My Random feelings&thoughts after spending 20 days at farm||B Like Bindu

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • నేను రాసిన కొన్ని బ్లాగ్ పోస్ట్ లు
    ప్రకృతి మనకు ఏమి నేర్పిస్తుంది?
    www.maatamanti....
    పాత సినిమా హాలు పార్వతమ్మ
    www.maatamanti....
    దేశాన్ని చుట్టి రావాలి అన్న నా కల నెరవేరుతుందా?
    www.maatamanti....
    స్వార్ధం మంచిదా?చెడ్డదా?ముందు మనం బాగుండాలి అనుకోవడం స్వార్ధమా?
    www.maatamanti....
    సహనం, ఓర్పు, నిజాయితీలు నిజంగా గెలుస్తాయా?
    www.maatamanti....
    సాంప్రదాయాల్ని గుడ్డిగా అనుకరించడం కంటే అర్ధం చేసుకుని ఆచరించడం మేలు
    www.maatamanti....
    నాటి తీపి జ్ఞాపకాలు నేటి చేదు వాస్తవాలు Part-1
    www.maatamanti....

КОМЕНТАРІ • 864

  • @florancenani1583
    @florancenani1583 3 роки тому +37

    బిందూ.... నువ్వు మాకు దొరికిన అమూల్య మైన బంధానివి మా కోరికలు నీ ద్వారా తీర్చుకుంటున్నాం అంటే నువ్వు చేసేపనులు మేము చేయాలి అనుకున్నాం. అవి నువ్వు చేస్తుంటే చూసి ఆనందిస్తుంటాం నీ ప్రతి వీడియో చూస్తుంటాం. సంతోషంగా ఉండు తల్లీ!!!😊👍

  • @ShwaaraVLogs
    @ShwaaraVLogs 3 роки тому +53

    బిందు నాకు వచ్చి ఒక్కసారి నిన్ను గట్టిగా హాగ్ చేసుకోవాలని అనిపించింది! అంతా హ్యాపీగా ఉంది ఈ వీడియో చూశాక. నా నోట్లో ఊతపదం లాగా నిత్యం పలుకుతూనే వుంటుంది రోజు వందసార్లైనా "సంకల్ప బలం ఉండాలి" అని. తప్పకుండా ఆ ప్రకృతి , పోలీసింగ్ వాళ్ళు నీకు సహకరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరెక్ట్గా చెప్పావ్ బిందు మనం పెన్ ఫ్రెండ్స్ లాగా😊🙏🤗.
    మర్చిపోయా టీవీ రూలు ఇంతకుముందు కూడా ఒక వీడియో లో చెప్పారు. అది ఆచరణలో పెట్టాలని ముందు నేను అలవర్చుకోవడానికి ట్రై చేస్తున్నా ఇప్పటివరకు ఇంకా సాధించలేదు 😀

    • @sandhyay280
      @sandhyay280 3 роки тому +3

      Super

    • @udaykumarreddyemmadi5180
      @udaykumarreddyemmadi5180 3 роки тому

      నేను మీ వీడియోస్ కూడా చూస్తుంటాను చాలా బాగుంటాయి మీ వీడియోస్ లాస్ట్ గోశాల వీడియో చాలా బాగుంది

  • @brindavanbabud7181
    @brindavanbabud7181 3 роки тому +14

    నీ అభిప్రాయాలు భావాలు చాలా ఉన్నతం. దానికి తోడు నీడ నీ భర్త. సుభాసిస్సులు నీకుటుమ్బానికి నీకు

  • @madhusvlogz0809
    @madhusvlogz0809 3 роки тому

    చాలా బా చెప్పారు బిందు మిమ్మల్ని ఎలా పొగడలో తెలియట్లేదు, మాటలు మౌనవ్రతం చేస్తున్నాయి.. ఏ విధమైన విషయన్నాయిన కులంకశం గా విశ్లేషించి విశదీకరించి మా అందరితో చెబుతారు. మీ ధైర్యానికి hats off, నా చిన్నానటి జ్ఞాపకాలతో మీ జ్ఞాపకాలు చాలా జత పడుతూ ఉన్నాయి. You are very close to my heart dear. Thank you so much for your beautiful sharings..

  • @shanthimnp6593
    @shanthimnp6593 3 роки тому +2

    Hi Bindu ఈ వీడియో చూసాక కళ్ళలో నీళ్ళు తిరిగాయి ( ఎందుకో మరి) అంత నచ్చేసింది . నా మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉన్నాయి మీ మాటలు. కాని మీలా మాట్లాడడం మాత్రం రాదు నాకు. మీరు పూర్తిస్తాయిలో వ్వ్యవసాయం ( మీరుకోరుకున్న వన్నీ) చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .

  • @rekhapaladugu1416
    @rekhapaladugu1416 3 роки тому +1

    బిందు మనసు కి హత్తకుపోయింది నీ ప్రతి మాట ,ఆఖరి రెండు నిమిషాలు వింటూనే వుండిపోయాను, కలం స్నేహం కదా మనది అనిపించింది రా,మాటల్లో కాదు ఎవరైనా చేసి చెప్పాలని చాలా మందికి ఆదర్శం మీ చిన్ని కుటుంబం....దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడూ వుంటాయి,మీరు అనుకున్నవి అన్నీ నెరవేర్చు కోవాలి ఈ ప్రకృతి సాక్షి గా.....నాకు చెల్లి లాంటి బిందు బాగుండాలి ఎప్పటికీ ❤️

  • @chaitanya5088
    @chaitanya5088 3 роки тому +45

    Bindu garu meru chala inspiring.mamu manasulo anukuntunnam meru acharistunnaru. farmhouse Life. మనసుకి హాయిగా అనిపిస్తుంది మీ వీడియోస్ చూస్తూవుంటే ❤️

  • @muskuramreddy8120
    @muskuramreddy8120 3 роки тому +1

    మీరు ప్రకృతిలో మమేకమై జీవించే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషం. మీకు పకృతి మరియు ఆరోగ్యం గురించి వున్న శ్రద్ధ చాలా ముచ్చటగా వుంది. మీరు ఒక సారి Dr విశ్వరూప్ రాయ్ చౌదరి గారి డైట్ గురించి తెలుసుకొని పాటించితే మనము సంపూర్ణ ఆరోగ్య తో ప్రకృతిలో మమేకం అవుతాము.

  • @rameshyelamarthi2287
    @rameshyelamarthi2287 3 роки тому +2

    బిందు గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మీకు అవసరం ఐన వాళ్లకు సహాయం చేసే గుణం ఉన్న వాళ్ళు. మీ లాంటి వాళ్ళు సంపద సృష్టి చెయ్యాలి. మీరు చేసే పని ఇష్టం తో చెస్తూనే నష్ట పోకుండా చేసే పంటలు ఎంచుకోండి. చాలా మంది రైతులు గ్రామాల్లో పంట నష్ట పోయి చనిపోతున్నారు. అలాంటి వారిని ఎంచుకొని ఒక కుటుంబానికి మీ పొలం లో చిన్న నివాసం ఏర్పాటు చేసి వాళ్ళకు భోజనం వాళ్ళ పిల్లలకు చదువు ఏర్పాటు చేస్తే మీ పొలం లో లాభాదాయక మైన పండ్ల తోటలు వేస్తే మీరు ఆ కుటుంబానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఇంకా కొంతమందికి ఆరోగ్య కరమైన ఆహారం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒక్కసారి ఆలోచించండి. నేను కూడా ఇదే ఆలోచన చేస్తున్నాను. కానీ నాకు కొన్ని బాధ్యతలు ఉంటటం వలన సాధ్యం కావటం లేదు. కొంచెం టైమ్ తీసుకొని ఐనా చేస్తాను. మీరు కూడా చేస్తే సంతోషం.

  • @gnanagowthami1524
    @gnanagowthami1524 3 роки тому +3

    Hmm, మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము, అంటే మన రక్త సంబంధీకులే అవ్వాల్సిన పని లేదు, మీరు అన్నట్టు మీరెవరో మేమేవరమో, అయినా కూడా ఒక common point బంధాన్ని ఏర్పకరిచింది, అదే ""ప్రకృతి ""🙏🏻అభినందనలతో
    గౌతమీ

  • @viswateja4616
    @viswateja4616 3 роки тому +3

    మిథునం సినిమా మంచి మనసు ఉన్న అందరికీ నచ్చుతుంది..ఇందులో చాలా మంచి మాటలు రాశారు భరణి గారు.ఇందులో 2,3 డైలాగులు మాత్రం ఎప్పటికీ గుర్తుంటాయి నాకు.అవి
    మనిషిగా పుట్టడం తేలికేనయ్యా , కానీ మనిషిగా బ్రతకడమే కష్టం
    దొంగ బెల్లం ,దొంగ ముద్దు అనుభవిస్తే కానీ తెలియదు..
    Nice video, keep going sister

  • @appaopeche2790
    @appaopeche2790 3 роки тому +1

    నమస్తే ఈరోజు మీరు చెప్పిన విషయం స్పష్టంగా చెప్పారు చాలా సంతోషం గా ఉంది మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ముఖ్యంగా మాటాలడిన విషయం ఆవు గురించి చాలా సంతోషం కలిగింది ఆవునీ తీసుకుంటే చాలా మంచిది మీరు ఇంకా పై సాతయికి వెలతారూ ముఖ్యంగా మాకందరికీ చాలా సంతోషం గా ఉంటుంది

  • @shaikruksana3848
    @shaikruksana3848 3 роки тому +10

    సో క్యూట్ బిందు గారు 😘 మీరు చెప్పిన ప్రతి మాట నా మనసుకి హత్తుకున్నది 😇 మీరు వీడియో లో చెప్తుంటే😌 ఎందుకో ఎమోషనల్గా అవుతున్నాను 😊 ఆనందంతో ♥️ మీరు ఇంకా రాబోయే రోజుల్లో మంచి ప్రకృతి వ్యవసాయం చేయాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే నేను ప్రకృతి ప్రేమికురాలిని నాలో నేను మిమ్మల్ని చూసుకుంటున్నాను🤗🥰

  • @surendraattaluri5810
    @surendraattaluri5810 3 роки тому +1

    I am Surendra (70) like your father live in USA last 30 years originally from Krishna Dt, follow your videos regularly also asking my grands to watch I like your simplicity, hard work and the way you are dealing things, I am sure you are a next level personality I really mean it, all the best.

  • @sukhavasinaveen7960
    @sukhavasinaveen7960 3 роки тому +1

    🙏🏻 బిందు గారు. మి మాటలు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉంటుంది. మీరు చెప్పింది నిజం మనిషి వయసు పెరిగే కొద్దీ తనలో పరిపక్వాత వస్తుంది చాలా వరకు నేర్చుకుంటారు మారతారు. మీరు ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకున్నప్పుడు ఆవు తెద్దాం అనుకున్నారు అప్పుడు అనుకున్న మీరు అక్కడ ఉందనప్పుడు ఎందుకు అని ఆవు కూడా మన లాంటిదే కదా అని ఇప్పుడు కూడా నా అభిప్రాయం మాత్రమే తీసుకోవద్దు అనే. మీరు ఎంత మనుషుల్ని పెట్టిన వాటికీ మీరు చూపించే ప్రేమ వాళ్ళు ఇవ్వలేరు. ఈ ప్రపంచం లో నష్టం వస్తుంది అని తెలిసి కూడా వ్యవసాయం చేసేది ఒక్క రైతు మాత్రమే నా దృష్టిలో ప్రతి రైతు కన్నా తల్లి తో సమానం అంత గౌరవం నాకు. నాకు రైతు తల్లి అయితే దేశాన్ని కాపాడే సైనికుడు తండ్రి లాంటి వాళ్ళు. ప్రతి మొక్క కి ప్రాణం ఉంటుంది మనం వాటిని ఎంత ఇష్టం గా ప్రేమ గా చేసుకుంటామో అవి కూడా అంతే బాగా పెరుగుతాయి. ప్రకృతి వ్యవసాయం లో మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేరాలి అంతే కనీసం మూడు నుండి నాలుగు సంవత్సరాల కాలం పడుతుంది. మీరు మీ పొలం లో అన్ని రకాల పండ్ల చెట్లు పెట్టండి దూరం గా వాటి మధ్య లో కూరగాయలు పందించుకోవచ్చు. అవి పెరిగే కొద్దీ వాటి నీడ వలన నేల తేమ గా కూడా ఉంటుంది ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. భవిష్యత్తులో లో మి పొలం మీ ఆలోచనలకి అనుగుణం గా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్న. ఈ వీడియో లో మీరు చెప్పిన ప్రతి మాట నేను చెప్తున్నట్లే అనిపించింది అంత దగ్గర గా ఉన్నాయ్ మీ మాటలు నాకు.

  • @satyanjagu
    @satyanjagu 3 роки тому

    బిందూ, బంగారు తల్లీ, నువ్వు ఎంతోమందికి ఇన్స్పిరేషన్.....మనసు విప్పి మాట్లాడే నీ మనస్తత్వం.....నాకెంతో హాయిగా అనిపిస్తుంది....నిన్ను కన్న నీ తల్లితండ్రులు ఎంతో అదృష్టవంతులు....సచిన్ సహకారం గొప్పది. Bless you both బిందూ

  • @komminenilavanya4128
    @komminenilavanya4128 3 роки тому +2

    నన్ను నిన్న వేరేవాల్లు చెడుగా మాట్లాడారు, రాత్రంతా నిద్ర పోలేదు బాదతో , కానీ ఈ రోజు మీ వీడియో లో ..వారి ఆలోచనా శక్తి అంతే అన్న మాట తో అవును కదా నేను ఎందుకు బాధ పడాలి అనిపించి ఆ విషయం అంతటితో వదలేశా...థాంక్యూ

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 роки тому +2

      మీ కామెంట్ చదవగానే చాలా చాలా సంతోషం కలిగింది అండీ.🙏🤗.ఒకప్పుడు నేను కూడా ఎవరైనా ఏదైనా అంటే చాలా సేపు కాదు కాదు రోజులు బాధపడుతూ ఉండేదాన్ని.ఎప్పుడైతే వారిని నా మనసులోనే క్షమించి లేదా నేను మీ వల్ల బాధపడ్డాను అని ఎంతో సౌమ్యంగా అర్ధ్యమయ్యేలా చెప్పడం నేర్చుకున్నానో...అప్పుడు నేను బాధ పడే సమయం తగ్గిపోయింది. ఒక 2 నిముషాలు కాస్త బాధ పడతాను అంతే... మన జీవితం లో ప్రతీ ఒక సెకను ఎంతో అపురూపం ఎంతో విలువైనవి.దాన్ని కష్టించి పనిచేయడానికి, ఆనందంగా ఉండడానికి, ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకోవడానికి, మన ధర్మంగా వీలైనంత అవసరంలో ఉన్న ఇతరులకి చేయడానికి మాత్రమే వాడాలి అని నేను భావిస్తాను.బాధకి నన్ను బాధించే అవకాశాన్ని ఇవ్వడం ఎప్పుడో మానేశాను.

    • @komminenilavanya4128
      @komminenilavanya4128 3 роки тому +1

      @@BLikeBINDU నిజమే అండి, నేను ఇప్పుడు ప్రయత్నిస్తున్నాను..నాలో మార్పుకు కారణమైన మీకు మళ్లీ ఒక సారి థాంక్యూ

  • @maruthiprasanna8457
    @maruthiprasanna8457 3 роки тому

    మీ ఆలోచనలు కూడా మాకు బాగా తెలిసిన ప్రతి రోజూ మీ జీవిన విధానం అమల్లోకి వచ్చిన నేప థ్యంలో మీ అభిప్రాయాలను వెల్లడించారు మీ జీవిత భాగస్వామి కూడా మీకు సహకరించగలరు కాబట్టి మీరు ఇద్దరు ఆనంద కరమైన , అందమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు,మీకు మీ కుటంబానికి శతమానం భవతి 🙏🙏🙏🥰

  • @ravikumar-im5hg
    @ravikumar-im5hg 3 роки тому +1

    నా పేరు వసు బిందు గారు చాలా బాగా చెప్పారు నాకు కూడా మిథునం మూవీ అంటే చాలా ఇష్టం ఎంత మంచి మూవీ అది

  • @nathod2009
    @nathod2009 3 роки тому +11

    ఇది బిందు గారి అత్యుత్తమ వ్లాగ్‌లో ఒకటి, ఇది 24 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ, ఇది నిజంగా స్ఫూర్తిదాయకం మరియు ప్రేరణనిస్తుంది, ఇంత చక్కటి పనికి ధన్యవాదాలు;

    • @narikanakavalli1974
      @narikanakavalli1974 3 роки тому

      Bindugaru meevidio chalarojulaku meemassage Happygaundi

    • @mamathamammu2366
      @mamathamammu2366 3 роки тому

      Assalamualaikum khalid ji,
      Me telugu ku salaam.

    • @nathod2009
      @nathod2009 3 роки тому

      @@mamathamammu2366 Walakum Assalam and Thanks for your comments

  • @darakiranmai1926
    @darakiranmai1926 3 роки тому

    బిందు గారు మీరు మాట్లాడే మాటలు చాల జ్ఞానం గా మాట్లాడతారు ఎల్లప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను

  • @Sujathatea
    @Sujathatea 3 роки тому +1

    అమ్మ మీ మాటలు వింటుంటే మనసులో బాధలు అన్నీ మర్చిపోయి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది చల్లగా ఉండు

  • @sangeethasthoughtsthoughts7211
    @sangeethasthoughtsthoughts7211 3 роки тому +1

    అక్క మీరు , ఆవుని తీసుకోవాలంటే పుంగనూరు జాతి దేశవాళీ ఆవుని కొనుక్కోండి చాలా బాగుంటుంది,.. maintenance కూడా చాల తక్కువ... ....

  • @chakrapanipani8534
    @chakrapanipani8534 2 роки тому

    బిందూ అక్కా thank you very much for your valuable words... మీరు మాట్లాడుతూ ఉంటే నాకు సొంత అక్క ఉంటే ఇలానే నన్ను guide చేసి ఉండేదేమో అనిపిస్తుంది.. especially value of life గురుంచి, పెద్ద వాళ్ళ నీ ఎలా గౌరవించాలి..సంస్కారం ఎంత గొప్పదో మీ మాటలు వింటే తెలుస్తూ ఉంటుంది..
    మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్ధిస్తున్నాను.
    Regrads,
    Chakrapani Dommaraju
    Bangalore

  • @Meghamala999
    @Meghamala999 3 роки тому

    3 years back keto diet kosam me vedio chusanu, B like Bindhu? Bindhu la vundala anukunna just name chusi but nenu me vedios chusthunna prathi sari Bindhulaanee jeevinchali anukunta, Bindhula manalni manam premichali ani nerchukunna, me vedios valla oka positive energy vasthundhi. Naku books chadhive alavatu vundedhi eppudu me vedios chusthunte oka manchi book chadhivina feeling vasthundhi.

  • @padmavathi7351
    @padmavathi7351 3 роки тому +1

    బిందు గారు మీ ఆలోచన తీరు చాలా బాగుంది మీ వీడియో స్కిప్ చేయకుండా చూస్తాను .మీ videos అన్ని చక్కని మెసేజ్ వోరియాంట్డ్ గా ఉంటాయి

  • @udaykumarreddyemmadi5180
    @udaykumarreddyemmadi5180 3 роки тому

    అందరూ మీలాగా ఆలోచిస్తే ఈ మనుషుల మధ్య ఏ పంచాయితీలు ఉండవు హాయిగా బతకొచ్చు

  • @sheelanaidu3300
    @sheelanaidu3300 3 роки тому +1

    Enthà chakkaga cheptavamma. Chinnavayasulene intha avagahana. Vintu vundalanipicthundi. Prakruty lo geevinchalani neekulage asha. Vuhallone vundipoindhi. Vayasu ipoindi. Chaala santosham. Nee korikalanni neraveraali. I am 70 years old. GOD bless u .

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 роки тому

      మీ చల్లని ఆశీస్సులకు పాదాభివందనములు అండీ....🤗🙏🙏🙏. మీకొక్క మాట చెప్తాను ..దయచేసి ఇంకోక్కసారి మనసులో కూడా వయసైపోయింది అని అనుకోకండి.ఎప్పుడైతే వయసుని మర్చిపోతారో అప్పుడు మీరు ఎప్పటికీ యవ్వనంలో ఉంటారు. మా లాంటి వారికి మీ జీవితానుభవ ముక్కల్ని కలిపి ముద్దలుగా చేసి పెడితే ఎంతో సంతోషిస్తాము. సమాజం బాగా పేరు తెచ్చుకున్న ఏ ఒకరినో ఇద్దరినో హై లైట్ చేసి చూస్తారు కానీ నాకైతే మీ వయసు వారందరి దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో వేలు ఉంటాయి అనిపిస్తుంది. నాకు సూపర్ స్టార్స్ అండ్ సెలబ్రిటీస్ అంటే మీ వంటి వారే నండీ...

  • @phimabindu2308
    @phimabindu2308 3 роки тому

    Hi Bindu .ఎప్పుడు మీ ఫర్మ్ లో గోమాత ని చూస్తానా అని ఎదురుచూస్తున్నాను. You r so lucky to have such a family suport. Ee video matram chala heart touching gaa అనిపించింది. Relations ki ,money ki, వస్తువులకు విలువ అనేది వుండటం లేదిప్పుడు. చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కో సారి.మీ videos chuste chaalu manchi relaxing mood వచ్చేస్తుంది.thankyou so much.Mee pond oka sari చూపించరా చాలా రోజులయింది చూసి.

  • @mvlramani3150
    @mvlramani3150 3 роки тому +1

    హాయ్ బిందు గారు. మీరు చెప్పిన ఫీలింగ్స్ మనసుని తాకాయి. కొంత మందిలోని నెగెటివ్ థాట్స్ దూరంగా పెట్టగలుగుతారు. నిజంగా మనల్ని మనం ఇష్టపడాలి ప్రేమించాలి. లేకపోతె జీవితం చాలా నిరాశ నిస్పృహ లతో నిండిపోతుంది. మీరు చెప్పిన విధం నాకు బాగా నచ్చింది.
    KN bio science. Sudha Reddy మేడం గారి వీడియోస్ చూడండి. జీవ ఎరువులు, మిత్ర కీటకాలు గురించి. Usefull nimatods గురించి మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది.
    Pinnaka padma గారి వీడియోస్ లో sudha Reddy madam గారి తో మాట్లాడించారు.
    బిందు గారు. I love your life style. ఆధునికతను ఆహ్వానిస్తూనే నేలతో, ప్రకృతితో వీలైనప్పుడల్లా జీవించగలిగితే ఆ సంతృప్తే వేరు.

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 роки тому

      నమస్తే అండీ...తప్పకుండా చూసి తెలుసుకుంటాను అండీ ధన్యవాదములు 🤗🙏

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 3 роки тому +1

    Ni manasu lantidenamma nadi kuda. naku prakruthi ni Aasvadinchalanipistundi. Mokkalu nenu penchutanu. Nuvvu danni saadinchukunnavu. Nenu saadincjalekapoyanu. U R very lucky talli. God bless you with lots of health and welth.

  • @arunasweethometeluguchanne2152
    @arunasweethometeluguchanne2152 3 роки тому +5

    శుభోదయం అండి బిందు గారు చాలా బాగా చెప్పారు మీ feelings. మాకూడా farming cheyali అని వుంది మీరు చెప్పే విధానం చాలా motivated గా వుంది 🙏

  • @naturelover9755
    @naturelover9755 2 роки тому

    Hi బిందు గారు నేను ఈ మధ్యనే మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. మీ మాటలు మాత్రం ఫస్ట్ time విన్నాను. 😊మీ మాటలు, మీ ఆలోచనలు, మీ అభిరుచులు, ఆఖరికి ఆ సినిమా, ఏదైనా పూర్తిగా ఆస్వాదించాలి అని ఫోన్ పక్కన పడేసే తత్వం నాకు xerox తీసినట్టుగా, నన్ను నేను చూసుకుంటునట్టు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు చాలా lucky. 💗 you sooo much.

  • @saripalliradha6020
    @saripalliradha6020 3 роки тому +3

    హాయ్ రా బిందు మీ వీడియోస్ అన్ని ఖాళీ టైం లో ప్రశాంతంగా చూస్తాను అలా ఇష్టం నాకు
    మేము కూడా ఫార్మింగ్ చేస్తున్నాము 3 ఇయర్స్ నుండి
    బత్తాయి తోట మెయిన్
    ఇంకా కొన్ని జామ సీతాఫల్ అలా మల్టిపుల్ పెట్టాము
    మా ల్యాండ్ సాగర్ రోడ్ మల్లేపల్లి
    మీ ప్రక్కన ఉంటె బాగుండేది అనిపిస్తుంది
    మా ఊరు మీ ఊరు వెంట్రప్రగడ దగ్గర జొన్నపాడు
    మా దగ్గర గోమాతలు 6 చిన్ని దూడలు 4
    బండ్ల పందెంలో రిటైర్ అయిన ఒక బుల్ ఉన్నాయి.
    నమ్మినబంటు సినీమా సావిత్రి నడిపిన ఎడ్లు మా తాతగారివి
    ఆ వారసత్వం మా అబ్బాయికి వచ్చింది మా బాబు ఇంటరెస్ట్ తోనే ఈ ఫారమ్ ఆవులు అన్ని ఒంగోలు ఆవులే
    ఇక్కడ తోటలో లైఫ్ మీరు మేము ఒకేలాగా ఉన్నాం అని అనుకుంటాము
    ఆవులు మైంటెన్స్ కొంచం కష్టమే కంపల్సరీ వర్కర్ ఉండాలి
    కానీ వాటిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది
    మాకు hyd లో కన్నా తోటలో ఉండటం ఇష్టం ఈ మీ మాటలు వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఇంక చాలు బోర్ అవ్వద్దు
    బై రా తల్లీ ❤️❤️💕💕

    • @SSOrganicFarms
      @SSOrganicFarms 3 роки тому

      Radha gari farm - ua-cam.com/video/CRUxTYyI930/v-deo.html

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 роки тому +1

      Namastey andi.. meeru mee abbayi iddaru naaku raasaru d’habitude andi🤗🙏.mee abbayini phone number ivvamani adiganu. Meeru kudaa farming chestu chakkani jeevitham gaduputhunnaduku santosham andi.

    • @saripalliradha6020
      @saripalliradha6020 3 роки тому

      @@BLikeBINDU tq రా బిందు 😍
      మేము పెద్దవాళ్ళం కదా మీ అంత ఆర్గనైజ్డ్ గా చెయ్యలేము చెయ్యాలని ఉన్నా
      Tq వెరీ మచ్

  • @pampanaanuradha635
    @pampanaanuradha635 3 роки тому

    బీందూ గా రూ మీ సుప్రర్ నా ఆలోచనలు కూడా ఈ లా నెల మన సులో ఉం టాయి మీ రు అలా నే చె సునారూ ఆవు నేయి పెంచడం చాలా మంచిది ఆ వాతావరణంలో ఉంటె చాలా బాగుంటుంది మనసు ఎంతో హాయిగా ఉంటుంది మరియు సూపర్ బిందూ. గా రూ 👍👌🥰

  • @rajudharma172
    @rajudharma172 3 роки тому +1

    సంకల్పం గొప్పది ఐతే కొండలనైనా పిండి కొట్టగలం. అన్న మాట నకు చాలా నచ్చింది బిందు గారు

  • @umaranig1501
    @umaranig1501 3 роки тому +1

    Heart touching video Bindu garu చాలా సంత్రుప్తికరమైన జీవితాన్నిఅనుభవిస్తున్నారు you are so lucky

  • @anumasswapna9060
    @anumasswapna9060 3 роки тому +1

    This video is very heart touching video Bidhu garu. ఎందుకంటే నా fealings నే మీరు చెప్పినట్లుంది. మిథునం seen, చెట్లతో attachment అవన్నీ నావి.
    మళ్లీ గుర్తు చేశారు. చాలా చాలా ధన్యవాదాలు.
    ఏది ఎక్కువ కాలం పాటు తలుచుకుంటామొ అది జరుగుతుంది ఎలాగో అర్థం కాదు అన్నారు అదే subconscious mind frequency. అది నేను "మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తి" పుస్తకంలో చదివాను.

    • @muskuramreddy8120
      @muskuramreddy8120 3 роки тому

      మీరు చాలా అదృష్టవంతులూ, ప్రకృతిని చాలా దగ్గరనుంచి చూచే వీలు కలిగినందుకు, మీకు ఆరోగ్యం, ఆహరం గురించి శ్రద్ధ ఉన్నందుకు చాలా సంతోషం. Dr విశ్వరూప్ రాయ్ చౌదరి గారి డైట్ అనుసరించితే, మనము ప్రకృతిలోనే మమేకమై సంపూర్ణ ఆరోగ్య జీవితం పొందగలము.

  • @swapnakintali3905
    @swapnakintali3905 3 роки тому +4

    Bindu garu , Me video chuste asalu timewaste ani epudu anipinchadu .edo oka vishayam nerchukuntanu. Where there is a will there is a way ani chala clear ga chesi chupistunnaru... me hard work chustunte chala inspire ga undi.. entha office work intlo work unna me videos chuste oka relief and time waste ana guilt undadu...Thank you so much for all this.

  • @padmavathikondeti4728
    @padmavathikondeti4728 3 роки тому +3

    Mee video valla meetho emotional attachment perigi pothundi
    Mee maturity levels super
    God bless you

  • @subhashini9992
    @subhashini9992 3 роки тому

    Bindu Garu, Mi videos edo therapy la anipistundi andi. Mi thoughts anni vinte arey nenu ela anukunna kada anipistundi andi. Mi matalu chaala positivity istayi andi. Co-existence ante ide anipistundi. Naku terrace garden undi nenu intlo kuda plants pettukunanu na plants ante naku chaala ishtam. Every morning balcony lo aa plants ni chustu oka manchi coffee takutanu na day chaala peaceful ga start avtundi. Aa plants ala palakaristunna anipistundi naku.

  • @sandhyaraniadusumilli5019
    @sandhyaraniadusumilli5019 3 роки тому +2

    మీరు చాలా rich అనుకుంట just hobby కోసమే ఇంత ఖర్చు పెడుతున్నారు weekend lo మూడు ఎకరాల భూమి ఒక ఇల్లు weekdays లో ఒక ఇల్లు ,ఆవులు simple ga కనిపించింది కాని చాలా costly life style, jealousy కాదు నాకు అనిపించింది

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 роки тому

      నమస్తే సంధ్యా గారు.ఎలా ఉన్నారు అండీ?🤗🙏మీరు రాసిన కామెంట్ చదివాను.మీ మనసు నాకు తెలుసండీ. మీకు జెలసి ఉంటుంది అని నేను పొరబాటున కూడా అనుకోను. కానీ మీరు రాసిన దానికి మాత్రం కాస్త బాధ పడ్డాను అండీ...ఏంటండీ ఒక సంవత్సర కాలంగా మనం పరస్పరం మాట్లాడుకుంటున్నాము.ఇంతేనా అండీ మీరు నన్ను అర్ధం చేసుకుందీ?హాబీ లో ఎప్పుడూ శ్రమ, కష్టం,ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న ఆందోళన, భయం ఇవన్నీ ఉండవు అండీ.రోజూ చేస్తున్న మూస పనులకు కాస్త భిన్నంగా మనసుకు ప్రశాంతత నిచ్చే వే హాబీలు అండీ. హాబీ అయితే హాయిగా ఇంట్లో ac వేసుకుని కుర్చీని ఏ పుస్తకం చదివుకోవడమో చేసేదాన్ని.రోజంతా పిచ్చి ఎండలో పడి మొహం అంతా పాలిపోయేలా ఎందుకు తిరుగుతానండి? తేళ్లు జెర్రులు పాములు ఉండే చోట ఎందుకు ఉంటానండీ? costly అన్నారు కదా!అలా ఖర్చు పెట్టగలగడానికి మేము ఎంత శ్రమ పడతాము అనేది కనీసం మీరు ఉహించను కూడా లేరు.మీరు రిచ్ అనుకుంట అనే మాట మాత్రం దయచేసి ఇంకెప్పుడూ ఎవరితోనూ అనకండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను.మీకు రిచ్ అనిపించిన ప్రతి ఒక్కరు ఏదో తేలిగ్గా కాలు మీద కాలు వేసుకుని కూర్చోగానే రిచ్ అవ్వరు కదండీ. దాని వెనక ఎంత శ్రమ ఎన్ని కష్ఠాల ముళ్ళు తొక్కి అక్కడిదాకా వచ్చి ఉంటారు?ఇది కాస్త ఆలోచించగలరు.వేరే కొత్తవారెవరన్నా వచ్చి ఈ కామెంట్ పెట్టి ఉంటే అస్సలు బాధ పడేదాన్ని కాదు.మీరు నా స్నేహితులై ఉండీ ఇన్ని రోజుల మా కష్టాన్ని చూస్తూ కూడా అన్నారే అది కాస్త బాధ అనిపించింది అండీ.సరే అండీ ఉంటాను

  • @bredara6000
    @bredara6000 3 роки тому +49

    ప్రకృతి ప్రేమికురాలు బిందు గారికి శుభోదయం

  • @sreedevithota2928
    @sreedevithota2928 3 роки тому

    Bindu garu! Me prathi maata me gundellonchi vachindi, ma manasulloki chochukoni vellindi aa process lo vedeo complete ayye kshananiki naa kantlonchi neeti chukkalu ralaayi. Meeru na kalam snehithuralu, naa athmeeyuralu. Meeru vese prathi adugu mimmalni vijayavanthamga, santhoshamga munduku thesukoni vellali. Meeru chese prathi paniki meeku prakruthi sahakarinchalani, mee kalalu neraveralani manasa vacha akankshistunnanu.kashte phali.
    Thank you for sharing

  • @PCRVlogs477
    @PCRVlogs477 3 роки тому +1

    Bindu Garu, I am in UK right now, I am following your channel past 2 years onwards, but recently I moved to UK from India so such confidence and gripping post bindu Garu such a huge respect and good thinking and I will follow your inspiration words, it could helpful to me personally thank you so much Madam.keep going always support!

  • @manishn9088
    @manishn9088 3 роки тому +1

    చాలా మంచి విషయాలు చెప్పారు మీరు చాలా అద్రుష్టం చేసుకున్నారు బిందు గారు ప్రకృతి ఒడిలో జీవితం గడుపుతూ ఉంటారు

  • @bhanumathiganti8610
    @bhanumathiganti8610 3 роки тому

    Yentandi meeru intha chakkaga. Aalochinchi matladatam prathi okka vishayam yentha chakkaga cheputhunnaru. Cheppataniki milaa naku matalu rav hatsaf to you bindhu garu

  • @suvarnakathuroju956
    @suvarnakathuroju956 3 роки тому

    Chala bagundamma ni matalu vintunte , ni manasuku nachinatlu ga nature ku daggaraga undadam lucky.....enthakanna em kavali...

  • @padhminitp8209
    @padhminitp8209 3 роки тому

    I became emotional watching this video. Mimmalni chusthe ma father gurthocharu. He is also former n great human being. Assalu Ila thoughts share chesi miru manasu ni ala prashanthanga chesaru Edo oka light feeling in heart.no heavyness

  • @suryakumarikuchimanchi559
    @suryakumarikuchimanchi559 3 роки тому +2

    Hi Bindu garu good evening. Comments అన్ని చదివి నేను అనుకున్న విషయం లేకపోతేనే కామెంట్ పెడతను.ఈ రోజు అందరు అన్ని విషయాలు కవర్ చేసరు.ఎందుకో ఈ రోజు చాలా చాలా డల్ గా వుంది .మొదట 10నిమషాలు మీవీడియో చూశాక s why should i feel down. Very very inspiring u r videos.God bless u. Thankyou verymuch.good luck.

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 роки тому +2

      Hi andi very Good evening. Dull gaa undaa? It’s okay andi. Naaku kudaa sometimes alaa anipisthundi. Nenu ippudu allam tea taguthunnanu.. mundu meeru urgent gaa lechi oka strong allam tea with manchi paatalu vintu akkada nundi naaku cheers kottandi.😍🤗🤗☕️☕️

    • @suryakumarikuchimanchi559
      @suryakumarikuchimanchi559 3 роки тому

      Hi Bindu. Thank you very much for your reply. I have 4 grand children. 2r here. 2 r in Canada. 5months back dad expired. Due to old age. 5days back babayya. I am feeling alone. My husband son daughter in law giving company. Trying to get out of it. Sure I will take cup of T. Bye. Sorry for boring u. Bye. Enjoy farming

  • @peddigaribhavya8185
    @peddigaribhavya8185 3 роки тому +1

    బిందు గారు మీరు చాలా అద్భుతంగా చెప్పుతూ చూస్తూనే వున్నానరు. మీకు 100% అనుకున్నపని జరగదని కోరుకుంటూ మీరు మా ఆత్మ బంధువుగా భావిస్తున్నాను🙏👌

  • @raminenisisu
    @raminenisisu 2 роки тому

    మీరు ఇప్పుడు ప్రకృతితో జీవించేదే అసలైన జీవితం.

  • @venkateshh5464
    @venkateshh5464 2 роки тому +1

    Hi Andi, Somehow I happened to watch a video on B Like Bindu channel a few days back. I wondered how did you get 219K subscribers. Now I too subscribed to your channel just to watch your passion, interests, and likes. I am not sure whether I will be able to have an agricultural land as you have now, but I really appreciate the hurdles, obstacles, and financial spending to manage a simple farm. Keep up the good work. Thanks. Venkateshh.

  • @haricharan233
    @haricharan233 3 роки тому +1

    Akka i am vasanthi me videos chusina taruvata manasu chala prashantanga untadi tq😊

  • @LakshmiLakshmi-rl2hq
    @LakshmiLakshmi-rl2hq 3 роки тому +1

    ఆలోచన చాలా బాగుంది రైతు లాభ నష్టాల గురించి ఆలోచించకూడదు మనం చేస్తూవెళడమే

  • @ChaitraJeshvi
    @ChaitraJeshvi 2 роки тому

    Avunu akka nuvu chepinadhi 1000 percent correct.. Maku intlo konchem terrace garden vundhi... Vegetables, aku kuralu vunai.. Avi kosukoni cook chesukovatam chala chala happy feeling.. Ma neighbours ki kuda vegetables konni istanu.. Valu chala tasty ga vunai ani cheptunte aa happiness matalo chepalemu... Mokkala dhaggara time spend cheyatam chala bavuntundhi manasuki...ma rose flowers bloom ayinapdu aa plants alane chustu vundi potanu.. Aa flowers koyalante naku chala badha anipistundhi... Mi videos nunchi positivity ni inka nenu nerchukovataniki istapadutunanu..

  • @nubbagamer244
    @nubbagamer244 3 роки тому +1

    Bondhu garu Mee matalu vintuntey na matalu neney Mee dwara vintunnana anipistundi Nene Ila aalochistanu emotional attachment prakrutito pettukuntanu anukuney Danni ledu chalamandi untarani happy ga undi mimmalni chusaka

  • @gayatribhavani600
    @gayatribhavani600 3 роки тому +1

    బిందు..మీ వీడియో తప్ప ఇంకేమి యుట్యూబ్ లో చూడను.ఇప్పటి తరం తల్లి తండ్రులు అప్పు చేసి 25 లక్షలు పెట్టి పిల్లలకు పెళ్లి చేస్తే 25 నెలలు కాపరం చేస్తారో లేదో తెలియదు.వారికి పేరెంట్స్ పెయిన్ తెలియదు.మీ వీడియోస్ చాలా మంది చూస్తారు.యువతకు కలసి కాపురం చేసి ఆనందంగా ఉండడం ఎలాగో ఒక వీడియో చెయ్యగలరు.

  • @sameeratamatam878
    @sameeratamatam878 3 роки тому

    Mee thoughts and naa thoughts chala varaku same ga untai andi.. Mee videos chuste life entha valuable anedi arthamavtuntundi... Chinapudu nenu dd channel lo padi pantalu chusedanni mee videos chuste malli na childhood memories gurthostuntai!! Nenu low ga unapudu mee videos chustuntanu..Thanks miru naku dorikinanduku... Elane manchi manchi videos chestundali miru

  • @shwethakn6153
    @shwethakn6153 3 роки тому +24

    Such a great motivation, lots and loads of positivity .everybody dream’s but only few work towards them to achieve it .. you are really a true inspiration for me mam. It’s so relaxing after watching your video.

    • @narisireddy476
      @narisireddy476 3 роки тому

      Madam Great Spech,I hard
      I feel like a little Sister in my
      Life, by.lising Ur speach great 👍
      Energy boost ing to our life s
      So beautiful Ward's to us.

  • @padmapolagani2487
    @padmapolagani2487 3 роки тому +13

    You are blessed bindu..
    You have the courage,patience,stamina and support to make yours dreams into reality..
    Your way of approach towards life should be propagated to this generation and the percentage of this generation people to lead the nature loving and nature living should be increased to 100% bindu.This only will give them the peace and fulfil the purpose of life.
    I am blessing you to have a successful journey towards that way bindu..
    Thank you for sharing this,which I desperately wants to do,but.....not,even though I am earning a good amount of money.
    So I am telling that you are blessed..
    Stay blessed and continue doing what you feel....

    • @sailajakotta9844
      @sailajakotta9844 3 роки тому

      Yes Bindu,each and every word of yours in all of your videos make people think and rethink and unknowingly human are getting transformed into being human. God bless you

  • @saraswathivennapusa1974
    @saraswathivennapusa1974 3 роки тому

    ప్రకృతిలో మీరు మమేకమై జీవిస్తూ ఉన్నారు... అదృష్టవంతులండీ

  • @manguchudamani9136
    @manguchudamani9136 3 роки тому +1

    మిధునము movie చూసి మీ లాగే ఫీల్ అవుతా,, నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన, airport లో అంతా o sari చూస్తా,, ఎక్కడైనా ఎప్పుడు inaa కనిపిస్తారు ఏమో అని, చూద్దాం, life లో ఎప్పుడో o సారి తప్పకుండా kaluddaam

  • @Destiny51189
    @Destiny51189 3 роки тому

    Pani chesukuntu Mee matalu vinnanu....ee maatlau naaku ento manasuki haayini inchindi...Midhunam Naa favourite movie andi ennisaarlu chusano lekkaledu.
    Naa manasuku ento daggara untayi Mee swabhavam Inka matalu...
    Nenu ippudu 12 weeks pregnant and I'm listening to your videos alot they are giving so much joy and peace to my mind ❤️
    Thank you so much for making these videos and being you ❤️🙏🙏
    Lots of Love ❤️

  • @grama748
    @grama748 3 роки тому

    Madam Mee videos choostu vuntanu naku Nature lo vundatam ante chala istam meela ala vuntunnavallani choosi chala happy ga anipistundhi Mee videos chala baguntayi

  • @sahithyap6277
    @sahithyap6277 3 роки тому +4

    As I always say....Whenever I forget the true me at times, you remind me of myself. As the thoughts were flowing in my mind listening to you...you were speaking the exact words after that. Can't express the extent to which I felt this video close to my heart.

  • @krishnagutti2601
    @krishnagutti2601 3 роки тому +1

    Excellent sister
    you are so inspiration to the current generation
    Keep learning and sharing your views. Myself and my family is a great fan of you

  • @aparnasugavasi8601
    @aparnasugavasi8601 3 роки тому +8

    Very much connected to your thoughts Bindu garu. Mee maatalu naki chala motivational ga untay. Thank you so much

  • @gantasaritha3966
    @gantasaritha3966 3 роки тому

    Meru oka manshiki intha respect istunte evvaru mimalni valla mansulo thittukodaniki kuda Valle ishtapadaru , Meru matladuthunte hug chesukovalanipinchindhi. Sachin Garu so lucky to have you in his life 👍💐🥰

  • @Mi_inti_pilla
    @Mi_inti_pilla 3 роки тому +1

    Hi madam, nenu meku pedha fan prathi video thappakunda choosthanu naku kuda Mela undali anipisthu untundhi, ma husband oka soldier ayana retair ayyaka Mela oka farm maintain cheyalanadha ma dream, meru cheppinattu u r my true pen friend, me matalu vinta medhi chala swachamaina manasu anipisthu untundhi, Inka metho nenu nijamgana matladuthunattu metho unattu feel avthu unta frst time nenu oka video ki comment peduthunna nenu anukunta comment pettina evaru chadhuvutharu Ani kani meru mi life lo comment importantance cheppaka thappakunda matladali anipinchindhi. We love u mam wish u all the goodluck shower u..

  • @muralimohan2074
    @muralimohan2074 3 роки тому +1

    బాగుంది అండి. వ్యవసాయం మాత్రం కనీసం పెట్టుబడులు తిరిగి వచ్చేలా చుడండి.

  • @nagarjuna.6388
    @nagarjuna.6388 3 роки тому

    Prakruthi vodilo vunde anandham marekkda dhorakadu..truly .dear ma'am

  • @prithamsriraga
    @prithamsriraga 3 роки тому

    namaste bindu gaaru. memu e madya ne polam thisukunam .mi videos maaku chaalaa use avutunayi. inka mi prati pani . prati mata maaku yentho nerpisthunayi. mi jivivana vidanam chaalaa nerpisthunayi . thank you so much sister

  • @uashatn1417
    @uashatn1417 3 роки тому

    Love you bindu akka ನಿಮ್ಮಿಂದ ನನ್ ಜೀವನದಲ್ಲಿ ತುಂಬಾ ಬದಲಾವಣೆ ಆಗಿದೆ. ಅನವಶ್ಯಕ ವಿಡಿಯೋ ಮಾಡಲ್ಲ ನೀವು ನಮ್ಮ ಸಮಯ ವ್ಯರ್ಥ ಆಗ್ಬಾರ್ದು ಅನ್ನೋ ಕಾರಣಕ್ಕೆ ನಂಗೆ ತೆಲುಗು ಮಾತಾಡೋಕೆ ಬರಲ್ಲ but ಅರ್ಥ ಮಾಡ್ಕೋತೀನಿ ನೀವು ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಅಕ್ಕ ನಂಗೆ ನಿಮ್ ಯಾವ ವಿಡಿಯೋ ಮಿಸ್ ಮಾಡಲ್ಲ ನಾನು ನಾನು ಇರೋದು ಕರ್ನಾಟಕ ಹಾಸನ, ನಿಮ್ ಪ್ರತಿ ವಿಡಿಯೋ ಏನೋ ಒಂದು ವಿಷಯ ತಿಳುಸ್ತೀರಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಕ್ಕಾ

  • @sathimadhavi1576
    @sathimadhavi1576 3 роки тому

    Nijam ga mi videos chustuntey life lo inka ado cheyyali ado sadinchali Ani anipistundhi Bindu garu naku mi blessings kavali enduku antey life lo mi lagey form house lo undalani prakruti ni aasvadinchalani chala chala undhi e video lo miru matladina chala words na thoughts ki related ga unnayi thank you so much for the wonderful video thank you so much

  • @sailajasailu6737
    @sailajasailu6737 3 роки тому

    Bindu garu this vlog shared in my family watsapp group for the purpose of inspiration and motivation.So sensitive things.Ivanni mana manasulo padilamga pettukovali.Kallu tadi avutunnai.Nannu nenu chusukunnatlu vundi.Now iam at 53 years of age.Devudu Naku arogyakaramaina jeevitam iste ilane jeevinchalani vundi.God bless you maa

  • @vanithakishore1202
    @vanithakishore1202 3 роки тому +10

    మీ నాన్న గారికి గౌరవప్రదమైన నమస్సుమాంజలి..🙏

  • @saiadad
    @saiadad 3 роки тому +1

    Great thoughts. Very well presented. You are a very articulate person. Above all, such an inspiration. Stay blessed Bindu garu. May you succeed in all your endeavours!

  • @gudaveenarani1745
    @gudaveenarani1745 3 роки тому +4

    బిందూ! జీవితాన్ని కాచి వడబోసిన వారిలాగా మాట్లాడారు.ఇంత చిన్న వయసులో కూడా అంత వేదాంతము.నాకంటే చిన్న వయసు మీది.super mechurity. B like bindhu. I like bindhu. With Love Veena from hyd. Please give me reply. Iam working govt teacher in hyd.

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 роки тому +1

      నమస్తే అండీ ఎలా ఉన్నారు ?🤗🙏.నేను నా భర్త సచిన్ మేమిద్దరం మా ఇరవైల్లోనే 60 ఏళ్ళ జీవిత అనుభవాల్ని చూడాల్సి వచ్చింది.నేను మాట్లాడే ప్రతీ మాట నా జీవిత అనుభవాల నుండి తీసుకున్నవే అండీ . ఉపాద్యాయులంటే నాకు ఎనలేని గౌరవం అండీ. ఎంత కష్టపడి పిల్లలందరికీ గొంతు పోయేలా అరిచి పాఠాలు చెప్పాలి కదండీ! తల్లిదండ్రులు ఏదో ఫీజులు కట్టేసి మా పిల్లల్ని అంటగట్టేస్తూ ఉంటాము. రోజంతా తల్లై తండ్రయి చూసుకునేది ఉపాధ్యాయులే కదండీ అందుకే నాకు గౌరవము.

    • @gudaveenarani1745
      @gudaveenarani1745 3 роки тому

      @@BLikeBINDU thank you very much bindhu. నేను మీ వీడియోస్ చాలా చూసినాను.కామెంట్స్ కూడా పెట్టాను ఇంతకు ముందు వీడియో ల లో.మీ ఓపికకు మెచ్చుకోవాలి. మొదటి నుండి మీరు పడిన కష్టాన్ని చూస్తూనే వున్నాను హ్యాట్సాఫ్ బిందూ.

  • @neelam8598
    @neelam8598 3 роки тому

    Hai mam mi vedio chusthunte manusuku happy ga untundi chala peace fulga untadi and motivationalga untundi

  • @nagalakshmiakkineni8622
    @nagalakshmiakkineni8622 3 роки тому +1

    Hi Bindu garu, nenu eppudu mee videos follow avutu untanu. Munduga mee parents ki na namaskaram because vallu mimmalni enta values tho pencharoo mee matalu vintunte ardhamavutundi. Ee roju mee video chuste nijanga chala happy ga anipinchindi . Nijanga prakruthi ki daggaraga jeeviste manam entha aarogyamga untamoo alane antha peasantham ga untamu. Its true mana urukula parugula jeevitham Valle manaki intha stess, kopalu. Mee videos chustunte maku chala informative ga inspiration ga untai chala thanks Andi 👍🙏

  • @gallapadmaja7439
    @gallapadmaja7439 3 роки тому

    హాయ్ బిందు గారు మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా అలాంటి పకృతి ఉండాలనీ అనిపిస్తోంది మీరు చాలా అదృష్టవంతులు

  • @vaishnavi_vaishu2811
    @vaishnavi_vaishu2811 3 роки тому

    Bindu garu meeru chepy matallu chala baga anipesundi........ life loo koni badallu mee video chusi marachipotanu....

  • @gsangamr6933
    @gsangamr6933 3 роки тому

    Bindu garu
    meeru chaala lucky , yendukante by god's grace meeku manchi father, alage samsaravantudu ayina Sachin garu husband labhinchaaru.
    Andarki rendu dorakadam khastam .. you are so lucky. God bless you my child.❤

  • @lakshmijampani681
    @lakshmijampani681 3 роки тому

    60 years anubhavam vunna vallalaga chepparu Bindu,mi nundi chala nerchukovali

  • @kkalash7026
    @kkalash7026 3 роки тому

    Madam just today logged in your channel.. very happy to see your videos with lot of information.. bought 3 acres of land to do poly house and agri farming 4yrs back.. bought due to heavy schedule couldn't start then.. went to horticulture office and thought it to start it then.. but due to risk factors din't.. with your inspiration planning to start it now

  • @mrekha1103
    @mrekha1103 Рік тому

    Hi andi .mee maatali chala inspiration ga unnai .na career lo chala nirasha ga unna. Yesterday anukokunda mee vedio chusa. Mee maatalu naalo hopes penchai andi.chala thanks andi.

  • @maheshv7390
    @maheshv7390 2 роки тому

    Nenu meela brathakali anukunnanu meru chesi chupettaru good to see

  • @faith21780
    @faith21780 3 роки тому +1

    Nenu Midhunam ki entha pedda fan ni ante Bindu.... Weekly once nenu a movie chustanu.... attaachment is detachment

  • @suryakumari3493
    @suryakumari3493 3 роки тому

    Bindu meeru chala manchi viluvaina maatalu chepparu. Meeru cheppe prathi vishayam meeda yentho avagaahana chesukoni chala heartful ga cheptunnaru. Naaku meerante chala istam.

  • @revathipasupuleti5519
    @revathipasupuleti5519 3 роки тому

    I don't know why I feel emotional while I'm seeing your video. You are a great person. I think your husband is your strength. Best couple. He give somuch respect to your thoughts .I pray God to give you both a very happy life 🙏 .

  • @vijayavasu4173
    @vijayavasu4173 3 роки тому

    Nanastey bindu garu. madhi eastgodhavari ravulapalem mi videos ante chala istam merana chalaistam meru naku ma vari ma papaki bindakka me video vachindi ante bindakka video pettindi ani memu mugguram chustamu. chaala manchi vishayalu cheptunnaru ela undalo nerpistunnaru chaala thanks andi ma vaari ki mila jeevichadam istam kani cheyaleka poyaru ippudu cheyadani ki try chestunnaru.mimalani chusaka nakkuda ala undalani istam ochindi ma vaaru cheppinappudu antha intrest raley ippudu meru live lo chupistunte istam vochidhi chala thanks andi, bindu garu monnati video lo rice gurinchi chepparu kadha rice order chesamu memu thinnaka ma cuttalandirki chepthamandi.. chala thanks andi black rice ni maku parichayam chesinadhuku

  • @romioya6028
    @romioya6028 3 роки тому

    Hai bindhu garu I am madhavi from Vizag me video s eppudu chusthanu but cament modhatisari peduthunnanu chala inspiring video me lifelo chala moral values unnai . Avi me video s Chisina enthomandhi life changes authai . Inka video chusetappudu edupu kuda vachindhi thank you and God bless you bye bye

  • @poorichittapuli7907
    @poorichittapuli7907 3 роки тому +1

    Akka ivala mi video chusthunte thelikundane kanneellochesai Enduko teleedu..naku mee lage birds arupulu night time vennelani chusthu chukkalani lekkeduthu padukolanuntundi....tq soooo much akka for sharing valuable experiences

  • @heshivchichichu1570
    @heshivchichichu1570 3 роки тому +2

    What an amazing real story. I am so happy that you made this video. I am also a Farmer from Mysore. I do love what I do without much expectations. I believe what ever comes extra is Bonus. We must just keep doing what we love no matter what.🙏🏻

  • @dhanalakshmimuppiri4897
    @dhanalakshmimuppiri4897 3 роки тому

    Bindhu garu nenu mi lane nature lover ni Andi. Meeru cheppevi anni 💯correct. Midhunam movie nakuu chala Ishtam. Love you. Keep smiling

  • @lakshminarayana4104
    @lakshminarayana4104 3 роки тому +2

    Eppudu manchi matalu.Honesty ga vuntaru good 👌👌👌👍

  • @Ruth-c4q
    @Ruth-c4q 3 роки тому

    Very nice Thoughts Bindu Garu..meelanti vallu society lo chala rare ga umtaru..

    • @BLikeBINDU
      @BLikeBINDU  3 роки тому

      హాయ్ రూత్ గారు...నేనేమి rare కాదండోయ్ ...ఈ కామెంట్ సెక్షన్ పెట్టిన కామెంట్స్ చదివితే అందరూ నాకు లానే ఆలోచిస్తున్నారు కదా అనిపించింది అండీ.. నేను వీడియో లో చెప్పాను మీ అందరూ కామెంట్స్ ద్వారా చెప్పారు అంతే తేడా....చాలా సంతోషం అండీ...🤗🙏

  • @babylakshmi8432
    @babylakshmi8432 3 роки тому +1

    చాలా బాగా చెప్పారు బిందు మీ feelings చాలా ఓపికగా వివరించారు All the best😊

  • @surekag3844
    @surekag3844 3 роки тому

    Medi chala manchi manasu bindu garu great,melanti valla valle India inka goppaga undi