Sankranti Special Song 🔥 Sankranti Vachinde Tummeda Full Song Soggade pellem Mani Muddu Sravani
Вставка
- Опубліковано 8 лют 2025
- #manimuddusravani#SankrathiSubhakhankshlu#manimuddu#
Mahonu babu garu song, Soggade pellam Movie ,
Mani Muddu Sravani, Kumar
Camera man Kumar
Super .. మీకు మీ ఊరు బాగా సపోర్ట్ చేశారు.........నిజం గా ఒక మూవీ చూసినట్టు ఉందీ...సూపర్ సూపర్..... Congragulations..
సృజన ఏ ఒక్కడి సొంతమో కాదు అని నిరూపించారు. ఉన్న కొన్ని వనరులతోనే సినిమా పాటను రీ-ప్రొడ్యూస్ చేసారు. గ్రేట్.
పండుగ వాతావరణం. కళ్ళకు కట్టినట్లు చూపించారు. మీకు. మీ.గ్రామస్తులు. అందరికీ 🙏🙏🙏 ధన్యవాదాలు.
తమ్ముడు నువ్వు చాలా గ్రేట్ పిల్లలు పెద్దలు మీ ఊరు వాళ్ళు సహకరించడం ప్రోత్సహించడం అభినందనీయం👌👌👌
అందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారు. అది మీ మంచితనం చాలా బాగుంది మీ ఊరు, మీతో సపోర్ట్ గా ఉండే జనం చాలా బాగా చేశారు మీ ఊరు వాళ్ళు అంతా అది మీ యొక్క మంచితనం అని నాకు అర్థమైంది మీరు ఇంకా బాగా అంచలంచలుగా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా తమ్ముడు
చాలా చాలా బాగ చేశారు... ఈ సాంగ్ చక్కగా రావడానికి సైడ్ పిల్లల డాన్స్.
కొన్ని కోట్లు పెట్టి చేసిన సాంగ్స్ మీ డాన్స్ ముందర పనికిరావు ..సూపర్ సూపర్
Tq ❤
Supra💋💋💋❤️❤️❤️❤️👍👍👍👍👍
మీరు నటన,నాట్యం బాగా ప్రదర్శించడం ఒక యెత్తు అయితే,
మీ గ్రామ వాసులు అంత మీకు సపోర్ట్ గా నిలబడి నటించడం చాలా హర్షించదగ్గ విషయం... మీ గ్రామ ప్రజలకు అలాగే మీకు ప్రతేక అభినందనలు🎉🎉🎉🎉
Thank you so much ❤
Thank you ❤
Mee idhariki age entha@@ManiMuddu
Mayaaa 3:18
Very nice👏👏
తమ్ముడు మీ ఊరు వాళ్ళు చాలా అదృష్టవంతులు చాలా బాగా మీతో సహకరిస్తున్నారు
మాటలు లేవు మాట్లాడుకోవడం లేదు అందరూ సూపర్ మీ అందరి కంటే డప్పు వాయించే ఆయన ఇంకా బెస్ట్ అందరూ బాగా చేసారు all ద బెస్ట్ మీ ఊరు వాళ్ళు మీకు బాగా సపోర్ట్ చేశారు
Chalabagundi
సూపర్ సూపర్ సూపర్ ❤❤❤❤❤ నిజం గా.. సినిమా సాంగ్ చూసినట్టు గా ఉంది... Really superb..
Suporo. ❤❤❤❤supar
Super mani sravani chala bagundhi super
ఆహా ఏమి సాంగ్ ......మీ సాంగ్ చూస్తుంటే ఒక మూవీ లో రియల్ సాంగ్ చూస్తున్నట్టే ఉంది.....మీ డ్రెస్ లు కూడా చాలా బాగున్నవి......పక్క పల్లెటూరు వాతావరణం సూపర్ పో.......
నిజం గా సంక్రాంతి పండగ మా కళ్ళకు కట్టినట్లు చూపారు..మీకి..మీ గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు.. అభినందనలు
ముందుగా ఈ పాట చిత్రీకరణ సూపర్ చాలా చాలా చక్కగా వచ్చింది శ్రావణి గారు మనీ ముద్దు ఇద్దరు కూడా చాలా చాలా బాగా చక్కగా డాన్స్ చేశారు సూపర్❤❤❤
నిజంగా మీ పాట కోసం ఎంత చెప్పిన తక్కువే అవుతుంది నిజంగా నాకు కొంతసేపు ఏమి అర్ధకావటం లేదు సూపర్ సూపర్ సూపర్ ❤❤❤💐💐💐💐💐💐💐💐💐💐💐💐
తమ్ముడు సినిమా లో సాంగ్ చూసినట్లే వుంది . సూపర్ కంపోసింగ్ మీ పాటలు అన్నిటి కంటే ఇదో గొప్ప పాట. కొంచెం ఖర్చు కూడా ఎక్కువే అయివుంటాది . All The Best
Sravani , నేను సినిమాలో కూడా అంత ఫుల్ సాంగ్ చూడలేదు నువ్వు వేస్తుంటే ఫుల్ సాంగ్ చూసాను సూపర్ రా చిట్టి తల్లి
Thank you ❤
Assalu sravani dance chestundi. Superr ra bangaru
Challaaaa Baga chestunnav. Manchi energy grace..edantha kuda nv yentha enjoy chestunnavo dance veyyadam anedi ne face lo clear ga ardam avutundi
Appude output antha manchiga vastundiii ❤❤❤❤
సూపర్ మణీముద్దు 👌శ్రావణి చాలా బాగా చేసారు👌👌👌👌
మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....
అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు డాన్స్ ఇద్దరు సూపర్ గా చేశారు ఐ లైక్ ఇట్ యు ఇద్దరు డాన్స్ ఇరగదీశారు
సూపర్ సూపర్ గా ఉంది మాటలే రాదన్న మాట ఈ పాట ఎన్నిసార్లు చూసినా చాలా బాగుంది
ఏమి చేశారు బ్రదర్ మతిపోయింది మీ డాన్స్ కి మీ నటనకి 👌👌👌👌గాడ్ బ్లెస్స్ యూ 😘😘సూపర్
Thank you
Movie lo song chusinattu undhi chaala chaala bagundhi 👌👌👌👌
Super bro sravani chala bagundhi 👌mani super
Super meru andharu vurivallladhari tho chepistaru 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అయ్యా బాబోయ్ నిజమైన సంక్రాంతి మీ దగ్గరే ఉందేమో అనిపోయించింది బ్రో.... నో words❤❤❤❤❤❤
Thank you ❤
😮😮😮😮😮😮
Super movie lo chusinatu undi andaru saport cheyadam inka great miru...
మాట్లాడడానికి ఏమీ లేదు చాలా బాగా చేశారు ఇద్దరు మీ సాంగ్ చూసిన తర్వాత మనసుకి చాలా సంతోషంగా అనిపించింది హ్యాపీ సంక్రాంతి మనీ ♥️
Thank you ❤
Super Danes super Jodi hpy sunkrathi Mani sravani
Chala Balaji serum Thammudu
Chala bagundi 👌👌👌👌
Super
మీ కష్టానికి ఫలితం దక్కుతుంది సాంగ్ చాలా బాగుంది
నేనూ మాల్ల మాల చుచానూ సూపర్ 🌹🌹🌹👌👌🌹🌹❤️❤️🌹👌🌹😍😍
సినిమాలలో లక్షలు లక్షలు పెట్టి తీస్తున్నారు ఆయన మీరు ఎంత బాగా తీస్తున్నారు అంటే సూపర్ మీ డాన్స్ 👏👏👏👏👏👏👏👏❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤
Super..chalabhagundhi..
Movie lo chusinatle undhi Naku song.super ga chesaru
Super good tammu
❤❤❤❤❤❤❤ good
సూపర్ బ్రో సాంగ్ మీరు కూడా బానే చేశారు ❤️❤️❤️❤️👌👌👌
Chala bagundhi bro very nice sravani❤❤❤❤❤
ఇంత మంచిగా చేసిన తరువాత లైక్ చేయకుండా ఎలా ఉంటాం నిజమా కాదా ఫ్రెండ్స్ ???????
సూపర్ సూపర్ సూపర్ సూపర్ ఎక్స్ లేంట్ ఎక్స్ లేంట్ ఎక్స్ లేంట్ ఎక్స్ లేంట్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ఇద్దరూ ఇద్దరే
నిజంగా ఇరగదీశారు
ఈ సాంగ్ లో పండగ మొత్తం కనబడింది ,తెలుగుదనం ఎంత అందంగా వుంది
సంక్రాంతి పండగను కన్నుల పండుగ చేసేశారు ❤❤u both
Chala baga chesaru andaru👌👌😍😍
Yentandi talent 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
చాల బాగా చేసారు తమ్ముడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక మీ బాబాయి ప్రదర్శన చాల బాగుంది keep it up..❣️మీ ఊరి వారు అందరు చాలా బాగా హెల్ప్ చేసారు........
Thank you ❤
శ్రావణి మనీ ముద్దు సూపర్ సాంగ్ సంక్రాంతికి నుంచి స్పెషల్ సాంగ్స్ ఇచ్చారు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని సంక్రాత్రి శుభాకాంక్షలు❤❤❤❤❤❤❤
Thank you ❤
సాంగ్ సూపర్ మణి అండ్ శ్రావణి నైస్ డాన్స్ శ్రావణి చాలా బాగుంది మని కూడా సూపర్ 🥰🥰🥰
Thank you ❤
super no words awesome good talent super super super
Adbvuthanga chesaru special ga vundi
❤❤
సినిమాలో సాంగ్ చూస్తున్నట్టే ఉంది సూపర్ ఈ సాంగ్ కి ఖర్చు కూడా పెద్ద మొత్తంలో అయినట్టుంది
ఆహా అసలు సంక్రాంతి కాంతి అంటే ఇదికదా సూపర్ అంటే సూపర్ ఎన్నిసార్లు చుసిన చూడాలనిపిస్తుంది నిజమైనా సంక్రాంతి అంటే ఇది అని మీరు సాంగ్ తో నిరూపించారు పల్లెటూరు సంక్రాతి అందాలు అన్ని మాకు కాళ్ళకి కట్టినట్టు చూపించారు ❤️❤️👍👍👍👌👌👌👌👌
Thank you
సంక్రాంతికి మంచి ధమాకా లాంటి పర్ఫామెన్స్ ఇచ్చారు🎉 సూపర్ సూపర్ సూపర్...🎉🎉🎉🎉
Thank you ❤
pandaga ante ila undali brother chaaaaala baga chesaru Full happy ❤🎉🎉
చాలా బాగా చేస్తున్నారు సూపర్ సూపర్ 🙏🙏🙏👍💯
Goosebumps performance ooh my god movie lo chusinatle unnadhi, Sravani your dancing style super raa .. 🎉🎉❤
శ్రావణి మనీ సూపర్ 😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you ❤
సూపర్ తమ్ముడు సూపర్ శ్రావణి మీ గ్రామస్తులు కూడా బాగా సపోర్ట్ చేశారు
Yess
చాలా చాలా బాగా చేశారు 👌👌
Super talent thamudu👌👌👌👌
సూపర్ గా చేశారు బ్రో,, మీ ఊరి వాళ్లతో కలిసి చేయడం వల్ల తెలుగు సాంప్రదాయం ఉట్టి పడినట్టు తెలుస్తోంది... గ్రేట్ 🎉🎉🎉
Tammudu song tagga performance chesaru super talli God bless you ❤❤❤❤❤❤
ఇలాంటి డాన్సర్ దేశంలో కొంతమంది మాత్రమే పుడతారు
Simply.....simply .....superb .....all the very best both of you❤❤❤❤
సూపర్ డాన్స్ బ్రదర్ అండ్ సిస్టర్ సూపర్ డాన్స్
పాటకి ఇరగదీసారు మీ ఇద్దరు ఇంకా చాలా పాటలు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
మీ పాటలో నిజంగా సంక్రాంతి పండుగ కనబడుతుంది... చాలా చాలా బాగుంది.... 👌🏼👌🏼👌🏼💐💐
Chala chala bagundhi bro
మీ గ్రామంలో వున్నా గ్రామస్తులు సపోర్ట్ కి హెడ్సప్ మని సూపర్ చాలా బాగా చేసారు మాటలు లేవు 🎉🎉🎉🎉🎉🎉
Super Bujji kannaya 💐🌹💐🌹🙏🙏🙏🙏👌👌👌👌
Supper andi chala baga chesaru ❤❤🎉🎉🎉🎉 God bless you ellanti festivals eno chesukoni maku entertainment cheyala ani anukunttuunamu
శ్రావణి హీరోయిన్ మించి పోయింది సూపర్ సూపర్❤❤❤
సూపర్ 👌మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐💐
Superb performance bro💐💐❤
Super 🎉gaa chesaruu happy sankranti both off you 💌
సూపర్ గా ఉంది చాలా బాగా చేశారు రియల్ గా ఉంది ❤❤❤
సోదర ఈ సాంగ్ వేరే లెవల్ 👌👌👌👌
ఇంత మంచి పరఫమేన్స్ ఒక్కసారి అయినా ఎదో ఒక్క కామెంట్ పెట్టాలి అందరి సపోర్ట్ బాగుంది
చాలా కిష్టపడుతున్నారు , మీకు మంచి మంచి అవకాశాలు రావాలని ఆ బాగవంతుడ్ని వేడుకుంటున్న❤
Super ga chestunnaru videos chala bagundi me dance ❤❤❤❤❤👌👌👌👌
Super meru baga chasturu both of you 💐
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు పండుగ కళ తెచ్చారు చాలా బాగా చేశారు ఆల్ ది బెస్ట్ బెస్ట్😊😊❤❤❤❤❤❤😂
Thank you
Super song.god bless you
మీ కష్టానికి ఫలితం కచ్చితంగా వస్తుంది 🎉🎉🎉🎉
Thank you ❤
మీ టాలెంట్ గురించి చెప్పండానికి మాటల్లేవ్ తమ్ముడు,,,,, god bless you
Challa Baga chesaru super super super super super super super super super super
స్వచ్ఛమైన పల్లెటూరిలో అచ్చమైన తెలుగు పాటకు చక్కగా నృత్యం చేసారు ❤❤
Thank you
సాంగ్ సూపర్ 👌శ్రావణి నువ్వు కూడా సూపర్ నీకు డ్రస్స్ నీకు భలే వుంది
మీకు మీ కుటుంబ సభ్యుల అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.....
అద్భుతంగా చేశారు... Excellent performance
🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you ❤
నిజంగా చాలా చాలా.............. బాగుంది. శ్రావణి ఓణీ లో, పెద్దజడతో చాలా ముచ్చటగా ఉంది. Hair పెరగడానికి ఏదైనా medicen వాడు.
Chala baga chesaru 🎉🎉🎉🎉🎉❤❤❤🎉
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలుఅందరూ చాలా బాగా చేశారు సుప్రో సూపర్ 🥰🥰🥰🥰🥰
Thank you ❤
శ్రావణి సూపర్ నాన్న నువ్వు❤❤❤❤❤ అండ్ song ayithe మూవీ కి a మాత్రం తగ్గలేదు మని నువ్వు కూడా నాన్న ఎనర్జీ లెవెల్స్ సూపర్ సూపర్ super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 అందరూ బాగా సపోర్ట్ చేశారు అక్క వాళ్ళు పిల్లలు soo good
Thank you so much
Super ga వేశారు మని అండ్ శ్రావణి ❤🎉
Super andaru baaga chasaru 👌👌👌👌👌👌👌👌👍
సూపర్ చేసేది చాలా బాగుంది ఫెంటాస్టిక్ చెప్పలేం మాట్లాడిన మీ ఊరి ప్రజలు కూడా సూపర్ చాలా బాగా చేశారు వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎంత బాగుందంటే అది మాట అస్సలు చెప్పలేను తెలుసా చాలా చాలా చాలా చాలా చాలా హ్యాండ్సప్ మీ డాన్స్ కి మీ జోరుకి మీ ఎనర్జీకి అబ్బో మాటలు చెప్పలేదు బ్రో. ఇరగ తీసేసారు అంతే సూపర్
Mee dance chala baga chesaru
సూపర్ మణి ముద్దు సంక్రాంతి శుభాకాంక్షలు అందర్కీ 🙏💐🔥🔥🔥
Thank you
శ్రావణి మనీ సూపర్❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 మీకు సంక్రాంతి శుభాకాంక్షలు❤
చాలా చాలా చాలా చాలా బాగుంది మణి 👌👌👌👌👌👌👌👌
సూపర్ గా చేశారు అమ్మ
శ్రావణి మనీ కి సంక్రాంతి శుభాకాంక్షలు పాట చాలా బాగా వేశారు ఈ సాంగ్ కి 👌👌👌💖💖💖💖💖
సూపర్ సాంగ్ సూపర్ డాన్స్ మణిముద్దు శ్రావణి 🌸🌸💐💐🎂🎂🎉🎉
సంక్రాంతి శుభాకాంక్షలు తమ్ముడు వీడియో సూపర్ 💐💐💐💐💐💐🥰🥰🥰🥰🥰🤝🤝🤝
Excellent, mind-blowing,meeru,mee dance total super.mee village mottam support chesaru great krishnapuram village
మణి , శ్రావణి చాలా బాగుంది వీడియో 😊 , సంక్రాంతి శుభాకాంక్షలు
Thank you ❤