ఉప్పూ నూనెలతో చేసిన పదార్థాలు తిన్నా ఆరోగ్యంగా ఉండాలంటే |Dr Manthena Satyanarayana Raju |GOOD HEALTH

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • ఉప్పూ నూనెలతో చేసిన పదార్థాలు తిన్నా ఆరోగ్యంగా ఉండాలంటే |Dr Manthena Satyanarayana Raju |GOOD HEALTH
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
    📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    ------------------------------------------------------------------------------------------
    🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర...
    🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ...
    🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే...
    🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
    🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల...
    🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
    🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ...
    🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం...
    🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు...
    🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి...
    🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్...
    🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్...
    🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం...
    🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల...
    🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
    🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
    🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
    🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
    🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
    🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
    🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
    🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
    🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
    🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
    🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • కిడ్నీ స్టోన్స్ కరిగిప...
    🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
    🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • ఒంట్లో రక్తం అమాంతం పె...
    🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
    🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
    🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
    🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
    ------------------------------------------------------------------------------------------
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
    |manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTRA|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
    #Manthena #GoodHealth #GoodHealthManthenaSatyanarayana

КОМЕНТАРІ • 1 тис.

  • @jyothilakshmi864
    @jyothilakshmi864 4 роки тому +127

    Chala baaga chepparu sir tq very much

    • @kotlakrishna4856
      @kotlakrishna4856 2 роки тому +3

      This is helpful for 65 per people

    • @jyothiganji-nb2xy
      @jyothiganji-nb2xy Рік тому +4

    • @KandibandaApparao
      @KandibandaApparao Рік тому

      ​@@kotlakrishna4856❤౬
      10:31

    • @yenumulasavithri5222
      @yenumulasavithri5222 Рік тому

      ​😊😊😊😊😊😊😊😊😅😅😅0oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo999oo90

    • @bharathimohansingh6053
      @bharathimohansingh6053 Рік тому

      ​@@kotlakrishna485688jk😢😂❤😮😅😅 t

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 4 роки тому +273

    ఎవరు సార్ మీమ్మల్ని తిట్టేది మీమ్మల్ని చూస్తేనే అమృతమ్ త్రాగినంత సంతోషం గా వుంది 🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️🧚‍♂️

    • @kallemmmgovardhannn319
      @kallemmmgovardhannn319 4 роки тому +4

      👌🏻👌🏻

    • @durgavelanki8376
      @durgavelanki8376 3 роки тому +3

      @@kallemmmgovardhannn319 sirnamaste meeru cheppevi chala baguntai sir

    • @ramanapv3255
      @ramanapv3255 Рік тому +1

      Good

    • @sreekantkaparaboina5843
      @sreekantkaparaboina5843 Рік тому +1

      🎉

    • @reddyanilkumar5109
      @reddyanilkumar5109 11 місяців тому

      సార్ మీరు morning నుండి evening వరకు ఏం తినాలో detail గా చెప్పండి ఒక వీడియో చేయండి సార్

  • @ramachandram8238
    @ramachandram8238 Рік тому +36

    మీరూ తెలుగు ప్రజలకు దొరికిన భగవంతుడు తో సమానం రాజు గారూ మీకూ కోటాను కోట్ల వందనాలు 🙏🙏🙏🙏🙏🙏........

  • @sathyasathya9413
    @sathyasathya9413 5 років тому +241

    మీరు కలియుగంలో ఆహార అలవాట్లకు వచ్చే సమస్యలకు పరిష్కారాలను అందించడానికి జన్మించిన కారణజన్ములు గురువుగారు.‌‌ 🙂

  • @surendrababu3070
    @surendrababu3070 5 років тому +33

    మాపాలిట మామంచినికోరె తల్లివి తండ్రి కనిపించనిదెవుడు అన్ని కలిసి నరూపమె మహనుభావుడవు శ్రీ సత్యనారాయణరాజుగారు

  • @shivabattula2436
    @shivabattula2436 4 роки тому +107

    మీరు చెప్పే ప్రతి మాట మాకు ఎంతో విలువైనది ధన్య వాదాలు డాక్టర్ గారు 🙏🙏

  • @vivechanasahasra2590
    @vivechanasahasra2590 4 роки тому +196

    మీరు మాకు తండ్రి లాంటి వారు.. మా తండ్రి మా మేలు కొరకు చెప్తాడు....మిమ్మల్ని ఎందుకు తిట్టుకుంటాము సార్ 🙏🙏🙏

    • @sitalakshmi7423
      @sitalakshmi7423 2 роки тому +5

      I stayed in ur Ashram .. it's really wonderful

    • @vaibhav6632
      @vaibhav6632 Рік тому +4

      Impressive broo

    • @muralipotnuru441
      @muralipotnuru441 Рік тому +5

      ఇలాంటి వ్యక్తి ని కూడా తిట్టిన వాళ్లు ఉన్నారండీ

  • @ashokkumarvubbapally1376
    @ashokkumarvubbapally1376 Рік тому +22

    ధన్యోస్మి ,దైవం యొక్క మానవ రూపం లో aarogyabhilashulaku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narenderreddy633
    @narenderreddy633 2 роки тому +21

    ఒక నెల కాదండి 3రోజూలు చాలు మంచి ఫలితాలు పొందడానికి
    మీ చెప్పే ఆహారపు అలవాట్లు చాలా గొప్పవి 🙏

    • @VijayaKumar-oq3uk
      @VijayaKumar-oq3uk 6 місяців тому

      Sir Naku sugar undi. Food vishayam lo antha gap two times food only ani Annan Mari sugar patients emi chrysalis pl reply

  • @raghubabup7534
    @raghubabup7534 4 роки тому +10

    నమస్కారం మాస్టర్ గారు.నిన్న ఈ వీడియో చూసాను.
    రోజుకు రెండుపూటలు మాత్రమే తినటం అన్నది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అనేది మీరు చాలా చక్కగా వివరించారు. నేను ఈ రోజు నుంచే రోజుకు రెండుపూటలా ఆహారం అన్నది పాటిస్తున్నాను.
    నిజానికి 15 సంవత్సరాల క్రితం అయ్యప్పస్వామి వారి దీక్షా సమయం లో నేను రోజుకు ఒక్కసారి మాత్రమే ఆహారం అనే నియమాన్ని రెండు సంవత్సరాలు పాటించాను. చాలా ఆరోగ్యం గా అనిపించేది. తరువాతి కాలంలో నేను చేసే వృత్తి రీత్యా అలా పాటించ లేకపోయాను. నలబై రోజులు నేను పెట్టుకున్న నియమం నా బరువు పెరగకుండా కాపాడింది. మీరు చెప్పినట్లు ఈ రోజు నుంచే పాటిస్తాను.
    * మీ మాటలు వినలేని వారు వారికి తెలియకుండా ఎంతో నష్టపోతారు అనేది నా అభిప్రాయం*.

  • @lakshmiannadhanam8294
    @lakshmiannadhanam8294 4 роки тому +9

    పరవాలేదు ఇది బావుంది తప్పకుండా ప్రయత్నం చేస్తాను.tq రాజు గారు ...మా ఆరోగ్యం కోసం కొత్త కొత్త ట్రిక్స్ కనిపెట్టి మమ్మల్ని ఆరోగ్యవంతుల్ని చేస్తున్నారు🙏🙏🙏

    • @tkradha1513
      @tkradha1513 2 роки тому

      నేనూ అంతే అన్నం తినకుండా అస్సలు ఉండలేను కాఫీ మానేద్దాం అని ఆలోచిస్తున్నా

  • @sathyamdk2535
    @sathyamdk2535 5 років тому +15

    రాజు గారు యదార్ధవాది ఆయన చెప్పే ప్రకృతి వైద్యం చాలా మంచిది

  • @thallapellichethan9122
    @thallapellichethan9122 Місяць тому

    Super మంతెన సత్యనారాయణ రాజు గారు మాలాంటి పెద్దవాళ్ళకు ఎంత చక్కగా చెప్పారు sir......😊😊😊

  • @jayasakarudayagiri2922
    @jayasakarudayagiri2922 Рік тому +4

    మీరుచెప్పినది అక్షరాలా నిజం.. రుచి కోసం ఎన్నో ఎన్నెన్నో మషాలాలు..పలు విధాలైన వంటకాలు ...ఆబగా తినేయటం..ఆరోగ్యాలను చెడగొట్టుకోవటం... ధాంక్స్ ఫరేలాట్.రాజుగారూ..!!

  • @VENKATASIVARAMAPRASADUdatthu
    @VENKATASIVARAMAPRASADUdatthu Місяць тому

    మీ నియమాలు కఠినం గా ఉన్నా, ఆరోగ్య సమస్య వచ్చిందంటే చాలు మీ సలహా నే నూటికి నూరు పాళ్ళు పాటిస్తున్నాను.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JJDivine
    @JJDivine Рік тому +4

    మీరు గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్ ఫస్ట్ అలానే అనుకున్నా కానీ మేరు చెప్పింది పాటిస్తే వచ్చేస్తాయ్ ఫలితాలు అద్భుతం నేను 2 సంవత్సరాల నుండి బ్రంచ్ మరియు డ్రంచ్ చేస్తాను 72 కేజీలు నుండి 54 కేజీలు కి వచ్చాను

    • @akularadha6923
      @akularadha6923 9 місяців тому

      Branch dranch aunte emi timings

    • @KarunajyothiAyinavelli
      @KarunajyothiAyinavelli 8 місяців тому

      Brunch Naku telusu actual ga nenu Raju gari fallower ni Andi ayina drunch teliyadu e brunch drunch comment yenta sepu navvukunnano😂😂😂😂😂

  • @prabhuo129
    @prabhuo129 4 роки тому +16

    ఇన్ని రోజులకు నిజం తెలుసు కున్నందుకు చాలా సంతోషం రాజు గారు, రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటే చాలా మంది ఆచరిస్తారు. మీరు చెప్పేది 100% కరెక్ట్ కానీ మా టైమ్ లో సగం టైమ్ పోతుంది మరియు సమాజంలో మమ్మల్ని వెలివేస్తారు సార్

  • @kalalraghavendergoud4606
    @kalalraghavendergoud4606 Рік тому +11

    అనన్య సామాన్యం మీ సేవలు...! 🙏🙏🙏🙏🙏

  • @srinivasbathula2619
    @srinivasbathula2619 4 роки тому +5

    Dr.garu. meeru chala goppavaru. Maa andari arogyam kosam meeru padutunna thapananu choosi meeku dandam pedutunnanu. Prathi salaha adbhutam. Nenu chala shradhha vintanu. Nenu meeru cheppina 1 meal diet chestunnanu. Evening dry fruits, nuts thintunnanu. 20days avuthundhi. 2months chestanu. Annam ante naaku chala ishtam. Ayinagani daanni chudatam kuda ledhu. Mimmalni kalavalani undhi. nenu mumbai lo untanu. Naa arogyam baga ayithe mimmalni kalustanu. Dear friends Raju garu cheppina arogya sutralu school, college pillalaku subject ga cherchali. Antegadhu every health department office lo and hospitals lo guda veeti gurinchi pracharam cheyali cheyali. Raju garu great human being. Naa varaku nenu kontha mandhi naaku telisina vallaku cheputunnanu. Meeru kuda kontha mandhikyna cheppandi. Thanks.

  • @suvarnamena6
    @suvarnamena6 5 років тому +8

    నిష్టూరమైనా, నిజం చెప్పారు. మేము తిన్నా తినకున్నా మిమ్మల్ని గౌరవంగా భావించాలి. కొన్ని సార్లయినా మీరు చెప్పేది ఖచ్చితంగా వినాలి.

  • @amarannadanam1142
    @amarannadanam1142 5 років тому +82

    Paapum...Rajugaru Manakosam Yinta Digocharu Chudandii...

  • @GoodHealthh
    @GoodHealthh  5 років тому +32

    ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో...

    • @natureviewer8242
      @natureviewer8242 5 років тому +2

      ,na face varakublack gaundi povalante emicheyali

    • @lakshmikanthtech
      @lakshmikanthtech 5 років тому

      Eczema na kaaluki nallati machalu unnayi 3 years ayindi nayam kaledu deeni gurinchi salaha ivvandi sir please

    • @manideep3871
      @manideep3871 5 років тому

      9951781215

    • @manideep3871
      @manideep3871 5 років тому

      Naaku joints pain.

    • @balajidc24
      @balajidc24 5 років тому

      9030981863

  • @chennareddyyeruva1181
    @chennareddyyeruva1181 4 роки тому +12

    మీ చెప్పే విధానానికి కృతజ్ఞతలు.

  • @deekshithasowdamini7546
    @deekshithasowdamini7546 4 роки тому +12

    సూపర్ సర్ మీరు.ఇలాంటివి అయితే మీవి follow అవుతారు

  • @chandrarekha7233
    @chandrarekha7233 Рік тому +2

    నేచురల్ గా జరుగుతున్న విషయాలు, ఆహారం తీసుకోవాల్సిన పద్ధతులు చాల బాగా చెప్పారు👍 🙏

  • @chaitanyasrichowdary5496
    @chaitanyasrichowdary5496 2 роки тому +18

    ధన్యోస్మి .. దైవం మానవ రూపంలో 🙏🙏

  • @siraboinasatyam400
    @siraboinasatyam400 2 роки тому +1

    ఆరోగ్య విషయంలో రాజుగారు,ప్రజాస్వామ్యం, ప్రభుత్వం,ప్రజలకు మేలుచేసే విషయాల గురించి జేపీ గారు సూపర్ గా చెప్తారు.వీరి ఇద్దరికీ రోజూ థాంక్స్ చెప్పొచ్చు.

  • @shabbirshabbir5564
    @shabbirshabbir5564 3 роки тому +8

    ‌ఒక మంచి టీచర్, మొద్దు విద్యార్దుల కోసం ఆలోచించినట్లుగా , ఎంత బాగా చెపారు సార్. ధన్యవాదాలు. fatty liver gurinchi video pettandi pls.

  • @kondetipadmavathi8319
    @kondetipadmavathi8319 Рік тому

    అవును సార్ మీరు చెప్పేది వింటే చెయ్యాలి అనిపిస్తుంది కొంచెం కష్టం అయినా ప్రయత్నం చేస్తున్నాము

  • @patakarlamaheshtv1593
    @patakarlamaheshtv1593 5 років тому +9

    మంచి కనువిప్పు కలిగించే అంశం సార్ .. చాలా బాగా చెప్పారు .. హృద్యపుర్వక. ధన్యవాదాలు.

  • @venkatramarajuchamarthi5584
    @venkatramarajuchamarthi5584 Рік тому +1

    Dhanyavadamulu sir mee vi vintanu 👌👍

  • @saisreejan7003
    @saisreejan7003 3 роки тому +3

    Ayya Guruvu Garu nenu mattuku 90% SO free food, raw fods like sprouts and fruits thinta. Now I have no cravings on any salty oily foods. Infact feel to eat only so free and raw. Naku 43 years, no health issues. No extra fat, good sleep, no addiction on even tea or coffee. Living life happily. Thank you Guruvu Garu.

  • @muraharidamagalla6582
    @muraharidamagalla6582 Рік тому

    సర్ మీ సలహా ప్రకారం నాకు హెల్త్ చాలా బాగుంది

  • @chandrasekharn6959
    @chandrasekharn6959 Рік тому +8

    Sir, your efforts are amazing, none in a crore, like you, you are trying, trying and trying for this society to bring changes in our lifestyles!!! Hats of to your never ending trails sir...👏👏👏👏👏

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 Рік тому +2

    మీరు దేవుడు. 🙏🙏🙏mee వల్లా ఎన్ని jeevitalu బాగు పడ్డాయో. 🙏🙏🙏

  • @satishsanakaroake7892
    @satishsanakaroake7892 3 роки тому +16

    Sir, really appreciate your efforts to educate us all, God bless you with good health and life 🙏🙏

  • @krishnanov13
    @krishnanov13 5 років тому +5

    మీలాంటి వాళ్ళ వల్ల ఎంతోమంది మారారు అండి , ఎవరైనా మారలేదు అంటే వాళ్ళ కర్మ.
    తప్పకుండా ఎవరికైనా మీ ఆరోగ్య సూత్రాలు ఎదో ఒక రోజు ఉపయోగపడతాయి
    మీ ఆరోగ్య సూత్రాల వలన మా కుటుంబం వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నాం.
    "మీకు ధన్యవాదములు "

  • @bnrao9787
    @bnrao9787 4 роки тому +4

    భారత్ మాతాకీ జై
    🙏🙏🙏🙏🙏
    గా యితీ స్వామి

  • @ElizabethRani-t8j
    @ElizabethRani-t8j Рік тому +1

    Nenu Mee matalu. Daily vintanu
    Kodhiga acharisthanu sir
    Thank you sir

  • @charithak1060
    @charithak1060 5 років тому +8

    I don't know how to thank u sir..for all your selflessness ..n good suggestions to the society..I hope the government should honour u with Award sir

  • @MadhubabuNew
    @MadhubabuNew 6 місяців тому +1

    Kutumba niyatrana midha short films India ku ravali usefull videolu chese person vundali petali Jai Kutumba niyatrana jai Jai Kutumba niyatrana

  • @lenakalamamathareddy3506
    @lenakalamamathareddy3506 4 роки тому +2

    మీరు చెప్పిన లంకణం పాటించడం వల్ల రెసిస్టెన్స్ పెరగటం experience అయింది sir

  • @priyarao7067
    @priyarao7067 4 роки тому +9

    Sir, ur a great person on this earth we all follow u....

    • @bhulakshmik120
      @bhulakshmik120 4 роки тому

      You are equal to God. You are. Giving c xcellent ideas tq

  • @sriharijetti593
    @sriharijetti593 Рік тому +2

    మీరు దేవుడు సర్.. 🙏🙏🙏

  • @vvs6632
    @vvs6632 5 років тому +14

    Sir, I followed your diet and exercise.Now I lost 8 kgs within 20 days from 80 kgs.Thank you sir.

    • @vvs6632
      @vvs6632 5 років тому

      @life is beautiful .... Morning and in the evening I took sprouts and fruits.... afternoon rice and curry in equal ratio....Luke warm water early in the morning.... walking and exercises 40 minutes two times ...

    • @santhimuppalaneni
      @santhimuppalaneni 4 роки тому

      The Fourth Estate 24 dinner ??

  • @gopalveerlapalli2869
    @gopalveerlapalli2869 6 місяців тому

    🙏❤️❤️ మీరు దేవుడు 👌🙏🙏🙏

  • @rammohang9338
    @rammohang9338 5 років тому +9

    ఇది ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్.ఈ విధానము చాలా మంచిది.ఈ విధానానికి మన శరీరాన్ని అలవాటు చేసుకోవాలి.మద్యలో ఏమి తిన వద్దు

  • @skfaruk1613
    @skfaruk1613 8 місяців тому +1

    Sir u r 💯 good I'm u r big fan😊😊😊😊 my Allah bless you in 100 years sir ameen summa ameen

  • @suryasivaprasad7703
    @suryasivaprasad7703 4 роки тому +13

    Yendukayya memante meeku antha..premaa... prejala Kosam valla Aarogyam kosam antha Aaraatam ..Meeku🙏🙏🙏🙏

  • @vamsisasanka8202
    @vamsisasanka8202 Рік тому

    Doctor gaaru meeru super mi laanti vaaru Telugu vaariki dorakadam maa adrustam,Bhagavantuniki chaala chaala danyavaadaalu yendukantar intati manchi doctor ni maaku icchi nanduku.

  • @thavatamrajukumar3416
    @thavatamrajukumar3416 4 роки тому +6

    ఇ జన్మకు మాకు మీరే సారూ దేవుడు

  • @venkatalakshmitumma308
    @venkatalakshmitumma308 Місяць тому

    బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @nirmalaboddepalli7340
    @nirmalaboddepalli7340 4 роки тому +8

    Excellent advice doctor garu 🙏

  • @MS-favours_2456
    @MS-favours_2456 9 місяців тому

    🔥👇🏻
    ఇన్నాళ్లకు మా బాధను అర్థం చేసుకొని,
    "మా తిండి మేము తినే హక్కుందని మరొక సారి మాకు గుర్తు చేసినందుకు ఈ శుభ సందర్భంగా మంతెన సత్యనారాయణ గారికి నా ధన్యవాదాలు 🙏🏻
    ఇట్లు ...
    "అఖిల భారత తిండిబోతుల సంఘం గౌరవాధ్యక్షులు " 😢🙏🏻

  • @bhuvaneswari7026
    @bhuvaneswari7026 5 років тому +11

    I IMPRESSED😋,makosam yenni modifications chustunnaro, definitely I'll follow this technique.

  • @ruchithalaxman
    @ruchithalaxman 10 місяців тому +1

    గురువు గారికి నమస్కారం 🙏
    నేను బయట ఫీల్డ్ వర్కర్ను నేను మరియు ఇంటి పని కూడా నేనే చేసుకుంటాను నేను ఉదయము సాయంత్రము మాత్రమే తింటే నీరసంగా ఉంటుంది.... నాకు పరిష్కారం చెప్పండి గురువుగారు

  • @saivendertokala7350
    @saivendertokala7350 4 роки тому +4

    Super sir

  • @rajashekarjyothi3751
    @rajashekarjyothi3751 4 роки тому +2

    Tq very much sir...meeru real ga anni chala baga chepputaru....mi lanti vaari matalu vintunanduku naku chala happy ga undi..👏👏👏

  • @gumudalaSanand237
    @gumudalaSanand237 5 років тому +8

    Meeru devullu sir🙏🙏

  • @srikanthsagar09
    @srikanthsagar09 Рік тому +1

    Sir. I am a big fan of you.

  • @arnakondaserina4600
    @arnakondaserina4600 5 років тому +8

    I never miss any one of ur videos.😊

  • @vijayalaxmialladi1789
    @vijayalaxmialladi1789 3 роки тому +1

    రాజు గారికి నమస్కారము.. మీరు ప్రపంచానికి వెలుగు కావాలి.. ఇంగ్లీష్, హిందీ, ఇంకా ఇతర భాషల్లో కూడా తెలియ చేయాలి..

  • @muralipotnuru441
    @muralipotnuru441 5 років тому +155

    ఎవరెన్ని చెప్పినా మీరు చేప్పే విధానం కి సాటి లేదు 🙏🙏🙏

    • @laxmisalla2455
      @laxmisalla2455 4 роки тому +1

      Vvvvvvvvvvvvv ooooooooooooooooooooopooooooooooooooooooooooopoooooooooooooooooooooooooooooooooooooooopoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo9ooo9999oooooooooooooooooooo
      Iibd u

    • @nirmalatappakhana5398
      @nirmalatappakhana5398 4 роки тому +1

      @@laxmisalla2455 popopopó

    • @sreekanthkadiyala9980
      @sreekanthkadiyala9980 4 роки тому +2

      Sariraruu miku evaruuu

    • @venkateshwarlu3862
      @venkateshwarlu3862 4 роки тому

      P

  • @SushmaBendre-s1p
    @SushmaBendre-s1p 2 місяці тому

    Sir meru bangaram sirrr I love you sir meru nijangaa Amma Prema kantay ekkuva prematho food gurinchi chaptaru sir meru 🥰🥰🥰

  • @vijayakumarvidem3803
    @vijayakumarvidem3803 5 років тому +10

    yes, your correct sir, A to Z health information

  • @aarushlakshmi9208
    @aarushlakshmi9208 5 років тому +10

    Nenu me follower sir

  • @shajithashajitha6431
    @shajithashajitha6431 Рік тому

    Very very good morning sir
    Naa Peru Shajitha
    Gatha 3 years nundi mee video's
    Chustunna sir meeku neenu veerabhimanni Sir chala chakkaha
    Prajala kosam vaari health kosam
    Junnu mukka tinnata tiyyaga
    Chebutaru asalu meelanti vallaku yenduku evvaru aaskar avards
    Naaku telidukaani meeru matram
    Prajala gunddello nityam velige
    Akhanda jyothi meeku
    Chala chala dhanyavadalu ayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ALLINONE-em9fg
    @ALLINONE-em9fg 5 років тому +4

    Meeru devudu sir🙏🙏🙏🙏

  • @VyankateshTumma-jd8wd
    @VyankateshTumma-jd8wd 7 місяців тому +1

    Thanks for advising

  • @NeelaAkhil
    @NeelaAkhil 4 роки тому +3

    I wish you are the Health minister ❤️❤️

  • @kondaiah975
    @kondaiah975 8 місяців тому

    సార్ మీరు చాలా మంచి విషయాలు చెప్తారు. థాంక్యూ సార్

  • @manjamanju1172
    @manjamanju1172 4 роки тому +17

    Meeru super sir chapandi

  • @ramanaerothi5530
    @ramanaerothi5530 4 роки тому

    Me videolu prapancham lo avvaru chusina choodaka poyina nenu chusta guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @omlakximinarasimhayanamahaAyel
    @omlakximinarasimhayanamahaAyel 5 років тому +15

    చాలా మంచి సందేశం సార్

  • @AkulaSujatha-x4t
    @AkulaSujatha-x4t 7 днів тому

    Sir meku dhanyavadalu

  • @MukhalingamA
    @MukhalingamA 5 років тому +3

    Sadguru guruvu garu kuda ilane two times morning and evening matrame tinamani cheptaru meru andaru mahanubavulu guruvu garu 🙏🙏🙏

  • @sujathakattamudi3985
    @sujathakattamudi3985 7 місяців тому

    మీరు చెప్పేది చాలా మంది కి అవసరం అందరూ పాటిస్తే సరిపోతుంది మీరు చెప్పింది విన్నవరిలో కొంత మంది అయినా పటిస్తేమీరు చెప్పినదానికి విలువ ఇచినవా రవుతా ము

  • @Lbg1987
    @Lbg1987 4 роки тому +7

    No Tea, Coffee, break fast after 10:00AM 1.5liter water early morning, 9:00AM Water 1 lit lunch 10:00AM dinner 5:00PM.

  • @ravikiran913
    @ravikiran913 5 років тому +2

    మీరు సూపర్. Sir. తెలుగు వారు మిమ్మల్ని మరిచిపోరు

  • @katikalaharitha9411
    @katikalaharitha9411 4 роки тому +3

    🙏🙏🙏🙏 ..great sir

  • @venkatasusilagoteti7877
    @venkatasusilagoteti7877 2 роки тому +2

    ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🙏🙏

  • @sravanthiballa5647
    @sravanthiballa5647 4 роки тому +4

    Maa devudu nuvvenayyaa maa kosam puttaavayyaa

  • @yesuratnamkornepati4726
    @yesuratnamkornepati4726 10 місяців тому

    ఎంత ఆరోగ్యకరమైన సమాచారమిచ్చారండి మీకు వందనాలండి

  • @gadikotaanusha8406
    @gadikotaanusha8406 5 років тому +21

    Elanti food ante meku estam lekuna ma kosam meru entaga alochistunaro thank u

    • @kodaliaruna578
      @kodaliaruna578 5 років тому +1

      Organic rice, sugar free rice available 8074752522

    • @basivireddy9581
      @basivireddy9581 5 років тому

      Evaru business valadi

    • @kodaliaruna578
      @kodaliaruna578 5 років тому

      మా ఇంటి లో మేము వాడుతున్నాము

    • @haripriyam9577
      @haripriyam9577 5 років тому +1

      Papam makosam yentha kastha paduthunnaru tanx cheppina thakkuve.

    • @muralipotnuru441
      @muralipotnuru441 5 років тому +1

      మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన తపన🙏🙏🙏

  • @vedhasujatha1407
    @vedhasujatha1407 4 місяці тому

    Miru karana janmullu miru maa paliti devudu🙏

  • @jeedemharsha9281
    @jeedemharsha9281 5 років тому +7

    I love you sir

  • @raminaga7693
    @raminaga7693 22 дні тому

    Nenu nuvvu cheppinattu one day chesanu. Sar 100crow monay pettina arogyamo konalemu chala bagundi

  • @muppidiravikumar4529
    @muppidiravikumar4529 4 роки тому +4

    మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం.

  • @sharanbasappadesaiarthisto3768
    @sharanbasappadesaiarthisto3768 5 років тому +3

    Thank you sir 🙏🙏🙏

  • @jabisettikamalakiran2358
    @jabisettikamalakiran2358 8 місяців тому

    Tq sir 🙏.meeru devudulanti vaaru ❤

  • @anilprabhakar91
    @anilprabhakar91 5 років тому +23

    Its amazing to see how you are trying to gradually change the eating habits of even those people who feel pressurised and give up after seeing your diet plan ...

  • @chandrasekar2704
    @chandrasekar2704 2 роки тому +1

    Thankuyou. Sir

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 Рік тому

    Mimalani tityaru ante eejivitamalo budiraledanatu yavaru titinanenu opukonu maa andariki aarogya devudu Mee padaliki koti koti hrudayapurvak namaskaram guruji 🙏🙏🙏🙏🙏🎉

  • @mudamallagangadhar4268
    @mudamallagangadhar4268 5 років тому +1

    Dr సత్యనారాయణరాజు గారు మీరు చాలా చక్కటి విషయం చెప్పారు మీకు ధన్యవాదాలు

  • @hemaharshitachinnu8646
    @hemaharshitachinnu8646 4 роки тому +3

    Your the great person 🙏🙏🙏

  • @kamarapuhasini2912
    @kamarapuhasini2912 Рік тому

    Prajala kosam,vaari aarogyam kosam puttaru sir meeru.kaarana janmulu🙏🙏

  • @koteswarraolukalapu6988
    @koteswarraolukalapu6988 4 роки тому +3

    I have tried it.result is seen within one week. All my problems cured. May God bless you sir.

    • @rajukhan8598
      @rajukhan8598 2 роки тому

      Meeku night ki malli aakali Leda andi???

  • @karthiksgamingview1284
    @karthiksgamingview1284 2 роки тому

    Miru cheppinavi nenu follow avuthunnanu sir makosam cheputhunnaru chala thanks sir

  • @dsharada5348
    @dsharada5348 5 років тому +4

    Sir good news chyepayaru

  • @mounikav3332
    @mounikav3332 Рік тому

    Meeru devudu sir mimmalni nduku thidutham sir🙏