పూర్వం ఒక రాజు వుండే వాడు అతను అత్యంత ఆహార ప్రియుడు ప్రపంచంలో వున్న రుచులన్ని చూడాలి అనుకున్నాడు ఒక రోజు నన్ను ఎవరైతే రుచికరమైన వంటలతో తృప్తి పరుస్తారో వారికి నా అర్ధ రాజ్యం ఇస్తాను అన్నాడట చాలా మంది చేయి తిరిగిన పనివాళ్ళు ఆ రాజుకి ఎంతో రుచికరంగా వంటలుచేసి వడ్డించారు కానీ ఆ రాజుని మెప్పించ లేక పోయారు ఒకడు మాత్రం రాజా మిమ్మల్ని నేను మెప్పిస్తాను కానీ నాది ఒక చిన్న విన్నపం మీరు నేనుండే ప్రదేశానికి రావాలి అన్నాడట రాజు సరే అన్నాడట ఇద్దరు చెరొక గుర్రం మీద బయలుదేరారు వాడు ఆ రాజుని పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిప్పి రాజుకి బాగా ఆకలి కలిగాక సాధారణ భోజనం పెట్టాడట ఆరాజు ఎంతో తృప్తిగా భోజనం చేసి రాజు తన వాగ్దానన్ని నిలుపుకున్నడట
Naku me vedios chusthe manasu prashanthaga undi prashanthamina nidra vasundi sir. Padukune mundu me vedios chusthe edo sadinchanu ani chala happy ga feel avuthanu sir.
మీ లాంటి మహానుభావులు భూమి మీద చాలా అరుదు sir🙏🙏🙏 20 రోజుల్లో 8 కేజీ లు అవలీలగా తగ్గాను ... మీ naturopathic diet excellent sir🙏🙏🙏🙏thank you so much sir 🙏🙏🙏🙏 🙏ఎంతో మందికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు🙏🙏🙏🙏🙏 సదా మీకు కృతజ్ఞతలు 🙏
ఇప్పుడు అందరికీ వచ్చే బీపీ లు సుగర్ లు రమ్మన్నా రావు . ఆరోగ్యం గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు . నేను 5 సంవత్సరాలుగా ఒక్క మందు బిళ్ళ మింగలేదు . గురువు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను . 🙏🙏
I am following same what you said here Sir, nijam gaa baagaa aakali vesi thinte bhojanam amrutham laa untundhi.. 6 gantalaki thinesthe next day morning lechesariki body lite feel untundhi.. body always active gaa untundhi.. Thank you very much 💐
Sir really we r inspired while we listen r watch ur videos....the present generation has to follow ur guide lines...my age is 20 & I'm following some health tips by following ur videos...my inspiration is u sir bcoz I'm studying degree final yr food and nutrition...my goal is to be a great nutritionist like u sir....
4 роки тому+1
Raju garu is not nutritionist. He is naturopathic doctor.
RAJUGARU. I am so slim . But after my 2 deliveries . I became so weight and naku potta heavy ga vachindi . Kani nenu roju intlo ani works chestanu. In a week I will do yoga only some days in other days I can't do that. But everyday i will wake up at 4:30 and I will go meditation for half an hour and 1hour for walking and half an hour for yoga. I will do these upto 4 days but remaining 3 days I feel so tired( nersam ga vuntundi). Raju garu nenu roju tiffen tinnau directly I will do lunch at 11 .
@@Fkfo-k9i ఎర్లీ డిన్నర్ లో ఆరు గంటలలోపు లో ఫ్రూట్స్ తో, నట్స్ తో కలిపి తీసుకోవచ్చు.. కానీ మొలకలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే సాయంత్రం వరకు కూడా శక్తినిస్తాయి
@@estherrani7531 వండిన ఫుడ్ అయితే వెంటనే రెండు మూడు గంటలకి ఆకలి వేస్తుంది కానీ మొలకలు, నట్స్ , కొబ్బరి, ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్లోగా తయారవుతూ ఉన్నకారణంగా ఆకలి వేయదు ఏడూ ఎనిమిది గంటలపాటు శక్తిని ఇస్తూ ఉంటాయి
సార్! నేను చెప్పులషాపులో పనిచేస్తాను.నా వర్క్ కి రోజుకి సుమారుగా 2200 నుండి 2400 శక్తి అందేలా రోజుకి రెండు సార్లు తినే డైట్ చెప్పండి. ప్రస్తుతం నా ఎత్తు 5 అడుగు లు. బరువు 52 kgs. వయస్సు 47సంవత్సరాలు.
Islam has many social evils like nikkah halala, triple talaq etc. Pls sensible muslims speak against such evils against women n support reforms fr equitable islam and better society altogether.
Sir good morning Sir chala Baga chepparu Actually adhiena thinte 3/4 hours lo digestive avthundhi tharuvatha stomach lo Akali vesthundhi thinakapothay GAS ACIDITY form avadha sir Please give me reply sir 🙏🙏🙏
Hello sir..am suffering with gerd acid reflux...can i also follwo this diet plan..like eating 2meals per day...plz tell sir ..will this cure me from gerd...or shud I avoid spices..onion tomatoes...plz reply sir..
Manthena sir Please tell whether we can drink bore water or not Is there any damages to our body And also mineral water tho is there any damage to our body
Hi sir Naaku thyroid Undi Andhke me diet follow aythu ekabhuktham cheyalani afternoon 12 ki 1.75litres thagi medicine veskuni food ga fruits nuts,konchem chips or little cooked food thintam start chesanu nenu slow ga thinatam valla evening 4 ku start chesthe 7 avuthundhi tharuwatha 2 hrs gap tho 9 to 10 pm lopu 1.5 litre water thagesthunnanu,ila mng evng kalipi 3.5 litres water varaku thaguthunnanu,okesari food theskuntunnanu, ipudu Anal fissures vachindi, nenu fibre fruits ea theskuntunnanu mari ipudu em cheyali cheppandi please very painful fissures 🙏🙏🙏
Miku nenu abhimanini Sir nen sannaga unta Naku 24 yrs two meal a day nachi patisthunna night fruits kooda thintunna chinnaga start chesa but kani breakfast skip chesthunte gas ee madya em thinakapovadam valla gas baga form avuthundhi mi soochana teliya cheyyagalaru Raju garu
Sir naku constipation problem vundi miru cheppinavi follow avtunna but digestion set avvatla.naku oka question asala rojuki entha quantity fibre tiskovali digestion free ga jaragali ante please sir cheppandi
first take food by chewing 32 times every morsel , must and should ...then do not drink water before and after food 1 hour gap... drink every time warm water only ..Keep alarm 3 hours before ur regulaer sleep and drink water 2 glasses and sleep again ( its thousands years Chinese method ) next morning after waking full free motion sure ..All the best happy health
Vandanalu Ayya Garu " HAPPY FATHERS DAY " TO GOOD HEALTH FATHER. Pl Take my Wishes
⁰
మీకు జాతీయ స్థాయిలో ఆరోగ్య రత్న ravalani మనస్పూర్తిగా కోరుకుంటున్నారు Sir
పూర్వం ఒక రాజు వుండే వాడు అతను అత్యంత ఆహార ప్రియుడు ప్రపంచంలో వున్న రుచులన్ని చూడాలి అనుకున్నాడు ఒక రోజు నన్ను ఎవరైతే రుచికరమైన వంటలతో తృప్తి పరుస్తారో వారికి నా అర్ధ రాజ్యం ఇస్తాను అన్నాడట చాలా మంది చేయి తిరిగిన పనివాళ్ళు ఆ రాజుకి ఎంతో రుచికరంగా వంటలుచేసి వడ్డించారు కానీ ఆ రాజుని మెప్పించ లేక పోయారు ఒకడు మాత్రం రాజా మిమ్మల్ని నేను మెప్పిస్తాను కానీ నాది ఒక చిన్న విన్నపం మీరు నేనుండే ప్రదేశానికి రావాలి అన్నాడట రాజు సరే అన్నాడట ఇద్దరు చెరొక గుర్రం మీద బయలుదేరారు వాడు ఆ రాజుని పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిప్పి రాజుకి బాగా ఆకలి కలిగాక సాధారణ భోజనం పెట్టాడట ఆరాజు ఎంతో తృప్తిగా భోజనం చేసి రాజు తన వాగ్దానన్ని నిలుపుకున్నడట
Wow
Dini ardam baaga aakalesinappudu edaina ruchigane vuntundi ,aakali ruchi eragadhu ane kadha
@@KR-vs2dq s
Super
సూపర్ స్టోరీ
Naku me vedios chusthe manasu prashanthaga undi prashanthamina nidra vasundi sir. Padukune mundu me vedios chusthe edo sadinchanu ani chala happy ga feel avuthanu sir.
ఏక భుక్తం యోగి
ద్వి భుక్తం భోగి
త్రి భుక్తం రోగి
రాజు గారు చెప్పిన మాటలు
సూపర్ సర్
Appudu Aakali vesi kadupumadutundi Naku 🥺
బోగీ ardam cheppandi
@@rameshdarling2987
భోగి అనగా రోజు మొత్తంలో రెండు సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకునేవాడు
మీ లాంటి మహానుభావులు భూమి మీద చాలా అరుదు sir🙏🙏🙏
20 రోజుల్లో 8 కేజీ లు అవలీలగా తగ్గాను ...
మీ naturopathic diet excellent sir🙏🙏🙏🙏thank you so much sir 🙏🙏🙏🙏 🙏ఎంతో మందికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు🙏🙏🙏🙏🙏 సదా మీకు కృతజ్ఞతలు 🙏
Em diet follow ayyaru andi
Namaste 🙏 sir I am following two meals per day
ఇది నిజం నేను రోజుకు రెండు పూటలు భోజనం చేస్తున్న వారంరోజులు అయింది నేను నాలుగు కేజీలు బరువు తగ్గాను హెల్త్ యాక్టీవగా ఉంటుంది super sir tq very much
ఇప్పుడు అందరికీ వచ్చే బీపీ లు సుగర్ లు రమ్మన్నా రావు . ఆరోగ్యం గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు . నేను 5 సంవత్సరాలుగా ఒక్క మందు బిళ్ళ మింగలేదు . గురువు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను . 🙏🙏
Daly food sir
Sir me advice chala బాగున్నాయి you are a God gifted for us
గుడ్ మంచి మెసేజ్ సార్ ప్రతి ఒక్కరు పాటించ వచ్చు ఎటువంటి సైడ్ ఎపేక్ట్ రాదు 👌👌👌👌👌
Hi sir I followed your 2 times diet plan for one month along with yoga.I lost 6 kgs of my weight.
2 times elanti food tinnaru
Very good andi
Meeru mahaa vruksham sir Mee needaloo memu enno nerchukuntunaam
Mantenagaru meeru🎉🎉 cheputunte amaina cheseyalianipistundi chalabaga cheputaru..tquu sir
Na age 18. Nenu Eeroju nunchi start chestunanu.
Thanks mantena garu
I am following same what you said here Sir, nijam gaa baagaa aakali vesi thinte bhojanam amrutham laa untundhi.. 6 gantalaki thinesthe next day morning lechesariki body lite feel untundhi.. body always active gaa untundhi..
Thank you very much 💐
But naku matram neerasam gaa untundi..what to do ?
Sir really we r inspired while we listen r watch ur videos....the present generation has to follow ur guide lines...my age is 20 & I'm following some health tips by following ur videos...my inspiration is u sir bcoz I'm studying degree final yr food and nutrition...my goal is to be a great nutritionist like u sir....
Raju garu is not nutritionist. He is naturopathic doctor.
@ so what.....he is explaining d nutrition right
RAJUGARU. I am so slim . But after my 2 deliveries . I became so weight and naku potta heavy ga vachindi . Kani nenu roju intlo ani works chestanu. In a week I will do yoga only some days in other days I can't do that. But everyday i will wake up at 4:30 and I will go meditation for half an hour and 1hour for walking and half an hour for yoga. I will do these upto 4 days but remaining 3 days I feel so tired( nersam ga vuntundi). Raju garu nenu roju tiffen tinnau directly I will do lunch at 11 .
Thank you sir, good information
Raju gariki pranammamulu ninu prastutambyekabukatham chestunnanu
గురువుగారు మీరు చెప్పిన ప్రతి ఆరోగ్య విషయాలన్ని ఫాలో అవుతూనే ఉంటాము.. ధన్యవాదాలు సార్🙏
Dinner lo molakalu thinocha
Sugar patients food lekunda Anni gantalu undalemu sir
@@Fkfo-k9i ఎర్లీ డిన్నర్ లో ఆరు గంటలలోపు లో ఫ్రూట్స్ తో, నట్స్ తో కలిపి తీసుకోవచ్చు.. కానీ మొలకలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే సాయంత్రం వరకు కూడా శక్తినిస్తాయి
@@estherrani7531 వండిన ఫుడ్ అయితే వెంటనే రెండు మూడు గంటలకి ఆకలి వేస్తుంది కానీ మొలకలు, నట్స్ , కొబ్బరి, ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్లోగా తయారవుతూ ఉన్నకారణంగా ఆకలి వేయదు ఏడూ ఎనిమిది గంటలపాటు శక్తిని ఇస్తూ ఉంటాయి
Yes...manthena is deserved for padma awards
Sir meeku padanamaskaram
Doctor garu hairfall unvalu ragi thavach please chapndi🙇🙇🙇
Sir naa God meere sir nijaga nanuu bratikincharu
Your Words are Wisdom always motivated. Thank You Sir. Please do video on Anxiety and Heart Rate.
Tqso much sir
మీరు దేవుడు సారు 🙏🙏🙏🙏🙏
Try chestha sir
2 month nundi chedthuna result good
Manthena sir I am your follower
Please tell about daily doing shaving is good or bad is there any damage to the skin or not
Sir meru dhevudu andi🙏
I follow you Sir. Thanks.
Tq sir I am follow you
Good job
Super🌸🌺🌻🌹🌷🌼💐 sir
Sir.మీ రుచాలబగ.చెప్పారు.
1 doubt sir.pls answer cheyagalara.
Pomegranate,beetroot,lemon juice thagavacha sir. Hair growth ki and blood ki.pls answer chestharani anukuntunnaru. Thanku sir
Super ga chepuru very good information sir
Nenu 1 year 9 months nundi 2 times food theesukuntunnanu body Chala activega vundhi 13 kgs weight thagganu
Raju garu super family
Good
Yeah 2 times is very good for health
Thank you manthena sir
Nenu daily 2 time
Sir. Herbal like Tulasi, and other herbal tea తాగితే అది meal క్రింద వస్తుందా?
Excellent
Nijamu sir
Rendu sarli thini lavu peragalante em cheyalo cheppagalaru
Your greatsir
Nenu bhaga akali unnappude tintanu morning 10:30 am tintanu ❤
U r a perfectionist sir
సార్! నేను చెప్పులషాపులో పనిచేస్తాను.నా వర్క్ కి రోజుకి సుమారుగా 2200 నుండి 2400 శక్తి అందేలా రోజుకి రెండు సార్లు తినే డైట్ చెప్పండి. ప్రస్తుతం నా ఎత్తు 5 అడుగు లు. బరువు 52 kgs. వయస్సు 47సంవత్సరాలు.
Its true thanks sir
Naaku meeru cheppina vidhamgane aakali anipisthundhi
Also in ISLAM, only 2 time food is recommended.
Islam has many social evils like nikkah halala, triple talaq etc. Pls sensible muslims speak against such evils against women n support reforms fr equitable islam and better society altogether.
@@jyothivarma3124 మేడం మీరు చూసారా. ట్రిపుల్ తలాక్. Halala
@@mdazeem7058 mee chuttu unnayi avi. Enni caselu pettaro telusa nikkah halala paina. Meeru pakkaku chustunnanta matrana tappu jaragatledani kadu, meeru danni ignore chestunaru ani . kallu moosukuni Dayachesi tappulani protsahinchoddu. Matam lo manchi unapudu, chedu kida untundi. Adi gurtinchi repuni inka merugu parachukovali anedi manava paragathi.
as in spiritual science they are saying don't east in pradosha kalam, can anyone give clarity on it, which one we need to fallow
Sir good morning
Sir chala Baga chepparu
Actually adhiena thinte 3/4 hours lo digestive avthundhi tharuvatha stomach lo Akali vesthundhi thinakapothay GAS ACIDITY form avadha sir
Please give me reply sir 🙏🙏🙏
Nice video sir....
Sir. Sugar. Unnavaru. Kuda. Ela. Cheiyocha
Hello sir..am suffering with gerd acid reflux...can i also follwo this diet plan..like eating 2meals per day...plz tell sir ..will this cure me from gerd...or shud I avoid spices..onion tomatoes...plz reply sir..
please give english subtitles
Nenu mimalni anusaristunnanu.
Two times 👍👍👍👍👍
Thanks sir
Tq sir nenu koda time morning 10 or 11.00. Mallie night 9.30 or 10.00
Ala tinakudadhu bro mrng 9 to evening 6 ledha
Mari sannaga unna ela cheiocha Raju garu
tq sir
Doctor
Long gap between food leads to ulcer,is it right?
👏👏👏👏👏👏👏
Sir super
Sir my weight is 65 my BMI is 28.5.
I want to lose my weight quickly.
Is water fast good for quick weight loss.reply sir
Eat 2 times and do exercise regularly and don't consume oily foods ....only natural foods sir
సర్ పొలం పనిచేసే రైతు ఏ ఆహారం రెండు పూటలు తీసుకుంటే మంచిది క్లుప్తంగా చెప్పగలరు
Rice
🙏
Manthena sir
Please tell whether we can drink bore water or not
Is there any damages to our body
And also mineral water tho is there any damage to our body
Godmorning sir .dute chesevallu ki two times time kudaradu Kada ela sir.
What about body builders
Sir chronic urticareia gurinchi cheppandi
Try CBD Oil once as a external application and avoid nuts for some time ..
Social anxiety taggadaniki remedy cheppandi Raju garu
Salut sir
iam to day to start
నమస్తే సర్. వాటర్ Fasting చేసేటప్పుడు మజ్జిగ తాగడం మంచిదా. తాగితే యెన్ని glaasulu thragavachhu.
Hi sir Naaku thyroid Undi Andhke me diet follow aythu ekabhuktham cheyalani afternoon 12 ki 1.75litres thagi medicine veskuni food ga fruits nuts,konchem chips or little cooked food thintam start chesanu nenu slow ga thinatam valla evening 4 ku start chesthe 7 avuthundhi tharuwatha 2 hrs gap tho 9 to 10 pm lopu 1.5 litre water thagesthunnanu,ila mng evng kalipi 3.5 litres water varaku thaguthunnanu,okesari food theskuntunnanu, ipudu Anal fissures vachindi, nenu fibre fruits ea theskuntunnanu mari ipudu em cheyali cheppandi please very painful fissures 🙏🙏🙏
Sir morning 7am and evening 5:30pm ki Tinavacha sir
Nenu 2 time sir
I am doing sir
Sir nenu morning 6 to 7 and evening 6 to 7 meals chestunna, is it ok. Nenu Inka sannamga ayiootanani bayamga undi
మీ సొంత టైమింగ్స్ కాస్త BETWEEN మార్చి 10 AMto 11AM..& 5PM-6PM..కి మారిస్తే బెటర్ ఏమో..ఆలోచించండి
Miku nenu abhimanini Sir nen sannaga unta Naku 24 yrs two meal a day nachi patisthunna night fruits kooda thintunna chinnaga start chesa but kani breakfast skip chesthunte gas ee madya em thinakapovadam valla gas baga form avuthundhi mi soochana teliya cheyyagalaru Raju garu
👏👏👍👍👌👌
Sir,nenu meeru cheppina padhatilo 3 Times food teesukuntunnanu.Ippudu Mee vedio batti 2 Times food teesukovadam manchidantunnaru.Nenu edi follow avvali? 3times foodda 2 Times foodda?Please suggest me.
Sir plz karona patients ki treatment evvandi sir plz
2 times lunch thinavacha
Pllzzzzzzzzzzzzzz video sound kwality penchandii
Kids ki vaamu water padithe neerasam vastundi sir.emi cheyavachu
Sir naku constipation problem vundi miru cheppinavi follow avtunna but digestion set avvatla.naku oka question asala rojuki entha quantity fibre tiskovali digestion free ga jaragali ante please sir cheppandi
first take food by chewing 32 times every morsel , must and should ...then do not drink water before and after food 1 hour gap... drink every time warm water only ..Keep alarm 3 hours before ur regulaer sleep and drink water 2 glasses and sleep again ( its thousands years Chinese method ) next morning after waking full free motion sure ..All the best happy health
Biyyam tinakunda undali ante em cheyali sir
Rendu sarlu thinty Majils kargisthundh antunnaru nen balanga lenu mari 2sarl thinty nen enka veek avthana pleass sir
Sannaga unna vallu kuda cheyochaa ?
జిమ్ కి వెళ్లేవాళ్లకి 2 times అంతే కష్టం కదా
మీరు జ్యూస్ లు రెండు సార్లు అంటున్నారు. అలా త్రాగేవారు 10% కూడ ఉండరు.సాధ్యాసాధ్యాలను చూడండి. PRKSRAO TPG
అలాంటప్పుడు ఉదయం పదింటికి డైరెక్ట్ గా భోజనంచేసి, సాయంకాలం నాలుగు గంటలకు జ్యూస్ తాగి ఒక గంట గడిచాక డిన్నర్ చేస్తే సరిపోతుంది
Awnu maa thatha garu Kuda 2 sarlu tintaru
DR.YOSHINORU OSHOMO
the Japanese scientist won the Nobel prize in INTERMEDIATE FASTING..