సంక్రాంతి కాట్రేగుల పండుగ | My Village Show Comedy | Gangavva

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2020
  • ACTORS : Chandu, madhu, Gangavva, Anil Geela, suravva, Raju
    Camera : Srikanth, Anil Geela
    Editing : Anil Geela
    Writing : Anil Kante , Shiva Krishna burra
    Direction Team : Srikanth , Shiva krishna burra , Anil Kante
    ప్రతి సంక్రాంతి ముగ్గులతో ,పతంగులతో సంబరాలు చెయ్యడం చుషినం, కానీ మనకు (ఈ తరానికి)తెలియని ఒక గ్రామీణ సంస్కృతి నీ , మా ఊర్లో మాట్లాడుకుంటే తెల్సుకుని చేశాము...అదే కాట్రేగుల పండుగ
    దీంట్లో మనకి తెలియని ఒక అంశం కనబడింది.. పశువులు వున్న వాళ్ళు , కాసే వాళ్ళని సంక్రాంతి పండగ రోజు వల్ల పొలం దగ్గరికి తీసుకెళ్ళి , అక్కడే వున్న ఆవులు ఎద్దుల కొమ్ములకు జాజు పూసి అలంకరించి వాటిని పొలం మద్యలో వుంచి,వాటి చుట్టూ ఆ వ్యక్తి పాపన్న అంటూ ప్రదిక్షణలు చేస్తారు, అదే సమయం లో చుట్టూ వున్న వాళ్ళు వాళ్లపై బెల్లం అన్నం తో కొడతారు..
    దానికి కారణం ఏంటి అంటే , మనం మన జీవనం కోసం పశువులను పొలం దున్ననికి ఇతర అవసరాలకు వాడుకోవడం చేస్తాము. ఆలాంటి క్రమం లో వాటికి కొట్టడం కూడా చేస్తాం ... ఆ పాపం పోవడానికి పశువులను దేవుళ్ళుగా చేసి వాటి ముందు తనకు తానుగా శిక్ష వేసుకోవడం చేస్తారు
    follow us on social media :
    my village show Facebook page : / myvillageshow
    my village show instagram : / myvillageshow
    my village show twitter : / myvillageshow
    we do parodies, fun short films, songs, we show our culture, festivals ,development and regular activities videos. once check out all of my village show videos you people really enjoy lot.
    Our village location :
    village : Lambadipally
    mandal : Mallial
    district : Jagityal
    state : Telangana
    Email : sriram.srikanth05@gmail.com
    website : www.myvillageshow.in
  • Комедії

КОМЕНТАРІ • 1,8 тис.

  • @venkateshnalumala3770
    @venkateshnalumala3770 4 роки тому +449

    నేను కూడా చిన్నప్పుడు బావి దగ్గర ఇలాగే కాట్రేగుల పండుగలో పాల్గొన్న మా బాయి చుట్టుపక్కల అందరి ఎడ్లను మా కుంట్ల .ఒక్క దగ్గరికి తెచ్చి వాటి కొమ్ములకు జాజుతో రుద్ది .ఎడ్ల డొక్కలొ హస్త ముద్రలు వేసేవాల్లం .పొలంలో మట్టి తెచ్చి బండి చక్రాలు చేసి సొప్ప బెండు తో ఎడ్ల బండి బొమ్మ తయారు చేసేవాళ్ళు ఆ బొమ్మను కాట్రేగుల వద్ద ప్రతిష్టించి.పశువుల చుట్టూ తిరుగుతూ వండిన పసుపు అన్నాన్ని బౌ భౌ అని అరుస్తూ వాటి మీద చల్లేవాని .అవి నడిచే బాటలో కోడి గుడ్డు పెట్టి తొక్కించేవాల్లం . తరువాత మా బాయి చుట్టుపక్కల వాళ్ళం అందరం కలిసి బాగా దావత్ చేసుకునే వాళ్ళం
    "ఏది ఏమైనా ఆ రోజులు మళ్లీ రావు"....

    • @aniln7231
      @aniln7231 4 роки тому +4

      B

    • @sreesweety1243
      @sreesweety1243 4 роки тому +8

      Katregula పండగ అంటే ఏమిటి

    • @goutibikshapathi1408
      @goutibikshapathi1408 4 роки тому +8

      @@sreesweety1243 ఈ షాట్ ఫిల్మ్ చూడు మహా తల్లి... పోచమ్మ🙏

    • @viswaksena6
      @viswaksena6 4 роки тому +3

      Thank you anna Venkatesh ..
      Thank you my village show team

    • @lakshmidurga234
      @lakshmidurga234 4 роки тому +2

      Me videos lo fun tho paatu message untundi...ee message lo edhula nu manam teliakunda ela himsistamo chepparu...meru great bro

  • @maivideos710
    @maivideos710 4 роки тому +583

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻👌🏻
    నేను మొదటిసారి గా వింటున్న "'కాట్రేగుల"" పండుగా.👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👍🏻👍🏻

  • @TeluguInvestorSK9030
    @TeluguInvestorSK9030 4 роки тому +534

    *maa Gangavva fans.....*
    *Okasari gattiga like vesukondiii*
    👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @SuddalaRanjitkumar
    @SuddalaRanjitkumar 4 роки тому +104

    పశువుల కాసే పొరగండ్లమంతా చిన్నప్పుడు ఈ పండుగ చేసుకునేటోళ్లం.
    ఏదేమైనా తెలంగాణా పల్లె సంస్కృతి ని కళ్లముందుంచిన శ్రీకాంత్ అన్నకు కృతజ్ఞతలు.

  • @Sean-hz1rt
    @Sean-hz1rt 4 роки тому +16

    After watching this video one thing I was able to understand that life in villages are way more better and beautiful than life in city's...!! God bless u guys and our farmers 👌🏻

  • @arjunreddy1313
    @arjunreddy1313 4 роки тому +601

    Raju anna ki oka like❤👍

  • @janardhanpeddaboina2397
    @janardhanpeddaboina2397 4 роки тому +331

    కనుమరుగు ఆయిన ఈ పండగను మాకు చూపించినందుకు మీ చానెల్ కు ధన్యవాదాలు
    Super my village show chanal

  • @vikrampochampalli963
    @vikrampochampalli963 4 роки тому +11

    Naku telusu ee Katregula panduga🙋‍♂🙋‍♂
    Love MVS💖💖💖💖💖HAPPY SANKRATHI to all

  • @mr.pranay815
    @mr.pranay815 4 роки тому +16

    మంచి మెసేజ్ ఇచ్చారు అన్న🤗🤗🤗🙏🙏🙏👌👌👌

  • @surekhamote8598
    @surekhamote8598 4 роки тому +75

    Raju is back😍😍😍😍

  • @gopikrishna9041
    @gopikrishna9041 4 роки тому +450

    అనిల్ అన్నా కి ఒక లైక్ వేసుకోండి 💙

  • @shyamgogula4310
    @shyamgogula4310 4 роки тому +44

    Raju acting is so natural.
    In MVS.

    • @upendernyk4148
      @upendernyk4148 3 роки тому

      Hjhtnbghhgjg kuttn and dad ela unnaru janallu chusi kuda reply cheyatlaledhu anavu ga and dad ela unnaru janallu chusi kuda reply cheyatlaledhu anavu and dad ela unnaru janallu chusi kudhdhfhtnbffbhdhhda gdbdbdndnnthdhdhdnndnxnxnxnjjsjshjfnfnfnfnnnddnndjdhhdhdhdhdhhhdhfhdhhdhdhhhdhdhrhhdhbfghfhfhjfhrururueuueueueueueueuuehdjdjdukuttn

    • @upendernyk4148
      @upendernyk4148 3 роки тому

      Joke ahh vamoo amey mokam Asaal

    • @upendernyk4148
      @upendernyk4148 3 роки тому +1

      Nkjjjuo

    • @upendernyk4148
      @upendernyk4148 3 роки тому

      N

  • @sanjaysahu3309
    @sanjaysahu3309 4 роки тому +1

    Raju Anna thopu....dhammunte aapu👌

  • @rajashekarkanakam7012
    @rajashekarkanakam7012 4 роки тому +144

    After Raju entry my village show
    Complete vere level

  • @bhavaniprasadvemula9957
    @bhavaniprasadvemula9957 4 роки тому +25

    Chudakundane Video like kottesa ...I love my village show ❣️💯from jagtial 💕

  • @raghupalreddydanda6584
    @raghupalreddydanda6584 4 роки тому +93

    తమ్ముడు రాజు... కొంచెం సన్నగా కావలె... లేకపోతే కష్టం....

    • @vishnuvardhanreddy5282
      @vishnuvardhanreddy5282 4 роки тому +7

      ఎం పర్వాలేదు బ్రో..village షో లో నటించేవారికి సహజత్వం చాలా అవసరం

  • @laxmanyaadav5118
    @laxmanyaadav5118 4 роки тому +3

    Super Raju bhai

  • @nareshbalamoni
    @nareshbalamoni 4 роки тому +58

    Super Raju anna pathang masthu egaresthunave 🤣🤣

  • @goutibikshapathi1408
    @goutibikshapathi1408 4 роки тому +300

    సూరవ్వ ఫ్యాన్స్ like here

    • @mounikayadav766
      @mounikayadav766 4 роки тому +4

      Me all so suravva fan.

    • @goutibikshapathi1408
      @goutibikshapathi1408 4 роки тому +4

      @@mounikayadav766 haa సూరవ్వ నీ చూస్తే same నానమ్మ లాగే అనిపిస్తోంది... గంగవ్వ కూడా

    • @odelumeguguvena4946
      @odelumeguguvena4946 4 роки тому +2

      Supar

    • @anjaiahsura9329
      @anjaiahsura9329 3 роки тому

      🙏🙏🙏🙏🙏🙏🙏😁😁😁😁😁😁🙍🤷🤷🚛💩👽👽💩👻🧗🧗🧗👣👩‍👦‍👦👩‍👦‍👦👩‍👩‍👧‍👦👩‍👩‍👦‍👦👩‍👩‍👧‍👧👩‍👩‍👧👩‍👩‍👧‍👦👩‍👩‍👦‍👦👨‍👩‍👧‍👧🐇🦎🐉🦎🥖🥖

  • @narsimharaoyaragani6973
    @narsimharaoyaragani6973 4 роки тому +30

    First time కట్రేగుల పండుగ వినడం..Good Broooooooo 🥀💞💕😍

  • @srinivasreddy9363
    @srinivasreddy9363 4 роки тому +12

    I listen this word first time but my mom will know this festival thank you for knowing us and after this my mom will explain about this once again thank you for knowing all the forgetten festivals 😊

  • @K4r7hik0
    @K4r7hik0 4 роки тому +182

    *_Only RAJU bro fans like🤩✌️😍_*

  • @sheiduwgwjd
    @sheiduwgwjd 4 роки тому +89

    Srikanth anna nuvu kuda acting chey anna natural untadhi❤

  • @bkrishna2234
    @bkrishna2234 4 роки тому +8

    First time I heard about this festival.. Good message we should respect our cattle.. Don't hurt them...happy sankranthi all....

  • @ramu2258
    @ramu2258 4 роки тому +1

    చాలా బాగుంది బ్రదర్

  • @venkatsaisathvik6376
    @venkatsaisathvik6376 4 роки тому +36

    Kinda meeda uupuuu my village show thopu......🤘🏻🤘🏻🤘🏻

  • @sudigalisudheerfanclub287
    @sudigalisudheerfanclub287 4 роки тому +100

    Raju anna fans oka like vesukondu

  • @ranjithbhpl
    @ranjithbhpl 4 роки тому

    తెలుగింటి పండగ సాంప్రదాయాలు చూపిస్తున్నారు చాల థాంక్స్

  • @shivaramakrishnabandaram9507
    @shivaramakrishnabandaram9507 4 роки тому +1

    Nice info .....with Fun....Super Anna..🥰😘

  • @saithirumald6326
    @saithirumald6326 4 роки тому +12

    మళ్లీ ఆనాటి పాత రోజులను గుర్తు చేశారు 🙏🥰 ఈ వీడియోలో మన పల్లె అందాలను చాలా బాగా చూపించారు 🙏🙏🥰🥰🥰

  • @ravandemon7205
    @ravandemon7205 4 роки тому +8

    Real fans of my village show
    Like👇👇👇👇👇👇

  • @vinodkumargoud2370
    @vinodkumargoud2370 4 роки тому +2

    Super Anna msge bagundi nice my village show program 👌👌👌

  • @villagelovillasam9067
    @villagelovillasam9067 4 роки тому +26

    Tq my village show మీ ద్వారా పూర్వం జరిగిన పండగ గురించి తెలుసుకోనం.tq

  • @vishnuvardhangandra943
    @vishnuvardhangandra943 4 роки тому +74

    Raju Anna fans like here👇👇👇👇👇👇👇👇

    • @tejadancer5300
      @tejadancer5300 4 роки тому +1

      Oka dislike ldu raju niku adi nvu ante

  • @shashira4164
    @shashira4164 4 роки тому +24

    I love village life from bangalore
    Love mvs

  • @rakeshgadhari1983
    @rakeshgadhari1983 4 роки тому +153

    నా కామెంట్ చూసి చదువుతున్న వాళ్ళందరికీ మరియు వారి కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు మై విలేజ్ షో టీమ్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు

  • @salupalaprashanth1919
    @salupalaprashanth1919 4 роки тому +2

    శ్రీకాంత్ అన్న చాలా బాగా తీశావు ఒక మంచి విషయం చెప్పిన సూర అవ్వకు ధన్యవాదములు రాజు చాలా బాగా చేశాడు ఒక మంచి నీతి చెప్పారు

  • @srinivasgardas1758
    @srinivasgardas1758 4 роки тому +46

    I love u my village show

  • @palepudheeraj
    @palepudheeraj 4 роки тому +13

    Good job Srikanth.
    You reminded everyone to start celebrating that old festival again. Thanks

  • @kadari_pranay
    @kadari_pranay 4 роки тому +1

    Oka kotha vishayam cheparu Anna, catrevula pandaga. Very nice about animals.

  • @rajugulla4492
    @rajugulla4492 4 роки тому +1

    Raju brooo nuvu super👏🏻👏🏻👏🏻👍🏽👍🏽👍🏽👌👌👌

  • @shakeelshakeel1685
    @shakeelshakeel1685 4 роки тому +5

    కొత్తగా వింటున్న కాట్రేగుల పండగ చాలా బాగుంది అన్న మనతో ఎల్లప్పుడూ ఒక మిత్రుని లాగ ఉండే ఎడ్లను మనం ఒక్కోసారి మానవత్వం మరిచి మృగంలా ప్రవర్తించటం జరుగుతుంది కానీ మీ ఈ విడియో చూసిన తర్వాత మనం ఎంత తప్పు చేస్తున్నామో తెలుస్తుంది ఆ ఒక్క రోజు దెబ్బలు తినడం పెద్ద తప్పేమీ కాదు నాకు చాలా బాగా నచ్చింది

  • @puttapakavinod2613
    @puttapakavinod2613 4 роки тому +47

    We'll back Raju I'm happy

  • @adarshareddykv4998
    @adarshareddykv4998 4 роки тому +4

    Wow super ann firsttime view this festival thanks my village show

  • @talentedboys2159
    @talentedboys2159 4 роки тому +3

    Many members don't know this festival tq bro

  • @rajesht3639
    @rajesht3639 4 роки тому +3

    బాగుంది సోదరా.. మన సంస్కృతి లో ఒక కొత్త విషయం నేర్పినవ్ సోదరా.. మీకు కృత్ఞతలు..

  • @sampathchintu6424
    @sampathchintu6424 4 роки тому +5

    Last msg super anna love you my village show. 🐄🐂👌🙏

  • @naveenkumargajula9374
    @naveenkumargajula9374 4 роки тому +6

    ఇలాంటి ఒక పండగ ఉందని మాకు తెలిపినందుకు ధన్యవాదాలు

  • @rajendhersanga1018
    @rajendhersanga1018 4 роки тому +3

    Really love your concepts bro amazing

  • @dhonilaxman7164
    @dhonilaxman7164 4 роки тому +44

    Who want extrashots ( bloopers)
    Of this video 😂😂😂😂😂😂
    Please anna

  • @pawankumar-jd7jg
    @pawankumar-jd7jg 4 роки тому +9

    Raju Anna ki 3 round packs😂😂

  • @jayanthkumar4099
    @jayanthkumar4099 3 роки тому +1

    Super valuable video thank u srikanth

  • @alkhoralkhor9330
    @alkhoralkhor9330 4 роки тому +5

    Hai my village show family members happy pongal and love you anil

  • @Kanugulaanilprajapati244
    @Kanugulaanilprajapati244 4 роки тому +8

    Raju Anna supar 👌 👌 👌

  • @soundaryagasikanti4378
    @soundaryagasikanti4378 4 роки тому +4

    Anil & gangavva combination baguntadi 😍 vallade baga set Avuddi,alane ekkuva tiyandi🤗 valla comedy ki alavatu ayyam...

  • @mycriative4927
    @mycriative4927 4 роки тому +41

    అన్న రాజు ఉంట్టనే మీ.. my village show........

  • @happykidz2313
    @happykidz2313 4 роки тому +1

    చాలా మంచి విషయాలు చెప్పారు చలా బాగుంది

  • @chandrashekharchandu839
    @chandrashekharchandu839 4 роки тому +4

    పల్లెటూరు అందాలను..సంప్రదాయలను కళ్లకుకట్టినట్టుగా..ఓపికతో చూపెడుతున్న my village show బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియహేస్తున్నాను..ఈ show నచ్చినవాళ్ళు ఒక like వేసుకోండి,,👍👌💐🌹

  • @pabbalamahi7588
    @pabbalamahi7588 4 роки тому +8

    Nice and Happy sankranthi
    My village team 💐💐💐💐

  • @pbharathnetha2661
    @pbharathnetha2661 4 роки тому

    Antarinchipotunna mana pandagalu,sampradayalu gurtu cheyadaniki aina e channel undali..e channel kevalam entertainment kosame kaadu valuable information kuda istundi i Love my village show channel

  • @RamBabu-em2sq
    @RamBabu-em2sq 4 роки тому +61

    అన్నా మీకు ఎన్ని లైక్ కొట్టిన తక్కువే..
    మరిచిపోతున్న పండగను గుర్తు తెచ్చినవ్
    మీకు నిజంగా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అన్నా🙏🙏🙏🙏🙏

  • @abhilashadepu1841
    @abhilashadepu1841 4 роки тому +14

    New concept . Festival meaning presentation is nice

  • @raamkalion7717
    @raamkalion7717 4 роки тому +76

    Back ground Music Matram Kevvu undhi 😍😍😍
    Raju Anna Acting Thopu poo 😎

  • @paruspassion4540
    @paruspassion4540 4 роки тому

    Raju anna super. Srikanth bro nice video.

  • @ajayreddyajayreddy3282
    @ajayreddyajayreddy3282 3 роки тому +5

    Excellent bro..!!! Great expression’s with the situation..really loved it👌😘

  • @anikhilnikhila5617
    @anikhilnikhila5617 4 роки тому +3

    Super annayagaru happy sankranthi 😍😍😍❣️❣️❤💕💕

  • @rsmn123creations3
    @rsmn123creations3 4 роки тому +8

    శ్రీకాంత్ అన్న సూపర్ వీడియోస్ సంక్రాంతి
    మై విలేజ్ షో టీమ్ ఆల్ మెంబర్స్ కి హ్యాపీ సంక్రాంతి

  • @trendingtrolls9344
    @trendingtrolls9344 4 роки тому +1

    Raju anna ne expression super....I love you my village show

  • @vamshikrishna3330
    @vamshikrishna3330 4 роки тому +1

    SUPER VIDEO MY Villege show family

  • @maheshmudhiraj34
    @maheshmudhiraj34 4 роки тому +3

    Super anil Anna

  • @vartyasureshnayak4676
    @vartyasureshnayak4676 4 роки тому +6

    I AM BIG FAN OF ANIL ANNAYYA
    MVS TEAM ANDARIKI PONGAL SANKRANTHI SHUBHAKANKASHALU RAAJU ANNAYYA ACTING CHIMPESINNAVU

  • @saradaankam1993
    @saradaankam1993 4 роки тому +1

    Chala bagundi.

  • @rajkumarvemundla668
    @rajkumarvemundla668 4 роки тому +6

    Raaj anna acting LEVELL

  • @kinggamers1334
    @kinggamers1334 4 роки тому +4

    E video supeer👌👌👌. E video never before!ever after!

  • @srikanthsrikanth5849
    @srikanthsrikanth5849 4 роки тому +23

    బ్రో మీ వీడియోలు చాలా చూడాలనిపిస్తుంది ఏం చేస్తాం వారానికొకటి తీస్తారు 😢😢

  • @swathiraj832
    @swathiraj832 4 роки тому +1

    Good msg 👌👌🙏andaru super 🤗🤗🤗❤

  • @HouseofMomsMagicRecipeKidlearn
    @HouseofMomsMagicRecipeKidlearn 4 роки тому +3

    Ultimate performance by gangavva and team

  • @sitaramburri6661
    @sitaramburri6661 4 роки тому +12

    Raju is back give a like

  • @universetelugutech3595
    @universetelugutech3595 4 роки тому +17

    Happy sankranthi my village show frends 😍😍😍

  • @saisrirachoore
    @saisrirachoore 4 роки тому

    Wonderful superb

  • @psrinivas5645
    @psrinivas5645 4 роки тому +2

    Such a nice n fantastic video.. keep rocking guys..

  • @invisible4020
    @invisible4020 4 роки тому +42

    Believing and encouraging old and forgotten tradition and remembering it is awesome. I am expecting more traditional methods with fun. All the best brooo for 2 M subscribers

  • @ghostgameryt5051
    @ghostgameryt5051 4 роки тому +3

    Super srikanth Anna🙏😍

  • @Mohan-jd8fc
    @Mohan-jd8fc 4 роки тому +1

    Thank you guys for telling katregula pandaga story behind it. It's really interesting to know that why we celebrate it.

  • @anjeshanjesh7696
    @anjeshanjesh7696 4 роки тому +1

    Super annayyalu

  • @ThinkingBoys
    @ThinkingBoys 4 роки тому +17

    My village show fans oka like vesukondi

  • @supernagaram7690
    @supernagaram7690 4 роки тому +8

    సూపర్ అన్న దద్దరిల్లిపోయింది సరిలేరు నీకెవ్వరు అయితే

  • @srinivaskuchimanchi1472
    @srinivaskuchimanchi1472 4 роки тому

    Maa annyya Ela chesevadu
    Tq so much all
    Golden memories gurtuchestunaru

  • @vadlakondanivrithi4916
    @vadlakondanivrithi4916 4 роки тому +6

    09:33 really heart touching.. true

  • @ismartshiva1269
    @ismartshiva1269 4 роки тому +8

    Me aandaru sallagundale jai my village show

  • @DLNRAO
    @DLNRAO 4 роки тому +4

    Good message bro, happy Sankranti to everyone

  • @krishna9084
    @krishna9084 4 роки тому +2

    కనుమరుగైన కనుమ సంసృతి అది
    కల్లకు కనివిందు చేసే
    మీ ద్వారా యువతకు చేరే
    పురాతన సంసృతి సాంప్రదాయలను మా అందరికి చూపిస్తున్న మీకు ఇవే మా వందనాలు🙏🏻🎉🎉🎉

  • @saritha.alugusaritha7810
    @saritha.alugusaritha7810 4 роки тому +1

    Anil bro ni acting spr bro.. natural ga untadi..am a big of u..meeru chese vedios lo meeru and gangavva, chandu bro ne highlets asal... spr bro..

  • @adityareddy6445
    @adityareddy6445 4 роки тому +4

    Bro these videos made hppy those who r missng thier festive celb in thier hometown....

    • @upendernyk4148
      @upendernyk4148 3 роки тому

      Vinntuna abcd and ur family Merry Christmas Anna nen em cheyalenu Inna nen intiki pothaley and dad are you tooo much ani anukuntuna nen ananu Assal

  • @althifakhan4868
    @althifakhan4868 4 роки тому +6

    Ganga avva kosam okka like

  • @anildyagala9611
    @anildyagala9611 4 роки тому +1

    Super Anna video

  • @sahugoud9691
    @sahugoud9691 4 роки тому

    Asalu e pandaga Undani teleyadu.e video dawara telusukuna. Etlane patha pandugalani manam Marachipoyina vatini chupistu undandi. Thanks to my village show team

  • @Ramesh16
    @Ramesh16 4 роки тому +36

    I miss you anji mama
    Anji mama fan's like hear...

  • @soujanyaakula4556
    @soujanyaakula4556 4 роки тому +6

    Tq for showing a old tredition

  • @srinivasmba3757
    @srinivasmba3757 4 роки тому +1

    New concept.. superb