విలేజ్ లో సంక్రాంతి | My Village Show | Gangavva | Raju | Anil Geela | Anji mama
Вставка
- Опубліковано 10 січ 2021
- For Brand Partnerships and Collaborations, reach us at brands@myvillageshow.in
Actors : Gangavva, Raju , Anil Geela, Thirumal, Shiva krishna, Anji mama, Madhu Alwala, Varun.
Camera : Alwala madhu, Anil Geela
Editing : Anil Geela , Anil Kante
Written And Directed By Anil Kante
Thumbnail : @sagar_graphic_designer
Production : My Village Show
follow us on social media :
my village show Facebook page : / myvillageshow
my village show instagram : / myvillageshow
my village show twitter : / myvillageshow
Website : www.myvillageshow.in - Комедії
తమ ప్రాణాలను పణంగా పెట్టి
పండుగలను దూరం పెట్టి
కుటుంబం యాద్కస్తే కన్నీరు పెట్టి
నిరంతరం గన్ను చేతబట్టి మనల్ని రక్షించేవారు...
ఎడారులను సైతం లెక్కచేయక
గుడారాలను వేసుకొని నేను సైతం
అంటూ సైన్యంలో చేరి మమ్ముల కాపాడేవారు...
ఓ సైనిక
రాయి రప్పలు, ముళ్ళను కూడా పూల బాటoటిరి
కనురెప్ప వాల్చి ఒక్క క్షణం నిదురించ తీరికేది మీకు....
అందుకే మీకు ప్రత్యక్షంగా కలిసి పాదభి వందనం చేసే భాగ్యమేది మాకు...
జవాన్ లేకుంటే మనకు బ్రతుకు లేదు...
15 జనవరి రోజున ఇండియన్ ఆర్మీ డే జరుపుకుంటాం
వారి కుటుంబాలను దూరమై దేశాన్ని కుటుంబంగా భావించే మన సైనికులు అందరికి
భారతదేశ సైనిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే
రైతు లేకుంటే మనకు మెతుకు లేదు...
రైతుల పండుగ సంక్రాంతి
ఆ సంబరాలు అంబరాన్ని అందుకుంటాయి
అలాంటి పండుగకు ఆర్మీల ఉన్న కొడుకు వస్తే ఆ తల్లి ఆ కుటుంబం
ఎంత ఆనందపడతారో ఈ విడియో లో చూపించే ప్రయత్నం చేసాం
అందరికి సంక్రాంతి పండుగ మరియు ఆర్మీ డే శుభాకాంక్షలు
Chala baga rasaru andi
Supeer nice broo
Super Anna chala bhaga chesaaru.
𝙉𝙮𝙘 𝘾𝙤𝙣𝙘𝙚𝙥𝙩
నిజంగా సూపర్ మీరు,జై జవాన్,జై కిసాన్,🇮🇳🇮🇳🇮🇳🇮🇳
MVS శ్రీకాంత్ అన్న సూపర్. చాలా మందికి inspiration మీరు. మిమ్మల్ని చూసి కొన్ని వేల చానెల్స్ పుట్టుకొచ్చాయి. My village show fans oka like veskondi 👍.. గ్రేట్ efforts Entire MVS team. Happy Sankranthi to all💐💐💐💐💐💐💐
where is he. not appearing...
That's true bro
This video is not directed by Srikanth
Check discription
Super
@@sagargajjela8420 w
ఈ బాధ నాక్కూడా తెలుసు, ఈ పండగకి నా భర్త కూడా ఆర్మీ నుండి వచ్చాడు, ఆయన భద్రంగా రావడమే మాకు పండగ. Proud to be a wife of soldier 🇮🇳
Super
😊 akka miru great proud ga feel avali 🙏
I'm proud of you sister
Proud to be a sister jai Indian army
Great madamm..... Thank you for your greatness.
12:12 దేశం కోసం తమ బిడ్డలను ఆర్మీ కి పంపించిన ప్రతి తల్లిదండ్రుల కి 🙏🙏🙏
I love Farmers and Soldiers... I got tears while watching climax...Good message brothers
Malanti ARMY valla kastam gurinchi gurthinchina MY VILLAGE SHOW TEAM ki tqq🙏🙏
You are the best army
Big salute to our Indian Army.
Jai Hind 🙏🙏
Big selute indian army 🙏
Jai hind
అన్న నేను కూడ CRPF జవాన్ ట్రైనింగ్ సమయంలో మాఅమ్మ కూడా ఇలాగే బాదపడింది.ఈ వీడియో చూస్తే నాకూ ఆ నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి .నేనూ ఇప్పుడు చైన్నై crpf ఆవడీ సెంటర్ పని
చెస్తున్న .మీ కోసం మన దేశం కోసం పని చెయడం చాలా గొప్పగా ఉంది. మిరు మీ విడియోస్ లో మా గురించి చెప్పడం చాలా ఆనందం గా ఉంది
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
జై జవాన్ జై కీసాన్
Anna okasari nitho matladali
Insta
🙏🙏🙏🙏
సూపర్.bro నేను u.a.e లో ఉంటా పండగ లు మిస్ అవుతుంన్నాం మాకు ఒకరోజు కూడా శెలవు వుండాది శివ చెప్పింది 100% కరెక్టు ,
అంతరించి పోతున్న కళలను అద్భుతంగా చూపెట్టిన మీకు 🙏🙏🙏🙏🙏 అలాగే ఆర్మీ గురుంచి సన్నివేశం పెట్టి.. ఇంకొ మెట్టు పై ఎదిగారు 👌👌👌👌👌👌👌👌👌
After long days MVS is back boys
MVS means
@@gamingabhi6914 my village show
After every video the same comment will repeat
But this vedeo lo andaru undruu
1 week kega aindhi bro
Heart Touching whenever gangavva crying 😥😥
Jai Hind salute for real soldiers 🙏🙏 🇮🇳⚔️💂 super video really appreciate video thanks for my village show
Indian 🇮🇳👳Army 🙏🏻🚩
శివన్న ప్రతి క్యారక్టర్ కి మస్త్ సెట్ ఐతడు 🙏గ్రామ పెద్ద ,సర్పంచ్ ,లీడర్ ,నాయకుడు జవాన్ రైతు ఇంక వగైరా
Super Anna waiting ikkada EAST OR WEST MY VILLAGE SHOW IS THE BEST
Nice Comment
శ్రీకాంత్ bro, can we expect video on farmers too currently struggling
When శివ enters goosebumps..
👍 I agree bro 💓
తమ బిడ్డలను ఆర్మీ కి పంపించే ప్రతి తల్లి దండ్రులకు పాదాభివందనాలు 🙏🙏
.?గ
Missing my family 😞😞
13:25 Goosebumps 🔥 Asalu
హార్ట్ టచింగ్ ఆర్మీ,ఫెస్టివల్ అన్న లకు అవ్వకు సంక్రాంతి శుభాకాంక్షలు💐💐💐
హాయ్
Hii రవి రాజ్ how are you..💐💐
I love india ARMY ILOVE MY VILLAGE SHOW
Anil bhaia, Anji Mama,gangavva amma & shiva bhaia are special attraction to the festival video,I enjoyed a lot , and gangavva speach about army is emotional,thanks to u all and happy sankranti.
గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి పరిస్థితి మీద కూడా వీడియో చేయండి అన్నలు.....
ఏమంటారు??
Follow my channel for kuwait places.
After gap the boss gangavvaaaaaaaaa 👏👏👏😀😀😀👍👍👍👍
IS BACK ONLY 🔥 FIRE
అంతరించి పోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు
చాలా బాగా తీశారు అనిల్ కంటే గారు ❤️
Bayam antenne thelidhu etlanti situation aina deshaanni chethullo pattukuni kapaaduthunnaaru salute to the great indian army 👏
Literally tears vachee bro last lo....me content crazy bro ... seriously village lo festival ante na childhood eaa bro .... emotions e generation lo m levu ...🙏 My village show ❤️
సూపర్ వీడియో
అన్న సంక్రాంతి శుభాకాంక్షలు
🇮🇳🇮🇳 జై జవాన్ జై కిసాన్🇮🇳🇮🇳
Getting Heart from My Village Show is so. Difficult
sister u r so lucky
@@SmartSreemathi really 🙄🤟❤️
Anil anna get up next level anthe...💗😘
Good content anna..fully goosebumps ochay..Shiva anna nice message to everyone about army and our traditional festivals..Gangavaa🔥❤️
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు
జై జవాన్ జై కిసాన్
Thanks to mvs team 👌
ಮಕರ ಸಂಕ್ರಾಂತಿ ಹಬ್ಬದ ಹಾರ್ದಿಕ ಶುಭಾಶಯಗಳು
మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
Saṅkrānti habbada hārdika śubhāśayagaḷu
🌴🎋🌴🎋🌴🎋🌴🎋🌴🎋🌴🎋🌴🎋🌴
భగరబువ్వ fans like here 👍
ఇండియన్ ఆర్మీ గురించి కొంచెం ఎమోషనల్ విడియో చేయండి ఆర్మీ వాల్ల కష్టాలు చూపించండి...
Tq team you made very good video which include the respect towards nation and army . especially gangavva dialogue is the very nice about country and army.keep rock🇮🇳
Super .......
Love from Warangal ❤️
After long days Ganggava is back in My Village Show
Sssss
Sss
Super actors andharu mainly gangavva Love u maa......... ❤️
Wowwww superrrrr....👍👍👌👌
Good Message...✔️
Happy Pongal... My Village Show Team Members.👋👋
చాలా బాగుంది. అన్న నిజమే వలస కార్మికుల0 అందరం కూడా చాలా మిస్స్ ఐతున్నం అన్ని పండుగలు జై జవాన్ జై కిసాన్🌾🌴☘️🌾
బాగుంది స్టోరీ..💐అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు💐
మీ టీమ్ కు మీ కుటుంబ సభ్యులకు మరియు తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు💐
Shiva anna entry goosebumps assalu
Salute to all jawans🇮🇳🇮🇳
శ్రీకాంత్ అన్న ఇండియన్ ఆర్మీ గురించి చాలా చక్కగా వివరించారు జై ఇండియన్ ఆర్మీ జై జై
అంజి మామా గెటప్ సూపర్ 😍😍
Srikanth anna great job done by you without you no MVS LOVE YOU ANNA✌️✌️
Anil .k ..story hart touching
Undi. chala bagundi.comedy tho patu mana desha javan lu family ki duramga undii ela badha padutharo chipincharu.good
15:14 true words for army &gulf karmikukulu.oka panduga undadhu emi undadhu.😭
Suuuuuper
Nenu Qatar lo unna
@@gangaiahgoud3396 I am in dubai
After a long time
Goose bumps ochay milititary officer osthunte
The last Sms Is superb Brothers Its Uday Kiran from Karimnagar
After gap my village show is back....🎉🎊🎉🎉🎉
Bro akda village I want met once hangama pls send me u no
@@varusaganesh8009 evarni antunnav
సంక్రాంతి పండుగ మొదలైంది
మన మై village show తో 👌👌
జై జవాన్ 💪🇮🇳
సూపర్ కంటెంట్,,,అంజిమమ సూపర్..డాంచు
భారత మత ముదుబిడ్డలు విరాజావానులు మీకు పాదాభివందనం జై జవాన్ ధన్యవాదములు మై విల్లెజ్ టీమ్ కు నేను కువైట్ లో ఉంటాను ఈవిడియో చూసాక కళ్ళలో నీరు తిరుగై మీకు సంక్రాతి శుభాకాంక్షలు
The army seen is heart touching...i appreciate my village show team...🙏
గంగవ్వ.. బిగ్ బాస్.. లో విన్ అయితే బాగుండు అని ఎంత మంది అనుకున్నారు ❤️❤️
Salute my village show happy sankranti
జై ఇండియన్ ఆర్మీ 🙏🇮🇳 జై మై విలేజ్ షో. లవ్ యు టీమ్ వర్క్ హ్యాపీ సంక్రంతి 🙏💐
"Raju Anna Fans like Here"
తెలుగు రాష్ర్టాల ప్రజలందరికీ
" భోగి..సంక్రాంతి..కనుమ" శుభాకాంక్షలు.!
# West Godavari *
Super concept brooo......
Superb concept🇮🇳🙏🤗❤️ Happy pongal to my village show team, wishing you all more success , God bless you all😍
After long days GOOD MESSAGE FOR PUBLIC AND BEST CONGRATULATIONS TO CREATIVITY PERSON srikanth BRO....
AWESOME VIDEO....BRO
Expecting one love from my village show founder
Iam missing my cousin He was Indian🇮🇳👳 Army
Don't worry bro
Don't were Brother
@@mohannayakbanjara7759 tq sir
@@gsowmya8501 "was" kadu "is".
@@sss-kd9md k
అంజిమామా మొత్తం గంగిరెద్దులు ఆడించే వాల్లా లేకనే ఉన్నాడు
Bbhunmkbbnl
జై జవాన్ ... మన జవాను లు మనకు చేసే సేవ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఆర్మీ డ్రెస్ లో ఎవరు వస్తారు అనుకున్నానో ఆయన్నే వచ్చిండు,🇮🇳
Hi
How are you
@@shyamk4214 u
మన తెలంగాణ సంప్రదాయం మన పండుగలను మరిచిపోకుండా గుర్తు చేస్తున్నారు మీకు శతకోటి వందనాలు
All are good performance... Shivanna your words touched my heart.....
నిజంగ మీ ఓపిక కీ మీ క్యారెక్టర్స్ కీ ఒక్క పెద్ద👏👏👏👏 నమస్కారం చేయాలి
Back to basics , same cast, your original style 👌👌
You covered a lot with such a simple story :
పండుగ వాతావరణం కాపాడుకోవడం మన బాధ్యత
ఊరికి దూరంగా ఉన్నవారికి తెలుస్తుంది దాని విలువ
దేశ సేవలో వారుంటే, ఊరి బాధ్యత మనది.
👏👏👏
07:52 Mana ANIL anna entry....vere vere level...
Sankranthi subakakshalu bro...
Excellent video...gr8 team work with heart touching dialogue and acting by all.
Happy Sankranti Srikanth n Team....
You are awesome ❤️🙏
Last lo heart ❤️ touch chesav anna
Dedicated to The Great Indian Army 🙋
చాలా మంచి మెసజ్ ఇచ్చరు ఇలాంటి viedo s మరిన్ని చేయాలని కోరుకుంటున్నాము . all the best
Fantastic from my village show, much appreciated
kallalla nilu thirginay bro video chusthunte👌👌👏👏👏
One like for indian army .
Thanks for protecting us.
Ist comments please give heart
U guys just rocked it
Keep going
Lots of love 😻😻😻
అన్న నేను బహ్రెయిన్ నుండి మాములుగా లేదు సూపర్ అన్న మీ యాక్టింగ్ కి మీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే .ఏ సినిమా కూడ ఇంత సంతోషాన్ని ఇవ్వలే.మరో సారి హ్యాట్సాఫ్ మీ అందరికి.
ఈ వీడియోను ఎవరు ఇష్టపడ్డారు (who liked this video 💜😍
ఆర్మీ ఏమైనా ఆరెవెళ్లి అనుకున్నవా.....😀😀😁 నిజమే ఆర్మీ ఇక్కడన అక్కడన...ఛాన దూరం.. జై జవాన్ జై కిసాన్
Haha, Great Show 🙏🏼
Anybody else likes the show?
Raju నువ్వు ఫిజిక్ మీద దృష్టి పెట్టు
😅
Very nice concept.Last lo soldiers gurinchi baaga add chesaru.Special to @anil garu....👏👏 for writing.Anji mama as usual chala bagundi.
“Either I will come back after hoisting the tricolour, or I will come back wrapped in it, But I will come back for sure”...said by vikram Batra..
Trending Commingled Soon #1 ON TRENDING
Love 💞 frm adoni ❤️ anna since 2017 with emotional bonding
Super....hatsup...entire team of ...my village show.
ఎక్స్లెంట్ వీడియో.. అనిల్ గెటప్ చాలా బాగుంది.. హాట్స్ ఆఫ్ మై విలేజ్ షో టీం
నిజం చెప్పారు పండుగ విలువ ఇంటికి దూరం ఉన్నవాకు తెలుసు good message my village family 👏👏👏
పల్లెల్లో పండుగ గురించి మరియు ఆర్మీ అన్నల గురించి మంచిగా ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా ఆకర్షణీయంగా కనబడేలా చేశారు జై హింద్
సంక్రాంతి పండుగ అంటే తెలువనివారు చాలమంది ఉన్నారు వారికి కళ్ళకు కట్టినట్టు చాల అద్బతంగా చూపించారు మీకు మీయెక్కటీంకు ధన్యవాదాలు తెలుపుతున్నాను
Super srikanth Anna, shivanna interaction with gangavva full emotion really superb, Happy sankranthi to the entire team of MVS
After long tym. Vedio out
From my village show
పల్లెటూరి లో పండుగ వాతావరణం కళ్లకు కట్టినట్లు చూపించారు చివరలో దేశ రక్షణలో వున్నా ఆర్మీ జవాన్ రాక కోసం తల్లి పడే ఆవేదన కంటతడి పెట్టించింది. చివరగా గంగవ్వ.అనిల్, రాజు,శివ, చక్కగా నటించారు అని చెప్పడం కంటె జీవించారు అని చెప్పాలి హాట్సాఫ్ మై విలేజ్ షో..మీ టీం సబ్యులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు..
శ్రీకాంత్ అన్న నా లక్ష్యం ఆర్మీ అధికారి
గంగవ్వ చెప్పే మాటలకు చాలా దుఃఖం వచ్చింది అన్న