అన్నా మీ వీడియోస్ చాలా బాగుంటాయి రెండు తెలుగు రాష్ట్రాలను బాగానే కవర్ చేస్తారు మీ వీడియోస్ యుగెస్టర్ కి చాల ఉపయోగపడతాయి అంత షార్ట్ టైం లో ఇన్ని వీడియోస్ ఎలా తీస్తారు అన్న మీరు ఇంటిదగ్గర ఉండరా అసలు ( ఏది ఏమైనా మీ రాకపోకలయందు దేవుడు మిమ్మల్ని కాపాడాలని మంచి ఆరోగ్యం అనుగ్రహించులాని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ) ♥️
Rajendra Anna ongole bulls meda Oka video tiyi Anna world motham vunnai ongole bulls mana daggare taggipothunnai nv video chestav ani asisthu ni subscriber ❤
హాయ్ రాజేందర్ అన్న.. మీ అన్ని వీడియోస్ చాలా బాగుంటాయి... మీరు చెప్పే పధ్ధతి, వివరణ చాలా బాగుంది.. మీరు ఒకసారి కడియం నర్సరీ పైన వీడియో చేస్తే బాగుంటుంది... దయచేసి చెయ్యగలరు.... 🙏
పొలం గట్ల మీద ఈత చెట్లు మధ్య ఖాళీ స్థలంలో పంటలు పండించాలనే ఆలోచన చాలా బాగుంది. గుడ్ వీడియో అన్న
Nee tarapana video🎉
Correct Mallesh Anna 🎉
మా 10 ఎకరాల భూమి గెట్ల మీద
మా తాత మరియు మా బాపు
50 తాటి చెట్లు నాటారు
25 సంవత్సరాలు అవుతుంది
9 సంత్సరకాలంగా కల్లు తీస్తున్నాను
😊హ్యాపీ
నైస్
థాంక్యూ బ్రదర్
ఫర్ వీడియో
రైతులకు మంచి విషయములు తెలియజేసినవు అన్న
అన్నా మీ వీడియోస్ చాలా బాగుంటాయి రెండు తెలుగు రాష్ట్రాలను బాగానే కవర్ చేస్తారు మీ వీడియోస్ యుగెస్టర్ కి చాల ఉపయోగపడతాయి అంత షార్ట్ టైం లో ఇన్ని వీడియోస్ ఎలా తీస్తారు అన్న మీరు ఇంటిదగ్గర ఉండరా అసలు ( ఏది ఏమైనా మీ రాకపోకలయందు దేవుడు మిమ్మల్ని కాపాడాలని మంచి ఆరోగ్యం అనుగ్రహించులాని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ) ♥️
మంచి ఉపాయం గౌడన్న 👍
Rajendra Anna ongole bulls meda Oka video tiyi Anna world motham vunnai ongole bulls mana daggare taggipothunnai nv video chestav ani asisthu ni subscriber ❤
Sure
హాయ్ రాజేందర్ అన్న.. మీ అన్ని వీడియోస్ చాలా బాగుంటాయి... మీరు చెప్పే పధ్ధతి, వివరణ చాలా బాగుంది.. మీరు ఒకసారి కడియం నర్సరీ పైన వీడియో చేస్తే బాగుంటుంది... దయచేసి చెయ్యగలరు.... 🙏
Very good IDEA 😊😊👌👌👌
Thanks a lot 😊
Video 👌👌👌👌👌 bro
Apple ber harvest gurinchi chayandi bro
Thank you rajendra Anna
Nice videos anna❤
Pl do thati mokkala programe.
How year old this Tree
great sir
Anna etha chetlu ekkada dorukuthayi plz chepandi
Super talent anna
అన్న నమస్తే మదీ గద్వాల కీ రండి అన్న🌾
Namaste Anna. Sure
Gouds kakunda itara kulastulu natukovachha anna pl. Reply
Super
Thanks
@@RythuBadiAnna eelanti vatiki kakunda ayvarina Adhuguna Questions ki reply isthey baguntundhi na abhiorayam
అన్న నిమ్మ గడ్డి చాలా గడ్డి జాతిలు ఆల్ తీసే మిషన్ ఎంత ఖర్చవుతుంది సబ్సిడీ ఉందా వీడియో చేయి
👏👏👏👏👏
👌
👍🌴🌴🌴🌴
Warangal lo flower forming chestham anna itu vasthe msg cheyandi
Mee teem ఎంత mandi anna
Lisence process alaga untadhi
Lisence elo thisukovalo cheppandi anna
సరుగు వీడియో అందుబాటులో ఉందా
🤝
Hi
Hello
Location akkada anna
Edhi only gouds ka permission istaru vera kulastullaki evvaru
Maaku pakkane...vundi ee vanam
Location please