Namaste Srinivas garu Thanks a lot because last year I suffered with breast cancer at that time I heard your video about vaidyaveera raghavaswamy temple and chollangi amavasya I did the pradekshana and 15 days back we went to thiruvallur and visited vaidyaveeraraghavaseamy temple. I came back to normal condition. I am doing my regular works . I am Dr .A. Kanakadurga Assistant professor Dept. Of commerce, Acharya Nagarjuna University. 🙏🙏🙏🙏🙏
గురువుగారు మీ పాదాలకునమస్కారము . మీరు ప్రతిరోజు ఏ వీడియోలు పెడతారు అని ఎదురు చూస్తూ ఉంటాము. మీరు పెట్టిన ప్రతి వీడియోని క్షుణ్ణంగా వింటాం. అర్థం అక్కర లేదు అనుకునే వాళ్ళు ఈవీడియోని ఆపేయండి అని అంటుంటారు స్వామి. అలా అన్నప్పుడు అల్లా నా మనసు చాలా బాధపడుతుంది. ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట చాలా విలువైనది మా కోసం మీ సమయాన్ని కేటాయించి మరి మాకు తెలియజేస్తున్నారు. మీ వంటి మహానుభావులు పుణ్యాత్ములు మాకు దొరకడం మేము చేసుకున్న అదృష్టం. అందుకనే మేము వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉంటాము స్వామి. ఇంకా ఏమి చెబుతారా ఇంకా ఏమి చెబుతారా అని ఎదురు చూస్తూ ఉంటాము స్వామి.
Guruvu garu namaste guruvugaru 🙏🙏🙏🙏🙏🙏 meru me family total ga happy ga undali Guruvu garu. Enduku amty meru mamalliy Bhakti margam low Nadipicharu Guruvu garu . Meku padabi vamdanalu . ,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏. We are really blessed to have you as our Guruvu. We definitely follow your suggestion sir. I am ardent admirer of your videos and Sri Chaganti Koteswara Rao gari pravachanams. 🙏
Guruji Namaste Just because of you I could able to learn many poojas, vrathams and spiritual things. I refine myself. Lots of lots of thanks to you and your family members 🙏🙏🙏🙏
గురువు గారికి పాదాభివందనం ఈ రోజు శని త్రయోదశి పూజ చేసుకున్నాము సప్త శనివారం వ్రతం కూడా చేసుకొన్న ము మీకు పాదాభివందనాలు నమో నారాణాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః
గురువు గారు నమస్కారాలు 🙏🙏🙏 తండ్రీ నాకు ఆరోగ్యం అసలు బాగుండటం లేదు నేను సప్త శనివార వ్రతం చేసాను సంకట హర గణపతి వ్రతం చేస్తున్న మీరు చెప్పిన కొన్ని స్తోత్రాలు చదువుతున్న ...మానసికంగా శారీరకంగా చాలా బాధ padutunna 🙏
You have provided the slokas in english too guruvugaru. Thanq very much. I am a big admirer of your channel. Both you n madam express very beautifully in all humbleness. My namaskarams to you both.
Swamy varahi ammavaaru pooja gurinchi maa vadina valaki cheppa mee vedio forward chesa. Ammavaari mahimalu cheppalenanantha bless chesaaru swamy. Maa annaiah valla babu ki job vachindhi adhi kuda relieve letter lekunda , ee rojullo prev experience certificate lekunda job raavadam yentha kastamo , ayina ammavaari dayavalla 3rd day job gurichin call vachindhi with manchi package tho. Thank you swamy 🙏🙏🙏
🙏guruvugaru, correct time ki meeru E vajra kavachanni maku andhincharu. Madhi business andi recent ga before 6 months start chesamu ma money 2lakhs varuku block ayyipoyayi oka company lo ma husband ki elinati seni nadusthondhi andhuke money antha block ayyipoindhi annaru but em cheyyalo correct ga cheppaledhu business valla ki money block ayipothe rotation ki chala kastam and pillala college fees ela annividhala erukkupoyam e time lo lucky ga varahi amma navaratrulu and meeru e vajra kavacha slokam maku cheppi guide chesinandhuku chala happy ga vundhi andi. Ma husband chala kastapadatharu ammavaru mavari krushiki thagina phalitham esatharu ani asissyhunnanu. 🙏🙏
Thank you Guruji for kavacham n gyanam abt shani mahadev.. i here request all of you to read above kavacha in shani hora time on Saturday for greatest n best results.. that I have been experiencing best results when chant n pray in shani hora time in every Saturday . OM SHANI MAHA DEVAYA NAMAHA
నమస్తే గురువు గారు చాలా ధన్యవాదాలు లాస్ట్ సోమవారం arunchalam giri ప్రదక్షిణ చేసాము మీ route map మాకు చాలా బాగా గైడ్ చేసింది అలాగే గుడి లోని అని ప్లేసెస్ అని ముర్తులిని గూడ దర్శించు మీరు చెప్పినట్టు అష్ట గణపతి కోసం చాలా వెతికాను కానీ గుడి లో వుండే వాళ్ళ హెల్ప్ తో ఆ సతబమ్ లోని వినాయకుడిని కూడా darshinchammu చాలా ఆనందం వేసింది అని దర్శించుకుని మనసు కు ఏదో ప్రశాంతత దొరికినట్లు ఇయింది గురువు గారు మీకు n మీ టీమ్ అందరకీ మా ధన్యవాదాలు. 1.నాకు ఇపుడు 36 years kaani business lo peddaga కలిసి రావడం వచ్చిన ఆదాయం వడిలకు,కర్చుల్ల కు కూడా సరిపోవడం లేదు నా DOB 14/04/1986 EVENING 6:30 KI PUTANU నాకు బిజినెస్ బాగా జరగాలి అంటే ఏమి చేయమనట్రురు చెపండి స్వామి. 2.మా చిన్న పాప కి 1.5 YEARS LO type1 diabetes vachindhi swamy adhi kuda tanaki పోవాలంటే ఏమన పూజల్లు వుంటే chepandi స్వామి. నా నంబర్ 9030941993 kudurthey నాకు ఫోన్ చేయగలరు అని అశ్చిస్తునను స్వామి ఇట్లు మీ follower.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌 om sri Gurubhyo Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thanks for everything you r giving and guiding us in a right way ...we are very blessed by God to have you guruvugaru.....you r the torch barrier for many innocent people 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru 🙏 guru poornima subhakanshallu as mee vaala im going in a good manner and learning strothrallu and all thankyou and i want your blessings all time . 🙏🙏🙏
Small request kindly add English subtitles so that other non telugu speaking audience and viewers may understand and benefited 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు🙏🙏🙏🙏🙏 అయ్యా నేను చాలా బాధల్లో ఉన్నాను మీ తో మాట్లాడే అద్రష్ఠంని ఒకసారి కలిపించండి ,చావలేక బతుకుతున్నాను దయచేసి నన్ను ఒకసారి కనికరించండి అయ్యా
It’s really great of your efforts bro. In this you explained it and I understood in some others ways like memorising the deeds of him in correlation to his father, Sun and his birth with Chaya Devi son which brings in picture of his growth in a hell called dark in which he caught Dharma and achieved heaven and become the ruler of changing the lives to good by his acts on the maya by experiences of us and guiding us in to heaven called wisdom and moksham. It’s seems memorising his story in he credit, crowned names with relation to his birth cause of sun god ( dad) , and the relations on the karma’s linked to our organs etc… through which we can be conscious controlled. Now if a scientist see this video and he will do investigation and link some things linked to our organs and get noble prize.
గురువు గారు నమస్కారం. శనివారం రోజు గుడికి వెల్తే అక్కడ పులిహోర ప్రసాదం ఇస్తారు శనివారం ఒకపూట భోజనం చేసేవారు ఆ ప్రసాదం స్వీకరిస్తే రండు సార్లు భోజనం చేసినట్టు అవుతుంది కదా. అలాని ప్రసాదం నిరాకరిస్తే పాపం వస్తుంది కదా. ఏమి చెయ్యాలి గురువు గారు
గురువుగారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ.... నేను ఒక కుటుంబ సమస్య తో బాధపడుతూ... ఆందోళన చెందుతూ ఉన్నాను. నా సమస్య మీతో చెప్పుకోవాలంటే, నేను మిమ్మల్ని ఎలా సంప్రదించాలి. దయచేసి నాకు, నా సమస్య చెప్పే విధానం ఎలాగో తెలపగలరు.
గురువు గారు నమస్కారము నేను ఏ పని చేసిన ఓటమిని ఎదురుకొంటున్నాను .విజయము లేదు .ఆర్థికపరంగా కూడా ఆరోగ్య పరంగా కూడా కొంచము ఇబందులు పడుతున్నాను .నేను చేసే ప్రతి మంచి పనిలో విజయము రావటానికి ఏమి చదువుకోవాలి .ప్రతినిత్యము ..నాకు సంతోషము కలిగించేది మీరు పెట్టె ప్రతి video చూడటము వల్ల .మానసిక ఆనందము . మీరు చెప్పే మంచి మాటలు సంతోషము ఇస్తాయి .
Thank you Guru garu. Guru garu na birth chart lo shanieshwarudu 12 th house lo vakragathi lo unnaru. Naku 2025 nuchi Shani mahardasha start avvabothundhi. 12th house lo Shani devudu chala problems istharu Ani vinnanu. Chala bhayam ga undi sir. Ee stotram diniki panichesthunda cheppagalaru. Thank you Guru garu.
Namaste Srinivas garu
Thanks a lot because last year I suffered with breast cancer at that time I heard your video about vaidyaveera raghavaswamy temple and chollangi amavasya I did the pradekshana and 15 days back we went to thiruvallur and visited vaidyaveeraraghavaseamy temple.
I came back to normal condition.
I am doing my regular works .
I am Dr .A. Kanakadurga
Assistant professor
Dept. Of commerce,
Acharya Nagarjuna University.
🙏🙏🙏🙏🙏
గురువుగారు ఇంత మంచి మాటల్ని చెబుతున్న మీకు పాదాభివందనం మీరు మీ కుటుంబం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి 🙏🙏🙏
ప్రజల లో చైతన్యం తీసుకొచే మీ లాంటి వాళ్ళు నిజమైన గురూవులు 🙏🏼 ఈ సమాజానికి మీరు చాలా అవసరం.
మాకింత మంచి వీడియోలు అందిస్తున్నందుకు పాదాభివందనాలు గురువుగారు మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి
ఏం ఇచ్చి మీ రుణం తీర్చుకోగలం గురువుగారు.....మీకు పాదాభివందనం 🙏శ్రీ మాత్రే నమః 🙏
గురువుగారు మీ పాదాలకునమస్కారము .
మీరు ప్రతిరోజు ఏ వీడియోలు పెడతారు అని ఎదురు చూస్తూ ఉంటాము.
మీరు పెట్టిన ప్రతి వీడియోని క్షుణ్ణంగా వింటాం. అర్థం అక్కర లేదు అనుకునే వాళ్ళు ఈవీడియోని ఆపేయండి అని అంటుంటారు స్వామి.
అలా అన్నప్పుడు అల్లా నా మనసు చాలా బాధపడుతుంది.
ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట చాలా విలువైనది మా కోసం మీ సమయాన్ని కేటాయించి మరి మాకు తెలియజేస్తున్నారు. మీ వంటి మహానుభావులు పుణ్యాత్ములు మాకు దొరకడం మేము చేసుకున్న అదృష్టం.
అందుకనే మేము వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉంటాము స్వామి. ఇంకా ఏమి చెబుతారా ఇంకా ఏమి చెబుతారా అని ఎదురు చూస్తూ ఉంటాము స్వామి.
శనైశ్చర స్వామి శరణు శరణు శరణు స్వామి
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
శ్రీ నండూరి శ్రీనివాస్ గారి పాదపద్మములకు కృష్ణమోహన్ సవినయ సభక్తిపూర్వక నమస్కారములు .
పిల్లల కోసం హైపర్ యాక్టివిటీ పిల్లలు. చదువులో జ్ఞాపకం వుండేలా ఏదైనా పూజ కానీ మంత్రం కానీ చేపండి
Telugu మా కోసం మీరు వీడియో గత భాగంలో నమస్కారం చేస్తున్నారు మీ రుణం మనం తీర్చలేం సార్❤❤❤
మరీ మరీ ధన్యవాదాలు గురువు గారు అందరి భయాలను స శాస్త్రీయంగా తొలగిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🙏🙏 గురువుగారికి పాదాలకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏
Guruvu garu namaste guruvugaru 🙏🙏🙏🙏🙏🙏 meru me family total ga happy ga undali Guruvu garu. Enduku amty meru mamalliy Bhakti margam low Nadipicharu Guruvu garu . Meku padabi vamdanalu . ,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు అయ్యప్ప స్వామి దీక్ష, అయ్యప్ప పూజ విధి నియమాలు, అయ్యప్ప స్వామి జన్మ రహ్యసం వివరాలు తెలుపుతూ వీడియో చెయ్యండి
గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు సనాతన ధర్మం కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🙏🙏💐
నీలాంబరో నీలవపుః కిరీటీ
గృధ్రస్థితాస్త్రకరో ధనుష్మాన్ ।
చతుర్భుజః సూర్యసుతః ప్రసన్నః
సదా మమస్యాద్వరదః ప్రశాంతః ॥
బ్రహ్మా ఉవాచ ।
శృణుధ్వం ఋషయః సర్వే శని పీడాహరం మహత్ ।
కవచం శనిరాజస్య సౌరైరిదమనుత్తమమ్ ॥
కవచం దేవతావాసం వజ్ర పంజర సంంగకమ్ ।
శనైశ్చర ప్రీతికరం సర్వసౌభాగ్యదాయకమ్ ॥
అథ శ్రీ శని వజ్ర పంజర కవచమ్ ।
ఓం శ్రీ శనైశ్చరః పాతు భాలం మే సూర్యనందనః ।
నేత్రే ఛాయాత్మజః పాతు పాతు కర్ణౌ యమానుజః ॥ 1 ॥
నాసాం వైవస్వతః పాతు ముఖం మే భాస్కరః సదా ।
స్నిగ్ధకంఠశ్చ మే కంఠం భుజౌ పాతు మహాభుజః ॥ 2 ॥
స్కంధౌ పాతు శనిశ్చైవ కరౌ పాతు శుభప్రదః ।
వక్షః పాతు యమభ్రాతా కుక్షిం పాత్వసితస్తథా ॥ 3 ॥
నాభిం గ్రహపతిః పాతు మందః పాతు కటిం తథా ।
ఊరూ మమాంతకః పాతు యమో జానుయుగం తథా ॥ 4 ॥
పాదౌ మందగతిః పాతు సర్వాంగం పాతు పిప్పలః ।
అంగోపాంగాని సర్వాణి రక్షేన్ మే సూర్యనందనః ॥ 5 ॥
ఫలశ్రుతిః
ఇత్యేతత్కవచం దివ్యం పఠేత్సూర్యసుతస్య యః ।
న తస్య జాయతే పీడా ప్రీతో భవతి సూర్యజః ॥
వ్యయజన్మద్వితీయస్థో మృత్యుస్థానగతోపివా ।
కలత్రస్థో గతోవాపి సుప్రీతస్తు సదా శనిః ॥
అష్టమస్థో సూర్యసుతే వ్యయే జన్మద్వితీయగే ।
కవచం పఠతే నిత్యం న పీడా జాయతే క్వచిత్ ॥
ఇత్యేతత్కవచం దివ్యం సౌరేర్యన్నిర్మితం పురా ।
ద్వాదశాష్టమజన్మస్థదోషాన్నాశయతే సదా ।
జన్మలగ్నస్థితాన్ దోషాన్ సర్వాన్నాశయతే ప్రభుః ॥
ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే శనివజ్రపంజర కవచం సంపూర్ణమ్ ॥
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏🙏🙏🙏
ఓం శనీశ్వరాయ నమః... 🙏🙏😊🕉️🚩
Swamy meeru nijamga manava roopamlo unna devuduvi,ma kastalu pogottadaniki yenni margalu chebutharu Swamy,meeku padabhivandanam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏Swamy.
జై రామదూత...జై శ్రీ రామ్
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
Gurugaru meku chala vanadanalu, nenu Karnataka ammayi, Telugu chatutani kani, ebbandhigavode, meru Kannada version echchinannuduku dhanyavadalu🙏🙏
ధన్యవాదాలు గురువుగారికి...🙏🙏🙏🙏🙏 శ్రీవిష్ణు రూపాయ నమః శివాయ...
శ్రీమాత్రే నమః
ఆచార్య గారు శత కోటి ధన్యవాదములు హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇♀️🙇♀️🙇♀️
🙏🙏🙏. We are really blessed to have you as our Guruvu. We definitely follow your suggestion sir. I am ardent admirer of your videos and Sri Chaganti Koteswara Rao gari pravachanams. 🙏
గురూ గారికి పదభి వందనాలు 🙏🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Guruji Namaste
Just because of you I could able to learn many poojas, vrathams and spiritual things. I refine myself.
Lots of lots of thanks to you and your family members 🙏🙏🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు మరియు పాదాభివందనాలు 🙏🏻🙏🏻
గురువు గారికి పాదాభివందనాలు
గురువు గారికి పాదాబి వందనాలు🙏💐
గురువు గారికి పాదాభివందనం ఈ రోజు శని త్రయోదశి పూజ చేసుకున్నాము సప్త శనివారం వ్రతం కూడా చేసుకొన్న ము మీకు పాదాభివందనాలు నమో నారాణాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః
Om Sam Sanaischaraaya Namaha
Jai Gurudeva ❤
గురువు గారు నమస్కారాలు 🙏🙏🙏 తండ్రీ నాకు ఆరోగ్యం అసలు బాగుండటం లేదు నేను సప్త శనివార వ్రతం చేసాను సంకట హర గణపతి వ్రతం చేస్తున్న మీరు చెప్పిన కొన్ని స్తోత్రాలు చదువుతున్న ...మానసికంగా శారీరకంగా చాలా బాధ padutunna 🙏
అమ్మా,
మీ వయస్సు ఎంత? మీకున్న ఆరోగ్య సమస్య ఏమిటి? డాక్టర్ దగ్గరకి వెళ్లేరా? వాళ్ళు ఏం చెప్ఫారు?
Srimatrey namaha.very powerfull mantram.naku viparitamga talanopi vachinde,éeroju shani trayodashi ani patinchanu khanam lo tagginde.mirakil🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
guruvu garu, mee matalu vintunte jnanodayam kalugutondi hrudayapurvaka danyavadalu
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🌹🙏
గురువు గారి కి పాదాభివందనాలు
🚩🛕❤️🙏🙏🙏 గురువుగారికి పాదాభివందనం ... మా జన్మ ధన్యం సార్ బాగా అర్థమైనట్టు చెప్తూ ఉంటారు అన్నీ ప్రవచనాలు 🦚🙏🙏🙏
You have provided the slokas in english too guruvugaru. Thanq very much. I am a big admirer of your channel. Both you n madam
express very beautifully in all humbleness.
My namaskarams to you both.
Swamy varahi ammavaaru pooja gurinchi maa vadina valaki cheppa mee vedio forward chesa. Ammavaari mahimalu cheppalenanantha bless chesaaru swamy. Maa annaiah valla babu ki job vachindhi adhi kuda relieve letter lekunda , ee rojullo prev experience certificate lekunda job raavadam yentha kastamo , ayina ammavaari dayavalla 3rd day job gurichin call vachindhi with manchi package tho. Thank you swamy 🙏🙏🙏
శ్రీనివాస్ గారూ మీరు చెప్పిన విషయాలు చాలా చాలా బాగుంటున్నాయి From నండూరి వెంకటాచార్యులు, రాజానగరం
నమస్కారం గురువు గారు.
మామూలు రోజుల్లో వారాహి దేవి ద్వాదశ నామాలు చదువుకొని పూజ చేసుకోవచ్చా .
దయచేసి తెలుపగలరు.😊
ఇన్ని రోజులు వారి స్తోత్రాలు తేలిక ఏం చెయ్యాలి అనుకున్న చాలా సంతోషం 🙏
om kalabhiravaya namaha om arunachala shiva ❤
Iam from kolar gold fields always i use to watch your videos thank-you somuch🙏🙏
God’s choicest blessings be on your family. An old mother
Guruvu gariki Guru Paurnami Shubhaakaankshalu.. Meru chestunna nisvardha sevaki memu emi ichchina runam teradu andi. Meru, Mee kutuambam eppudu challaga undali ani aa ammavaarini korukutunna
🙏guruvugaru, correct time ki meeru
E vajra kavachanni maku andhincharu. Madhi business andi recent ga before 6 months start chesamu ma money 2lakhs varuku block ayyipoyayi oka company lo ma husband ki elinati seni nadusthondhi
andhuke money antha block ayyipoindhi annaru but em cheyyalo correct ga cheppaledhu business valla ki money block ayipothe rotation ki chala kastam and pillala college fees ela annividhala erukkupoyam e time lo lucky ga varahi amma navaratrulu and meeru e vajra kavacha slokam maku cheppi guide chesinandhuku chala happy ga vundhi andi. Ma husband chala kastapadatharu ammavaru mavari krushiki thagina phalitham esatharu ani asissyhunnanu. 🙏🙏
Thank you Guruji for kavacham n gyanam abt shani mahadev.. i here request all of you to read above kavacha in shani hora time on Saturday for greatest n best results.. that I have been experiencing best results when chant n pray in shani hora time in every Saturday . OM SHANI MAHA DEVAYA NAMAHA
🙏 సర్ శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం
చెయ్యమని అడుగుచున్నారు
చెయ్యండి దయచేసి 🙏
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏 శ్రీ శనైశ్చర స్వామి శరణు🙏
నమస్తే గురువు గారు
చాలా ధన్యవాదాలు లాస్ట్ సోమవారం arunchalam giri ప్రదక్షిణ చేసాము మీ route map మాకు చాలా బాగా గైడ్ చేసింది అలాగే గుడి లోని అని ప్లేసెస్ అని ముర్తులిని గూడ దర్శించు మీరు చెప్పినట్టు అష్ట గణపతి కోసం చాలా వెతికాను కానీ గుడి లో వుండే వాళ్ళ హెల్ప్ తో ఆ సతబమ్ లోని వినాయకుడిని కూడా darshinchammu చాలా ఆనందం వేసింది అని దర్శించుకుని మనసు కు ఏదో ప్రశాంతత దొరికినట్లు ఇయింది గురువు గారు మీకు n మీ టీమ్ అందరకీ మా ధన్యవాదాలు.
1.నాకు ఇపుడు 36 years kaani business lo peddaga కలిసి రావడం వచ్చిన ఆదాయం వడిలకు,కర్చుల్ల కు కూడా సరిపోవడం లేదు
నా DOB 14/04/1986 EVENING 6:30 KI PUTANU
నాకు బిజినెస్ బాగా జరగాలి అంటే ఏమి చేయమనట్రురు చెపండి స్వామి.
2.మా చిన్న పాప కి 1.5 YEARS LO type1 diabetes vachindhi swamy adhi kuda tanaki పోవాలంటే ఏమన పూజల్లు వుంటే chepandi స్వామి.
నా నంబర్ 9030941993 kudurthey నాకు ఫోన్ చేయగలరు అని అశ్చిస్తునను స్వామి
ఇట్లు మీ follower.
నృసింహ కవచం గురించి కూడా తెలుపగలరు🙏
Mi lanti guruvugaru dorakatam na purvajanma sukrutham🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌 om sri Gurubhyo Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 thanks for everything you r giving and guiding us in a right way ...we are very blessed by God to have you guruvugaru.....you r the torch barrier for many innocent people 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru 🙏 guru poornima subhakanshallu as mee vaala im going in a good manner and learning strothrallu and all thankyou and i want your blessings all time .
🙏🙏🙏
ನಮಸ್ಕಾರ ಗುರುಗಳೇ ನಾನು ಈ ವಿಡಿಯೋ ಗೇ ಎದರು ನೋಡುತಿದ್ದೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಗುರುದೇವ 😊
గురువు గారు నమస్తే
Ome nama shivaya
Ome vishu రూపాయ
🕉️ దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి గురువుగారు🙏🙏
Yes I am also waiting for long back from Hong Kong emo guruvuvgaru enka karunichala
హయగ్రీవ వజ్ర పంజర స్తోత్రం అని విన్నాను... దాని గూర్చి తెలుపగలరు
Small request kindly add English subtitles so that other non telugu speaking audience and viewers may understand and benefited 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Happy Guru poornima guruvu garu. Meeru avunna kadanna meere maa guruvu garu 💐
ఓం శం శనైశ్చరాయ నమః 🙏🙏
చాలా చాలా ధన్యవాదములు 🙏🙏
ఓం నమః శివాయ. గురువు గారికి పాదాభివందనాలు.
Guru garu english lo scrolling rakunda untay baguntundhi.. Me nerchu kovadaniki veluavuthundhi.
నమస్కారం గురువు గారు🙏🙏🙏🙏🙏 అయ్యా నేను చాలా బాధల్లో ఉన్నాను మీ తో మాట్లాడే అద్రష్ఠంని ఒకసారి కలిపించండి ,చావలేక బతుకుతున్నాను దయచేసి నన్ను ఒకసారి కనికరించండి అయ్యా
Nanduri srinivas Gariki namaste 🙏🏻 ahndaru bhagundalane mi thapana ...mi ahtrutha mi goppa manasuki setha koti namaskaralu sir ....
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ
నమస్తే గురువుగారు 🙏🙏🙏
Padhabhi Vandam Guruji chala manchi visayam chepparu
Gurugaru meeku koti namaskaram. You are the main reason way to mokham
Chalabaga chepparu, coming sanitrayodasi Nadu tappakunda chaduvutanu
It’s really great of your efforts bro. In this you explained it and I understood in some others ways like memorising the deeds of him in correlation to his father, Sun and his birth with Chaya Devi son which brings in picture of his growth in a hell called dark in which he caught Dharma and achieved heaven and become the ruler of changing the lives to good by his acts on the maya by experiences of us and guiding us in to heaven called wisdom and moksham. It’s seems memorising his story in he credit, crowned names with relation to his birth cause of sun god ( dad) , and the relations on the karma’s linked to our organs etc… through which we can be conscious controlled. Now if a scientist see this video and he will do investigation and link some things linked to our organs and get noble prize.
గురువుగారి పాదాలకు నమస్కారం
Thank you very much guruvu garu manchi information echaru
గురువు గారు నమస్కారం. శనివారం రోజు గుడికి వెల్తే అక్కడ పులిహోర ప్రసాదం ఇస్తారు శనివారం ఒకపూట భోజనం చేసేవారు ఆ ప్రసాదం స్వీకరిస్తే రండు సార్లు భోజనం చేసినట్టు అవుతుంది కదా. అలాని ప్రసాదం నిరాకరిస్తే పాపం వస్తుంది కదా. ఏమి చెయ్యాలి గురువు గారు
Dhanyulam memu no words to say about ur valuable vedios🙏🙏🙏🙏
Chaala baaga chepparu guruvu garu.... Tappakunda chesukuntam
గురువుగారికి హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ.... నేను ఒక కుటుంబ సమస్య తో బాధపడుతూ... ఆందోళన చెందుతూ ఉన్నాను. నా సమస్య మీతో చెప్పుకోవాలంటే, నేను మిమ్మల్ని ఎలా సంప్రదించాలి. దయచేసి నాకు, నా సమస్య చెప్పే విధానం ఎలాగో తెలపగలరు.
Thank you so much sir🙏🙏🙏
Gurubhyonamah🙏🙏🙏🙏
దక్షిణామూర్తి స్తోత్రం గురించి తెలియజేయండి గురువుగారు
Gurupournima subhakankshalu
Guruvugariki padabivandanamulu
Jai Shani Dev Maharaj ki🙏🙏🙏🙏🙏🙏🙏
Gurudev me padhalaku sahasra satha koti vandhanalu
Guruvu garu chala chala baga selaviccharu danyavadalu🎉
Guruvugaru namaste 🙏 om shem shenaswaraya namha namaste 🙏
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏 Guruvu Gariki Amma Gariki Dhanyavaadhalu 🙏🙏🙏
గురువు గారు నమస్కారము నేను ఏ పని చేసిన ఓటమిని ఎదురుకొంటున్నాను .విజయము లేదు .ఆర్థికపరంగా కూడా ఆరోగ్య పరంగా కూడా కొంచము ఇబందులు పడుతున్నాను .నేను చేసే ప్రతి మంచి పనిలో విజయము రావటానికి ఏమి చదువుకోవాలి .ప్రతినిత్యము ..నాకు సంతోషము కలిగించేది మీరు పెట్టె ప్రతి video చూడటము వల్ల .మానసిక ఆనందము . మీరు చెప్పే మంచి మాటలు సంతోషము ఇస్తాయి .
గురువు గారు నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏Om Shri Matre Namaha ....Shri Shemamkaryee Namaha🙏🙏
Guruvugarki padabhi vandanalu,ahara niyamalu (food) telapagalaru
Guru vu garu miru chala manchiga janala ki andistunnaru memu miku runam yela tirchukivali guruvu garu
Namaste guruvugaaru Chala manchi pariharam chepparu eppati laage dhanyavaadamulu guruvu gaaru ee kavacham intlo chadavavaccha gudikivelli patinchaala guruvugaaru
Sree Gurubhyo Namaha 🙏🙏🙏
Guruvu gariki dhanyavadamulu
Namasthe guruvugaru.Shani thrayodasi gurunchi chaala baga Chepparu.
The pronunciation of slokas are bit difficult..
Solution gurugaru.
guruvu gariki padhibi vandhanalu..........
Thank you Guru garu.
Guru garu na birth chart lo shanieshwarudu 12 th house lo vakragathi lo unnaru. Naku 2025 nuchi Shani mahardasha start avvabothundhi. 12th house lo Shani devudu chala problems istharu Ani vinnanu. Chala bhayam ga undi sir. Ee stotram diniki panichesthunda cheppagalaru.
Thank you Guru garu.