayanni maanesi, noru vunna vaallake vuru appa gisthunaru, nyayam palle patnam ekkadaiana anyayam dhe gelupu erojullo, nyayam ga matlaade vaadu amayakudu and vaadiki yeppatiki nyayam jaragadhu kuda, nyayadthudu m cheyaleka dhevudni nammukuntunadu, anyayasthudu vaadi noruni nammukuntunaadu, dhevudu kuda vaallae ke bayapade rojulu evi
పల్లెటూరి గ్రామాల్లో ఇలానే ఉంటాయి
చాలా బాగుంది
Super 👍😄👌😀👌
Natural and nativity chaala bagundi
బర్రె అడుగులు తెలుతలేవు ,మనిషి అడుగులు తెలుతలెవరా 😂😂😂😂.....
సూపర్ 🥰అన్న సౌండ్ కొంచెం తక్కువ వస్తుంది
New phone exchange ev bro
Amma acting natural ga undhi super undhi
terupta Anna comdey super ❤
బర్రె లెక్క తింటానవ్ బర్రె కంటే ఎక్కువ పంటన్నావ్ 👌👌👌😂😂
నేను స్కూల్ టైం లో మా పొతులు ఇలానే పోయినై
మల్లీ. రాలేదా పోతులు
Rithikasri. Kadpu chuinchu tunnadi avida Rithikasri. Actress keka fast. Prema paina shot film thiyu Rithikasri. Ninnu chustte. Manchig annpistunnadi.. Lekka. R S nanda garu. Natin chin lekka.. Watching from Kuwait.....
హాయ్ మీ వీడియోస్ చాలా బాగావుగుటువు మీ ఫ్యామిలీ వీడియో సూపర్
రాజవ్వ సూపర్ యాక్టింగ్ సూపర్
తిరుపతి అన్న నమస్తే బర్లకు కోసం నువ్వు తిరిగేది మస్తు వుంది బర్ల కు కుక్కల కు తేడా లేదా ఎక్కడ గడ్డి వుంటే అక్కడ మేస్తాయి బర్ల సూపర్ బీమా అన్న రూత్విక రాజమ్మ యాక్టింగ్ కేక
Super 😂
Super 👌
చాలా బాగుంది 🎉🎉🎉🎉
సూపర్ అన్న వీడియో చాలా బాగుంది
👌
Hi
Natural acting supb video😂😂❤❤
I like your videos ❤
😊😊😊
Super
❤❤
Anna na daggara oka villeg love story vundi adi jarigena Katha anna chala baguntundi meku rasi pamputanu meku chala Baga nachutundi
Amma dilogue misss ayindi sudi ki modhu kadau ,moddhu ku sudi kuchi idchuku ravali 😂😂😂😂
😂😂😂😂
😂😂😂😂😂😂😂😂😂
😢❤😊😊
😭😭😃😃👌👍
Nice videos bro love from jagityal
❤❤❤❤❤😂😂😂😂🎉🎉🎉🎉😂😂😂😂
🎉
అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానని చూస్తుంటాను వెంటనే వీడియో మొత్తం కంప్లీట్ చేస్తాను ఏ ఒక్కటి మిస్ కాలేను ఇంతవరకు
సూపర్ 👍👍👍👍👍
👌👌👌👌👌
Super, vadina dilogs super this video ,dare and dashing ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂
Chala Baga natural ga natincharu😊
మంచిగుంది వీడియో 👌🏻
Super undhi
అవ్వ యక్టీంగ్ ప్రతి వీడియోలలో సూపర్ వుంటది 🙏👍👍🙏
Hi anna
Maintain the same background music
Super video
🎉2
Rithika garu mi acting ki fidaa assal❤
Nenu ma mekalanu ilane thisukupoyanu
Ma barlu polamlo padothe hanjerudodla vesindru Anna
Pedhamanshulu village lo police lakana dangerous ga unnara yavadu paisalu istha vanika support
Hi bro
Hiii anil. Broo. I'm QC mama.
Marchipoyhava. Asgc company
Super comedy thirupathanna needhi rithika dhi
Super comedy bro ❤😂
Nice video
Very very intresting
Hii DDC
Super videos all the DDC 🎉🎉🎉😂😂😂
Best video chasaru
Super video nachural ga untaru chelli peru theliyadhu kani chala baguntundhi ok reply msg pettandi
5:01
😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤
Ok super bro nice chala bagunadhi waiting for next episode
Voice ravat led
Voice clarity ledhu bro
Rajavva fans attendance here
Super bro
మా సైడు ట్రాక్టర్ కు 7 గంటలకు డ్రైవర్ ఎత్తాడు మీ కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి అన్నగారు మీ వీడియోలు చాలా సూపర్ గా ఉంటాయి
❤❤❤❤🎉🎉👌👌👍
Anna super Great future 👏👏👏👏♥️♥️♥️
సూపర్ ట్విస్ట్
Rithikasri. Ninnu Steel binde midha kuso bett. Te Pirralu kali nai kadha.. Thaggi poinda...
Kalki movie lo rasool
మండోళ్ళన్ను ఎమ్ చేయలేము
Super story 👌👌👍👍😍😍
Sailu video appudu vastadi
Sede
Super anna me video s
Medi labhadipalli naa
Acting naturally spr anna vadhina
Elanti chetha video thiyakandi please
Super❤ continue video part2
Fast like me
Super anna 🙏🙏🙏🙏🙏🙏
Namaskar chala bagundhi andhariki vandhanalu
I'm Frist like ❤
అవ్వ యాక్టింగ్ బాగుంది...
Pokiri levalla twist echirra😂
Good job actors.... Village's life styles.... Good team....🎉🎉🎉🎉🎉all the Best
చాలా బాగున్నది
అన్న బట్ట తల ఆయిల్ నిజమేనా అన్న
Thirupati anna super 😅
సూపర్ వీడియో
Ritika madam meeku marriage ayyenda mée action super mee kosame video s chustanu
Super anna😂
Nice Video. From Ahmedabad. Gujarat.
సౌండ్ వస్తలేదు😢😢😢😢
మీ అందరి నటన ఉన్నది ఉన్నట్లే ఉంటుంది చాలా...బాగుంది మహాద్భుతం మీ టీం సినిమా తీస్తే?!? ఊహించని రికార్డులను సాధిస్తుంది !👌👌👌👍👍👍 ఎక్కడ పొరపాటు లేకుండా బహుజాగ్రత్తగా వివేకంతో అందిస్తున్నారు పేదబ్రతుకుల్లోని బహు గొప్పతనం👌👌👌👌👌👍👍👍👍👍 శ్రీ సద్గురు కృపచే మీ అందరి విజయం మహా ఆదర్శమౌతుంది👌👌👌👍👍👍
నోరులేని జీవరాశులు చేసిన పొరపాట్లకేమొ మనుషులకు శిక్ష!
మరి మనుషులు జీవరాశులకు చేసే దానికే శిక్ష 👌👌👌👍👍👍
ఇందులో ఒక్క పాయింట్ పెడితే మహాద్భుతంగా ఉండేది👌👌👌మా బర్లే మేసినవనే నెపంతో దండుగంటున్నారు సరేకాని మా బర్రె కడుపులో బిడ్డకేంకాలేదనే నిరూపణ ఇప్పించాలని అంటే చాలా బాగుండేది
అందరూ మహాద్భుతంగా వారి వారి పాత్రలకు సరైన న్యాయం చేసేలా సూచన చేయటం ( డైరెక్టర్ ) మహాద్భుతం
99639 03342 శ్రీ టి ఆర్
వీలైతే కాల్ చేయండి కొన్ని ముఖ్యమైన సలహాలకై మీరంతా గెలవాలి గొప్పగా!!!👌👌👌👍👍👍 జై హో !!!!
Nice comedy bro 😂
కాస్త audio problem undhi bro chusukondi
Super 👌👌
Andhari acting super asalu ,last seen Ayithey keka