Thank you soo much.! BBC BBC లో మా గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది, మాలాంటి UA-camrs కి మిరందిస్తున్న ప్రోత్సాహం చాలా గొప్పది. గుర్తింపే లేని మమ్మల్నీ గుర్తించిన BBC కి మరోసారి మా ధన్యవాదాలు
అద్భుతమైన విజయం ఇది సోదరా.మీకు మాత్రమే కాదు ఇది మన గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు లభించిన గౌరవంగ భావిస్తూ..మీరు మరెన్నో మైలురాళ్ళు దాటాలని ఆకాంక్షిస్తున్నాను..all the best💐💐💐
అందరికి నమస్తే. BBCలో విలేజ్ వాన్ ఛానెల్ గురించి రావడం, మాట్లాడే అవకాశం నాకు ఇవ్వడం చాలా గొప్పగా అనిపిస్తోంది. విలేజ్ వాన్ ఛానెల్ చూసి అనేకమంది గిరిజన మిత్రులు ఛానెల్స్ పెడుతూ విజయవంతమవడం చాలా సంతోషం. వాళ్ళందరికీ మా అభినందనలు. గిరిజన ప్రాంతాల్లో చూపించడానికి ఇంకా చాలా ఉంది. గిరిజన విద్యార్థులు మరింతమంది ఆ దిశగా ముందుకు వస్తారని ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా విలేజ్ వ్యాన్ అభిమానులకు, బీబీసీకి ధన్యవాదాలు చెబుతున్నాను. - మీ సురేష్ జుత్తాడ
ఇదే కదా అసలు గుర్తింపంటే... మీ కృషికి తగ్గ గుర్తింపు వస్తున్నందుకు చాలా...చాలా సంతోషంగా ఉంది తమ్ముళ్లూ... మీరు పడుతున్న కష్టం ఇసుమంత కూడా వ్యర్థం కావట్లేదు... మీరు ఇలాగే..ఇంకా ఇంకా ఉన్నత ఎత్తులకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా... మీకృషికి, మీ అమాయకత్వానికి, మీ నిష్కల్మషత్వానికి, మీ నిజాయితీకి, మీ ప్రేమకు, అందుకోండి నా శుభాభినందనలు... మీ అభిమాని... మనోజ్ కంకిపాటి
మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఏళ్ల వేళలు మీ వెంటే వుండాలి అని మన్సుపుర్తిగా కోరుకుంటున్న .........❤❤❤ మీకో విషయం తెలుసా నేను కూడా ఒక గిరిజన బిడ్డనే రాజు బ్రో మా ఇంటి పేరు కూడా "జన్ని"నే 👍 iam from srikakulam all the best ATC Team RAMU.RAJU,GANESH❤❤❤🎉🎉🎉
మీరు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది బ్రదర్స్ GOOD JOB KEEP IT UP @araku tribal culture ఇంకా మరెన్నో మంచి వీడియో లు మాకు అందించాలని కోరుకుంటున్నాను GOD BLESS YOU ☺️☺️☺️
Yes they are the best Tribal youtubers...... నేను విమర్శించలని కాదు గానీ కొంత మంది నకిలీ ట్రైబల్ youtubers ఎక్కువ famous అయ్యారు వీళ్ళ కంటే It's TRUE ఎందుకంటే వాళ్ళ కంటెంట్ కొంత scripted తోటల్లో తీసి అడవి అనడం,already పట్టిన చేపల్ని గాలనికి తగిలించి real fishing అని చూపించటం etc..
Really, fantabulous....10Q...BBC. BBC tremendous recognised this ATC channel.... Our Komarambheem youth Congratulation to ATC team. Go ahead...let it be continue....
Yes nenu kondadoraeaju village van arakutrybs mailurams Anni follow avuthanu i Love this channel akka vallaku edola.....thappakunda inshaallah vallu ku Edo roju help chyyali ..
Thank you soo much.! BBC
BBC లో మా గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది, మాలాంటి UA-camrs కి మిరందిస్తున్న ప్రోత్సాహం చాలా గొప్పది. గుర్తింపే లేని మమ్మల్నీ గుర్తించిన BBC కి మరోసారి మా ధన్యవాదాలు
Very happy
Meru sadincharu 👍👍👍
అద్భుతమైన విజయం ఇది సోదరా.మీకు మాత్రమే కాదు ఇది మన గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు లభించిన గౌరవంగ భావిస్తూ..మీరు మరెన్నో మైలురాళ్ళు దాటాలని ఆకాంక్షిస్తున్నాను..all the best💐💐💐
Salute to Araku tribal culture channel jai bhim jai Raju ✊
ఒక సామాన్య జీవితం నుంచి ఇంత గుర్తింపు రావడం మాటలు కాదు దీని వెనుక మీ కష్టం చాలా వుంది ఇలాంటి గుర్తింపులు మీకు ఇంకా చాలా చాలా రావాలి 😍👌👌👌👌👌👍
అందరికి నమస్తే. BBCలో విలేజ్ వాన్ ఛానెల్ గురించి రావడం, మాట్లాడే అవకాశం నాకు ఇవ్వడం చాలా గొప్పగా అనిపిస్తోంది. విలేజ్ వాన్ ఛానెల్ చూసి అనేకమంది గిరిజన మిత్రులు ఛానెల్స్ పెడుతూ విజయవంతమవడం చాలా సంతోషం. వాళ్ళందరికీ మా అభినందనలు. గిరిజన ప్రాంతాల్లో చూపించడానికి ఇంకా చాలా ఉంది. గిరిజన విద్యార్థులు మరింతమంది ఆ దిశగా ముందుకు వస్తారని ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా విలేజ్ వ్యాన్ అభిమానులకు, బీబీసీకి ధన్యవాదాలు చెబుతున్నాను.
- మీ సురేష్ జుత్తాడ
congrats
Me videos ante chalaa istam anna ❤️❤️ my favourite channel village van
Hi Anna watching all videos village and lost 2 years the best UA-cam
Thank you BBC Channel. mee encouragement chala goppadi. tallent unna prathiokkariki mee support chala goppadi
Avuna nijama bbc every video ki idhey comment cheyagalava
Hai Ram bro.
@@saiaadhithya3120 మనం చూసే దాన్ని ఉంటది సోదరా...
చెడు వెతకాలి అంటే చెడే కనిపిస్తది, మంచి అనుకుంటే మంచే అనిపిస్తది...
మన ఆలోచనే ఏదైనా
Congratulations anna
Ram bro nv super
మ గిరిజన సంసృతిని గుర్తించి .మ ఉత్తరాంధ్ర యూటూబర్స్ ని.ప్రపంచానికి పరిచయం చేసిన. BBC news channel కి.మా యూటూబర్స్ తరపున పాధాభివందనం.🙏
ఇదే కదా అసలు గుర్తింపంటే... మీ కృషికి తగ్గ గుర్తింపు వస్తున్నందుకు చాలా...చాలా సంతోషంగా ఉంది తమ్ముళ్లూ... మీరు పడుతున్న కష్టం ఇసుమంత కూడా వ్యర్థం కావట్లేదు... మీరు ఇలాగే..ఇంకా ఇంకా ఉన్నత ఎత్తులకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...
మీకృషికి, మీ అమాయకత్వానికి, మీ నిష్కల్మషత్వానికి, మీ నిజాయితీకి, మీ ప్రేమకు, అందుకోండి నా శుభాభినందనలు...
మీ అభిమాని...
మనోజ్ కంకిపాటి
మన గిరిజన సంప్రదాయం గురించి బాగా వివరించి చెప్తున్న Araku Tribal Culture ఛానల్ టీమ్ ని అభినందించాలి 🙌🙌🙌
Araku tribal culture ni
BBC NEWS interview cheste chudalani undindi chusa
I'm soooooooooo Happy 😊😊😊😊
Yes
Same feeling
సూపర్ బ్రో మన ఆదివాసీ జీవితాల్ని ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా BBC ద్వారా ఒక రేంజ్ లో పాపులర్ అయ్యారు Congratulations
అరకు tribel culture fan nenu veeri videos regularga fallow avuthuntanu.
im bigg supporter to @ArakuTribalCulture All the best raju...im proud to your friend...
finally araku to BBC.... excellent work from these guys....really appreciable ..
Congratulations to Araku tribal culture team.... Keep it up.... God bless you💯
మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఏళ్ల వేళలు మీ వెంటే వుండాలి అని మన్సుపుర్తిగా కోరుకుంటున్న .........❤❤❤ మీకో విషయం తెలుసా నేను కూడా ఒక గిరిజన బిడ్డనే రాజు బ్రో మా ఇంటి పేరు కూడా "జన్ని"నే 👍 iam from srikakulam all the best ATC Team RAMU.RAJU,GANESH❤❤❤🎉🎉🎉
మీరు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది బ్రదర్స్ GOOD JOB KEEP IT UP
@araku tribal culture
ఇంకా మరెన్నో మంచి వీడియో లు మాకు అందించాలని కోరుకుంటున్నాను
GOD BLESS YOU ☺️☺️☺️
Trial culture youtuber in BBC Chanel wow Awesome Brothers Congratulations keep it up
Yes they are the best Tribal youtubers...... నేను విమర్శించలని కాదు గానీ కొంత మంది నకిలీ ట్రైబల్ youtubers ఎక్కువ famous అయ్యారు వీళ్ళ కంటే It's TRUE ఎందుకంటే వాళ్ళ కంటెంట్ కొంత scripted తోటల్లో తీసి అడవి అనడం,already పట్టిన చేపల్ని గాలనికి తగిలించి real fishing అని చూపించటం etc..
Aunu bro
కరెక్ట్ గా చెప్పారు బ్రో. ఇది మాత్రం నిజం. రియల్ ట్రైబల్స్ అంటే అడవిలో తిరిగి మా గిరిజనుల కష్టాలను ప్రపంచానికి పరిచయం చేయాలి.
Evaraina unte vaalu perlu cheppagalaru
Home tour lu bathroom tour lu chesthu sampadisthunnaru kondharu
Best telugu UA-cam channel for tribal culture.
Congratulations chinna
గుర్తిoపు కోసం ఎంత కష్ట పడి ఉన్నరో అలాగే ఈ name నీ కుడా ఇంక ఇంక పదిమందికి ఉపయోగ పడేలా చూసుకోండి
All the best 👍
💐💐💐💐 👏👏👍
Happy to see you araku tribal people Raju and team.hard work and your passion bring you here.happy.. thank you BBC
Congratulations and all the best to your araku tribal culture team ,,,a great future
BBc chaanal.......youtube ers......entha baga support chesthunnaru.......chala chala bagundhi........big congratulations.. .....you're suporets💯👍🥰😍😍😍
ATC TEAM, VILLAGE VAN, MYLU RAMS... And mana TIBIAL UA-camRS Gurinchi BBC News lo ravatam chala santosham..✅️✅️✅️
Hey hey Bheem Raju garu.. congratulations Anna now your channel famous..🎉🤝🤝😀
బ్రదర్ మనం పడే కష్టాలు గురించి కూడా చెప్పండి bro... మనకు ఏదైనా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటాది
Really Great...
Congratulations ATC Team..
Thank You BBC...
Thank you BBC... Good job
Congratulations Ram &team meelanti valla ku inka encouragement dorakalani aasistunnanu spl Thanks to BBC👍🏻
I'm proud of them because they were great persons mainly raju Anna and them team.
నిజమే.. తొలి tribal chanel.. విలేజ్ వాన్. తర్వాత అందరూ పెడుతున్నారు.
Congratulations Araku trayabuls I am soo happy to see BBC good luck to all your team
Thank you BBC srikakulam
Really, fantabulous....10Q...BBC.
BBC tremendous recognised this ATC channel.... Our Komarambheem youth Congratulation to ATC team. Go ahead...let it be continue....
Anna BBC mimalni gurtupatindi ante chalaaa reach ayyaru congratulations anna
Thank u bbc channel for ATC encourage them
Ippude diwali video chusa. Veella channel lo. Good work
Village van my favourite UA-cam last 2 years discovering all tribal village videos best youtuber village van
Congratulations @Aarakutribalculture
Good Araku Tribal culture youtubers
Excellent, good support to very talented UA-camrs
Kantara movie laa our indian hidden cultures exploring very good job ......tq BBC....very relaxing those vedios💐💐💐💐
Nice initiative. Bring more like this & encourage the poor & innocent tribals.
My favourite channel ❤ 😍 araku tribal culture
one of the most best thought bro proud to be iam an tribal
Wow that's great 👍
They really deserve (Araku Tribal Culture)
Raju annaya...NV super
Congrats 🤝💯manchi useful ga undey videos chyali anni korkuntunamu all the best guy's
Great day in your life brother... BBC . Great sklm
Wow! Congrats ATC
Edhe kada gurthimpu antye enthakantey enka m kavali bro chala chaala hpy ga undhi congrats brothers
Thank you BBC 🙏🤝❤❤
Suresh anna videos chala super gs untayi thanks bbc
Thank you BBC channal .Thank you so much
Hii ramu meeru alane manchi manchi videos cheyandi meeku support yeppudu vuntundhi
Best of luck bro. Make many videos about our tribe. Viswasarai Mahesh (Tribe)
Appreciated job BBC
Konda dora raju chanal super
very Good కుర్రాళ్ళు.........love you dears ❤️💕
Yes nenu kondadoraeaju village van arakutrybs mailurams Anni follow avuthanu i Love this channel akka vallaku edola.....thappakunda inshaallah vallu ku Edo roju help chyyali ..
*Thanks BBC*
Nice congratulations araku tribals culture
Thank you very much for our tribal channel
Great job brother I proud of you, identify your videos BBC channel.greatfull thing.
I appreciate to you.
Raju bayya fans
సూపర్ bro s.... nice...
Thanks BBC channel 🙏🙏🙏
Heartfully bbc news is really great
BBC support chesinadhuku happy
Congrats 👏 ATC
Thank You BBC Channel 🙏🙏🙏
Very nice.....thanks for BBC..👌👌👌
Super Thammudu beautiful video
గుడ్ ఆల్ ద బెస్ట్ 👍
శుభాకాంక్షలు
Araku village culture videos super.
Please recognise us as tribal....
I'm praying as a tribal 🤧
ᴛʜᴀɴᴋꜱ ʙʙᴄ.....
Brother all the best
BBC 🙏🙏
araku tribal culture nigamga chalabaga chaptaru kastam ante vallade inkavallu ardhikamgaedagali
🙏🙏🙏
Me comments s super suni
Great job guys god bless you
Chala happy ga undhi
CONGRATS ALL THE BEST🙏🙏🙏🙏🙏
Super b video 📸 Good information brother 😊
Bagundhi nice 👍👍👍👍
That's great
Yes they are good content creator's
🥰
TQ bbc🙏
All the best. 👍
I❤️ A.T.C ,& Village Van.
Na annaveshana anna great youtuber athani gurinchi kuda pattandi Swami chinna chinna valavi kadhu world tour chasthunadu
Congratulations 🎊
aMezInG sEe yOu gUys...
keEp iT uP...
Go ahead brothers.
Bother ramu and raju , I would like to come there
Village van ❤
Congratulations 👏👍💯
Superb
Nice adi
🙏 ధన్యవాదాలు
Congratulations bro
Congregation brothers