కళ్ళు లేకపోయినా బలగం పాట ఎంత అద్భుతంగా పాడాడో 👌 | Folk Singer Ravi Singing Balagam Song | Folk Stars

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 365

  • @sambakatragadda6313
    @sambakatragadda6313 Рік тому +73

    నేటి యూట్యూబ్ లో పనికిమాలిన ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే విధంగా చేస్తున్న యూట్యూబ్ చానల్స్ కు చెంపపెట్టులా ఉంది ఈ ప్రోగ్రాం అతని గాత్రం అద్భుతం అమోఘం నిజంగా చెప్పాలంటే నేను మూవీ చూస్తున్నప్పుడు కూడా ఈ పాటను అంతగా ఎంజాయ్ చేయలేరు ఆ గాయకునికి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అలాగే వారిని మాకు పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు

  • @govardhanyadavprince3654
    @govardhanyadavprince3654 Рік тому +158

    కళా... కళకి రూపం లేదు. కళకి కుల మతం లేదు. కళకి కళ్ళు అవసరం లేదు ఇటువంటి అద్భుతమైన గాయకుడిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న చానెల్స్ కి యాంకర్ కి అభినందనలు 💐

    • @folkstarstelugu
      @folkstarstelugu  Рік тому +5

      Thanks for your feedback 🙏

    • @keerthi700
      @keerthi700 Рік тому +7

      Atanu prathi temple kada songs paduthadu

    • @satyam9971
      @satyam9971 Рік тому

      Excellent comment only comment he performed excellent

    • @mjohn7517
      @mjohn7517 Рік тому

      చాలా బాగా పాడాడు కామెంట్ బాగా పెట్టావ్ అన్నా

    • @tippanachandu9928
      @tippanachandu9928 Рік тому

      మరి టాలెంట్ ను ఎందుకు కులం,మతం పేరుతో టాలెంట్ తక్కువ ఉన్న వాడికి జాబ్ లు ఇస్తున్నారు?

  • @swamyyadavpspk143
    @swamyyadavpspk143 Рік тому +43

    అతన్ని ఎంకరేజ్ చేసి పెద్ద స్థాయిలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా చాలా సూపర్ గా పాడుతున్నవ్ అన్న

  • @SailuTokalaNarsaiah-oc8yy
    @SailuTokalaNarsaiah-oc8yy Рік тому +47

    అన్న నీ పాటకు నా కండ్లకు నీళ్లు వస్తాయి అన్న నీలాంటి వాళ్లకు వందనము

  • @rajagoud8608
    @rajagoud8608 Рік тому +13

    అన్నా సూపర్ సూపర్ వాడిన అన్నాకళ్ళు లేకున్నా నిన్ను చూసి ప్రతి ఒక్కరు నేర్చుకునే గుణపాఠం

  • @rajeshgoudmalyala8754
    @rajeshgoudmalyala8754 Рік тому +54

    దాదాపు నేను ఇతన్ని కొండగట్టు లో 20 సంవత్సరల కితం చుసిన పాట బాగా పాడుతాడు నెల్లూరురి నెరజన ❤

  • @cherukusrinu3230
    @cherukusrinu3230 Рік тому +16

    పొడిచే పొద్దుకు కన్నులు లేవు పారే ఏటికి కాళ్ళు లేవు కాళ్ళు లేవని పరుగు అగుతున్నదా కండ్లు లేవని వెలుగు ఆగుతున్నదా వైకల్యం బయిటికి మనిషికే గానీ మనసులో ఉన్న మనిషికి కాదు ఓయి రవి అన్న ఎంత బాధని కడుపులో దసుకున్నవో 🙏🙏💯

  • @koppulamahender6015
    @koppulamahender6015 7 місяців тому

    ప్రభుత్వం ఇలాంటి వారిని గుర్తించి ,మంచి బ్రతుకు తెరువు ఇవ్వాలని కోరుతున్నాను.

  • @PrakashMangole-kh4ly
    @PrakashMangole-kh4ly Рік тому +9

    రవి అన్న నిన్ను కొండగట్టు లో 4 year's నుండి చూస్తున్నాం,, నీ గొంతు చాలా బాగుంది,,నువ్ చాలా గ్రేట్ అన్న.......🙏🙏😭😭😭

  • @arellyarunaprabhanjan186
    @arellyarunaprabhanjan186 Рік тому +41

    Superb bro... టాలెంట్ ఎవరి సొత్తు కాదు... That is Karimnagar ముద్దు బిడ్డ......
    ఈ karimnagar ముద్దు బిడ్డ super singer ల ఆర్దికంగా ఎదగాలి అని కోరుకుంటున్నాను...
    Example: kacchabadam song singer లాగే, ఇతను కూడా femaous కావాలి అని కోరుకుంటున్నాను...
    నీ బిక్షాటన ఇక పై ఆపి, చేతిలో గిన్నె కి బదులు, మైకు వుండే రోజు రావాలి... All the best...

  • @PraveenKumarpawanejam
    @PraveenKumarpawanejam Рік тому +11

    ప్రభుత్వం హెల్ప్ చెయ్యాలి రవి అన్నకు

  • @nareshprashanth248
    @nareshprashanth248 Рік тому +5

    టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు రా సూపర్ అన్నగారు

  • @pagillakrishna360
    @pagillakrishna360 Рік тому +11

    సూపర్ తమ్ముడు సాంగ్ బాగా పాడుతున్నవ్ సోదర

  • @chunchurajumadhiga9045
    @chunchurajumadhiga9045 Рік тому +4

    కళ కు వందనం సూపర్ బ్రో

  • @ihhcreations3068
    @ihhcreations3068 Рік тому +5

    సూపర్ అన్న పాట చాలా బాగా పాడినారు

  • @krishnamrajukummari6788
    @krishnamrajukummari6788 Рік тому

    సూపర్ అన్న గారు ఈసారి కొండ గట్టుకు వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా కొలుస్తాను

  • @NarahariPonnalahealth
    @NarahariPonnalahealth Рік тому +5

    what a talent possesed by singer of rural oriented blind star.

  • @kumaryadavkumaryadav1196
    @kumaryadavkumaryadav1196 Рік тому +9

    రవి అన్న సూపర్

  • @bhaskarbathula3653
    @bhaskarbathula3653 Рік тому +10

    నేను కొండగటులో 2 సంవత్సరాలు కింద చుసిన ఇతనే అనుకుంటున్న 💐💐🙏🙏🚩🚩

    • @folkstarstelugu
      @folkstarstelugu  Рік тому

      Thanks for your feedback 🙏

    • @alluduvara3815
      @alluduvara3815 Рік тому

      S

    • @KumarBairaveni
      @KumarBairaveni 6 місяців тому

      కొండగట్టులో ఆరు నెలల క్రితం చూసినాను

  • @praveenkumarthagaram2614
    @praveenkumarthagaram2614 Рік тому +8

    అన్న చాలా బాగా పాడారు

  • @naturalvideos1527
    @naturalvideos1527 Рік тому +1

    అన్న ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఇంకా వాళ్ళందరికీ కూడా అవకాశాలు రవళి మూవీస్ లో కూడా పడించలి ప్రభుత్వం ఆదుకోవాలి చాలా టాలెంట్ ఉంటది అన్న కని ఎవరు పట్టించుకోరు బలగం టీమ్ కి ధన్యవాదాలు

  • @మౌనంకొన్నివేలఅంతరంగప్రశ్నలకిస

    అంత గొప్ప గాయకుడికు అలా గుడి ముందు ఆడుక్కంటూ ఉండటం చాలా బాదగా ఉంది అతనికి ప్రభుత్వం ఎదైన సహాయం చెయ్యెచ్చు కదా కళ్ళు లేకపోయినా దేవుడు చక్కటి గాత్రాన్ని ఇచ్చాడు

  • @rajuchakrala7818
    @rajuchakrala7818 Рік тому +5

    సూపర్ పాట బ్రో💐🙏🤝

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 5 місяців тому

    పాపం కండ్లు లేకున్నా యెంత baga పడడు తమ్ముడు థాంక్స్

  • @megavathchantinaik4735
    @megavathchantinaik4735 Рік тому +4

    Nice singing brother superrrrr

  • @PrakashMangole-kh4ly
    @PrakashMangole-kh4ly Рік тому +5

    కళ్ళు లేనివాడికి దేవుడే దిక్కు అన్న, దేవుడు మంచివాడు కాదు, అందుకే ఇలాంటి వారిని........🙏🙏🙏🙏,😭😭😭😭😭😭😭😭

  • @Fitbodycoach
    @Fitbodycoach Рік тому

    Super ravi anna ❤

  • @y.nagendraprasadprasad3371
    @y.nagendraprasadprasad3371 Рік тому +1

    Super super brother challa baga padhutunavu anna 👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝

  • @anveshbabu202
    @anveshbabu202 Рік тому +1

    Am padinav Baya vere super👌👌👌

  • @ravikankatte1279
    @ravikankatte1279 6 місяців тому

    सुपर गाना नमस्ते रवि अण्णा

  • @SaneKarthikKumarSaneKarthik
    @SaneKarthikKumarSaneKarthik 3 місяці тому

    Super ravi anna🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻😭😭😭😭😭

  • @shanesainath2158
    @shanesainath2158 Рік тому +4

    ❤❤❤ superb anna 🎉🎉🎉

  • @pilliyashwanthyashu
    @pilliyashwanthyashu Рік тому

    Super annaya ravi annya❤️🥰🔥

  • @chintafamily4441
    @chintafamily4441 Рік тому +3

    Chalabaga padindu😊

  • @janachandraiah8414
    @janachandraiah8414 Рік тому +1

    Supar Ravi Anna

  • @dhanushyt602
    @dhanushyt602 10 місяців тому

    Super. Anna. Nuvu. Great. Singer🎤🎤🎤

  • @srivaarahi2407
    @srivaarahi2407 Рік тому +11

    మీలో ఎంతమంది టైటిల్ చూసి ఈ వీడియో జాలితో చూశారు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా వికలాంగులనో జాలితో చూడొద్దు ప్రతిభ ను చూడండి దీనిని ప్రతి వికలాంగులు కోరుకుంటారు చెరువులో చాపలు చెరువే ప్రపంచం అనుకుంటాయి వాటికి సముద్రం గురించి తెలియదు అలాగే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది లోపం శరీరానికి

  • @vengalrao3889
    @vengalrao3889 Рік тому

    అన్నా నువ్వు ఇంత మందికి తెలిసిన అంటే హనుమాన్ చేపట్టి ఆ దేవుడిని నమ్మకుంటే కాబట్టే ఇంత మంది ప్రజల మనసులను దోచుకున్నారు

  • @DasharathDarshanam-bx3qq
    @DasharathDarshanam-bx3qq Рік тому

    Multi talented...Anna🎉

  • @sathvik.vlogs.gaming
    @sathvik.vlogs.gaming Рік тому +1

    Good interview super 👌 👍 😍

  • @bandelasharathkumar2007
    @bandelasharathkumar2007 Рік тому +10

    Anna goddess Hanuman blessings on u everytime Anna

  • @sudhishnaprinci1235
    @sudhishnaprinci1235 Рік тому +1

    Chala baga paduthunnav anna

  • @davasaydav9750
    @davasaydav9750 Рік тому +2

    అబ్బాపట వని తట్టుకోలిక పోతున్నాను అన్న రవి గృడ్డి వాడానని బాధ పడకు నూవు eయిలాపుత్తపట్టడం దేవుని ఎస్టమ్ మన చాటిలో లైదు

  • @tatapudisatyanarayanasatyanara

    Super good morning 🌄🌄🌄

  • @ayrus9547
    @ayrus9547 Рік тому +2

    Starting song chala bagundhi

  • @p.narsihama.ameenpurp.ramc4441

    Super cute song 👌👌🇮🇳👌👌bro

  • @n9newstelugu59
    @n9newstelugu59 Рік тому +6

    🙏సూపర్

  • @ashokgaddam3593
    @ashokgaddam3593 Рік тому +3

    super super super nice 👍👍👍

  • @adalasrikanth2612
    @adalasrikanth2612 Рік тому +1

    Super best of luck

  • @nareshthoughts4429
    @nareshthoughts4429 Рік тому +1

    Gd singer ❤..tana ku avakashalu raavalani korukutunna

  • @loveworld2.521
    @loveworld2.521 Рік тому +3

    nice song with grate singer

  • @yedlagangadhar4496
    @yedlagangadhar4496 Рік тому +1

    Kala ku kallu lekunna chalu ni niroopinchina ravi great

  • @padaladevender8977
    @padaladevender8977 Рік тому +6

    అన్న కొండగట్టు లో ఉంటాడు

  • @musthafashaik1555
    @musthafashaik1555 Рік тому +9

    కన్ను మూసినా.....? కలం విరిచినా......? కళ దాగెనా...... కలలు ఆగెనా........?

  • @doctoryadagiri9460
    @doctoryadagiri9460 Рік тому

    ప్రతిభ ఎవ్వరి సొత్తు కాదు.
    ఏది అడ్డు రాదు.
    అనుటకు మంచి ఉదాహరణ

  • @PendhorThirupathi-gk4py
    @PendhorThirupathi-gk4py Рік тому +1

    Supar brother 👍

  • @kanakammadhu5923
    @kanakammadhu5923 Рік тому +3

    Great talent good channel

  • @sankuyadaiah1432
    @sankuyadaiah1432 Рік тому +1

    సూపర్ అన్న

  • @Manatelugubusvlog
    @Manatelugubusvlog Рік тому +2

    Ithaniki movies lo chance ivvali ... Ithani song nachhina vaallu okka like vesukoondi

  • @thamalimallikarjun5170
    @thamalimallikarjun5170 Рік тому +1

    సూపర్ తమ్ముడు

  • @mounikapunnam5882
    @mounikapunnam5882 Рік тому +1

    super ananya💖👌👌

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 Рік тому

    గొంతులో దాగున్నధ్వనులను మామూలుగాయకులు చూడలేరు.
    లోపలి దృష్టిగలవాడే నాదరూపుడైన
    దేవుణ్ణి చూడగలడేమో? హరేకృష్ణ

  • @mravi5690
    @mravi5690 Рік тому +3

    సూపర్ అన్న 🙏🙏👍🙏🙏

  • @rajeshwarialchur
    @rajeshwarialchur Рік тому +2

    Super❤❤❤❤

  • @pabbathiswamy5354
    @pabbathiswamy5354 Рік тому +2

    Super bro

  • @jadinagarajuvlogs7951
    @jadinagarajuvlogs7951 Рік тому

    Manchiga padadu so nice 👌

  • @kishorekumarrallapalli9678
    @kishorekumarrallapalli9678 Рік тому

    Good Job. God bless you ,all the best of luck in future.

  • @shivadharshan9399
    @shivadharshan9399 Рік тому

    సూపర్ సాంగ్ 🙏🙏

  • @SarithaSaritha-rc2ou
    @SarithaSaritha-rc2ou Рік тому +1

    Supar anna👌👌

  • @panugantivamshi2025
    @panugantivamshi2025 Рік тому +1

    Thanu pataanu anthoo bhadha tho manchiga padadu😊

  • @GovardhanaNagalohith-ew6wh
    @GovardhanaNagalohith-ew6wh Рік тому +1

    SupAR 👌👌

  • @yeddukirankumar6528
    @yeddukirankumar6528 8 місяців тому

    Best singer ettanu sarornagar lo chusanu

  • @vsambagowda5994
    @vsambagowda5994 Рік тому +1

    Super.singar

  • @nani-jn2sz
    @nani-jn2sz Рік тому

    Ilanti vaallanu enkarage cheyali support undaali ..

  • @chitti3727
    @chitti3727 Рік тому

    Anna super singer ❤️😍

  • @nageshmedi3060
    @nageshmedi3060 Рік тому +11

    దయచేసి ఇతని బ్యాంక్ అకౌంట్ నం సెండ్ చేయండి లేదా ఇతని ఫోన్ పే లేద గూగుల్ పే నం పెడితే బాగుండు ఎవరికి తోచిన డబ్బులు వాళ్ళు పంపుదురు

  • @d.sunithad.sunitha8429
    @d.sunithad.sunitha8429 Рік тому +1

    superga padyau anna god bless you

  • @pushpalatha6953
    @pushpalatha6953 Рік тому +1

    Sprr 🙏🙏💐

  • @bandlavenkateswarlu9538
    @bandlavenkateswarlu9538 Рік тому +1

    Super Super 👌

  • @Geethadandu6
    @Geethadandu6 Рік тому

    Anna chalabaga padav anna pata

  • @doragollarajuyadav3987
    @doragollarajuyadav3987 Рік тому

    ఇతని మేము వాళ్ళ కొండగట్టు కాడ చూశాను చాలా బాగా పాడిండు

  • @vrtelugunewschannel8690
    @vrtelugunewschannel8690 Рік тому

    Super👌👌👌singing

  • @srikanthchendu8259
    @srikanthchendu8259 Рік тому

    👌😂సు ప ర్

  • @venkateshpasunuri4056
    @venkateshpasunuri4056 Рік тому +1

    Super song annna

  • @sowjanyas4705
    @sowjanyas4705 Рік тому +1

    🎉🎉❤❤

  • @esrmudiraj996
    @esrmudiraj996 Рік тому

    Hatsaf anna🙏🙏👍

  • @SakkuSakkunayakkatroth-bz4jk

    👏👐👌👍

  • @sohamshivoham8663
    @sohamshivoham8663 Рік тому +1

    కళ్ళు నేత్ర దానం వాళ్ళు లేరా యినకి పెట్ట ఇస్తే

  • @eslavathvenkatesh9206
    @eslavathvenkatesh9206 Рік тому +1

    Super

  • @Krishna-dh2jb
    @Krishna-dh2jb Рік тому

    Kkok❤❤

  • @pothannaganimeni8871
    @pothannaganimeni8871 Рік тому +1

    Supar anna

  • @NuneRamesh-xo2ge
    @NuneRamesh-xo2ge Рік тому

    👌

  • @sudhakaryadav9624
    @sudhakaryadav9624 Рік тому +1

    Oreeeyyyy

  • @Manatelugubusvlog
    @Manatelugubusvlog Рік тому +1

    Daily nee song neekosam 10-15 times vintaaa

  • @ragamvenkateshwarlu3079
    @ragamvenkateshwarlu3079 Рік тому

    super

  • @santoshrodda3597
    @santoshrodda3597 Рік тому +5

    👌👌🙏

  • @suman-dd3sb
    @suman-dd3sb Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏👌👌👌😭😭😭

  • @snaveenreddysheelam8184
    @snaveenreddysheelam8184 Рік тому +3

    Super song

  • @SrikanthNTRJG
    @SrikanthNTRJG Рік тому +1

    Good

  • @nagulunadigadda383
    @nagulunadigadda383 Рік тому

    ❤❤❤❤❤