Indian Folk Singer "Belli Lalitha" | Unkown secrets | V6 News

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 625

  • @gaddamidiambedkar21
    @gaddamidiambedkar21 2 роки тому +61

    ఇన్నిరోజులు నీ పేరు విన్నాను కానీ నీ చరిత్ర తెలుసుకోలేక పోయాను.... కానీ ఇప్పుడు తెలిసింది అక్క గారు.... ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ఎంత పోరాటం చేసారో అర్థమవుతుంది..... మీ పోరాటాన్ని త్యాగాన్ని మర్చిపోము....... రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో నీకు ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తాము.....
    జోహార్ బెల్లి లలితక్క 💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    జోహార్ మారోజు వీరన్న 🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻జోహార్ తెలంగాణ అమరవీరులకు💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @maheshtechmuc866
    @maheshtechmuc866 2 роки тому +81

    2022 lo బెల్లి లలితక్కా స్టోరీ చూసేవాళ్ళు ఓక లైక్ కొట్టండి 🙏🏻🙏🏻🙏🏻

  • @MuraliPittala-up3uc
    @MuraliPittala-up3uc Рік тому +13

    తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఉద్యమదారులు, ఉద్యమతీరు గురించి ఇప్పటి జెనరేషన్ వాళ్ళకి తెలియజేయడం ఒక్క v6 కి మాత్రమే సాధ్యం 🙏

  • @mumarani9788
    @mumarani9788 5 років тому +56

    ఏపూరి సోమన్న పాటల్లో బెల్లి లలిత అక్క గురించి తెలిసి ఈ వీడియో చూస్తున్న. అక్క జీవిత చరిత్ర కూడా చదువుతా. జోహార్ అక్క.

  • @Ranjithyadav134
    @Ranjithyadav134 6 років тому +50

    తెలంగాణ పోరాటంలో ఎంతగానో కృషేచెచెన ఉద్యమకారులకు న పడబివందనలు

  • @n.shivakumarsweet7863
    @n.shivakumarsweet7863 Рік тому +17

    ఇప్పుడున్న సమాజంలో ప్రతీ ఒక్కరు కూడా బెల్లి లలిత గారి చరిత్ర తెలుసు కోవాలి🙏

  • @MinniMargaret
    @MinniMargaret 7 місяців тому +1

    Miss u akka johar Lalitha akka.Great news v6. Akashamlo a chukkuvainavo velugey nakashatrnavi thanku u🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻

  • @priyaprase108
    @priyaprase108 8 років тому +48

    very thanks to breave chanel... e news veyadaniki chaala dhyryam kavali. aa dhammu mana V6 ki undhi... thanq very much

  • @ravikumar-ih6mh
    @ravikumar-ih6mh 2 роки тому +49

    మీ శాపం తగిలి అందుకే CBN కొడుకు పప్పు లాగా పుట్టాడు అక్కా గారు మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @thirudesh6114
    @thirudesh6114 3 роки тому +9

    తెలంగాణ హిస్టరీ మెత్తం ఈ by channel lo vunnai sir....
    తెలంగాణ సాధనలో మీ ఛానల్ పాత్ర వుందనిపిస్తుంది సార్....

  • @boleanand3787
    @boleanand3787 7 років тому +55

    I am from A.P
    I Love Belli Lalitha songs
    johar Akka

  • @somuv4685
    @somuv4685 3 роки тому +50

    తెలంగాణ ఒక నిప్పూ కనికని కోల్పోయింది. We miss you Akka ..😭

  • @prasadmlp8933
    @prasadmlp8933 6 років тому +161

    బెల్లి లలిత లాంటి సోదరి లేకపోవడం నిజంగా తెలంగాణాకు తిరనిలోటు

  • @banothmahesh990
    @banothmahesh990 Рік тому +7

    Who watched in 2023 like for belli lalitha gaaru😢😢

  • @agodha11
    @agodha11 8 років тому +21

    Good documentary indeed.... there is no difference between politicians and criminals.

  • @orsuvenkatesh4244
    @orsuvenkatesh4244 3 роки тому +11

    మళ్లీ నువ్వ పుడతావు అక్క అదే భువనగిరి కిల్లా నల్లగొండ నడిబొడ్డున బెల్లి లలిత అక్క ప్రజల ఆశీస్సులు నువ్వు ఎక్కడ ఉన్నా మీకు అందుతాయి జై బెల్లి లలిత అక్క

  • @Premkumar-lk3dy
    @Premkumar-lk3dy 7 років тому +3

    Akka nv great...ma generation ku manchi bhavishyathu undalani ne jeevithanne maku dhaanam ga ichau..neku salaam akka

  • @lovelyshorts3389
    @lovelyshorts3389 7 місяців тому +2

    Akka gari kalalone ..kase kanipishundhi...johar belli Lalitha akka 🙏🚩 jai Telangana

  • @ramanaiahmanchala7858
    @ramanaiahmanchala7858 6 місяців тому +2

    మంచి విషయం తెలియా జేసినదుకు వందనాలు

  • @sowjanyamummy1666
    @sowjanyamummy1666 8 років тому +70

    tq v6 kallamundhu jariginattu chepparu.

  • @swamygangaputraswamy4011
    @swamygangaputraswamy4011 2 роки тому +6

    బెల్లీ లలిత అక్క నీ పాటలు నీ త్యాగం ఏనాటికీ మరువలేనివి

  • @bhaskarchari5762
    @bhaskarchari5762 6 років тому +7

    Thanks to v6. Please revel all the Telangana Legends life storys. Thank you so much

  • @msyadav9701
    @msyadav9701 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏tq for information v6

  • @kumarnirudi4879
    @kumarnirudi4879 5 років тому +21

    జోహార్లు లలిత అక్క✊✊

  • @jeevangadigatla960
    @jeevangadigatla960 8 років тому +12

    never stop this program very bravre keep it up

  • @a.kreddy5605
    @a.kreddy5605 10 місяців тому

    Thank you V6 for the telecasting of our great telangana heroes 🙏🙏

  • @mlchouhan6011
    @mlchouhan6011 6 років тому +5

    We proud to V6 channel... Good

  • @mushamshravankumar2051
    @mushamshravankumar2051 7 місяців тому +2

    తెలంగాణ పాటలతో నాటి(1999) చంద్రబాబు ప్రభుత్వానికి దడ పుట్టించిన భువనగిరిఅక్క తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క

  • @thirupathipalle3061
    @thirupathipalle3061 8 років тому +3

    starting lo 26 may 1999 nundi missing ayndi ani chepparu, ending lo @16:37 daggara 26 Jun 1999 nundi missing ani chepparu

  • @reddyanand028
    @reddyanand028 10 років тому +34

    RIP akka,,, we never forget you...

  • @venkatrao5750
    @venkatrao5750 7 років тому +16

    Jai Belli Lalitha

  • @SATYANARAYANAMONDRU
    @SATYANARAYANAMONDRU 6 років тому +4

    THANKS FOR V6 GIVING VERY GOOD AND NICE INFORMATION

  • @krishnabhagavan7776
    @krishnabhagavan7776 3 роки тому +23

    Jaishankar, Kaloji, Belli Lalitha....వీరి త్యాగాలు చేసిన telangana ఈరోజు దోపిడీ కి బలి అవుతోంది

  • @Shivakumar-dr2xm
    @Shivakumar-dr2xm 5 років тому +13

    జోహార్ బెల్లి లలిత అక్క
    Miss u

  • @kollausheanushean1693
    @kollausheanushean1693 2 роки тому +6

    విరాటపర్వం చిత్రం లో సరళ చరిత్ర చూపారు. అలాగే బెల్లీ లలిత ను అతికిరాతకంగా చంపి 17ముక్కలుగా చేసిన దుండగులు తీరును సినిమా రూపం గా తీసుక వస్తే మంచిది..!

  • @vvnsagarsagar6132
    @vvnsagarsagar6132 7 років тому +6

    we miss you akka joharu belli lalithakka jai telangana

  • @kranthirangari6642
    @kranthirangari6642 2 роки тому +4

    బెల్లీ లలిత అక్క స్టోరీ మూవీ తీయాలి

  • @vinodkumar-yo2wv
    @vinodkumar-yo2wv 8 років тому +8

    excellent episode...

  • @ChandBashaMcb
    @ChandBashaMcb 8 років тому +20

    great to know about her. RIP Belly Lalitha (Y)

  • @santhoshkumar-li1ds
    @santhoshkumar-li1ds 9 років тому +6

    Jai telangana
    We miss you Akka

  • @nagamgopal5354
    @nagamgopal5354 2 роки тому +11

    నిజమైన దేశ భక్తి యాదవ బిడ్డ

  • @prasadmlp8933
    @prasadmlp8933 6 років тому +38

    జోహార్ తెలంగాణ ముద్దుబిడ్డ లలితఅక్కకు జోహార్....

  • @margamsatyanarayana4330
    @margamsatyanarayana4330 3 роки тому +23

    జై యాదవ్ బెల్లి లలితక్క

  • @anthamosam
    @anthamosam Рік тому +3

    జోహార్ బెల్లి లలితక్క జోహార్ ✊💐 ని ఆయుష్ లెకపొచ్చు కానీ ని ఆయుష్ రూపంలో ని ఆశయాలు ని పాటలు మా మదిని ఎప్పుడు మెతుపుతూ ఉంటాయి జోహార్ అమరవీరులకు జోహార్ 💐

  • @vijaykumar-xc3dq
    @vijaykumar-xc3dq 10 років тому +14

    Thanks to v6 for taking legends life into public . And revealing the facts of their lifes.

  • @davidjohnson1300
    @davidjohnson1300 6 років тому +4

    Awesome sister ur life but ending is so sad 😥

  • @rdTruth
    @rdTruth 10 років тому +16

    we miss you

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Рік тому +2

    తెలంగాణ ఆడబిడ్డ...🙏

  • @dameranagarajuraju2568
    @dameranagarajuraju2568 5 років тому +1

    Superrr akka nuvvu. Nuvvu ekkada lekunna ma manasulo eppudu vuntav miss u akka

  • @sathishbattusathish5317
    @sathishbattusathish5317 8 років тому +142

    నువ్వు మరణించిన నీ పాటలూ చిరస్మరనియం

  • @vogalaboinamaheshgoudmahes1194
    @vogalaboinamaheshgoudmahes1194 9 років тому +6

    great news

  • @sunilchandaraju686
    @sunilchandaraju686 6 років тому +2

    Johar Johar Belli LALITHA AKKA Johar Johar Jiii Telangana

  • @b.nithin.rao.dianediane8781
    @b.nithin.rao.dianediane8781 3 роки тому +5

    🙏🙏belli lalita🙏JAI TELANGANA ✊🙏

  • @UnstoppablePrudhu
    @UnstoppablePrudhu 9 років тому +3

    thanks to v6

  • @tuber.tuber....2344
    @tuber.tuber....2344 Рік тому

    Great 🙏

  • @lakkakulamallesh6929
    @lakkakulamallesh6929 7 років тому +2

    thanks to V6

  • @srikanth-jc2vf
    @srikanth-jc2vf Рік тому

    Great akka miru 💐🙏🏽

  • @sriramakiran6520
    @sriramakiran6520 8 років тому +3

    anna inka episodes chayandi anna please

  • @nerudijeethaiah6366
    @nerudijeethaiah6366 3 роки тому +8

    జై లాలితక్క 🙏

  • @madhurisurajbharath3634
    @madhurisurajbharath3634 2 роки тому +2

    Great singer 👏 👍 👌 ❤ 😀 😍

  • @srinivasmaheshwaram8609
    @srinivasmaheshwaram8609 3 роки тому +3

    కెసిఆర్ బెల్లి లలిత తెలంగాణ వీర వనిత నువ్వు జోకర్

  • @mehaboobkhanpathan7700
    @mehaboobkhanpathan7700 5 років тому +12

    You gained lots of respect...rip

  • @krishinakodidala7313
    @krishinakodidala7313 7 років тому +2

    thanks 2 v6

  • @infraprojectsvenkatesh4473
    @infraprojectsvenkatesh4473 7 років тому +1

    exalent v6.

  • @harithagurrala4394
    @harithagurrala4394 7 років тому +1

    thanks for v6

  • @renukareddy6285
    @renukareddy6285 2 роки тому

    Lalitha Garu❤....Jai Telangana.

  • @kishorek231009
    @kishorek231009 6 років тому +1

    Nice video,
    Nice analysis

  • @yadagirirachuri6794
    @yadagirirachuri6794 3 роки тому +2

    Excellent background female voice..

  • @prashanthpatel127
    @prashanthpatel127 2 роки тому +2

    ఇలాంటి ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ ఒక కుటుంబ హస్తాల్లో నలిగిపోతోంది. వాళ్ళ నుండి విముక్తికై పోరాటం సాగించాలి.

  • @vegloorpalguna9504
    @vegloorpalguna9504 3 роки тому +11

    జోహార్ తెలంగాణ అమరవీరులకు

  • @konkalraviteja6618
    @konkalraviteja6618 3 роки тому +2

    Meru poradina telangana.doralapalindi akka.

  • @umeshkoneti1378
    @umeshkoneti1378 3 роки тому +1

    🙏🙏💐💐🙏🙏

  • @chintudarling444
    @chintudarling444 8 років тому +5

    Salute..

  • @shekharkodati3631
    @shekharkodati3631 6 років тому +1

    Thank you v6

  • @Meghanadthteluguvideos1480
    @Meghanadthteluguvideos1480 2 роки тому +7

    అక్కా నువ్వూ .మా నుంచీ దూరమైనా నీ పాటలు మా గుండెలో చిరస్మరణీయం

  • @rnarayansingh2476
    @rnarayansingh2476 4 роки тому +1

    👍👍👍👌👌

  • @Dharma77776
    @Dharma77776 8 місяців тому +2

    తెలంగాణ ఉద్యమానికి.. అగ్గి రాజేసిన నిప్పు రవ్వలు.... వీరే

  • @dharmannadharmam5324
    @dharmannadharmam5324 6 років тому

    Thanks mana chenal v6 nizam cheparu

  • @anrsmily4149
    @anrsmily4149 3 роки тому +1

    Rip akka 🙏🙏🙏💐💐😭🙏🙏✊✊✊✊

  • @Dharma77776
    @Dharma77776 8 місяців тому +2

    దొర ఘడీల పాలనను మట్టుబెట్టి ... అగ్రకుల రౌడీల గుండెల్లో గుబులు పుట్టించిన...మ బెల్లి లలితలక్క.... పాదాభి వందనాలు....🙏🙏

  • @macharlakrishnayadav5967
    @macharlakrishnayadav5967 3 роки тому +6

    బెల్లీ లలిత చావుకు చెంద్ర బాబు కారణం అందుకే అసబ్ల్లీలో మంచి భుది జరిగింది.

  • @gandhamallasaiteja1670
    @gandhamallasaiteja1670 6 місяців тому +1

    🔥😭

  • @puremellaprabhaker6762
    @puremellaprabhaker6762 3 роки тому +3

    Eppati Telangana state entha varaku issue silent
    Eppudu prajalu gatham mariachi pvoaddu

  • @rammeashanannd4325
    @rammeashanannd4325 8 років тому +8

    వందనాలు

  • @manigajulamani6027
    @manigajulamani6027 7 років тому +1

    tqu

  • @goverdhankabaddi8154
    @goverdhankabaddi8154 3 роки тому +1

    Johar belli LAlithha akka🙏🙏

  • @babubro5999
    @babubro5999 2 роки тому

    🙏🙏

  • @praveenyadavailaboina2419
    @praveenyadavailaboina2419 9 років тому +11

    Tks to v6

  • @chilukarahul6767
    @chilukarahul6767 2 роки тому +2

    Jai Lalitha akka❤️

  • @sunilkrish7961
    @sunilkrish7961 8 років тому +8

    Belly Lalitha gari aathma saanthistundi v6 vdo chusi.
    Thanks to v6 for letting everyone know about this horrible history that Telanagana had gone through....

  • @juhithmemorys3898
    @juhithmemorys3898 4 роки тому +2

    Miss u akka johar Lalitha akka

  • @kumarkoninti8939
    @kumarkoninti8939 2 роки тому +2

    జోహార్ బెల్లీ లలితక 🙏🙏🙏😭😭💐💐

  • @gsrinivsgaddamsrinivas7285
    @gsrinivsgaddamsrinivas7285 3 роки тому +2

    జోహార్లు కామ్రేడ్స్ బెల్లి లలితక్క ✊️✊️✊️

  • @naveenmaheshwar9036
    @naveenmaheshwar9036 5 років тому

    Super akka mi songs

  • @thirumalkatkuri881
    @thirumalkatkuri881 2 роки тому +1

    Jai bolo tengaana amaraveerulaku jai🙏🙏🙏🙏

  • @guttikondaharinath6597
    @guttikondaharinath6597 7 років тому +6

    Just now in UA-cam about belli lalita, Kcr should help belli lalita family financially , she sacrificed her life for Telangana state. Johar to belli lalitha

  • @sathishmankali3580
    @sathishmankali3580 Рік тому

    Johar Lalitha akka 🙏🙏💐😔😔😔

  • @Naacinemanaaistam
    @Naacinemanaaistam 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @philemon.mphilemon9321
    @philemon.mphilemon9321 3 роки тому +5

    మహోన్నతురాలు సంస్కరించబడిన బిడ్డలకు మాతృసమానురాలు, సంపూర్ణ కీర్తి శేషురాలు||సోదరి బెల్లి లలితమ్మ ఎప్పటికీ అమరజీవీ, చిరంజీవురాలే !
    1)చంద్రబాబు.అనే నీచుడు.
    2)ఎలిమినేటి మాధవరెడ్డి అనే నీచుడు. 3)నయీం +తమ్ముళ్ళిద్దరు హాంతకులు.4)జిల్లాపోలీ‍సులు+ఇంటలిజెన్స్.5)కళంకితDGPదొర అనే లుచ్చా.
    వీరిలో బొల్లి నాకొడుకు, దొర అనే బ్రష్టుడు ఇంకా బతికే ఉన్నారు. పురుగులు పడి సర్వ నాశనము అయి పోతారు.

  • @chandrashekararuri6764
    @chandrashekararuri6764 7 років тому +9

    అక్క నీ మర్ర్నణి చూసారు. కాని. నీ ఆశాయం గట్టు ఎక్కింది🙏🙏🙏