Lyrics: నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్య నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా(...2) నీ నామ స్మరణలో దాగిన ఆ జయము నీ వాక్య ధ్యానములో పొందిన ఆ బలమూ(...2) తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద(...2) హ..హహ...హల్లేలుయా...హో..హోహో...హోసన్నా(2) నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్య నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా నా గుమ్మముల గడియలో బలపరచితివి నీ చిత్తములొ అడుగులో స్థిరపరచితివి(...2) నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్నూ వెంబడించే భాగ్యమునిచ్చితివి హ..హహ...హల్లేలుయా...హో..హోహో...హోసన్నా(2) నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్య నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నను దాచితివి(...2) నా భయ భీతులలో నీ వాక్కును నాకందించి నిన్నే సేవించే గొప్ప భాగ్యము నిచ్చితివి హ..హహ...హల్లేలుయా...హో..హోహో...హోసన్నా(...2) నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్య నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా నీ నామ స్మరణలో దాగిన ఆ జయము నీ వాక్య ధ్యానములో పొందిన ఆ బలమూ తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద(...2) హ..హహ...హల్లేలుయా...హో..హోహో...హోసన్నా(...4)
Lyrics:
నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా(...2)
నీ నామ స్మరణలో దాగిన ఆ జయము
నీ వాక్య ధ్యానములో పొందిన ఆ బలమూ(...2)
తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద(...2)
హ..హహ...హల్లేలుయా...హో..హోహో...హోసన్నా(2)
నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా
నా గుమ్మముల గడియలో బలపరచితివి
నీ చిత్తములొ అడుగులో స్థిరపరచితివి(...2)
నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి
నిన్నూ వెంబడించే భాగ్యమునిచ్చితివి
హ..హహ...హల్లేలుయా...హో..హోహో...హోసన్నా(2)
నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా
నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి
నీ రెక్కల నీడలో నను దాచితివి(...2)
నా భయ భీతులలో నీ వాక్కును నాకందించి
నిన్నే సేవించే గొప్ప భాగ్యము నిచ్చితివి
హ..హహ...హల్లేలుయా...హో..హోహో...హోసన్నా(...2)
నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా
నీ నామ స్మరణలో దాగిన ఆ జయము
నీ వాక్య ధ్యానములో పొందిన ఆ బలమూ
తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద(...2)
హ..హహ...హల్లేలుయా...హో..హోహో...హోసన్నా(...4)
❤❤❤
సాహస్ ప్రిన్స్ బాబు మీరు నాన్న గారు కలసి ఈ అద్బుత మైన సాంగ్ బాగా పాడి వినిపించారు దేవుడు బహు గా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు ను గా క ఆ మెన్
Supersongnice👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏❤️❤️❤️❤️
Amen supar song
పాట చాలా అద్భుతంగా ఉంది
Shalom all
Good Song
God bless you 🙏😇🙏😇🙏
Chala baguendhe
సూపర్
Devuniki mahima kalugunu gaka amen
Supar 🎉🎉 bradar thanks 🙏🙏👍👍👍👍 so much 🎉🎉 devune Krupa meku yundale
Amen ఆమెన్ 🙏🏿🙏🏿🙏🏿👏🏿👏🏿👏🏿🤲🏿🤲🏿🤲🏿
Devuni ki Mahima kalugunugakha eadubhutamiyena song adhichinama atemiyatadreegari ki Vadanamulu chellustunnanu
Devuniki mahima kalugunugaka❤❤❤❤
God bless you
Super song👌👌
Shalom brother God bless you song
షాలోమ్ అన్న నైస్ సాంగ్...❤❤❤
Sholam brother super song brother
❤❤❤❤❤ song brother's
Shalom annaya e song maatemiyatadreedwara makosam adubhutamuga marokasong ichhina devuniki mahimakalugunnugakha❤❤❤❤❤amen tq annaya esongsuper
Super ❤❤❤❤❤tq anna devuniki mahima kaluginu gaka amen
Goodsongannaya❤❤❤❤❤❤❤
❤❤❤tq somach annaya epatadwara makutbhalachuttu nivagadhanamulu to nennu ganaparechey krupa ichhinaduku mahima kalugunugakha amen
Praise the lord God bless you Shalom shalom shalom shalom shalom shalom 🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻
❤️❤️👌🏻👌🏻👌🏻
Good song
Shalom annayya song chala bagundi
Shalom brother 🙏🙏
షాలోమ్ అన్న 🙏🙏
Thanks for message Anna
Shalom brother 🙏🙏 song baagaavudhi brother ameen
Wonderful song ❤️❤️❤️❤️
Super song nice 👌 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏👌👌👌👌supar
Sar
Amen
Super anna
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌supar. Sar
🙏....Praise the lord....🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤ super annaya song all the best annaya god bless you annaya
Shalom brothr❤❤❤❤
👌👌👌👌
❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
👏👏👏👏👌👌👌👌shalom.annya
Super 💃🤝🙏
Amen 🙏
Amen 😊
Samgu. Ok
🙏🙏🙏
❤❤
Annaya e song thaylugu lo pampara annaya rasukumta annaya vandanalu annaya
Nice song Bro
😢😢❤❤❤❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏👌👌👌👏👏👏👏👏👏👏
Sunil
Sunil.jannu
Song upload plzzz
Lyrics please
Supar singing annaya
🙏🙏🙏🙏🙏
❤❤❤❤
Super song
Nice song
Super song brother
Good song
Super song brother