సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా Suvvi Suvvi Suvvalamma song by Chintapalli Jayalakshmi

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా Suvvi Suvvi Suvvalamma song by Chintapalli Jayalakshmi
    సినిమా: స్వాతి ముత్యం
    నటీనటులు : కమల్ హాసన్, రాధిక
    గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యస్.జానకి
    సాహిత్యం : సి.నారాయణ రెడ్డి
    దర్శకత్వం: కె. విశ్వనాథ్
    సంగీతం: ఇళయరాజా
    ఇలాంటి ఆణిముత్యాలు అందించాలంటే అది విశ్వనాధ్ గారికి ఒక్కరికే సాధ్యం...
    సీతమ్మ వారి వనవాసం సమయంలో సీతమ్మ తల్లి పడ్డ ఆవేదన ఈ పాట ద్వారా మనకి కన్పిస్తుంది.
    కమల్ హాసన్, రాధిక జంటగా స్వర్గీయ కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన 'స్వాతిముత్యం' చిత్రం లోని ఈ గొప్ప పాటని ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటల్లో ఒకటి.

КОМЕНТАРІ •