SRI LALITA SAHASRANAMA STOTRAM LEARN THROUGH BRAHMASRI CHAGANTI PART 1

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2018
  • శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం తెలుగు లో 1 వ భాగం
    బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే (అభ్యాసకులకు)

КОМЕНТАРІ • 20

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya 5 років тому +8

    గూరుజి మరోవిన్నపం ..మొత్తం ఒకే వీడియో లో ఇవ్వడం వలన నిత్య పారాయణ చేసుకునేందుకు చాలా బాగా సహాయ పడుతుంది ..దయచేసి అలా మొత్తం ఒకే వీడియో లో ఇవ్వండి🙏🙏

  • @nagamanialapati8343
    @nagamanialapati8343 5 років тому +1

    గురువు గారికి శతకోటి నమస్కారాలు. మాకు విష్ణు సహస్ర నామము . భగవత్ గీతా కూడా గురువు గారి నోటిలో నుంచి విని నేర్చు కోవాలి అని వున్న ది

  • @YaaminiSritha
    @YaaminiSritha 4 роки тому +2

    Thank you very much for creating this video with the Lines. Great

  • @mannykrish1
    @mannykrish1 5 років тому +2

    who ever made this video did this did a great work. thanks a lot.

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya 5 років тому +4

    గూరుజి. తెలుగు లో అర్థం కూడా ఇచ్చినచో ఇంకా బాగుణ్ణు.. ధన్యవాదాలు🙏🙏🙏..తరువాయి భాగం కోసం వేచిచూస్తున్న

  • @saipraneeth8019
    @saipraneeth8019 3 роки тому +1

    Very very good

  • @nethipadmaja2460
    @nethipadmaja2460 5 років тому +1

    If you can post the part-2 of this video we will be very happy for that...Can you please post the part-2 video ASAP.

  • @usharani9084
    @usharani9084 4 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍🌹🌹🌹

  • @lohithkumarreddy4450
    @lohithkumarreddy4450 3 роки тому +1

    శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ ।
    చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా ॥ 1 ॥
    ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా ।
    రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ॥ 2 ॥
    మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్ర సాయకా ।
    నిజారుణ ప్రభాపూర మజ్జద్-బ్రహ్మాండమండలా ॥ 3 ॥
    చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా
    కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా ॥ 4 ॥
    అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితా ।
    ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా ॥ 5 ॥
    వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా ।
    వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా ॥ 6 ॥
    నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా ।
    తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా ॥ 7 ॥
    కదంబ మంజరీక్లుప్త కర్ణపూర మనోహరా ।
    తాటంక యుగళీభూత తపనోడుప మండలా ॥ 8 ॥
    పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః ।
    నవవిద్రుమ బింబశ్రీః న్యక్కారి రదనచ్ఛదా ॥ 9 ॥
    శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా ।
    కర్పూరవీటి కామోద సమాకర్షద్దిగంతరా ॥ 10 ॥
    నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్ఛపీ ।
    మందస్మిత ప్రభాపూర మజ్జత్-కామేశ మానసా ॥ 11 ॥
    అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా ।
    కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంథరా ॥ 12 ॥
    కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా ।
    రత్నగ్రైవేయ చింతాక లోలముక్తా ఫలాన్వితా ॥ 13 ॥
    కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తనీ।
    నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ ॥ 14 ॥
    లక్ష్యరోమలతా ధారతా సమున్నేయ మధ్యమా ।
    స్తనభార దళన్-మధ్య పట్టబంధ వళిత్రయా ॥ 15 ॥
    అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్-కటీతటీ ।
    రత్నకింకిణి కారమ్య రశనాదామ భూషితా ॥ 16 ॥
    కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా ।
    మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా ॥ 17 ॥
    ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా ।
    గూఢగుల్భా కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా ॥ 18 ॥
    నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా ।
    పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా ॥ 19 ॥
    శింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజా ।
    మరాళీ మందగమనా, మహాలావణ్య శేవధిః ॥ 20 ॥
    సర్వారుణాఽనవద్యాంగీ సర్వాభరణ భూషితా ।
    శివకామేశ్వరాంకస్థా, శివా, స్వాధీన వల్లభా ॥ 21 ॥
    సుమేరు మధ్యశృంగస్థా, శ్రీమన్నగర నాయికా ।
    చింతామణి గృహాంతస్థా, పంచబ్రహ్మాసనస్థితా ॥ 22 ॥
    మహాపద్మాటవీ సంస్థా, కదంబ వనవాసినీ ।
    సుధాసాగర మధ్యస్థా, కామాక్షీ కామదాయినీ ॥ 23 ॥
    దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవా ।
    భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా ॥ 24 ॥
    సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితా ।
    అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటికోటి భిరావృతా ॥ 25 ॥
    చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా ।
    గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా ॥ 26 ॥
    కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా ।
    జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా ॥ 27 ॥
    భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా ।
    నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా ॥ 28 ॥
    భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా ।
    మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా ॥ 29 ॥
    విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా ।
    కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా ॥ 30 ॥
    మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా ।
    భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ ॥ 31 ॥
    కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః ।
    మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా ॥ 32 ॥
    కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా ।
    బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా ॥ 33 ॥
    హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధిః ।
    శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా ॥ 34 ॥
    కంఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ ।
    శక్తికూటైక తాపన్న కట్యథోభాగ ధారిణీ ॥ 35 ॥
    మూలమంత్రాత్మికా, మూలకూట త్రయ కళేబరా ।
    కుళామృతైక రసికా, కుళసంకేత పాలినీ ॥ 36 ॥
    కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ ।
    అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ॥ 37 ॥
    మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ ।
    మణిపూరాంత రుదితా, విష్ణుగ్రంథి విభేదినీ ॥ 38 ॥
    ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ ।
    సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ॥ 39 ॥
    తటిల్లతా సమరుచిః, షట్-చక్రోపరి సంస్థితా ।
    మహాశక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ ॥ 40 ॥
    భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా ।
    భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ॥ 41 ॥
    భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా ।
    శాంభవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ ॥ 42 ॥

    • @lohithkumarreddy4450
      @lohithkumarreddy4450 3 роки тому +1

      శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్రనిభాననా ।
      శాతోదరీ, శాంతిమతీ, నిరాధారా, నిరంజనా ॥ 43 ॥
      నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా ।
      నిర్గుణా, నిష్కళా, శాంతా, నిష్కామా, నిరుపప్లవా ॥ 44 ॥
      నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా ।
      నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా ॥ 45 ॥
      నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధి, ర్నిరీశ్వరా ।
      నీరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ ॥ 46 ॥
      నిశ్చింతా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ ।
      నిర్మమా, మమతాహంత్రీ, నిష్పాపా, పాపనాశినీ ॥ 47 ॥
      నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ ।
      నిఃసంశయా, సంశయఘ్నీ, నిర్భవా, భవనాశినీ ॥ 48 ॥
      నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ ।
      నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా, నిష్పరిగ్రహా ॥ 49 ॥
      నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా ।
      దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ॥ 50 ॥
      దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా ।
      సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా ॥ 51 ॥
      సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా ।
      సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమంత్ర స్వరూపిణీ ॥ 52 ॥
      సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ ।
      మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ॥ 53 ॥
      మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ ।
      మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ॥ 54 ॥
      మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా ।
      మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥
      మహాతంత్రా, మహామంత్రా, మహాయంత్రా, మహాసనా ।
      మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా ॥ 56 ॥
      మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ ।
      మహాకామేశ మహిషీ, మహాత్రిపుర సుందరీ ॥ 57 ॥
      చతుఃషష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ ।
      మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా ॥ 58 ॥
      మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।
      చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59 ॥
      చరాచర జగన్నాథా, చక్రరాజ నికేతనా ।
      పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా ॥ 60 ॥
      పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।
      చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥
      ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జి

  • @narsimharaomote5159
    @narsimharaomote5159 5 років тому

    Shubodayam guruji ,konchem ardanni ivvagalaru .

  • @usharani9084
    @usharani9084 5 років тому +1

    🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹👍👍👍👍👍👍

  • @dhanalakshmi-yd9ib
    @dhanalakshmi-yd9ib 3 роки тому +1

    If you can plz upload vishnu sahsranam stotram in the way we can also learn it plzzz🙏👏

  • @oooo-fe9hz
    @oooo-fe9hz 5 років тому

    🙏

  • @jsrrealproperties9201
    @jsrrealproperties9201 5 років тому +2

    Gurubhyonamaha
    Please give meaning in telugu

  • @souljourney5897
    @souljourney5897 2 роки тому

    Rendu namalu kanivi meru chepparu kabatti thelisindi.lekapothe andaru Ade thappu chesevallu.ila chadavalani okkaru kuda cheppaledu.amma dayavalla meru cheppindi vinagaligam.🙏🙏🙏

  • @manoharidasari9948
    @manoharidasari9948 5 років тому

    Motham vedieo pettandi devi navaratrullo chaduvu kuntamu

  • @vedanthamrama6760
    @vedanthamrama6760 5 років тому

    Soundarya lahari kuda etla chadavalo video pettandi

    • @bhanusridevikasibhatla6672
      @bhanusridevikasibhatla6672 5 років тому

      Guruvu garu dayachesi vishnu sahasranamam mariyu lakshmi sahasranamam kanak adhara stotram kuda cheppandi meemandaram nerchukuni chaduvukuni dhanyulamavtamu