ఆశల వలయం లో (చిక్కిన ఓ మనిషి )ఈ పాట ఒకసారి విను

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 40

  • @rambabudubbba6110
    @rambabudubbba6110 8 місяців тому +7

    చాలా బాగుంది song దేవునికే మహిమ కల్గునుగాక

  • @rathnar5305
    @rathnar5305 8 днів тому

    Chalabagundi.praisethelord

  • @vijayanandhosanna4352
    @vijayanandhosanna4352 2 місяці тому +15

    2.అందముంది జ్ఞానముందని భావమెందుకు
    దేవుడే లేడు నేనే దేవుణ్ణని గర్వమెందుకు "2"
    అందమంతా చీకిపోవును ఎన్నటికైనా
    నీ యవ్వన అందమంతా ఎప్పటికైనా మట్టిపాలురా"2"
    స్నేహమా స్నేహమా స్నేహమా గమనించుమా
    నేస్తమా నేస్తమా నేస్తమా ఆలోచించు మా " ఆశల వలయంలో "
    3. పాపివైన నీకోసమే యేసు వచ్చును
    తన రక్తమంతయు ధారపోసెను నీకోసమే "2"
    ఆ రక్తములో కడగబడితే పరలోకమే రా
    పరిశుద్ధ సిలువ రక్తమును నిర్లక్ష్యపరచితే అగ్నిగుండమురా "2"
    సోదరా సహోదరి సోదరా గమనించుమా
    సోదరా సహోదరి సోదరా ఆలోచించుమా " ఆశల వలయంలో "

  • @nayomivadlapalli5260
    @nayomivadlapalli5260 10 днів тому

    Praise the lord brother 🙌🙌🙌🙏🙏🙏 jusus crist

  • @K.J.SR_390
    @K.J.SR_390 17 днів тому +1

    Brother nice song🙏🏻🙏🏻🙏🏻 praise god🙏🏻

  • @AnnoyedAtv-ew1om
    @AnnoyedAtv-ew1om 10 місяців тому +4

    Manchi song bro yenni sarlu vinna vinalnpistundi

  • @ramakrishnaaniempudi3359
    @ramakrishnaaniempudi3359 Місяць тому +1

    Pata chala baga padaru 👏👏devuniki mahima kalugunugaka amen

  • @Subbu-if3pm
    @Subbu-if3pm 4 місяці тому +5

    Praise the lord brother God bless you and your family wonderful song devudu me paricharyalu nu deevinchunu gaka amen God bless you bangaaram

  • @PrasannaPrasanna-o4q
    @PrasannaPrasanna-o4q 4 місяці тому +4

    Good song దేవునికే మహిమ కలుగును గాక

  • @vijayanandhosanna4352
    @vijayanandhosanna4352 2 місяці тому +19

    పల్లవి: ఆశల వలయంలో లోక బాటలో
    చిక్కిన ఓ మనిషి నీ గతి ఏమౌనో "2"
    ఏ క్షణము నీది కాదు ఈ సమయం నీతో రాదు "2"
    యేసు నిన్ను పిలుచుచున్నాడు తన యొద్దకు రమ్మని "2" ఆశల వలయంలో "
    1. కులం నాది మతం నాదని భావమేందుకు
    బలం నాది ధనం ఉందని గర్వమెందుకు "2"
    ప్రాణం ఉన్న నీ దేహము రేపు మట్టి బొమ్మ రా
    మట్టి బొమ్మ చివరి మజిలీ ఎన్నటికైనా మట్టిలోకి రా "2"
    స్నేహమా స్నేహమా స్నేహమా గమనించుమా
    నేస్తమా నేస్తమా నేస్తమా ఆలోచించుమా " ఆశల వలయంలో"
    2.

  • @Mosasrinu
    @Mosasrinu 5 місяців тому +5

    చాలా బాగుంది సాంగ్

  • @arepallisrinivasarao-nw1jh
    @arepallisrinivasarao-nw1jh 8 місяців тому +3

    Beutyful.voice❤❤❤❤❤❤❤

  • @aravindaravind3487
    @aravindaravind3487 8 місяців тому +3

    Superb ❤🎉

  • @PraveenPraveen-v1y
    @PraveenPraveen-v1y 4 місяці тому +4

    Anna e song super ga unnadhi Anna ❤

  • @sriramutamma3845
    @sriramutamma3845 4 місяці тому +2

    Nenu e pata vintunte naku chala happy ga vundi na bhadha lanni marachipoya super anna devune ki mahima kalugu gaka

  • @chantidasaridasari5170
    @chantidasaridasari5170 9 місяців тому +4

    Amen 🙏

  • @rashsurisuri7551
    @rashsurisuri7551 11 місяців тому +3

    🙌🙌🙌🙌🙏🙏🙏 Amen Amen

  • @MandapalliYohan
    @MandapalliYohan 4 місяці тому +3

    Supar.songbroveregood❤

  • @br.amosanna5976
    @br.amosanna5976 2 місяці тому +2

    Super annaya

  • @naveengandham1605
    @naveengandham1605 10 місяців тому +3

    God bless u brother

  • @PremKumar-uj3ew
    @PremKumar-uj3ew 7 місяців тому +3

    Super Anna god bless you

  • @br.amosanna5976
    @br.amosanna5976 2 місяці тому +2

    Song very nice and memorable

  • @జీవరత్నంఉప్పాల

    👌

  • @arepallisrinivasarao-nw1jh
    @arepallisrinivasarao-nw1jh 8 місяців тому +3

    Ilove.song😂😂😂😂😂😂😂😂😂

    • @SAMUELFOUNDATIONSJGM-gr2mv
      @SAMUELFOUNDATIONSJGM-gr2mv 6 місяців тому +2

      Don't coment like that meeku adi kuda radu kada

    • @9625shiloh
      @9625shiloh 4 місяці тому

      మీరు సరిగానే చెప్పారు 🎉🎉 @@SAMUELFOUNDATIONSJGM-gr2mv

  • @PraveenPraveen-v1y
    @PraveenPraveen-v1y 4 місяці тому +2

    Anna e song vintonna appudu na jevitam gurchi talustuindhi Anna

  • @benjmaneeduri9138
    @benjmaneeduri9138 5 місяців тому +3

    Ashala valayam Lo oka patalu telugu

  • @varaprasadpallapati4540
    @varaprasadpallapati4540 4 місяці тому +4

    Wonderful song dear brother.

  • @nyesubabunyesubabu5214
    @nyesubabunyesubabu5214 7 місяців тому +4

    🙏

  • @virayyagvirayya8958
    @virayyagvirayya8958 7 місяців тому +4

    Dff

  • @kpulipuli1236
    @kpulipuli1236 8 днів тому

    U address sir

  • @thimothipastor4962
    @thimothipastor4962 2 місяці тому +7

    పల్లవి : ఆశల వలయంలో లోకబాటలో చిక్కిన ఓమనిషి నీ గతి ఏమౌనో ||2||
    ఏ క్షణము నీదికాదు ఈ సమయము నీతో రాదు ||2||
    యేసు నిన్ను పిలచుచున్నాడు తన యొద్దకు రమ్మని ||2||
    చరణం :కులం నాది మతం నాదని బావమెందుకు
    బలం నాది ధనం నాదని గర్వమెందుకు ||2||
    ప్రాణం వున్నా నీ దేహము రేపు మట్టి బొమ్మ రా
    మట్టి బొమ్మ చివరి మజిలి ఎన్నటికైనా మట్టిలోకిరా ||2||
    స్నేహమా స్నేహమా స్నేహమా గమనించుమా
    నేస్తమా నేస్తమా నేస్తమా ఆలోచించుమా ||2||
    చరణం :అందం ఉంది జ్ఞానం వుందని బావమెందుకు
    దేవుడే లేడు నేనే దేవున్నని గర్వమెందుకు ||2||
    అందమంతా చీకిపోవును ఎన్నటికైనా
    నీ యవ్వన అందమంతా ఎప్పటికైనా మట్టిపాలురా ||2||
    స్నేహమా స్నేహమా స్నేహమా గమనించుమా
    నేస్తమా నేస్తమా నేస్తమా ఆలోచించుమా ||2||
    చరణం :పాపివైన నీ కోసమే యేసు వచ్చెను
    తన రక్తమంతయు ధారపోసేను నీ కోసమే ||2||
    ఆ రక్తంలో కడగబడితేపరలోకమేరా
    పరిశుద్ద సిలువ రక్తమును నిర్లక్ష్య పరిచితే అగ్ని గుండమేరా ||2||
    సోదరా సహోదరి సోదరా గమనించుమా
    సోదరా సహోదరి సోదరా ఆలోచించుమా ||2||

  • @PrasannaPrasanna-o4q
    @PrasannaPrasanna-o4q 4 місяці тому +5

    Anna lyrics కావాలి plz