అయ్యా వేంకట రమణా! ఎక్కడున్నావయ్యా యిన్ని రోజులూ!! లలిత గీతాలైతేనేమీ, భక్తి గీతాలైతేనేమీ, పాడిన వారి గురించి చెప్పే తాహతు నాకు లేదు. వారౌదరూ ఉద్దండులే!! యిక మిగిలిన మీ గురించి చెప్పాలంటే....మా అదృష్టం. లలితగీతలకి గోరీ కట్టేస్తున్న యీ రోజుల్లో , ఓపిగ్గా వొక్కొక్క ఆణిముత్యాన్ని ఏరీ కోరి మాముందుంచిన మీరుకూడా అంతే వుద్దండులు! అందుకే నా హృదయపూర్వక అభినందనలు అఔదిస్తున్నాను.
Thank you very much sir for taking us into our childhood memories if possible please upload the song " manavatvapu pallaki boyilamu memu manchi mosthu manishi manishiki panchipedataamu"
,,యిాపాటనునేను1990/2003..యనగాసుమారు33సమ్వత్సరములక్రితము,,జమలాపురము,,గ్రామములో,నాయిన్టిలోతొలిసారిగా,విన్నాను,యిదిచాలాచక్కనివినసొమ్పైనమదురబావగీతము,,దీనినియెన్తోస్రావ్యముగాపాడిన,,జేసుదాస్గారికి,వానీజయరామ్గారికి,,నాహ్రుదయపూర్వక,,నమ్సుమాన్జలులు,యబినన్దనలు,,03/09/2023,,గుజరాత్,,.
సదాసివరావు,సైలజ,,గుజరాత్,,.
అయ్యా వేంకట రమణా! ఎక్కడున్నావయ్యా యిన్ని రోజులూ!! లలిత గీతాలైతేనేమీ, భక్తి గీతాలైతేనేమీ, పాడిన వారి గురించి చెప్పే తాహతు నాకు లేదు. వారౌదరూ ఉద్దండులే!! యిక మిగిలిన మీ గురించి చెప్పాలంటే....మా అదృష్టం. లలితగీతలకి గోరీ కట్టేస్తున్న యీ రోజుల్లో , ఓపిగ్గా వొక్కొక్క ఆణిముత్యాన్ని ఏరీ కోరి మాముందుంచిన మీరుకూడా అంతే వుద్దండులు! అందుకే నా హృదయపూర్వక అభినందనలు అఔదిస్తున్నాను.
🙏🙏🙏
నిజమండీ... మా అక్క పుణ్యమా అని చిన్నప్పుడు విన్న ఈ పాటలు..మళ్ళీ ఇలా వినడం ఆనందంగా ఉంది . మీకు అభినందనలు, వందనాలు కూడా రమణ గారు 🙏
అసలు ఇప్పుడు ఇటువంటి సాహిత్యం, సంగీతం ఎక్కడా లేదు.
మీకు శతకోటి వందనాలు సర్....మా బాల్యాన్ని గుర్తు చేసుకుంటాన్నాం....చాలా చక్కటి పాటలు సర్🙏🙏🙏🙏
రాజ మహేంద్ర వరంలో ని గోకవరం బస్టాండ్ దగ్గరలోని ఆర్యాపురంవీది దగ్గిర godaavarigattumeeda కూర్చుని ప్రశాంతంగా ఈపాట వింటున్నట్టు వుంది.మనసు వూయాల లుగు తున్నట్టు వుంది.
Ee pata slbc lo chala saarlu vachedi❤
వేంకట రమణ గారు మీరు మంచి మంచి పాటలు సాహిత్యం తో కూడినవి పెడుతున్నారు. అభినందనలు🎉🎊
Chala bgundi
First time, jesudas gari గొంతులో light music telugu వినటం.
Beautifies our soul.
చాలా కాలం క్రితం రేడియో లో వచ్చేది అంటే 90s లో..Thanks for uploading sir !!
ఎక్కడో వెన్నెల్లో విహరిస్తున్నట్లుగా హాయి హాయిగా ఉంది.
ఎంత రమ్యమైన లలిత గీతం. హృదయంగమ శ్రుతికావ్యం.
పాలపర్తి. హవీలా,ఖమ్మం.
Listening for the first time...
Such a rare song...👏👏👏
Excellent Song
మొదటి సారి వింటున్నాను. బాగుంది
Very nice songs are being uploaded Sir. Thanks Venkata Ramana Garu
నీలాల నీ కళ్ళు లిరిక్స్ బాగుండి జేసుదాస్ గారు వాణీజయరాం గారు చాల మధురం గా పాడారు 🙏
అద్భుతమైన రచన గానామృతం 🎉🙏🙏🙏
❤🎉 nice
Thank you very much sir for taking us into our childhood memories if possible please upload the song " manavatvapu pallaki boyilamu memu manchi mosthu manishi manishiki panchipedataamu"
లిరిక్
Happy to listen Yesu Das gari voice differently.
Jesudasgari voice okà adbhutamValapu la Theniya
90's lo Geetha mainaa entha aahlaadakaramgaa unnado....chaala chhaala baagundi. Nenu kooda eerojey vintunnaanu. Thanks andi ee paatanu vinpinchina baariki🙏
అద్బుతం.పంపిన మీకు 🙏🙏
చాలా ప్రశాంతంగా ఉంది ఈ గీతం 🙏🙏🌷
బాగుంది. బి ఎస్ రాములు
Sir, Great to see your comment!!!!
Excellent song 🌺🌺🌺🎈🎸🎸💐💐✍️✍️🎉🎉🥀🥀
❤ Excellent composition
Manasu mimarapinche adbhuta sumadura ganam🌼🌻🙏🏿🍀🍀vennela virabosinatluga Swapna geetham🎄🦚🦚🦚
Mana Prana Deepalu okati ga velagali🥶😡Siri ragaluga manasavichikaluga🍀🍁🍀🌻🌹
Ekkado chusi natlu...eppudo chusi natlu ..Lalita geetam malli prasaram cheyagalaru .1984...1985 lo sarada garu padinatlu gurtundi .please sir.
Chaka baagunndi first time vinnanu
ఇదే మొదటిసారి వినా డం, బాగుంది
Old kalala song is a sweet beautiful memory
Ante prasantemen pate mle mle vnelnepstund vnepnche nnduku thanks.syamala devi
memories of youth revived.Thaks
👌👌👌
చాల అద్భుతంగా పాడిన పాట.
All are sooper
అద్భుతం
Pl upload " Uma sati Vara kumara nee sari samana mevarani pramaninthura - kumara Mohana mayura vahana namosthuthe mam pahi shadanana.. kaarana janmudavai Saravana mandhuna velasithivi, thaarakanthakudavai asurula madamanarinchithivi-
Sreevalli Priya nadhudavu - Nrithyollasa vinodhudavu- Kaarthikeya karunakara nilaya Subrahmanya Subha Charana.. Subramanya Subha Charana..||Umasathi||
💓
Listened to this many times on the AIR, Vijayawada
Vooha ki roopam saahithyam,saahithyaniki roopam paata ante idenemo.
Beautiful
Thanks to AIR.
nice song
Thanks to AIR
Adbhutamina pranaya ragam🍀🔆🔆🍀🙏🏿🙏🏿🙏🏿premaki pratirupam🙏🏿
Suswaram, sumadhura pada sampada
🙏🙏
Music Director?
పాట ఏది అన్నది కాదు , పాడింది గాన గంధర్వుడు