Mallanna Reveals the Caste Calculations | QnewsHD

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025

КОМЕНТАРІ • 481

  • @prasadkalikota
    @prasadkalikota 3 місяці тому +60

    విశ్వకర్మ లో సిప్లి కాదు మల్లన్న, (శిల్పి). అనగా శిల్పాలు చెక్కే వాళ్ళు.. Rahul sipligaunj అనేది ఆయన ఇంటిపేరు, అతను నాయి బ్రహ్మణ కులానికి చెందిన వాడు.

    • @janardhand6200
      @janardhand6200 3 місяці тому +4

      half knowledge youtuber

    • @htv8044
      @htv8044 3 місяці тому

      😂😂😂❤❤

    • @vadlarajashekhar2941
      @vadlarajashekhar2941 3 місяці тому

      Yes

    • @srikanthrasamalla
      @srikanthrasamalla 3 місяці тому +3

      వట్ట కాయ గారికి ఏమీ తెలియకుండానే మాట్లాడుతారు

  • @nikkygamesr4758
    @nikkygamesr4758 3 місяці тому +87

    రిజర్వేషన్లు పూర్తిగా తొలగించాలి ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వారికి ఉద్యోగాలు ఇవాలి

    • @SridharReddyThokala
      @SridharReddyThokala 3 місяці тому +5

      Vadu kulala gurchi chepthunte miru reservation tiseyali antunnaru.

    • @saikrishnaracharla1302
      @saikrishnaracharla1302 3 місяці тому +8

      Yes, Remove cheyali reservations,

    • @svraorekha1059
      @svraorekha1059 3 місяці тому +9

      Mari enduku ra meeku EWS pettukunnaru, tesesey tappudu😅

    • @sreesumanth766
      @sreesumanth766 3 місяці тому +3

      Miku unna ancestors property kuda tiseyali

    • @SridharReddyThokala
      @SridharReddyThokala 3 місяці тому +3

      @@svraorekha1059 reservations caste based kakunta BPL status Patti aite baguntadi kada.Parents iddaru govt sector lo Job chestaru so alanti valla kids ki reservation avasaram antara

  • @koti9851
    @koti9851 3 місяці тому +56

    ముదిరాజులకి మాత్రం అన్ని రంగాల్లో చాలా అన్యాయం జరుగుతుంది

    • @sugunareddy5817
      @sugunareddy5817 3 місяці тому +2

      మల్లన్న గారు మ్మెల్సీ నా లేక యు ట్యూబర్ అర్థం కావడం లేదు

    • @Nkpg8803
      @Nkpg8803 2 місяці тому

      @@sugunareddy5817 రెండు

    • @kunalbravo4u
      @kunalbravo4u 2 місяці тому +4

      Sodara ni avedana ardham chesukoni Inka ikyata kosam suchana "hinduvuluga kalisiundham" rajakiya nayakula saardha prayojanala kosam kulalu ga vibhajinchi mosam chestunnaru.

    • @sagarvlogs-1947
      @sagarvlogs-1947 2 місяці тому

      Uppara laki kuda all bc.d valaki anyayame

    • @Compitetivetelugu
      @Compitetivetelugu 2 місяці тому +1

      BCD 24 laksh mudhiraj

  • @vijayreddy4483
    @vijayreddy4483 3 місяці тому +94

    Miru chepinatlu 90% unna Bc, sc , st la ku reservation penchali alage 6% unna general caste valaki ews tiseyali tax zero cheyali

    • @Nkpg8803
      @Nkpg8803 3 місяці тому +17

      Tax అనేది income nu బట్టి ఉంటుంది

    • @bskm5322
      @bskm5322 3 місяці тому +9

      Oc 23%

    • @Nkpg8803
      @Nkpg8803 3 місяці тому

      @@bskm5322 oc 21%, ఇందులో minarity 14%, మిగతా హిందు oc 7% మాత్రమే

    • @mekalaprabhakar9889
      @mekalaprabhakar9889 3 місяці тому +6

      lands should hand over to govt there is social justice for each group.

    • @Kalyan-jd4py
      @Kalyan-jd4py 3 місяці тому +9

      Anna caste based reservation tisesi income based pettandi.

  • @raikantinareshreddy681
    @raikantinareshreddy681 3 місяці тому +29

    Rejarvation పేరుతో తక్కువగా మార్కులు వచ్చిన వారికి వుద్యోగాలు మరీ oc లో పేదలకు ews పెట్టితే మీకు అంతా ఈర్ష్యనా

    • @demorvie
      @demorvie 3 місяці тому +2

      అది oc కూడా కది అన్ల కూడా వీళ్ళే దెంక పోతారు.
      EWS లా వీళ్ళు కూడా వస్తారు.

  • @mauryaboya787
    @mauryaboya787 3 місяці тому +13

    PDF link ivvandi Anna

  • @rameshballa2650
    @rameshballa2650 3 місяці тому +10

    మల్లన్న ఎస్ టీ ఎస్ సి oc జనాభా చెప్పలేదు స్వార్ధం ఎందుకు అందరివీ చెప్పు

  • @kattasir125
    @kattasir125 3 місяці тому +26

    చింతపండు నవీన్అన్నగారు... మా ముదిరాజులు 2428000 కాదు....
    62 00000లక్షలు కరెక్ట్

    • @AZNews999
      @AZNews999 3 місяці тому +2

      అది 2016 డేటా... అప్పటికే అంత మంది ఉంటే ఇప్పుడు చూడండి అని

    • @p28....
      @p28.... 3 місяці тому

      Appariki ippatiki m maarale

    • @ambativamshi9322
      @ambativamshi9322 3 місяці тому

      ​@@p28....Enduku matadu bro. Tappakundu ekkuva kaavachu

    • @nareshharsha1860
      @nareshharsha1860 3 місяці тому

      Yess

    • @thisisme2325
      @thisisme2325 2 місяці тому

      Telangana lo 20% only mudiraj le unnaru antava bro 😂😂😂

  • @dr.rafiauthor4810
    @dr.rafiauthor4810 2 місяці тому +1

    Hats off to you Mallanna for providing very valuable information kept secret by the governments all these days. In the same way the total caste wise population in entire country should be done by Caste census as advocated by Rahul Gandhi ji. It’s the high time the literate among the downtrodden castes must open their eyes and realise the truth and unite to fight for their rights achieve the political power as Dr Ambedkar enlightened us.
    🙏🙏

  • @ManiCM-d4y
    @ManiCM-d4y 2 місяці тому +1

    True analysis

  • @arundhathireddy6222
    @arundhathireddy6222 Місяць тому +4

    EWS Quota lo TET అర్హత సాదించాలి ఆంటే 90 మార్కులు రావాలి మల్లన్న, ఆ విషయం లో ఎటువంటి రిజర్వేషన్ లేవు, అదే బీసీ వాళ్ళ కి 75, SC ST వాళ్ళు కు 60 మర్క్స్ వస్తే సరపోతుంది.

  • @laxmanponnala007
    @laxmanponnala007 3 місяці тому +1

    Superb work mallanna👏👏👏👏

  • @madeeasy3424
    @madeeasy3424 3 місяці тому +1

    Perfect analysis ❤❤

  • @srikanthyadav4408
    @srikanthyadav4408 3 місяці тому +5

    Jai bc Jai mallanna 👌👌👌👍👍👍🤝🤝🤝🙏🙏🙏

  • @Gakr1996
    @Gakr1996 3 місяці тому +28

    నిజామాబాద్ ,వరంగల్ ,
    కరీంనగర్ జిల్లాలలో ఏ సామాజిక వర్గం ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు తీన్మార్ మల్లన్న చెప్పాలి తీన్మార్ మల్లన్న చెప్పాడు ఎందుకు అంటే ఎక్కువ మంది మున్నూరు కాపులే ఎమ్మెల్యేలు అయ్యారు

    • @gangarammettu7821
      @gangarammettu7821 3 місяці тому

      ఓసీలు ఎమ్మెల్యేలు కాలేదు బీసీలు అయ్యారని గర్వంగా చెప్పండి

    • @satishdatabrick9568
      @satishdatabrick9568 3 місяці тому

      Entha mandi total count aneedhi point

    • @satishdatabrick9568
      @satishdatabrick9568 3 місяці тому +1

      Ekkuva taxlu kattay vallay rule cheyali

    • @ps_ps593
      @ps_ps593 3 місяці тому +1

      అరేయ్ ఎక్కువ ఉంటే ఎక్కవ అవుతారు అదే కదా మనం అడిగేది 🤦‍♂️

    • @SaitrishulGuddeti
      @SaitrishulGuddeti 2 місяці тому

      I sari munnuru kapullo nunchi 3 matrame gelicharu motham mana state lo

  • @rameshguntur7183
    @rameshguntur7183 3 місяці тому +4

    Bc❤

  • @srikanthyadav9944
    @srikanthyadav9944 3 місяці тому +1

    Good job మల్లన గారు

  • @tdurga3358
    @tdurga3358 2 місяці тому +3

    కేవలం బీసీ లనే కాదు, అన్నీ కులాల లెక్కలు బయట పెట్టొచ్చుగదా.
    MLA లు ప్రజల ఆశయాల్ని,ఆశల్ని,ఆకాంక్షల్ని శాసన సభలో ప్రతిధ్వనించాలి, ప్రాతినిధ్యం వహించాలి. అంతేగానీ ఈ ఈ ఆధునిక యుగంలో ఇంకా కులాన్ని బట్టి ప్రాతినిధ్యం వహించడం ఎందుకు? ప్రజల కష్టాలు ఇబ్బందులు అవసరాలు, రాష్ట్ర ప్రగతి దేశ ప్రగతి వీటిని చర్చించడానికి కులం అవసరమా? ఏ కులం వారైనా ఇతర కులాలను ప్రాతినిధ్యం వహించ కూడదా? అన్ని కులాల్ని రిప్రజెంట్ చేయాలంటే ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? కాబట్టి చదువుకున్న వాళ్ళైనా విజ్ఞతతో ఆలోచించాలి. రాజకీయ అధికారం కోసం ప్రజల్ని ఇంకా మూర్ఖులుగా చేయకండి. కులం నిర్మూలించ మని అంబేద్కర్ గారు కోరుకున్నారు.

  • @upenderyadav8657
    @upenderyadav8657 3 місяці тому +3

    Great analysis Mallanna..
    BC la ku Seats increase cheyali

  • @Inexorable70
    @Inexorable70 2 місяці тому +3

    Hello మల్లన్న గారు....EWS వల్ల బీసీ ల నోట్లో మన్ను కొడుతున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు...ఇప్పుడు EWS lo ఇచ్చే 10% రిజర్వేషన్ వల్ల 100 పోస్ట్ లలో 10 పోస్ట్ లు వొస్తున్నాయి...ఒకవేళ మీరన్నట్టు 2% ఇస్తే 100 లో 2 వస్తాయి మిగతా 8 పోస్ట్ లు బీసీ లకు రావు...8 పోస్ట్ లలో 4 పోస్ట్ లు రిజర్వేషన్(BC,ST,SC) లు share చేసుకుంటరు,మిగతా 4 పోస్ట్ లు జనరల్ లోకి వెళ్తాయి అలాంటప్పుడు మిగిలిన 4 పోస్ట్ లలో బీసీ లకు ఎన్నోస్తాయి...27*4=108 ఆంటే ఒక్క పోస్ట్ వొస్తాది బీసీ లకు...అలాంటప్పుడు బీసీ లకు EWS వాళ్ళు ఈ విధంగా మట్టి కొడుతున్నారు చెప్పు.....జనరల్ ఆంటే అందులో ఓన్లీ OC వాళ్లే ఉండరు కదా open post లు అన్నీ కేటగిరీ వాళ్ళు వొస్తారు.....అర్థం చేసుకోండి రిజర్వేషన్ నీ ఫస్ట్....

  • @chakramytv3805
    @chakramytv3805 3 місяці тому +10

    గౌడ పద్మశాలి Bcb వస్తారు

  • @spnageshwarrao5733
    @spnageshwarrao5733 3 місяці тому +1

    Working super mallanna

  • @GujjuArun
    @GujjuArun 3 місяці тому +13

    ఎందుకు ఇలా ఉన్నది అంటే BC, SC, ST లలో ఐక్యమత్యం లేదు కాబట్టి మనలో మనకే కేటగిరీ లు వర్గాలు మనం ఎప్పుడు ఇక్కడే కొట్టుకుంటాము అంతకు మించి ఎక్కువ దూరం ఆలోచించము, కావాలంటే కామెంట్స్ లో 80 నుండి 90 శాతం చెక్ చేసుకోండి అవును మనకి అన్యాయం జరుగుతుంది అని ఒక్కడు అనడం లేదు మా కులం ఇంత మంది ఉన్నారు, మా క్యాస్ట్ ఇంతమంది ఉన్నారుమనలో వీళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చారు వాళ్ళకు తక్కువ ఇచ్చారు ఇవే ఉంటాయి, కాబట్టి ఎప్పుడు అయితే BC, SC, ST లు ఒక్కటి అవుతాయో అప్పుడు కానీ మార్పు రాదు

  • @narsimhareddy5595
    @narsimhareddy5595 2 місяці тому +11

    EWS reservations కింద ఉద్యోగాలు వచ్చిన వారు, పటేలా ఈరోజు పని ఉంది కూలికి వస్తవా మరియు దొరా ఈరోజు పని ఉంది కూలికి వస్తవా అని పిలువబడే కుటుంబంలోని పిల్లలు . ఎందుకురా బాబు EWS reservations మీద కడుపు మంటా

    • @AbcdxyzAbcd-bq8fr
      @AbcdxyzAbcd-bq8fr 2 місяці тому +1

      Mana reddys ki ews vadhu manam vunnavalame endhuku SC St valaku vunte valu develop avutharuu

    • @arrao633
      @arrao633 2 місяці тому

      @@AbcdxyzAbcd-bq8fr
      EWS RESERVATIONS పెట్టిందే పేదలకు.
      అది వద్దంటే పేదలు ఎలా డెవలప్ అవుతారు?
      అసలు కులం తో సంబందం లేకుండా పేదలకు మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి.

    • @zapthisadagodumoharam
      @zapthisadagodumoharam 2 місяці тому +1

      EWS reservation valla chala mandhi nasta potunaru meeku oo nyayam bc laku o nyama unte andhariki petali ews lekunte vurukovali talent unodiki manchi marks vachina vani thokesy thakuva marks vachina vaniki eyadam nyayama this is not fair

    • @Spjspj-s6e
      @Spjspj-s6e Місяць тому

      But EWS is misused .only rich upper castes utilising it.
      I have EWS friends having 30 acres land and rice mills.

  • @nageswarraobandaru6430
    @nageswarraobandaru6430 3 місяці тому +4

    ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు చెప్పగలరని మనవి చేయుచున్నాను

  • @OSIAN585
    @OSIAN585 3 місяці тому +6

    Great explanation Mallanna garu

  • @yashwanthakkiakkiyashwanth1030
    @yashwanthakkiakkiyashwanth1030 3 місяці тому +5

    Remove Reservations from education and Jobs if you are score good in any sector but reservations makes inequality ex: if x is a lower cast in a govt exam he scored 35 out of 100 and y is upper cast he scored 75 from this X got job but why not Y 😭

    • @Vishalkumar_h
      @Vishalkumar_h 3 місяці тому

      Rahul Gandhi will watch this video & he'll tell His assistant Revanth to increase reservation for groups other than general.

    • @sunrisershyderabadi4243
      @sunrisershyderabadi4243 3 місяці тому

      Inko 20-30 years tharuvatha Cheyochu BRO, appati varaku expect cheyyoddu

  • @MudavathRavi-q3h
    @MudavathRavi-q3h 3 місяці тому +2

    ఇన్ని రోజులు ఏం చేసినావ్ అన్న ఇప్పుడొచ్చి బీసీలు అని చెప్తున్నావ్ ఇప్పుడు యాది వచ్చినరే బీసీలు...😂😂 నిన్ను మాత్రం నమ్మరు... సారీ అన్న

  • @rajamouliduta2139
    @rajamouliduta2139 2 місяці тому

    అందరూ ఎంత మంది ఉన్నారో SC, ST, OC, BC లవి కూడా లెక్కలు చెప్పండి

  • @subbugsubramanyam7192
    @subbugsubramanyam7192 Місяць тому

    SC VARGEEKARANA JARIGINA TARVATHA AP MEGA DSC CONDUCT CHEYALI ✊✊✊✊✊✊✊

  • @soujanyasouji6112
    @soujanyasouji6112 3 місяці тому +30

    Yadav population correct ledhu

    • @p28....
      @p28.... 3 місяці тому

      Correct a chelle yadav lo bcd loni raka rakala gollalu kalipi 19 lakhs
      Bc b lo vunna kuruma gollalu okkare 6 lakhs vunnaru overall ga Milo kuruma ni kalupukuntey 25 lakhs...... Milo top 1 st place kuruma
      2 nd place arra golla

  • @LokTantrikJanataDalParty
    @LokTantrikJanataDalParty Місяць тому +2

    Jai BC

  • @rajinikanthb9854
    @rajinikanthb9854 3 місяці тому +15

    SC caste details cheppandi sir

    • @sudhakarerra
      @sudhakarerra 3 місяці тому +4

      వీడు చెప్పడు.... తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలను మోసం చేసి ఎమ్మెల్సీ అయ్యాడు..... మళ్లీ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలను మోసం చేయడానికి కొత్త డ్రామా ఆడుతుంది......

  • @lingaiahravulakollu2400
    @lingaiahravulakollu2400 3 місяці тому +17

    కుమ్మరి(శాలివాహన) వారు ఒక్క లైకు కొట్టున్రి....

  • @udmalgiddauday3767
    @udmalgiddauday3767 3 місяці тому +6

    Sc జనాభా కూడా చెప్పగలరు

  • @bhaskarbamgaram6181
    @bhaskarbamgaram6181 3 місяці тому +5

    కురుమ సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్ర లో, బి.సి జనాభా లో, కురుమ సామాజిక వర్గం అత్యధిక జనాభా వున్నారు

  • @shankarreddypadiri3375
    @shankarreddypadiri3375 3 місяці тому +1

    Country needs sincere, honest, non corrupted polticians to lead country

  • @PvtgoudRoyal
    @PvtgoudRoyal 2 місяці тому +1

    BC lu ఇంకా ఎక్కువ ఉంటారు 3.83 crores Total Telangana population మిగిలిన 2 కోట్లు ఎవరు😂 gouds, yadavas , mudiraju లు ఒకొక్కరు 40akhs పైనే ఉంటారు

  • @OSIAN585
    @OSIAN585 2 місяці тому

    Vaddera People are the first civil engineers on earth and vaddera People do construction buildings dams assemblies roads Wells and they are originally kings 👑💖

  • @Srinuvas.p
    @Srinuvas.p Місяць тому

    Anna..next 6 guarantees cheppandi..2500..free current..4k pension..etc first ...nammi congress ku vote vesharu..miru fighter...

  • @tmediatv7627
    @tmediatv7627 3 місяці тому

    ఆరె వాళ్ళ జనాభా ఎక్కువగా వుంది... సిర్పూర్ లో సుమారు 60వేలు, పరకాల లో 22వేలు, భూపాలపల్లి లో 16వేలు,హుజురాబాద్ లో 8 వేలు, నర్సంపేట లో 12వేలు, వర్ధన్నపేట లో 6వేలు, స్టేషన్ ఘనపూర్ లో 8వేలు, జనగాం లో 8వేలు, హుస్నాబాద్ లో 6వేలు, వరంగల్ పచ్చిమ లో 3వేలు వరంగల్ తూర్పు లో 3వేలు... ఇలా చాలా నియోజకవర్గాలు వున్నాయి...

  • @GadanNagaraju-xt8zo
    @GadanNagaraju-xt8zo Місяць тому +1

    Ac❤ok

  • @vinilkumar3287
    @vinilkumar3287 3 місяці тому +2

    నిజం చెప్పేది మీరే నిజం దాచేది మీరే

    • @Sankaracharya12
      @Sankaracharya12 2 місяці тому

      Vidiki poisalu kavale anthe okasari sc,st, BC ippudu.

  • @justforfun-f9o
    @justforfun-f9o 3 місяці тому +5

    Miru BC laa kosam poradandi anna mi venta mem untam ✊ atlaney EWS reservation midha kuda fight cheyandi anna charithralo nilichi potharu mahaniyudi laa.

    • @demorvie
      @demorvie 3 місяці тому +1

      చెయ్యండి. మేము కూడా చేస్తాం. ఎవడు బాతికితే వాడే కింగ్. మాకు మా 23% రిజర్వేషన్ వచ్చే దాకా దెంగుడే.

    • @Sankaracharya12
      @Sankaracharya12 2 місяці тому

      Bro niku theliyadu okappudu sc,st laku support chesindu ippudu BC laku vote bank rajakiyalu.

  • @ChinapatiYadhagi-yz1fo
    @ChinapatiYadhagi-yz1fo 3 місяці тому

    Super explanation

  • @rithvaan9213
    @rithvaan9213 3 місяці тому

    Good work .

  • @arunakarraonelavelli446
    @arunakarraonelavelli446 3 місяці тому

    నువ్వు cm అయితే bc బతుకులలో వచ్చే మార్పు ఏమి ఉండదు. నీవు బాగుపడడం తప్ప.అదే Bc, sc, st లలో ఉద్యోగం ఉన్నవారికి కాకుండా, లేనివారికి ఆ రిజర్వేషన్లు వర్తించే ఉద్యమం చేయండి. 5 years లో ఆ నిమ్న కుటుంబాలలో ఊహించని అభివృద్ధి మార్పు వస్తుంది.

  • @venkataramanayellappu3087
    @venkataramanayellappu3087 2 місяці тому

    Very nic

  • @VIJAYMODIDUTA
    @VIJAYMODIDUTA 3 місяці тому +3

    Oka AFGHANISTAN lo, pakistan lo, bangladesh lo, kashmir lo, westbengal lo, Kerala lo... Telangana annalu miru ela marchipoyaru NIZAM em chesado mimmalni.. Manam ela caste Pina matladutunnte mana opposite side unna religion vadu ela godvalu petti okkokkadini lepestadu.. We all are HINDUS... JAI SRIRAM...

  • @sanjeevareddy2619
    @sanjeevareddy2619 3 місяці тому +18

    Every entha tax pay chesthnaro adi kuda details ga cheputhey baguntadi malesha

    • @ravitejathestranger5587
      @ravitejathestranger5587 3 місяці тому +5

      Tax anedhi income batti untundi thammudu

    • @CRamesh-fg1lf
      @CRamesh-fg1lf 3 місяці тому +2

      మీ దగ్గర ఉన్న ఆస్తి, అధికారం bc లకు ఇవ్వండి, మీరు కట్టే టాక్స్ కి 3 రెట్లు కడతాం...

    • @CRamesh-fg1lf
      @CRamesh-fg1lf 3 місяці тому

      మీ దగ్గర ఉన్న ఆస్తి, అధికారం bc లకు ఇవ్వండి, మీరు కట్టే టాక్స్ కి 3 రెట్లు కడతాం...

  • @Cctvchannel-q9p
    @Cctvchannel-q9p 2 місяці тому +1

    Anna mulugu lo passbook kosam 3 months nundi thiruguthunna passbook esthaleru anna

  • @Srinivas-cj3ju
    @Srinivas-cj3ju Місяць тому

    15:39 15:41 15:42 15:42

  • @govindreddypatel2527
    @govindreddypatel2527 3 місяці тому +16

    K.C.R.SANKANAKURA
    MALLIGA

  • @OSIAN585
    @OSIAN585 2 місяці тому

    Vaddera People are the first civil engineers on earth and vaddera People are the first civil engineers on earth

  • @nagaraju-bh3nc
    @nagaraju-bh3nc 3 місяці тому +1

    Super anna

  • @AbdulKareem-fm8kz
    @AbdulKareem-fm8kz Місяць тому

    East and west india is బెస్ట్ 😂😂

  • @prasannakumar-cp8gi
    @prasannakumar-cp8gi 3 місяці тому +2

    jai mallanna

  • @noorbashadudekulamuslim8910
    @noorbashadudekulamuslim8910 2 місяці тому

    BC-B Dudekula 3,44,637 చాలా తక్కువ నిజానికి మా వాళ్ళు అందరూ బీసీ - ఈ BC-E లోకి వెళ్లిపోయారు.. అయితే అలా వెళ్లిన వాళ్లకు ఓబీసీ సెంట్రల్ రిజర్వేషన్లు వర్తించవు ఇది వాళ్లకు తెలుసో తెలీదో

  • @Lochani2012
    @Lochani2012 2 місяці тому

    జనాభా దామశాలో రిజర్వేషన్ ఇస్తే ఎంత శాతం ఉంటే తమకి దక్కాల్సిన అవకాశాలు అన్నే సీట్లు పొందుతారు. న్యాయ బద్ధంగా ఉంటుంది 1-2%శాతం ఉన్నోళ్లు మిగతా వారి అవకాశాలు ఎత్తుకుపోతున్నారు పైగా bc sc st ల రిజర్వేషన్లు గురించి ఏడుస్తున్నారు నిజానికి ప్రతీ కేటగిరి లో కోత విధించి మెరిట్ రిజర్వ్ చేశారు bcజనాభా 55% ఉంటే దానిలోసగానికి సగం కోత విధించి 27% రిజేర్వేషన్ ఇచ్చారు sc జనాభా 20% ఉంటే 5% కోత విధించి 15% రిజేర్వేషన్ ఇచ్చారు , st జనాభా 10% ఉంటే 3% కోత విధించి 7% రిజేర్వేషన్ ఇచ్చారు open కేటగిరి మెరిట్ కోటా కి 50% ఇచ్చారు దానిలో non రిజర్వడ్ 15% కోత విధించగా వచ్చిన 35 % కలపగా ఏర్పడ్డవి ఏ మధ్య బీజేపీ రూలింగ్ లో non reserved కి 10 % reservation కల్పించుకున్నారు ఉన్నది నూటికి 15 మంది అయితే 10% reservation ఏమిటి అని అడగ లేకపోయారు అధ్యయనం చేయడమే కాదు జనాభా దామశాలో అవకాశాలు కావాలని పోరాడాలి

  • @Srinivasulu_Cheerla
    @Srinivasulu_Cheerla 3 місяці тому

    Good subject
    all should know this facts

  • @OSIAN585
    @OSIAN585 2 місяці тому

    Vaddera People are the first civil engineers on earth and vaddera People do construction buildings dams assembly temple roads Wells and they are originally kings

  • @goud214
    @goud214 3 місяці тому +4

    SAY NO TO CASTS ALLA ARE HINDHUS

    • @toarise8611
      @toarise8611 3 місяці тому +1

      I unsubscribed this over action channel

  • @RamRam-ps7ez
    @RamRam-ps7ez 3 місяці тому +1

    Annaa Vishwabrahmana population 20 lakhs paine undi not 963000 anna.... Jai Vishwabrahmana 🔥🔥🔥🔥🔥

  • @shekharmadugula5898
    @shekharmadugula5898 3 місяці тому +1

    Anna pdf link evvandi anna . BC LAKU THELIYALI

  • @ravitejaravirala6237
    @ravitejaravirala6237 2 місяці тому

    Please clearly explain religion based caste system kindly

  • @venkatseelam8
    @venkatseelam8 3 місяці тому +12

    Kuruma and Yadav 30 lacks above untaru malli ga

    • @sheeploversadda524
      @sheeploversadda524 3 місяці тому +1

      30 kadhu bro 60aboveuntaru bro

    • @Nkpg8803
      @Nkpg8803 3 місяці тому

      Golla లెక్క అంటే ఇదే

    • @nareshharsha1860
      @nareshharsha1860 3 місяці тому

      Yesss

    • @Nkpg8803
      @Nkpg8803 3 місяці тому

      @@venkatseelam8 సమగ్రకుటుంబ సర్వే ప్రకారం 20 లక్షలు ఉన్నారు

    • @Madhav1806
      @Madhav1806 2 місяці тому

      Adi 2014 data, 10 yrs aipoyinddi. Appudu janalu bayapadi sagam details evvaledu. Ekkuva vunnam ani chepte kcr Schemes maku estado eyyado ani. Apartments owner kuda nenu gudiselo vuntta ani rapinchukunnadu

  • @manneparamesh2801
    @manneparamesh2801 3 місяці тому +10

    ప్రజలారా చూసి like కొట్టడం కాదు ఆలోచించి మీ నియోజక వర్గం లో BC లను ఎన్నుకోండి BC రాజ్యం కోసం పూనుకొండి జై BC

    • @ramanamurthy8999
      @ramanamurthy8999 Місяць тому

      జై sc

    • @Shravani__gouthami2409
      @Shravani__gouthami2409 Місяць тому

      మా బీసీ వాడు అయితే మాకు మంచి చేస్తాడు అని నమ్మకం లేదు

  • @gangadharpandiri2145
    @gangadharpandiri2145 3 місяці тому

    PDF pettandi link lo

  • @sureshmudiraj944
    @sureshmudiraj944 3 місяці тому

    Good mesaj

  • @maimoodgurjal2471
    @maimoodgurjal2471 3 місяці тому +2

    Pdf file pettandi anna

  • @prashanthbandaru3050
    @prashanthbandaru3050 3 місяці тому +16

    Meeru deeni meeda fight cheyali ews quota thisuveyali janaba ration prakaram reservations ivvali

    • @varunreddy8225
      @varunreddy8225 3 місяці тому +5

      చెప్పుతో కట్టాలి పేదలందరికీ రిజర్వేషన్ అందాలి

    • @suram8833
      @suram8833 3 місяці тому +2

      Reservation motham tisi veyali a loli vundadu EWS kota central government petindi Congress government kadu

    • @HAREESHREDDY-wr6dl
      @HAREESHREDDY-wr6dl 3 місяці тому +2

      Avadu em pikaledu already sc tirpu echindi

    • @HAREESHREDDY-wr6dl
      @HAREESHREDDY-wr6dl 3 місяці тому +1

      Cm kavali anukunttunadu

    • @peecharamaneeshrao
      @peecharamaneeshrao 3 місяці тому

      Ani Reversation thisiveyali

  • @sureshmudiraj944
    @sureshmudiraj944 3 місяці тому +2

    Jai mudhiraj

  • @OPT-oe5qd
    @OPT-oe5qd 2 місяці тому +1

    Mulugu lo passbook kosam 3 months nundi thiruguthunna passbook esthaleru anna... High court order unna kuda passbook evvadaniki GO thechukovalata mulugu carpenter caste valaki passbook evvara anna Telangana lo

    • @OPT-oe5qd
      @OPT-oe5qd 2 місяці тому +1

      Dharani lo meeme unna kuda passbook evvadaniki GO thechukovalata mulugu lo

  • @ramalingamramu8052
    @ramalingamramu8052 2 місяці тому

    PHC వారికి 6% రిజర్వేషన్ ఇవ్వాలి సార్ వీటిపై మీరు పోరాటం చేయండి సార్ శారీరకంగా ,కంటి చూపు లేని వారికి రిజర్వేషన్లు కావాలి సార్ ఎందుకంటే వాళ్ళు తమ పనులను తాను సొంతంగా చేసుకోలేరు.

  • @nenunapeddapalli2189
    @nenunapeddapalli2189 2 місяці тому

    దొరలు అయి ఉండి BC-Aలో ఉన్న ఎల్లాపులు ఎక్కడికి పోయిండ్రు

  • @ShyamSunder-ln9yw
    @ShyamSunder-ln9yw 3 місяці тому

    OC lo kuda caste wise chesi MLA, MP, MLC annitelo percentage evvandi, mallanna garu edi kuda koncham viral ga spread cheyandi sir

  • @sekharbabu972
    @sekharbabu972 3 місяці тому +1

    ఈ సకల జనుల సర్వే టైంలో మా పూసల కులస్తులకు చెందినటువంటి వారు కొంతమంది నామోషీగా ఫీలై మా మా కులం పేరు చెప్పలేదు కావున మా జనాభా ఎంత తక్కువగా చూపించడం జరిగింది

  • @allinonerocky8032
    @allinonerocky8032 3 місяці тому +2

    St cast gurinchi cheppandi sir

  • @Mahesh-w8b4e
    @Mahesh-w8b4e Місяць тому

    ప్రజాపాలన దరఖాస్తులో కులం,సభ్యుల వివరాలు తీసుకున్నారు కద.దాని ద్వారా ఏ కులంలో ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది గా.మల్ల కొత్తగా ఎందుకు ఈ బాగోతం....బీసీల భూములు వక్స్ చట్టం కబ్జాలు చేస్తుంటే మల్లయ్య మాత్రం వాటి గూర్చి చెప్పడం లేదు... వక్స్ చట్టంపై మాట్లాడు బీసీల భూములు పోతున్నాయ్

  • @ranjithkumar6400
    @ranjithkumar6400 3 місяці тому +39

    OC లో ఉన్న పేదలు ఎంతమంది...???
    వారికి ఇస్తున్న రిజర్వేషన్స్ ఎంత...???
    0.001% పేదలకు 10% EWS రిజర్వేషన్లా...???
    మరీ ఇంత అన్యాయమా....??? సిగ్గుమాలిన రిజర్వేషన్ ఈ EWS ...

    • @purushothamarya3610
      @purushothamarya3610 3 місяці тому

      రిజర్వేషన్ లేకుండా ఉంటే మీకు బాగుంటుంది .65 మార్కులకు జాబులు రాకుండా ఉంటాయి .అప్పుడు మీకు కరెక్ట్ గా ఉంటుంది ..

    • @suram8833
      @suram8833 3 місяці тому +10

      Reservation motham tisi veyali

    • @edigimahender1320
      @edigimahender1320 3 місяці тому +4

      Narendra Modi ki vale kavali budhi lekunta BJP ki vote vesthunanam matham ni manaku era ga vesthundu

    • @kishorekumar4783
      @kishorekumar4783 3 місяці тому +5

      Stop reservations

    • @shivasri26
      @shivasri26 3 місяці тому

      Correct.
      So reservations for OCs

  • @vishwaksenabandi7815
    @vishwaksenabandi7815 3 місяці тому +1

    Telanganalo Munnuru kapu caste highest population .if u want check as per census.

  • @BhagavanReddyK-d5s
    @BhagavanReddyK-d5s 3 місяці тому +15

    మన దేశం బాగుపడుతూనే వుంటది .. ఇంటి ఇంకా oc.. bc..sc..st ?
    United India 👍

    • @Rraw12
      @Rraw12 3 місяці тому +1

      1st బాపనోడు మారాలి,,,

    • @Rraw12
      @Rraw12 3 місяці тому

      ఈ బాపనోడు ఉన్నానాలు సమాజం బాగుపడదు,,,

    • @Rraw12
      @Rraw12 3 місяці тому +1

      ఈ బాపనోడు ఉనంతకాలం దేశాన్ని unite🎉కానివడు, వాడికి బానిసలూ కావాలి,,,,

  • @Avengers-n9u
    @Avengers-n9u 2 місяці тому +1

    BC sc st la gurinchi matldi peddodu aytadu manam itlane untam nammodu

  • @edigimahender1320
    @edigimahender1320 3 місяці тому

    Anaa good job

  • @NagarajuG-y8f
    @NagarajuG-y8f 3 місяці тому

    We are indians only first not separate by caste

  • @parvatamsatyam898
    @parvatamsatyam898 2 місяці тому

    India lo vunna wealth & Income ni equal cheyyali

  • @jaisriram420
    @jaisriram420 2 місяці тому

    కలింగ BCA నుండి OC జెసిండ్రు. మల్లన్న ( ఆంధ్రప్రదేశ్ వెల్లిపోయిండ్రని ఎట్ల అంటున్నవే. రిజర్వేష తోలగిస్తే తెలంగాన వదిలిపోయిండ్రని ఎట్ల జెప్ప బడితివే. ఏందిదీ దేవుడా'!

  • @vamshikrishna9035
    @vamshikrishna9035 3 місяці тому +3

    Population wise tax tesukovali

  • @y.r.k.prajapatimedia8968
    @y.r.k.prajapatimedia8968 Місяць тому

    కుమ్మరశాలివాహనులకు ఆన్యం జరిగింది

  • @YadagiriA-e8g
    @YadagiriA-e8g 3 місяці тому

    🎉mallanna krishnaiah 2028 target ga. Prajalanu uddaniki. Siddam. Cheyali

    • @viswanathreddy5852
      @viswanathreddy5852 3 місяці тому

      Kulalanu aadam patukone kcr CR of rupees sampadenchad epudu mallana politics be careful every one

  • @manashivam
    @manashivam 3 місяці тому

    తీన్మార్ మల్లన్న. ఫోన్ నంబర్

  • @AdvocateAravind
    @AdvocateAravind 3 місяці тому +1

    ఇది ఫేక్ మల్లయ్య గంగపుత్రు లు హైదరాబాద్ లోనే 3 లక్షల మంది ఉన్నారు...

  • @rahulreddy7173
    @rahulreddy7173 2 місяці тому +3

    ఎవరు ఎక్కువ మార్కులు సాధిస్తే వారికి జాబ్ ఇవ్వాలి అందరికి 1350 గ్రాములు బ్రెయిన్ ఉంటుంది 😂

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 3 місяці тому

    Super మల్లన్న great 👍👌❤ *☝️⁉️ఇవి ఇతరులకు నీతులు చెప్పి గోతులు తవ్వుతున్న వాళ్ళ సాకులు.. కల్చర్ ను నాశనం చేస్తూ కథలు చెబుతారు.. ఇంత కన్నా ఘోరంగా బ్రాహ్మణ వైశ్య రెడ్డి వెలమలతో పాటు అందరూ చెయ్యటం లేదా వాళ్ళను అనే దమ్ము లేదా మీకు.. ఆ రీల్స్ చూడండి ఎంత మంది ఉన్నారో అది లైఫ్ స్టయిల్ ఇది మాత్రం వికృతమా.. మన దేశంలో కులాన్ని బట్టి న్యాయం మతాన్ని బట్టి ధర్మం నడుస్తున్నవి. వాడు చేస్తే సంసారం ఇంకొకడు వ్యభిచారం. బయట దేశాలకు వెళ్ళినప్పుడు అందరూ అదే చేస్తున్నారు. ఇతరుల స్వేచ్ఛ కూడా ఆలోచించండి.జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ ❤🙏🇮🇳*

    • @raidredemption3327
      @raidredemption3327 3 місяці тому

      Jai modda

    • @SIDDHARTHA1041
      @SIDDHARTHA1041 3 місяці тому

      @@raidredemption3327 అదే పెడుతారులే సరేనా.. ఆ వెదవవా?

    • @raidredemption3327
      @raidredemption3327 3 місяці тому

      @@SIDDHARTHA1041 Okk raa hooka

  • @Vishalkumar_h
    @Vishalkumar_h 3 місяці тому

    Give it to Rahul gandhi. He'll be the most happiest person. He'll reward you. 😂

  • @parvatamsatyam898
    @parvatamsatyam898 2 місяці тому

    Individual wealth. Income ni equal cheyandi then there is no need of reservations Reservations pettindi. Ruling chesindi OC legada

  • @premlikes1252
    @premlikes1252 2 місяці тому

    Only education ki reservation isthe saripotundi, jobs ki reservation తీసివేయ్యాలి

  • @gosuanilkumar2497
    @gosuanilkumar2497 3 місяці тому +2

    Evadu anna ee kulalu pettinodu enta avamana parustunnaru manalni anna vaddu anna ee kulalu🙏🙏🙏🙏🙏only Indian Hindu. Indian muslim. Indian Christian. 🙏🙏🙏🙏

    • @GanugoGanugo
      @GanugoGanugo 2 місяці тому

      These titles were given based on jobs and a few other factors. People generally shifted from one caste to another as they changed their jobs. But later on, due to some bastards, the mechanism of changing castes froze at a certain generation. That was the main turning point in Indian caste history. As a person belonging to the OC category(reddy), even I support the idea of removing these castes. Or at least resume the mechanism to change castes based on jobs.

  • @Sriramsri-gn2hs
    @Sriramsri-gn2hs Місяць тому

    St details kuda cheppalsindi

  • @lingamkandlakoyya
    @lingamkandlakoyya Місяць тому

    ఈ లిస్టు బండి సంజయ్ కు పంపు