యుద్ధము యెహోవాదే సాంగ్ ట్రాక్//yudhamu yehovade song track.. ///lyricsin description.

Поділитися
Вставка
  • Опубліковано 21 кві 2020
  • God worship
    by CHURCH OF GOD,
    ELURU..
    Br. K. PANDU.
    యుద్ధము యెహోవాదే (4)
    రాజులు మనకెవ్వరు లేరు
    శూరులు మనకెవ్వరు లేరు (2)
    సైన్యములకు అధిపతి అయినా
    యెహోవా మన అండ ||యుద్ధము||
    వ్యాధులు మనలను పడద్రోసినా
    బాధలు మనలను కృంగదీసినా (2)
    విశ్వాసమునకు కర్త అయినా
    యేసయ్యే మన అండ ||యుద్ధము||
    ఎరికో గోడలు ముందున్నా
    ఎర్ర సముద్రము ఎదురైనా (2)
    అద్బుత దేవుడు మనకుండా
    భయమేల మనకింకా ||యుద్ధము||
    అపవాది అయిన సాతాను
    గర్జించు సింహంవలె వచ్చినా (2)
    యూదా గోత్రపు సింహమైనా
    యేసయ్య మన అండ ||యుద్ధము||

КОМЕНТАРІ •