Devudu Karunisthadani Telugu Lyrics | Prema katha Songs | Sumanth, Antramali | మా పాట మీ నోట

Поділитися
Вставка
  • Опубліковано 7 кві 2022
  • Watch & Enjoy #DevuduKarunisthadani Full Song With Telugu Lyrics From The Telugu Movie #Premakatha
    Watch 2024 Viral Songs ▶️ bit.ly/4b7PgaS
    Follow us on Facebook ► / maapaatameenota
    Follow us on Instagram ► / maapaatameenota
    Follow us on Twitter ► / maapaatameenota
    #premakathatelugumovielyrics #sumanth #antramali
    Song: Devudu karunisthadani
    Movie : Prema Katha
    Singers : Rajesh, Anuradha Sri Ram
    Lyrics: Sirivennela Sitarama Sastry
    Music: Sandeep Chowta
    Starring : Sumanth, Manoj Bajpai, Antramali, Radhika Sarathkumar, Narasimharaju
    Director : Ram Gopal Varma
    Producer : Nagarjuna Akkineni
    ------------------------------------------------------------------------------------------
    Enjoy & stay connected with us!
    👉 Subscribe to Aditya Music Telugu : / adityamusicnmovies
    👉 Subscribe to Aditya Music : bitly.ws/gqF5
    👉 Like us on Facebook: / adityamusic
    👉 Follow us on Twitter: / adityamusic
    👉 Follow us on Instagram: / adityamusicindia
    👉 Subscribe to Maa Paata Mee Nota : bitly.ws/gqFd
    Stay updated with the latest videos, Subscribe on the link - bit.ly/adityamusic
    Follow us on Whatsapp: bitly.ws/W2Md
    #telugulyricalsongs #telugupopularsongs #telugusongs #telugusuperhitsongs #teluguvideosongs #allteluguhitsongs #trendingsongs #telugu2023latestsongs

КОМЕНТАРІ • 645

  • @mapaatameenota
    @mapaatameenota  2 місяці тому +24

    Listen to this spicy treat of Mahesh babu’s #GunturKaaramsongs : bitly.ws/3dfUQ

  • @KNIGHTVINAY.46
    @KNIGHTVINAY.46 Місяць тому +104

    ఈ పాట 2024 లో వినేవాళ్ళు like వేసుకోండి

  • @simhadrikirankumar8046
    @simhadrikirankumar8046 Рік тому +372

    ఈ పాట 2023 లో వినేవాళ్ళు like వేసుకోండి

  • @SaiDigitalPrinters
    @SaiDigitalPrinters 3 місяці тому +21

    నాకు వినికిడి శక్తి ఉన్నంత వరకు నా ఫేవరేట్ సాంగ్ గా ఇదే ఉంటుంది

  • @venuveny1165
    @venuveny1165 2 роки тому +547

    ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి ఈ పాట వింటుంటే అదే భావన. మనసుకి హత్తుకునేలా ఉంటుంది

    • @pmvlogs6057
      @pmvlogs6057 Рік тому +10

      భావన ఎవరు అన్న వదిన కి cheppava 🤣🤣

    • @venuveny1165
      @venuveny1165 Рік тому +9

      @@pmvlogs6057 పెళ్లయ్యాక ఏ భావన అయినా ఒకటే కదా 😄

    • @slohitha8354
      @slohitha8354 Рік тому +2

      Avunu

    • @Babuu232
      @Babuu232 Рік тому +3

      మీ మొగ వాళ్ళు అంత ఇంటే నా😂

    • @venuveny1165
      @venuveny1165 Рік тому +3

      @@Babuu232 అంతే అంతే

  • @asaaasaalakshmi4908
    @asaaasaalakshmi4908 Рік тому +70

    సాంగ్ వింటుంటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @ameer-mr2qq
    @ameer-mr2qq Рік тому +1022

    90s kids attendance please😊

  • @ganeshmobiskins9946
    @ganeshmobiskins9946 Рік тому +79

    నా చిన్న తనంలో ఈ song పదే పదే వినే వాడిని 😍😍👌👌👌👌

  • @balukasula4376
    @balukasula4376 2 роки тому +186

    మంచి పాట
    సిరివెన్నెల గారికి, సందీప్ చౌతా గారికి, సింగర్ రాజేష్ గారికి 🙏🙏🙏

  • @aadisuresh1405
    @aadisuresh1405 2 роки тому +107

    నేను ఇప్పటికీ ఎన్ని వందల సార్లు విన్నానో నాకే తెలియదు ఈ సాంగ్

    • @mounikamekala730
      @mounikamekala730 Рік тому +3

      Same...

    • @rdkumarj
      @rdkumarj Рік тому +3

      వర్మ లాగా సంగీతం సెన్స్ ఉన్న దర్శకులు ఎంతమంది ఉన్నారిప్పుడు...? ఎన్నిసార్లు విన్నా మళ్లీమళ్లీ వినాలని అనిపిస్తుంది ఈ పాట.

    • @arunaram7576
      @arunaram7576 11 місяців тому

      Avunu nenu kuda anthe

    • @GemmeliLokesh-ol8wf
      @GemmeliLokesh-ol8wf 2 місяці тому

      ❤❤

  • @kuwaitvlogs6151
    @kuwaitvlogs6151 Рік тому +317

    దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
    స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
    ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధము వేసే ఉన్నదో
    ఏమో ఏమైనా నీతో ఈ పైన
    కడదాకా సాగనా
    దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
    స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
    నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం ఈ మాట సత్యం
    నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమేగా నిత్యం
    పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది
    ఇదే పాట గుండెల్లో సదా మోగుతోంది
    నేనే నీకోసం నువ్వే నా కోసం
    ఎవరేమి అనుకున్నా
    దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
    స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
    ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళవరకూ
    మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకూ
    ఎటేళ్ళేదో జీవితం నువ్వే లేకపోతే
    ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే
    నువ్వు నీ నవ్వు నాతో లేకుంటే
    నేనంటూ ఉంటానా
    దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
    స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
    ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధము వేసే ఉన్నదో
    ఏమో ఏమైనా నీతో ఈ పైన
    కడదాకా సాగనా
    దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
    స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ
    నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికేవరకూ
    నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకూ

  • @littlequeens8129
    @littlequeens8129 Рік тому +41

    చిన్నప్పుడు ఈ పాట విన్నప్పుడు అర్థం తెలియదు కానీ ఇప్పుడు ఏ టైమ్ లో ఈ పాట విన్న చాలా సంతోషముగా వుంటుంది

  • @giftshop_dev7186
    @giftshop_dev7186 Рік тому +84

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సూపర్ గా రాసారు ... దానికి సంగీతo అందించి ప్రాణం పోశారు... వాటి ఫలితమే ఈ పాట ...మహా అద్భుతం... ఈ పాట వింటుంటే 💞👏👍

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 5 місяців тому

      కధ సరి పడేలా హృద్యంగా రాసారు స్వరకల్పన బాగుంది

  • @ranijhansi4648
    @ranijhansi4648 Рік тому +368

    E pata 2022 lo evaru evaru vintunnaru like kottandi😀😀

  • @pilliramesh1219
    @pilliramesh1219 Рік тому +18

    ఈ పాటకి సుమంత్ కి వయసు అవ్వదు ఈ పాట లో ఫిల్ అలాగే వుంది ఎన్నిసార్లు విన్న సుమంత్ అలానే వున్నాడు ఎన్ని ఏళ్ళు గడిచిన ❤❤❤

  • @sobanbabu581
    @sobanbabu581 2 роки тому +147

    ఎప్పటికీ....
    మనసుని హత్తుకుని ఉండే పాట.

  • @bhanupriyabhanu694
    @bhanupriyabhanu694 2 місяці тому +80

    2024 lo vinevallu unnara?

  • @ksravankumarkummar2417
    @ksravankumarkummar2417 2 місяці тому +3

    2014 Ap bifarccation ముందు సాంగ్స్ సూపర్ ప్రాణం పెట్టి పాడేవారు ఇప్పుడు డబ్బు కోసం

  • @backbencher9132
    @backbencher9132 Рік тому +12

    నువ్వు వుంటేనే వుంది నా జీవితం ఈ మాట సత్యం.9 సంవత్సరాలు అయింది నువ్వు నన్ను వదిలేసి నీ జీవితాంతం ఆనందంగా వుండాలని దేవుణ్ణి కోరుకుంటూనే వుంటా మిస్ యూ 💔

    • @bhanuarticaljunction1914
      @bhanuarticaljunction1914 Рік тому

      nijamaina prema bro needi anduke naa lage ame bavundalani korukuntunavu

    • @backbencher9132
      @backbencher9132 Рік тому +3

      Nuvu kuda mosapoyava ...?

    • @kiranboddu611
      @kiranboddu611 10 місяців тому

      Anna ala yela anukogalugutunnaru anna..meee place lo vere vallu unte

  • @nagarajulingala1589
    @nagarajulingala1589 3 дні тому

    Nenu 2024 lo kadu 2070 varaku e song elanti songs anni vintanu i love this type of songs ❤❤❤❤

  • @srikanthnagalla939
    @srikanthnagalla939 Рік тому +21

    👌👌నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం 👌👌

  • @suryakarthik4869
    @suryakarthik4869 Рік тому +9

    ఈపాటవింటే మరోజన్మెత్తినట్టే సూపర్

  • @vijju3458
    @vijju3458 11 місяців тому +3

    Adho teliyani feeling e song vintey ❤

  • @ashoksuryadevara
    @ashoksuryadevara Рік тому +10

    Sandeep chowta most underrated music director in Telugu industry why composed less songs🤔come back sir 👍

  • @maheshtalari8751
    @maheshtalari8751 Місяць тому +3

    మా అత్త తీసుకెళ్లింది ఈ సినిమా కి అప్పుడు ఎన్నో క్లాస్ చదువుతోన్ననో తెలియదు.

  • @mdyameenyameen3669
    @mdyameenyameen3669 7 місяців тому +1

    ఇప్పటికీ పాట వింటే ఏదో లోకం కి పోతాం నేను ఈ పాట వినేటప్పుడు నైటీస్ లోనే

  • @Karunaadu-vlogs
    @Karunaadu-vlogs 20 днів тому

    God 😍 what a lyrics and what a music seriously blessed to listen this type of songs 90's kid😂✋

  • @sym8603
    @sym8603 2 роки тому +56

    The legendary director RGV.

  • @ramyakrishna195
    @ramyakrishna195 Рік тому +4

    ప్రేమనే మాటకర్థమే తెలియదు ఇన్నాళ్ళ వరకు.......

  • @poojabhalerao9629
    @poojabhalerao9629 Рік тому +4

    Naa bujji nani ki ee song ankitam tanu Lekapote naa life yela undedo uhinchukovataniki kuda chala Ibbandi ga undi Tq my dear nani love you so much 💞💞💞💞💞💞

  • @bujji9975
    @bujji9975 Рік тому +4

    Nenu ippatiki rojuku 2 Tim's ayina vintaanu ee song 🎶🥰

  • @jaysherma
    @jaysherma 2 роки тому +33

    Sumanth Sir u r truly the Best person who can carry on the legacy of the legend ANR Garu you don't only look similar to ANR but have that edge towards acting and selection of stories

  • @villageexpermentking5777
    @villageexpermentking5777 2 роки тому +18

    చిలుక పచ్చ చీర కట్టి.. ఓ సిన్నదాన సిన్నంగా నవ్వుతుంటే ... ఈ పాటను రాసి పెట్టనా... కొంచం స్లోగా..

  • @saidulupalleti8949
    @saidulupalleti8949 Рік тому +17

    E song 2023 vinevaru unte oka like kottandi❤️💞

  • @Raam26
    @Raam26 2 роки тому +66

    First time original audio cassette was reduced to Rs.18/- for this movie.... Nice songs...👌👌

  • @vijaygowripattapu3359
    @vijaygowripattapu3359 2 місяці тому +1

    E pata naa chinnapudu sony Walckmen lo vinna a quality vere level malli ippudu vinna not upto mark sony walckmen very good music

  • @ShivaShivaraj-wd4vu
    @ShivaShivaraj-wd4vu 4 місяці тому +5

    Ramgopaal varma gari fans !

  • @pichilisankara9239
    @pichilisankara9239 Рік тому +8

    ఇదే పాట గుండెల్లో సదా మోగుతో0ది...

  • @srilaki4906
    @srilaki4906 Рік тому +5

    ఆమె వాయిస్ బాగుంది👌👌👌👌👌👌👌

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 Рік тому +16

    When i was love with my husband this song is in our life 💖 recollecting of those sweet memories

  • @DEVILEYES.FUCKER
    @DEVILEYES.FUCKER Рік тому +15

    Most underrated song 👏❣️

  • @youtubemonth8848
    @youtubemonth8848 2 роки тому +15

    Oh....
    This was an awesome number of that era.
    Thanks for remember it again...

  • @BujjiReddy143
    @BujjiReddy143 Рік тому +16

    2023 lo vintunaa vallu oka like vesukondi 😉😉

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 Місяць тому +1

    Siri vennela sitharama shastri garu great

  • @shiva-hg1zf
    @shiva-hg1zf 9 місяців тому

    Song vinnantha sepu edho teliyani feeling manasuki Chala haiga vuntadhi❤️❤️❤️❤️❤️

  • @moonlightbeats_
    @moonlightbeats_ 2 роки тому +16

    Who noticed that director is, 👀 the legend RGV sir.
    this lyrics ☺️ #G_olden songs

  • @Sayendhervolgs
    @Sayendhervolgs 6 місяців тому +5

    ఈ పాట 2023 లో విన్నవారు ఒక లైక్ చేయండి

  • @sreenu6541
    @sreenu6541 Рік тому +10

    I love this 💗 ly song since 22 years Thankyou... love 💙💙💙

  • @aravindkumar3067
    @aravindkumar3067 5 місяців тому +1

    2/12/2023 9:30 pm vinna super feel song vintu alane padukonna❤

  • @trinadh243
    @trinadh243 Рік тому +31

    Every one can individually feel this song in life.

  • @georgebenitoparisapogu1086
    @georgebenitoparisapogu1086 2 роки тому +13

    Evergreen lovely romantic song with heart touching meaning.. lu RGV

  • @heenakausar007
    @heenakausar007 2 роки тому +8

    Ram gopal varma

  • @Madhuwellness
    @Madhuwellness 2 роки тому +26

    What a song 🥰

  • @mathemagicstelugu7848
    @mathemagicstelugu7848 Місяць тому +5

    2025 lo vinevaallu like veskondi😂😂

  • @soniyasoniya7944
    @soniyasoniya7944 Рік тому +11

    My All Time Favourite Song &it's just Awesome...No Words To Explain How Much i Love This Song,Thanku Sandeep Chowtha Sir

  • @gantedachandrasekhar6375
    @gantedachandrasekhar6375 2 роки тому +10

    Ee song mind nundi povatledhu...❣️💞

  • @SravaniNowpada
    @SravaniNowpada 8 місяців тому

    Chala manchi lyrics ....super composition....

  • @rajeswarisake3446
    @rajeswarisake3446 Рік тому

    Emo yemina nitho eepina kada dhaka sagana what a excellent song konne songs ala vinttune vundali anipisthundhi ♥♥

  • @venkatramgongati8616
    @venkatramgongati8616 Рік тому +6

    Music super 👌 love it❤️😘💞

  • @mukkamalalakshmi6818
    @mukkamalalakshmi6818 9 місяців тому

    2k kids Kuda vintaaru e song na laaga ❤❤❤

  • @srinuvasbaddi7596
    @srinuvasbaddi7596 Рік тому +4

    Very legendry director ram sir 🎉🎉

  • @roopabh6366
    @roopabh6366 8 місяців тому +2

    Very nice song

  • @raghukothagattu6876
    @raghukothagattu6876 Рік тому +4

    Nice song Anuradha Sree ram sweet voice Rajesh male voice superb I like this song

  • @sunithag2975
    @sunithag2975 26 днів тому

    Wow mind blowing song ❤❤❤❤ I love this song ❤❤❤❤❤❤

  • @RAMKUMAR-fb7gt
    @RAMKUMAR-fb7gt 9 місяців тому +1

    Wow Beautiful lyrics..

  • @bkkitchen777
    @bkkitchen777 Рік тому

    e paatani konni vandhalasarlu vinna okkosari venta ventane o 10 sarlu vinnarojulu kooda vunnai kaaranam anuradha sri ram gari gaathram ultimate andi asala

  • @Mounika.131
    @Mounika.131 Рік тому +6

    Beautiful lyrics 💖💖💖

  • @sureshsalla4254
    @sureshsalla4254 Рік тому +13

    Now it's 2022 August 26 th but still it's my lifetime favourite song

  • @Rajkumar-369
    @Rajkumar-369 Рік тому +1

    Enduko telyadu nenu 4th class unnappudu vachindi e song pichi pichi ga vintunna e song 🤩🤩🤩🤩

  • @warangalpilla
    @warangalpilla 10 днів тому

    ❤❤❤

  • @anuu7976
    @anuu7976 2 роки тому +16

    My favourite song ❤️

  • @pubgsubg6113
    @pubgsubg6113 2 роки тому +6

    Nice song, old memories refreshed!
    Jaana song, from pyaar tune kya kiya movie!

  • @jarasudhakar6211
    @jarasudhakar6211 Рік тому +9

    those days and songs are sweet memories...

  • @SURYASP327
    @SURYASP327 Рік тому

    Naa Prema anedi asathyam, nenu naa maatalu, life antha abaddam, viluva leni jeevitham 🙏🙏 comedian chesi aadukunna naa Prema ki 🙏🙏🙏🙏 ekkada unna happy gaa undalani inka unte chaalu 🙏🙏🙏 chaavu daaka vellina 😭 nuv thirigi raavu ani chupinchav abaddapu premala tho thanuvulu chaalinchukune anna laki naa vinnapam 🙏🙏🙏🙏 amma naanna la kosam brathakandi vaalla ni brathikinchandi oka abaddaaniki oka mosaaniki seva cheyyakandi jeevithaanni naashanam cheskokandi naalaga 😭

  • @naveensetty2946
    @naveensetty2946 Рік тому +4

    1:50 super 🎵

  • @kannakanna7088
    @kannakanna7088 Рік тому +1

    Ilanti love erojullo unda....
    Impossible

  • @pothurajukiriti9472
    @pothurajukiriti9472 4 місяці тому +1

    2024 ee song lovers vunarra❤❤

  • @neerajapolinaidu
    @neerajapolinaidu 2 місяці тому

    Idhe pasta gundello sadhaaa mogudhundhi 2024 ❤

  • @saistrings4249
    @saistrings4249 Рік тому +2

    This movie director is RGV, i was shocked after seeing this movie like this It directed my RGV so great ....

  • @LetsGrowtogether574
    @LetsGrowtogether574 25 днів тому

    Whenever someone likes my comment, I'll be here, ready to play this masterpiece again. Enjoy the love and the music! 🎶😊

  • @mansoorshaik8215
    @mansoorshaik8215 Рік тому

    Elaanti song s theyandi ra Babu ❤️🥁🥁

  • @RajRaj-ur9ck
    @RajRaj-ur9ck 7 місяців тому

    సాంగ్స్ సూపర్

  • @babaart3968
    @babaart3968 5 місяців тому +1

    Super song
    I love this song❤❤❤❤❤

  • @vijju3458
    @vijju3458 11 місяців тому +2

    2023 lo e song vintunavalu avaro oka like vesukondi 👍

  • @sureshchirutha6459
    @sureshchirutha6459 11 місяців тому +2

    Beauty full song ever 🎉🎉🎉🎉🎉

  • @user-yt7hr2qn6k
    @user-yt7hr2qn6k 2 місяці тому

    Na life e song naku chala istam intha pavthramaina prema naku dorakadu

  • @ragoluramesh2276
    @ragoluramesh2276 Місяць тому

    ❤ super fantastic soñg

  • @vaddimukkalaavinash1517
    @vaddimukkalaavinash1517 2 роки тому +6

    Lyrics is awesome...@

  • @gopinaidu9733
    @gopinaidu9733 Рік тому +4

    My favourite song 👌❤️🥰🥰👏

  • @MSDhoni-ju7fw
    @MSDhoni-ju7fw 2 роки тому +11

    Still listening dis song daily in 2022

  • @karthiksweet4116
    @karthiksweet4116 Рік тому +2

    most underrated music director sandeep

  • @muralibattula2661
    @muralibattula2661 2 місяці тому

    RGV Na Dairector😮😮😮😮

  • @nagendrapadigela1682
    @nagendrapadigela1682 26 днів тому

    Super❤❤❤

  • @sk.yakubpasha846
    @sk.yakubpasha846 8 днів тому

    Old is gold

  • @Nvn2266
    @Nvn2266 2 роки тому +7

    Superb lyrics

  • @mapaatameenota
    @mapaatameenota  5 місяців тому +28

    Listen to this ultimate playlist of breezy Telugu love song ▶ bit.ly/40LM4gV #MaaPataMeeNota

  • @rajenderlakka8175
    @rajenderlakka8175 Рік тому +1

    E sang naku pranam patarasena vareke 🙏🌹💐💐

  • @USudha-xc9he
    @USudha-xc9he Місяць тому +1

    Supar song

  • @vijaykatala7990
    @vijaykatala7990 Рік тому

    I am waiting raa, Anu 😂💕💕💕

  • @Tped-yd8fq
    @Tped-yd8fq Рік тому

    అజయగారు మీఫోనూఆయితేనేమీకూమేసేజుఫేడాతానూరాజుగారుఇంటిలోఫోనీకీమేసేజులుపేటానూఏందుకంటేఆఫానురాజుగారిదీసితగారీదీఅఃదుకేపేటానూనేనూఏమేసేజులుఫేటీనరాజుసితరామాకౄషణచ