టీ టీ డీ ఒక మహా హిందూ ధార్మిక సంస్థ, ఎంతో పవిత్రమైన, శ్రేష్టమైన మనస్తత్వం ఉన్న ఉన్నతమైన, హిందూ ధర్మం పట్ల అపరిమిత గౌరవ, పూజ్య భావాలు గల వ్యక్తులు మాత్రమే పాలక మండలిలో సభ్యులుగా ఉండటానికి అర్హులు. రాజకీయ నేతలు, కూటమి నేతలు, పారిశ్రామిక వేత్తలు అంటూ చూడకూడదు. దైవ భక్తి దేవస్థానం అభివృద్ధి పై అకుంఠిత దీక్షతో పనిచేసే సామర్థ్యం, సాహసం, తెగువ ఉన్న ఉన్నత మనస్కులను మాత్రమే బోర్డు నందు నియమించాలి, అప్పుడే. ఆ పరమాత్మ సంతశించి, రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తారు, ఆశిర్వదిస్తారు.
టిటిడి బోర్డు చైర్మన్ గా అభ్యర్థిని తెలియజేయాలనుకుంటే విజయనగరం జిల్లా అశోక్ గజపతి రాజుగారు వెరీ బెస్ట్ పర్సన్ ఆయనే ఎంపిక చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం
సంతోషం మంచిది శుభం..... వార్తలకు ధన్యవాదాలు... వారందరూ వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు.....
ASHOK GAJAPATHI RAJ is a unique & vital & perfect person to this post.... { Govt ,; should Compel him to do this as per the people wish and people sake even if he denies ]
ఆలయ ధర్మకర్తలు అధ్యక్షుడు లాంటి పదవులు ఆధ్యాత్మిక అమృతవాహిని తనువంతా పుణికిపుచ్చుకున్న వారికి ఇవ్వడం ధర్మం.. పొలిటీషియన్లకు రాచకీయ వినాయకులకు వందిమాగధులకు కాదు..
ప్రజల కోసం తమ సొంత ఆస్తులు అన్నీ ఇచ్చేసిన హుందాతనం వుట్టిపడే అశోక్ గజపతి రాజు గారు లేదా వేంకటేశ్వర స్వామి వారి భక్తుడు, అడ్మినిస్ట్రేషన్ తెలిసిన RRR గారు కరెక్ట్.. నాగ బాబు పనికి రాడులే. అది జబర్దస్త్ షో లా చేస్తాడు వెకిలి గా
@@muralidharpallapothu3636 , హిందువులకే కాదు, వేంకటేశ్వర స్వామి వారిని నమ్మే భక్తులు మిగిలిన మతాల్లో కూడా వున్నారు, మతోన్మాదం గా ప్రవర్తించే రాధా మనోహర్ దాస్, హిందూ జన శక్తి లాంటి వారి వల్ల ఆ ఆలయ ప్రశాంతత దెబ్బ తింటుంది.. సమాజ హితం ముఖ్యం.
Sri Ashok Gajapathi Raju as Chairman along with Sri Chaganti Koteswara Rao, Sri Shanmukha Sarma garu, Sri Paripurnananda Swami as members. Moreover those who are having good faith in Hinduism and Sanatana Dharma should be appointed.
ఓం ఒక మహా అధ్యాత్మ వేత్తకు టీటీడీ చైర్మన్ పదవి నివ్వవలసినదిగా మా సనాతన హిందూ ధర్మ సాదుపరిషత్ ట్రష్ఠీల ద్వారా విన్న వించుకో వడమైనది. అశోకగజపతి రాజుగారు కానీ లే దా శ్రీకాకుళం శ్రీనివాసానందసరస్వతి స్వామి వారి నీ గానీ నియమించవలెను. ఇదిమా సాధు సంఘాల డిమాండ్ హరే శ్రీనివాస జై శ్రీరామ్ జై హింద్ జై అమరావతి హరిః ఓం తత్సత్ 🙏🕉️🚩
టీటీడీ చైర్మన్ గా ఎవరిని నిర్ణయించిన చైర్మన్ పదవి దక్కని వాళ్లు సౌమ్యంగా ఉండవలెను టీటీడీ చైర్మన్ ఎవరికి వచ్చిన వారు కచ్చితంగా హిందూ అయి ఉండాలి మొత్తం తిరుమలలో ఒక్క క్రిస్టియన్ చేయను కూడా ఉద్యోగం చెయ్యకూడదు
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక మరియు ధార్మిక క్షేత్రం అయిన టీటీడీ చైర్మన్ గా ఆ జబర్దస్త్ ప్రోగ్రాం లో కూర్చొని పగలబడి నవ్వే నాగబాబు కరెక్ట్ వ్యక్తి కాదు.... గతమ్లో ఉన్న దరిద్రపు నీచపు మరియు నీతి మాలిన పాలకుల వల్ల ఇప్పటికే చాలా నష్టం జరిగింది... బీ కేర్ఫుల్.....🕉️🚩👍✊
Thokkem kaadhu mega family involment ayithey FIRST ADHI JENASENA KI MINUS AVUTHUNDHI. ..PRAJALALO ... NAGA BABU GADU WASTE ...GE NOT BELIEVE GOD ...AND FAMILY KI ETHICS LEVU
వీళ్ళందరూ ఎవరూ కాదూ జంగా కృష్ణమూర్తి గారు ఐతే బాగుంటుంది. ఆయన యాదవ్ కాబట్టి.వెంకటేశ్వరస్వామి కి తొలి పూజ చేచేది కూడ యాదవ రాజుల కులస్తులే కాబట్టి జంగా కృష్ణమూర్తి గారే కరెక్ట్..
TTd chairman should be given to non MLAs and MPs , and only to party cadre who worked for party always . Who are old and mature enough and non corrupted leaders must be given the post .
శ్రీమాన్ అశోక్ గజపతి రాజు గారు మంచి ఎంపిక అవుతుంది.నాగబాబుని pk ప్రతిపాదిస్తే సీబీన్ చేయగలిగింది ఏమీ లేదు. ఒకసారి ఇచ్చినవారికి మళ్లీ ఇవ్వకూడదు. నాగబాబు అంత మంచి ఎన్నిక కాబోదు.
మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వ్యక్తులకే టిటిడి చైర్మన్ పదవిని ఇవ్వాలి బాలయ్య బాబు అయితే బాగుంటుంది. ఎందుకంటే హిందూపురం నుంచి మూడు పర్యాయాలు గెలిచి మంత్రి పదవిని కూడా లెక్క చేయనటువంటి వ్యక్తి బాలయ్య గారు అయితే బాగుంటుంది.
Pl select good person.nagababu asalu evvaddu.tala thoka teliadu.pavan garu Mee brother ku evvadam samanjasamaa?No,no,no,no,no,no,Balakriygaru or Asoka gajapathi gariki evvandi.gajapathi garu Krishna devarayu gari moolalu vunna varu.so ayanaku evvadam sababu.
Ashokgajapati raju garu very apt .enno temples ni kattinchi temples ki vela ekaralu viralam ga ichhina family prajala ki sontha aasthulu tho seva chesina family ashok gajapati raju gatu.leda .aayana accept cheyyakapote vayasu reethya bjp bhanuprakash reddy ki ivvali.bjp lo vundi swami varikosam nijam ga poradina vyakthi
టీ టీ డీ ఒక మహా హిందూ ధార్మిక సంస్థ, ఎంతో పవిత్రమైన, శ్రేష్టమైన మనస్తత్వం ఉన్న ఉన్నతమైన, హిందూ ధర్మం పట్ల అపరిమిత గౌరవ, పూజ్య భావాలు గల వ్యక్తులు మాత్రమే పాలక మండలిలో సభ్యులుగా ఉండటానికి అర్హులు.
రాజకీయ నేతలు, కూటమి నేతలు, పారిశ్రామిక వేత్తలు అంటూ చూడకూడదు.
దైవ భక్తి దేవస్థానం అభివృద్ధి పై అకుంఠిత దీక్షతో పనిచేసే సామర్థ్యం, సాహసం, తెగువ ఉన్న ఉన్నత మనస్కులను మాత్రమే బోర్డు నందు నియమించాలి, అప్పుడే. ఆ పరమాత్మ సంతశించి, రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తారు, ఆశిర్వదిస్తారు.
టిటిడి బోర్డు చైర్మన్ గా అభ్యర్థిని తెలియజేయాలనుకుంటే విజయనగరం జిల్లా అశోక్ గజపతి రాజుగారు వెరీ బెస్ట్ పర్సన్ ఆయనే ఎంపిక చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం
అశోక్ గజపతిక రాజు గారు పరిపూర్ణంగా అర్హులు గోవిందా గోవిందా 🙏🏻🙏🏻🙏🏻
ఓన్లీ హిందూ ఎంప్లాయిస్
సంతోషం మంచిది శుభం..... వార్తలకు ధన్యవాదాలు... వారందరూ వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా ఉండాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు.....
టిటిడి బోర్డు చైర్మన్గా అశోక్ గజపతిరాజుని ఎంపిక చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా టీటీడీలో కూడా పూర్ వైభవం వస్తుందని తేగలరని మాకు ప్రగాఢ విశ్వాసం
మొట్టమొదటి విషయం క్రిస్ట్యాన్ ఎంప్లాయిస్ని తప్పించాలి
Yes
వాళ్ళ యేసుగాడు అంత పవర్ ఫుల్ గాడ్ ఐతే,
తిరుమలలో ఏ మొహం పెట్టుకొని జాబ్ చేస్తున్నారు.
క్రిస్టియన్స్, ముస్లీమ్స్ బ్రతికేది, హిందూ గాడ్స్ మీదే
వేల ఎకరాలు వివిధ ధార్మిక సంస్థల కు దానం చేసిన అశోక్ గజపతి రాజు గారి కి ఈ పదవి ఇవ్వాలి
చాగంటి, గరికిపాటి TTD board members ఉండాలి నాగబాబు చైర్మన్ గా ఉండాలి
పూజలు కైనకర్యాలు సేవలు పరిపాలన వేదం తెలిసిన వ్యక్తయి ఉండాలి చైర్మన్
రాజుగారికి ఇస్తే ప్రపంచ ప్రజలు చూడాలి ఎదురు చూస్తున్నారు సర్.🎉
Ashoka gajapati Raju
Governer estunnaru bro
Ayanaku trust badhyatha Chala undhi.
Ashok గజపతి రాజు గారికి ఇస్తే బాగుంటుంది.
Yes
Correct
Good
we recommend Ashok gajapathi raju
Shut up raa lafoot
Rrr garu ledha ashokgajapathi Raju garu iddaru number one persons
Don't give it to Naga Babu. We don't want film people. Pl appoint genuine , devoted, committed people.
ASHOK GAJAPATHI RAJ is a unique & vital & perfect person to this post.... { Govt ,; should Compel him to do this as per the people wish and people sake even if he denies ]
నాగ బాబు వేష్టు.. best RRR కాని వేమిరెడ్డి కాని
NUVVEVADIVI RA CHEPPADANI KI NAGA BABU KAVALANUKUNTEY IVVALSINDDY
Ashoka.gajapati.raju.garu.🙏🙏🙏🙏🙏👏👏🙏🙏🙏🙏🙏🙏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
వేమిరెడ్డి గారు అర్హులైన వ్యక్తి మిగతా ఇద్దరు వేష్టు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Nagababu Garu 🙏🙏🙏🙏🙏💐
RRR best person
అశోక్ గజపతిరాజు గారే నిజంగా తిరుమల ఆలయం నిర్వహణకు అర్హులు
ఆలయ ధర్మకర్తలు అధ్యక్షుడు లాంటి పదవులు ఆధ్యాత్మిక అమృతవాహిని తనువంతా పుణికిపుచ్చుకున్న వారికి ఇవ్వడం ధర్మం.. పొలిటీషియన్లకు రాచకీయ వినాయకులకు వందిమాగధులకు కాదు..
Ashok gajapathi గారిని appoint చేయాలి,వారు అన్ని విధాలా అర్హుడు, donot post నాగబాబు,
ప్రజల కోసం తమ సొంత ఆస్తులు అన్నీ ఇచ్చేసిన హుందాతనం వుట్టిపడే అశోక్ గజపతి రాజు గారు లేదా వేంకటేశ్వర స్వామి వారి భక్తుడు, అడ్మినిస్ట్రేషన్ తెలిసిన RRR గారు కరెక్ట్.. నాగ బాబు పనికి రాడులే. అది జబర్దస్త్ షో లా చేస్తాడు వెకిలి గా
Nagababuki yemineraldevelopment corporation chairmaniete baguntudi ttd ki aayana anarhudu are jarugute janasena kootami downfallstart ayinatle yevaru vachhina aakkada christiansnu iriveyagalagali samanyuluku ottidileni darsanamu kaliginchevaaruga vundali hindujanasakti lalitkumargugani radhamanohardasgariki gani ttdchaimanpadaviiste hinduvuluku santoshamuga vuntudi kootami govtku manchi Peru vastundi
😊😊
Naga Babu గారికి హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టు అనిపిస్తుంది .
అశోక్ గారికి వారి ట్రస్ట్ ఆలయాలు చాలా ఉన్నాయి చూసుకోవడానికి.
ఒకవినూత్న ఆలోచనగా ఎవరైనా సాధుసంత్ కు ఇస్తేనో!!
@@muralidharpallapothu3636 , హిందువులకే కాదు, వేంకటేశ్వర స్వామి వారిని నమ్మే భక్తులు మిగిలిన మతాల్లో కూడా వున్నారు, మతోన్మాదం గా ప్రవర్తించే రాధా మనోహర్ దాస్, హిందూ జన శక్తి లాంటి వారి వల్ల ఆ ఆలయ ప్రశాంతత దెబ్బ తింటుంది.. సమాజ హితం ముఖ్యం.
Sri Ashok Gajapathi Raju as Chairman along with Sri Chaganti Koteswara Rao, Sri Shanmukha Sarma garu, Sri Paripurnananda Swami as members. Moreover those who are having good faith in Hinduism and Sanatana Dharma should be appointed.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చాలా బాగుంటది ఆని నా అభిప్రాయం సీనియర్ నాయకుడు
ఆయన గవర్నర్ గా పోవచ్చు❤❤
పురాణాలు రామాయణ, భారతాలు తెలిసిన వ్యక్తి శ్రీ బాలకృష్ణ గారికి టి. టి.డి. చైర్మన్ గా నియమిస్తే చాలా బాగుంటుంది.
ఇది చాలా కరెక్ట్.
Yes
BRO IDI NOT CINEMA THERE IS TTD FOR PUBLIC KOSAM THINK CHESEVADU KAVALI
😂😂🤣🤣
He can't speak fluently only cine dialogues tell
Jai t.t.d🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
RRR అయితే సెంట్రల్ లో బాగా పలుకుబడి ఉంది కదా
VADI BONDA VADIKEMI EXPERIENCE IN POLITICS
VEDI KI ITCHE BADULU ASHOKA GAJAPATHIRAJU KI ISTHE BAGUNTUNDI
Sri Ashok Gajapthi Raju is sutable person and best coice for the post.
యోగి గారు లాంటి వారు వుంటే మంచిది.
టీటీడీ చైర్మన్గా తెలంగాణ వాళ్లకు కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం జై తెలంగాణ
వాణిజ్య బృందం నకు ధన్యవాదాలు... వార్తల బృందం నకు ధన్యవాదాలు....
Naga Babu ki ivvakudadu, endukante, devudini nammadu kabatti.
Avunu, mega family ni AP ki enter avcanivvakudadu, PK paruvu teesestaru👍
నీకేమైనా చెప్పారా అయన
Dabbu kavali kabatti vade vostadu bro. Already tirumala post kavali ani adigadu anta
అశోక్ గజపతి రాజు గారి కి కూడా ఆలోచించాలి.
RRR🎉🎉🎉
Every one wants everything
Excellent
ఓం ఒక మహా అధ్యాత్మ వేత్తకు టీటీడీ చైర్మన్ పదవి నివ్వవలసినదిగా మా సనాతన హిందూ ధర్మ సాదుపరిషత్ ట్రష్ఠీల ద్వారా
విన్న వించుకో వడమైనది. అశోకగజపతి
రాజుగారు కానీ లే దా శ్రీకాకుళం శ్రీనివాసానందసరస్వతి స్వామి వారి నీ గానీ
నియమించవలెను. ఇదిమా సాధు సంఘాల
డిమాండ్ హరే శ్రీనివాస జై శ్రీరామ్ జై హింద్
జై అమరావతి హరిః ఓం తత్సత్ 🙏🕉️🚩
టీటీడీ చైర్మన్ గా ఎవరిని నిర్ణయించిన చైర్మన్ పదవి దక్కని వాళ్లు సౌమ్యంగా ఉండవలెను టీటీడీ చైర్మన్ ఎవరికి వచ్చిన వారు కచ్చితంగా హిందూ అయి ఉండాలి మొత్తం తిరుమలలో ఒక్క క్రిస్టియన్ చేయను కూడా ఉద్యోగం చెయ్యకూడదు
నాగబాబు ఐతే కరెక్ట్
RRR garu namaste.....valiant heroe
RRR is the most powerful person for the post
బ్యాంక్ లో దోపిడీ అఫిషియల్ గా చేసిన rr r రాజు గాడికి ఇవ్వండి భాగా దోచుకొంటాడు
Clearance of other religious institutions groups and persons from entire TirumalaTirupati immediately to save Hindus and Hinduism 🙏
Rrr supar
Naga babu Garu & RRR Garu may be not suitable....Ashok Gajapati Raju Garu perfect
Ashok Gajapathi raju is the best choice
Ashok garu best
పీవీఆర్కే ప్రసాద్ గారి వంటి పరిపాలనాదక్షుడు చాల అవసరం.
Please give this post to people
Who have a Very Good image
Totally devoted to God
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక మరియు ధార్మిక క్షేత్రం అయిన టీటీడీ చైర్మన్ గా ఆ జబర్దస్త్ ప్రోగ్రాం లో కూర్చొని పగలబడి నవ్వే నాగబాబు కరెక్ట్ వ్యక్తి కాదు.... గతమ్లో ఉన్న దరిద్రపు నీచపు మరియు నీతి మాలిన పాలకుల వల్ల ఇప్పటికే చాలా నష్టం జరిగింది... బీ కేర్ఫుల్.....🕉️🚩👍✊
చాగంటి కోటేశ్వరరావు గారికి ఇష్టం ఐతే ఆయనకే ఇవ్వాలి
RRR ok❤❤❤
Need zero currupted, good administrative person
Nagendra Babu❤
Vote to Ashok Gajapathiraju
Vemireddy Garu is the right person
అశోక్ గజపతి రాజు గారు మాత్రమే చైర్మన్ పదవికి అర్హులు. ఆయనకు మాత్రమే ఇవ్వాలి.
రాజకీయాలకు సంబంధించని వారిని TTD లో సభ్యులు గా, అధికారులు గా నియమించండి. 🙏
SRI ASHOKA GAJAPATHI RAJU GARIKI ATHI VUTHAMA ARHATHALU
Nagababu sir is a TTD Chairman
Asok gajapati or RRR kaani evandi
వేమిరెడ్డి గారికి ఇవ్వాలి ఎందుకంటె ఆయన వెంకటేశ్వర స్వామి కి పరామభక్తులు కానీ లేదా నాగబాబు గారికి కానీ ఇవ్వొచ్చు
నాగ బాబు ఒక పార్టీ వ్యక్తి మాత్రమే, దేవుడినే నమ్మను అనే అతను ఎలా అర్హుడు అవుతాడు అసలు???
ఎవరు వచ్చిన మొదటి గడప నుంచి దర్శనం ఇవ్వండి, చాలు మేము ధన్యులం.
Vemi reddy, Asoka raju, one of them
నాగబాబు గారు కచ్చితంగా ఇవ్వాలి ఆయన కు ఏ స్వార్థం లేకుండా కూటమి తరపున నిలబడ్డారు జై జనసేన జై టిడిపి జై బిజెపి
Thokkem kaadhu mega family involment ayithey FIRST ADHI JENASENA KI MINUS AVUTHUNDHI. ..PRAJALALO ... NAGA BABU GADU WASTE ...GE NOT BELIEVE GOD ...AND FAMILY KI ETHICS LEVU
Ayina swartham lenidhi evadiki ... vaadu inka swartha parudu
RRR KI IVVALI. HE IS THE RIGHT PERSON.
Ashok gajipathi Raju will do justice without any Shelfishness, his family already proofed.
Ashok garu chala manchi varu kani age ekkuva, ayanaku trust temples responsibilities unnayi. Burden avuthundi.
This point is correct. No doubt about him.
RRR IS THE MOST DESERVING…
వీళ్ళందరూ ఎవరూ కాదూ జంగా కృష్ణమూర్తి గారు ఐతే బాగుంటుంది. ఆయన యాదవ్ కాబట్టి.వెంకటేశ్వరస్వామి కి తొలి పూజ చేచేది కూడ యాదవ రాజుల కులస్తులే కాబట్టి జంగా కృష్ణమూర్తి గారే కరెక్ట్..
SRI ASHOKA GAJAPATHI RAJU GARU MOST ELIGIBLE PERSON FOR TTD CHAIRMAN POST. AND K.RAGAVENDRA RAO GATU FOR SVBC CHAIRMAN POST.
ప్రభాకర్ చౌదరి గారికి ఇవ్వాలి టీటీడీ చైర్మన్
Ashok Gajpathi Raju
TTd chairman should be given to non MLAs and MPs , and only to party cadre who worked for party always . Who are old and mature enough and non corrupted leaders must be given the post .
శ్రీమాన్ అశోక్ గజపతి రాజు గారు మంచి ఎంపిక అవుతుంది.నాగబాబుని pk ప్రతిపాదిస్తే సీబీన్ చేయగలిగింది ఏమీ లేదు.
ఒకసారి ఇచ్చినవారికి మళ్లీ ఇవ్వకూడదు.
నాగబాబు అంత మంచి ఎన్నిక కాబోదు.
Ashok Gajapati Raju Garu better'
స్వామి పరిపూర్ణానంద కు టీటీడీ charmain పదవి ఇవ్వాలి.
Asokagajapa
tiraju T.T.D chairman padaviki yogyudu
A Hindu religious post it should be given to a religious committed person may be a Brahmin Vyshanavate
DrHariprasad, Pasupuleti
RRR is right person
Baaga drink chestharu, thats y thinking. Even though he is good person but some bad habits
Bhakthi unna manishi RRR badhyatha theesukunte drink cheyaru.
RRR ki edo oka respectable post ivvalani korukuntunnaru. RRR thaagubaothu ane nammakam maaku Undhi.
మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వ్యక్తులకే టిటిడి చైర్మన్ పదవిని ఇవ్వాలి బాలయ్య బాబు అయితే బాగుంటుంది. ఎందుకంటే హిందూపురం నుంచి మూడు పర్యాయాలు గెలిచి మంత్రి పదవిని కూడా లెక్క చేయనటువంటి వ్యక్తి బాలయ్య గారు అయితే బాగుంటుంది.
అక్కడికి వచ్చిన వాళ్ళకి దబిడి దిబిడే😂😂
Either Ashoka Gajapathi Raju garu Or RRR are perfectly Fit for this TTD Chairman .Nagababu is not at all Fit .
RRR ki respectable post ivvalani korukunnamu kani ivvarani thelipoindi.
M/S i news you may forward the comments made to the CM, Andhrapradesh, this is the voice of the devotees/piligrims of lord Balaji.
రఘురామ కృష్ణంరాజు అశోక గజపతి రాజు కె రాఘవేంద్ర నాగబాబు వీళ్ళను ఆలోచించవచ్చు
Sri ashoka gajapati garu fit for that post
Ashok gajapathi raju garu curret.
RRR కు ఇవ్వాలి
RRR too elgible
No snake only RRR
👍👍👍👍
no political or businessmens only chaganti garu suitable
RRR KI IVVALI
ttd chairman post must be appointed from dalit or tribe community to reform the Ttd. Satyam devarakonda Nalgonda
TTD Chairman post is going to Dr.Hari Prasad Tirupathi Bones specialist
Ashok gajapathiraju
RRR sir
Pl select good person.nagababu asalu evvaddu.tala thoka teliadu.pavan garu Mee brother ku evvadam samanjasamaa?No,no,no,no,no,no,Balakriygaru or Asoka gajapathi gariki evvandi.gajapathi garu Krishna devarayu gari moolalu vunna varu.so ayanaku evvadam sababu.
Ashokgajapati raju garu very apt .enno temples ni kattinchi temples ki vela ekaralu viralam ga ichhina family prajala ki sontha aasthulu tho seva chesina family ashok gajapati raju gatu.leda .aayana accept cheyyakapote vayasu reethya bjp bhanuprakash reddy ki ivvali.bjp lo vundi swami varikosam nijam ga poradina vyakthi
Ashok. Gariky. Eivvali. Manasas,. Trustni. Super. Ga. Maintain. Cacutunnaru