తల్లిగా అయినా సంతోషపడాలన్న తపన | Vijaya Lakshmi | Josh Talks Telugu
Вставка
- Опубліковано 9 лют 2025
- Dream big or go home, that sums up the life of Vijaya Lakshmi, an iron lady who shares her inspirational story. The will of a mother to do make her daughter capable enough and also to take a challenge which many people might think twice about while dealing with her husband’s paralysis, this story not only inspires but also makes us think about how many struggles a person overcomes attain success in life.
నారాయణ పురం అనే పశ్చిమ గోదావరి జిల్లా కుగ్రామం నుంచి వచ్చి సింగరేణి లో ఉద్యోగం సంపాదించిన తరువాత జీవితం చాలా హ్యాపీగా గడిచిపోతున్న తరుణంలో తల్లి తండ్రులు తన పెళ్లి చేసిన తరువాత ఎదురైన కష్టాలకు లొంగిపోకుండా వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే అని నిరూపించిన ఇందుకూరి విజయ లక్ష్మి గారి గాథ. పెళ్లి అయి తన భర్త అనారోగ్యం వలన పిల్లని తానే చూసుకుని పెంచి పిల్లకి ఉద్యోగం వచ్చిన Rock Climbing లాంటి వివిధ రకాల అడ్వెంచర్ స్పోర్ట్స్ లో పాల్గొని 8 వరల్డ్ రికార్డు లను లిమ్కా బుక్ రికార్డు ను సంపాదించి వయసు అనేది దేనికీ అడ్డంకి కాదు అని వివరించారు.
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos, motivational speeches, and live events held all over the country. Josh Talks Telugu aims to inspire and motivate you by bringing to you the best Telugu motivational videos. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches, struggles to success, zero to hero, and failure to success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 8 languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the challenges they face in their careers or business and helping them discover their true calling in life.
జోష్ టాక్స్ తెలుగు బాగా చెప్పిన కథకు జీవితాలు మరియు చివరికి ప్రపంచాన్ని మార్చగల శక్తి ఉందని నమ్ముతుంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన డాక్యుమెంట్ వీడియోలు మరియు ప్రత్యక్ష సంఘటనల ద్వారా భారతదేశం అంతటా ఉన్న ఉత్తమ ప్రేరణ కథలను కనుగొని ప్రదర్శించే లక్ష్యంతో మేము ఉన్నాము. సరళమైన సమావేశంగా ప్రారంభమైనది ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న మీడియా ప్లాట్‌ఫారమ్, ఇది వ్యవస్థాపకత, మహిళల హక్కులు, ప్రజా విధానం, క్రీడలు, వినోదం మరియు సామాజిక కార్యక్రమాలతో సహా ప్రతి సంభావ్య నేపథ్యం నుండి వక్తలతో విజయవంతమైన కథలను సంపన్నమైన అత్యంత వినూత్నమైన రాగ్‌లను కవర్ చేస్తుంది. మా పరిధిలో 8 ప్రాంతీయ భాషలతో, మా కథలు మరియు వక్తలు ఒక కోరికను ప్రతిధ్వనిస్తారు: చర్యను ప్రేరేపించడానికి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల నుండి ఉద్వేగభరితమైన యువ భారతీయుల సామర్థ్యాన్ని వారి కెరీర్‌లో వారు ఎదుర్కొంటున్న ఎదురుదెబ్బలను అధిగమించడానికి వారిని ప్రేరేపించడం మరియు జీవితం లో వారి నిజమైన పిలుపు ను కనుగొనడంలో సహాయపడటం మా లక్ష్యం.
----**DISCLAIMER**----
All of the views and work outside the pretext of the video of the speaker, are his/ her own, and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda.
#InspirationalWomen #StruggletoSuccess #JoshTalksTelugu
మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే, మీకు తోడుగా జోష్ Skills ఉంది - joshskills.app.link/MD1sR1mCdrb
😂😂😂 to ee
బాగా చెప్పావమ్మ.చాలా చేసి చూపించావు.నీ నవ్వే ఎదుటివారికి స్ఫూర్తి నిస్తుంది
అమ్మా విజయలక్ష్మి గారు చక్కగా ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా చెప్పారు యువతకు వ్యసనాల వైపు పోకుండా జీవితం పట్ల ధైర్యం నింపి మోటివేషన్ చేస్తూ ఇంకా సాధించాలనే తపన ఉంది దానికి నిజంగా హేట్సాఫ్.
🙏
@@worldrecordvijaya1715 chala inspiring ga vunnaru..nenu mimmalani follow avvalanukuntunnanu....mimmalani oka sari kalavachaa...plz
@@worldrecordvijaya1715 [11/22, 5:23 PM] Sravanthi: We have started youtube channel by the name Sravanthi Talks a year back. Now newly we started a show which is completely female oriented by the name chit chat with Sravanthi. Concept is to interview only female people who are growing and let the viewers know about womem empowerment.
[11/22, 5:24 PM] Sravanthi: I'm messaging you to request and invite you to the interview as our guest. It would be our privilege if you accept our request.
@@worldrecordvijaya1715 ua-cam.com/video/kk0icPHigKU/v-deo.html latest interview in my channel
నీ అంత ధైర్యం ప్రతి మహిళకు ఉండాలి.
మీ జీవితము ప్రతి మహిళకు ఆధర్షము.
భారతీయ స్త్రీల గొప్పతనం మీ మాటల్లో ప్రపంచం తెలుసుకుంటుంది.
Inspirational
@@ANANDKUMAR-se4pm A new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new new one plus a quick q quick and software I don't think so it is was like a that I a buttrtfly new new new one of the day is the a best best friend and is the the same thing as I can am going I don't was a like a that a that a that lot of to get how to much I as I don't can I am so a that new new one of plus I a that a that a I don't a that new new one of the day of the school year and software I a that new one of plus I a don't have want to me and and I a that new one new one new one new one new one new one new new new one new of the day year old and software I a new new one of plus I a new one new one new new new one new of plus I a don't have any of these people are some so I can see you soon I don't know think I have a don't want to see if I could have been so it was a don't want you all for the first time time I was in my life heart and is the now I I'm sorry I
హాయ్.అవును.
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
మేడమ్! మీరు మా లాంటి స్త్రీలకి ఎంతో ఆదర్శం. శత కోటి వందనాలు 🙏🙏🙏🙏
హాయ్.అవును.
మిమ్మల్ని చూస్తేనే జోష్ అనే పదం కూడా చిన్నది అవుతుంది చాల చక్కగా చెప్పారు
హాయ్.
Really Great Madam 🙏
Thank you so much for your inspiration.
ఒక భారతీయ మహిళ గా మీరు మీ భర్త గారిని ఇప్పటికీ మీ inspiration అని pogideru.
మీకు పాదాభివందనాలు🙏
ఏంతో ఆదర్శ ప్రాయమైన అమ్మ చాలా చక్కగా తాను పడిన కష్టాలను లెక్కచేయకుండా ,వయస్సు లెక్కచెయ్యకుండా విజయానికి వయస్సు అడ్డుకాదు అని నిరూపించిన భరత మాత వందనం 🙏🙏 మిరే మాకు ఆదర్శం 🙏🙏
Thank you sekar
Amma...you are great❤️
హాయ్.
నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అమ్మ థాంక్స్❤❤❤❤❤❤❤❤❤❤❤
నిజంగా సూపర్ మ..👌👌👍ఎంతో కష్టపడి మీ కుటుంబాన్నీ ఒక దారి లో తీసుకొచ్చారు,చాలామంది లైఫ్ లో lస్ట్రగుల్ అవుతున్న ఆడవారి కందరికీ motivate చేస్తున్నారు..🙏🙏
🙏
అమ్మ విజయలక్ష్మి గారు మీరు సూపర్ ఉమెన్ అమ్మ మీరు మహిళలందరికీ మార్గదర్శకం కావాలి ❤ మీరు ఇదే పట్టుదలతో. ఇదే ధైర్యంతో. మీరు ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను 👍💯🌹
మనస్సు లో ఎంత బాధ వున్న మీకు చక్కటి నవ్వు మీ వరం
కోటి కి వక్కరు అంటారు అది మీరు చెల్లి
🙏 థాంక్స్ బ్రదర్ మీలాంటి వారి వల్ల నా బాధలు మర్చిపోయి అలా నవ్వగలుగుతున్నాను.
Em comments ivagalam . Appreciate cheyadaniki aame face chesina kastalu maku levu. Kani truly inspiring for many women's Amma.
వెరీ వెరీ గ్రేట్.. మేడం..
మనస్ఫూర్తిగా శుభాభివందనాలు 🙏
మీరు సాధించిన విజయాలు..
నేటి తరానికి ఉషోదయా లు.
రేపటితరానికి..మార్గదర్శకాలు..
చిన్న విషయాలకు కూడా,
డీలా పడి పోయే, ఎందరికో మీరు మంచి స్ఫూర్తి. మీలాంటి ఒక గొప్ప స్త్రీమూర్తి..
భారత దేశానికి, గర్వకారణం
స్పూర్తి దాతగా.. మీరు ఎన్నో మోటివేషన్ క్లాసులు చేయాలి అని కోరుకుంటున్నాను మేడం 🙏💐💐💐
🙏
మీ సంకల్పబలానికి,మీ కార్యదక్షతకు జోహార్లు తల్లి. మీ జీవితం ఎందరికో రోల్ మాడల్. మీ వీడియో చూసే భాగ్యం కలిగించిన Josh Talks media కు నా ధన్యవాదాలు.
Thank you siva garu
@@worldrecordvijaya1715 I am thankful to you madam.
Great inspiration mam.... కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి...
Hatsoff Vijaya Lakshmi gaaru,inspirational story for every one.
ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం గురించి కాకుండా సొల్యూషన్ గురించి ఆలోచించాలి అనేదానికి ఈ స్టోరీ నిజంగా ఒక మంచి ఎగ్జాంపుల్
Thank you Josh talks for making inspiration videos.
సూపర్ మీరు ఎందరో మనుషులకు inspiration
చలో మంచి వీడియో ఇన్స్పైరింగ్ వీడియో కనిపించే వయసు కనిపించని ఉత్సాహమే మనిషిని ముందుకు బాగుంది చాలా బాగుంది ధన్యవాదములు
చాలా బాగా చెప్పారు థాంక్స్ అమ్మ మీ లాగ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేము మీలా అన్ని లైఫ్ లో సాధించాలని కోరుకుంటున్నాను మీరూ మాకు ఒక గొప్ప inspiration గా తీసుకుంటాం థాంక్స్ అమ్మా
Thanks harish. God bless you nana👍
చాలా బాగుంది. నాకు 60జీవితం మీద విరక్తి కలిగింది. కానీ భగవంతుడు ఇచ్చిన జీవితం మనం ఎవరం. అంతం చేసుకోడానికి అనుకున్నా. ఆమె చెప్పిన ట్లు ఎపుడో సూసైడ్ చేసుకునేదాన్ని. చాలా బాగా చెప్పారు. మీరు చెప్పిన ఈ మాటలు ఎందరికో ఆదర్శంగా తీసుకోవాలి అని అనుకుంటున్నా ధన్యవాదాలు
హాయ్.సూపర్ నిజ జీవితము లో మీ నిత్య
సత్యాలు.ప్రతి ఒక్కరికీ ఆధర్శము.
Meeru manchi mother maatramey kaadhu manchi wife kudaaa meeru nizamgaaa oka miracle..... your really great....meeru inkaaa yenno vijayalanu sontham chesukovaali
Super meeru 40yers Laagaaledhu vunnaru Anthi meeru chalamandhiki Aadharsham 👌👌👌👌👌🙏🙏🙏🙏
Your success in all sectors.But any woman remember her family husband and children.She is example for real heroine in life.
Great life style very good mother ఆడవారు తలుచుకుంటే ఎన్నో బలమైన కార్య క్రమాలు చేయగలరు ఇలాంటి అవకాశాలు ఆడవారు ఇవ్వాలి నాకు అలాంటి కసి ఉంది అలాంటి గోల్ ఉంది ఎప్పుడు వస్తుంది అమ్మ నాకు అలాంటి అవకాశం
Such a brave lady...
Madam mimmalni chala inspire ayyanu.. Husband visigiste vadileyadamo.. Leda chachipovadamo.. Anukunna .. But oka sonla adopt cheskoli.... Ala anukunte we dont feel low...we don't leav our sons at anytime how messy they are....Ani me nunchi telsukunaa...great mam...
Vijaya Lakshmi Garu you are wonderful, very inspiring. My mother's name is Vijaya Lakshmi as well, she is very much like you. Madam what an accomplishment what an inspiration to everyone. I wish you do more wonderful and great things. Truly an embodiment of all the wonderful things of a great inspiring leader.
She is an idol for inspiration !!! No struggle no achievement !!!
మీరు చాలా గ్రేట్ మా... అలాంటి భర్తని ఎలా భరించారు 🙏
భరతమాత బిడ్డకు
మా
వందనాలు తల్లి
No words to say mam. I think first time nenu skip cheyakunda vedio full ga chusanu👏👏🙌🙌
@@swachhbharath1562 most welcome mam all the best for your next achievements 😍😍
Entha struggle ni entha easy ga chepthunnaru.. nijamga meeru chala strong women.. this talk shows education is not just bookish knowledge.. it is something we learn from our experience and how we overcome to make our dream 👏
Hats off madam🙌🇮🇳proud to be Indian
Great mam
🙏
అభిప్రాయం.... అని సింపుల్ గా చెప్పలేం.... అస్సలు చెప్పడానికి మాటలు రావట్లేదు...విజయలక్ష్మి గారికి హృదయ పూర్వక అభినందనలు...👏👏🙏🏼🙏🏼
You are really great... konchem depression lo unna naku mi maatalu konchem ooratani ichai 😊 thank you.... mi stop sucide camp lo join avvalanundhi... mitho travel chesina chalu...
Meeru achievements oka etthu mee positive attitude and whole hearted smile chala encouragement ichai naaku
Continuous goosebumps appear,while watching this video, all the best to her., and all of us must inspire her .
Chepadaniki matalu ravatle.. Me journey chusaka.. Chala chala great madam meeru.. Meere naku inspiration ipadi nundi thank you🙏 bcz neenu china china pblms chusi fear avthanu but memmalni chusaka me speech vinnaka nako dharyam vastundi 🙂
Really great lady with strong heart and will power.. true inspiration for youth..
Great women
Strong woman
👍
చాలా బాగా చెప్పారు
Everyone needs to be inspired from her Success and an inspiration for many in the society 🙏
అమ్మ నువ్వు చాలా గ్రేట్ అమ్మ
Really very. Great
Really your great Akka🙏🙏🙏
Nijamga meeru chesina achievements chala goppavai
jeevithamlo yemi saadinchalemu ani bayapadi bhadapadevallaku meekanna
Inspired personani chupinchalemu
Great Amma..
అమ్మ మీరు సూపర్ మీలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి
పూర్వ కాలంలో నాన్నలే విలన్స్ఆడ పిల్లల జీవితాలతో ఆడుకునెవారు ఈ వీడియో రెండు మూడు ఏళ్ళ క్రితం చూశాను అమ్మ మీరు చెప్పింది నిజమే చిన్న చిన్న విషయాలకే సుసైడ్ చేసుకుంటున్నారు యూత్ కి మీరే👍❤️🙏🏼
పట్టుదలకు మారుపేరుగా ఉన్నారు విజయలక్ష్మి గారు...... తప్పనిసరిగా వారిని ఆదర్శం గా తీసుకోవాలి...
మీరు చాలా గ్రేట్ మేడం 👍
Elanti speeches monthly one time students ki evvagaligite bagundedi👌👌
Yes..mam its very great.. you have given..lot of value to our marriage system inspite of much struggle and become good mother also..hats off mam..ideal to women world🙏🙏🙏💐💐💐💐
Excellent Madam ! You are a Model to all Indian womens ! Great !! 👍👍
మేడం విజయ లక్ష్మి గారు చాల గొప్ప విషయం చెప్పారు మీరు సాధించిన వరల్డ్ రికార్డ్స్ ను గురించి అవి ఏవిదంగా సాధించారో కానీ మీకు ఇటువంటి అద్భుత సహస క్రీడలలో ప్రపంచ స్థాయీ కి మీరు ఎదిగారో వీటిలో మీరు మీ అంతమిరె చేయలేరుగా దీనికి ఒక సంస్థ కావాల్సిన రక్షణ పరికరాలు అనుభవం గల గురువులు ఉండాలి దానికి వారు మొత్తం టీంగా ఏంతో కస్టపడి వారందరి సహకారం లేకుండా మీరు ఒక్కరే చేయలేరుగా మిమ్మల్ని అంతగా మోటివేట్ చేసిన పర్సన్ ఉండాలి వారి గురించి మీరు ఇక్కడ చెప్పెనట్లుఅయితే అనేకమంది యూత్ కి మీరు గైడ్ చేసినవారు అయ్యేవారు మీమల్ని ప్రపంచ స్థాయి కి తెచ్చిన పర్సన్ గురించి వారి అడ్రస్ ఇవ్వండి అది యూత్ కి అవసరపడుతుంది .
Amma padhabivandhanalamma... Mee valla chala mandhi women's inspire avtharamma......
Amma Hattsoff to your confidence levels
Bhartha ni biddala bhavinchi guruvula kuda anukuni munduku sagutunna meeku dhanyyavadalu na life lo first coment
🙏
అమ్మాగారు మీరు chala great 👏
excellent Vijaya lakshmi garu
అక్కా real inspiration 💐
E roju nundi meere naku inspiration vijaya Lakshmi.
Samjaniki yuvataraniki chala chala yupayogam thakyou madam
Great 👍 meru cheppina golden words chala mandi ladies ki inspiration kavali, enni problems vachina mee matalu gurthuchesukovali
Yes yes meeru kuda youth best of luck madam
Meeru Andariki inspiration Maam......I Salute
విజయ లక్ష్మిగారూ మీ ధృడచిత్తానికీ, ఆత్మ విశ్వాసానికీ శతాధిక వందనాలు. మీజీవిత గమనం ఒక పాఠ్యాంశంగా పాఠ్యపుస్తకాలలో చేర్చ దగిన అర్హత గలదని నా నమ్మకం.
SIR.. ఇక్కడ నాదొక చిన్న హలహా. ఈ విజలక్మిగారి సంకల్ప బలాన్ని, ధృఢ చిత్తాన్ని, కృషి పట్టుదలలను, సాధించిన విజయాల, పతకాల వివరాలనూ పొందుపరుస్తూ; ఈవిడగారి చిత్రపటం యొక్క గోడ ప్రతిని(wall poster) తయారు చేయించి మన రెండు తెలుగు రాష్ట్రాల (వీలున్న మనదేశంలోని) పాఠశాలకు పంపిణీచేయించినచో కొందరు విద్యార్థులకన్నా ఆవిడ నుండి ప్రేరణను పొందగల, అలానే తమ మనోస్థైర్యాన్ని పెపొందించుకోగల అవకాశం ఉంటుంది కదా.
🙏
Vijaya lakshmi garu paripurna mahilaga meeru gurthimpabadi malanti endariko marga darshakulu ayyaru.prathi okkaru mimmalni adarshanga theesukunte edaina sadhincha galaru.🙏🙏🙏🙏🙏
Meeku Hrudayapoorvaka Dhanyavadalu..
Excellent lesson for all your life, really you are great akka
Madam meeku eanni hats off lu cheppina thakkuve.
నిజం గా మీరూ గ్రేట్ మ even i am in same sit
Meru achieve cheyadam kanna . Alanti problems bayatiki cheppadam very very very very great
Meeru chala great amma🙏🙏
Meeru chaalaa great medam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
Such a beautiful words in last ending speech.. mee husband guruvu ani chepadam anno kastalu petina positive feedback thesukovadam super madam 👏
Amma great ante,mire nirvachanamu amma.
Mundhundi nadipinche shakthi ani nirupinchi ,chupincharu yenta age lo i na.
In kaa cheyali amma, Best off luck ammagaru.
Meru chela great vijaya Lakshmi garu mimmlini ela abindhichalo theliyatamu ledhu meru super woman
Excellent speech Akkaya garu🙏🙏🙏💐🌹🤝💐🌹
Great Amma meeru
Great. Yes meela struggles ni life ki yela positive ga theesukovalo memmalni chusi nerchukuni konthamandhi ayina maralami korukuntunnanu.
Good morning.Amazing madam your life .Great.
U r a great lady God bless you
Tradition and modernity ,mountain terrain and plains, pleasure and pain , hope and despair are equal to those who have willpower. Great inspiration.
అమ్మ సాల బాగా సేపర్ 🙏🙏🙏👌
Madam you are brand ambassador to all Indian women
Meeru Super Amma😍❤️
భారత మాతాకి జై
అరుదైన వ్యక్తిత్వం మీది... జీవితంలో ఎన్నో అడ్డంకులు, అవస్థలు, అవమానాలు ఎదురైనా మంచి తల్లిగా,భార్య గా కర్తవ్యం నిర్వించి దేశoలో 8 రికార్డ్స్ గుర్తింపు పొందిన మీరు... మరెన్నో విజయాలు సాధిస్తారని.....ఆశిస్తున్నాం.....ఐరన్ లేడీ ఇన్ ఇండియా.....
Thank you PV
GREAT MADAM, SHATHA KOTI KRUTHAGNATHALU, GOOD UNDERSTANDING. YOUR SITUVATION PERFECTLY GOD KOWS EVERYTHING. INTHA MANCHI SAMAJAMULO HUSBAND VISAYAMULO OPIKAGA UNDI LIFE NU JAINCHINARU. GOOD ATTITUDE, GOOD HUMANS BEING, MANCHI VYIKARI. NAYNU KUDA MILAA FOLLOW KAVALI. MIMMULANU ANUSARINCHI NADUCHUKOVALI SOCIETY ANTHA.
Amma meeru super amma.
" Amma me speech chala chala brief ga undi". It is the " one of the best inspirational story ".
It was the very excellant motivational story.
Yala vastundi madam. Antha will power.. Nijanga chalaa great madam.... Meru
Amma super meeru memmalni chustunte chala garvam ga vundi
Really great maa....💐
అవును.
Amma meeru Antho Mandi ki inspiration..
Really chala great amma meeru
Super amma great person 🙏🙏🙏
Chala Baga cheparu Amma.
👌👌👌👌Excellent madam. Hats off to u. Daring lady. Yes madam ur true. Seeing positivity in every human being including ur husband.what a lady ur. Very inspiring madam. Congratulations and All the best to u and ur daughter. May god bless u.
Wow!!! Excellent Personality!!!!!!!! No Words to Say Madam.....!!!!!!!!!!!!!!!!!
Hats off Lakshmi garu
Age doesn't matter . May God bless you and family madam. 🙏
Your one of the teacher and mother
Your really great so great what a wonderful lady super fantastic amazing🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻