రుషికొండ ప్యాలెస్ ని అలా ఉపయోగించండి.. చంద్రబాబు నిర్ణయంతో, తల పట్టుకున్న జగన్..| Chandrababu

Поділитися
Вставка
  • Опубліковано 16 чер 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    రుషికొండ ప్యాలెస్ ని అలా ఉపయోగించండి.. చంద్రబాబు నిర్ణయంతో, తల పట్టుకున్న జగన్..
    #chandrababu #rushikonda #tdp
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on UA-cam : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativoice.com/avnews/

КОМЕНТАРІ • 785

  • @tatasrinu1791
    @tatasrinu1791 12 днів тому +218

    అంతా మన మంచికే సార్ జగన్ ప్రజా వేదికను కూల్చినట్లు గా తెలుగుదేశం ప్రభుత్వం ఋషికొండ లో కట్టడాన్ని కుల్చకుండా దాన్ని ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటే చాలా మంచిది

    • @krishnamurthygokavarapu6128
      @krishnamurthygokavarapu6128 12 днів тому +11

      Correct correct arguments

    • @suryakumari4448
      @suryakumari4448 11 днів тому

      Buddileni వాడు chesadu ani, tdp vallu ala yanduku chestaru

    • @bhaskararaovarahabhatla.5467
      @bhaskararaovarahabhatla.5467 11 днів тому +6

      ప్రభుత్వ అవసరాలకి మసాజ్ టేబుల్ ఏమి చేస్తాం సార్ 😢😢😢

    • @srinivaskambampati4644
      @srinivaskambampati4644 11 днів тому +4

      Chandrababu will definitely use this palace for a good purpose.He will definitely don't smash it because he knows the value of money

    • @charudattasarmagullapalli7487
      @charudattasarmagullapalli7487 11 днів тому +2

      CBN ala చేయడులే అలా చెయ్యడం జగన్ గారికే చెల్లింది

  • @teluguvidhyarthi2090
    @teluguvidhyarthi2090 12 днів тому +192

    మన రాష్ట్రం లో జరిగిన నష్టం లో సగం న్యాయ వ్యవస్థ భాగం చాలా ఎక్కువ ఉంది.

  • @KurnoolCityNews
    @KurnoolCityNews 12 днів тому +111

    ఇంకా అతన్ని సపోర్టు చెసే జనం వున్నారు అంటే ఆశ్చర్యం వేస్తుంది!!! బాయికట్ చెయాలి ఇటువంటి రాజకీయ నాయకులను ప్రజలందరూ!!!

    • @mblingam
      @mblingam 11 днів тому

      మన లో ఇంకా చాలా మంది మూర్గులు ఉన్నారు. వారి వలన ఎక్కువగా ఇలా అవనీతి పురుడు పోసుకుంది.

    • @murthy2722
      @murthy2722 11 днів тому

      వై కా పా గొర్రెలు జగన్ నే సమర్థిస్తాయి😢😢😢😢😢😢

    • @murthy2722
      @murthy2722 10 днів тому

      సమర్థిస్తున్న వైకాపా గొర్రెలు 😢😢😢😢😢😢

    • @namburiindira8383
      @namburiindira8383 10 днів тому +1

      Political ga anarhulanu cheyyaali,..

    • @lakshmirajam5393
      @lakshmirajam5393 5 днів тому

      😮😮😮❤😮😮😮😮😮😮😮 mo​@@namburiindira8383

  • @GSyalja-vu8lg
    @GSyalja-vu8lg 12 днів тому +220

    ఆ ఖర్చు బదులు హాయిగా అమరావతి డెవలప్ చేసి ఉంటే బాగుండేది కదా

    • @karisrinivas4587
      @karisrinivas4587 12 днів тому +5

      Amravati land scam

    • @kishorebabu2586
      @kishorebabu2586 12 днів тому

      జగన్ 420 420 420ney

    • @shortvu7300
      @shortvu7300 12 днів тому +15

      ​@@karisrinivas4587mana anna chsina land scam, liquor scam, , mahila mart , cps raddu, Nadu nedu scam, electricity prise hikes, RTC charge hikes, a year ago 600+ new RTC buses are reached all the major ap bus depot those are not released. Kindly keep the politics side and think about ur kids future. 😢😢😢😢

    • @jangamjagadeeswaraiah5953
      @jangamjagadeeswaraiah5953 12 днів тому

      ​@@karisrinivas4587Niku siggu undha konchem ayina e mata anadaniki

    • @kishoreb1695
      @kishoreb1695 12 днів тому

      @@karisrinivas4587Paytm

  • @bhsnsarma
    @bhsnsarma 12 днів тому +70

    ఇంకా వీడు చేసిన దరిద్రాలు ఎన్ని చూడాలో

  • @raod1929
    @raod1929 12 днів тому +180

    తాజ్మహల్ మాదిరే తన భార్యకోసం "హారతి మహల్".

  • @praveenbalivada1511
    @praveenbalivada1511 12 днів тому +48

    500cr అంటారేంటి, అది only construction cost kaani ఆ ప్లేస్ విలువ కొన్ని వేల కోట్లు, మరియు అక్కడ హరిత రిసార్ట్స్ ఉండేవి వాటి ఆదాయం 5 yrs ki కొన్ని కోట్లు. మొత్తం బొక్క.

  • @s_suresh75
    @s_suresh75 11 днів тому +54

    తనకు 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్నది అన్న ఈ సైకో గురించి ఆ 40 శాతం ఓటర్లకు మీ లాంటి వారు తెలియ జెప్పి మోటివేట్ చేయాలి సార్ 🙏🌹🇮🇳

    • @suryakumari4448
      @suryakumari4448 11 днів тому +1

      Sss

    • @radhakrishnags7412
      @radhakrishnags7412 10 днів тому

      చేరి మూర్ఖుని మనసు రంజింప చేయరాదు అని భర్తృహరి చెప్పినాడు,ఇంత జరిగిన విషయాలు తెలిసిన ఇంకా మేము ఆ పార్టీ నీ సమర్థిస్తున్న వాళ్ళని ఏమనాలి

  • @avularambabu3008
    @avularambabu3008 11 днів тому +8

    మీ విశ్లేషణ చాలా చాలా చాలా బాగుంది సూపర్ సూపర్ థ్యాంక్స్ సోమచ్ ధన్యవాదాలు ఆండీ ❤❤❤❤❤❤❤

  • @csraoparuchuri
    @csraoparuchuri 12 днів тому +137

    *ఈ భవనాలను టాటా లాంటి సంస్థలకు లీజుకి ఇచ్చి, 500 కోట్లు వచ్చేలా చేయాలి* 🧘🏻👍🧘🏼‍♀️

    • @krishnamurthygokavarapu6128
      @krishnamurthygokavarapu6128 12 днів тому +8

      Correct CBN గారు decision TEESUKONTARU

    • @guru7932
      @guru7932 11 днів тому +3

      Hotel ki paniki radhuu

    • @venkataramanaiahgarige6917
      @venkataramanaiahgarige6917 11 днів тому

      లీజు కు కాదు అమ్మాలి

    • @rmtalks4645
      @rmtalks4645 11 днів тому +1

      వాళ్లు తీసుకోరు 😅 ఎందుకంటే వాళ్లకు జగన్ అంటే భయం

    • @sirisettichandrarao8029
      @sirisettichandrarao8029 11 днів тому

      చీమలు పెట్టిన పుట్టలు .....

  • @paladugulaprasad7311
    @paladugulaprasad7311 12 днів тому +87

    వెధవ పనులు చేస్సిన వెధవ చరిత్రలో బాగుపడివట్లు ఎక్కడ లేదు.

    • @FamilyReddy
      @FamilyReddy 10 днів тому

      అమరావతి కూడా అంతే

  • @chsrinivas8038
    @chsrinivas8038 12 днів тому +51

    5 years sanka nakinchadu

  • @nwesgk
    @nwesgk 12 днів тому +55

    జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలకు సరిపడా తప్పులు చేయలే..
    ఆయన జీవితానికి సరిపడా తప్పులు చేశాడు..
    వద్దన్న ఆయన భజన చేయాల్సిందే అందరూ..

  • @kanakarajumorla8402
    @kanakarajumorla8402 11 днів тому +12

    మొత్తం రికవరీ చెయ్యాలి అది ప్రభుత్వ ఆస్తి గా పరిగణనలోకి తీసుకుంటే తప్పలేదు కానీ, ప్రజా వేదిక లాగా ధ్వంసం చేయ కూడదు ❤🙏👍🦜🇮🇳⚾️🥎🏀

  • @harishkumar-ph4sd
    @harishkumar-ph4sd 12 днів тому +30

    Special Request to
    CM garu, and Dy CM garu కి ....... రుషి కొండ పై
    ఏది జరిగినా మన మంచికే అనుకొని
    వందల కోట్లతో కట్టిన బిల్డింగ్స్ ని
    వృధా చేయకుండా దయచేసి ఆ బిల్డింగ్స్ అన్ని I.T company వాళ్ళకి
    లీజ్ కి ఇస్తే చాలా మంది స్టూడెంట్స్ కి
    జాబ్స్ వచ్చి మన స్టూడెంట్స్ మన
    దగ్గరే వుంటారు. వేల మందికి jobs ఇచ్చిన దాతలు అవుతారు. కావున
    తమరు పెద్ద మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిందిగా
    ప్రార్డించు చున్నాను.

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 12 днів тому +83

    రుషికొండ పురాణ ప్రసిద్ధమైన ఋషికొండ ఉనికిని కాపాడుకోవడం మన బాధ్యత,కొండ చరియలు విరిగిపడితే పరిస్తితి గురించి ఆలోచించండి, అమరావతి, రుషికొండ బైబిల్ లో లేవు కదా అందుకే

  • @PremKumar-rm8dx
    @PremKumar-rm8dx 11 днів тому +11

    ఆ బిల్డింగ్ ని చూడటానికి ప్రజలకి అనుమతి ఇవ్వాలి

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 11 днів тому +12

    ఒకమనిషి బతికుండగా ఎన్ని ప్యాలెసులు కట్టుకున్నా,భవంతులు కట్టుకున్నా చిట్టచివరకు మనిషిని 6అడుగులు పొడవు,3అడుగుల వెడల్పున్న గుంటలో పూడ్చేస్తారు.

    • @seshagiriraomylavarapu7154
      @seshagiriraomylavarapu7154 9 днів тому

      అది ఆ నత్తి నా కొడుకుకి ఎప్పుడు బోధ పడుతుందో కానీ, వాణ్ణి తగలెయ్య, వాడికి ఓటు వేసి గెలిపించాలనుకొనే వెదవలు కి తెలియాలి.

  • @devarapallivenkatrao812
    @devarapallivenkatrao812 11 днів тому +6

    పెద్దవాళ్ళు ఒక సెంట్ చాలు ఉండాలి, కానీ సిఎం కోసం, దుబాయ్ రాజ గారి దర్జ, ఇదేనా ప్రజా స్వామ్యం

  • @23srinivas
    @23srinivas 12 днів тому +18

    ప్రజాధన హననానికి పరాకాష్ట.

  • @KsrinuKsrinu-to8bn
    @KsrinuKsrinu-to8bn 11 днів тому +8

    నేను కూడా అంతే అనుకున్నాను అభివృద్ధి పదంలో అభివృద్ధి పదంలో తీసుకువెళ్తాడు అనుకున్నాను కానీ ఎంత అరాచక పరిపాలన చేస్తాడు అనుకోలేదు

  • @gopakishore3567
    @gopakishore3567 11 днів тому +12

    దేశం లో నేరస్తులు పెరగటానికి లాయర్ లు జడ్జెస్ కారణం

    • @nagarjunak.s4324
      @nagarjunak.s4324 11 днів тому

      Mana law ni avkasham vaadukontunnaru
      Law lo marpu tevali

  • @sankarruma7478
    @sankarruma7478 11 днів тому +7

    నార్త్ కొరియా లో కిమ్ విధానాలను గుర్తు చేస్తుంది జగన్ ప్రభుత్వం జగన్ రెండో కిమ్

  • @sivaranivemula70
    @sivaranivemula70 12 днів тому +44

    అసలు విచిత్రం ఏమిటంటే, జగన్గాడు ఇంత దుర్మార్గం చేసినా, ఇంత మన ఆంధ్రా ను నాశనం చేసినా,,,,, ఇన్నీ లక్షల కోట్లు దోచుకున్నా,, ఇప్పటికీ,, వాడిని సపోర్ట్ చేసే వెధవలు మన ఆంధ్రా లో వున్నారు,, ఇదిమన ఆంధ్రా వాళ్ల దౌర్భాగ్యం మన ఖర్మ,,, కొంచం కూడా మనం పుట్టిన భూమి మీద భాద్యత అభిమానం గౌరవం లేవా.?

    • @nistalasarma5075
      @nistalasarma5075 11 днів тому

      Scoundrels support only scoundrels.

    • @RAGAEntertainment
      @RAGAEntertainment 11 днів тому +3

      Avunu bro vadilanti character unnavalllu andaru

    • @prasadaraochaduvula2526
      @prasadaraochaduvula2526 10 днів тому

      Yes 😂

    • @reddysiva7512
      @reddysiva7512 10 днів тому

      Andulonu chaduvkoni job chesevalle malli. Chaduvkoni vallaki ardam ayndi jagan gari palana gurinchi kani chaduvkunna vallaki ardam kaledu. Adi karma.

  • @garikipatisrinivasapranay
    @garikipatisrinivasapranay 10 днів тому +4

    ప్రపంచంలో ఇలాంటి అవినీతి పరుడు, వేరొకడు లేదు అనేది నగ్న సత్యం.

  • @kagolludasaradharamaiah5248
    @kagolludasaradharamaiah5248 12 днів тому +12

    మీరు 100%
    కరెక్ట్

  • @madeti
    @madeti 12 днів тому +30

    Bed Room పేర్లు - జనవరి, ఫిబ్రవరి, మార్చ, ఏప్రిల్, మే, ............ డిసెంబర్

    • @lakshmivasireddy3100
      @lakshmivasireddy3100 11 днів тому

      Correct gaa chhaparu

    • @raoprabhakar1784
      @raoprabhakar1784 11 днів тому +1

      Bed room పెర్లేనా అందులో ఉండే వాళ్ళ పేర్లు కూడా అలాగేచైత్రము,వైశాఖమూ అని ఉంటాయా!

  • @user-ti8zp9yb6v
    @user-ti8zp9yb6v 12 днів тому +29

    PM కి ఇలాంటి ఆశయాలు ఉండి ఉంటే pm gaaru ఎన్ని ప్యాలెస్లు కట్టి ఉండేవారో

  • @venkatakapardeemallajosyul3779
    @venkatakapardeemallajosyul3779 12 днів тому +34

    అయ్యా అమర్నాద్ గారూ, ఈ ఋషికొండ భవనాల్లో రాష్ట్రపతులు గవర్నర్లు ఉండడానికి వినియోగించవచ్చని మీరు చెప్పడం చాలా అవివేకం. ఏదో ఒకవిధంగా గత ప్రభుత్వం చేసిన పనులను సమర్ధించడం చాలా శోచనీయం. ప్రజాసేవలోఉన్న మీరు ప్రజాధనం దుర్వినియోగాన్ని ఎలా ఒప్పుకోగలరు?

  • @ramanakumarchv
    @ramanakumarchv 12 днів тому +71

    Pm, president వస్తె మసాజ్ చేయించుకొని, బాత్ టబ్ లో స్నానం చేస్తారా. 10am కి వచ్చి 2 pm కి ఢిల్లీ వెళ్ళిపోయే PM రిషి కొండ ప్యాలెస్ కి వెళతారా

    • @suneethasura6543
      @suneethasura6543 11 днів тому +2

      Ippude govt vadada enduku ila jagan kosam kadu kada

    • @suneethasura6543
      @suneethasura6543 11 днів тому

      Jagan jivitantham cm ga undadukada e parti cm vachhina vadukuntaru kada jagan own kadu kada intha comments kakunda manchiga chesadu anukovachhu alane pogudu vachhu kada

    • @user-jz4hn3qf2y
      @user-jz4hn3qf2y 11 днів тому

      Pm president nu avamanustvbay

    • @user-eu9il2ey1g
      @user-eu9il2ey1g 11 днів тому +1

      ​@@suneethasura6543chettanakoduki yinka Manchin Maryland aadi_____ poo yem kazoo. ....paytm naa kodakaa

    • @ramanakumarchv
      @ramanakumarchv 11 днів тому

      Vizag లో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు ఎందుకు పెడుతున్నారు, సుమారు 500 కోట్లతో అసెంబ్లీ కడితే బాగుండేది, గెస్ట్ హౌస్ ఎందుకు ? అసెంబ్లీ అనుమతులు ఉన్నాయా ఇంత భారీ ఖర్చుకు ?

  • @venkateswarlunallamothu4125
    @venkateswarlunallamothu4125 12 днів тому +77

    ఇక జీవిత కాలం ఈ రాష్ట్రాన్ని తనకే రాసిచ్చినట్లు ఊహించుకున్నడు

  • @gurajapumurthy.9
    @gurajapumurthy.9 11 днів тому +8

    న్యాయశాఖదె కాదు, రాష్ట్రపతిది, గవర్నరిది, కేంద్రప్రభుత్వానిది కూడవుంది.

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 12 днів тому +77

    అంబానీ ఇల్లుచోసడెమొ ఆయనతో సమానమైన ఇల్లు govt డబ్బుతో కట్టాలనుకుని 2o34దాక సీఎం మనమే అనుకుని oohinchadu talakindu layindhi

    • @kurampandurangarao6363
      @kurampandurangarao6363 12 днів тому +8

      అతన్ని యేమీ అనేపని లేదు తప్పంతా అతనికి ఓటు వేసిన వారిదే యాదా ప్రజా తథా రాజా

    • @Vidya518
      @Vidya518 11 днів тому

      Ee daridrudiki inka support vastunnaru mla lu kontamandi prajalu 490 kotlato compleat ayyedata late ainanduvalla dayaphrom volve padaipoindi 950krores kavalata

    • @Vidya518
      @Vidya518 11 днів тому +1

      Correctga chepparu pandering Rao garu 😂

    • @radhakrishnags7412
      @radhakrishnags7412 10 днів тому

      ఎవడి అమ్మ మొగుడి సొమ్ము

  • @prasadlankalapalli2114
    @prasadlankalapalli2114 12 днів тому +24

    39 satham votes vesina prajalu verri pappalu.

  • @csrao6639
    @csrao6639 11 днів тому +6

    కే మాన్ ఐలాండ్ లక్షలు కోట్లు విలువ చేసే బంగారు రూపంలో చేరింది అని ప్రజలు అనుమానిస్తున్నారు

  • @GVSGeethamrutham
    @GVSGeethamrutham 11 днів тому +5

    జెగన్ 5,అడుగుల మనిషి భార్య తో కలిసి ఇద్దరు మహాయితే 100,కేజీల బరువు ఈ రెండు శరీరాలు ఉంటాయి కానీ ఈ రెండు కళ్ళేబరాలు ఉండటానికి ఎన్ని భవనాలు కావాలి వాడికి పేదలకు మాత్రం ఒక్క సెంటుభూమి అగ్గిపెట్టె లాంటి ఇల్లు వాడు ఇచ్చింది

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 12 днів тому +7

    మీరు నిజాలు నిర్భయంగా స్వేచ్ఛగా మాట్లాడండి సార్

  • @kasturiramakrishnarao774
    @kasturiramakrishnarao774 12 днів тому +9

    ఫర్నిచర్ అంతా , షిప్పు లలో తెచ్చి ,రాత్రి సమయములలో బిల్డింగ్ ల్లోకి చేర్చారు. అందుకే ఎవరికీ తెలియక పోవటానికి కారణం. పగలు అయితే అందరికీ తెలిసివుండేది.

  • @Sams0077
    @Sams0077 12 днів тому +7

    వైఎస్ఆర్సీపీ 2024 లో అధికారం లోకి వచ్చిఉంటే,ల్యాండ్ టిటిలింగ్ యాక్ట్ ఆమ్లులోవుంటే రుషికొండ ను కబ్జా చెసి ఆ బిల్డింగ్స్ మొత్తం వైఎస్ భారతి అయిపోయావి😂

  • @nagarajuboddapati7432
    @nagarajuboddapati7432 12 днів тому +6

    Sir namaste Ramesh garu
    Meeru cheppina vi chala valuable facts, you are right 👍 sir

  • @sureshsarma3253
    @sureshsarma3253 12 днів тому +7

    ఆ జి, ఓ లు అన్ని కోర్ట్ లో సబ్మిట్ చేసి దానికి సంభందించి న వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి, మరియు ఈ భవనాలను సద్యినియోగం చేసుకొంటే మంచిది

  • @user-gl7fj2pn7q
    @user-gl7fj2pn7q 11 днів тому +5

    బహిరంగంగా ఊరి తీయాలి

  • @sa2662
    @sa2662 12 днів тому +10

    Phone leni nirupedha palace 😂😂😂

  • @sukritplayz2339
    @sukritplayz2339 12 днів тому +49

    5 సంవత్సరాలలో చేసిన ఘోరాలు తెలుసుకోవడానికి కనీసం 5 నెలలు పట్టదా !!!

    • @info2harish
      @info2harish 11 днів тому

      Every politician has got sufficient network to understand what is happening even if they are not in power, do you think these people do not know what is happening while in opposition.... Please analyze what would be their reason for silence before spending and while spending, why opening up now???

    • @chakravarthi369
      @chakravarthi369 11 днів тому +1

      ​@@info2harishHe's not a politician; he's like Hitler, which is why nobody knows anything

    • @venkataramanaiahgarige6917
      @venkataramanaiahgarige6917 11 днів тому

      వాని అవినీతిని తెలుసు కొవ్వాలంటే ఐదు యేండ్లు సరి SARIPADADHU

  • @phanisudharshanam3666
    @phanisudharshanam3666 12 днів тому +40

    పేద ముఖ్యమంత్రి ఇళ్లు

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 11 днів тому +5

    రాష్ట్రం అప్పుల ఊబిలోవుండగా, ఇంత అనవసర ఖర్చు ప్రజలకు గుదిబండ. ఆఫీసులకు పార్టీ రంగులు వేయడం ,మళ్ళీ వేరే రంగులు వేయడానికి అయ్యే ఖర్చుల అనవసరమే. ఏదో విధంగా వసూలు చేసుకోవాలి.

  • @jayasrivangara7603
    @jayasrivangara7603 12 днів тому +27

    కొంతమటుకు తప్పు జరిగినా కేంద్ర ప్రభుత్వం ఏమిచేసోంది
    నిద్ర పోయిందా
    ఇవాళ తప్పు పడుతున్నారు

    • @suryakumari9942
      @suryakumari9942 11 днів тому +3

      అన్ని pm ki చెప్పి చేసాడా. Sachinodu . మన రాష్ట్రం లో ఏమౌతుందో మనకే తెలీదు, పక్కనున్నవల్లనే చూడనివ్వనంత సీక్రెట్ పాటించాడు. ఇంకా pm ki em తెలుస్తుంది

    • @harinathrallapalli1304
      @harinathrallapalli1304 11 днів тому

      Ni lanti pappu lu unte inka chestaadu

    • @okraaaa
      @okraaaa 10 днів тому

      మోడీ జగన్ లు జాన్ జిగ్రి లు కదా

  • @Sobha750
    @Sobha750 12 днів тому +38

    రిషికొండని ఖుషీకొండగా మర్చాడు,అనుభవించండి

  • @renduchintalavenkataramana9688
    @renduchintalavenkataramana9688 10 днів тому +2

    I am a retired central government employee. As per central government norms, there are 8 types of government accommodation for government servants and public representatives. Type 1 = 1 room, type 2 = 2 rooms ...... type 8 = 8 rooms. Even Prime Minister of India is eligible for type 8 accommodation only. What a wonder for a CM of state, an accommodation having 12 bedrooms exclusive of remaining rooms like, living, dining, kitchen etc.,

  • @ismailmd2872
    @ismailmd2872 11 днів тому +2

    ప్రభుత్వ అవసరాలకు కాదు..... ప్రతి పేదవాడి కూడా అక్కడ నుంచి వైజాగ్ ను చూసే అదృష్టం కల్పించండి...... దానికి ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ కి అప్పచెప్పి ఏపీ టూరిజం ఆదాయం పెంచండి సార్ మీరు చరిత్రలో ఉండిపోతారు లోకేష్ అన్న తెలివిగా ఆలోచించండి

  • @babjeetammineedi4963
    @babjeetammineedi4963 12 днів тому +6

    Excellent analysis

  • @RajalakshmiKollabathula
    @RajalakshmiKollabathula 7 днів тому +1

    మీరు వివరించి చెప్పే విధానం చాలా

  • @venkatatirumalaraosunkara2256
    @venkatatirumalaraosunkara2256 12 днів тому +7

    Please continue without a break.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 12 днів тому +14

    ప్రాజెక్టులు వద్దు పాలెస్ లు ముద్దు

  • @prasannalakshmi3341
    @prasannalakshmi3341 12 днів тому +5

    ఇదన్నిటికన్నా ఘనమైన ఘనకార్యం😂😂😢😮😅

  • @ramakrishnarajualluri5600
    @ramakrishnarajualluri5600 12 днів тому +23

    కోర్టు కేసులు ఎమైనోయూ కమిటీ report ఏమి అయ్యింది? అసలు HC SC ఏదీ వెను వెంట తేల్చి chavaru

  • @bhaskarsupervajrala5593
    @bhaskarsupervajrala5593 12 днів тому +18

    నాశనం కూడ 5yrs లో

    • @mblingam
      @mblingam 11 днів тому +1

      నాశనం తొందరగా చెయ్యవచ్చు. బాగు చెయ్యటానికి చాలా సమయం కావాలి, తెలివి కూడా ఉండాలి.

    • @bhaskarsupervajrala5593
      @bhaskarsupervajrala5593 11 днів тому +1

      @@mblingam బ్రో చాలా మంది వెదవ లకు ఆ విషయం తెలియదు మన మందరం అభివృద్ధి కి కట్టు బడదాం మన పిల్లలు భవిష్యత్ కి పునాది వేద్దాం 👍👍👍👍👍

  • @majjarikumar7485
    @majjarikumar7485 11 днів тому +5

    ప్రస్తుత ప్రభుత్వానికి ఇది మంచి అవకాశం. జగన్ మోహన్ రెడ్డి కట్టించిన ఈ భవంతులను ప్రజల సందర్శనకు పెట్టండి. రాష్ట్ర ప్రజల డబ్బును ఈ మాజీ ముఖ్యమంత్రి తన స్వార్థం కోసం ఎలా దుబారా చేశాడో అందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది. ఏ వస్తువు ఎంతకు కొన్నది display చెయ్యండి.

  • @ramakrishnarajualluri5600
    @ramakrishnarajualluri5600 12 днів тому +31

    కట్టిన తర్వాత జగన్ గానీ భారతి గానీ లోపల చూసే అవకాశం vachinda? పాపం తాను ఒకటి thalisthe ప్రజలు మరొకటి thalicharu.

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 12 днів тому +2

      కొంచం బ్లాక్ మనీ సొంతవి peyttikattuntadu 100కోట్లు వైట్
      చేసుకున్నాడు. పూర్తి అయినతరువాత అనుభవిద్దామనుకున్నాడు same కెసిఆర్ కు జరిగినట్టే జరిగింది

  • @mjhansiranimjhansirani2948
    @mjhansiranimjhansirani2948 11 днів тому +3

    ఇంత వెన్ను వేల కోట్లు ఇన్ని భవనాలు కట్టుకుంటే నాలాంటి పేద వాళ్ళు ఎలా బతుకుతారు సార్. దేవుడు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాడు ఎన్ని కోట్లు అని తెచ్చిస్తాడు ఎన్ని కోట్లు అయినా ఈ దుర్మార్గుడే తీసుకున్నాడు నాలాంటి పేదవాడు రోజురోజుకి ఇంక పేదవాడు కానీ మారిపోతున్నారు

  • @indiradevi5587
    @indiradevi5587 12 днів тому +5

    ఇంత కీ ఎవరు ఉపయోగం చేయాలొ చెప్పలేదు

  • @afsarmohammad
    @afsarmohammad 12 днів тому +13

    NEralu ghoralu in AP

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu 12 днів тому +2

    భాగమతి కోసం భాగ్యనగరం నిర్మితమైనట్లు వైసీపీ నాయకుడు భార్యకోసం కట్టించాడేమో. అయినా అది ప్రజల సొమ్మేకదా సీబీఎన్ గారు అన్యాయం చేశారు గెలిచి. 30 సంవత్సరాలు సీఎం గా వుంటాను అని అనుకున్న మాజీ సీఎం గారి కలలు కల్లలుచేసాడు. ఇది మరి అన్యాయం కాదా.

  • @rameshbabu2167
    @rameshbabu2167 12 днів тому +10

    ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్యాలెస్ ని ఏమి చెయ్యాలని కున్నారు. విషయం చెప్పలేదు. సుత్తి దేనికి. అందరికీ తెలిస్నవిషయాలు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు. కొత్త విషయం ఏదైనా ఉంటే చెప్పండి. మా టీమ్ ఎందుకు waste చేస్తున్నారు?

  • @doddavamulasetharamarao2208
    @doddavamulasetharamarao2208 12 днів тому +9

    Bath Room = Sea View
    Is it need?

  • @pavansvvs
    @pavansvvs 11 днів тому +1

    పాపం ఇంతా చేసాక.. ప్రజలు అతన్ని ఈ భవనం అనుభవించకుండానే సాగనంపారు.. అనుకున్న దొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది లే జలగ..🥴😂🤣

  • @ramalakshmidurga9853
    @ramalakshmidurga9853 12 днів тому +3

    పోయినపుడు వాడి నెత్తినేసికిపోతాడు ఈ palaces అన్ని

  • @user-zq3zh2tc5y
    @user-zq3zh2tc5y 12 днів тому +4

    ప్రజలకు చూపించండి బాగా తెలుషుకున్ టారు

  • @unukuruappanna9228
    @unukuruappanna9228 3 дні тому

    ఇది.పూర్.ఫ్యామిలీ.keevvli❤❤

  • @user-cu2fn5sk3j
    @user-cu2fn5sk3j 11 днів тому +6

    వర్షం కురిసే భవనాలకు 1000 కోట్లు ఖర్చు.అది ప్రజాధనం కాదా?

  • @nandirajunagaraj4843
    @nandirajunagaraj4843 12 днів тому +4

    Give to tata on 100 years lease to Taj group of hotels.govt will get good returns.

  • @madasumanmadha9359
    @madasumanmadha9359 12 днів тому +12

    Jai CBN

  • @suryakumarikandukuri5656
    @suryakumarikandukuri5656 11 днів тому +1

    ఆ palace ని ఒక musium లా గా covert చెయ్యండి. పర్యాటకులు ప్రజలు ఆనందిస్తారు.. ప్రజల కష్టార్జితం ప్రజలకే ఉపయోగపడాలి.

  • @mohanraokolli3239
    @mohanraokolli3239 12 днів тому +1

    Your analysis is very fine..clarity voice, we are watching…keep it up sir..

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 11 днів тому +1

    ఈ రుషి కొండ ను తవ్వి లో కట్టిన భవనాలు, వల్ల మొత్తం విశాఖపట్నం జిల్లా, ఉత్తరాంధ్ర 30% ఓటర్లు వ్యతిరేకించారు

  • @arvindchowdary1987
    @arvindchowdary1987 12 днів тому

    Sir… your insights are truthful and enlightening. Please continue your good work.

  • @panyammaruthiprasad6536
    @panyammaruthiprasad6536 11 днів тому +2

    900 cr petti kattina varsham kuriste kare chillula sachivalayaam kanna bagane kattaruga aite.

  • @homeuser5407
    @homeuser5407 11 днів тому +1

    పాలనలోకి రావడంతో పూర్వపు మహారాజుల్లా భావించు కోవడం 2014 నుండే మొదలయింది. ఈ రుషికొండ భవనాలు చూస్తుంటే మన దేశం కనుక గర్భం అనేది స్పష్టం. దోచుకొనే నైపుణ్యం ఉన్నవాళ్ళు దోచుకొంటున్నారు. ప్రజాధనం మోటారు , కాని ప్రజలను ఓట్లకోసం కొంటారు. ఇప్పుడు ఈ రాజభవనాలు కోసం ముగ్గురు రాజులు ఎలా కొట్టుకుంటారో చూడాలి. కోట్ల జనం ఉన్నవాళ్ళు పన్నులు సక్రమంగా చెల్లించరు . పాలకులకు (గెలుపు కోసం ) ముష్టి వేస్తారు. ఎంతకాలమైనా రిజర్వేషన్లు ఇస్తారు గాని ఉద్యోగాలు ఇవ్వరు. ప్రజలను ముష్ఠివాళ్ళు , దొంగలుగా తీర్చిదిద్దుతారు. పన్నులు ఎగ్గొట్టే బదులు రీజనబుల్ రేట్స్ విధించి నిజాయితీగా అందరు నన్ను చెల్లిస్తే అందరికి జీవనోపాధులు కల్పించవచ్చు. దేశంలో నీతి నిజాయితీలకు విలువ ఉందా ?మంచి ప్రజలు అంటే విలాసజీవితాలు గడిపేవాళ్ళా , మంచి పాలకులు అంటే ప్రజలను మోసం చేసేవాళ్ళా ? ఇదా మనం పొందిన స్వాతంత్ర్యం , ప్రజాస్వామ్యం ?

  • @lokeypokey9744
    @lokeypokey9744 12 днів тому +4

    This jagan mohan reddy should be kept in jail soon....and take over all the property

  • @gopalmadineni1787
    @gopalmadineni1787 2 дні тому

    Mee analysis correct sir u continue to reveal facts to the public about his dopidi

  • @user-dq1on8yf6k
    @user-dq1on8yf6k 12 днів тому +1

    The building may be opened to general public as a museum. So that people also will come to know Jagan's intention. (Nirvakam)

  • @RameshBurri-oi9dh
    @RameshBurri-oi9dh 11 днів тому +1

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి

  • @thipayyakurugodu4210
    @thipayyakurugodu4210 12 днів тому +1

    Sir, Please continue

  • @dr.k.s.dchannel2425
    @dr.k.s.dchannel2425 6 днів тому

    Good decision bour CM Chandrababu garu

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565 12 днів тому +13

    ఏదో మోజుబడి కట్టించారు,గవర్న్యుమెంట్కి వద్దంటే చెప్పండి.
    రేటు చెప్పండి మనోడు కొనుక్కొంటాడు. కష్టపడి సంపాదించిది డబ్బు వుంది.
    మా మహాలు మాదే.
    ఇంక మిస్సుజ్ ప్రశ్నే లేదు.

    • @23srinivas
      @23srinivas 12 днів тому

      ఈ ఐడియా యేదో బాగుంది. వేలానికి పెడితే ఇంకా ఎక్కువ రేటు రావొచ్చేమో?

  • @mjhansiranimjhansirani2948
    @mjhansiranimjhansirani2948 11 днів тому +1

    అందులో పడి బంగాళాఖాతంలో పడి వాడి చచ్చిపోతే హాయిగా ఉంటది

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 12 днів тому +2

    Jai hind Jai bharat

  • @user-rd2cu9cv1j
    @user-rd2cu9cv1j 11 днів тому +1

    ఇప్పుడు వున్న ముఖ్యమంత్రి దానిని vada వచ్చు కధా ,యెప్పుడు ఆయన vundadu కధా

  • @kvsbabu2124
    @kvsbabu2124 12 днів тому +2

    Two rooms for daughters and one room for him.

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 11 днів тому +1

    Jai cbn

  • @user-tg8lt9po6r
    @user-tg8lt9po6r 11 днів тому

    Excellent analysis sir

  • @Explorewith-santhoshnaik
    @Explorewith-santhoshnaik 11 днів тому +5

    మ్యూజియం చేయాలి…ఒక్కసారి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో దేశ ప్రజలు చూడాలి…

  • @malladiramamurty6902
    @malladiramamurty6902 12 днів тому +1

    The Govt of AP should put the building in auction and spend the money to construct Polavaram Project.This project gives water to Visakhapatnam City.

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 12 днів тому +12

    జలగన్న రక్తం పిండటమే ఆలస్యం త్వరగా ఆ పని కానిచ్చండి 😂

    • @durgaprasad-ot5ro
      @durgaprasad-ot5ro 12 днів тому +2

      Ee place ni sulab complex cheyandi, edhuru gaa jagan family photo pettandi, floor meedha kooda family photo pettu ucchalu erugulu, cheyanchali, siiguleni janma

  • @satya7266
    @satya7266 11 днів тому +1

    Na thoko voice

  • @kumarn7866
    @kumarn7866 10 днів тому +1

    What CBN told on this

  • @medavenkat9666
    @medavenkat9666 11 днів тому

    Ur current Sir. Super

  • @vasu0870
    @vasu0870 11 днів тому +1

    Rishikonda ni Hitex laanti international exhibitions, large corporate events ki 5 star business events ki govt vaadukovaali

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 9 днів тому +1

    సుప్రీంకోర్టు ఈ విషయం లో జోక్యం చేసుకోవాలి, అంతే కాకుండా ఏఏ అధికారులైతే ఈ నిధులు మంజూరు చేశారో వారి వద్దనుండి రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను.

    • @kvlkvl5895
      @kvlkvl5895 3 дні тому

      Capital lone kejri kadutunte Mahal SC silent. Ituvantivi7 sc enduk u pattinchukuntaru ? Majority approve ai majority ki justice aina ,parliamentlo pass l +aina 370art tiragatodutaru kani ?

  • @raghurampebbeti4382
    @raghurampebbeti4382 11 днів тому

    Very good సార్