దేవునితో ప్రతిదినం [ 14-JULY-2024 ] Today God's Promise |

Поділитися
Вставка
  • Опубліковано 17 лис 2024

КОМЕНТАРІ • 1,3 тис.

  • @kumar40707
    @kumar40707 4 місяці тому +14

    Soujanyaku Karthiku YashwanthkuManchiVudyogaavakashalu Kalpinchalani Prayercheyandi Paster Garu Amen Amen Amen Amen Amen

  • @cherry45233
    @cherry45233 4 місяці тому +7

    ఆరోగ్య అప్పుల కోసం ప్రార్థన చేయాల 🙏🙏🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ప్రసాద్
    @ప్రసాద్ 4 місяці тому +6

    Praise the lord 🙏 దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు వాగ్దానం మనందరి జీవితంలో జరుగును గాక Amen Amen Amen Amen Amen Amen Amen

  • @SivamaniSesham
    @SivamaniSesham 4 місяці тому +3

    తండ్రీ యేసయ్యా నన్ను నా భార్యను అలాగే నా కొడుకు నీ నా కూతురిని నా కొడుకు లాంటి సమస్యా ఉన్నవాళ్ళ అందరి బిడ్డలను అలాగే మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి ప్రతీ అవసరాన్ని తీర్చండి ప్రతీ ఒక్కరికీ ప్రతీ కుటుంబాన్ని బలపరచoడి దేవా నేను నా భార్య చేస్తున్నా పని పాటలను ఆశీర్వదించండి నాకు నా కుటుంబానికి మీరు చేసిన ప్రతీ సహాయానికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ మహిమా ఘనత స్తుతి యేసు క్రీస్తు పరిశుద్ధ నామమునకే కలుగును గాక ఆమేన్

  • @potharajusureshbabu1915
    @potharajusureshbabu1915 4 місяці тому +20

    గొప్ప దేవుడు అన్ని సమయములలో తోడుగు గా నడిపించే దేవుడు ‌ ఈరోజు నా పుట్టిన రోజు దేవుడ నన్ను నీండు నూరేళ్ళు దివించాయ

  • @SrideviKuwaitSrideviKuwait
    @SrideviKuwaitSrideviKuwait 4 місяці тому +2

    Praise the lord బ్రదర్ గారు 🙏🙏🙏ఈ రోజు నా కూతురు పుట్టిన రోజు( జ్యోత్స్న) 🎉🍰🎉 bless చెయ్యండి 🙇🙇🙇బ్రదర్ గారు. & al family. బ్రదర్స్ గారు & సిస్టర్స్ గారు అందరూ మా అమ్మాయి నీ bless చెయ్యండి 🙇🙇

  • @krishnakommagiri2443
    @krishnakommagiri2443 4 місяці тому +2

    Praise the Lord in the name of jesuschirst have a good day and good week ahead amen🙏 🙇‍♂️

  • @Suryakumari-fh9oq
    @Suryakumari-fh9oq 4 місяці тому +14

    నా తండ్రి నా తండ్రి వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని నా తండ్రి పేరేకదా మా, మంచి కాపరి వి నీవే కదా నా తండ్రి నా యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమేన్❤❤❤❤❤

  • @selvarajselvaraj8703
    @selvarajselvaraj8703 4 місяці тому +5

    Shalom shalom shalom యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు వందనాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @VeeraMani-nu8pi
    @VeeraMani-nu8pi 4 місяці тому +16

    దేవునికి మహిమ కలుగుగాక అమెన్అన్నయ్య నాకుటుంబ కొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య నాకుమారైలు కుటుబంలు కొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య ఈరోజు వాక్యం బట్టి వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏

  • @lillyrose123-e1m
    @lillyrose123-e1m 4 місяці тому +6

    Nakumartheku joblo pramotion vachhela prayer cheyandi ayyagaru 👃👃👃👃👃

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 4 місяці тому +7

    ✝️Amen Praise God Hallelujah🛐
    నా తండ్రి నా దేవా *నేను నీ వాక్యముమీద ఆశపెట్టుకొని యున్నాను*. తండ్రి నువ్వు తప్ప మాకు ఎవరు లేరు. *యేసే మార్గము, జీవము, సత్యము* తండ్రి నిరంతరం మీ *వాక్యంతోనే ప్రతి రోజు మొదలుపెడుతున్నాము* . మీరే మాకు *తోడుగా నీడగా ఉండి ముందుకు నడిపిస్తున్న* దేవా మీకే మా వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, నిత్యము మీ సన్నిధిలో ప్రార్దించే ప్రార్థన జీవితాన్ని, వాక్యం మా హృదయంలో పెట్టుకుని వాక్యాను సారంగా జీవిస్తూ, అనేకమందికి మీ వాక్యాన్ని, సువార్తను అనేకమంది చెప్పే జ్ఞానము, దైర్యము, శక్తిని బాలన్ని నాకు మా అందరికి అనుగ్రహించమని *నజరేయుడైనా యేసుక్రీస్తు నామములో* అడిగి వేడుకుంటున్నాము *పరమాతండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా* ✝️🙇‍♂️🙌🛐

  • @NNagaraju-mg1zj
    @NNagaraju-mg1zj 4 місяці тому +5

    Shalom brother God bless💯💯 you brother pzl prayar pilalaku pzl🙍‍♂️🙍‍♂️brother

  • @laxmiare3976
    @laxmiare3976 4 місяці тому +1

    Praise the Lord annaya na kosam na pelala kosam pyr chiyande 😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭🙏😭

  • @melamswarna9437
    @melamswarna9437 4 місяці тому +5

    Shalom Anna 🙏🙏🙏 Thank you Anna For Giving this Wounderful short message and blessed promise 🙏🙏🙏 Thank you Jesus For Giving this new Day 🙏🙏🙏

  • @kvlalithak9290
    @kvlalithak9290 4 місяці тому +15

    Na pratipapapamlu kshaminchamani God vedukontuna ardikasamasyalu appulabhadala nunde videpinchamani God vedukontuna vakyanu saramuga jevenche bhagyam evamani God vedukontuna

    • @anithaa2326
      @anithaa2326 4 місяці тому

      Praise the lord... Hallelujah amen 🙏

  • @johnmoshe2429
    @johnmoshe2429 4 місяці тому +1

    మన ప్రభు యేసుక్రీస్తు నామమున అయ్యా గారికి వందనాలు 🙏🙏🙏 అందరికీ వందనాలు 🙏🙏🙏 అయ్యా గారు మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యా గారూ నా భార్య ఉద్యోగం కోసం మా పాప కి మంచి ఆరోగ్యం గా వుండాలి అని దేవుని లో ఉండాలి దేవుని దయా వల్లా మా గృహం పూర్తి అయినది దేవునికి మహిమ కలుగును గాక
    ఆమెన్ ఆమెన్!

  • @sujathamohan9v614
    @sujathamohan9v614 4 місяці тому +6

    Praise the lord brother and to all 🙏🙏🙏 please prayer for my family and land prablams 🙏🙏🙏

  • @nagarajukolikipogu1818
    @nagarajukolikipogu1818 4 місяці тому +1

    నా ఆరోగ్యం సరి చెయ్యండి నాకూ చాలా ఇబ్బందిగా వుంది నన్ను ఏదో ఒక సమస్య వెంటాడుతోంది నన్ను కాపాడు ప్రభువా 🙏

  • @rebelpravi7611
    @rebelpravi7611 4 місяці тому +5

    🙏 Priase 🙏 the 🙏 lord 🤚 brother 🙏🙏🙏🤚🤚🤚🙏🙏🙏🤚🤚🤚🙏🙏

  • @kerlakannababu2143
    @kerlakannababu2143 4 місяці тому +1

    యేసయ్య నామంలో అందరికి వందనాలు నాయన నా భార్య ఆరోగ్యం బిడ్డలు ఎదుగుదల అప్పులు ఆర్ధిక అవసరాలు తీర్చే మార్గం చూపండి నా పని ఇంతేనా అనుకుంటూ ఉన్న కానీ నా దేవుడు నన్ను అబివృద్ధి పెరిగే విధిగా చేస్తాడని నేను విశ్వసిస్తున్న ఆమెన్ ❤❤❤

  • @pathanhussainsaheb5199
    @pathanhussainsaheb5199 4 місяці тому +33

    SHALOM
    నేటి ఈ వాగ్దానం మన అందరి పట్ల నెరవేరునుగాక
    🙏ఆమెన్🙏

  • @dnagarajudnagaraju5299
    @dnagarajudnagaraju5299 4 місяці тому +6

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనములు దేవా మరో నూతన దినాన్ని మాకు అనుగ్రహించి నందుకు మనస్ఫూర్తిగా కోట్లాది స్తోత్రములు ప్రైజ్ లార్డ్ అన్నయ్య ఈరోజు సజీవ లెక్కలు ఉంచిన యేసయ్య కి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @suvarnakumarigera1772
    @suvarnakumarigera1772 4 місяці тому +5

    Almighty God Shalom annayya to all wonderful msg and promise TQ lord and TQ so much annayya this msg be fulfilled in all our lives Amen Amen Amen Amen thank you for your prayers Have a blessed Sunday to all 🙏🙏🙏🙏🙏

  • @SaiNalamala
    @SaiNalamala 4 місяці тому +20

    May god bless you pray wisdom knowledge in the sevafamilysaveproblemshealthyourserventofgodNRavibabu

  • @YSarsawathi
    @YSarsawathi 4 місяці тому +2

    ఆమెన్ 🙏🙏✝️🕎⛪🛐🙏🙏ఆమెన్ 👨‍👩‍👧‍👧🏡🙌

  • @sunnypuvvala1238
    @sunnypuvvala1238 4 місяці тому +6

    PRAISE THE LORD Brother garu🙏

  • @ravichavali9255
    @ravichavali9255 4 місяці тому +4

    Praise the lord annaya ma family kosam financial problems kosam na health kosam House 🏠🏠🏠 kosam baby delivery ayindhi baby ki manchi health kosam prayer cheyandi annaya

  • @VennalaEllandhula
    @VennalaEllandhula 4 місяці тому +5

    Praise the lord Devi tirupattur andar ke prashn

  • @SpyScorpion7
    @SpyScorpion7 4 місяці тому +17

    🙏🙏🙏✝️🛐☦️🙇🙌🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! సమస్త మహిమ, గణత, ప్రభావములు, మరియు ప్రశంసలు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" ఎల్లప్పుడూ చెందును గాక! ఆమెన్!!!🙏🙏🙏🛐☦️🙇🙌🙏🙏🙏

  • @ponnusSwamy-mb1iv
    @ponnusSwamy-mb1iv 4 місяці тому +35

    Annayya. Meeku. Shalom amen. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @yadalanaveen6703
    @yadalanaveen6703 4 місяці тому +1

    Praise the lord everyone shalom brother prabuva prardhinche prathi okari avasarathanu theerchandi thandri Deva nannu joji ni ardhikamga aathmiyanga sthiraparachi ma chuttu unavariki sahaypaduthu kreesthu Prema kriyallo chupinche jeevitham maku dhayacheyandi thandri Deva meeku aayasakaramaina prathi alochananu prathi alavatunu manundi thisivesi me chithaniki lobade budhi maaku ivandi thandri Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvlalithak9290
    @kvlalithak9290 4 місяці тому +30

    Mana prabhuvina yesukristuku yugayugamulu samasta mahima keerti ganata kalugunu gaka

  • @Sudeer-tl5kz
    @Sudeer-tl5kz 4 місяці тому +1

    AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN 🙏🙏🙏🙏🙏

  • @ganeshpraisethelordlakshmi9636
    @ganeshpraisethelordlakshmi9636 4 місяці тому +22

    Praise the lord

  • @samatharaju6677
    @samatharaju6677 4 місяці тому +27

    Praise the lord brother's and sister's 🙏🙏

  • @pradhalathakarengala7598
    @pradhalathakarengala7598 4 місяці тому +49

    షలోమ్ అన్నయ్య దేవునికి స్తోత్రములు వందనాలు ఆప్పులబాదలనుండి విముక్తి కలగాలని ప్రార్థన చెయ్యండి అన్నయ్య 🎉

  • @ramuramayanam8287
    @ramuramayanam8287 4 місяці тому +74

    మన ప్రియ పరిశుద్ధ రక్షకుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు అండి 👏👏👏ఈరోజు వాగ్దానం మనఅందరి కుటుంబలలో నెరవేరును గాక 🙏🙏🙏🙏🛐🛐ఆమెన్ 🙏🙏🙏👏👏👏🛐🛐🛐

    • @PrabuBangiprabu
      @PrabuBangiprabu 4 місяці тому

      😮😢

    • @rajut6190
      @rajut6190 4 місяці тому

      Nenu chaisai job ardam avali Anni allagai naku manchi health kavali Anni pradana chaindi ayyagaru

    • @rajut6190
      @rajut6190 4 місяці тому

      Memu business petukundam anukuntuna adi avali Ani pradana chaindi ayyagaru

    • @Indiramohan143
      @Indiramohan143 4 місяці тому

      Amen 🙌🏻🙏🏻

    • @krishnabontha1384
      @krishnabontha1384 4 місяці тому

      Sangam dovelup koraku finance prablem koraku prardinchandi macherla

  • @gurralasomeswarao3898
    @gurralasomeswarao3898 4 місяці тому +41

    🙏 Praise 🙏 the 🙏 lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah Amen amen Amen Amen amen Amen Amen amen Amen Amen amen Amen Amen amen Amen Amen amen Amen

    • @LaksmiGudala-xf6ck
      @LaksmiGudala-xf6ck 4 місяці тому

      Amen Amen Hallelujah thank you jesus praise the Lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @abisheks995
    @abisheks995 4 місяці тому +1

    Abishek S yasapa nakee ma sister kee manchi job ravala yesaya kapadu ma sister kee birina job ravala yesaya kapadu nanu yasaya please 😢😢😢😢

  • @abisheks995
    @abisheks995 4 місяці тому +1

    Abishek S yasapa nannu rashindhai maths ,ECE ,Civil ,English ,Engineering graphics ,Anni subjects pass iepovala yasaya Baga marks ravala yesaya kapadu nanu yasaya please 😢😢😢😢😢😢

  • @DEVADEVAKUMAR-h4x
    @DEVADEVAKUMAR-h4x 4 місяці тому

    షాలమ్అన్నయ్య.మా తండ్రి యెహోషువ కొరకు.. అనారోగ్యంతో ఉన్నాడు. మా కుటుంబం కొరకు. ప్రార్థన చేయండి.... 🙏

  • @ChidiralaSaritha1981-dw9jq
    @ChidiralaSaritha1981-dw9jq 4 місяці тому

    Shalom. Ayyagaru. 🙏🙏🙏🙏🙏🙏🙏nenu. Nalagagottabaduthunnanu. Ayyagaru. Chala. Chala. Naligipothunnanu. Ayyagaru

  • @poppoppulapavan1899
    @poppoppulapavan1899 4 місяці тому

    ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi 4 місяці тому

    AMEN praise the lord brother Garu and ma father sister rakshana pondukovali ani prayer cheyandi brother Garu 🙏🙏🙏

  • @kalaram2983
    @kalaram2983 4 місяці тому

    ఈరోజు దేవుడు నీ వాగ్దానం బ్రదర్ ద్వారా చెప్పే ప్రతి మాట విని గ్రహించి ఆచరణలో పెడితే లైఫ్ గాడ్ గిఫ్ట్ ❤ ప్రార్థన ప్రయత్నం పట్టుదల కలిగి ఉందాం 🙏🏻☦️🙇🏻‍♀️బ్రదర్ మీకు మీ కుటుంబం సంగం లో అందరికి వందనాలు 🙏🏻☦️🙇🏻‍♀️

  • @InapasappalasivakrishnaI-yc1ih
    @InapasappalasivakrishnaI-yc1ih 4 місяці тому +1

    అన్న వందనాలు❤

  • @abisheks995
    @abisheks995 4 місяці тому +1

    Yasapa ma pinamakee job Kolar ke transfer chayal please 🙏 yasaya please kapadu 😢😢

  • @Swarnalatha-n1b
    @Swarnalatha-n1b 4 місяці тому

    Shalom
    జార్జ్ kosam prayer cheyandi please😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @LaxmiGadi-o2x
    @LaxmiGadi-o2x 4 місяці тому

    Praise the lord brother 🙏🙏 good morning Anna yes anna 💯 correct miru cheppu natle jaruguthunnadhi msg amuham na kosam Amma nanna lu kosam prayer cheyandi 🙏🙏🙏😭😭😭😭 devunilo balamuga undalani prayer for me anna 🙏🙏🙏 Amma health baledhu plz prayer cheyandi anna 🙏🙏

  • @RaviRavi-dd3dc
    @RaviRavi-dd3dc 4 місяці тому

    Annaya ma kutumbam kosam ardika ebamdi lekunda Pradhan cheyandi annaya papaki manchi arogyam kosam Pradhan cheyandi annaya amma nana kosam Pradhan cheyandi annaya

  • @orsulingaiah2747
    @orsulingaiah2747 4 місяці тому

    నాకు నా కుటబమ్ కోసమ డేవడు సహాయం చేయాలి నాకు జాబు కోసమ డేవడు సహాయం చేయాలి అని పైర్ చైడి మాకో కోసమో అయ్యగారు

  • @vikranthrao1734
    @vikranthrao1734 4 місяці тому +1

    Pray for🙏🤝 us 🤝🙏🙇‍♂️brother🤝🙏 Amen🙏

  • @godugunaveen9568
    @godugunaveen9568 4 місяці тому

    Praise the lord 🙌🏻 brother garu Plz prayer riquwest brother garu 👏🏻 my wife pregnancy confirm ayyiendhi brother garu kani coplekesions yekkuva ga uennayi antuennaru brother garu 👏🏻 dactor s Plz prayer riquwest brother garu yetu vanti ebbandhi lekhuenda thalli bidda arogyamu ga uendu lagunaa prayer cheyyandi brother plz prayer riquwest brother shalom all of you everyone 🙏🏻

  • @abisheks995
    @abisheks995 4 місяці тому +1

    Abishek S yasapa nakee ma sister kee birina job ravala yesaya kapadu 😢😢😢

  • @gangabhavaniganga2140
    @gangabhavaniganga2140 4 місяці тому

    నాకు వున్న 😭 సమస్య లను బారించేశక్తి నినాశరీరానికినామనసుకుదేవుడుఇచ్చెటట్లుప్రార్దనచేయండీ నాభర్త మరెటాట్లు భార్య బిడ్డల పట్ల బత్యత ప్రేమ అనురాగం చుపించేట్లూ ప్రార్థన చేయండి మాపాప దానేశ్వరీకి లివర్ బాగా పెరిగిపోయింది తగ్గేటట్లు ప్రార్ధించండి ప్లీజ్ బాగా పెరిగిపోయింది తగ్గేటట్లు ప్రార్థించండి

  • @trenathachakkatrenathachak6818
    @trenathachakkatrenathachak6818 4 місяці тому

    మన ప్రియ పరిశుద్ధ రక్షకుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు ఈరోజు దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరును గాక ఆమెన్ అయ్యగారికి అమ్మగారికి వందనాలు మా కుటుంబం మారు మనసు పొందాలని ప్రార్థన చేయండి నా కాలు యాక్సిడెంట్లో తిరిగిపోయింది ఆపరేషన్ అయ్యింది గాయములు నిప్పు గురించి ప్రార్థన చేయండి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమెన్ 🌹🙏🙏🙏🌹✝️✝️✝️🌹⛪⛪⛪🌹🛐🛐🛐🌹🙏⛪🛐🌹🎉🌹🎉💯💯

  • @తంగిరాలnani5858
    @తంగిరాలnani5858 4 місяці тому

    Presda load andhariki vandhanallu e roju chepe vakyam mana jivithalo neraveru gaka thandri nike na vandhanallu thandri nivu naku ichina papani pati nike Naa vandhanallu shutulu shothralu yesayya nuvvu Naku ichina garbha falam Ichinandhuku nike na shuthulu shothralu yesayya manchi kadhilikalanu dhaya cheyandi dheyva nike Naa hurdhaya puravaka vandhanallu thandri papaki mamchi arogyani dhayacheyandi dheyva thandri nike Naa vandhanallu thandri nenu gora papini dheyva Naa papalanu kadagandi nanu ni chithanusame naduchukovalani mamulanu dhivinchi ashirvadhinchandi dheyva thandri nike na vandhanallu thandri Amen Amen Amen Amen Amen Amen Amen Amen,

  • @rajinadupuri918
    @rajinadupuri918 4 місяці тому

    Praiselordpastorgaru manaprabuvuianayesayyaku sthulusthramulu vandhanaalu chellunchukuntunnanu avunu prabuva yesayya naalovunnalopalutheesoveyudeva niparisuddha rakthamulo namapapamuluanni kadigiveyudeva yesayya neevugoppadevuduvuthandri nalo malovunna dhigulunu badhanu theesiveyaprabuva neevumaakuthodugavunduprabuva nenunakutumbamu ninnaynammukonijeevisthunnmu deva nenunakutumbamu yellappudu niyandhubayabakthulukaligivundunatlu deevunchudevayesayya halleyluya amen raji kuwait please prayer me and myfamily pastorgaru

  • @metharidanya9029
    @metharidanya9029 4 місяці тому

    ❤🙆 oammo Ela ninu vadhilipetanu pramiss untanu yesaappa 🙆 oammo Ela chepanu Ela cheru ko galanu 🙆 oammo koncha the lord ayyagaru 🙏 good morning ayyagaru Shalom 🙏🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻 video tim bedhras 🫡 vandhanalu Good morning 🤝🙏✝️🛐🙏

  • @dunnahemalatha1920
    @dunnahemalatha1920 4 місяці тому

    Praise the lord brother 🙏 ma family kosam prayer cheyamdi brother 🙏 pravallika ki Hema Sudha ki manchi arogyam kosam prayer cheyamdi brother 🙏 pravallika ki pcod problem swathatha kosam prayer cheyamdi brother 🙏 pravallika ki government job vijayawada lo vachelaga prayer cheyamdi brother 🙏 pravallika ki pcod problem swathatha kosam prayer cheyamdi brother 🙏 naku pedakalalu vasthunnie vidudala kosam prayer cheyamdi brother 🙏

  • @abisheks995
    @abisheks995 4 місяці тому +1

    Abishek S yasapa ma shop lo Baga yaparam kavala yesapa kapadu 😢😢😢

  • @ratnakart95
    @ratnakart95 4 місяці тому

    Shalom annaya ardika ebbadulu Gunda velutunamu vidudala koraku prayer cheyandi annaya shalom andariki please prayer cheyandi annaya

  • @rajinikanth432
    @rajinikanth432 4 місяці тому

    Thank you Anna such a encouraging word's....Glory to GOD

  • @ranturajesh738
    @ranturajesh738 4 місяці тому

    నాతో మాట్లాడిన అన్నయ్యకు వందనాలు నాకు చాలా బాగా కష్టంగా ఉంది దేవుడికి దగ్గరగా చేసింది

  • @lavanyakumari3098
    @lavanyakumari3098 4 місяці тому

    Praise the Lord ayyagaru naa barta rakshana podhalani,maa pilla health studies gurichie prayer chyandi amen praise the Lord ayyagaru

  • @andhenarendra5912
    @andhenarendra5912 4 місяці тому +1

    Made Bhimavaram maku bisket company vuodi ma guriochi ma vyapram guriochi prayer chayandi ma company name krupamaya

  • @ramavathuvenkateswararao926
    @ramavathuvenkateswararao926 4 місяці тому

    Praise the Lord pray🙏🙏🙏🙏 for my family members and financial problems with protect all critical position bless🙏🙏🙏🙏 me Lord, I'm facing financial problems with protect bless my Lord.

  • @BandarisukanyaB.sukanya
    @BandarisukanyaB.sukanya 4 місяці тому

    అన్నా మీకూ వందనాలు.. నేను కుడా కన్నీటి పరిస్థితిలో ఉన్నానాయ ఆ దేవుని కృప నేను చూచులగునా నా కొరకు ప్రార్ధన చేయమని మిమ్మల్ని ఆర్ధిస్తున్నాను పాస్టర్ గారు

  • @Barlachinna-rz3ns
    @Barlachinna-rz3ns 4 місяці тому

    షాలోమ్ అయ్యగారు🙏🙏దేవుని కే మహిమ కలుగును గాక ✝️❤️💐ఆమెన్🛐🛐🛐🛐

  • @RajeswariChinthala-gi5vu
    @RajeswariChinthala-gi5vu 4 місяці тому

    Praise the lord sirrrr plzzzz pray for my mother and ma family rakshana koraku prayer cheyyandi plzzzz 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @harishharithagarapu4812
    @harishharithagarapu4812 4 місяці тому

    Good morning 🌄 praise the lord 🙏 brother 🙏 amen 🙏 happy Sunday

  • @SUJITHKUMAR-c1b
    @SUJITHKUMAR-c1b 4 місяці тому

    Praise The Lord Glory to my GOD Shalom Brother 🙏🙏🙏🙏🙏

  • @vijayprakash2557
    @vijayprakash2557 4 місяці тому

    Shalom Anna 🙏🙏🙏🙏🙏❤️💯👩‍❤️‍💋‍👩👏👏

  • @ratnakart95
    @ratnakart95 4 місяці тому

    Àmen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen E vagdhanam andariki nereveralni korukutunanu Amen

  • @luthiachintala3670
    @luthiachintala3670 4 місяці тому

    Amen 🙏 Praise the lord Brother 🙏 Na Husband Abraham maa pillallu Sudha Anil Alekhya and Riya Ricky Ramana Murthy gurindi prayer cheyandi and Alekhya Sudha exam rasaru Govt job purpose Result gurindi chesthunam prayer cheyandi please Brother and ma Amma ki Breast cancer prayer cheyandi please Brother 🙏🙏🙏

  • @krishnavenisadhu457
    @krishnavenisadhu457 4 місяці тому

    1 year Babu brother please 🙏🙏🙏🙏🙏😢😢😢😢 pray cheyandi brother

  • @sunithabandaru4870
    @sunithabandaru4870 4 місяці тому

    Prise lord bradhar ma kutumbam kosam preyar chayandi brother ma ayanaku nadumu pattesinadhi preyar chayandi.suneetha ku left eye noppisthndhi pillalu manasa ku job vachinadhi amen harini ki neet lo free seet ravalani preyar chayandi brother thank you sir 🙏🏻🙏🏻🌹💐💐

  • @emmanuelkatta7123
    @emmanuelkatta7123 4 місяці тому

    Amen shalom Anna ❤❤

  • @baburaothandu4160
    @baburaothandu4160 4 місяці тому

    Praise the lord TQ, Jesus for you have given us a great man of God to strengthen n lead spiritually, baburaothandu, Vijayawada

  • @PvppMn-pp9qh
    @PvppMn-pp9qh 4 місяці тому

    Praise the lord pastor gaaru

  • @SwathiJesus-m2q
    @SwathiJesus-m2q 4 місяці тому +1

    Shalom naperu swathi na health kosam prayar cheyamani koruthunanu naku job kosam kuda prayar cheyamani koruthunanu please anna prayar me

  • @sowmyakothapalli462
    @sowmyakothapalli462 4 місяці тому +1

    Praise the Lord ✝️❤️💜🩷✨💕💗🩵🙌🙏

  • @orsulingaiah2747
    @orsulingaiah2747 4 місяці тому

    నాకూ నా బర్త రీసటుగా హార్ట్స్టుకో వచ్చి చనిపోయేడు నాకూ చాలా బాగా కష్టంగా ఉంటుంది నాకు చిన్నా జాబు కోసమ ప్రైరు చేయండి అయ్యగారు నాకు

  • @krishnavenisadhu457
    @krishnavenisadhu457 4 місяці тому

    Shalom ayyagaru na kumarudiki fiver jalubu ayyagaru mati mati ki fiver vastundi please 🙏🙏🙏🙏🙏🙏🙏😢😢😢😢 please thaggalani prayer cheyandi brother please 🙏🙏🙏🙏🙏🙏😢😢😢😢😢😢 please

  • @sayyedhussanbee3452
    @sayyedhussanbee3452 4 місяці тому

    Paisa the lord brother 🙏🏻🙏🏻 na papa manashu marali ani pryare chayandi brother 🙏🏻🙏🏻 shammi kosam

  • @baburaothandu4160
    @baburaothandu4160 4 місяці тому

    Praise the lord, good morning brother, TQ for ur blessed promise of God, God bless ur family n ur ministry, pl pray for my family financial problems n court cases to clear, baburaothandu, vijayawada

  • @kunchamnarasimha1801
    @kunchamnarasimha1801 4 місяці тому

    Shalom Brother 🙏🏼🙏🏼🙏🏼 Preiyar for my family 🛐🛐🛐

  • @nallamallaissaku294
    @nallamallaissaku294 4 місяці тому +5

    🙏🙏🙏🙏 Praise the lord 🙏🙏🙏🙏 ANNAYA Shalom 🙏🙏🙏🙏 ANNAYA Family Koraku prayer Chaiyendi 🙏🙏🙏🙏 Shalom to all 🙏🙏🙏🙏

  • @vijaymeesala9191
    @vijaymeesala9191 4 місяці тому +4

    ప్రభువా నాకున్న అప్పులు త్వరగా తీర్చుకోవడానికి మార్గం చూపించు ప్రభువా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ప్రభువా నాకున్న సమస్యలు త్వరగా తీర్చుకోవడానికి మార్గం చూపించు నాయనా ప్రభువా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saanvi6771
    @saanvi6771 4 місяці тому +12

    Praise the Lord brother thank you for your prayers 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @m.nageswararaoyadav.mnrinf7445
    @m.nageswararaoyadav.mnrinf7445 4 місяці тому +3

    Deva nannu kshaminchinanduku sutram Deva nannu aservadenchinanduku neke mahema ghanatha prabhavamulu deva amen thank you Jesus God bless you all

  • @akkinapallibuchalu9212
    @akkinapallibuchalu9212 4 місяці тому +13

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానం ను బట్టి మన అందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏 ఆమెన్ ఆమెన్......

  • @KumariKokkirigadda-fq6cx
    @KumariKokkirigadda-fq6cx 4 місяці тому +12

    Amen amen amen amen amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @poppoppulapavan1899
    @poppoppulapavan1899 4 місяці тому +1

    ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐

  • @AkhilaBathula-k5f
    @AkhilaBathula-k5f 4 місяці тому +1

    Yesayya ni chitam na jeevitam lo neravachadi yesayya manchi sabadam naku dayachayadi god in my marriage in Jesus name Amen 🙏😭😭🙏😭🙏😭

  • @nirupamayarlagadda787
    @nirupamayarlagadda787 4 місяці тому +1

    Praise the lord brother pray for my family peace and heath and salvation amen pray for my family financial blessing and husband contract works pray for my mother health and salvation amen pray for my sons studies and good behavior pray for their bright future pray for their exams and best results pray for our world peace and heath and salvation amen. మా అప్పులు తీరాలని, బ్యాంకులోను కట్టుకోవాలని ప్రార్థన చెయ్యండి ఆమెన్ 💒🎄✝️👑🔔🍇🙌

  • @SivamaniSesham
    @SivamaniSesham 4 місяці тому +2

    వందనాలు యేసయ్యా తండ్రీ

  • @nagarajukolikipogu1818
    @nagarajukolikipogu1818 4 місяці тому +1

    నేను చేసిన తప్పులను నీ ముందు ఒప్పుకుంటున్నా నన్ను ఈ అనారోగ్య సమస్యలు నుంచి బయటకి తీసుకు రండి ప్రభువా 🙏

  • @namindlakishorekumar341
    @namindlakishorekumar341 4 місяці тому +7

    Shalom to all 🙏🙏🙏🙏