Belli Lalitha's Brother Belli Krishna Exclusive Interview | Crime Diaries With Muralidhar #17

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • Here is the exclusive interview of Belli Lalitha's Brother Belli Krishna only on Crime Diaries With Muralidhar.
    In this exclusive interview, Belli Krishna was shared many unknown things about gangster nayeem and many crucial things.
    Watch the full interview to know more!
    iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive news, breaking news, special interviews like Crime Diaries With Muralidhar, Talking Politics With iDream, Face To Face iDream Nagesh, latest updates on politics, movies, sports and current affairs .
    Click Here for more Latest News updates,
    ►Subscribe to our UA-cam Channel: goo.gl/OiVaSq
    ►Like us on / idreamnews
    ►Access iDreamMedia App on your Mobile:
    ►iPhone Users : tinyurl.com/lvu...
    ►iPad Users: tinyurl.com/ls4...
    ►Android Users: tinyurl.com/m78...
    For More Latest Videos, please check out :
    ► Full Movies: goo.gl/mDS9IQ
    ► Film Trailers & Events: goo.gl/vQ6oKl
    ► Comedy Scenes: goo.gl/bpCWe2
    ► Action Scenes: goo.gl/Dk3JPF

КОМЕНТАРІ • 179

  • @v5madhu424
    @v5madhu424 6 років тому +83

    ఉద్యమం వీరుల గురించి ఐ డ్రిమ్ చానల్ ద్వారా వివరించనా మురళి దర్ గారికి వారి టీం కి హట్సప్

  • @madhuriyadav8123
    @madhuriyadav8123 6 років тому +45

    బెల్లి క్రిష్ణన్న మీరు మీ కుటుంబం తెలంగాణ కోసం మొదటగా గళమెత్తారు బెల్లి లలితక్క ఎంతొ మందిని చైతన్యం చేసారు మొదటి బలి దానం మీ కుటుంబానిదే .ప్రజలందరికీ తెలుసు.మన ప్రభుత్వానికి తెలుసు ఆంధ్ర పాలకులు వెల్లి పోయారు .మన నాయకులను ఎన్నుకున్నాం.ప్రభుత్వాన్ని ఎర్పచుకున్నాం. కాని మన అనుకున్న ప్రభుత్వం గుర్తించక పోవడం దురదృష్టం. ఇప్పటికైనా బెల్లి క్రిష్ణన్న కుటుంబాన్ని అందరు అమరవీరుల కుటుంబంలను ఆదరించాలని మా తెలంగాణ ప్రజల ఆకాంక్ష.

  • @narasimhan4934
    @narasimhan4934 4 роки тому +18

    I have scene lot of interviews in IDREAM but, This is best interview ever.... Hats of to BELLI family....

  • @reddysrinu5001
    @reddysrinu5001 3 роки тому +11

    బెల్లి కృష్ణ సూపర్ ..ఇలాంటి వాళ్ళు అంటే society మీద అవగాహన ఉన్నవాళ్లు రాజకీయంగా ఎదగాలి( రాజ్యం) అని విశ్లేషిస్తున్నారు అసలు రాజ్యం అంటే రాచరిక పరిపాలన అంటే ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి తెలియదు రాచరిక నిరంకుశ పరిపాలన ఎంత దారుణంగా ఉంటుందో చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది ఎందరో స్వతత్ర అమరవీరుల త్యాగ ఫలితమే నేటి స్వతత్ర భారతం కానీ ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థ ఏం చేస్తున్నది బ్రిటీష్ పాలకుల కంటే దారుణంగా తయారైనది ...పొలిటికల్ లీడర్ల ఆగడాలు దొంగతనాలు దోపిడీలు ధనవంతుల అరాచకాలు పెరిగి పోతున్నాయి.... .అసలు సామాన్యుడి మనుగడ ఏంటి??

  • @koppolusrinivas4123
    @koppolusrinivas4123 6 років тому +82

    బెల్లి కృష్ణ యాదవ్ గారికి హ్యాట్స్ ఆఫ్

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt 4 роки тому +39

    నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను.... ఈ నయీం ఇంత ఎదగడానికి సపోర్ట్ చేసిన పార్టీ లు TDP, CONGRESS సహకరించింది.. నల్లగొండ జిల్లా పోలీస్ లకు అన్ని తెలిసి తెలియనట్టు ఊరుకుంది పోలీస్ డిపర్ట్మెంట్.... నాకు తెలిసిన కొనపూరీ బ్రదర్స్ సాంబశివుడు, కోనపురి రాములు నీ శంపడం నాకు చాలా బాధ అనిపించింది.... వాళ్ళు మావోయిస్టు పార్టీ లో నుండి బయటకి వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం చాలా కొట్లడినారు... TRS party lo joining అయ్యారు మంచి సభలు సమావేశాలు నిర్వహించారు.... TRS party కొంచము విల్లని ఆదుకోవాలి కొనపురి బ్రదర్స్ కుటుంబానికి అండగా నిలవాలని నా కోరిక అండి

  • @Gsivannarayana7
    @Gsivannarayana7 4 роки тому +14

    Best interview I've ever scene with clear analysis. Johar Belli Lalitha

  • @dmm2907
    @dmm2907 6 років тому +9

    god.. he is saying everything in a clear manner.. so many things got clarified..

  • @murthymvs7456
    @murthymvs7456 6 років тому +15

    good general knowledge person...inspiring person belli krishna...his logikal thinking is extra ordinary....

  • @sureshkorada2576
    @sureshkorada2576 4 роки тому +6

    Jai Belli Lalitha yadhva 2020 i am inspired story akka nv 🔥🔥🔥🔥 i miss u

  • @gshiva3530
    @gshiva3530 Рік тому +14

    బెల్లి కృష్ణ మీది తెలంగాణ కోసం త్యాగం చేసిన కుటుంబం, ✊️✊️✊️

  • @sureshreddyramidi9164
    @sureshreddyramidi9164 6 років тому +32

    The great Belli lalitakka
    Amar rahe Belli Lalitakka

  • @myKarnataka99
    @myKarnataka99 6 років тому +18

    straight forward and honest interview !

  • @venkatesammantipalle7937
    @venkatesammantipalle7937 6 років тому +7

    Super krishnanna. Muraleedhar annagaru thanks

  • @t.premanandswaroop5969
    @t.premanandswaroop5969 9 місяців тому +4

    బెల్లి కృష్ణ నిజమైన సామాజిక వాది... ఆయన కోరుతున్నది సమసమాజం...
    కెసిఆర్ కు ఇది మంచి అవకాశం.... కెసిఆర్ తలచుకుంటే చేయగలరు.. చరిత్ర లో చిరస్థాయి గా నిలిచి పోవచ్చు....
    మంచి ఇంటర్వ్యూ 👌👍

  • @SB-pz4vz
    @SB-pz4vz 6 років тому +11

    Points raised on kcr governance are good and appreciable.

  • @NaveenKumar-ui5lx
    @NaveenKumar-ui5lx 5 років тому +19

    Interview starts at @3:50

  • @kotesh4049
    @kotesh4049 6 років тому +10

    Muralidhar garu super plz continue this type of interviews..

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn 6 років тому +7

    That song vidyadhi velagalira.... heart touching

  • @chandrababub7897
    @chandrababub7897 10 місяців тому

    Excellent interview...I'm a fan of Murali sir... True journalism

  • @usav4203
    @usav4203 6 років тому +10

    Thank you very much Mr.Muralidhar for making this interview. Really this will be one among the thought provoking interviews that you have made and also making the Young Generations to know about the valuable principals acquired by the great leaders who tried to share their efforts for a better society. Hats off to Madam Belly Lalitha garu for her efforts to achieve Bangaru Telangana. Hope to see some recognition for Sri Belly Krishna garu and his honored thoughts towards making the proper utilization of Government schemes. Once again I personally appreciate you Mr.Muralidhar for taking this new concept of exploring the past and making everyone know and select the best among these measures... Looking forward for such thought provoking episodes ahead.. Thank you.

  • @nallaapareddysekharreddy2033
    @nallaapareddysekharreddy2033 6 років тому +10

    REAL INTERVIEW START FROM AFTER 1 HOUR.
    SIR HATS OFF.

  • @sathishammula5098
    @sathishammula5098 5 років тому +6

    Genuine interview

  • @rameshojja1712
    @rameshojja1712 6 років тому +9

    Miss u belli lalitha

  • @srinivasputta7141
    @srinivasputta7141 5 років тому +3

    hats off I dream video& Belli Krishna

  • @rajuanusha6141
    @rajuanusha6141 4 роки тому +3

    Amazing climax last 18mts good advice from TELANGANA GOVERNMENT please consider this person

  • @jyothi6433
    @jyothi6433 4 роки тому +28

    ప్రజలు కోసం ఇంత త్యాగం మీరు చేశారు...కానీ ప్రజలు ఆ త్యాగాలు గుర్తుంచుకొన్నారా ...???

  • @ready2dope901
    @ready2dope901 2 роки тому +2

    Muralidhar anna hats off 💛💯

  • @santhoshgunda6103
    @santhoshgunda6103 6 років тому +11

    Johar lalitha Garu

  • @bhaskermore3291
    @bhaskermore3291 5 років тому +14

    ఎంకౌంటర్ కాకుండా నయిమ్ లాంటి వారిని ప్రాణాలతో పట్టుకుని విచారించే దమ్ము రాజకీయ నాయకులకి లేకే ఎంకౌంటర్ చేశారు..
    క్రిష్ణ అన్న అన్నట్టు నయిమ్ ఒక పాచిక....
    మురళి సార్ గారు మీరు ఇన్ని ఇంటర్వ్యూలు చేశారు....
    మీ ఆత్మ సాక్షిగా చెప్పండి...
    లోపం ప్రతి పోలీస్ లో ఉందా లేదా....?
    అందుకు కారణము పొలిటికల్ రిజన్స్ కావొచ్చు
    కానీ అంతిమంగా బలి అవుతుంది ఎవరు....?
    ఒక ప్రత్యేక ప్రోగ్రాం నిర్వహించాలని మనవి
    మాజీ ఖైదీలకి పోలీస్ వారికి ఎదురు ఎదురుగా ఒక డిబేట్ ఏర్పాటు చేయండి...

  • @pavankumartnc
    @pavankumartnc 6 років тому +7

    Good interview

  • @kadupukishore9167
    @kadupukishore9167 3 роки тому +2

    Johar Belli Lalitha.... Johar

  • @babulreddy7251
    @babulreddy7251 6 років тому +6

    At last got clarity

  • @johnkoya1952
    @johnkoya1952 6 років тому +2

    superb interweave ID & Belli Srinanna

  • @ramupalgutta592
    @ramupalgutta592 6 років тому +12

    Super krishnanna jai "GOLLA KURUMA" super explain from golla kuruma caste

    • @SantoshYadav-bq6io
      @SantoshYadav-bq6io 5 років тому +3

      Bayya i am from ,. I am not sure abt this but one thing ...Mana samajaki vargam enduku ayanaki andaga ledu

  • @vijayvadlamani5386
    @vijayvadlamani5386 3 роки тому +3

    One of the best interviews.

  • @podishettisravanthi4012
    @podishettisravanthi4012 4 роки тому +3

    Entha simple ga vunnsrenti sir,,entha knowledge nd logical thinking vundi...

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Рік тому +1

    Very good interview sir 👍

  • @Machak7656
    @Machak7656 6 років тому +10

    Jai hoo belli lalitha and her family............Salute 2 her.i demand 2 govt 2 inaugurate a scheme on her name and built statue of her on every residential school.

  • @srinivasballanki5851
    @srinivasballanki5851 3 роки тому +1

    Last 20 minutes extraordinary words

  • @siddhi_siddhu
    @siddhi_siddhu 2 роки тому +10

    కొద్దిమంది KCR గారి అభిమానులకు ఇబ్బంది అనిపించినా. బెల్లి కృష్ణ గారు కెసిఆర్ కంటే ఎన్నో రెట్లు తెలంగాణ గురించి ఆలోచిస్తున్నాడు, త్యాగం చేశాడు. ఈ GOVERNMENT వీరిని తప్పక ఆదుకోవాలి. ప్రజలు బెల్లి లలిత గారి త్యాగాన్ని స్మరిస్తూ పిల్లలకు ఆమె గొప్పతనాన్ని చెప్పాలి. జోహార్లు కామ్రేడ్.🙏🙏🙏

  • @rameshgaddapuram1471
    @rameshgaddapuram1471 10 місяців тому +3

    బెల్లి క్రిష్ణ వందనము

  • @srinuvasu8416
    @srinuvasu8416 6 років тому +5

    Graet sir taking

  • @pokkilibabu5521
    @pokkilibabu5521 4 роки тому +1

    Super speech Krishna anna

  • @omsaisecurities5190
    @omsaisecurities5190 2 роки тому +1

    Good aim Krishna need to change government rules

  • @purneshpotharla8817
    @purneshpotharla8817 5 років тому +1

    We respect you sir..
    Did lot of things for telangana..

  • @nagarajentertainmentchanel6131
    @nagarajentertainmentchanel6131 6 років тому +5

    Anna u r great

  • @ravindharpatel2313
    @ravindharpatel2313 6 років тому +5

    Anna nuvvu super jai Krisnan.

  • @banana1061591
    @banana1061591 6 років тому +7

    He is honesty person

  • @v5madhu424
    @v5madhu424 6 років тому +40

    *అందరికీ నమస్కారం మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా అనింటిలొ ముందు వుండి స్వరాష్ట సాధన కొసం తెలంగాణ ఉద్యమంలొ ఒకె కుటుంబంలో ఐదుగురు "బెల్లి లలితక్క "తొ మొదలుకొని*
    *శ్రీ రాం రాములు,ముక్కు కరుణకర్, బద్దుల మల్లెష్,ఇక్కరి సిద్దులు బలిదానం అయ్యారు అదె ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి ప్రాంత బిడ్డలు కొనపురి సోదరులు "సాంబ శివుడు కొనపురి రాములు" అలాంటి ఎంతో మంది వీరుల త్యాగ పలితమె నెటి తెలంగాణ రాష్ట్ర ఎర్పాటు ఇప్పటికీ ఐన ఉద్యమా కారులని గుర్తించాలని కొరుకుంటు అమరవీరుల కుటుంబం పరిస్థితి ఎ విదంగా వుందొ ఈ విడియో ను పూర్తిగ చూడండి చుసి మి అభిప్రాయం చెప్పండి అలగె మి దగ్గర ఉన్న అన్ని నెంబరులకి వాట్సప్ గ్రూప్ లు కి పంపిస్తారని కోరుకుంటున్న*
    *ఇప్పుడైనా ఉద్యమం కారులకు అండగా వుందం*

    • @ljuzx12346f
      @ljuzx12346f 5 років тому +1

      V5 Madhu yento niku telangana udyamam yedo ,naxalism yedo kuda telidam ledu.

    • @MadhuMadhu-sj2pt
      @MadhuMadhu-sj2pt 4 роки тому +1

      Good Question

  • @bikshapathi7191
    @bikshapathi7191 6 років тому +9

    Honest person

  • @AnilKumar-im2ci
    @AnilKumar-im2ci 6 років тому +3

    Great interview

  • @rakeshkallem9035
    @rakeshkallem9035 2 роки тому +2

    Amurula kutumbala ku Adukondi Sir Belli Lalitha jai

  • @guravaiahchary
    @guravaiahchary 2 роки тому

    Anna super anna truly loved & impressed anna 🙏🙏🙏🙏🙏

  • @r.kviyyapu6377
    @r.kviyyapu6377 3 роки тому

    Superb your Full knowledge man

  • @rafishaik5472
    @rafishaik5472 3 роки тому

    spr interview sr lv u sr inka elantivi chayandi

  • @syedkarimulla4780
    @syedkarimulla4780 6 років тому +2

    Nice interview

  • @kothapallyramesh8569
    @kothapallyramesh8569 3 роки тому

    Nice interview by Belli kishna anna

  • @charagondamallesh1309
    @charagondamallesh1309 Рік тому +1

    Good ఇంటర్వ్యూ

  • @ramasubbaiahsunkara5216
    @ramasubbaiahsunkara5216 Рік тому

    Super interview

  • @nagaranga7862
    @nagaranga7862 2 роки тому +2

    అన్నా నమస్తె

  • @venkatesammantipalle7937
    @venkatesammantipalle7937 6 років тому +3

    Super anna

  • @sathishammula5098
    @sathishammula5098 5 років тому +4

    Johar Lalitha akka.

  • @rkrafriend
    @rkrafriend Рік тому +3

    సుమన్ టివి మురళీధర్ గారి వీడియోలు బాగుంటాయి కానీ చాలా సేపు చూస్తే గానీ వీడియో స్టార్ట్ కాదు డైరెక్ట్ గా వీడియో ప్లే చేయండి ప్లీజ్ ఈరోజుల్లో టైమ్ చూడాలి 🙏

  • @venkatrao5750
    @venkatrao5750 4 роки тому +1

    Superb

  • @mekalanarsimha464
    @mekalanarsimha464 6 років тому +12

    super krishna anna. kcr garu IPPATIKAINA Vala kutumbani adhukovali

  • @padmareddy3463
    @padmareddy3463 5 років тому +1

    Belli Krishna good mind

  • @duddukurushankar3656
    @duddukurushankar3656 10 місяців тому

    Great

  • @m.anandkumar2890
    @m.anandkumar2890 2 роки тому +3

    అన్నా నీ ఐ ఇట్వర్వ్యూ 🙏🙏🙏🙏అన్నా

  • @senapathi6394
    @senapathi6394 2 роки тому

    Johar belli lalitha garu.... Samajika spruha kaligina prajalu ts....from ap

  • @chandranaik1370
    @chandranaik1370 3 роки тому

    Intelligent person selute sir

  • @psathishkumar43
    @psathishkumar43 6 років тому +6

    That's y madhipati Srinivas rao suspended in a nayeem case

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Рік тому +2

    Bellibanna very good ameni harash chesina vaaru mathram valla taralavaraku aa papam yealuthadhi

  • @madheeralakshminarayana5750
    @madheeralakshminarayana5750 3 роки тому +2

    Good intreview Belli Krishnanna hatas of kurma,golla caste power

  • @Telugukavi
    @Telugukavi 3 роки тому

    Gud interview...

  • @sabbanivenkataswamy620
    @sabbanivenkataswamy620 6 років тому +7

    Good Krishna anna

  • @samsampathyadav354
    @samsampathyadav354 3 роки тому +7

    Chandrababu donga lanzoduku v

  • @purradevendar9969
    @purradevendar9969 5 років тому +1

    ANNA you are visionary human being evry officer should learn from Krishna Anna & KCR Garu meeru charithralu goppaga undalante oosari ANNA aavedanani artham chesukondi u should must see this interview for yourself CM Garu in my view ips officer's should learn&preserve values 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Krishna Anna🙏🙏🙏🙏🙏

  • @charanradha9921
    @charanradha9921 Місяць тому

    ❤❤❤❤❤

  • @gsravan353
    @gsravan353 6 років тому +1

    Good voice

  • @surisuresh860
    @surisuresh860 6 років тому +5

    i dreams UA-cam channel great but tell the this episode send to kcr

  • @anilr1515
    @anilr1515 6 років тому +5

    Nara ChandraBabu is the crook behind lotta Atrocities and murders on Backward and downtrodden communities.
    Johar Belli Lalitha!

  • @malleshk278
    @malleshk278 6 років тому

    Ur sugetion right belly krishna garu

  • @aksharanewstv6736
    @aksharanewstv6736 6 років тому +25

    Valla family ki ippatikaina manamantha andaga undham

  • @maheshmahi4613
    @maheshmahi4613 4 роки тому +4

    Telanagana gana kokila belli lalitha akka 🙏🙏🙏

  • @rajendraprasad-yq4bx
    @rajendraprasad-yq4bx 9 місяців тому

    He had a fairly good understanding & thought process inspite of his inadequate literary skills.
    Here one should understand inspite of democratic non violence approach governance is not fair.
    The root cause is sick mindset . In the people who hold wealth and power who are insecurity at the mental level.

  • @chandrashekar7792
    @chandrashekar7792 6 років тому +4

    Rajakiyaloki ravali anna meeru

  • @ananduhyd
    @ananduhyd 2 роки тому

    Best interview with full clarity. Hatsoff to idreams team.potta kuti kosam rickshaw tokkina belli krishna chakkaga matladaaru. E interview vokasaari chudandi CM dora garu.

  • @srinivasaraoganji5501
    @srinivasaraoganji5501 2 роки тому

    Murali garu jai

  • @thandrasagar363
    @thandrasagar363 4 роки тому +1

    💐💐

  • @sbg1728
    @sbg1728 4 роки тому +4

    Belli Lalithani champinollu avarunnaru ippudu madavareddy ledu Nayeem Vani thammudu ledu , Telangana vachindi , cbn sankanakipoyadu. Chedu pi manchi vijayam thathyam

  • @sambaraju8078
    @sambaraju8078 5 років тому +1

    Nenu ippativaraku chusina vinna manashulalla belli claritiga opikaga matladindhi belli Krishna okkade

  • @KarthikRaosVittoli
    @KarthikRaosVittoli 7 місяців тому

    1 like watching in 2024

  • @damodardm4339
    @damodardm4339 5 років тому +1

    Lalitha akka amerhai; krishana sir ur correct

  • @prashanthuppula5211
    @prashanthuppula5211 5 років тому +1

    After watching interview naku chala bhada ani pichindi society ne kapadalsina police department, government, enta digajari poyena chesina panulu chostunea Camanman m chyagaladu

  • @princelove6172
    @princelove6172 2 роки тому +2

    Belli Krishna Anna e interview lo chepinatu nayem chesina prathi ok murder venuka kachithamga government 100 % undi

  • @chinnakithu7478
    @chinnakithu7478 6 років тому +12

    Sorry sir rip bali llitha iam sorry Sister

  • @kkrahul.7499
    @kkrahul.7499 3 роки тому

    hats off to Jana Reddy.

  • @baluk84
    @baluk84 Рік тому

    PLEASE INTERVIEW ANJANA SINHA IPS

  • @balusiddu131
    @balusiddu131 6 років тому +11

    Chandrababu plan Belli Lalitha Ni chamadam