Singer Anand Exclusive interview శ్రీవారి మెట్లపై మరో అన్నమయ్య |Juice seller at Tirumala Metlamargam

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Singer Anand Exclusive interview | శ్రీవారి మెట్లపై మరో అన్నమయ్య | Juice seller at Tirumala Metlamargam ‪@rtvtirupathi‬
    #singeranand #juicesellersinging #tirumalametlamargam #tirumalatirupathi #rtvnews

КОМЕНТАРІ • 469

  • @kulaviews1197
    @kulaviews1197 Рік тому +150

    నిజాయితీగా బతికే వాళ్లను ఆ శ్రీనివాసుడు ఎప్పటికైనా ప్రాచుర్యం లోకి తెచ్చి మంచి ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తాడు🙏

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 Рік тому +83

    ఒక గొప్ప కళాకారుడుని బాహ్యప్రపంచానికి పరిచయం చేసిన ఈ ఛానల్ వారికి ముందుగా ధన్యవాదములు ఈ పేద కళాకారుడుని చలన చిత్ర పరిశ్రమ ప్రోత్సహించి ఆడుకోవాలని విజ్ఞప్తి

    • @user-kf2yq5fp4y
      @user-kf2yq5fp4y 3 місяці тому

      Chala baagunnadi Mee swamivari sankeertana

  • @sreemannarayanaa9897
    @sreemannarayanaa9897 Рік тому +106

    చాలా బాగా పాడారు
    ఆ శ్రీనివాసుడు మీకు తప్పకుండా మంచి అవకాశాలు కల్పిస్తాడు

  • @user-zn3fb1qn6w
    @user-zn3fb1qn6w Рік тому +124

    శ్రీనివాసుని ఆశీస్సులు నీకు ఉండాలని కోరుకుంటున్నాను.

    • @lalithaemandi5335
      @lalithaemandi5335 Рік тому +3

      Baga.padayru.govinduni.blassigs.miku.undali

    • @srimukhipulluri9301
      @srimukhipulluri9301 Рік тому +1

      🙏🙏

    • @venkataramanapotla5673
      @venkataramanapotla5673 Рік тому +1

      Om namo venkatesha Swami vari challani chupulu Mee meda undalj

    • @nagalaxmiavasarala7857
      @nagalaxmiavasarala7857 Рік тому +1

      చాలా బాగా పాడు తున్నావు బాబు .. నీకు శుభం ఆ స్వామి వల్ల కలగాలి . 🙏🙏

    • @rajumvv7811
      @rajumvv7811 3 місяці тому

      Yes swamy vari asissulu vallanaa srivari mattum daggara unnaru

  • @b.lavarjuraju1335
    @b.lavarjuraju1335 Рік тому +11

    మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి అవసరం
    మీపై మీ కుటుంబం కి ఏడుకొండల స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 Рік тому +29

    అన్నయ్య నమస్తే నేను వయొలిన్ కళాకారిణి ని ఎంటో మంది గాయకులకు అన్నమయ్య కీర్తనలకు నా వాయులీన వాద్య సహకారం అందించ ను. మీ వాయిస్ చాలాబాగుం ది

  • @bhaskarcksirreddy8003
    @bhaskarcksirreddy8003 Рік тому +61

    అన్నగారు చాలా చక్కగా పాడారు ఆ వెంకటేశ్వర స్వామి వారి కృప ఎల్లప్పుడూ మీకు ఉండుగాక.🎉🎉🎉🎉🎉

  • @suryarampilla9032
    @suryarampilla9032 Рік тому +8

    అన్న మీకు ఆ ఏడుకొండలు స్వామి ఆసిస్సులు ఎల్లపుడు ఉండాలని కోరుకుంటున్నాను మీరు మంచి గాయకుడు కావాలిని కోరుకుంటున్నాను మీ గీతాలుతో ఆ గోవిందుడు అనదించాలని భగవంతుడు నీ ప్రార్ధిస్తూనాను 👌🏻👍🏻💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nssrinivassudunagunta5753
    @nssrinivassudunagunta5753 Рік тому +20

    సోదరా... మీరు స్వామివారి మెట్ల మార్గములోనే ఉండి... స్వామి వారిని దర్శించే భక్తులకు మీ గాత్రము తో అన్నమయ్య గారి భక్తి సంకీర్తనలతో... వారికి ముక్తిని కలుగచేయండి... స్వామివారు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతాడు... 👌🤘😊🌍🚩

  • @radhakrishna2596
    @radhakrishna2596 Рік тому +40

    కోటిలో ఒక్కరుకూడా నీ లాంటివారు వుండరు సోదరా.శ్రీ వేకటనాధుని ఆశీస్సులు వుంటాయి. త్వరలోనే నీ కోరిక తీరుతుంది.🙏🙏

  • @penumarthibharath2745
    @penumarthibharath2745 Рік тому +24

    చాలా బాగా పడుతున్నారు సోదర మీకు ఎల్లవేళలా ఆ గోవిందుని ఆశీసులు కలగాలని ప్రార్థిస్తున్నాను

  • @kameswararaoganti265
    @kameswararaoganti265 Рік тому +16

    Aa Sreenivasudu ఎల్లప్పుడూ ninnu ఆనందంగా వుండాలని అలాగే స్వామి వారి పాటలతో ఎల్లప్పుడు పాడుతూ వుండాలని korukuntunnanu

  • @umasaradhi8000
    @umasaradhi8000 Рік тому +27

    శ్రీవారి భక్తుడు అని చెప్పండి అంతేగాని అన్నమయ్యతో ఎవరినీ పోల్చకండి అన్నమయ్య వాగ్గేయకారుడు

  • @besthanagaraju2106
    @besthanagaraju2106 Рік тому +18

    చాలా చక్కగా పాట పాడుతున్నారు. మేధావులు ఈ గాయకున్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాను.

  • @MACHA_ANURADHA
    @MACHA_ANURADHA Рік тому +28

    భగవంతుడు నీకు మంచి గాత్రం ఇచ్చాడు , అలాగే మంచి భవిష్యత్తును కూడా ఇస్తారు, ఓం నమో వేంకటేశాయ

  • @majjimanoj638
    @majjimanoj638 Рік тому +3

    శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహ స్వామి కృపా వుండాలని కోరుకొంటూ మంచి స్థాయి కి వెళ్ళాలని కోరుకుంటున్నాము జై శ్రీ మన్ నారాయణా

  • @sriramachandramurty1048
    @sriramachandramurty1048 Рік тому +4

    తిరుమలకి వెళ్ళే నడక దారిలో అన్నమయ్య కీర్తనలను అధ్బుతంగా పాడుతున్న ఇతనిని TTD వాళ్ళు ఇంకా గుర్తించకపోవడం దురదృష్టం. భక్తులు ఇతనికీ కానుకలు ఇస్తూ కొండ ఎక్కితే శ్రీనివాసుడు కరుణిస్తాడు.

  • @EswararaoMudasala
    @EswararaoMudasala Рік тому +5

    ఆనంద్ గారు చాలా బాగా పాడారు, ఆ భగవంతుడు మీ లో దాగి వున్న కళను ఏదో రూపంలో గుర్తిస్తాడు.

  • @padmasharma1750
    @padmasharma1750 Рік тому +8

    భగవంతుడికి ఇలాంటి భక్తులు మాత్రమే కావాలి.
    ఆ పరమాత్ముని క్రృప తప్పక వుంటుంది🙏🙏🙏🙏

  • @tmrmega4847
    @tmrmega4847 Рік тому +7

    మన పలమనేరు వాసికి మన పలమనేరు ప్రజలు మీకు అభినందనలు తెలుపుతున్నాము
    All The Best Brother

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 Рік тому +1

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏సోదరా! మీ గాత్రంలో కళ దాగివున్నది. నీకు నా తండ్రి శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి శ్రీవారి భక్తి గీతాల ఆలాపనచేతనే ఉన్నత స్థాయి చేరుకోగలరు.🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺

  • @krishnamegam
    @krishnamegam Рік тому +7

    పూర్వ జన్మ వాసన.. మనం మరచిపోయిన,మనం వదిలిన ఆ వాసన మనల్ని విడిచిపెట్టదు..

  • @lakshmiachanta760
    @lakshmiachanta760 Рік тому +14

    మీ శ్రీవారి సేవ అధ్భుతం 🎉🎉🎉

  • @vsatyanarayana8275
    @vsatyanarayana8275 Рік тому +4

    చక్కటి గొంతు చక్కటి భాష. God bless U

  • @venkatabhanuprasadchalasan1963
    @venkatabhanuprasadchalasan1963 Рік тому +30

    చక్కగా పాడారు

  • @venkatesupunagani1788
    @venkatesupunagani1788 Рік тому +11

    సూపర్ సూపర్ 🌹🌹🌹గాడ్ బ్లెస్స్ యూ ఆనందం ❤️❤️

  • @ramabrahmamp9736
    @ramabrahmamp9736 Рік тому +5

    శబ్దం అనుసరించిన గంటసాల మాస్టర్ లా ఉంది ❤

  • @ramabrahmamp9736
    @ramabrahmamp9736 Рік тому +2

    ఇతని మాటలు శబ్దం అచ్చంగా గంటసాల గారి మాదిరిగానే ఉంది ❤

  • @NCBN99
    @NCBN99 Рік тому +21

    గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గళం… పోలి వుంది.❤.

    • @UshaRajavaram
      @UshaRajavaram Рік тому +1

      Mi Peru lo annamayya Padam nigama undi 🙏

  • @PanyamVenkataramudu-bp9tp
    @PanyamVenkataramudu-bp9tp Рік тому +6

    భక్తి భావముతో ఎంత కాలము సేవించావో బదులుగా నీకు అంత కాలం తరువాత దేవుడు నీకు శంఖము సంతోషము శాంతి ని ప్రసాదిస్తాడు

  • @user-ks7bg5qc9d
    @user-ks7bg5qc9d Рік тому +2

    పాడిన ఆయన కోరిక మేరకు శ్రీనివాసుని సన్నిధిలో స్టేజి మీద పాడే అవకాశం ఇవ్వవలసినదిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాము చాలా బాగా పాడారు 🙏🙏

  • @dasarinarendar4650
    @dasarinarendar4650 Рік тому +5

    వాయిస్ సూపర్ ఓం నమో వెంకటేశాయ

  • @sagabalithathaiah4256
    @sagabalithathaiah4256 Рік тому +4

    చాలా చక్కగా పాడుతున్నారు ఆ దేవ దేవుని ఆశీస్సులు ఉండాలి అని మా ప్రార్ధన తమ్ముడు

  • @narasimharapolu2743
    @narasimharapolu2743 Рік тому +9

    చాలా మంచి గాత్రం మంచిగా పాడారు అన్నా

  • @pushpalatha9143
    @pushpalatha9143 Рік тому +4

    ఓం నమో వేంకటేశాయ మీకు శ్రీనివాసుని అండదండలు తప్పక ఉంటాయి.

  • @ramakrishnakencharla6762
    @ramakrishnakencharla6762 Рік тому +5

    ఏడుకొండల స్వామి వారి దయతో స్వామీ దగ్గర కొలువు సాధించ వలెనని కోరుతూ ఉన్నాము.

  • @gandavarapucreations6022
    @gandavarapucreations6022 3 місяці тому

    ఇంత అద్భుతంగా స్వామిని గురించి ఆలపించిన మీకు ఆ ఏడుకొండలస్వామి దయ మీకు పరిపూర్ణముగా ఉండాలి. మీకు మంచి భవిష్యత్తు ఉండాలి. ఓం నమో వేంకటేశాయ

  • @sirishaalla5509
    @sirishaalla5509 Рік тому +9

    Govinda Govinda 🙏🏻 🙏🏻 🙏🏻
    I pray to the lotus feet of Govinda to bless this singer and fulfill his wishes, Govinda please hear his wishes and fulfill them, Govinda 🙏🏻

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree Рік тому +10

    ఎంతో మంది ఎన్నోరకాలుగ సంగీతం వచ్చిన వారు,రాని వారు పాటలు పాడుతున్నారు..అందరికీ అవకాశాలు రాలేవు..అది వారి అదృష్టం.. అంతేగాని పాటలనే నమ్ముకుంటే జీవనం సాగదు..మీరు బాగా పాడుతున్నారు బ్రదర్..💐👌⚜️🌲🌈

  • @swarnagowri6047
    @swarnagowri6047 Рік тому +6

    Om🕉️🌺🙏 ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
    👍👏
    Hats off to you. బాబూ.

  • @lakshmi.tekumalla
    @lakshmi.tekumalla Рік тому +9

    Nice voice.beautiful singing.🕉️🌹🙏🙏🙏

  • @balaswamy3839
    @balaswamy3839 Рік тому +1

    స్వామి వారి ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటున్నాను

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Рік тому +1

    Hats off to Anand gari.God blessings to your future life.Namo Venkatesaya..

  • @santhoshkaparapu9577
    @santhoshkaparapu9577 Рік тому +1

    కొంతమందికి డబ్బు మీద ఆశ ఉండదు. కోరికలు ఉండవు. దేవుడు కి సేవ చేస్తే చాలు అనుకుంటారు. అలాంటి వాళ్ళు అందరికీ శిరస్సు వంచి పాదాబి వందనం

  • @tirumalavoona8143
    @tirumalavoona8143 Рік тому +4

    జై శ్రీ కృష్ణ పరమాత్మ ధర్మో రక్షతి రక్షితః

  • @sreeRocksRocks
    @sreeRocksRocks Рік тому +2

    చాలా బాగా పడుతున్నారు 👏👏👏 మీకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి 🙏🙏🙏

  • @kuchibatlaarunasri1513
    @kuchibatlaarunasri1513 Рік тому +5

    Super Excellent Voice Anand garu

  • @anandkumarchintamkar8243
    @anandkumarchintamkar8243 Рік тому +3

    Nen chala sarlu vinnanu ni songs nen every year mi daggara juice tagi oka Ramadas sankirtana vini yekkuta
    Om namo venkatesa 🎉🎉🎉🎉

  • @ramakrishna9453
    @ramakrishna9453 Рік тому

    చాల బాగా పాడారు నమో వేంకేశాయ స్వామి వారి అసిసులు మీకు ఏప్పుడు ఉంటాయి

  • @rajupakalapati9919
    @rajupakalapati9919 Рік тому

    చాలా చక్కగా ఆద్రతతో పాడుతున్నారు.విన్నవించారు మిమ్మల్ని అభినందించు ఉండలేరు
    ఎవరు వున్నా వినకపోతే ఆ వేంకటేశ్వరుడు వుంటాడు.మీరు పాడుతూ ఉండండి.వీలయినపుడు
    వీడియో చేసి పెడుతుండండి.

  • @shashikalakurumaddali2901
    @shashikalakurumaddali2901 Рік тому

    చాలా బాగా పాడు తున్నారు. Diction కూడా చాలా బాగుంది. మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. Continue practicing.

  • @chramana4292
    @chramana4292 Рік тому

    బ్రో నీకు టాలెంట్ చాలా ఉంది ఎప్పటికైనా నిన్ను గుర్తించి రోజు వస్తుంది వెంకటేశ్వరస్వామి నమ్ముకున్న నీకు ఏగుర్తింపు వస్తుంది నీకు వెంకటేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తు

  • @mallareddykethiri329
    @mallareddykethiri329 Рік тому

    ఓం నమోవెంకటేశాయ మీ కోరిక తప్పకుండ నెరవేరాలని శ్రీనివాసుని కోరుకుంటూన్నాను 👏👏

  • @nageswararaovangara5436
    @nageswararaovangara5436 Рік тому +6

    My hearty blessings to you brother ❤❤❤

  • @DrBRReddy-sp5uc
    @DrBRReddy-sp5uc Рік тому +1

    His appeal is sincere.pepole concern may help to recognize his talents.

  • @SruthiSruthisurekha-wc4wl
    @SruthiSruthisurekha-wc4wl Рік тому +6

    Super 👌👌

  • @penumetchakapiraju6249
    @penumetchakapiraju6249 Рік тому +3

    మంచి టోన్ బ్రో గాడ్ బ్లెస్స్ యు 🙏

  • @venkatabrj3723
    @venkatabrj3723 Рік тому +2

    GR8 Voice.GR8 Singer,GR8 Devotion towards Lord Venkateswara.Eeyanaki manchi bhavishyathu ivvaalani Swamini prardistunnanu.Alaage Movie Music Directortion lo vunna vari evaraina ee mattino maanikyaanniaadharinchi saana padite manchi Singer ayye avakaasham vundi

  • @prasadpeketi8752
    @prasadpeketi8752 Рік тому +4

    Excellent voice, god bless you good luck

  • @raghuramulunarmeta1378
    @raghuramulunarmeta1378 Рік тому +1

    ఆనంద్ గారు మీ పాటలు super మీకు ఆ వెంకటేశ్వరా స్వామి అశీసులు అశీసులు కలగాలని కోరుకుంటున్నాను

  • @sundatangirala2346
    @sundatangirala2346 Рік тому +4

    Om Namo venkatesaaya🙏🙏🙏

  • @phanikc6430
    @phanikc6430 Рік тому +2

    Very good voice

  • @jayaaditya9206
    @jayaaditya9206 Рік тому

    దాహార్తి తో పాటు ఆధ్యాత్మిక దాహం తీరుస్తూ స్వామి దగ్గర గడుపుతున్న సోదరా దన్యుడవు

  • @vasanthadama8913
    @vasanthadama8913 Рік тому +7

    Excellent voice 👌👌

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 3 місяці тому

    హిందువులే కానీ ఆయన వైపు కూడా చూడకుండా వెళ్లిపోతున్నారు. ఇంతటి గాయకునికి యెంతో గుర్తింపు రావాలి.

  • @thirupalparangi6729
    @thirupalparangi6729 3 місяці тому

    చాల చాల బాగ పాడావు ఆనంద్ బ్రదర్ కీర్తనలు సూపర్ వాయిస్ తిరుపాల్ సింగర్ నంద్యాల

  • @vishnuvardhanreddynandikon7790
    @vishnuvardhanreddynandikon7790 3 місяці тому

    టీటీడీ వారు ఇంత గొప్ప గాయకుడికి ఉద్యోగ అవకాశం కల్పించగలరు...

  • @rameshkaranam905
    @rameshkaranam905 Рік тому

    Anand garu 🙏 elanti trining lekunda chala chakkaga padutunnaru keerhisesulu sp balasubrhamanyam garu gurtu gurtuku vacharu aa srinu vasude meeku manchi margam chupistaru🙏

  • @narayanasatyam2128
    @narayanasatyam2128 Рік тому +1

    Mattilo manikyam. Very nice bro. God bless you. Your voice is so sweet.

  • @arjunrao6689
    @arjunrao6689 Рік тому

    అన్నమయ్య నడిచి పావనం చేసిన ప్రాంతంలో మీరు ఉండి బ్రతుకు తెరువు లో ఉన్న మీరు శ్రీ వారి నామస్మరణ చేస్తూ పాట పాడుతూ వుంటే ఆ అన్నమయ్య గారి ఆశీస్సులతో సక్కగా గానం చేస్తున్నారు ధన్యవాదములు 🙏🙏🙏

  • @shivapasaladi5332
    @shivapasaladi5332 Рік тому +1

    భక్తితో చాలా మంచిగా పాడాడు థాంక్స్ అన్న మీకు చాలా మంచి భవిష్యత్తు ఉన్నది

  • @narlaramadevi8443
    @narlaramadevi8443 Рік тому +5

    He is singing beautiful ly.

  • @hemambaradhararaovajrala7564
    @hemambaradhararaovajrala7564 Рік тому +3

    Good singing...honest devotee...namaskaramulu...

  • @srinivaspenugonda2713
    @srinivaspenugonda2713 Рік тому +1

    మీ నోట ఆ వెంకటేశ్వరుడి పాట .నేను వినడం నా అదృష్టం

  • @jayalakshmikurapati1750
    @jayalakshmikurapati1750 Рік тому +4

    Nice voice, God bless you

  • @venkateshm4593
    @venkateshm4593 Рік тому +2

    Srinivasuni Aahishilu mi midha undali ...untundhi ani korukuntu Govinda Govinda Govinda 🙏🙏🙏

  • @ramasesharao7050
    @ramasesharao7050 Рік тому +4

    Good singing and voice very good lord venkateswara blessings always to you🎉🎉🎉

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 3 місяці тому

    టీటీడి వారు వెంటనే ఈయనకు ఉపాధి అవకాశాలను కలిపించాలి 🙏🙏🙏

  • @nagalaxmiavasarala7857
    @nagalaxmiavasarala7857 Рік тому +2

    ఆ శ్రీనివాసుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ కలగాలి . 🙏 🙏

  • @swarnasvims2496
    @swarnasvims2496 3 місяці тому

    భగవంతుడు మీకు ఎప్పుడూ తోడు వుంటాడూ మీలాంటి వాళ్లు వున్నారు కాబట్టి ప్రపంచం ఇలా వుంది , వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉటుంది

  • @venkateshwarlu.s1233
    @venkateshwarlu.s1233 Рік тому

    🙏 ఆపదమొక్కులవాడ వడ్డికాసులవాడ గోవిందా గోవిందా🙏 శ్రీ వేంకటేశ్వరుడి దయవల్ల నీవు ఆదరించి భక్తి తో పాడుతున్న 🙏వేంకటేశ్వరుడు🙏 మంచి అవకాశం కల్పించి అన్ని విధాలా నీ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రార్థిస్తున్నాము

  • @sridharakkiraju9999
    @sridharakkiraju9999 Рік тому +2

    దేవుడు కరుణిస్తాడు.❤❤❤❤❤❤

  • @pravallikanavya2954
    @pravallikanavya2954 Рік тому +1

    👏👏👏👏 చాలా అద్భుతం గా పాడుతున్నారు అన్న. మీకు తప్పకుండ ఆ స్వామి కటాక్షం లభిస్తుంది 🙏🙏🙏.

  • @gocreative-Aarit
    @gocreative-Aarit Рік тому +3

    very nice voice and talented guy- he should be called soon on singing competitions..

  • @kulaviews1197
    @kulaviews1197 Рік тому +5

    ఈసారి తిరుమలకు వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను అన్నగారు 🙏

  • @simhadrisrinivasarao1161
    @simhadrisrinivasarao1161 Рік тому +3

    అద్భుతం

  • @TOTALHYPER83
    @TOTALHYPER83 Рік тому

    Nammina varini swami vammu cheyadu. Annamayya pataluenno kitta kottavi kooda mee dwara vintunnamu. Maaku kottavi. Chala chala bavunnayi. Vintu vunte vinalanpistundi. Gonthu chala maduramga vundi. Mee jeevitaniki bhagavantudu arthanni paramarthanni ichchadu nayana thammudu etti paristiti lonu keertanalu vadalaku tammudu. Neekidi bhagavantudu ichichina pedda varamu. Vine maku kooda neevu bhagavantudu ichichina goppa varamu. Really God is great nana. Keep it up. Nana.

  • @pullarao8092
    @pullarao8092 Рік тому

    అన్నమయ్య ను మీ రూపంలో చూస్తారు.🎉🎉

  • @subbua5287
    @subbua5287 Рік тому

    చాలా బాగుంది ఆనంద్ గారు.మీకు ఆ స్వామి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి ❤

  • @PadmaRallapalli
    @PadmaRallapalli Рік тому

    May God Venkateswar pour forth His blessings on you 🙏
    Wonderful service 👍

  • @naraharitenjarla1478
    @naraharitenjarla1478 Рік тому +5

    పాటలెక్కువ, మాట తక్కువ. పరిచయం బాగుంది. ఇతనికి మంచి అవకాశాలు రావాలి.

  • @ravic2079
    @ravic2079 Рік тому

    Brother నువ్వు స్వామి పాటలు ఇలాగే కంటిన్యూ చెయ్యి. నీకు అన్నమాచారి వారి ఆశస్సులు ఉన్నాయి

  • @ravindernallawar788
    @ravindernallawar788 Рік тому

    శ్రీనివాసుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను

  • @bollempallisuvarnalatha9204

    Excellent singing.God bless you abundantly

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 Рік тому +2

    అద్భుతమైన గాత్రం

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 Рік тому +1

    ధన్యవాదాలు మీకు.

  • @yogiraodunna7103
    @yogiraodunna7103 Рік тому +4

    Brother very nice voice 🎉🎉

  • @rameshbabunamala6135
    @rameshbabunamala6135 Рік тому +1

    Excellent heart touching
    God bless you
    We meet soon

  • @satyanarayana1511
    @satyanarayana1511 Рік тому

    Excellent Talent Sri Lord Venkateshwara Swamy give you Good oparchunuti in future. 👏👏

  • @sudhababu437
    @sudhababu437 Рік тому +1

    Excellent voice. Namonarayana God bless you. 👍👌👏👏👏👏👏