Sir you told some naked facts which I never knew about Telagana.Though I studied @ ZPHS Bollaram cantonment area and being Student of O U never knew about Telangana Thank-you very much sir
కమ్యూనిస్టులు మాత్రం మేమే నిజాం కు వ్యతిరేకంగా పోరాడారు అని చెప్పుకున్నారు.కానీ ఇక్కడ కూడా కమ్యూనిస్టులు ఆర్యసమాజం పాలుపంచుకున్నారు అని చెప్పలేదు.ఒక్క నల్లగొండ సూర్యాపేట లో మాత్రమే కమ్యూనిస్టులు పాలు పంచుకున్నారు.మిగతా అన్ని ప్రాంతాలలో నిజాం కు వ్యతిరేకంగా కాంగ్రెస్స్ హిందు మహాసభ ఆర్యసమాజం నిజాం కు వ్యతిరేకంగా పోరాడారు.
భారతదేశంలో విలీనమైన హైదరాబాద్ రాజ్యం(kingdom) లోని 16 జిల్లాలు: తెలంగాణా (8): ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ (తర్వాత దీన్ని వరంగల్, ఖమ్మంమెట్టుగా విభజించారు), మెదక్, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్. మరాఠ్వాడా (5): ఔరంగాబాద్, పర్భణి, నాందేడ్, బీడ్, ఉస్మానాబాద్. కర్ణాటక ప్రాంతం (3): గుల్బర్గా, బీదర్, రాయచూర్. తదుపరి హైదరాబాద్ రాజ్యం, పార్ట్"B" స్టేట్‌గా, నిజాంని "రాజ ప్రముఖ్"గా ప్రకటించారు. పార్ట్"A" స్టేట్స్ (గవర్నరుల పాలన): బ్రిటిష్ పరిపాలనలోని మద్రాస్, బొంబాయి, పశ్చిమబెంగాల్, యునైటెడ్ ప్రావిన్సెస్ (తర్వాత ఉత్తర ప్రదేశ్ అన్నారు), బీహార్, అస్సాం, ఒరిస్సా, సెంట్రల్ ప్రావిన్సెస్- బేరార్(మధ్య ప్రదేశ్ అన్నారు), తూర్పుపంజాబ్. మిగతా పార్ట్"B" స్టేట్స్ (రాజప్రముఖుల పాలన): తిరువాంకూరు-కొచిన్, మైసూరు, రాజస్థాన్ (అనేక సంస్థానాల సంఘటితం), మధ్య భారత్ (గ్వాలియర్-ఇండోర్ సమాఖ్య), "పెప్సూ(PEPSU)" (పటియాలా & తూర్పుపంజాబ్ సంస్థానాల సమాఖ్య - పటియాలా, మలేర్ కోట్ల, ఫరీద్‌కోట్, కపూర్‌థల, నభా, జీంద్), సౌరాష్ట్ర, జమ్ము-కశ్మీర్(సంస్థానం). పార్ట్"C" కేంద్ర పాలితప్రాంతములు (చీఫ్ కమిషనర్ల పాలన; అసెంబ్లీ లేదు): అజ్మేర్, హిమాచల ప్రదేశ్ (అనేక సంస్థానాల సమాఖ్య), భోపాల్(సంస్థానం), కూర్గ్(సంస్థానం), వింధ్యప్రదేశ్ (సంఘటిత సంస్థానాలు), మణిపూర్(సంస్థానం), త్రిపుర(సంస్థానం), అండమాన్ -నికోబార్ ద్వీప సమూహం, లక్షదీవుల సమూహం, ఈశాన్య సరిహద్దు ప్రాంతం (అరుణాచల ప్రదేశ్ అన్నారు). స్వాతంత్ర్యానంతర స్తితినుంచి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణగా 14 రాష్ట్రాలేర్పాటు(1956, నవంబర్ 1) చేశారు. అప్పటికి ఫ్రెంచ్ పాలిత ప్రాంతాలు , పోర్చుగీస్ పాలిత ప్రాంతాలు కూడా భారతదేశంలో చేరినాయి. పునర్వ్యవస్థీకరణలో (పార్ట్"B"స్టేట్స్ రద్దుచేసి)మొదటిరాష్ట్రం తెలంగాణతో (రాయచూరుజిల్లాలోని అలంపురం, గద్వాల తాలుకాలు- మహబూబ్‌నగర్; గుల్బర్గా లోని నారాయణపేట, గురుమఖ్తల్ తాలుకాలు -మహబూబ్‌నగర్; కొదంగల్, పర్గి -హైదరాబాద్; బీదర్ లోని నారాయణఖేడ్, జహీరాబాద్ - హైదరాబాద్), నాందేడ్‌లోని భైన్సా- ఆదిలాబాద్ కి చేర్చి, ఆదిలాబాద్‌లోని రాజురా, కిన్వట్ మహారాష్ట్ర కి మార్పిడి చేశారు), అప్పటి ఆంధ్ర రాష్ట్రం (1953, అక్టోబర్ 1న ఏర్పడింది) చేర్చి, "ఆంధ్ర ప్రదేశ్" చేశారు.
రజాకారులుగా రెడ్డిలు,రావులు లేరు,ఉంటే ఎవ్వడొ ఒక్కడు ఉండచ్చు కానీ వారు ప్రజలను చంపలేదు.రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ కూడ ఉన్నాడు,అతడిని రజాకారులు దారుణంగా చంపారు.
పాశం యాదగిరి అనే గోల్లోనోకి మల్లె పువ్వు ఇస్తె మడిచి గోచిలో పెట్టుకున్నడు అంట..... నువ్వు నీ గొల్లెక్కిరి ముచ్చట్లు....నీకు నువ్వు పెద్ద మేధావి అనుకుంటవు.....నీకు తగ్గట్టు ఆ కేతి రెడ్డి కరుణాకర్ రెడ్డి ఒకడు. నిజాం చాలా గొప్ప రాజు ఉండె నిజాం అన్ని మతాలను సమానంగా గౌరవించిండు.... నిజాం ప్రమేయం లేకుండా ఖాసిం రజ్వి లాంటి మూర్ఖులు చేసిన అరాచకం వల్ల నిజాం కి చెడ్డ పేరు వచ్చింది....నిజాం ఎంతో గొప్ప రాజు కాబట్టే అతన్ని నాటి ప్రభుత్వం రాజ్ ప్రముఖ్ ని చేసింది.....రాజ్యం పోయినంక తన స్వంత భూమిని కూడ బొక్కల దవాఖాన(NIMS Hospital) కోసం దానం ఇచ్చిన గొప్ప రాజు నిజాం....ఇండియా కి చైనా కి యుద్ధం వస్తె అప్పటి కేంద్ర ప్రభుత్వం దెగ్గర ఆయుధాలు కొనడానికి డబ్బులు లేకపోతె ఆ కాలం లో 5 టన్నుల బంగారం కేంద్ర ప్రభుత్వానికి విరాళం ఇచ్చిన గొప్ప దేశ భక్తుడు నిజాం....నిజాం కాలం చేసిన తరువాత అతని అంతిమ యాత్ర లో కొన్ని లక్షల మంది పాల్గొన్నరు నాటి కేంద్ర ప్రభుత్వం 4 రోజులు సంతాప దినాలుగా ప్రకటించి సెలవులు ఇచ్చింది...
You are great sir tq
అద్భుతమైన విషయాలు 🌷🙏🏿🌹
Good information, well explained
Good pasham sir
నిజంగా బీజేపీ కి దణ్ణం పెట్టాలి..... ఈ రోజున విమోచన దినోత్సవం చేస్తాము అనేసరికి Telangana చరిత్ర తెలుసు కుంట్టున్నాం
Goodknoweldge
Good.pasam.sar.meru.chena
Book.rayadi.thelagana.poratamguriche
Great speech sir
గుడ్ విశ్లేషణ పాశం గారు bjp ముందుకు వచ్చినందుకు2 ధన్యవాదాలు మీది మంచి విశ్లేషణతో కూడిన విశ్లేషణ 👌🚩🚩🚩🌷🌺
Sir you told some naked facts which I never knew about Telagana.Though I studied @ ZPHS Bollaram cantonment area and being Student of O U never knew about Telangana Thank-you very much sir
Greate sir
Very good sir mee book lu kavali adras uvyandi
Sir superb
❤
Namastey pasham yadagiri sir
FOR TRS PARTY IT IS ''VIROCHANA DINAM(loose motions day)
తెరాస పార్టీ కి ''విరోచన దినం " ?
Sir, meeru vote chaitanyam cheyali.
కమ్యూనిస్టులు మాత్రం మేమే నిజాం కు వ్యతిరేకంగా పోరాడారు అని చెప్పుకున్నారు.కానీ ఇక్కడ కూడా కమ్యూనిస్టులు ఆర్యసమాజం పాలుపంచుకున్నారు అని చెప్పలేదు.ఒక్క నల్లగొండ సూర్యాపేట లో మాత్రమే కమ్యూనిస్టులు పాలు పంచుకున్నారు.మిగతా అన్ని ప్రాంతాలలో నిజాం కు వ్యతిరేకంగా కాంగ్రెస్స్ హిందు మహాసభ ఆర్యసమాజం నిజాం కు వ్యతిరేకంగా పోరాడారు.
భారతదేశంలో విలీనమైన హైదరాబాద్ రాజ్యం(kingdom) లోని 16 జిల్లాలు:
తెలంగాణా (8): ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ (తర్వాత దీన్ని వరంగల్, ఖమ్మంమెట్టుగా విభజించారు), మెదక్, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్.
మరాఠ్వాడా (5): ఔరంగాబాద్, పర్భణి, నాందేడ్, బీడ్, ఉస్మానాబాద్.
కర్ణాటక ప్రాంతం (3): గుల్బర్గా, బీదర్, రాయచూర్.
తదుపరి హైదరాబాద్ రాజ్యం, పార్ట్"B" స్టేట్‌గా, నిజాంని "రాజ ప్రముఖ్"గా ప్రకటించారు.
పార్ట్"A" స్టేట్స్ (గవర్నరుల పాలన): బ్రిటిష్ పరిపాలనలోని మద్రాస్, బొంబాయి, పశ్చిమబెంగాల్, యునైటెడ్ ప్రావిన్సెస్ (తర్వాత ఉత్తర ప్రదేశ్ అన్నారు), బీహార్, అస్సాం, ఒరిస్సా, సెంట్రల్ ప్రావిన్సెస్- బేరార్(మధ్య ప్రదేశ్ అన్నారు), తూర్పుపంజాబ్.
మిగతా పార్ట్"B" స్టేట్స్ (రాజప్రముఖుల పాలన): తిరువాంకూరు-కొచిన్, మైసూరు, రాజస్థాన్ (అనేక సంస్థానాల సంఘటితం), మధ్య భారత్ (గ్వాలియర్-ఇండోర్ సమాఖ్య), "పెప్సూ(PEPSU)" (పటియాలా & తూర్పుపంజాబ్ సంస్థానాల సమాఖ్య - పటియాలా, మలేర్ కోట్ల, ఫరీద్‌కోట్, కపూర్‌థల, నభా, జీంద్), సౌరాష్ట్ర, జమ్ము-కశ్మీర్(సంస్థానం).
పార్ట్"C" కేంద్ర పాలితప్రాంతములు (చీఫ్ కమిషనర్ల పాలన; అసెంబ్లీ లేదు): అజ్మేర్, హిమాచల ప్రదేశ్ (అనేక సంస్థానాల సమాఖ్య), భోపాల్(సంస్థానం), కూర్గ్(సంస్థానం), వింధ్యప్రదేశ్ (సంఘటిత సంస్థానాలు), మణిపూర్(సంస్థానం), త్రిపుర(సంస్థానం), అండమాన్ -నికోబార్ ద్వీప సమూహం, లక్షదీవుల సమూహం, ఈశాన్య సరిహద్దు ప్రాంతం (అరుణాచల ప్రదేశ్ అన్నారు).
స్వాతంత్ర్యానంతర స్తితినుంచి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణగా 14 రాష్ట్రాలేర్పాటు(1956, నవంబర్ 1) చేశారు. అప్పటికి ఫ్రెంచ్ పాలిత ప్రాంతాలు , పోర్చుగీస్ పాలిత ప్రాంతాలు కూడా భారతదేశంలో చేరినాయి.
పునర్వ్యవస్థీకరణలో (పార్ట్"B"స్టేట్స్ రద్దుచేసి)మొదటిరాష్ట్రం తెలంగాణతో (రాయచూరుజిల్లాలోని అలంపురం, గద్వాల తాలుకాలు- మహబూబ్‌నగర్; గుల్బర్గా లోని నారాయణపేట, గురుమఖ్తల్ తాలుకాలు -మహబూబ్‌నగర్; కొదంగల్, పర్గి -హైదరాబాద్; బీదర్ లోని నారాయణఖేడ్, జహీరాబాద్ - హైదరాబాద్), నాందేడ్‌లోని భైన్సా- ఆదిలాబాద్ కి చేర్చి, ఆదిలాబాద్‌లోని రాజురా, కిన్వట్ మహారాష్ట్ర కి మార్పిడి చేశారు), అప్పటి ఆంధ్ర రాష్ట్రం (1953, అక్టోబర్ 1న ఏర్పడింది) చేర్చి, "ఆంధ్ర ప్రదేశ్" చేశారు.
Pool
పాశం యాదగిరి అన్న చెప్పే చరిత్ర గానీ...... ఇప్పుడు ఏం చేయాలి అనే అంశంపై నిజాలు తెలుసుకుందాము
🙏
కేసిఆర్ మిమ్మల్ని రాజ్యసభ కు పంపుతే వెళ్తార యాదగిరి గారు మీకు పాశం తిన్నంత సంతోషం.
Yes, 17 September bairan palli bathukamma sakshi ga vimochana dhiname
అవును , 17 సెప్టెంబర్ బైరన్ పల్లి బతుకమ్మ సాక్షిగా విమోచన దినమే
Anna Kaligotla guru chi chepaledu,
Om Jai Bharat Mathaki jai BJP Jaiho Jaiho Jaiho Jaiho Jaiho modijee Jaiho Jaiho Jaiho Jaiho Jaiho
Sep17 దినం... తెరాస కు వాంతి, విరోచనం అయ్యే టైమ్ వచ్చె సరికి MIM నుండి ఆదేశం అందుకొని సమైక్యతా దినం రాగం అందుకుంది. ఖర్మ
వీడో పిస రెడ్డి గాడు వాట్సాప్ వంకరోడు సోషల్ మీడియా సు...గాడు.
But we got freedom from Nizam. So, we can celebrate. What's wrong. This is Vimochana Vimochana dinochavam only.
ప్రజలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అమాయకులే.
So... MIM కు భయపడటం లో తెరాసా కు Khangress కు మంచి పోలికలు ఉన్నాయి. అందుకే MIM+TRS =Khangress
వి ల న్ 100/
తెలంగాణ పోరాటం లో బిజెపి ఏం పీకిందో అది చెప్పండి.
Razakaarlu muslims Ani vaalu chadda vaaru Arya samaj terroristlu bomb vesina vaaru hinduvulu kabatti mancholla? Ilanti mindset unte Ela vastadi sir sodara bhavam
hats off yadagiri garu, బి జె పి అన్నిటినీ కబ్జా పెడుతున్నారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని జనం మర్చి పోతున్నారు.
Communist luu sachharu bro vallu matladadam ledu
Sep17 దినం... తెరాస కు విరోచనం అయ్యే టైమ్ వచ్చె సరికి MIM నుండి ఆదేశం అందుకొని సమైక్యతా దినం రాగం అందుకుంది. ఖర్మ
Sir please talk wellness about Secunderabad contonmet Tamil people
Umri is not in beed dist
He is commust
ఇప్పుడు ఏం చేయమంటారు యాదగిరి గారు.
Communist and arya samaj vallu chesina arachakalu kuda chepu kada
Kaligotla guru chi chepale
రజాకార్లు గా రెడ్డీ లు , రావులు,ఉండలేదా??
Ikkada pratiokkadu poraddu rajakars and dorala meeda kulam ledu Ikkada .amayaka musilim journalist ni champaru
రజాకారులుగా రెడ్డిలు,రావులు లేరు,ఉంటే ఎవ్వడొ ఒక్కడు ఉండచ్చు కానీ వారు ప్రజలను చంపలేదు.రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ కూడ ఉన్నాడు,అతడిని రజాకారులు దారుణంగా చంపారు.
True
Rajakarula eppudu mim ga chalamani avutunnaru
Turakoniki konchan sandu estea mottam nade antadu.
Telangana aakhari,vilan తుపాకీ....,. రండు
Telangana la mim palana nadusthandi, next golisthe rajakarulla rajam nadusthadi.
Communistulanu kuda vicharinchanunde.ratrullu communistulu pagalu rajakarluprajalanu champaru.yadgiri janapadalalo clear prajalu padaru
Hindulu.kda.rvi.naryanareddy.rmachadraareddy.harutla
Kmaladhave.
villain
Janale donalura pichoda, prajalu, prajalu, ani edustavu,
పాశం యాదగిరి అనే గోల్లోనోకి మల్లె పువ్వు ఇస్తె మడిచి గోచిలో పెట్టుకున్నడు అంట..... నువ్వు నీ గొల్లెక్కిరి ముచ్చట్లు....నీకు నువ్వు పెద్ద మేధావి అనుకుంటవు.....నీకు తగ్గట్టు ఆ కేతి రెడ్డి కరుణాకర్ రెడ్డి ఒకడు.
నిజాం చాలా గొప్ప రాజు ఉండె నిజాం అన్ని మతాలను సమానంగా గౌరవించిండు.... నిజాం ప్రమేయం లేకుండా ఖాసిం రజ్వి లాంటి మూర్ఖులు చేసిన అరాచకం వల్ల నిజాం కి చెడ్డ పేరు వచ్చింది....నిజాం ఎంతో గొప్ప రాజు కాబట్టే అతన్ని నాటి ప్రభుత్వం రాజ్ ప్రముఖ్ ని చేసింది.....రాజ్యం పోయినంక తన స్వంత భూమిని కూడ బొక్కల దవాఖాన(NIMS Hospital) కోసం దానం ఇచ్చిన గొప్ప రాజు నిజాం....ఇండియా కి చైనా కి యుద్ధం వస్తె అప్పటి కేంద్ర ప్రభుత్వం దెగ్గర ఆయుధాలు కొనడానికి డబ్బులు లేకపోతె ఆ కాలం లో 5 టన్నుల బంగారం కేంద్ర ప్రభుత్వానికి విరాళం ఇచ్చిన గొప్ప దేశ భక్తుడు నిజాం....నిజాం కాలం చేసిన తరువాత అతని అంతిమ యాత్ర లో కొన్ని లక్షల మంది పాల్గొన్నరు నాటి కేంద్ర ప్రభుత్వం 4 రోజులు సంతాప దినాలుగా ప్రకటించి సెలవులు ఇచ్చింది...
అరేయ్ హౌలే గొల్లొల్లు ఏమన్నరురా బాడుకావు
Vammo nee lanti medhavulu undali mim tho and trs tho
Get well soon
@@userbayya vasthavam vinagaane gudda mandinda?
@@mohammedabdulrasheed3383 nijam king pedda vedva. History lo vaduu pedda vedava
పోలిస్ యాక్షన్ ముసుగులో ఆర్ఎస్ఎస్ మూకలు వేల మంది అమాయక ముస్లిం లను చంపలేదా.???
Bro ekkada champaru ne dhagara proof untee cheppu vallani bokkalo veddam.without proof no use
Charitha telusukooo
అప్పుడు rss తెలంగాణలో ఎక్కడుంది? చరిత్రను తప్పుగా చెప్పడం అంటె ఇదె!
Ekkada undi ra a time la RSS
So... MIM కు భయపడటం లో తెరాసా కు Khangress కు మంచి పోలికలు ఉన్నాయి. అందుకే MIM+TRS =Khangress
Sep17 దినం... తెరాస కు విరోచనం అయ్యే టైమ్ వచ్చె సరికి MIM నుండి ఆదేశం అందుకొని సమైక్యతా దినం రాగం అందుకుంది. ఖర్మ