#Muramalla

Поділитися
Вставка

КОМЕНТАРІ • 178

  • @garimellavani4561
    @garimellavani4561 8 місяців тому +17

    ఓం నమో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామియే నమః 🙏🙏🙏🙏🙏🙏

    • @sriranganayakulumaturi9094
      @sriranganayakulumaturi9094 7 місяців тому +2

      🕉 నమో నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @subbnaidu5036
      @subbnaidu5036 Місяць тому

      ​@@sriranganayakulumaturi9094Om Bhadrakali sabhyata Veerabhadra Swamy Namah

  • @subramanyamboddu690
    @subramanyamboddu690 8 місяців тому +13

    శుభోదయం, చాలా బాగా స్థల పురాణం నలుగురికి అర్థమయ్యే విధంగా వివరించారు. మీకు ధన్యవాదములు.❤

    • @jyothim3025
      @jyothim3025 2 місяці тому

      bike avite amalapuram highway road ga ravala bro

    • @GodavariMuni
      @GodavariMuni  2 місяці тому

      Ravulapalem to amalapuram next kundaleswaram

    • @jyothim3025
      @jyothim3025 2 місяці тому

      @@GodavariMuni ha thank you.. Bro

  • @vedangiramgopal4962
    @vedangiramgopal4962 8 місяців тому +10

    చాల మంచి వీడియో చూపించారు.మేము 20 సంవస్తారాల కృతం వెళ్ళాము. గుడి చాల అభివృద్ధి చెందింది.

  • @lathaprasad3328
    @lathaprasad3328 8 місяців тому +14

    చాలా చాలా బాగుంది. ఎన్నో విషయాలు తెలుసుకుని అవి ఎంత వరకు నిజమే నిశితంగా పరిశీలించి మాకు వివరంగా చెప్పడానికి మీరు పడుతున్న కష్టం మాటల్లో చెప్పలేం అండి. ఈ స్వామి వారిని దసరించుకున్నాను నేను కూడా అనుకోకుండా వెళ్ళాం. చాలా ప్రశాంతం గా ఉంది టెంపుల్ ఐతే. మంచి వీడియో మాకు అందించినందు tq

    • @GodavariMuni
      @GodavariMuni  8 місяців тому +2

      Welcome andi

    • @kumarimangalampalli5317
      @kumarimangalampalli5317 8 місяців тому +1

      Bhadrakali sameta veereswaraswamy. Chala manchi nijam padimandiki teliyacheaaei. Meeku many thanks.

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 8 місяців тому +10

    చాలా మంచి వీడియో చూపించు నందుకు ధన్యవాదములు ముని🎉 ఇలాంటి మంచి దేవాలయాలు ఆధ్యాత్మిక ప్రదేశాలు మరెన్నో చూపించాలని కోరుకుంటున్నాను🎉

  • @jagannathbommasamundramnag9468
    @jagannathbommasamundramnag9468 8 місяців тому +3

    చాలా సంతొషం ఈ వీడియో షేర్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదాలు వీర భద్ర స్వామి మి కుటుంబం ఎందరికి భగవంతుని అషిస్యులూ

  • @sscreativefoods826
    @sscreativefoods826 7 місяців тому +9

    మా అమ్మాయి గురించి వెళ్లి పూజ కళ్యాణం చేయించేము మంచి సంబంధం కుదిరింది పెళ్లి జరిగింది పెళ్లి అయినా తరవాత మా అమ్మాయి అల్లుడు వెళ్లి పూజ చేయించు కుని వచ్చేరు మా అల్లుడు కూడా పెళ్లికి ముందు మురమళ్ళ వెళ్లి పూజ కళ్యాణం చేయించు కున్నారుట 🙏

  • @kalpanaarvapalli2561
    @kalpanaarvapalli2561 8 місяців тому +3

    Chala bagumdhi miru kuda e video ni Baga thisi maku theliyachesinamdhuku miku tq

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Місяць тому +2

    Om namaha shivaya.om 🙏
    Om Sri veraswara swamy 🙏🙏
    Om Shanti Shiva baba om om om om namaha 💙💚🧡

  • @malleshsadanala793
    @malleshsadanala793 Місяць тому +2

    Om Sri Veereswrayanamaha

  • @jandhyala3208
    @jandhyala3208 6 місяців тому +13

    మా బాబు పెళ్లి కోసం కళ్యాణం చేయించాము రెండు నెలల్లో పెళ్లి అయింది

  • @RamanaUlavalapudi
    @RamanaUlavalapudi 8 місяців тому +2

    Chala baguntundi temple... Nice video bro... Very powerful.
    Om Sri Bhadrakali sametha veereswaraya namaha🙏

  • @Hadhya2017
    @Hadhya2017 8 місяців тому +2

    Mi hard working ki salute sir.chalaa patience tho chupostharu villages

  • @vishalakshikakkirala8839
    @vishalakshikakkirala8839 7 місяців тому +3

    Om namo veerashra swamy davaya namaha 🙏🙏🙏

  • @ushad306
    @ushad306 8 місяців тому +3

    Meeru cheppe vidhanam chala bagundi memu velatam sir

  • @nagabhushanammurari517
    @nagabhushanammurari517 6 місяців тому +2

    Memu iddharam cheyinchukunnamu okariki 6months lo okari 1year lo pelli jarigindhi kani aa gudilo satyam vundhi nammakam tho kalyanosthavam jaripinchukondi. Maku konch latega ayyindgi kani memu dabbu ma peru gotralu details ichi jaripichamani cheppamu palana ani ichamu valluaku aa poojanu jaripi kunkuma akshanthalu prasadham post lo pamparu 🙏🙏🙏💐💐💐.

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 8 місяців тому +3

    చాలా బావుంది అండి ధన్యవాదాలు

  • @satyanarayanaganti9314
    @satyanarayanaganti9314 7 днів тому +1

    Om namo bhadrakaali sameta veereswara swaami ye namaha.

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 8 місяців тому +4

    Maa ammayi ki vivaaham kosam vellochaamu Muni garu... Swamy vaari anugraham maa ammayi ki undi,, ventane vivaaham jaragaalani swamy vaarini vedukontunnamu 🙏🙏

  • @SriShruthi-w5g
    @SriShruthi-w5g 3 місяці тому +1

    Om namo shree bhadrakali sametha Shree veereshwara swamiye namaha kaapadu swamy naaku 3 nelalopala manchi Aishwaryam tho unde oka mamchi Abbayitho Naaku pelli ayyelaga Cheyyi thandri naaku pellaipoyi naa jeevithamlo santhoshanni veluguni nimpu thsndri ni kaalla pattukuntanu swamy naa paina dhayachoopu swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarjunachikoti746
    @nagarjunachikoti746 7 місяців тому +4

    Im allso visit temple power ful temple

  • @bharathichittineni3063
    @bharathichittineni3063 8 місяців тому +3

    Chala baga chepparu

  • @madhanyelchuri3278
    @madhanyelchuri3278 6 місяців тому +4

    మా అమ్మాయి కి అక్కడ కల్యాణం జరిపించి ఒక సంవత్సరం అయ్యింది కానీ మా కోరిక నెరవేరలేదు

  • @kusumajoy2737
    @kusumajoy2737 8 місяців тому +3

    Good information

  • @ramaraopvs9258
    @ramaraopvs9258 Місяць тому +1

    ఓం నమో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామియే నమః
    మేము వచ్చే శనివారం ఇక్కడకి వచ్చి కల్యాణం జరిపించుకొనుచుననాము. ఈ ఆలయం గురించి ఈ video ద్వారా ముందుగా తెలియజేసినందుకు ధన్యవాదములు.
    Om Namah Sivaya. 🙏

  • @sailajak8135
    @sailajak8135 8 місяців тому +5

    Chala bagundi temple

    • @GodavariMuni
      @GodavariMuni  8 місяців тому

      👍👍👍

    • @harikrishnaricky3676
      @harikrishnaricky3676 6 місяців тому

      One year aindi andi mem velli pooja cheychukoni intha varuku set avvaledu mari em antaru

  • @srikanthkasireddy6494
    @srikanthkasireddy6494 8 місяців тому +3

    Good video muni garu😊

  • @SujathaKalangi
    @SujathaKalangi 7 місяців тому +3

    ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ వున్న సౌకర్యలు, భోజన వసతులు, ప్రయాన మార్గ వివరాలుగురించి చెపితే బాగుంటుంది. టూరిస్ట్ బసులు ప్రయాన సౌకర్యలు వివరాలు తెలియ చేయండి. అలాగె దగ్గరలో వున్న ప్రదాన క్షేత్రాల వివరాలు చెప్పండి.

    • @GodavariMuni
      @GodavariMuni  7 місяців тому

      అలాగే అండి

  • @laxmitayaru726
    @laxmitayaru726 8 місяців тому +2

    Tqmanchividieopetaru

  • @gunisettynsmurthy3931
    @gunisettynsmurthy3931 4 місяці тому

    Super Cala bagundi

  • @vasuparusanjuvasuparusanju8961
    @vasuparusanjuvasuparusanju8961 7 місяців тому

    అవును నిజమే ముని గారూ........ పంచుకున్నందుకు ధన్యవాదాలు ముని గారూ.......

  • @kumarsphotography4698
    @kumarsphotography4698 6 місяців тому +1

    Om Shri Veereshwara Swamy Namah🙏

  • @ramumbl
    @ramumbl 4 місяці тому +2

    అక్కడ కళ్యాణం చెంచుకుంటే పెళ్లి జరిగితదో లేదో తెలియదు గానీ. నేను పెళ్లి ఐనక వెళ్లి కళ్యాణం చెంచుకున్న. మాకు పెళ్లి ఐన తరవాత గొడవలు అనుమానాలు జరుగుతున్నాయి. తరవాత ఒక జ్యోతిష్యుడు దగ్గరకు వెళితే ఆ గుడికి వెళ్ళి కళ్యాణం చేసుకోండి మంచి జరుగుతుంది అని చెప్పాడు. అలాగే చేశాం కానీ మా బ్యాడ్ లక్ కళ్యాణం జరిగిన 2 ఇయర్స్ కి మేము విడాకులు తీసుకున్నాము.😢 ఒక విధంగా నాకు మంచే జరిగింది.

  • @mallareddy1232
    @mallareddy1232 8 місяців тому +2

    Back ground music Harsha sriram garidhi meeru vadukunte etla muni

  • @pushpalatha9965
    @pushpalatha9965 6 місяців тому +3

    From kakinada what is the distance. How can we reach this temple.

    • @lakkimsettysrija6528
      @lakkimsettysrija6528 3 місяці тому +2

      కాకినాడ నుంచి యానాం బ్రిడ్జి దాటితే చాలా దగ్గర. Bus అయితే అక్కడ స్టాప్ ఉంటది. Car అయితే బ్రిడ్జి దాటితే ఎవ్వరినీ అడిగినా ఎలా వెళ్ళాలో చెప్తారు అండి.

  • @shobashanmugam7358
    @shobashanmugam7358 7 місяців тому

    Very informative video

  • @satishkoshika
    @satishkoshika 3 місяці тому

    భగవంతుడా నాకు ఈ కార్తీక మాసం వరకు పెళ్లి అయితాటుచుడు మేము ఇద్దరం వచ్చి నీ కళ్యాణం చేయిస్తాం

  • @ramalaxmigulkotwar6450
    @ramalaxmigulkotwar6450 8 місяців тому +2

    temple is good

  • @SaradhadeviSunkavalli
    @SaradhadeviSunkavalli Місяць тому +1

    🙏

  • @SatyaveniSaladi-fn6is
    @SatyaveniSaladi-fn6is 8 місяців тому +3

    Om namah shivaya

  • @priyavijju-uc6sx
    @priyavijju-uc6sx 8 місяців тому +2

    Harsha sai di kadha e back ground music miru vaddeystunnaru

  • @VaniRaman-l8s
    @VaniRaman-l8s 5 місяців тому +2

    Adi maatram nootiki noorupaallu nijam abbaye.

  • @mallasuryakala8193
    @mallasuryakala8193 5 місяців тому +1

    Om namah shivaya 🎉🎉🎉

  • @SureshvarmaSayyaparaju
    @SureshvarmaSayyaparaju 8 місяців тому +3

    🙏🙏

  • @praveendintakurthi7463
    @praveendintakurthi7463 5 місяців тому

    super anna

  • @sasinayan2686
    @sasinayan2686 8 місяців тому +1

    Well done...

  • @sun-lh7mz
    @sun-lh7mz 21 день тому +1

    Night gudi dhagara undavacha madhi chala dhuram

    • @GodavariMuni
      @GodavariMuni  21 день тому

      Daggara lo amalapuram lo undalani andi

  • @maryrepu1027
    @maryrepu1027 8 місяців тому +2

    Ontariga vatchi Swamy vari kalyanam cheyavatcha?

  • @Jithuvillage
    @Jithuvillage 8 місяців тому +1

    Maa voooru Muramalla

    • @vijaya3486
      @vijaya3486 3 місяці тому

      How to reach this by RTC bus

  • @rkr130
    @rkr130 8 місяців тому +2

    ఓం నమః శివాయ

  • @virajajikasimahanthi4906
    @virajajikasimahanthi4906 8 місяців тому +1

    Good info about temple

  • @nandunandy7066
    @nandunandy7066 6 місяців тому +1

    Marriage💍 lu own house🏠 lu lands KORIKALU Teeruyi❤

  • @vijayalakshmi1354
    @vijayalakshmi1354 8 місяців тому +1

    🙏🙏🙏

  • @mallasuryakala8193
    @mallasuryakala8193 5 місяців тому +1

    Om mah shivaya

  • @Kartheek0510
    @Kartheek0510 8 місяців тому +3

    ఈ bgm కంటే ఇంకో bgm ఉంటుంది బ్రో నీది.. ఆది చాలా బాగుంటుంది.. బెల్లంకొండ ప్రవీణ్ గారి ఊరిలో use చేసిన bgm use చెయ్యి bro అన్నిటికి.. ఆది చాలా బాగుంటుంది

    • @GodavariMuni
      @GodavariMuni  8 місяців тому +1

      Sara brother ade use chesthanu

    • @Kartheek0510
      @Kartheek0510 8 місяців тому +1

      @@GodavariMuni నీ ఛానల్ కే ఆ bgm ఒక signature లాంటిది... ఆ bgm ఎక్కడ విన్న గోదావరి ముని ఛానల్ లే గురుతువస్తుంది 🙏🏿

  • @VSm-w6e
    @VSm-w6e 8 місяців тому +1

    Om. Nama. Sivaya

  • @ChantiPasha-pj5hu
    @ChantiPasha-pj5hu 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🥭🥭🥭🥭🥭

  • @KamanaMachiraju1022
    @KamanaMachiraju1022 8 місяців тому +2

    నమస్తే❤❤❤నమస్తే అన్న

  • @jonnalagaddapadmaja
    @jonnalagaddapadmaja 8 місяців тому

    Super

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 8 місяців тому +1

    GOOD MORNING GUNTUR

  • @veereshswamy1572
    @veereshswamy1572 5 місяців тому

    Om namha shivaya 🌹🙏

  • @polisettysuresh6219
    @polisettysuresh6219 8 місяців тому +1

  • @lathach9486
    @lathach9486 8 місяців тому +1

    Nenu velanu but naku em jaragaledu em tappu chesano mari God appudu bless chestado

  • @ranjithvarma7792
    @ranjithvarma7792 8 місяців тому +1

    Kathimanda vlog appudu vastundhi

  • @sarmadendukuri4372
    @sarmadendukuri4372 7 місяців тому

    Guruvu gari porapaatu adi "Saadhana Taara"

  • @Funnytrolls121
    @Funnytrolls121 8 місяців тому

    🙏🙏 Om namah shivaya 🙏🙏

  • @Hadhya2017
    @Hadhya2017 8 місяців тому +1

    Gd morning sir.how are you?

    • @GodavariMuni
      @GodavariMuni  8 місяців тому +1

      Gdmrng fine sir how are you

  • @murakondapanduranga
    @murakondapanduranga 8 місяців тому +1

    Araku video kuda pettandi muni garu

  • @vkmusunuri2376
    @vkmusunuri2376 4 місяці тому +1

    అది ఆంతా బోగస్

  • @itsnotajokebrother
    @itsnotajokebrother 7 місяців тому +1

    Entha sepu patachu kalyanam avdaniki any idea?

    • @itsnotajokebrother
      @itsnotajokebrother 6 місяців тому

      Kalyanam 5:30 ki ala strt avtadhi aye sariki 9:30 avtadhi be prepared guys

  • @LocationFinding
    @LocationFinding 5 місяців тому +1

    Real

  • @padmabaigandikota9975
    @padmabaigandikota9975 7 місяців тому +1

    Idi nijam🙏🙏🙏

  • @padmakopparthi5402
    @padmakopparthi5402 8 місяців тому

    🙏👌👏

  • @Sanath427
    @Sanath427 8 місяців тому +1

    Nenu velli 3 yes indi still bachelor time vastene ayyedi

  • @NagaGowre
    @NagaGowre 8 місяців тому +28

    అది దేవుడి గుడి అండి, కానీ పెళ్లిళ్లు కచ్చితంగా జరుగుతాయి వెళ్తే అని అందరిని ఆశ పెట్టకండి, టైం వస్తే ఎవరికైనా జరుగుతుంది, వెళ్ళాక జరగలేదే అని కొంతమంది నిరాశ పడతారు, నిను వెళ్లి 4ఇయర్స్ అయింది కానీ నాకు ఇంక జరగలేదు ఆలా అని దేవుడిని నిందించలేం కదా!!దేవుడు ఇది చేసిన మంచే చేస్తాడు అనుకోని నమ్మకంగా ఉండండి, కానీ మూఢ నమ్మకాలూ వద్దు

    • @rvrnmanjeera1631
      @rvrnmanjeera1631 7 місяців тому +4

      Well said, me too went but not happened

    • @atlurunagamani4533
      @atlurunagamani4533 6 місяців тому +2

      ​@@rvrnmanjeera1631meeru cheppinadhi correct. Nenu ma abbayi kosam Murumalla lo puaja chrsina vivaham jarugaledhu, baghavanthudi nirnayam anthe ani vuarukunnanu.

    • @nagabhushanammurari517
      @nagabhushanammurari517 6 місяців тому

      Memu iddharam cheyinchukunnamu okariki 6months lo okari 1year lo pelli jarigindhi kani aa gudilo satyam vundhi nammakam tho kalyanosthavam jaripinchukondi. Maku konch latega ayyindgi kani memu dabbu ma peru gotralu details ichi jaripichamani cheppamu palana ani ichamu valluaku aa poojanu jaripi kunkuma akshanthalu prasadham post lo pamparu 🙏🙏🙏💐💐💐

    • @nagabhushanammurari517
      @nagabhushanammurari517 6 місяців тому

      Naammakam tho vundali yedhayina modhataga nilo nuvve negative lo vundatam manesi positive ga think cheyyadam alavatu chesukondi

    • @bdhargandham3175
      @bdhargandham3175 6 місяців тому

      Yesss same to my children kaani eppudu ayyi ndi lendi but after 6 years

  • @rvrnmanjeera1631
    @rvrnmanjeera1631 7 місяців тому

    Ney vellanu but naaku avvaleduga deenni eymi ankovali.

  • @sundarik2727
    @sundarik2727 7 місяців тому +1

    అక్కడ కళ్యాణం చేయించాక మా పిల్లలకి మంచి సంబంధాలు వచ్చి, పెళ్ళిళ్ళు జరిగాయి. మనవలకి ఆయన పేరు కలుపుకున్నాము.

  • @slnarsaiah5549
    @slnarsaiah5549 7 місяців тому +1

    🙏🏿💐💐🙏🏿💐💐💐🌸🌸💐🙏🏿🙏🏿🙏🏿💐🙏🏿💐💐🙏🏿💐💐🙏🏿💐
    Swamy mayokka biddaku manchi future prasadhinchagalaru.

  • @vedangiramgopal4962
    @vedangiramgopal4962 8 місяців тому

    Memu, maa marriage ayyaka velli kalyanam cheyinchinam..Good place

  • @NageshMohiddinSheikh
    @NageshMohiddinSheikh 3 місяці тому +1

    గోదావరి ముని గారు సాక్షాత్ జానకీ వల్లభ శ్రీ రామచంద్ర ప్రభువులు ప్రతిష్ట చేసిన శివలింగం ఉన్న ఆనందరామేశ్వర స్వామి కొలువై ఉన్న ఇరుసుమండ గ్రామాన్ని కూడా మీ Channel లో చూపించండి.

  • @mahashiva1292
    @mahashiva1292 2 місяці тому +1

    మా ఊరు మురమళ్ళే..కానీ ఒక్కమాట...ఈ పుకార్లు కి ఎందరో అమాయక భక్తులు .బలైపోతున్నారు .ఎందుకంటే.నాకు కళ్యాణం .చేయిస్తే నీకు పెళ్ళిచేస్తానని.ఏదేవుడైనా అంటాడా..తెలుసుకోండి.ఇదికేవలం .అర్చకులతో ఎండోమెంట్.ఆడిస్తున్న.ధన దాహ డ్రామా...దీనికితోడు .మింగుడేగాని అంగదుడు లేని చాగంటికోటిగాడి.చొళ్ళు.పురాణం .సొల్లు.స్థల.పురాణం...దేవుడినే నమ్మండి..పుకార్లని సొల్లు గాల్లని కాదు..ఓం నమఃశివాయ..

  • @bandarusanthosh-m9c
    @bandarusanthosh-m9c 7 місяців тому +1

    Three 3
    Times kalyanam chysanu marriage kaladhu

  • @ramalaxmigulkotwar6450
    @ramalaxmigulkotwar6450 8 місяців тому +1

    nothing happened like what we see

  • @BorapatiSireesha
    @BorapatiSireesha 8 місяців тому +1

    Nenu vellanu

  • @krishnabadrapathri2235
    @krishnabadrapathri2235 8 місяців тому +1

    Pakka avudhi

    • @OduruAshokReddy-vf5zn
      @OduruAshokReddy-vf5zn 7 місяців тому +1

      అక్కడ పోయి వివాహం కాని వారు కూడా ఉన్నారు

  • @bvsnssastry3955
    @bvsnssastry3955 8 місяців тому +3

    Anni అబద్దలే emi jaragadu. Antha man hi emi లేదు. అందరు కలిసి femous chesaru ante

    • @PosinaJayakrishna-9988
      @PosinaJayakrishna-9988 8 місяців тому +2

      Emi meku kaleda marriage puja cehsaka

    • @RaviNaidu-eh8bw
      @RaviNaidu-eh8bw 3 місяці тому

      Orey nuvvu edo papam chesi vuntav Christian edavala thayarayav 😂😂😂

  • @PaparaoAakula
    @PaparaoAakula 8 місяців тому +2

    Waste so many boys and girls not got married

    • @RaviNaidu-eh8bw
      @RaviNaidu-eh8bw 3 місяці тому

      Pakkaku poi savu nuvvu edo vedava pani chesi vuntav 😂😂😂 anduke avvaley neeku

  • @anuradhamedikonda3039
    @anuradhamedikonda3039 7 місяців тому +1

    Andariki marriage jaragadu kalyanam cheinchina kuda vala time baguntae marriage avtundi mosapokandi temple valu fraud chestunaru

    • @RaviNaidu-eh8bw
      @RaviNaidu-eh8bw 3 місяці тому +1

      Née karma bagoledu ani cheppu edo papam chesi vuntav

  • @gubalaanusurya9053
    @gubalaanusurya9053 8 місяців тому

    🌺🌸🌸👫9️⃣🙏🔱🔱🔱🌻🌺

  • @saralayelisetti4987
    @saralayelisetti4987 8 місяців тому +1

    ⁰maķu nammakam nammithene jaruguthayi

  • @muppidimallesh9018
    @muppidimallesh9018 7 місяців тому +2

    Marriage kaledu.dabbulu waste.otti abddam

    • @RaviNaidu-eh8bw
      @RaviNaidu-eh8bw 3 місяці тому

      Evara nuvvu lucha nuvvu edo papam chesi vuntav christian edava 😂😂

  • @PaparaoAakula
    @PaparaoAakula 8 місяців тому +3

    It is false news no use to go to this temple money waste

    • @vsrinivasulu3774
      @vsrinivasulu3774 3 місяці тому +1

      Wrong news marriage compulsory avethundhi

    • @RaviNaidu-eh8bw
      @RaviNaidu-eh8bw 3 місяці тому

      Meku namakam lekhapothey ooru koni pichi vagudu vaga kandi me karma bago ledu anukunta erripuka ❤da

    • @RaviNaidu-eh8bw
      @RaviNaidu-eh8bw 3 місяці тому +2

      Meeku avaledu antey ne karma bagoledanna mata ikkada vachina vala andariki avutundi

    • @mangadevi5621
      @mangadevi5621 Місяць тому

      Naku akkada kalyanam cheyimcheka Naku pelli aeindi

  • @RaviNaidu-eh8bw
    @RaviNaidu-eh8bw 3 місяці тому +1

    Chala baga cheparu sir 🙏🏻

  • @BREAKVARA
    @BREAKVARA 8 місяців тому +3

    Temple phone number pettandi
    Book chrsukoli

  • @prasaduppala9277
    @prasaduppala9277 5 місяців тому +1

    🙏🙏🙏🙏

  • @vkmusunuri2376
    @vkmusunuri2376 4 місяці тому +1

    అది ఆంతా బోగస్