కోరికలు తీరాలంటే ఇలా చేయాలి | desireless life possible | Kanth’Risa

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • How to live a life of no desires
    #vlog #challenge #fitness #travel #challenge

КОМЕНТАРІ • 34

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Місяць тому +3

    ఆసక్తి అన్నిటి మీద ఉండొచ్చు కానీ..కావాలని కోరుకుంటే తీరేవి కొన్నే.! తీరని కోరికలు తంటాలు తెచ్చిపెడతాయి.!
    తీరిన కోరికలని కూడా తిరిగి పొందాలని పదే పదే మనసు పరితపిస్తుంది.!
    కాబట్టి..కోరికల విషయంలో కట్టుబాటు కొంత కావాలి!
    అందుబాటులో ఉన్న వాటిని కోరుకోవాల్సిన పనే లేదు.!
    అందుబాటులో లేని వాటిని కోరుకునే హక్కు లేదు.!
    అందుకని.. ఆనందంగా జీవించాలంటే, కోరికల విషయంలో వివేకంతో వ్యవహరించడం అందరికీ అవసరం.!

  • @VatturiSrinivas-qf2we
    @VatturiSrinivas-qf2we Місяць тому +2

    ధుఃఖములందు మనసు కలత చెంది వాడును(బాధ) సుఖములందు ఆశ లేనివాడును ,అనురాగము,భయము,కోపము లేనివాడును స్థిత ప్రజ్జుడనబడును.
    ,,*(గీతా మకరందం*)

  • @SureshBabu-tt2fg
    @SureshBabu-tt2fg Місяць тому +1

    కోరిక లేకుండా ఉండడం కూడా కొరికే, రిసా గారు. అందుకే సత్యం దేనికి లొంగదు. సత్యం స్థానం కోరికకు , కోరిక లేనిదాని మధ్యలో ఉంటుంది. అలాగే మన అచేతనలో ఉన్న కోరికను ఎవ్వరు జయించలేరు, కానీ దాని తీవ్రతను తగ్గించవచ్చు. అదొక్కటే మనకు ఉన్న తెలియని ఏకైక మార్గం. ఇదికూడా తెలుసుకోవాలంటే ఆ మార్గాన్ని కూడా కోల్పోవడమే. చేతనకు అచేతనకు అతీతమైనదే సత్యం.

  • @nageshneerudu9476
    @nageshneerudu9476 Місяць тому +1

    Thanks anna
    మీ మాటల ద్వారా అష్ట్వాక్రా్గీత అద్భుతం

  • @rameshp658
    @rameshp658 5 годин тому

    🎉

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 Місяць тому +1

    Wonderful, Excellent, superb

  • @drravichandrak8009
    @drravichandrak8009 Місяць тому

    Baagundi 👌👌

  • @user-lw8zw7rz4j
    @user-lw8zw7rz4j Місяць тому

    Tapic Chala chala Bagundhi Risa Rvl Amma❤❤👌👌😁😁

  • @MultiWisdom
    @MultiWisdom Місяць тому +2

    Thumbnail theme colour change ayyindhi..... New version......

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Місяць тому +2

    Desire..Want is the father of all Misery.! Desire brings all Misery.!
    Desire will not come unless there is something outside to fulfill it.!
    Desire is without beginning..Desire is infinite.. It's fulfilment is limited.!
    The satisfaction of desire only increases it as oil poured on fire but makes it burn more fiercely.!
    Our desires also are constantly changing..What we would prize today..We would reject tomorrow.
    --- Swami Vivekananda...

  • @krishnak6749
    @krishnak6749 Місяць тому +1

    Thumbnail chala baga undhi risa anna❤❤ kotthaga anipinchindhi

  • @SayloudTelugu
    @SayloudTelugu Місяць тому

    👍

  • @mouli202
    @mouli202 Місяць тому +1

    🌹

  • @niranjanraoummadisingu4665
    @niranjanraoummadisingu4665 Місяць тому

  • @Mrp137
    @Mrp137 Місяць тому

    This helped me immensely and cleared some mental blocks. Thank you so much Risa!

  • @joy_of_truth
    @joy_of_truth Місяць тому +2

    స్థిరంగా ఉన్న thumbnail మారగానే దృష్టిదాని మీద పడింది... ఆలోచన కదిలింది... చూసాను...

  • @pavankumar-si2jv
    @pavankumar-si2jv Місяць тому

    Risa garu kindly make a conversation on why bhakti is needed? I don't feel bhakti how much ever I try or realise. But hear it is an essence of self realisation

  • @ankamradhakrishna2148
    @ankamradhakrishna2148 Місяць тому

    ❤❤

  • @lifeisabouta2z608
    @lifeisabouta2z608 Місяць тому +1

    Amma bhabhoy non scence, challa vastundhi anna😂😂😂 kalki part-2 target kadha anna 😂😂 sarsarle ....

  • @sravanimylaru4874
    @sravanimylaru4874 Місяць тому

    🙏🙏🙏

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr Місяць тому

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @thatipallybhagyalakshmi6785
    @thatipallybhagyalakshmi6785 Місяць тому

    Thank you clarete🙏🙏😊

  • @sureshbabuk4540
    @sureshbabuk4540 Місяць тому

    I am also suffer like you kanth....

  • @ganeshputrevu1434
    @ganeshputrevu1434 Місяць тому +1

    When you free hair you look like Bala yogi mumadivarm

  • @user-jg3pu9xz5k
    @user-jg3pu9xz5k Місяць тому

    ❤ I like you your speech

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 Місяць тому

    🌹🙏

  • @P_h_s4
    @P_h_s4 Місяць тому

    😂😅

  • @RemeshKalakonda
    @RemeshKalakonda Місяць тому

    "RRR❤🙏"

  • @sujatha-ru5mb
    @sujatha-ru5mb Місяць тому

    హాయ్ ఫ్రెండ్

  • @nandemadhu5693
    @nandemadhu5693 Місяць тому +1

    Hai risaaa namaste, good night

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be Місяць тому

    🦋🦋🦋🆕🙏🙏🙏🙏

  • @264bakshay9
    @264bakshay9 Місяць тому

    chusa

  • @dkimpprojects3300
    @dkimpprojects3300 Місяць тому

    ❤ ❤❤

  • @kasientrepreneur6657
    @kasientrepreneur6657 Місяць тому

    ❤❤