స్వామి నేను మిమ్మల్ని మొదటి సారిగా గజేంద్ర మోక్షం భోధించేటప్పుడు చూసాను తండ్రి.....మిమ్మల్ని చూడగానే మీ ముఖంలో తేజస్సు సాక్షాత్ ఆ పరమశివయ్యను చూసినట్లు అనిపించింది స్వామి...🙏🙏మీ పాదాలకు నా హృదయ పూర్వక వందనాలు...
బ్రహ్మ శ్రీ షణ్ముఖశర్మ గారి దర్శనం,దార్శనికత అమ్మవారిదర్శనమే.వారివాక్కు అమ్మవార్లవాక్కుఫలం ఒకటేఒకటే.నమ్మిచెడినవారులేరు .మాస్వానుభవం.గురువుగారికి శిరసా నమామి.
స్వామీ, శ్రీమాత మరియు మీ యొక్క ఆశీర్వచనం తొ మీ అమృత వాక్కులు వినటం ద్వారా నెను సులువుగా శ్రీ లలిత సహస్రనామములు నేర్చుకున్నాను. గురువుగారికి ధన్యవాదములు
గురువు గారికి నమస్కారం శ్రీ లలితా విద్య పుస్తకం ఏనిమీదవ ముద్రణ లో శ్రీ క్రోధి -చైత్రం,ఏప్రిల్,2024 పుస్తకం లో లలితా సహస్రనామంలొ ప్రింట్ ముద్రించే వారు కొన్ని చోట్ల అక్షర దోషాలు ఉన్నాయి వాటిని ఇప్పుడు ముద్రిస్తున్న వాటిలో దోషాలు లేకుండ చూస్తారు అని ఆశిస్తూ స్వస్తి 🙏
A thousand pranamas to Guru Sri Shamukha Sharma. I learnt Shiva sahasranaamam by hearing his video on it. Now, learning Lalita sahasranaamam from the same Guru🙏🙏🙏
These TV channel fellows all want only TRPs they do not know what is respect & how to give respect to others. Their minds are blind folded due to earnings more than their requirements. They belittle everyone. In India the etiquette & decency of media & advertising deteriorated some decades ago. This Bhakti TV channels conduct Koti deepotsavam what is the use they do not know the moral ethics & common elementary moral values. What will b the future of the Telugu states & India. God, if there is one, only can help.
మన పూర్వీకులు పెద్ద లను, గురు వులనుగౌరవింపుము, అని అందరకూ తేలిక పదజాలంతో చెప్పారు. ఇపుడు అందరూ నీతులు చెప్తున్నారు.వినిదులపరించి, ఎవరికీ తోచినది అ దే థర్మం ,నీతి అని, నువ్వు చెప్పొచ్చావు చాల్లేఅని దులపరించేవారే వినేవారేరీ చెప్పేవాడినీ వాడుచెప్పినదీ,దులిఫేసేవారేకనుక దేముడేరావాలి థర్మం నిలపడానికి.విజ్నలంతామన్నించాలి
PARMESWARI VARA PUTRA BRA. SRI. SAMAVEDAM IN HUMAN FORM TO SPRED VEDAMATHA''S GRACE TO HUMANITY HOW TO LIVE PIOUSLY AS GOD' S DEVOTY IN THIS FAKESTYLED HUMANS IN THIS WORLD AS HUMANS IN WHATEVER RELIGION THEY MAY BE.🙏👏🙏👏RAMA KRISHNUDU LIVNG ONLY ON GURUJI'S BLESSINS ONLY NOW.👏👏👏👏🙏
Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god love you god love you god god bless you god bless you god bless you forever thank you god thank you god thank you god 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐
స్వామి నేను మిమ్మల్ని మొదటి సారిగా గజేంద్ర మోక్షం భోధించేటప్పుడు చూసాను తండ్రి.....మిమ్మల్ని చూడగానే మీ ముఖంలో తేజస్సు సాక్షాత్ ఆ పరమశివయ్యను చూసినట్లు అనిపించింది స్వామి...🙏🙏మీ పాదాలకు నా హృదయ పూర్వక వందనాలు...
బ్రహ్మ శ్రీ షణ్ముఖశర్మ గారి దర్శనం,దార్శనికత అమ్మవారిదర్శనమే.వారివాక్కు అమ్మవార్లవాక్కుఫలం ఒకటేఒకటే.నమ్మిచెడినవారులేరు .మాస్వానుభవం.గురువుగారికి శిరసా నమామి.
అంతటి అమ్మవారి స్తోత్రాలు చేపుతున్న గురువులుగా గౌర వించడం మన ధర్మం...శ్రీ షణ్ముఖ వేదాంత శర్మ గారు పుట్టిన భిమి మీద మనం పుట్టడం మనా భాగ్యము.
Super 👌
Saraswathi swarupulu
E sthotra paaraayanato maaa janmma dhanyam guruvugaatiki nanaskaaramulu
Padma chittoordistrit
Avunu
@@siddamrohith3907 qa
గురుదేవులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారికి పాదాభివందనం.
శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రమును రోజు ఉదయం చదవండి ముక్తి పొందండి
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు అనుట గౌరవప్రదముగా ఉంటుందని నా మనవి.
🇮🇳🙏
మంత్రిణ్యంబావిరచిత విశుక్రవధతోషితా,
విషంగప్రాణహరణవారాహీవీర్యనందితా (29)
Mamulaga mistake vuntundi ikkada correct ga chepparu
Sri gurubyo namaha om.. Guruvugaru gari ki padabhi vandanalu jai Gurudev 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
అమ్మ నామాలు అమృతసోనలు
చెవులకు విందు మనసుకు మందు
🙏శ్రీ మాత్రేనమః🙏
శ్రీ లలితా త్రిపుర సుందరీప్రసాదసిద్ధిప్రసాదించండి, షణ్ముఖశర్మసద్గురుదేవానమోనమోనమః
మీరన్నది నిజమే.మహానుభావులు శ్రీ షణ్ముఖ శర్మ గారు. వారిపేరు ముందు శ్రీ అని ఉండడం భావ్యం
స్వామీ,
శ్రీమాత మరియు మీ యొక్క ఆశీర్వచనం తొ మీ అమృత వాక్కులు వినటం ద్వారా నెను సులువుగా శ్రీ లలిత సహస్రనామములు నేర్చుకున్నాను.
గురువుగారికి ధన్యవాదములు
🙏🙏🙏 గురువుగారికి ధన్యవాదములు
నిత్యం వింటునానండి
సౌందర్య లహరికూడా
తప్పులు లేకుండా నేర్పించేవారు
దయచేసి నమస్కారములు🙏
🙏🙏🙏
నమస్కారములు గురువుగారు
నిత్యం వింటున్నానండి
సౌందర్య లహరి కూడా
తప్పులు లేకుండా నేర్పించగలరు
దయచేసి🙏
శ్రీ స్వామి గారికి శిరసా సాస్టాంగ వందనములు
సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏
జైహింద్ జైరామ్🙏 శ్రీ మాత్రే నమః
కాకాని సతీష్ కుమార్
కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా
తెలంగాణ రాష్ట్రం, భారత దేశం
అమ్మ వారువచ్చి తన గురించి చెప్పినట్లు ఉంది ఆయన అమ్మ ప్రతినిధి
గురువు గారికి నమస్కారం శ్రీ లలితా విద్య పుస్తకం ఏనిమీదవ ముద్రణ లో శ్రీ క్రోధి -చైత్రం,ఏప్రిల్,2024 పుస్తకం లో లలితా సహస్రనామంలొ ప్రింట్ ముద్రించే వారు కొన్ని చోట్ల అక్షర దోషాలు ఉన్నాయి వాటిని ఇప్పుడు ముద్రిస్తున్న వాటిలో దోషాలు లేకుండ చూస్తారు అని ఆశిస్తూ స్వస్తి 🙏
ఓం శ్రీ గురుభ్యో నమః , ఓం శ్రీ మాత్రే నమః
ఆ పరమశివుడు గురు రూపములో వచ్చి ఇంతటి జ్ఞాన శిక్షని అందించిన మీకు శతకోటి పాదాభివందనాలు.
ఓం నమో లలిత పరమేశ్వరీ 💐👍👍
Nice..Sri shanmukasarma gaari voice maa illantha maaaru mroguthoo vuntundi
సోషల్ మీడియా ద్వారా మీరు ఎన్నో విషయాలు మాకు తెలియచేసారు. కొంచెము గౌరవం కూడా ఇటువంటి గురువులకు ఇవడం కనీస నైతిక బాధ్యత అని తెలుసుకోండి సోదరులారా 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రతిరోజూ play చేస్తున్నాను . వింటున్నాను.
ఓం శ్రీ మాత్రే నమః,,
సామవేదం గారికి ధన్య వాదాలు
ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః
Xi
శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మశ సామవేదం షణ్ముఖశర్మ మహా న్ గరుదేవేభ్యో శరణుశరణుశరణంప్రపద్యే సదా స్మరామి స్మరామి నమఓంనమఃఓం నమోనమః
రహస్యనామస్వరసంపత్తి అతీతమానససంమ్మోహితమంగళధ్వని ఆత్మానంద నిలువువెన్నంటిప్రాకే విస్ఫారితసుధాచంద్రిక
A thousand pranamas to Guru Sri Shamukha Sharma. I learnt Shiva sahasranaamam by hearing his video on it. Now, learning Lalita sahasranaamam from the same Guru🙏🙏🙏
Lalitha sahasra namam
Gayatri mantra
Sri rudram
Sri dakshinamurthy stotram
Sri Vishnu sahasranamam
These are very powerful mantras 🙏🙏🙏💐💐💐💐💐
నేను సింధూరారుణ విగ్రహాంతో ప్రారంభిస్తాను🙏
sathakoti namaskaralu guruvu gara
ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ అరుణాచల శివ నమో నమః 🙏
Thanks guruvu garu namaskar guruvu garu
Sri Lalitha Parabhattarika being worshipped by her beloved son "shanmukha" sarma. What more I can say?
danyulam.padambi.vandanam
శ్రీ గురుభ్యోన్నమః🇮🇳🙏
Om sree Gurrubhyonamaha
Om sree lalitha matre Namaha
🌺🌺🌺🙏🙏🙏🌹🌹🌹 Om sri lalithaambhikayai namaha 🌺🌺🌺🙏🙏🙏💐💐💐 Om sri gurubyo namaha 🌹🌹🌹🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🙏💐💐
AUM SRI GURUBHYO NAMAH AUM SRI MAATRE NAMAH
Very powerful chanting of Lalitha Sahasram in melodious way Hats off to. Sri Samavedam Sarma garu
శ్రీ అని కానీ లేదా షణ్ముఖ శర్మ" గారు " అని కానీ కనీసం గా ఉండాలి కదా అంతటి పెద్దల పేరు శీర్షిక లో పెడుతున్నారు
These TV channel fellows all want only TRPs they do not know what is respect & how to give respect to others. Their minds are blind folded due to earnings more than their requirements. They belittle everyone. In India the etiquette & decency of media & advertising deteriorated some decades ago. This Bhakti TV channels conduct Koti deepotsavam what is the use they do not know the moral ethics & common elementary moral values. What will b the future of the Telugu states & India. God, if there is one, only can help.
సరిగ్గా చెప్పారండీ.. !!
Happens when there is lack of Bhakti or Maryada.
MURTHY VVBS bv
@@murthyvvbs5589 isididdidjjsjsjjsjsj
🙏 *శ్రీ మాత్రే నమః 🙏 ఓం నమశ్శివాయ 🙏 శివాయ గురవే నమః 🔱 🙏
Sri Gurubhyo Namaha! Best recitation of Sri Lalitha Sahasranamam🙏🙏🙏. We’re blessed to have this true Guru, Pandithulu in our life time! Thank you Sir!
Bycry
7
🙏🙏🙏శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
ధన్యవాదములు గురువుగారు 🙏
ఎటువంటి కామెంటరీ లేకుండా డైరెక్ట్ గా స్తోత్రం ప్రారంభిస్తే డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజూ వినడానికి అనుకూలంగా ఉంటుంది
Hi j
Shri Samavedm shanmukha Sharma garu Analani Nabhavam.Mvvkrao
Brahmasri samavedam gariki maa hrudaya poorvaka namskaramulu vishangaprana harna na annitilo vishukra pranaharana ani undi
గురువు గారు. సాక్షాత్తు పరమేశ్వరుని చూసిన విదంగా ఉంటుంది మీ రూపం
Om sri gurubhyonnamaha.paramadhbhutam.
ఓం లలిత దేవి నమః
Saraswati Kiranamu Sri Shanmukha Sarma Garu🙏 Ma padabhivandanamulu Sri Samavedamu Garu🙏 NVRAMANA
అమృతం గురువు గారి ప్రవచనాలు
Baga cheputhinnaru giruvu garu
గురుదేవామీపాదపద్మాలేమాకురక్ష, త్రాహిత్రాహిశరణుశరణునమోనమః
Gurudeva🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మన పూర్వీకులు పెద్ద లను, గురు వులనుగౌరవింపుము, అని అందరకూ తేలిక పదజాలంతో చెప్పారు. ఇపుడు అందరూ నీతులు చెప్తున్నారు.వినిదులపరించి, ఎవరికీ తోచినది అ దే థర్మం ,నీతి అని, నువ్వు చెప్పొచ్చావు చాల్లేఅని దులపరించేవారే వినేవారేరీ చెప్పేవాడినీ వాడుచెప్పినదీ,దులిఫేసేవారేకనుక దేముడేరావాలి థర్మం నిలపడానికి.విజ్నలంతామన్నించాలి
Namaskaram guruvugaaru.
Om sri guruje garu ke 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
Meku ammavary Krupa bagaunnady swmy
Guruvugariki minimum respect ivvali
Guruvu gariki vandanalu Palasruthi Kura petandi🙏💐
**lll OHM SHRI LALITHAAMBIKAAYAI NAMAH III**
Thanks $$ Gratitudes, KR.Krishna.
Danyawadhamulu Guruji
Sri Hanuman chaalisa
Guru is fully blessed by goddesses Lalithambiga. We are very grateful to him
Please add Sri before Such great Guru's name, we are blessed to have such gurus .....
శ్రీ గురు భ్యోనమోనమః
శ్రీ షణ్ముఖశర్మగురుదేవానమోనమః
@@prabhavathiraparthi3518 😁
@@vemurigayatri5535 .
గురువుగారికి పాదాభి వందనములు
Pujulina guruvu ki vandanam
PARMESWARI VARA PUTRA BRA. SRI. SAMAVEDAM IN HUMAN FORM TO SPRED VEDAMATHA''S GRACE TO HUMANITY HOW TO LIVE PIOUSLY AS GOD' S DEVOTY IN THIS FAKESTYLED HUMANS IN THIS WORLD AS HUMANS IN WHATEVER RELIGION THEY MAY BE.🙏👏🙏👏RAMA KRISHNUDU LIVNG ONLY ON GURUJI'S BLESSINS ONLY NOW.👏👏👏👏🙏
వ్యాపారం లో మర్యాద వుండే కాలమఇది ❤
Tq so much this is useful for beginners tq so much sir
Sarva mangala mangalya sive sarvarda sadhake saranye trayambake Gauri narayani namo sthute
శ్రీలలితామహత్రిపుసుందరీనమః 🙏🙏🙏
ఓం శ్రీ లలితా దేవ్యై నమః 🙏🙏🙏జై గురుదేవా🙏🙏🙏
TV channel gentlemen can not understand in their lives, the spiritual status of Brahmasri Samavedam Shanmukha Sarma Garu. Adi valla samskaram.
Enta goppa guru gariki SRI payttakapovatam goppa aparadham andi enko sari ela rayakandi 🙏🙏🙏sri guruv gari ki vandanalu 🙏🙏
ఓంశ్రీలలితామ్మానమహః 🙏🙏🙏
Guruvugari padapadmamulaku
Namaskaramulu.
Maku me darsana bhagyam kaavaalandi guruvugaru
Sri MATREY Namah 🙏 Sri Lalithey Namosthutey 🙏🌷
Sri maatre namaha
Guruvugariki namaskaram
Nice
Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om nama shivaya subhamastu nityam srustikisubhamastu Srustikikrutagnatalu love you god love you god love you god god bless you god bless you god bless you forever thank you god thank you god thank you god 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐 💐
Excellent sir, thank you very much sir
Sri Samavedam Shanmukha Sarmagariki
anrekaneka Vandanalu.❤😂🙏🙏🌷
శ్రీ లలితాంబికాయై నమః
Very very thank you sir 🙏 👏 😊
శ్రీ గురు దేవులకుశిరస్సాష్టాంగనమస్కారములు.
నమోనమఃగురుదేవానమోనమోనమః
Kindly teach laxminarasimha Karavalamba stotram
Lakota stotram is vgooy
E lantie, time lo, guru garu, mee, lalieta Sahasranamam, maku, varam, meamu, maa, taapullu, sare cheasukutamu,meeku maa, vadanamullu
🙏7:04 thanku గురువుగారు
శ్రీ లలితా దేవ్యనమః🙏🙏
II OHM SHRI GURUBYO NAMAH II
Kindly teach laxminarasimha Karavalamba stotram
Lalitsstotram is Good
Sri Shanmukha Sarma Garki Vadanamulu.
Om Iyem Hreem Shreem Sree Maathre Namaha.
Great Recitation by Guruvugaru. Pranamams 🙏🙏🙏
🙏🙏🙏 Beautiful ! OM SRI GURUBHYO NAMAH !
Adbhutam
శ్రీ మా తా.
శ్రీ మాత్రే నమః