RAKHILU KATTINANKA FULL SONG | NEW EMOTIONAL FOLK SONGS 2024 | BALAGAM KOMURAMMA | NANI TV

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 204

  • @VamshiParsha
    @VamshiParsha 5 місяців тому +175

    ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి...😢😢

  • @MRCreations5304
    @MRCreations5304 5 місяців тому +89

    చాలా మంది ఏడ్చే ఉంటారు.... ఈ పాట వింటూ... ఈ రోజుల్లో ఆడపిల్లలు వాళ్ళ సొంతింటి కి వెళ్ళాలి అంటే కూడ బాధపడుతున్నారు.... అక్కడ ఉన్న వాళ్ళ వదిన కావచ్చు మరదలు కావచ్చు.... వాళ్ళు కూడా ఒక ఇంటి ఆడపిల్లే కదా.....pls Check Urself..... ఏడుపొచ్చేసింది..... Song Starting Words....🙏🙏🙏👏👏😭😭

    • @archana2056
      @archana2056 5 місяців тому +1

      Valaki anadamulu unte a prema tekustundi andi...valaki brothers undaru inka adabiddalani orche gunam undadu

    • @santoshgoud5820
      @santoshgoud5820 5 місяців тому

      I’m po pop po I ok❤ m ala ok let’s get to î😊😊

    • @kesavaramlakshmi9952
      @kesavaramlakshmi9952 4 місяці тому

      😂

  • @babberarajender1593
    @babberarajender1593 5 місяців тому +74

    అద్భుతంగా పాడినవ్ అక్క.
    కన్నీళ్లు ఆగడం లేదు .

  • @relareashok129
    @relareashok129 5 місяців тому +55

    మీ అందరికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు మీ అన్న చెల్లెలు కలసి ఉండాలని కోరుకుంటూ మీ అందరి అభిమాని 💐💐💐💐💐💐

    • @koteshwarbaggy9390
      @koteshwarbaggy9390 16 днів тому

      ఆ అన్న నిన్న చనిపోయాడు

  • @SwamyA-oc2bn
    @SwamyA-oc2bn 4 місяці тому +12

    నువ్వు పాడిన ఆ పాట ఒక్కసారిగా మా అన్నయ్య గుర్తుకొచ్చేలా చేసావ్ అమ్మ

  • @donkanikumar9175
    @donkanikumar9175 5 місяців тому +15

    ఈ పాట చక్కగా పాడారు రాశారు. రాసిన వారికి పాడిన వారికి నా పాదాభివందనాలు. కానీ ఈ సమాజంలో కొంతమంది అక్కలు ఉన్నారు తమ్ముడు పేదవాడు ఉంటే వాళ్ళ ఇంటికి కూడా చూడరు. పేద తమ్ముళ్లు అన్నలు ఉంటే ఇంకా వాళ్ళ ఇంటి మీద మన్ను పోసి పోతారు. నేను అందరిని అనడం లేదు ఏడనో ఒకరు ఉంటారు వాళ్ళని అంటున్నారు. ఆ మనసు లేని వాళ్ళకి ఇలాంటి పాటలు చూసినా కూడా వాళ్లకు చలనం ఉండదు. అన్నదమ్ముల మంచి కోరే అక్కచెల్లెళ్లకు నా శతకోటి పాదాభివందనాలు.

  • @kamanchimallaiah3810
    @kamanchimallaiah3810 5 місяців тому +10

    సూపర్ సాంగ్ అక్క బాగా పాడారు 👌👌🙏

  • @srinivasulubadugu5129
    @srinivasulubadugu5129 4 місяці тому +5

    Super Song.
    Sister's love is great.
    That is sister.

  • @Saisirisha-m6z
    @Saisirisha-m6z 2 місяці тому +1

    Love you Anna❤❤❤❤❤

  • @sheshikumar7124
    @sheshikumar7124 5 місяців тому +16

    మీ గొంతు తో చాలా చక్కగా పాడారు మీరు బలగం సినిమా లో పడిన ఈ పాట మీ గొంతుతో అందరిని ఆకట్టుకుంది మీరు ఇలానే ముందుకు రావాలని కోరుకుంటున్న మీరు బలగం సినిమా లో పడినట్టు ఇ పాటలగ నువు ముందుకురావాలి చాలా చక్కగా పాడారు 👌

  • @santivenkatareddy2652
    @santivenkatareddy2652 5 місяців тому +11

    Excellent song ❤❤❤

  • @RameshDaramalla-h9y
    @RameshDaramalla-h9y 5 місяців тому +9

    కన్నీళ్ళు ఆగడం లేదు
    ఈ పాట వింటుంటే

  • @kommanaboinavenu2245
    @kommanaboinavenu2245 5 місяців тому +7

    చాలా బాగా పడినవ్ పెద్దమ్మ మొత్తం మీద పాఖల్ కొత్తగూడ మండలాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు...

  • @vinaykanaka5140
    @vinaykanaka5140 19 днів тому

    Super Amma 👌🏼

  • @krishnaveniyanamala6109
    @krishnaveniyanamala6109 4 місяці тому +9

    Song vini edchinavallu like vesukondi❤❤❤

  • @rajupalakurthi7264
    @rajupalakurthi7264 5 місяців тому +3

    ఈ పాట అందరూ హృదయాలను గెలుచుకున్న నీ బృందానికి ధన్యవాదములు

  • @duraibabu1690
    @duraibabu1690 2 місяці тому

    No words guys.... Really that voice at crazy

  • @VenkateshamVenkq
    @VenkateshamVenkq 5 місяців тому +1

    సూపర్ అన్న

  • @Anithasri143
    @Anithasri143 5 місяців тому +3

    కన్నీళ్లను తెప్పించింది ఈ పాట

  • @Arunaburugula-fq9yc
    @Arunaburugula-fq9yc 5 місяців тому +4

    అక్క నువ్వు పాడుతుంటే ఏడుపు ఆగుతలేదు అక్క🎉🎉😂❤❤

  • @rajureddysri
    @rajureddysri 5 місяців тому +4

    అమ్మ మీరు పాడిన పాట వింటుంటే నాకు కన్నీరు ఆగలేదమ్మా 😭😭🙏🏻🙏🏻🙏🏻

  • @MrrahulRahulmr
    @MrrahulRahulmr Місяць тому

    Nice editing Anna and nice song

  • @BattulaKrishnaiah
    @BattulaKrishnaiah 5 місяців тому +5

    Mind blowing song super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @goudAshwini
    @goudAshwini 5 місяців тому +1

    ❤❤❤❤❤👌👌👌👌👌👌👌super ga paadaru song lo super msg undi 👌👌👌super super super super

  • @polaganganna7004
    @polaganganna7004 5 місяців тому +1

    ఇవి కదా బంధాలు.. అంటే... Super

  • @osdoctorsneet4264
    @osdoctorsneet4264 4 місяці тому

    Shows the love and each other values of brother ❤️ sister 😭

  • @mekalavinodkumarvinodkumar1662
    @mekalavinodkumarvinodkumar1662 5 місяців тому +5

    ప్రతి ఒక్కరి మనసు కన్నీళ్ల తొ కదిలించారు 👌👍గ్రేట్ జాబ్

  • @Kommanapallyroutines
    @Kommanapallyroutines 5 місяців тому +645

    Insta choosi vachina vallu oka like vesukondi...❤

  • @mahesh8688
    @mahesh8688 5 місяців тому +6

    Super amma❤❤

  • @narsinggoudmarrikindi7003
    @narsinggoudmarrikindi7003 4 місяці тому

    Superb akka

  • @CherakuriYadagiri
    @CherakuriYadagiri 5 місяців тому +4

    Super 👌👌

  • @dalrajmukesh8318
    @dalrajmukesh8318 5 місяців тому +3

    Super amma 🥺

  • @bereellyyadagiribereellyya7440
    @bereellyyadagiribereellyya7440 4 місяці тому

    సూపర్❤

  • @ManaKutumbam379
    @ManaKutumbam379 5 місяців тому +5

    Super emotional 🙏❤

  • @krishnamurthi3354
    @krishnamurthi3354 3 місяці тому

    మామూలుగా instagram లో గాని ఇది ట్రెండ్ అవుతుంది కానీ నేనేమో అనుకున్నా ఫుల్ సాంగ్ విన్నాక తెలిసింది చాలా బాగుంది😊

  • @devakumar6381
    @devakumar6381 2 місяці тому

    Heart ❤️ touching song

  • @djsaianantharam2
    @djsaianantharam2 5 місяців тому

    Superb nd emotional ❤

  • @shivakotidasari2489
    @shivakotidasari2489 3 місяці тому

    Supper dupper song 😢😢😢

  • @saidulreddygolamari3432
    @saidulreddygolamari3432 5 місяців тому

    Superr❤

  • @vijaymandla3081
    @vijaymandla3081 5 місяців тому

    Wonderful voice ❤

  • @saikrishnagoud982
    @saikrishnagoud982 5 місяців тому +5

    Vammoo super amma😢😢

  • @rajyalakshmiraji2
    @rajyalakshmiraji2 3 місяці тому +1

    ప్రతి ఒక్కరినీ. టచ్ చేసిన పాట

  • @onagandulnagesh5482
    @onagandulnagesh5482 5 місяців тому +1

    Super song 🥰🥰

  • @nagendrababubadrisetti
    @nagendrababubadrisetti 5 місяців тому

    సూపర్ 😢😢

  • @ramyamukkera4561
    @ramyamukkera4561 5 місяців тому

    Anna chellalla anubandam chala viluvainadi ❤❤❤

  • @anuram8782
    @anuram8782 5 місяців тому

    Super ❤

  • @thirupathaiahgoudp6796
    @thirupathaiahgoudp6796 5 місяців тому

    చాలా ఎమోషనల్ సాంగ్❤❤❤❤

  • @madhusundar9297
    @madhusundar9297 5 місяців тому +2

    😢😢 I can't control my tears 😭

  • @MatlaLavanya-d2j
    @MatlaLavanya-d2j 3 місяці тому

    Suparrr song

  • @revellysaidulu6216
    @revellysaidulu6216 5 місяців тому +2

    Instagram lo chusa youtobe vacha chala bagaundi

  • @KrishnaGugulothu-lc5ux
    @KrishnaGugulothu-lc5ux 5 місяців тому

    Super emotional 😭😭❤❤

  • @doosarikiran6054
    @doosarikiran6054 5 місяців тому

    Super Amma

  • @lakkeramesh4364
    @lakkeramesh4364 5 місяців тому

    Super emotional song 😢😢😢

  • @venkatollasravan2653
    @venkatollasravan2653 5 місяців тому +1

    Full fun song edhi 😂😂😂😂😂😂

  • @ashwitharakshith8237
    @ashwitharakshith8237 5 місяців тому

    😭😭😭😭😭😭😭 కన్నీళ్ళు ఆగటం లేదు

  • @JaganYadav-lz1zv
    @JaganYadav-lz1zv 5 місяців тому

    ఈ పాట వింటుంటే గుండె ఆగిపోతుంది అని అనిపిస్తుంది సూపర్ గా పాడావు అమ్మ

  • @vanithajayarapu3270
    @vanithajayarapu3270 5 місяців тому

    Super 😢😢

  • @ChanduyadavChanduyadav-vw1lg
    @ChanduyadavChanduyadav-vw1lg 5 місяців тому

    Super 😍😢😢😢😢😢😢😢

  • @kalpanagandokota9171
    @kalpanagandokota9171 5 місяців тому

    Super 👌👌👌😭😭😭💯

  • @varahias07
    @varahias07 5 місяців тому +1

    Nice song amma padina song balagam lo kuda movie ki pranam posindi same e song kuda anna చెల్లి బంధం గురంచి బాగుంది

  • @rameshare174
    @rameshare174 4 місяці тому

    Very great song

  • @siddusiddu8051
    @siddusiddu8051 5 місяців тому +1

    Spr spr spr🙏🙏🙏🙏

  • @prashanthdodla9278
    @prashanthdodla9278 5 місяців тому +1

    మాటలు రావట్లేదు 🙏🙏

  • @SrinuVas-hn9js
    @SrinuVas-hn9js 5 місяців тому +6

    ఎమోషనల్ సాంగ్స్ అంటే ఇవి వింటూ వింటూనే కండ్లలో నీళ్ళు వచ్చేశాయి 🥺😢

  • @itsninja329
    @itsninja329 29 днів тому

    🕉️🙏🌺🙏🌺🙏🕉️

  • @brahmacharykodaparthi832
    @brahmacharykodaparthi832 3 місяці тому

    Anna chellamma anubandham song

  • @SrisailamGoud-th4iq
    @SrisailamGoud-th4iq 5 місяців тому

    Machi songs chala adichinam nenu ma amma😢 super song

  • @narsimhagaja6841
    @narsimhagaja6841 5 місяців тому

    ధన్యవాదాలు ఈ పాటకు

  • @AshokG-t2u
    @AshokG-t2u 5 місяців тому

    Komrama mieru paadiena supar Anna shilel anubandam 😭😭😭😭😥👌👌💞😟

  • @naveengangaputra3492
    @naveengangaputra3492 5 місяців тому +1

    😭😭😭😭😭😭😭😭😭super

  • @arunapatnana-wu2bb
    @arunapatnana-wu2bb 5 місяців тому

    Super🎉🎉🎉

  • @RayiniDileep
    @RayiniDileep 5 місяців тому

    Super❤mammy❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢

  • @dr.j.indalsinghbanjara6197
    @dr.j.indalsinghbanjara6197 4 місяці тому

    వాస్తవిక దృష్టితో చూస్తే ఇది మహా అద్భుతమైన పాట...
    వింటే ఉంటూ కన్నీళ్లు ఆగవు..
    ఎన్ని యుగాలు అక్క చెల్లెల అన్నల అనుబంధం అపురూపమైనది. ఈ బంధమును విలువ కట్టలేరు.
    కానీ మారుతున్న కాలానుగుణంగా కుటుంబ విలువలకు కాకుండా డబ్బులకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకే అపురూపమైన బంధాలు కాలగర్భంలో కలిసిపో తున్నాయి...
    డా.జే.ఇందల్ సింగ్ బంజారా

  • @IdariShirisha
    @IdariShirisha 5 місяців тому

    👌Song

  • @b.srinivas8384
    @b.srinivas8384 5 місяців тому

    Super song

  • @Saisirisha-m6z
    @Saisirisha-m6z 2 місяці тому

    👌👌👌👌🙏🙏🙏❤❤❤

  • @ChennurisureshSuresh
    @ChennurisureshSuresh 5 місяців тому

    Super song super emotional 😢❤❤😢

  • @LathaKandula-k5t
    @LathaKandula-k5t 5 місяців тому

    𝒔𝒖𝒑𝒆𝒓 𝒔𝒐𝒏𝒈 𝒂𝒌𝒌𝒂 ❤

  • @laxminarayanabhartha4860
    @laxminarayanabhartha4860 5 місяців тому +2

    నేను చాలా ఏడ్చాను చాలా బాగుంది ఇ పాట రాసిన వారికి పడిన్న వలకి మాత్రం పదవీ వందనం

  • @AnilBaddenapelli-e6x
    @AnilBaddenapelli-e6x 5 місяців тому

    Very emotional song 😢

  • @ChSwathi-mc5nl
    @ChSwathi-mc5nl 5 місяців тому

    😂 super akka

  • @M.DD.M-nx1wh
    @M.DD.M-nx1wh 5 місяців тому +3

    Super

  • @madhubandari9372
    @madhubandari9372 5 місяців тому

    Super super

  • @challasrikanth2556
    @challasrikanth2556 5 місяців тому

    Literally it's very emotional song

  • @sambanayak3199
    @sambanayak3199 3 місяці тому

    Super 🙏🙏🙏😭😭😭 Amma

  • @sumangurijala9031
    @sumangurijala9031 5 місяців тому

    Super super anna akka

  • @ShivaKumar-c1v3i
    @ShivaKumar-c1v3i 5 місяців тому

    👌akka

  • @kumaraswamysadam4330
    @kumaraswamysadam4330 3 місяці тому

    ఇదే పాట అక్కల మీద కూడా పడచ్చు మా లాంటి తమ్ముళ్ళ కోసం

  • @rathnasfamilyvlogs5981
    @rathnasfamilyvlogs5981 5 місяців тому +1

    ♥️♥️♥️♥️♥️♥️

  • @ramarau5152
    @ramarau5152 3 місяці тому

    💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshPattem-m5f
    @rajeshPattem-m5f 5 місяців тому +2

    Super 😢😢😢😢 song

  • @VislavathSrinivas-r5x
    @VislavathSrinivas-r5x 5 місяців тому

    Supar

  • @CHUTKIMEHEK2020
    @CHUTKIMEHEK2020 5 місяців тому +1

    2hrs adchina naku sisters avvaru leru but sontha sisters kante akkuva chusukuney vallani echindu devudu ❤

  • @snehitha0505
    @snehitha0505 5 місяців тому

    Emotional 😢😢

  • @Cooking-diaries.99
    @Cooking-diaries.99 5 місяців тому

    Song super

  • @banothabhayram9404
    @banothabhayram9404 5 місяців тому

    Iam continuous crying

  • @namavarapusandhya9308
    @namavarapusandhya9308 5 місяців тому +1

    Anna anna ani adusthusthu preamalu chuspisthunnaru mari vadina pakkana unte endhuku tattukolekapothunnaru yeppudu anna kosamenaa anna vadina bagundali ankora

  • @SwamyArrolla-ph2it
    @SwamyArrolla-ph2it 4 місяці тому

    😭😭😭😭👌👌👌💯💯

  • @srimathiboddu577
    @srimathiboddu577 5 місяців тому

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍💐💐

  • @linganayakbhukya5401
    @linganayakbhukya5401 5 місяців тому

    🙏🙏👏