కారు దిగి, జగన్ పడేసిన ప్రజావేదిక చూసి చంద్రబాబు ఆశ్చర్యం.. చంద్రబాబు చేసిన పని చూసి, అధికారులు షాక్

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    కారు దిగి, జగన్ పడేసిన ప్రజావేదిక చూసి చంద్రబాబు ఆశ్చర్యం.. చంద్రబాబు చేసిన పని చూసి, అధికారులు షాక్..
    #chandrababu #tdp #amaravati
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on UA-cam : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativoice.com/avnews/

КОМЕНТАРІ • 182

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 7 днів тому +150

    ప్రజావేదికను జగన్ కూల్చాడు, భగవంతుడు పార్టీని భూస్థాపితం చేశాడు. గాడ్ ఈజ్ గ్రేట్ 🙏

    • @anthonyrani975
      @anthonyrani975 6 днів тому

      Yenatikarma aa naade tappimchukolevu manujaa.. Ye kannu chudadanaa vichala vidi midisipaatu, ye cheyyi aapadanaa tappataduge ne kalavaatu... Jai CBN sir🎉

  • @hrangarao5075
    @hrangarao5075 7 днів тому +75

    ఎక్కడ చూసినా అరాచకమే, ఏది పట్టుకున్నా విధ్వంసం మిగిల్చిన ఆనవాళ్లే ప్రతీకారం కోరదా కృష్ణవేణమ్మ?

  • @srinivasreddy6440
    @srinivasreddy6440 7 днів тому +70

    ఏదేవైనా, ఓ సైకో, ఓ శనిగాడు, ఓ దుష్ట గ్రహం, ఓ అరాచకుడు, ఓ వినాశకుడు, ఓ అష్ట దరిద్రుడు, ఓ నీచ నికృష్ట అనామకుడు, ఓ అబద్దాల కోరు, ఓ క్రిమినల్, ఓ ఆర్ధిక ఉగ్రవాది, ఓ కులగజ్జిగాడి నుండి ఈ రాష్ట్రం బయటపడింది. మాకదే చాలు. 🤗 ఇక పులకేసికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడమే మిగిలింది

    • @msalomi1954
      @msalomi1954 6 днів тому +4

      100% correct AP save aindi

    • @umabitr8157
      @umabitr8157 6 днів тому +1

      Yes antha chadalu do adhamu avatamu ledhu antha nichudo vidu chi chi

  • @A.srinu12345
    @A.srinu12345 7 днів тому +66

    కట్టించినోడికే తెలుస్తది ఆ బాధ కూల్చినోడికేమితెలుసు దాని విలువ మల్లి ఈవీఎం ల తెంపేరింగ్ అని ఏడుపొకటి

  • @durgak9122
    @durgak9122 7 днів тому +134

    దరిద్రుడు దరిద్రుడు ఇంత కక్ష నా దేవుడే శిక్ష వేయాలి

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 7 днів тому +81

    ప్రజా వేదిక కూల్చివేత నష్టాన్ని సైకో జగన్ ఆస్తులను జప్తు చేసి వేలం పాటలో వచ్చే సొమ్ముతో పునర్నిమించాలి Your Honour.

  • @gaddesrinivas1018
    @gaddesrinivas1018 7 днів тому +119

    ప్రజాధనాన్ని పాడు చేసిన గత ముఖ్యమంత్రి కి బుద్ది వచ్చే లాగా దాన్ని అలాగే ఉంచి ప్రజలందరు చూసే విధంగా అవకాశం కల్పించ గలరు.

  • @kandalasrinivas7723
    @kandalasrinivas7723 7 днів тому +81

    10 కోట్లు సైకో అరాచకం, ఏసీ లు కూడా నాశనం చేసాడు

  • @Ramesh62265
    @Ramesh62265 7 днів тому +69

    విషపురుగులు ఉంటాయేమో జాగ్రత్త సార్

  • @karrimukhalingam7073
    @karrimukhalingam7073 7 днів тому +47

    సైకో పాలన అంతమైంది విధ్వంసం నుండి మరల వికాసము వైపు శ్రేష్టమైన నిర్మాణాత్మకమైన అభివృద్ధి ఆలోచనలతో ఆ ప్రక్కనే ప్రజలకు వినియోగ పడేలా పాలకులలో అత్యంత స్వార్ధపరులు విధ్వంసకులు ఉంటారని అర్థం అయ్యేలా విధ్వంసం వికాసం నిర్మాణం జరగాలి జై అమరావతి🇮🇳జైహింద్✌️👍🙏

  • @pachikalapadubabu726
    @pachikalapadubabu726 7 днів тому +52

    కోతి చేతికి మల్లెపువ్వు ఇస్తే ఇలాగే ఉంటుంది.

  • @savitripalaparthi7052
    @savitripalaparthi7052 7 днів тому +28

    చూస్తుంటే చాలా బాధ గా ఉంది. వాడికీ ఏం తెలుసు డబ్బు విలువ శ్రమ విలువ
    దరిద్రుడు ప్రజల శాపాలు ఊర్కీ పోవు

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 7 днів тому +29

    అయ్యో చూడడానికి చాలా బాధగా ఉంది, ప్రజల రెక్కల కష్టం తో కట్టిన taxes నేల పాలు

  • @user-bu8mj2ew9x
    @user-bu8mj2ew9x 7 днів тому +40

    మొట్ట మొదట జగన్ పతనం ప్రారంభం అయింది ఇక్కడే

  • @anandaraobaratam9202
    @anandaraobaratam9202 7 днів тому +26

    మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బంగారు బాటలు వేసే ఏకైక నాయకుడువి మీరే మీకు తోడుగా మకుటం లేని మహారాజు పవన్ కళ్యాణ్ గారు ఈ ఇద్దరి ఆద్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశం లో అగ్రగామిగా చేయగల సత్తా మీద్వయానికే కలదు.జై జై చంద్రబాబు నాయుడు గారు జై జై పవన్ కళ్యాణ్ గారు

  • @ask7266
    @ask7266 7 днів тому +17

    వాడి బతుక్కి కూల్చడం తిట్టడం పాలస్ లు కట్టుకోడం తప్ప ఏమి తెలీదు సైకో అందుకే ఇంట్లో కూర్చోపెట్టారు జనాలు

  • @raodb3679
    @raodb3679 6 днів тому +10

    ప్రజల కోసం నిర్మించిన ప్రజా వేదికను కూల్చడం అత్యంత హేయనీయయం. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మా మనవి.

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 7 днів тому +54

    ఒక దోంగకు అధికారమిశ్తే😢😢😢😢😢😢😢😢

  • @nimsysvlogs124
    @nimsysvlogs124 6 днів тому +5

    ఉన్నదాన్ని అభివృద్ధి చేసేవాడే నిజమైన నాయకుడు, ఉన్నదాన్ని కూల్చేవాడు కాదు....

  • @srinivasgangadharam2349
    @srinivasgangadharam2349 7 днів тому +37

    CM గారు snakes వుంటాయి జాగ్రత్త. Don't take risk., your our God gift.

  • @venkataramanakasarapu7079
    @venkataramanakasarapu7079 7 днів тому +15

    ఎవడు డబ్బుని ప్రజావేదికనే కూల్చేసాడు మూర్ఖుడు ప్రజల కట్టే టాక్స్ డబ్బులు ఇలాగే మిస్ యు చేశారు

  • @globaldynamicshub99
    @globaldynamicshub99 7 днів тому +12

    జగ్లక్ ని ఊరితియ్యాలి

  • @srivenkat5260
    @srivenkat5260 7 днів тому +14

    ప్రజావేదిక ఎన్ని ముక్కలు చేసాడో వాడు అన్ని ముక్కలు అవ్వాలి

  • @swarnagowri6047
    @swarnagowri6047 6 днів тому +5

    Good comment s lo చాలా మంది res. Sri c.b.n. గారికి , చాలా జాగ్రత్తలు చెప్తున్నారు.
    రాళ్ళ మధ్యన విషపు పురుగులు వుంటాయని, పాములు వుంటాయని, కానీ ధర్మో రక్షతి రక్షితః
    మంచి మనసు వున్న వారిని , ఆ పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూనే వుంటాడు.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా ఓమ్ నమశ్శివాయ.
    🕉️🙏🌙🌺

  • @polinenichandrasekhar4252
    @polinenichandrasekhar4252 7 днів тому +11

    ప్రజల వేదికను కూల్చి నప్పుడే దేవుడు వైసిపి పార్టీని భూస్థాపితం చేసినాడు

  • @jaihind123
    @jaihind123 6 днів тому +7

    తాడేపల్లి ప్యాలెస్ కూడా రాత్రికి రాత్రే కూల్చిపడేయాలి..😢

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 6 днів тому +8

    ఆ కూల్చిన ప్రజా వేదిక ను అలాగే ఉంచి, వేరే చోట మరొకటి కట్టుకోవాలి. చరిత్ర భావి తరాలు చూడాలి. వీలైతే ఆ ఖర్చును ఆయన నుండి వసూలు చేయాలి.

  • @gitaayadavalli-ph1kw
    @gitaayadavalli-ph1kw 7 днів тому +29

    Respected CM sir 😢😢😢😢😢😢manchi aalochinchi kattaru. Prajala money.

  • @suryaprakasaraokuraganti4614
    @suryaprakasaraokuraganti4614 7 днів тому +22

    Jai cbñ

  • @appalanaidukalyampudi4535
    @appalanaidukalyampudi4535 7 днів тому +11

    Jai TDP Jai CBN Jai Lokesh Jai Amaravati

  • @bhupathiravikumar8663
    @bhupathiravikumar8663 6 днів тому +4

    ప్రజా వేదిక కూల్చిన వాళ్ళపై కుల్చామన్నా వాళ్ళపై కేసు నమోదు చేసి బోక్కలో వేసి మక్కేలిరిగేదక కొట్టండి 🙏🙏 ప్రజా వేదిక కూల్చి ప్రజా ధనాన్ని ఎంత వృధా చేశారు ....

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 6 днів тому +5

    దీన్ని ఒక మాన్యుమెంటాగా ఉంచాలి, ఒక పాలుకిని నిర్వాకం ఎలా ఉంటది అనేదానికి ఒక ఉదాహరణ 😭

  • @kanakarajumorla8402
    @kanakarajumorla8402 6 днів тому +2

    కూర్చిన ప్రజా వేదిక ను, జగన్ చేసిన పనిని అన్ని రాష్ట్రాల కు అన్ని దేశాల కు చూపించాలి ,సిగ్గు వస్తాది 😮😂

  • @HariKrishna-jq9ds
    @HariKrishna-jq9ds 6 днів тому +6

    కూలాగొట్టడం వల్ల నష్టం తప్ప, లాభం లేదు, వికృత ఆనందం మిగిలింది.😂

  • @subbarayudumuppala3483
    @subbarayudumuppala3483 7 днів тому +14

    Jagan is a. Worst c m

  • @ramaraojaggurothu4800
    @ramaraojaggurothu4800 7 днів тому +8

    Super sir i wish you all the best sir maa Cm maa CBN sir maa muddula Balayya sir ki modi gariki Lokesh gariki pavankalyan sir ki...

  • @gowrishankarnaidugorijala8259
    @gowrishankarnaidugorijala8259 7 днів тому +15

    ఎందుకు ఇంత కక్ష బాబు గారు తన సొంతం కోసం కట్టాడా ఎంత కక్ష అబ్బా అబ్బా

  • @sumathichilakamarri6719
    @sumathichilakamarri6719 6 днів тому +1

    ప్రజావేదిక అంటే అర్ధం తెలుసా అలాంటి దానిని కూల్చి ప్రజలనే అవమానించారు. పాపం CBN గారికి ఎంత భాధగా ఉందో అంతకన్నా ప్రజలకి కూడా ఉంటుంది. మళ్ళీ అక్కడే ప్రజావేదిక కట్టి చూపించాలి Sir. 👍

  • @balagarameshnaidu6784
    @balagarameshnaidu6784 7 днів тому +12

    RECOVERY FROM JAGAN PSYCHO

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 7 днів тому +6

    Psyco jagan dhaggara money collection cheyali

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 6 днів тому

    జై చంద్రబాబు, జై జై తెలుగుదేశం

  • @jagannadharao2439
    @jagannadharao2439 6 днів тому +4

    అక్కడ ఒక వంద అడుగుల గునపం పట్టుకున్న జగన్ బొమ్మ పెట్టండి

  • @badarikonakalla2284
    @badarikonakalla2284 6 днів тому +2

    భారతదేశంలోని దేవాలయాలను తురకలు ఏరకంగా నాశనం చేశారో ఆరకం జాతి వారు ఈ రోజు కూడా జీవించియున్నారన్నేందుకు ఈ ప్రజావేదిక (ఇది కూడా ఒక దేవాలయమే) 'శిధిలాలు కూడా అటువంటి వే దీనిని ఒక యాత్రాస్థలంగా ప్రజలందరికీ దర్శనీయ పుణ్యక్షేత్రంగా అందుబాటులో పరిరక్షిస్తూ అందుబాటులో ఉంచాలి. దీనిని చూడబోయే ముందు తరాల వారు కూడా ఇలాంటి నీచ పాలకుల పాలనా విధానాలు తెలుసుకోవాలి.

  • @gandhig1421
    @gandhig1421 6 днів тому +4

    దాన్ని సైకో స్మారక నిలయం గా చేసి పర్యాటక స్థలం చెయ్యాలి

  • @vssnbabji4776
    @vssnbabji4776 6 днів тому +1

    JAI CBN JAI TDP JAI CBN JAI AMARAVATHI

  • @nagendraraom663
    @nagendraraom663 7 днів тому +4

    Keep a flexi of jagan with an axe in hand so that future generation can learn as case study for subject in administration.
    This must be incorporated in study books of children

  • @gitaayadavalli-ph1kw
    @gitaayadavalli-ph1kw 7 днів тому +8

    Good decision theesukondi sir. 😢😢😢😢😢😢

  • @dumpasrinivas5789
    @dumpasrinivas5789 6 днів тому +2

    ఈ ప్రజా వేదిక చంద్రబాబు గారి స్వంత సొమ్ము తో కట్టారా ? ఇది ప్రజల సొమ్ము తోనే కదా కట్టారు. బాధలు చెప్పుకోవడానికి వచ్చే ప్రజలతో కలవడానికి కే కదా ఈ వేదిక కట్టారు. అంత కక్ష ఏమిటి? అయినా అలా కూల్చేయ్ మని ఆదేశాలు ఇస్తే మరి ఆఫీసర్లు ఎలా ఊరుకొన్నారు. రాజు తప్పు చేస్తే మంత్రి అన్నవాడు ఆ తప్పు చేయకుండా ఆపినట్లు మనం ఎంతమంది రాజుల కధలు వినలేదు. మరి ఈ పనికిమాలిన రాజు కు ఓ మంచి మంత్రి కూడా లేడా ?

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 6 днів тому +1

    ప్రస్తుతం సి ఆర్ డి ఏ కమీషనర్ కాటంనేని భాస్కర్ గారు మంచి వర్కర్🎉🎉🎉

  • @balajireddy3373
    @balajireddy3373 6 днів тому +1

    జగన్ ఇప్పటిదాకా దోచేసిన ప్రజాధనాన్ని తిరిగి వెనక్కి తీసుకుని వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలి. కూల్చిన కట్టడాలను తిరిగి నిర్మించడానికి ఆ ధనాన్ని ఉపయోగించాలి.

  • @NarayanaGuptaKande
    @NarayanaGuptaKande 7 днів тому +11

    Chuddanikai chala badhaga undi. Praja dhanam enta vrudha ayyindi.

  • @mytubetopper3153
    @mytubetopper3153 6 днів тому +1

    పడేసిన కాదు kulchina

  • @narayanasatyam2128
    @narayanasatyam2128 6 днів тому +1

    Prajavedika should be kept as an exhibition to know the people of next generations about the monorch rule of jagan

  • @GundavarapuRajagopal-pw4ll
    @GundavarapuRajagopal-pw4ll 7 днів тому +5

    .O.K.A.S.I.C.O.JAGAN

  • @swarnagowri6047
    @swarnagowri6047 6 днів тому +2

    Day time ( పగలు ) యీ భూమి పైన తన సృష్టిని కాపాడేందుకు , సూర్య నారాయణ నీ, రాత్రి
    వేళ శివపరమాత్మను ఆ తల్లి శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా నియమించిందిట.
    నేను చదువుతున్న " దేవీ భాగవత మహా పురాణం లోనిది యీ వాక్యం. "
    సూర్యుడు ఒక మండుతున్న అగ్ని గోళం అయితే మండుతున్న అగ్ని గోళం భూమి మీద పడకుండా
    ఎవరు ఆ గోళాన్ని , ఉదయం నుండీ సాయంకాలం వరకు తిప్పుతున్నారు ?
    భూమి మీద పడకుండా ఎవరు, ఆపుతున్నారు ??? ఎవరూ చెప్పలేనిదే శక్తి మాయ . 🕉️🌺🙏
    ఓమ్ భగవద్గీత శ్రీ గొప్రీ గోవింద రూపిణీ దేవ్యై 🕉️ ఓమ్ నమశ్శివాయ.

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 6 днів тому +2

    రేకుల.షెడ్ లో సీలింగ్ చేసింది కదా అది

  • @SivannarayanaPaleti
    @SivannarayanaPaleti 6 днів тому +1

    ఎంత అరాచకం.

  • @sriramachandramkarra664
    @sriramachandramkarra664 7 днів тому +6

    Babu garu jagan vidhwsam Prajaluku guruthuga unchi dhani prakane ekokati nirmechendh chalabaguntuthundhe

  • @Kavithvam
    @Kavithvam 6 днів тому +2

    ఎవడైనా వాడి సొంత డబ్బు ఐతే ఆవిధంగా కూల్చుతాడా? అక్కడ ఉన్న ఫర్నిచర్, మెటీరియల్ అంతా తీస్కొని అన్నా వేరేచోట ఉపయోగించుకొని ఉండచ్చు కదా! ప్రజల సొమ్మును ఇంత ఘోరంగా వృధా చేయడం సరైన పనా! ఇది ఒక దుర్మార్గమైన చర్య .

  • @gitaayadavalli-ph1kw
    @gitaayadavalli-ph1kw 7 днів тому +6

    CM sir yentho kashtapadi kattaru. 😢😢😢😮😢😮

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku 7 днів тому +7

    First vadini AP nundi tharimeyya li prajale.

  • @ramanamurthy740
    @ramanamurthy740 6 днів тому +1

    చాలాబాథాకరం.

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 6 днів тому +1

    Chala pity ga undi 😢

  • @SankarPasupureddy-dc9cj
    @SankarPasupureddy-dc9cj 7 днів тому +5

    Psycho 2019 -2024

  • @VaniSree-xz9sh
    @VaniSree-xz9sh 7 днів тому +7

    Prajabhavan kulchindhi cbn pina kakshatho kadhu .prajalapina kaksha ,dveshamtho.prajalu vari samasyalatho jaganni kalavatam istamleka kulchesadu.5 yrs paradhalu kattukuni thirigadu dharidhrudu 😡

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 7 днів тому +2

    Kolika pogu manchi knowledge leader, Chandra Babu garu ayananu manchiga use chesukovali

  • @devulapalliindira7762
    @devulapalliindira7762 7 днів тому +6

    Praja vedhika koolchi prajadhanam vrudha chesina vari nunchi thirigi sommu rabattandi

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 7 днів тому +5

    Oka Durmargudi palana Antamaindi Babu gaaru, purugulu padipotadu vaadu.

  • @AA-ip2cq
    @AA-ip2cq 7 днів тому +5

    Jagan worest lo kella worest fellow e vishayam lo

  • @praveenbalivada1511
    @praveenbalivada1511 7 днів тому +2

    Please pavan ki వదిలేయండి,

  • @VGrow-rb9rf
    @VGrow-rb9rf 6 днів тому +1

    ఆ నీచుడి కొంపను కూడా కూల్చి వేయాలి. ప్రజా ధనం అంటే వాడికి అంత నిర్లక్ష్యం. జీవీతంతం వాడు జైలులోనే మగ్గిపోవాలి. అపుడే ఏపీ ప్రజాల కు మనశాంతి

  • @user-uk7up1vd9u
    @user-uk7up1vd9u 7 днів тому +3

    Let him also see the distruction at Amaravathi

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 6 днів тому +1

    This is the place where Bhasmasura kept his own hand on his head in a victory mood now vanished from the political screen .

  • @gitaayadavalli-ph1kw
    @gitaayadavalli-ph1kw 7 днів тому +3

    Meeru akkada vundi chusthuntey bhada ga vundi sir.

  • @creations8501
    @creations8501 6 днів тому

    ఇంతలా విద్వాంసం చేసినోడ్ని ఎమి చెయ్యలేరా

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 6 днів тому +1

    Very true mostly really hanstly super stor of the world cm tiger 🐅🐯🐅🐯🐅🐯🐅🐯🐅🐅🐅 King of the world cm and Hero my dear CBN Garu Jai CBN Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk rao kdp ap India Heda office delhi sreendhi RSS GROUP Of the company tha GAVARANAMENT of the company limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @kanikaladhaniyle2670
    @kanikaladhaniyle2670 7 днів тому

    Jai Chandra ba bu

  • @vishnuleel111
    @vishnuleel111 6 днів тому

    Jai babu....jai jai babu

  • @anandtatavarty5087
    @anandtatavarty5087 6 днів тому

    JALAGANNA NIRVAAKAM ani board pettandi 😮

  • @nanivadla1830
    @nanivadla1830 6 днів тому

    Ware is land cruiser sir mee royaltiki pakka sett avvudhi

  • @sattibabuk1617
    @sattibabuk1617 7 днів тому +1

    Bye bye ycp

  • @kiranchowdarypaladugu7621
    @kiranchowdarypaladugu7621 5 днів тому

    😥😥😥

  • @venkatvenki7120
    @venkatvenki7120 7 днів тому +1

    Praja vediia kattakunda..alage vunchndii...adhi tappa mottam develop cheyandii..appudu jagan ki siggostundiii

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 7 днів тому +1

    bye bye ycheap

  • @globaldynamicshub99
    @globaldynamicshub99 7 днів тому +2

    జగన్ ap లో పుట్టడం దరిద్రం 😂😂😂

  • @padmavathiduvvuri1596
    @padmavathiduvvuri1596 6 днів тому

    Itani valana rajasekhar reddy gariki avamanam jariginatle

  • @chiranjeevirajukallepalli5295
    @chiranjeevirajukallepalli5295 7 днів тому

    Amaravathi venasana ki Karanam cyco Team IAS IPS Team

  • @mohanaraokakani1254
    @mohanaraokakani1254 6 днів тому

    Prajavedikareconstructionchayali monumentofpurepople

  • @BarathiKodali
    @BarathiKodali 6 днів тому

    Prajavedika padagottadu thanu kuda alage padi poyyadu god is grate

  • @anthonyrani975
    @anthonyrani975 6 днів тому

    Raastra Media ni parigettistunna CBN the 💪⚡powerful Legendary😅

  • @nvenuvenun2094
    @nvenuvenun2094 6 днів тому

    Rushikonda undhiga

  • @HanumayammaMedikonda
    @HanumayammaMedikonda 6 днів тому

    , manchi cheyakapoena ok chedu సేయని cbn లాంటి leader ni select chesukovali people vignathatho

  • @jyotsnag8102
    @jyotsnag8102 5 днів тому

    His government also collapsed as praja vedhika !!!!

  • @user-wf1nx7zm4l
    @user-wf1nx7zm4l 6 днів тому

    Jagan420

  • @satishranga5217
    @satishranga5217 7 днів тому +1

    Oka criminals Power lo unte elanti vidvamsaniki palpadatharu mana CBN poeina 5yrs cm ga undunte eroju ap people's thalethukuni thirigi undevallu.

  • @yarkrao
    @yarkrao 6 днів тому

    జగన్ ఫొటో అక్కడ పెట్టి ఈ నిర్మాణమును కూల్చిన విధ్వంసకుడు అని పెద్ద బోర్డ్ పెట్టాలి.

  • @neerajab7572
    @neerajab7572 6 днів тому

    Nasta pariharam kattali

  • @venkataramana5877
    @venkataramana5877 6 днів тому

    Ayyagaaru siddhilaallo endhuku pothunnaaru kammulu gucchukunte emity paristhithi.

  • @mohanaraokakani1254
    @mohanaraokakani1254 6 днів тому

    Prajavedikato prarambham jaganpatanam

  • @konankisrisailakshmidevi3554
    @konankisrisailakshmidevi3554 6 днів тому

    వాడి శార్దం బెట్ట! ఏం saadjhinchaadu! దుర్మార్గంతప్ప