ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప(2) ఇంత వరకు కాచేనే చెంత నుండి నీ కృప(2) అంతము వరకు నడిపించునే (2) అంతేలేని నీ కృప కృపా కృపా కృపా.... యేసు నీ కృప (ఎరుగని ) చరణం: గల గల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృప(2) శిల అయినా నా హృది కరిగించేనే(2) వేలయే లేని నీ కృప (2)(కృప కృప కృపా ) చరణం: పావనమైన జీవన యాత్రలో క్షేమము నిచ్చే నీ కృపా(2) క్షణమైనా నన్ను ఎడబాయక(2) గమ్యము చేర్చే నీ కృప (2)(కృప కృప కృపా )
ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప(2)
ఇంత వరకు కాచేనే చెంత నుండి నీ కృప(2)
అంతము వరకు నడిపించునే (2)
అంతేలేని నీ కృప కృపా కృపా కృపా....
యేసు నీ కృప (ఎరుగని )
చరణం: గల గల పారే సెలయేరులా
నాలో ప్రవహించే నీ కృప(2)
శిల అయినా నా హృది కరిగించేనే(2)
వేలయే లేని నీ కృప (2)(కృప కృప కృపా )
చరణం: పావనమైన జీవన యాత్రలో
క్షేమము నిచ్చే నీ కృపా(2)
క్షణమైనా నన్ను ఎడబాయక(2)
గమ్యము చేర్చే నీ కృప (2)(కృప కృప కృపా )
Question
Thanks anna
Anna e file WhatsApp cheyande ann please
0:44
Glory to god
దేవా, ఇంత గొప్ప మధుర గాత్రం ఆయన కిచ్చిన తలాంతు మీ దాసునికి దయచేసిన మీ కృపకై కోట్లకొలది స్తోత్రములు వందనములు. ప్రభూ. ఆమేన్.
super voice. devuniki mahima kalugunugaaka .
mee swarm varnanaathitham. wow
9
Amen...Amen....
సూపర్, అన్నా ప్రైస్ ది లార్డ్!
All Glory to Christ Jesus,
Thank you Ankaiah garu for evergreen song
కొందరు భక్తులు జీవింవున్నప్పుడే వెలుగు లోనికి వస్తారు, కొందరు పరముకి వెళ్ళిన తరువాత వస్తారు . మీ R R K.
Wonderful song beautiful singing
తీయని స్వరంతో మహాదేవుని గానారాధన,దేవునికి స్తోత్రం.
Chala manchi paata.praise the lord
God has given good voice. Praise God. All glory to God alone.
Dear brother in Christ Jesus, Prabhu krupanu adbhuthanga padaru . vandanalu 🙏 Deva Devuniki bindu vavdhanaalu🙏🙌🙏🙌🙏🙌
very nice ayya...God bless you..
Praise sir very spiritual song very maduramainadi Boise God bless you Sir
ఆయన చనిపోయిన ఆయన స్వరం బతికే ఉంది. దేవుడు గొప్పవాడు. ఆమెన్
My favourite song super ga padaeru pastor garu 🙏
Ayya vandanalu good song
Wonder full voice God gift thank you God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
super meaning . super voice. amen
Very Good song,and God bless you Ankaiah garu ,from Ankaiah jamullamudi.
Beautifull singing
super . amen,amen.
యేసయ్య nee నమ గానం
My fathers favorite gospel singer.... Great man of God
wonderful song god grace is great
God bless u brother
prise the lord
Very spiritual meaning song.
Excellent brother.
Amen..... blessed
Amazing song, Glory to God
We missed you Brother Ankaiah.
What a wonderful Song!! Amazing voice. Glory to Jesus
God bless you1000fold beloved child of God excellently sung powerful and prophetic song of jo 🍎🍐🍑🍅🍅🍓🍒🍒🍓🍅🍅🌰🌰🍞🥐
Praise th Lord
Prise the lord brother amen.
Praise the Lord❤😂🎉.. Amen🙏🙏🙏
Prise tha lord
Super Anna
Amen
Anna original scale entha ....evarina cheppara please
D minor
Praise the lord 🙏🙏🙏
Praise the lord
You a legend sir
మరనాత అయ్య , devadevinchumu
Super super singing
Glory to god
We lost a humble man of God
praise the jesus
🙏🙏🙏🙏
ఈపాట దైవజనులు రెవ. గొట్టిపాటి యేసుదాసు గారు (రేపల్లెలో సేవ చేస్తున్నారు) రచించి స్వరకల్పన చేసిన పాట ఇది.
Wonderful song
We miss you ayya...may your memories will be cherished now and forever more.
Paraadesi tarvatha paralokamulo daily padichukuta na thandri ni adigi ....
వందనాలు❤❤❤❤❤❤❤❤❤😂
🔥❤️😭😭😭😭
విసరి velli Malli rani song pettandi
వీ సరి వెళ్లే తెరెగి రాని
We miss you sir
ఇంత కాలం ఏకడ ఉన్నారు...మాకు తెలియదు మీ తలాంతు
We miss you sir
Yesanna swaramanna song mi nota vinalani sir padandi sir please🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Glory to God
Glory to God 🙏
Godly
శ్రీకరము పావనము. శ్లోకం పెట్టండి
✋🤚
Manjulara o manchi vartha song padandi sir
Uncle songs pettandi
👌👌👌👌👌
వీ సరి
Praise the Lord
Praise the lord 🙏
🙏🙏🙏🙏🙏
We Miss you Sir
Praise the Lord
🙏🙏🙏🙏