Aunty Kuthura Full Video Song - Bavagaru Baagunnara Movie Mani Muddu Sravani Chiranjeevi Ramba

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 2,2 тис.

  • @rudhrapatirajesh8209
    @rudhrapatirajesh8209 Рік тому +94

    E song chiru sir dakaa velali ani heartful ga korukuntunaa vallu like chayandi mani nii support chayandi....❤

  • @jawaharlallavudya
    @jawaharlallavudya Рік тому +178

    ఈ పాట కోసం మీరు పడ్డ శ్రమకు తగ్గ ఫలితం ఈ పాటలో కనిపిస్తుంది. Congratulations mani 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @chandu.sana04
    @chandu.sana04 Рік тому +120

    చాలా చాలా బాగుంది తమ్ముడు........ ఫుచర్ లో పెద్ద డెన్సర్ అవుతావు.......god bless you

  • @damodar2198
    @damodar2198 Рік тому +7

    చాలా అద్భుతంగా ఉంది నేను ఫుల్ ఎంజాయ్ చేశా 👌👌🌹❤️❤️

  • @Nunekanakahia
    @Nunekanakahia 4 місяці тому +6

    చాలా చాలా బాగా డాన్స్ చేసినవ్ తమ్ముడు super 👍👏❤😍

  • @rpsairaa1334
    @rpsairaa1334 Рік тому +66

    చాలా చాలా బాగా చేశారు.. మనీ.. శ్రావణి.. ఎనక బాయ్స్.... లేడీస్ చాలా బాగా చేశారు.... మాటల్లో చెప్పలేను .... ఈ సాంగ్ CHIRANJEEVI annayya చూస్తే ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉చుడాలి
    మతిపోతుంది....

  • @mpcharandhone8098
    @mpcharandhone8098 Рік тому +491

    Vey excellent హార్డ్ వర్క్ మని చాలా బాగా చేశారు మీరు శ్రావణీ గారు కూడా చాలా బాగా చేశారు అలాగే డాన్సర్ kuda Baga cesaru DOP చాలా బాగుంది good ఇంప్రుమెnt ❤❤❤❤❤❤❤

  • @afzalshaik7253
    @afzalshaik7253 Рік тому +38

    రియల్లీ బ్లాక్ బస్టర్ డాన్స్ సాంగ్ చాలా అద్భుతంగా చాలా అందంగా కొరియూ గ్రఫి చేశారు superb superb superb జై చిరంజీవ జై మెగా ఫ్యామిలీ

  • @sharmilashaik5867
    @sharmilashaik5867 Рік тому +8

    Superb & fentabulos.. 👌👌👌👌👌

  • @pbpentertainments3281
    @pbpentertainments3281 Рік тому +6

    Wondorfull తమ్ముడు 🤝🤝

  • @mahamahalaxmi8181
    @mahamahalaxmi8181 Рік тому +31

    తమ్ముడు సుపర్ ❤❤❤❤❤ఎంత కష్టపడరు మిరు ఎప్పుడూ ఇలాగే మంచి మంచి వీడియో స్ తీయాలని ఆ దేవుని మనస్సర కోరుకుంటున్నాను తమ్ముడు అలాగే శావణి తల్లీ నువ్వు సుపర్ తల్లీ ❤❤❤

  • @AliAlroomy
    @AliAlroomy Рік тому +78

    తమ్ముడు ఈ సాంగ్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాను సూపర్ సూపర్🎉🎉🎉

  • @chbalakrishna1988
    @chbalakrishna1988 Рік тому +113

    నీ టైమింగే టైమింగ్ మణి ముద్దు సూపర్ మీ టీం మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాగే మరెన్నో సాంగ్స్ మీరు చేయాలని కోరుకుందాం 🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @rajavicks2099
    @rajavicks2099 Рік тому +396

    స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినవాళ్లు ఒక్క like వేసుకోల్లి....😊

  • @lasyasharathkommu2901
    @lasyasharathkommu2901 Рік тому +5

    Superb mani muddu sravani dance junior chiranjivi chesinattegane vundi me dance miru chala femous kavalani korukuntunna best of luck😃

  • @vanireddyhealthyrecipes3001
    @vanireddyhealthyrecipes3001 Рік тому +66

    చాలా బాగా చేశారు డాన్స్ సెట్టింగ్ కూడా సూపర్ గా ఉంది👍👌💕💐🌷

  • @VinayKumar-nh3tv
    @VinayKumar-nh3tv Рік тому +24

    Team lo ఉన్న ప్రతి ఒక్కరి కాగ్రలేషన్స్ all the very best hero and heroin suparb

  • @kummarieswaiah5017
    @kummarieswaiah5017 Рік тому +30

    Keep it up mani❤❤. నెక్స్ట్ జనరేషన్ jr చిరంజీవి 🔥🔥

  • @bhavanibhavanig4676
    @bhavanibhavanig4676 5 місяців тому +10

    Tammudu super chelli nuvvu kooda best of luck

  • @brahmantr5451
    @brahmantr5451 Рік тому +102

    ఇద్దరు చాలా బాగా చేసారు Good మీకు మా ఎన్టీఆర్ fans support eppdu ఉంటుంది

  • @VillageGirls433
    @VillageGirls433 Рік тому +7

    Chala....... బాగుంది మని శ్రావణీ ❤❤❤❤ nice dance and hard working persons👏👏👏👏

  • @ravishankarbokam1329
    @ravishankarbokam1329 Рік тому +5

    Mani, sravani...... Super talent......... All Boys &girls chalabagachesaru....... Meeruelage..mudukuvellalani korukuntunnanu...... God bless u...... Mani&srav

  • @mullareshma3358
    @mullareshma3358 4 місяці тому +3

    Steps ek dum dincharu❤️❤️❤️bro

  • @satishmusic443
    @satishmusic443 Рік тому +3

    Bro ne video super ga vunaye mani 🥳🥳🥳🥳 BAVA garu song matramu super 🥳🥳🥳

  • @tataace2638
    @tataace2638 Рік тому +3

    Exlent super ga chesaru andharu meru elaage chesthu happy undali ani korukuntunnam 🙏🏼🙏🏼💐💐💐💐💐💐

  • @HariHari-pullaiah
    @HariHari-pullaiah Рік тому +35

    సూపర్ టైమింగ్ తమ్ముడు మనీ ముద్దు శ్రావణి సూపర్ గా చేసావ్ అమ్మ డాన్స్ సూపర్ సాంగ్👌👍

  • @Nomaan1476
    @Nomaan1476 Рік тому +4

    Really really heart touching videos chestaru mee mani mudddu team ....god blesses always......with u and ur team......mee cherographer kani videographer gani...mee tho work chestuna andari maa bless yepudu vuntai....once again god bless u allllllllllll....❤

  • @pravaliramireddypravaliram7461
    @pravaliramireddypravaliram7461 10 місяців тому +2

    Sprrr ammaa,chaalaa baaga chesaaru movie choosinattu vundhiii.group sprr❤

  • @raviakhira8053
    @raviakhira8053 Рік тому +2

    Okka movements kuda miss kaledhu. ..mi pation ento thelisindi super god bless you

  • @brahmanigourirk5948
    @brahmanigourirk5948 Рік тому +24

    . తమ్ముడు చాలా బాగుంది.👌👌

  • @rajendrarajumuppala4944
    @rajendrarajumuppala4944 Рік тому +28

    మీ టాలెంటు కు ఒక దణ్ణం సామి.
    ❤❤❤❤

  • @merilovesanjureddy1891
    @merilovesanjureddy1891 Рік тому +7

    ❤ మని చాలా అంటే చాలా బాగా చేశారు.అందులో నీ టీమ్ మొత్తం నీకు సపోర్ట్ చేయడం వల్ల( అన్న గారి చిరంజీవి )సాంగ్ డాన్స్ చాలా అద్బుతం గా చేశారు.ఇలానే నువు ఒక్కొక మెట్టు ఎదగాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటా.GOD BLESS YOU (మని) ❤❤❤LOVE YOU all

  • @vijaynandhipogu341
    @vijaynandhipogu341 Рік тому +2

    Anna kastapade vallaki aa god wonderfull life isthaaru le.....super expression Sravani gaaru super mani gaaru ....Athi thvaralo mee team ni memu events laga welcome cheptham le .....God bless you

  • @HemaPoleti
    @HemaPoleti Рік тому +1

    Super bro ❤❤❤❤

  • @yarrojuganesh-v009
    @yarrojuganesh-v009 Рік тому +8

    చాల బాగా చేసారు బ్రదర్ 💥💯👏👏👏👏👏👏

  • @AnjaliAnjali-om6hh
    @AnjaliAnjali-om6hh Рік тому +11

    ఏప్పుడ ఏప్పుడ అని ఎదురు చూస్తున్న సాంగ్ కోసం మై ఫేవరెట్ హిరో చిరంజీవి మిరు శ్రావణి సుపర్ గా చేసారు 🎉🎉🎉

  • @SIVAASMILESS
    @SIVAASMILESS Рік тому +7

    పాటలో అందరూ సూపర్.. శ్రీహరి...కేరెక్టర్ అతను 👌👌

  • @NagaRaju-wo3bg
    @NagaRaju-wo3bg 12 днів тому +1

    Manisravanisupersuper❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @bhavanibhavanig4676
    @bhavanibhavanig4676 5 місяців тому +2

    Chala chala chala bagundi adirindi super excelent wonderful handsof best of luck

  • @kannaiahthupakulla8935
    @kannaiahthupakulla8935 Рік тому +20

    నారాయణవనం కన్నయ్య మనీ ముద్దు సూపర్ డాన్స్ శ్రావణి సూపర్ డాన్స్❤🎉😅👌👌👌🌹💯

  • @Sandhyahappy8151
    @Sandhyahappy8151 Рік тому +26

    శ్రావణి ఎంత బాగా చేసింది అసలు అదిరిపోయింది చాలా అందంగా ఉంది చీరలో డాన్స్ లో కూడా, ఎక్స్‌ప్రెషన్స్ లో కూడా అదరకొట్టేసింది సూపర్ అంటే సూపర్ గ్రేస్ తో చేసింది డ్యాన్స్ శ్రావణి బంగారం నువ్వు ఇంకా బాగా ఎదిగి మంచి స్థానానికి రావాలి తల్లి

  • @Koushik-w8t
    @Koushik-w8t Рік тому +2

    Meru entha kastapadi nerchukuntunnaro mee pattudalalone telustundhi annayya me kastani ki thagga falitam dhakkindhi meru alane eragateyandi congrats 🎉🎉🥳😎💯💯💯💯

  • @srinukattamuri-j8h
    @srinukattamuri-j8h 4 місяці тому +1

    తమ్ముడు సూపర్ రా మీ ఫర్మమ్స్ 👌👌👍👍ఐ లైక్ &లవ్ యూ రా తమ్ముడు

  • @Shivarockstar-utd
    @Shivarockstar-utd Рік тому +50

    పైనున్న రూపాన్ని చూసి కాదు,మైండ్ ఉన్న టాలెంట్ నీ చూడలి అని నిరూపించారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @cherukupalliabhiram242
    @cherukupalliabhiram242 Рік тому +13

    సూపర్ సాంగ్స్ చాలా మంచిగా చేసినారు ఇలానే మంచి మంచి సాంగ్స్ తో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం 👍👍👍👌👌👌👌

  • @harilathachityala7702
    @harilathachityala7702 Рік тому +31

    మీ టీమ్ అందరూ ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు...main ga మీ ఇద్దరూ డాన్స్ చేస్తుంటే same మూవీ చూసినట్టుగానే అనిపించింది నాకు.All the best 👍 for your bright future

  • @sarojinisarojiniguntrothu5314
    @sarojinisarojiniguntrothu5314 5 місяців тому +1

    Super 🎉🎉🎉🎉

  • @shankarbadnana1424
    @shankarbadnana1424 Рік тому

    E video Chiranjeevi garu chuste tappakunda memmalani appreciate chestaru.. Great work

  • @BHAVYASRIDEVI999
    @BHAVYASRIDEVI999 Рік тому +7

    సూపర్ గా చేసారు బ్రో శ్రావణి కూడా రంభ లాగా చేసారు బ్రో సూపర్ సో హ్యాపీ ఈ సాంగ్ చూసి మాకు 🎉🎉👌👌🥰🥰💐💐🥳🥳

  • @munendrababup7653
    @munendrababup7653 Рік тому +11

    Chinchesaaru thamudu. Hats off to the Entire team.

  • @bcthippeshbcthippesh6859
    @bcthippeshbcthippesh6859 Рік тому +10

    Supar mani and sravani చాలా బాగా చేశారు😊

  • @suhanashaik4049
    @suhanashaik4049 Рік тому +2

    Wow super chesaru andi keep it up🎉... All the very best for your bright future 🙌 keep smile and take care both of you

  • @ramaypatra
    @ramaypatra Рік тому +1

    Nice brother

  • @Mr..Srinivas
    @Mr..Srinivas Рік тому +14

    ప్రతి ఒక్కరూ చాలా బాగా Neat Ga Perfect Cesaru... Especially Team Effort Chala Bagundi... Never Give Up Mani ముద్దు బ్రో...ఓవర్ All Ga Super Hit Song...All The BesT For Next Song....❤🎉

  • @muppurisravani6589
    @muppurisravani6589 Рік тому +12

    Very nice.... Superb performance 👌👌👌👌👌

  • @prasadkaki2159
    @prasadkaki2159 Рік тому +8

    Excellent dancing
    Good camera man
    🎉

  • @Eswar-s8e
    @Eswar-s8e Рік тому

    చాలా కష్ట పడి బాగా చేసారు... మీకూ ప్రతి ఫలం దేవుడు ఇవ్వాలి... మీకూ ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి ప్రజలు మిమ్మల్ని ఆదరించాలి...

  • @vekateshgodugupati6605
    @vekateshgodugupati6605 Рік тому +2

    అన్న అసలు మాటలు రావటం లేదు. చాలా చాలా అద్భుతం గా చేశారు. 👌👌👌👌👌👌👌👌👌👌

  • @aaradhyahiteshentertainmen631
    @aaradhyahiteshentertainmen631 Рік тому +4

    Future your are tollywood choreographer confirm brother and sravani sister also ... good keep it 🎉❤🎉❤...your are real hero brother...

  • @adhya9948
    @adhya9948 5 місяців тому +9

    మని ముద్దు డాన్స్ సూపర్ 👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️🎉🎉🎉🎉 సూపరో సూపర్ కేవు కేక ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kondalaraju4145
    @kondalaraju4145 Рік тому +11

    ఎక్సలెంట్ డాన్స్ బ్రదర్ సూపర్ గా చేసారు... 👌👌👌👌👌👌👌👌👌👌

  • @shanualiya6769
    @shanualiya6769 4 місяці тому +2

    Good dance good action 🎉🎉🎉🎉🎉🎉 congratulations mani sravani

  • @suneethakonkada1745
    @suneethakonkada1745 8 місяців тому +1

    Exllent

  • @malesmales5305
    @malesmales5305 Рік тому +33

    శ్రావణి మని,& డ్యాన్సర్స్ అందరు కలిసి సాల బాగా చేశారు ముఖ్యంగా శ్రావణి సూపర్ కువైట్ నుంచి 👌👌👌

  • @srkcreations721
    @srkcreations721 Рік тому +156

    అరచేయి అడ్డం పెట్టి సూర్యుని ఆపలేం అలాగే మనీ ముందు టాలెంట్ ఆపలేవు 😇😇😇

  • @naistam9823
    @naistam9823 Рік тому +6

    Spr గా వేశారు డాన్స్....వీడియో కి వెయిట్ చేస్తుంటే ఎందుకో buildup anukunna but vere level mani

  • @syednoormahammad2472
    @syednoormahammad2472 Рік тому

    Super తమ్ముడు చాల కష్ట పడ్డారు ఎప్పటి కైనా మీరు అనుకున్నా గమ్యాని కి చేరుకుంటారు

  • @AmmucharuNAIDU
    @AmmucharuNAIDU Рік тому +1

    Super

  • @junnu1592
    @junnu1592 Рік тому +3

    Ma imtlo perugu ledhu ma mani anna ki tirugu ledu❤🎉

  • @vk7687
    @vk7687 Рік тому +6

    Camera man and meeru exlent dance good team work anna super super super...

  • @degapattijessidegapattijes8572

    Superga dance chesaru brother...❤ All the best for your best future 🎉🎉❤❤

  • @subramanyamthunga9649
    @subramanyamthunga9649 Рік тому

    నేను చాలా చాలా చూసి ఉంటాను కానీ,ఇలాంటి సాంగ్ మాత్రం ఇంతవరకు చూడలేదు, ఏమి వేశారు సూపర్ సూపర్ సూపర్, ఇచ్చి పడేసారు అంతే, ఇంక మాటల్లేవ్.

  • @dailogkottu279
    @dailogkottu279 Рік тому +2

    Superb all ....jai megastar

  • @lobavimadhankumar
    @lobavimadhankumar Рік тому +14

    మణి అన్న నువ్వు శ్రావణి సూపర్‌గా చేసారూ అబ్బబ్బా ఏమి ఎక్స్‌ప్రెషన్స్ సూపర్ అసలు❤❤❤😊😊 మీ సాంగ్స్ లో ద బెస్ట్ సాంగ్ అని చెప్పవచ్చు...నాకు చాలా బాగా నచ్చింది song....

    • @ManiMuddu
      @ManiMuddu  Рік тому +1

      Tq so much 😍 madhan Kumar

  • @VijayrathnamYeddula-ty3os
    @VijayrathnamYeddula-ty3os Рік тому +14

    Good performance both of you.. All the best for your bright future ❤❤❤

  • @siddubujji9359
    @siddubujji9359 Рік тому +5

    Super excellent 👌👌 sravani and mani garu mee dance oh range lo undhi

  • @nandakumar4801
    @nandakumar4801 Рік тому +1

    Nice brother😂

  • @suneethakonkada1745
    @suneethakonkada1745 8 місяців тому +1

    Very nice

  • @mr.smartcity
    @mr.smartcity Рік тому +11

    Mani kirraku dance,next level❤❤❤❤

  • @narasimhanpastham5549
    @narasimhanpastham5549 Рік тому +9

    Superb 💥 1:17 చిరు మణి డ్యాన్స్ అదుర్స్

  • @Rajinivarkala
    @Rajinivarkala Рік тому +4

    సూపర్ డాన్స్, సూపర్ టాలెంట్ 👌👌

  • @bujjijesus6452
    @bujjijesus6452 Рік тому

    Superr nenu chala enjoy chesanu mi dance chusi Naku ee song antey chala istam god bless you both of you superr tallented guys ❤❤❤❤

  • @bhargavisundooru7199
    @bhargavisundooru7199 5 місяців тому +2

    Chiranjeevi varaku velli chiru chushadante mi lanti palleturi vaallani chaala encourage chestharu chala proud ga feel avtharu ...e comment chesthunna naku kuda chala proud ga undhi endhukante ninnu encourage chesthunna kabatti

  • @Bobbilisweet
    @Bobbilisweet Рік тому +10

    చాలా బాగా చేశారు బ్రో అందరూ. మీరు ఇంకా చాలా వీడియోలు చేసి మంచి స్థాయి కి వెళ్లాలని కోరుకుంటూ. Bobbili 🤝💚🤝

    • @ManiMuddu
      @ManiMuddu  Рік тому

      Tq so much ❤ బొబ్బిలి అన్న

  • @aparna5158
    @aparna5158 Рік тому +4

    Super performance from your team... Exllent improvement 👏👏

  • @ratnasminivlogs
    @ratnasminivlogs Рік тому +6

    Excellent performance both of you and team also..👏👏👏👏

  • @bthirumalaibthirumalai2016
    @bthirumalaibthirumalai2016 Рік тому

    அருமை .... அருமை .... அனைவரும் மிக அற்புதமாக செய்துள்ளீர்கள். நமது மக்கள் முன்னேற நீங்கள் முன்னோடியாக இருக்கவும். கேமரா மேன் சூப்பர்....

  • @videosgalaxyyacob7416
    @videosgalaxyyacob7416 8 місяців тому +1

    కెమెరా Man కుమార్ 👌👌👌👌👌

  • @chinthakayala_9959
    @chinthakayala_9959 Рік тому +4

    Wow....Good performance 💯

  • @friendsforever8847
    @friendsforever8847 Рік тому +11

    Excellent dancer sravani and mani
    Next song UA-cam lo trending lo undali all the best 👍

  • @prashanthiravi5510
    @prashanthiravi5510 Рік тому +5

    Super sravani mani exstardinary dance performance ❤❤❤

  • @divyauppada1141
    @divyauppada1141 Рік тому

    Wonderful dance tamudu .... really ga movie...kanna ..bhogundi .... God blessings

  • @nagamma9246
    @nagamma9246 Рік тому

    హమ్మో ఏంటి అది ఒక లెవెల్ లో ...miru edharu oka level lo untaru🎉🎉❤❤❤❤❤❤❤❤❤

  • @sirnusirnu761
    @sirnusirnu761 Рік тому +6

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👈 మని శ్రావణి చాలా బాగుంది.

  • @Venkey...Chinna
    @Venkey...Chinna Рік тому +12

    మని ని Choreography కి. ని hord work కి. ని dance కి. శ్రావణి dance కి. మీ team మొత్తానికి hats off multi talente అంటారుగా నిజంగా నువ్వు multi talented నిజంగా video చూశాక మైండ్ పోయింది Bro all the best 🥰☺️🤗

  • @hemalathams3825
    @hemalathams3825 Рік тому +5

    Excellent performance 🎉🫡♥️ hard work pays off 🥰.

  • @RaviNagalashimi357
    @RaviNagalashimi357 Рік тому +1

    Mani anna 20 and 30 sari chustunta comment yemi pettalo teliyatledu wonderful song e song ki fida ayipoya anna miku daggarollo successful undi anna all tha best mani Anna❤❤❤❤

  • @gopalerra8405
    @gopalerra8405 Рік тому +2

    Ts megastar fans 🎉🎉 mamulgaa ledhu bro same to same magastar laa chesinav bro dance super 🙌🙌

  • @glaxman4565
    @glaxman4565 Рік тому +27

    మణి నీకంటే శ్రావణి చాలా బాగా చేసింది 👌👌👌nice moment's.. 😍👌

  • @kishore-ir9cc
    @kishore-ir9cc Рік тому +3

    All the best brother 👍👌song super 👌👌