అన్నా ఎవరో అంట టెలిగ్రామ్ లో కామెంట్ short list చేసీ gift లు ఇస్తున్నాం అని,అనిల్ జీల vlogs ani టెలిగ్రామ్ లో messag chesi mosam cheddam ani చూస్తున్నారు. దాంట్లో కొన్ని రకాల వస్తువులు choose చేసుకోమని దానికి బుక్ చేయడానికి పైసలు అడుగుతున్నారు అన్నా.
@@AnilGeela Anil anna Shiva annadhi marriage vlog appudu upload chestharu....🥰🥰 Love from Siddipet ♥️♥️ Full waiting anna marriage vlog gurunchi.....🥰♥️
Gangavva Valle my village show ki fame vachindhi because my village show lo antha mandhi unna hopefully with out gangavva they can't get invitation from sadhuguru swami ....i hope you understand how is important
జీవితంలో ప్రతి మనిషికి ఒకరోజు రాసిపెట్టి ఉంటది ఆ రోజు వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకుంటే మన త అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు మై విలేజ్ షో రూపంలో గంగవ్వ కు అదృష్టం వరించింది మై విలేజ్ షో టీం సభ్యులకు శ్రీకాంత్ అన్న అంజి మామ అనిల్ అన్న శివన్న చందు రాజు మీ అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు
మీ కష్టానికి తగ్గ ఫలితాలు ఉంటాయి మీరు ఆనాడు ఎన్ని బాధలు అనుభవించారో అందుకు ఆ భగవంతుడు మిమ్మల్ని మీ టీం నీ ఎప్పటికి ఆశీస్సులు ఇస్తాడు ఓం నమఃశివాయ.. 🙏🙏🙏🙏
గంగవ్వ మాట్లాడుతుంటే మా అమ్మమ్మ మాటలు గుర్తుకొచ్చాయి ❤️😘.... జరిగిపోయిన తీపి జ్ఞాపకాలను మీరు నా మనసుకు మళ్ళీ రుచి చూపించారు... మీకు మా పదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏@myvillallage shoow
Anil bro nuv gangavva paina chupina caring super Chala mandi Uneducated people ni care cheyaru but nuv chupinche care suparo super... All credits goes to my village show & sriram srikanth... 🫂🫂
కష్టపడే వారికి ఉన్నత స్థానం ఎప్పుడు వెతుక్కుంటూ వస్తుందని my Village show ద్వార గంగవ్వ నిరూపించింది మరియు అనిల్ నీ ప్రయాణం ఇంకా కొత్త ఆలోచనతో ముందుకు సాగాలని మర్రిన్ని వీడియోలో తో మాలాంటి సామాన్యులకు బావి ప్రపంచ విషయాలను వివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు.....
గంగవ్వ ని తీసుకేళ్ళి - మీలొ ఎవ్వరూ "చులకన చెయ్యకుండా" చేసిన పనికి మీ అందరికీ ధన్యవాదాలు .. మనిషి కట్టు బొట్టు ని చూసి కొంతమంది తక్కువగా చూసే మనుషులు ..హీన జాతికి చెందినవారు .. మన భారతం లొ, మన కట్టు బొట్టు ని వేసుకుని - మన సంస్కౄతిని గొప్పగా చూపించగలిగితే - ఎదుటి వాళ్ళు మనలొ ఆ భావన చూసి గౌరవిస్తారు - మనకి మనమె తక్కువ చేసుకుంటే - ఎదుటి వళ్ళు -నీకు నువ్వే గౌరవించుకోవు .. అని తక్కువ చేసి చూస్తారు - అదే ఆత్మాభిమానం .. మనసులొ మంచి ఉంటే - ముఖంలొ.. మాటలొ కనబడుతుంది .. అది గంగవ్వ అంటే ..
I had happy tears watching our beloved Gangavva having her first flight journey. But, the way she was honoured proved that people who spread love are always loved across the world. Wonderful 🥰
Em annaa na gangavvaa..such a proud moment.🤩 I can feel that happiness. Superr Anil annaa..my village show team inka chaala saadinchali ani korukuntunna😍 jaii hindh🇮🇳
Hi Anil, I really enjoyed Gangavva's expressions especially when she was at the airport and in flight. I am really happy seeing her enjoying her life at most. I also appreciate you all and feel proud that you are supporting her every moment of her life.... God Bless you all...
Gangavva Nuv chala great...Kasta padinav, phalitham vachindi Happy ga unnav... eppudu ilagey happy ga undalani korukuntunna...😊🥰 God bless you Gangavva...😊😍
Superbe amma nakka thoka thokkinavle superb 👌🏽👍kaakapothe ee age lo kakunda life lo inkonchem mundhugaane choosi unte chaala baavundedhi paapam aged kadhaa ayinappatiki enjoy cheyagaligundhi superb 👌🏽👍
అన్న. మై విలేజ్. షో స్టార్ట్ కాక ముందు. నేను. లంబడిపల్లె. లో. మారాటి. శ్రీనన్న. ఫోకు లైన్. ఏజంట్. బావు లు తవ్వే మిషను. తో వచ్చాము. తక్కలపల్లె. తాటిపల్లి. సర్వాపూర్. మాల్యాల. దోమలకుంట. రాళ్ళపేట. ఊర్లు లో. బావులు తవ్వము. రీప్లే అన్న సూపర్ మీ గ్రామాలన్నీ
I love you gangavva, mimalni vlog lo choosthey a joshey veru, kala kaalam meeru ila happy ga vundali, andaru example kisi KFC owner, apple CEO ni example antaaru, mana Telangana la real example meeru, age is just a number ani 🙏 my heartly thanks to SRIKANTH who has identified the talent in these GEMS. all of you guys efforts are currently paying off, I wish lot of success in near future 🙏 OM NAMAH SHIVAAYA 🙏
అన్నా ఎవరో అంట టెలిగ్రామ్ లో కామెంట్ short list చేసీ gift లు ఇస్తున్నాం అని,అనిల్ జీల vlogs ani టెలిగ్రామ్ లో messag chesi mosam cheddam ani చూస్తున్నారు. దాంట్లో కొన్ని రకాల వస్తువులు choose చేసుకోమని దానికి బుక్ చేయడానికి పైసలు అడుగుతున్నారు అన్నా.
Fake don’t trust
@@AnilGeelaanna vlog super
Sare anna.
@Anil Geela Vlogs hi brother..gangavvva ki face meda and lips meda machalu unnai kada ..epudu levu.ekada treatment chepincharu bayya
@@AnilGeela Anil anna Shiva annadhi marriage vlog appudu upload chestharu....🥰🥰
Love from Siddipet ♥️♥️
Full waiting anna marriage vlog gurunchi.....🥰♥️
అదృష్టం ఎప్పుడైనా కలసి రావచ్చు. వయసుతో నిమిత్తం లేదు. అది గంగవ్వ కి దక్కిన అరుదైన గౌరవం.💐
Avnu andi
Gangavva we love you❤❤
Pure at heart 💗
గంగవ్వ కలలో కూడా ఊహించి ఉండదు ఇలాంటి రోజు వస్తుంది అని...All credit goes to My village show..శివరాత్రి శుభాకాంక్షలు అనిల్ బ్రో
Thana Valle my village show ki fame vachindhi ante accept chasthundhi bro samjam😂
Gangavva Valle my village show ki fame vachindhi because my village show lo antha mandhi unna hopefully with out gangavva they can't get invitation from sadhuguru swami ....i hope you understand how is important
గంగవ్వ with రాజు వాళ్ళ fame అయింది షో
My village show ki kuda intha hype vosthadani kala lo kuda uhinchi undaru
Sagam credit gangavva vallane.
Papa vellipoye breakup song🎵💕 gangava ki vinipinchu bhaya
జీవితంలో ప్రతి మనిషికి ఒకరోజు రాసిపెట్టి ఉంటది ఆ రోజు వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకుంటే మన త అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు మై విలేజ్ షో రూపంలో గంగవ్వ కు అదృష్టం వరించింది మై విలేజ్ షో టీం సభ్యులకు శ్రీకాంత్ అన్న అంజి మామ అనిల్ అన్న శివన్న చందు రాజు మీ అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లప్పుడు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు
మీ కష్టానికి తగ్గ ఫలితాలు ఉంటాయి మీరు ఆనాడు ఎన్ని బాధలు అనుభవించారో అందుకు ఆ భగవంతుడు మిమ్మల్ని మీ టీం నీ ఎప్పటికి ఆశీస్సులు ఇస్తాడు ఓం నమఃశివాయ.. 🙏🙏🙏🙏
గంగవ్వ మాట్లాడుతుంటే మా అమ్మమ్మ మాటలు గుర్తుకొచ్చాయి ❤️😘.... జరిగిపోయిన తీపి జ్ఞాపకాలను మీరు నా మనసుకు మళ్ళీ రుచి చూపించారు... మీకు మా పదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏@myvillallage shoow
అనిల్ అన్న నువ్వు గంగవ్వ కి ఓక Back Bone . హ్యాపీ జర్నీ అన్నయ్యా... . అమ్మమ్మ గారు
Gangavva thoni veellu famous ayirru bro 😍
లంబడిపల్లి to కోయంబత్తూర్ మీ జర్నీ కి 🙏🙏🙏 ఇంకా చాలా ముందుకు ఎన్నో విజయాలతో సాగాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం.....
మన తెలుగు వాళ్ళకి గర్వకారణం మీరు అక్కడకి వెళ్లి జ్యోతి ప్రజ్వలన చెయ్యడం 🌷
గంగవ్వ జన్మ ధన్యమైంది ఈ వయసు లో ఈ జన్రేషన్లో అన్ని సుఖాలు అనుభవిస్తుంది i love u గంగవ్వ
Superb Anna...gangavva face meda aa santosham ......gundeku hayi ga anipichindi.
Thank You Anil bro
అనిల్ అన్న నువ్వు చాలా గ్రేట్ 👍 గంగవ్వ తో మాట్లాడే విధానం వివరించే పద్ధతి బాగా నచ్చింది 👍👍
నువ్వూ సూపర్ అవ్వా గంగవ్వ
అందరికీ శివరాత్రి శుభా కాంక్షలు అన్న 💐💐💐💐💐🎂🎂💐💐💐
సూపర్ 👌👌 అనిల్ బ్రో చాలా మంచి కార్యక్రమానికి తీసుకెళ్ళాడు గంగవ్వ నీ 😍😍
గంగవ్వ కు దక్కిన గౌరవం చాలా సంతోషంగా ఉంది TQ my village show team , special thanks to Anil Anna💐💐
దేవుడు మీకు యిచ్చిన వరము god bless you మీటిం కు sir గంగ అవ్వ ను
miru సమాజనికి తెలియ చేశారు మట్టి లో మాణిక్యం ని వుందని తెలిపారు
💐🙏
Anil bro nuv gangavva paina chupina caring super
Chala mandi Uneducated people ni care cheyaru but nuv chupinche care suparo super... All credits goes to my village show & sriram srikanth... 🫂🫂
Such a great honor Gangavva garu.......all success to the MVS 🤗🤗🤗.... Happy mahashivratri Anna...whole team🤗🤗🤗🥰
కష్టపడే వారికి ఉన్నత స్థానం ఎప్పుడు వెతుక్కుంటూ వస్తుందని my Village show ద్వార గంగవ్వ నిరూపించింది మరియు అనిల్ నీ ప్రయాణం ఇంకా కొత్త ఆలోచనతో ముందుకు సాగాలని మర్రిన్ని వీడియోలో తో మాలాంటి సామాన్యులకు బావి ప్రపంచ విషయాలను వివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు.....
గంగవ్వ ని తీసుకేళ్ళి - మీలొ ఎవ్వరూ
"చులకన చెయ్యకుండా" చేసిన పనికి మీ అందరికీ ధన్యవాదాలు ..
మనిషి కట్టు బొట్టు ని చూసి కొంతమంది తక్కువగా చూసే మనుషులు ..హీన జాతికి చెందినవారు ..
మన భారతం లొ, మన కట్టు బొట్టు ని వేసుకుని - మన సంస్కౄతిని గొప్పగా చూపించగలిగితే - ఎదుటి వాళ్ళు మనలొ ఆ భావన చూసి గౌరవిస్తారు -
మనకి మనమె తక్కువ చేసుకుంటే - ఎదుటి వళ్ళు -నీకు నువ్వే గౌరవించుకోవు .. అని తక్కువ చేసి చూస్తారు - అదే ఆత్మాభిమానం ..
మనసులొ మంచి ఉంటే - ముఖంలొ.. మాటలొ కనబడుతుంది .. అది గంగవ్వ అంటే ..
I think this is most memorable day for gangavva after sadguru visit to their own place....Hatsoff to entire team
My village show సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు
సూపర్ సూపర్ గంగా మేము అప్పుడు నిన్ను చూద్దామా రియల్ గా తెలియదు కానీ సూపర్ సూపర్ మంచి ఫలితాన్ని ఇచ్చాడు చాలా థాంక్స్
Felt so happy seeing Anil and Gangavva in Isha dancing yesterday at Mahashivratri festival at Isha to Mangli's song😍😍😍
గంగవ్వ ని చూస్తుంటే నవ్వాగట్లేదు అన్న 😄
I had happy tears watching our beloved Gangavva having her first flight journey. But, the way she was honoured proved that people who spread love are always loved across the world. Wonderful 🥰
మీరు ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని మంచి స్థాయి లో ఉండాలని మనసుర్పితిగా కోరుకుంటున్నాను 🙏🙏
Like & comment your best expression 😃😃😃
Gangavva experience super 🙏🙏
Gangavva expression 😀
Anna gangava expressions full comedy 🤩😆
Gangavva experience keka🤗🤗🤗🤗
Hi, bro
Excellent... my village show team .... Grt respect for gangavva..... Vry proud moment... Congratulations 🎊 💐 💐 💐 💐 💐 💐
ఆకాశమే హద్దురా movie gurtukochindi.👍👍gangava nuv adrusta vanturalivi we are proud of my village show👏👏👏👏👏
12:59 శివోహం శివోహం అంటూ goosebumps వచ్చింది కనీళ్లు ఆనందం కూడా 🥺🙏🏻
Em annaa na gangavvaa..such a proud moment.🤩 I can feel that happiness. Superr Anil annaa..my village show team inka chaala saadinchali ani korukuntunna😍 jaii hindh🇮🇳
Very nice..Natural performance by all the team members 👌👌👌🎊..Love My village show
Mana telanganaki meeru videos cheyadam garvgna undi mana telangana satta cupincharu Anil bro me team super ❤❤❤
My village show lo aandaru popular ienaru 💓but main person srikanth anna was always off the camera 💔💔
గంగవ్వ కామెడీ సూపర్ ఫుల్ నవ్వుకున్నాం
అదృష్టం అంటే గంగవ్వ గంగవ్వ అంతేనే అదృష్టం ఆవయసులో అలాంటి అవకాశం ఎవ్వరికిరాదూ
Gangavva Reactions are priceless 😊
Fantastic video 😂 Anil bro ur really awesome 😎 really proud of you my village show Team ❤ Ganggavva too great 🙏🙏🙏
Happy jerney avva✈️🛬
Hi Anil, I really enjoyed Gangavva's expressions especially when she was at the airport and in flight. I am really happy seeing her enjoying her life at most. I also appreciate you all and feel proud that you are supporting her every moment of her life.... God Bless you all...
👌Gaggavva
@@somasreekanth6949 see on cool
Gangava, nuvvuSuper avva...❤❤❤😍😘
My Village show, meeru super andi...
Gangavvatoti jyothi prajwalana great thing , gangavva your blessed, all credit goes to srikanth anna my village show team
మహా శివరాత్రి శుభాకాంక్షలు అన్న 💟 🙏🤝మరియు my village show team ki అందరికి శుభాకాంక్షలు 🤝
సూపర్ సూపర్ అన్న గంగవ్వకు అన్ని తిప్పి చూపించినందుకు ప్రతి ఒక్క దేశం సరైన నా కూడా మీతో రావాలని ఉంది ఓకేనా
అన్న ఒక్క సారి మీ విలేజ్ కి రావాలని ఉంధి అన్న మాధి నల్లగొండ మునుగొడు మండలము అన్న అనిలాన్న big fan off u 🐯🐯🐯🐯
Madi munugode
Gangavva Nuv chala great...Kasta padinav, phalitham vachindi Happy ga unnav... eppudu ilagey happy ga undalani korukuntunna...😊🥰
God bless you Gangavva...😊😍
All credit goes to Srikanth Anna
Great bro🙌 vallu mic lo MY VILLAGE SHOW anagane goosbums vachai 🔥 amazing journey ❤️
Gangavva flight comedy 😂😂😂🔥 navvaleka chachaa
Ekadda kuda my village show director anna credit tisukodu chala super anna
My village show అంటే ఇంకా నుంచి వేరే లెవెల్ ఉంటుది
Happy Journey Gangavva✈✈
It's a very proud moment of everyone....keep going ok gangavva and Anil anna and entire my vilage show teammmmm❤️💖💖💖Hara Hara Mahadeva 🔱🕉️
My village show team andriki maha Shivaratri shubakankshalu, gangavva ni antha santoshamga chusi challa happy ga anipinchindi 🙏
Congratulations Gangavva Garu And My Village Show All Members 👍👍🙏🙏🙏🙏👋👋🇮🇳🇮🇳💐💐💐
మన దేశం లో ఎందరో కవులు రచయితలు మహానుభావులు దేశానికి సేవ చేసినఅభ్యర్థులకు విమానం లో ఎక్కే అవకాశం రాలేదు.అలాంటి వారికి ఎక్కించండి.ప్లీజ్
బొర్రవడెనంటే బొక్కే దొరకదు 😄😄😍👍🏼గంగవ్వ డార్లింగ్
అధ్యక్షా నోట్ థిస్ పయింట్..
తులం బంగారం అత్తది
బార్లపడితే బొక్క కూడా దోరుకది
ఈడు మంచిగా రొప్పుతడా 🤣🤣🤣
My Village Show Chief Guest Gangavva Super. Mi shivratri auto travel video enka gurthundhi. 😂Enjoyed that show 👍🏻
Anil nuvvu చాలా greate avvani manchi స్టేజ్ ki తీసుకెళ్లారు super
అవ్వ సంతోషం...😊
We are proud of you gangavva amma. 🙂🙂God bless you with good health and happiness.
Hai brother. Happy maha shivarathri to all MVS team members
deffinatly meeru chesedi chala manchipani gangavvva age ki ameni chala happy chestunnaru love you
అనిల్ అన్న మీ వీడియో చూసి ఫుల్లు నవ్వుకున్నాను అన్నయ్య నేనైతే 😂😂😂😂😂
Gangamma flight video is very nice her performance is super
Superbe amma nakka thoka thokkinavle superb 👌🏽👍kaakapothe ee age lo kakunda life lo inkonchem mundhugaane choosi unte chaala baavundedhi paapam aged kadhaa ayinappatiki enjoy cheyagaligundhi superb 👌🏽👍
13:35 proud moment
గంగవ్వ కి మీ వల్ల అదృష్టం పట్టింది. అంతా మీ టీం వల్లనే.
Enough to make a grown man cry.
I wish you all the success and good health Milkuri Gangavva!
Great achievement My village show🙌🙌
గంగవ్వ ఒక inspiration యూత్ సక్సెస్ అనేది endless అది ఏజ్ తో సంబంధం లేదు , అని ప్రూవ్ 60ఇయర్స్ kfc సక్సెస్ చూసాడు ఒక పర్సన్ epudu గంగవ్వ ఆ
08:26 Gangavva Expression Highlight bro😁😁
తన కట్టు బొట్టు ఎంత ఎదిగినా కొంచెం కూడా చేంజ్ చేయకుండా natural ga మాట్లాడటం నువ్వు కూడా ఒక మహానటి సావిత్రివి future lo ni biography kuda వస్తది
అన్న. మై విలేజ్. షో స్టార్ట్ కాక ముందు. నేను. లంబడిపల్లె. లో. మారాటి. శ్రీనన్న. ఫోకు లైన్. ఏజంట్. బావు లు తవ్వే మిషను. తో వచ్చాము. తక్కలపల్లె. తాటిపల్లి. సర్వాపూర్. మాల్యాల. దోమలకుంట. రాళ్ళపేట. ఊర్లు లో. బావులు తవ్వము. రీప్లే అన్న సూపర్ మీ గ్రామాలన్నీ
I love you gangavva, mimalni vlog lo choosthey a joshey veru, kala kaalam meeru ila happy ga vundali, andaru example kisi KFC owner, apple CEO ni example antaaru, mana Telangana la real example meeru, age is just a number ani 🙏 my heartly thanks to SRIKANTH who has identified the talent in these GEMS. all of you guys efforts are currently paying off, I wish lot of success in near future 🙏
OM NAMAH SHIVAAYA 🙏
Ganga avva chala lucky .Nice video .happy to see you all at isha yoga center with Sadhguru.
Gangavva nuvvu superbbbbbbb....nuvvu bagundali...happy ga..aarogyamga vundali
Maa gangavva plight excitement supero super 👌 nice video anil bro.
😀Superb 👌👌full Navvukunam Anil malli malli chusthunam👏👏🤣
Gangava reaction super
Bro 1st time mee video chusa.. Ganga avva mekup kit santoor soap brush 🤣🤣 ganga avva ke big 👍👍👍
Simply Superb #Anil Anna 🙌🏻😉🤩🥳🤝🏻😎🤟🏻
Happy mahashivratri superb my village show team especially SRIKANTH anna
Gagavva so great super nice video brother 👌👌👏👍👍👍👏
Vellipoye breakup anthem super ❤️fabulous kirak keep rocking ❤️
చాలా బాగుంది వీడియో 🥰👌👌q
Soo greatful anna✨ wishing you more success anna😍love from jgl
Happy Mahashivratri my village show Family andariki👌👌👌😍😍❤️🥰🥰
Wish you all the best Gangavva and who have assist that whole guys group god bless you.🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
First time flight jerny feeling yela vuntai amma valaki anedi gangava vala chusam very funny and nature smile and scred realy nice
Simply superbbbb Gangavva garu🤩🤩feels very happy by seeing gangavva expressions and all😍keep going guys💐💐
Happiness when common ppl use flight✈️. 😍
Srikanth anna entha madi ki life echi nvu matram ekkadaa kanipinchavu anna ❤️ great attitude anna
Wow... మహాశివరాత్రి శుభాకాంక్షలు
@8:17 నాకు సూపర్ లగ్జరీ ఎక్కినట్టుంది 😂😂
Super...Anil bro..gangavva...aniji mama and family enjoy the trip
😍 we are so happy 😁 that u have travelled with our airlines ☺️ 6E 💙 indigo
Wonderfull anil bay super...andhariki maha Shivarathri Best Wishes andharu manchiga undalani korukuntunna
Gangavva, I like you so much, happy Shivaratri
Congratulations Gangavva and team 💐💐