Life at Farm😊||B Like Bindu

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 679

  • @lakshmikranthi1757
    @lakshmikranthi1757 2 роки тому +112

    మాటల్లో వర్ణించలేని జీవితం అద్భుతంగా ఉంది మీ జీవన విధానం రెండు జీవితాలు సమంగా చూస్తున్నారు హాట్సాఫ్

  • @saraswathivennapusa1974
    @saraswathivennapusa1974 2 роки тому +76

    మిథునం సినిమా లో లా ఉంటుంది మీ లైఫ్ ...ఎంత అదృష్టవంతులండీ బిందు గారు....కలలు కనడమే కాదు వాటిని సాకారం చేసుకోవడంలోనే ఉంది....అది మీకే సాధ్యం

    • @kicku4373
      @kicku4373 2 роки тому +3

      please sata puseyand adi paper mukkalu neetulu nanabet mixi pati pasupu kalipi chataku petandi chala bhaga untadi

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 роки тому +24

      2002-2003 సమయం లో అనుకుంటాను అండీ ..మొదటి సారిగా ఇలాంటి జీవితం గడపాలి భవిష్యత్తులో అనుకున్నాము. అది జరగడానికి సుమారు 13 ఏళ్ళు పట్టింది.చాలా చాలా కష్టపడి అనుకున్న విధంగా చేసుకోగలిగాము.మిథునం మధ్యలో మిథునం సినిమా చూసినప్పుడు మా ఇరువురి కోరిక ఇంకా బలపడింది.ఆ సినిమా ఎన్ని సార్లు చూసామోనండీ.చూసిన ప్రతీ సారీ ఆనందంతో కన్నీళ్లే..అదే మాట ఒకసారి నేను నా బ్లాగ్ పోస్ట్ లో కూడా రాసాను.🤗

    • @asuryaprakasarao424
      @asuryaprakasarao424 2 роки тому +2

      @@BLikeBINDU very lucky you!! You made dreams real

  • @jyothimaddala9680
    @jyothimaddala9680 2 роки тому +121

    Wow! What a wonderful video Bindu. This is my dream too and I am saving this video and I keep reminding myself to make my dream come true. Maatalatho cheppakunda chesi choopincharu. I am a big fan of you. Nenu mee videos chala varaku choosenu kani comment cheyaledu. Thank you for inspiring me. Lots of respect and love from bottom of my heart 😊

    • @sharadhaa5235
      @sharadhaa5235 2 роки тому +4

      Same feeling

    • @Manasinaidu
      @Manasinaidu 2 роки тому +4

      Even I felt the same bindu, I feel that this is what every wife needs a peacefull life in a beautiful nature,thank u for a pleasant video,may God bless each and every womens dream come true,I wish u all the best ladies,let's start working hard for our dreams

    • @nagamanivudarapu7328
      @nagamanivudarapu7328 2 роки тому +4

      Nakuuuuu ilane undaali. Anipistundi.

    • @anupamakalla670
      @anupamakalla670 2 роки тому

      Correct ga chepparu

    • @naturelover9755
      @naturelover9755 2 роки тому +2

      Ee place ekkado ae district bindugaru cheppara andi meku telisthe cheppandi

  • @rajyalakshmiyarlagadda5638
    @rajyalakshmiyarlagadda5638 2 роки тому +26

    బిందు గారు 👌గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ రు వాడిన వస్తువులు చిన్న నాటీ రోజులు గుర్తుకు వచ్చాయి చేట,అల్లంవెల్లుల్లి బుట్ట👌 వేదురు filter విడియో భలే నచ్చింది అండి👍

  • @vlogsbykanyaguggilam8847
    @vlogsbykanyaguggilam8847 2 роки тому +2

    ఇంతకంటే ఏం కావాలి చెప్పండి,మనిషి ఆనందంగా ,ఆరోగ్యంగా జీవంచడానికి,చక్కటి వీడియో చూపించారు Thankyou

  • @umaranig1501
    @umaranig1501 2 роки тому +10

    Very inspirational literally I'm crying video అప్పుడే ఐపోయిందా అనిపించింది

  • @nalamsrikrishna1460
    @nalamsrikrishna1460 2 роки тому +32

    Lucky to fulfill the dreams, very few will get chance like this, your blessed Bindu garu.

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 роки тому +6

      చాలా చాలా థాంక్స్ అండీ....మీ అందరీ చల్లని ఆశీర్వాదాలలు దీవెనలు మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తాయి అండీ .ధన్యవాదములు

  • @user-ye7to2nu1m
    @user-ye7to2nu1m 2 роки тому +15

    Bindu garu u r leading a peaceful life now. There is lot of pain, struggle, money behind all these. U r very lucky to have a supporting husband and kid. His photography is fabulous. God bless u with happiness and prosperity.

  • @ushamothukuri9246
    @ushamothukuri9246 2 роки тому +4

    ఒక్క క్షణం కూడా వదలకుండా చూడాలి అనిపిస్తుంది మీ వీడియో బిందూ...

  • @nagamaniramayanam1315
    @nagamaniramayanam1315 2 роки тому +10

    So peaceful and soothing. I just amagined myself there. Brought back memories of my childhood in grandparents house

  • @manishn9088
    @manishn9088 2 роки тому +6

    గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బిందు గారు మాట్లాడకుండా మౌనంగా పని చేసి చూపించారు చాలా గొప్పవారు మీరు

  • @tummagodavari9381
    @tummagodavari9381 2 роки тому +2

    మీ జీవన విధానం అద్భుతంగా ఉంది మా అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉంది సూపర్ వీడియో మేడం. ఈ వీడియో చూస్తుంటే మేము కూడా ఫామ్లో ఉన్నట్టే అనిపిస్తుంది.

  • @LathaPushyamitra
    @LathaPushyamitra 2 роки тому +2

    నిజం చెప్తున్న..మా అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నట్లు అనిపించింది..So many memories.tq fr this vlog

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 2 роки тому

    90s లోకి వెళ్ళాను.మాది తూర్పు వాకిలి.బంతి,చామంతి,మందార ఎన్నో పులా మొక్కలు,మామిడి అరిటిచెట్లు ఉండేవి.పొద్దున్నే సంక్రాంతి ముగ్గులు మా అమ్మ వేస్తుంటే చూస్తూ ఉండేదాన్ని.ఎంత బాగుంటుందో.ఆ చెట్లలో కూర్చుంటే టైం తెలియదు.అప్పుడు టీవీలు సెల్ కూడా లేదు కానీ ప్రకృతి లో గడిపోన అందమైన సమయం.కార్తీక దీపాలు పెట్టి వెన్నెల్లో నేను మా అమ్మ కూర్చునే వాళ్ళము అమ్మ దేవుడి కధలు చెపుతుండేది.నాన్న నేను వింటూ ఉండేవాళ్ళము.వెన్నెల్లో పూలు మెరుస్తూ ఉంటే ఆహా.ఇప్పు అపర్ట్మెంట్లో ఉంటే ఎగిరే చిలకని పంజరంలో పెట్టినట్టు ఎదో డల్ గా ఉంది

  • @vanithakishore1202
    @vanithakishore1202 2 роки тому +2

    అద్భుతః … చాలా చెప్పాలని ఉంది…… but no words 🙏

  • @kavithasepuri4233
    @kavithasepuri4233 2 роки тому +5

    Such a soothing peaceful video, what else does a person need,a small piece of land to do his farming required

  • @iamrich0725
    @iamrich0725 2 роки тому

    The universe will make you rich and rich when you care for birds and dogs. Beautiful to see the nature around you. Wow.

  • @anithak7177
    @anithak7177 2 роки тому +6

    Farm lo ఇలాటి life చాలా bagundhi akka 👌👌👌 మొక్కలతో madhyalo, పూలు, sun రైజ్, ఇలాంటి life కదా akka manaku కావలిసింది అందుకు meru chala అదృష్టం akka... Happy life

  • @sukhavasinaveen7960
    @sukhavasinaveen7960 2 роки тому +2

    బిందు గారండీ మి తోట లో మీ రోజు వారి జీవితం చాలా బాగుందండి. మి ఇంట్లో ఉన్నారు చాటలు ఇంకా వెదురు వస్తువులకి పేపర్ మరియు మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి ఆ పేస్ట్ ని వాటికి పట్టించి ఎండలో ఉంచండి. చాలా రోజులు అవి పడవ్వావు. మా చిన్నప్పుడు మా ఇంట్లో అలానే చేసే వాళ్ళు.

  • @Aviyay1
    @Aviyay1 2 роки тому

    Mee bougainvillea chaala andam ga undi Bindu. also mee almond leaves sound :) chaala nostalgic ga untundi mee videos chustunte. ammamma vooru gurtostundi. balyam gurtostundi. ee fast pace kaalam lo mee laaga anukunna kala ni nijam chesukuni kashta padi ila lifestyle lead cheyyagalagadam nijam ga hats off. memu cheyyali anukuntu cheyyaleni panulu anni meeru chestunnaru. mee aesthetic sense adbhutham.oka ara ganta meditation chesinattu untundi mee videos chuste.

  • @vennapusasudharshanreddy5812
    @vennapusasudharshanreddy5812 2 роки тому +2

    అమ్మ నమస్కారం 🙏 ఈ ప్రకృతికి అన్నమయ్య సంకీర్తనలు వింటే చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మ నమస్కారం 🙏

  • @vennapusasudharshanreddy5812
    @vennapusasudharshanreddy5812 2 роки тому +2

    అమ్మ నమస్కారం 🙏 లైఫ్ అంటే మీదే అమ్మచాలా చాలా ఆనందం వేస్తుంది ఇంతకంటే ఇంకేం కావాలి చాలా ఆనందం కలిగింది నాకు అమ్మ 🙏

  • @borapydithalli536
    @borapydithalli536 2 роки тому +2

    Akka vanakala tyre ki paint vaiandi Chala colourful untadi👌👌👌

  • @surekag3844
    @surekag3844 2 роки тому

    Farm borderlo coconut trees vesukondi bindugaru chala beautiful ga untundi farm Kerala style lo.baadam trees kuda showga untayi akkadakkada vesukovachu,

  • @lucilieball8883
    @lucilieball8883 2 роки тому

    Ee lifestyle Kosam meerentha kashtapaddaro ardham iyindhi. Meeru enjoy chesthu maa kallaku kuda anandhanni kaligincharu. Thank you.

  • @vasavisrisairatnakotla9340
    @vasavisrisairatnakotla9340 2 роки тому +1

    Ur such a beautiful lady with good thoughts....Enjoy this golden moments....God bless u& ur famil

  • @Rahul-dy4we
    @Rahul-dy4we 2 роки тому

    Lucky ppl.
    Chaalaa Chaalaa happy ga undi ee video cusina taruvata.
    Adbhutam.
    God bless you.

  • @padmavytla8937
    @padmavytla8937 2 роки тому

    బిందూగారూ ....మీ వీడియోలు చూడటం చాలా ఇష్టం .. మనకి నచ్చినట్లు మనం‌ జీవించాలి అనుకొనే వాళ్ళు ఉంటారు ..కానీ ....మీలా...ఇలా అటు నగర జీవితం ,ఇటు ఇలా తూరుపు తెలతెలవారగానే ఒకరకమైన అందాన్ని ఇచ్చే ప్రకృతి ని ప్రతీ క్షణం ఒడిసి పట్టుకొనే వారు చాలా అరుదు ..అందుకే కదా బి లైక్ బిందూ కోసం అందరూ (వీడియో కోసం) ఇంతలా ఎదురు చూసేది..నాకు పక్షులు అంటే విపరీతమైన ఇష్డం ..కానీ నన్ను కవ్విస్తూ అవి అటూ ఇటూ గిరికీలు కొడతాయి తప్ప ,చేరువుగా వచ్చి వాలవు ...ఎలా మచ్చిక చేసుకోవాలో ఒక వీడియో చేద్దురూ..........

  • @shabnamteacher7871
    @shabnamteacher7871 2 роки тому

    Simply superb andi.... Eka jeevithaniki Yami kavaali chayppandi.... Naynu aithay fida aipoyaanu meeku.

  • @sandyamanikyalachowdery7620
    @sandyamanikyalachowdery7620 2 роки тому +2

    Entha edigina odigi undali antaru just like you that is B like Bindu. really meeru me channel name ku thaginatuga unaru. And also music it's awesome no words to express. God bless you sis. We also try to b like bindu.

  • @littleguy3706
    @littleguy3706 2 роки тому +1

    Wow...27 min lo okkasari kuda skip chyakunda chusa ....e video superb akkaiah....

  • @sowmyareddy-tu6kv
    @sowmyareddy-tu6kv 2 роки тому

    You r an inspiring women mam ur thoughts, ideas, talking in telugu by respecting it.. u r not just mother for ur kid but Also for those speechless souls..
    Thankyou sooo much for sharing ur videos

  • @nathod2009
    @nathod2009 2 роки тому +2

    గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

  • @renukanarayanatamarada9026
    @renukanarayanatamarada9026 2 роки тому +3

    No words bindu gau..Really great...

  • @suneethasunil5219
    @suneethasunil5219 2 роки тому +6

    Hi bindugaru good morning, Burdens Anni ayipoyaka city ki dooranga ilane life lead cheyalandi happyga, health problems undavu

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 2 роки тому

    లైట్ purpul చిక్కుడు కాయలు ఉంటాయి చాలా టేస్టీ గా ఉంటాయి.గింజ పెద్దగా ఉంటుంది.పువ్వు కూడా purpul కలర్ లో ఉంటుంది.దొరుకుతాయేమో try చేయండి

  • @sandhyasthoughts
    @sandhyasthoughts 2 роки тому

    Mi lifestyle ante chaala istam naaku..becoz Naku ఇలాంటి lifestyle istam..mi videos regular ga chustaanu..mind refreshing ga అనిపిస్తుంది

  • @gopigunji9571
    @gopigunji9571 2 роки тому

    Now a days inspiring of all in this generations ladies madam

  • @nddp-channel8757
    @nddp-channel8757 2 роки тому

    Bindu garu, we saw your fram house videos, it's very good,and also you did great wrok there, in that fram,for women empowerment, you put any small cottage industry,
    Mini dal mill in 1000 sft, with
    Less investment, on that dal mill some rettens will come, it's wealth creation activity.
    From , A. L. NGO BOX.

  • @sharadatoodi3359
    @sharadatoodi3359 2 роки тому

    Devudiki namaskar am chesetappudu two hands nudity pina Kani veelithe head varaku two hands petti namaskrinchali. Very beautiful video. Chala swacchanga chinnappti rojulaloku theesikellaru Ms. Bindu. Loved chikkulu. Chinna cheta Chala nachhindi. Keep up the great work.

  • @akkinenivenkatratnam9132
    @akkinenivenkatratnam9132 2 роки тому +2

    అమ్మా, బిందూ, ఫార్మ్ హౌస్ లో నీ లైఫ్ చూస్తుంటే చాలా ముచ్చట గా వుందమ్మా. All the best and God bless you.

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 роки тому

      నమస్కారం అండీ 😊🙏. ధన్యవాదములు మీ వంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే మా జీవితం ఇలాగే సాగిపోతుంది అండీ

  • @avulasaritha5711
    @avulasaritha5711 2 роки тому

    నేను మీ ప్రతి వీడియో చూస్తూ ఉన్న నాకు మీ వీడియోస్ అంటే చాలా చాలా ఇష్టం మీ పైన తెలియని అభిమానం చాలా బాగుందండి మాటల్లో చెప్పలేం🤝🤝

  • @ttv4273
    @ttv4273 2 роки тому +2

    the place is really coming to life , good what you did to the dog, I just started working on the farm, hopefully, it will grow beautiful like yours

  • @suryakumari3493
    @suryakumari3493 2 роки тому

    Super, Manasutho kanna kalanu anubhoothilo nijam chesukunna vela meeku .... . Maatalu raavadam ledu. Great.

  • @suneethaperla4594
    @suneethaperla4594 2 роки тому

    B like bindhu title ki justification la undhi video hat's off bindhu garu
    Life ki enthaku minchi enka emi avasaram ledanipistundi veelythe me form ki ravalani undhi real ga chudalani undhi ❤️

  • @lakshmijampani681
    @lakshmijampani681 2 роки тому +1

    Singeetam srinivasarao Garu cinima gurtu chesaru👍👌👏

  • @vijaykandakatla469
    @vijaykandakatla469 2 роки тому +2

    Nice presentation of your daily routine at farm. Video take was very good. Happy Gardening.

  • @dsaapaatu
    @dsaapaatu 2 роки тому +4

    గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🇮🇳

  • @Lavanya_Vlogs
    @Lavanya_Vlogs 2 роки тому +2

    ఈరోజు మీ వీడియో చాలా బాగుంది ఎప్పుడు మీరు పూర్తిగా చేసినట్టు అనిపించదు నాకు చూసినట్టు అనిపించదు కానీ ఈ రోజు మీ వీడియో చాలా బాగుంది మీ వీడియో పరిపూర్ణం అయింది

  • @boyinaanil3213
    @boyinaanil3213 2 роки тому +2

    Madurathi madhuram medam me videos simply superb...... actually na mobile lo software poindi. Ina ma husbend mobile lo me videos chusttuna. Plz me free time lo skillet vivaralu akkada purchase chesindi and wooden tea strainer vivaralu cheppara

  • @arunadevin8672
    @arunadevin8672 2 роки тому +4

    Jeevinchadam ante idi.Medalu , middelu kadu.

  • @lukesonk6724
    @lukesonk6724 2 роки тому +2

    madhi kuda e roju chikkudukaya kuree… 😋 superb! great shoot and nice editing - really good job…

  • @chinnwgl
    @chinnwgl 2 роки тому +2

    she is doing videos like Lizqi..........awesome. so peaceful

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 роки тому

      Naaku lizqi ilaa comments dwarane first thelisindi andi.appudu nenu thana videos okati rendu chusanu. She is an awesome person. Asala aa ammayi videos adbhuthamga untayi ansi. I think im no way comparable to her. Anyway meeku alaa anipinchinanduku dhanyavadamulu andi.

  • @vineelagannamaneni7553
    @vineelagannamaneni7553 2 роки тому

    This is the true life akka.........andaru kastam viluva telusukoni life ni lead cheyyali.......

  • @lalitaranisuryadevara5338
    @lalitaranisuryadevara5338 2 роки тому

    మీ senseble lifestyle ఎంతో స్ఫూర్తి దాయకం
    వీక్షించేవారికి ఆహ్లాదకరం
    అన్నట్లు పనిలో పని
    ఆచేటలూ, బుట్టలూ
    అలికించరాదండీ
    పదికాలాలు పడిఉంటాయీ
    మన్నికగా

  • @srinathmula4444
    @srinathmula4444 2 роки тому

    Nice madm, I'm also planning to do like u only but one change madm u said u are Not making any profits please try Long term crops like Sandalwood and Australian Teak in between u can grow fruits and vegetables also please do research on Tissue culture Sandalwood and Australian teak it will come with in 10 to 12 yrs u will create huge wealth with low investment and Agriculture income is exempt from Tax u will not liable to pay any tax to govt and u will be also Inspiration to many others and future generations,Tq ur weekend farming is very Inspiring😊

  • @bharathidevibharthepudi5852
    @bharathidevibharthepudi5852 2 роки тому +2

    Such a greatest personality keepitup bindu

  • @rskchaitanya1038
    @rskchaitanya1038 2 роки тому +6

    Thank You Bindu garu for sharing such a pleasant video, people easily says it’s good life but to live like this need passion and dedication towards the life.
    One small suggestion jeevamrutam to applied on wet land only for better results , if you applied jeevamrutam in the video to chilli plants.

    • @BLikeBINDU
      @BLikeBINDU  2 роки тому +4

      Thank you so much andi..for commenting here..avunandi..akkada unna prathi anuvanuvu lo maa prema maa thapana maa kashtam untundi andi,,.. 🤗🙏🙏. avunandi jeevamrutham alaa ivvakudadu...adhi posina ventane 5 mins lo water pettamu..video lo obeserve chesthe tarvatha akkada antha wet gaa untundi... and papaya ki matram drip odhilina 30 mins tarvataha jeevamrutham ichamu andi..

    • @rskchaitanya1038
      @rskchaitanya1038 2 роки тому

      Bindu garu felt happy after seen your reply - I Can only Say.
      It’s kind of “Dreams Come True” for you and your family members 🙏

  • @anithak7177
    @anithak7177 2 роки тому +1

    Akka మీరు బ్రెష్ chesina tooth poweder ఏంటి, tea వడ పూసకునేది yekkada కొన్నారు cheppandi akka pls

  • @Ganeshram-me3fm
    @Ganeshram-me3fm 2 роки тому +1

    naku telisi utube lo me channel ke a okka bad comment vundadu gret u r handling way which very cool

  • @padmagaruvu5834
    @padmagaruvu5834 2 роки тому

    Meru chesevi
    Chustunte manasuki
    Entho hai ga vundhi
    Chala great amma

  • @lalitham.4329
    @lalitham.4329 2 роки тому

    Ma Amma gurtochindi Bindu,superb tq u &Love u....

  • @dasariramajyothi4016
    @dasariramajyothi4016 2 роки тому

    Ee video chustunnathasepu nenu akkada vunnatle feel ayyanu
    Manasuku santhosham anipinchindi

  • @krishnaveniharivillu129
    @krishnaveniharivillu129 2 роки тому

    Chala peace full ga undi, drum lo em kalipi plants ki icharu

  • @sivakumaripinnamaneni7025
    @sivakumaripinnamaneni7025 2 роки тому +2

    Really superb no words బిందు garu👌👌 🥰🤗

  • @devkadiyam1697
    @devkadiyam1697 2 роки тому +1

    Medam peyda neellatho veyyandi kallaapu good for health 👍

  • @Allinoneyoshaditeluguvlogs
    @Allinoneyoshaditeluguvlogs 2 роки тому +1

    Entha bagundho cheppalenu.... Anni anni anni chala chala chala bagunnay

  • @dsp2
    @dsp2 2 роки тому

    Hiii బిందు.ఎలా anipinchindi అంటె swarnakamalam మూవీ bhanu priya introduction ,హీరోయిన్ entry చూడు 80 s concept.👏🏻👌🏻👍👍

  • @ayeshasiddiqua1887
    @ayeshasiddiqua1887 2 роки тому +2

    Plz add subtitles ur channel will grow and v will be benefitted

  • @suprajam4121
    @suprajam4121 2 роки тому

    Malli chudalanipisthuna video mee kitchen things variety ga unaye

  • @KuppiliNagamani
    @KuppiliNagamani 3 місяці тому

    Sannajajiki biyyam kadugu neellu poyyandi sis baaga perugutadi

  • @sahanapolapalli846
    @sahanapolapalli846 2 роки тому +2

    Hi bindu garu .thanks for giving us a such a wonderful video. We r watching ur videos since from long time. Actually we are also planning to construct a house in our farm which is near to sangareddy .you are our inspiration. A small request can we visit your farm ?

  • @evanse9405
    @evanse9405 2 роки тому

    Haaahhh......choosthuntey haiga undi...peacefull vedio...early morning i mean 3am nunchi mee vedios choostha ...very positive vibes mee vedios anni ...thanks for sending us such a beautiful vedios akka love you so much ..🥰@evans

  • @teluguchristianlifestylevlogs
    @teluguchristianlifestylevlogs 2 роки тому +9

    Ur my inspiration...🥰

  • @madhavikrovi9550
    @madhavikrovi9550 2 роки тому +2

    Wow Bindu garu . What a beautiful & soothing video. Hats off to u. Njoyed alot by watching this video silently . I am a big fan of u. I watched all ur videos & waiting for new videos. But this is my ever first comment about ur vlogs. Ur silence make me to talk about ur vlogs. Wish u all the best & do more videos in which u r showing us useful things for life & life values. Keep on going.

  • @nirmalajyothi7
    @nirmalajyothi7 2 роки тому

    Tomato super అండి
    ఎరువులు ఏమి వేస్తారు pl cheppara

  • @Ramesh-ym3jk
    @Ramesh-ym3jk 2 роки тому

    Me jeevan vidhanam chustey chala asuyaga undi bindu garu. Ala oka roju aina memu undaleka potunam ani. Prakruthi odiloki ala ala metho paatu mammalni tesukeltunaru chala danyavadhalu

  • @1121g
    @1121g 2 роки тому +1

    Mee laaga brathakali antey em vundalo chepandi madam.

  • @varalaxmiamanchi4698
    @varalaxmiamanchi4698 2 роки тому +2

    Really I love ur simplicity Bindu

  • @nalininaidu293
    @nalininaidu293 2 роки тому +4

    Hi Bindu..... Oka valuable life leed chestunnavu...... Videos choostunte memu ila unte baavundu ani anipistundi Bindu.....definite gaa try chesta ila undadaaniki....... Nijam gaa really awesome and cool 😎 Bindu.......

  • @ksowjanya7683
    @ksowjanya7683 2 роки тому

    Chala baga choopincharu andi...chala bagundhi me farm and routine but me voice ni chala miss ayya anipinchindhi...me earlier vedios lo prathi clip ki akkada em jarigindho avanni chala baga explain chestharu ikkada avi lekapoyesariki felt like I missed something...

  • @saicharankamisetty2634
    @saicharankamisetty2634 2 роки тому

    i enjoyed much of your videos.so thrilling & big cheers for all your efforts in showing enjoyable farm life.

  • @padmavathikatari1730
    @padmavathikatari1730 2 роки тому

    మిధునం సినిమా లా…🤗చాలా అద్భుతమైన జీవనం 👏👌👍

  • @anupamakalla670
    @anupamakalla670 2 роки тому

    Really video chala chala baagundhi bindhu garu ....prathi women ila undaaniki istapadatharu....mi video chusi nappudu mi place lo nannu iohhinchukoni chala happy ga feel ayya mam....inka ilanti videos chesthu undandi bindhu garu...mi videos anni chala baaguntai..chal ,helthy food & helthy life style meedhi ...tq so much madhavi garu

  • @sajjarammohanrao7849
    @sajjarammohanrao7849 Рік тому

    No comment. Very very nice life. Good job. God bless you and your family.

  • @krupa.a5144
    @krupa.a5144 2 роки тому

    Foxtail millets ki enthusiasts water poste perfect ga udukutundi akka

  • @naturelover9755
    @naturelover9755 2 роки тому

    నాకైతే ఈ జీవితానికి ఇంకేం కావాలి అనిపించింది. నాకు ఈ అదృష్టం ఉందో లేదో.... 💚

  • @mekadurgaprasad9066
    @mekadurgaprasad9066 2 роки тому +1

    Plant Bamboo over your fence Bindu garu . For heavy poles choose Bheema(Balcuva) tissue culture plant is better.

  • @shaheenaparveen4589
    @shaheenaparveen4589 2 роки тому

    Very peace full vdo...chala prashantaga undi chustunnanta sepu...u r lucky...vtng fr nxt vdo

  • @vanireddygundra
    @vanireddygundra 2 роки тому

    Video complete ga chudakundane comment pedtunna,
    Very peaceful, beautiful and healthy life life style,near to nature,involving in the nature,
    Finally I appreciate ur work akka,
    And I hope you to live even more simple and beautiful life and be more inspiring for many of us 🥰🥰

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 роки тому

    Being highly educated u r leading a simple life its inspiring me also

  • @ambikamannam1011
    @ambikamannam1011 2 роки тому

    Hi Bindu
    Pleasant feast to my eyes n my heart filled with joy to watch your farm your life style.you are blessed.God bless you.
    Thank you

  • @yaminikalla5922
    @yaminikalla5922 2 роки тому

    Chala chala bagundhi andi,Mee video's prasanthanga manasuku hayiga vuntayandi,tq soo much ilanti video post chesinandhuku

  • @usharanithirupathi3595
    @usharanithirupathi3595 2 роки тому +2

    మాటలతో చెప్పలేము 👌👌👌👌👌👏👏👏👏🙏

  • @samudralasandeep5233
    @samudralasandeep5233 2 роки тому

    Bindu garu mee Jeevan sailee(vidhaanam) na bhootho na bavishyat...If time permits I would also live like the way your living closely to the nature..It won't be possible over the night I'm sure there wud be many hard and dark days behind this which made you to be fit and realize the real meaning for life..
    Hats off Madam...

  • @suneethanakka3901
    @suneethanakka3901 2 роки тому +2

    U Just made my day Bindu Ji...wat a Lovely video..U have strived alot to bring this up... absolutely wonderful mam

  • @neerajakumari238
    @neerajakumari238 2 роки тому +2

    mam I love your videos and I like ur living life mam super simplicity

  • @tejamanik2314
    @tejamanik2314 2 роки тому

    Bindu ante bangaru konda ,ante bhagavantudi avataram🙏lots of love and love 🙏Like to see again and again ☺

  • @lekhasudhirgeddam1509
    @lekhasudhirgeddam1509 2 роки тому

    U r leading the best life style, chustuntene chala pleasant feel vachesindi, u r great Bindu

  • @srivalli135
    @srivalli135 2 роки тому +2

    I never want to miss ur video
    Even if am busy ,I even now added to a reminder immediately when I saw ur new video preview