నల్గొండ ఎంపీ ఎన్నికల్లో ధర్మభిక్షం పై 486 మంది పోటీ చేశారు. అయినా 76వేల ఆధిక్యంతో ధర్మభిక్షం గారిని గెలిపించారు. గొప్ప ఆదర్శ నాయకుడు. నేటి రాజకీయ నాయకులు ధర్మభిక్షాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
ఇంత గొప్ప మాటలు విన్నందుకు చాలా గర్వంగా ఉంది... మీరు చెప్పినట్టు నేను పుట్టుకతో కామ్యునిస్టుని కానీ ఆ పార్టీల గుర్తింపు నాకు లేదు.. చాలా పార్టీలు నన్ను గుర్తించి వారి వారి పార్టీల్లో చేరమని చాలా హంగామా చేసిన నా మనసు ఒప్పుకోవట్లేదు.. "నేను చేగువేరా కాను చందుఅజ్మీరా"
It's really amazing, Sri Pasham Yadagiri gari experience for Telangana State, we need to make some books for present and future generations. Best regards, Alwal Reddy Hyderabad India
పేరులోనే కాదు ప్రవర్తనలో ధర్మం గా వున్న మహా మనిషి , మానవత్వం మూర్తిభవించిన మనిషి , తన బిక్షం తో చాలా మంది బాగుపడ్డారు. కమ్యూనిస్టు అంటే గౌరవం వీరి వలన పెరిగింది. సూర్యపేట కు గర్వ కారణం , మా ధర్మబిక్షం .
మిత్రమా...రవి కుమార్ ప్రజా ప్రతినిధులు గన్ మెన్ ల రక్షణ పూర్తిగా లేకుండా తిరగడం ప్రభుత్వం ఒప్పుకోదు. ప్రజా ప్రతినిధి రక్షణ బాధ్యత ప్రభుత్వానిది కాబట్టి. గన్ మెన్లను వ్యక్తిగా పెట్టుకోరు కదా. గన్ మెన్లను నిరాకరిస్తే పోలీస్ శాఖ కూడా అంగీకరించదు. నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఆయన. నిజాం ప్రభువు ధర్మభిక్షం కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు దేనికి సంకేతం. ప్రమాదకర రాజకీయ ఖైదీ గా కాళ్ళకు, చేతులకు బేడీలు అంటే ఆయన పోరాటం ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవాలి. అయితే ధర్మభిక్షం గారు సీపీఐ కేంద్రంప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సమయంలో ఒక కేబినెట్ మినిస్టర్ (హోమ్ మంత్రి ఇంద్రజిత్ గుప్తా గారు తీసుకోగా) సహాయ మంత్రి పదవిని ఆఫర్ చేశారు. అప్పుడు కమ్యూనిస్టు పార్టీ దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికయిన C.P.i M.P గా ఒక మంత్రి పదవిని (సహాయ) ఆయనకు ఆఫర్ చేయగా నిరాకరించారు ధర్మభిక్షం గారు. ఆ అవకాశం చతురానన్ మిశ్రా (వ్యవసాయ శాఖ సహాయ మంత్రి) తీసుకున్నారు. కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే అనుక్షణం ఫైరవీల ఒత్తిడి ఉండి "ధర్మ"భిక్షం పేరు చెడిపోయే అవకాశం ఉన్నదని కేంద్ర మంత్రి పదవిని నిరాకరించారు. ధర్మభిక్షం గారిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తారనే సమాచారం పై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసి గట్టి రక్షణ చర్యలు చేపట్టింది. ధర్మ భిక్షం గారిని కిడ్నాప్ చేసి కేంద్ర హోమ్ మంత్రి ఇంద్రజిత్ గుప్తా ముందు తమ డిమాండ్లు అంగీకరింపజేసుకోవాలని కరుడుకట్టిన ఉగ్రవాది ప్రయత్నం విఫలమైనది. గన్ మెన్ల రక్షణ అనివార్యం అయ్యింది. మాధవరెడ్డి గారు ధర్మ భిక్షం గారిని ఎల్లప్పుడూ తన ఇంటి మనిషిగా గౌరవించేవారు. ఎంపీగా పోటీ చేసినప్పుడు డిపాజిట్ డబ్బును మాధవరెడ్డి గారే నేనే ఇస్తా, నా చేతితో డిపాజిట్ డబ్బు కడతా భిక్షం గారు అని గౌరవించేవారు. నిజాం నిరంకుశ రజాకార్ల దాష్టీకాలను, ఆయనపై రజాకార్లు ప్రయోగించిన రాక్షసత్వాన్ని, హింసాత్మక చర్యలను ప్రజల కోసం భరించిన 'మహా'నీయుడు కామ్రేడ్ ధర్మ భిక్షం గారు. ఆయన అజాతశత్రువు. రాజకీయ దురంధరుడు, దార్శనికుడు, స్థితప్రజ్ఞుడు. అందుకే భారతదేశ రాజకీయ యవనికపై తెలంగాణ కీర్తికిరీటం. తరతరాలుగా యుగయుగాలుగా వేనోళ్ళ కీర్తింపదగిన "మహా"మనీషి. పుట్టుక ఒకటే తనది...బ్రతుకంతా ప్రజలది. ధర్మభిక్షం ఉద్యమ వట వృక్షం. గీతపనివారల కల్ప వృక్షం. దేశంలో ప్రఖ్యాతి గాంచిన ఐ.ఐ.టి రామయ్య గారిని కమ్యూనిస్టుగా తీర్చిదిద్దిన గురువు ధర్మభిక్షం గారు. దేశం గర్వించదగ్గ విద్యావేత్తగా మారేందుకు మార్గదర్శి, దిక్సూచి కామ్రేడ్ ధర్మభిక్షం. 1938 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ "వందేమాతరం ఉద్యమం"లో ధర్మభిక్షం గారి పేరుకు చోటు దక్కింది. ఆయన సమున్నత రాజకీయ ఆదర్శ విలువలకు నిలువుటద్దం. ఆయనతో సాన్నిహిత్యం ఉన్నవారు ఒక రచయిత గనుక అయ్యి ఉంటే...అలా సాన్నిహిత్యం ఉన్న ప్రతీ ఒక్కరూ రాసిన పుస్తకాలను లెక్కిస్తే లక్షల పుస్తకాలు అవుతాయి. ఆయనొక సర్వస్వ విజ్ఞానం (ఎన్ సైక్లో పిడియా). ధర్మభిక్షం ప్రజల మనిషి. జోహార్లు కామ్రేడ్ ధర్మభిక్షం. అమర్ హై. K.శ్రీనివాస్. హైదరాబాద్. తేదీ 20-2-2021.
10:16 I remember that Election Day, I was 9 years old boy, the ballot paper was very big size and in my village every person was discussing on that day and making some fun on that, I was witnessed everything as election booth was just besides to my house
బొమ్మగాని ధర్మబిక్షం.. ప్రజల మనిషి.. నిశ్వార్ధంగా.. పేదలకు కుడు గూడు అడిచి వేతకు ఎదురు తిరిగి ఉద్యమించిన మహనీయుడు.. సాయుధ పోరాటం లో పాలుగోన్నాడు.. అమరహే.. ధర్మబిక్షం
1998-99 ప్రాంతంలో భువనగిరి లో మున్సిపల్ elections సన్నాహక సభలో అప్పటి home minister ఎలిమినేటి మాధవరెడ్డి , ధర్మ భిక్షం dias share చేసుకున్నారు...అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ధర్మ బిక్షం గారు విమర్శిస్తే, దానికి counter గా...మాధవరెడ్డి ..."ఆఖరికి ధర్మభిక్షం లాంటి ప్రజా నాయకుడు, communist నాయకుడు" కూడా ఫ్యూడల్ రాజకీయ నాయకుడి లాగ "gun man" ని పెట్టుకున్నాడని విమర్శించాడు... అప్పుడు నేను భువనగిరి గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాను, నన్ను drop చేయడానికి తోడుగా వచ్చిన మా నాన్న కూడా వచ్చాడు ....
CPI or CPIM fought for equality and against conversions earlier. BUT now communists are also doing appeasement politics. they are ok with islam and christianity but they have a problem with hindism. Every day they bash hindus and hinduism in the name of BJP, its led people to loose faith in communists.
Sir , nice to know. These days exaggeration is common to own / disown communities. Spilling venom on some communities have been common. But the truth is today's political leaders degraded themselves being dishonest and acting as typical brokers. So pasham kind of people using caste on every interview. Meesalu ranollukuda caste wise divide aitundru. Idi daridram.
నల్గొండ ఎంపీ ఎన్నికల్లో ధర్మభిక్షం పై 486 మంది పోటీ చేశారు. అయినా 76వేల ఆధిక్యంతో ధర్మభిక్షం గారిని గెలిపించారు. గొప్ప ఆదర్శ నాయకుడు. నేటి రాజకీయ నాయకులు ధర్మభిక్షాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
You are right brother
Anna CPI leka CPIM
CPI
Eenayakulu dobbuni maatrmay adarsamga teesukuntaru
I want to your phone nambar anna
గ్రేట్ లీడర్...ధర్మ భిక్షం గారు. 👌
Good explanation sir
ఇంత గొప్ప మాటలు విన్నందుకు చాలా గర్వంగా ఉంది...
మీరు చెప్పినట్టు నేను పుట్టుకతో కామ్యునిస్టుని కానీ ఆ పార్టీల గుర్తింపు నాకు లేదు..
చాలా పార్టీలు నన్ను గుర్తించి వారి వారి పార్టీల్లో చేరమని చాలా హంగామా చేసిన నా మనసు ఒప్పుకోవట్లేదు..
"నేను చేగువేరా కాను చందుఅజ్మీరా"
జోహార్ ధర్మ భిక్షం... జోహార్ జోహార్
జై ధర్మభిక్షం గౌడ్✊
Padam ANNA perfect on SRI BOMMAGANI DARMA BIKSHAM GOUD GARI 🙏🙏🙏🙏
It's really amazing, Sri Pasham Yadagiri gari experience for Telangana State, we need to make some books for present and future generations. Best regards, Alwal Reddy Hyderabad India
సార్ నమస్కారం....అట్టడుగు పీడిత వర్గాల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మాజీ MP &MLA కామ్రేడ్ దర్మభిక్షo గారి గురించి చాల గొప్పగ వివరించారు
జోహార్ కామ్రేడ్ ధర్మభిక్షాం గారు
Great leader. He was our MLA&MP all the time
నేటి తరాలకు ఆదర్శ నాయకుడు.పేద ప్రజలకు వారు చేసిన సేవలు అజరామరం
పేరులోనే కాదు ప్రవర్తనలో ధర్మం గా వున్న మహా మనిషి , మానవత్వం మూర్తిభవించిన మనిషి , తన బిక్షం
తో చాలా మంది బాగుపడ్డారు.
కమ్యూనిస్టు అంటే గౌరవం వీరి వలన
పెరిగింది.
సూర్యపేట కు గర్వ కారణం ,
మా ధర్మబిక్షం .
ఆ మహానుభావుడు కి నా శతకోటివందనములు
Legendary leader in Indian
మా జిల్లా నాయకుడు
మేము గెలికించుకున్న నాయకుడు
నాకింకా గుర్తు
Good Explanation 👍👍👍
చక్కటి సమాచారాన్ని తెలియజేశారు
పాశం యాదగిరి గారు
Great leader, I have casted my first vote in life to him in Parliament elections....
Meru luck sir GREAT LEADER KU ME FIRST VOTE ,IPPUDU UNNA YE LEADER KU VOTE VESINA WEST
Glad to hear about him sir . He is my fan from now.
నేటి నాయకులు ధర్మబిక్షం లాగా బ్రతకగలరా
Thank you sir chala chepparu🙏🙏🙏
Great leader.
Baga cheparu sir e tharam variki elanti poratayodula gurinchi swardam lekunda chepatam meke chelindi
Pasham Yadagiri Garu intellectual
మిత్రమా...రవి కుమార్ ప్రజా ప్రతినిధులు గన్ మెన్ ల రక్షణ పూర్తిగా లేకుండా తిరగడం ప్రభుత్వం ఒప్పుకోదు. ప్రజా ప్రతినిధి రక్షణ బాధ్యత ప్రభుత్వానిది కాబట్టి. గన్ మెన్లను వ్యక్తిగా పెట్టుకోరు కదా. గన్ మెన్లను నిరాకరిస్తే పోలీస్ శాఖ కూడా అంగీకరించదు. నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఆయన. నిజాం ప్రభువు ధర్మభిక్షం కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు దేనికి సంకేతం. ప్రమాదకర రాజకీయ ఖైదీ గా కాళ్ళకు, చేతులకు బేడీలు అంటే ఆయన పోరాటం ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవాలి. అయితే ధర్మభిక్షం గారు సీపీఐ కేంద్రంప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సమయంలో ఒక కేబినెట్ మినిస్టర్ (హోమ్ మంత్రి ఇంద్రజిత్ గుప్తా గారు తీసుకోగా) సహాయ మంత్రి పదవిని ఆఫర్ చేశారు. అప్పుడు కమ్యూనిస్టు పార్టీ దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికయిన C.P.i M.P గా ఒక మంత్రి పదవిని (సహాయ) ఆయనకు ఆఫర్ చేయగా నిరాకరించారు ధర్మభిక్షం గారు. ఆ అవకాశం చతురానన్ మిశ్రా (వ్యవసాయ శాఖ సహాయ మంత్రి) తీసుకున్నారు.
కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే అనుక్షణం ఫైరవీల ఒత్తిడి ఉండి "ధర్మ"భిక్షం పేరు చెడిపోయే అవకాశం ఉన్నదని కేంద్ర మంత్రి పదవిని నిరాకరించారు. ధర్మభిక్షం గారిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తారనే సమాచారం పై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసి గట్టి రక్షణ చర్యలు చేపట్టింది. ధర్మ భిక్షం గారిని కిడ్నాప్ చేసి కేంద్ర హోమ్ మంత్రి ఇంద్రజిత్ గుప్తా ముందు తమ డిమాండ్లు అంగీకరింపజేసుకోవాలని కరుడుకట్టిన ఉగ్రవాది ప్రయత్నం విఫలమైనది. గన్ మెన్ల రక్షణ అనివార్యం అయ్యింది. మాధవరెడ్డి గారు ధర్మ భిక్షం గారిని ఎల్లప్పుడూ తన ఇంటి మనిషిగా గౌరవించేవారు. ఎంపీగా పోటీ చేసినప్పుడు డిపాజిట్ డబ్బును మాధవరెడ్డి గారే నేనే ఇస్తా, నా చేతితో డిపాజిట్ డబ్బు కడతా భిక్షం గారు అని గౌరవించేవారు. నిజాం నిరంకుశ రజాకార్ల దాష్టీకాలను, ఆయనపై రజాకార్లు ప్రయోగించిన రాక్షసత్వాన్ని, హింసాత్మక చర్యలను ప్రజల కోసం భరించిన 'మహా'నీయుడు కామ్రేడ్ ధర్మ భిక్షం గారు.
ఆయన అజాతశత్రువు. రాజకీయ దురంధరుడు, దార్శనికుడు, స్థితప్రజ్ఞుడు.
అందుకే భారతదేశ రాజకీయ యవనికపై తెలంగాణ కీర్తికిరీటం. తరతరాలుగా యుగయుగాలుగా
వేనోళ్ళ కీర్తింపదగిన "మహా"మనీషి. పుట్టుక ఒకటే తనది...బ్రతుకంతా ప్రజలది. ధర్మభిక్షం ఉద్యమ వట వృక్షం. గీతపనివారల కల్ప వృక్షం. దేశంలో ప్రఖ్యాతి గాంచిన ఐ.ఐ.టి రామయ్య గారిని కమ్యూనిస్టుగా తీర్చిదిద్దిన గురువు ధర్మభిక్షం గారు. దేశం గర్వించదగ్గ విద్యావేత్తగా మారేందుకు మార్గదర్శి, దిక్సూచి కామ్రేడ్ ధర్మభిక్షం. 1938 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ "వందేమాతరం ఉద్యమం"లో ధర్మభిక్షం గారి పేరుకు చోటు దక్కింది. ఆయన సమున్నత రాజకీయ ఆదర్శ విలువలకు నిలువుటద్దం. ఆయనతో సాన్నిహిత్యం ఉన్నవారు ఒక రచయిత గనుక అయ్యి ఉంటే...అలా సాన్నిహిత్యం ఉన్న ప్రతీ ఒక్కరూ రాసిన పుస్తకాలను లెక్కిస్తే లక్షల పుస్తకాలు అవుతాయి. ఆయనొక సర్వస్వ విజ్ఞానం (ఎన్ సైక్లో పిడియా). ధర్మభిక్షం ప్రజల మనిషి. జోహార్లు కామ్రేడ్ ధర్మభిక్షం.
అమర్ హై.
K.శ్రీనివాస్.
హైదరాబాద్.
తేదీ 20-2-2021.
Excellent comred....
నిస్వార్ధనాయకుడు...మహానుభావుడు
ధర్మబిక్షం గారి గురించి తెలుసుకోడానికి ఏమైనా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా చెప్పగలరు 🙏
Kommapalli Venkat goud writer one book undiii
10:16 I remember that Election Day, I was 9 years old boy, the ballot paper was very big size and in my village every person was discussing on that day and making some fun on that, I was witnessed everything as election booth was just besides to my house
జోహార్ జోహార్... ధర్మ బిక్షం గౌడ్ 🎉
Kula thokalu pedithe athani asayalanu avamaninchinattu
కమ్యూనిస్ట్ గా ఉండాలి అంటే, ధైర్యం ఉండాలి... దేవుడు లేదు అని జీవించే గొప్ప ఆత్మ గౌరవం ఉన్న వాళ్ళు
Excellent message sir
కళ్ళు గీత కార్మిక సంగాన్ని ఏర్పాటు చేసిన గొప్ప నాయకులు .జోహార్ ధర్మభిక్షం గౌడ్
Good and useful information....
Super sir 🙏🙏🙏🙏🙏👍
Pasham Yadagiri sir great message🙏🙏🙏
Super,sir,chalavisavaluchepar
గొప్ప నాయకుడు ధర్మభిక్షం గారు
Goodknoweldge
You are great Sir
ధర్మ బిక్షం గారు సీపీఎం అనుకుంటాను సర్!
Johar DHARMA BIXAM
Thank you🙏
Johar.sir
Nallagonda legends DharmaBhiksham and Narra Raghavareddy
Great man
Darmabeksham 🙏 Great
Maa జిల్లా maa darmabeksham
Sir Yadagiri sir meeru grate sir
That's is ... . ధర్మ బిక్షం
Yadagiri SIR Maaya Mahindra gari gurinch oka vedio cheyandi
Same as somnath who is speaker of India upa1
Meeru government lo undali
జోహర్ కామ్రేడ్ దిగ్గజం ధర్మ బిక్చం
#Nalagonda ku హీరో Darma biksham goud@@√√√√√
బొమ్మగాని ధర్మబిక్షం.. ప్రజల మనిషి.. నిశ్వార్ధంగా.. పేదలకు కుడు గూడు అడిచి వేతకు ఎదురు తిరిగి ఉద్యమించిన మహనీయుడు.. సాయుధ పోరాటం లో పాలుగోన్నాడు.. అమరహే.. ధర్మబిక్షం
👏👏👏
🙏🙏😊
Pasham garu manchi vishleshanatho mammalni educate chesthunnaduku chala 🙏🙏🙏🙏
Mahanubhavulaku vandanam
Mp ga 480 mandi namineshan vesinaru sar
Really dharma biksham is a great person. He lived as simple as poor but done great things.
Thank you sir good information. But now govt. May put a you anti India Government
1998-99 ప్రాంతంలో భువనగిరి లో మున్సిపల్ elections సన్నాహక సభలో అప్పటి home minister ఎలిమినేటి మాధవరెడ్డి , ధర్మ భిక్షం dias share చేసుకున్నారు...అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ధర్మ బిక్షం గారు విమర్శిస్తే, దానికి counter గా...మాధవరెడ్డి ..."ఆఖరికి ధర్మభిక్షం లాంటి ప్రజా నాయకుడు, communist నాయకుడు" కూడా ఫ్యూడల్ రాజకీయ నాయకుడి లాగ "gun man" ని పెట్టుకున్నాడని విమర్శించాడు...
అప్పుడు నేను భువనగిరి గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాను, నన్ను drop చేయడానికి తోడుగా వచ్చిన మా నాన్న కూడా వచ్చాడు ....
Super sir🙏🙏
Great leader
🙏🙏
480 పై మంది నామినేస్ వేసినారు
గొప్ప నాయకుడు
Save Bengal Hindus
కుటుంబం>ముఠా>మఠం>మతం
Sir meeru rasina books naku kavali ekkada vuntayu miru telapandi
Telangana Legend
గుమ్మడి నరసయ్య గారు కూడా సారు.
a mp illu tirumala hills dsnr la untadi
Good leader Comrade Dharmabiksham
Jai Dharma Biksham goud jai
Johar Johar dharmabiksham
Bhahumukaprajnasali sri darmabhikshamu .ex mp. 2) kemadanna 3) ke kristnamurty. 4) gowthulatchanna 5) anganibhagavantharao gowds lalo goppavaru.
ప్రపంచ దేశాలలొ శ్రమ విభజన జరిగితె బారతదేశంలొ కుల విబజన జరిగింది అందుకె శ్రమవిభజనకు మార్క్యూ జాని అన్వయంప జె
సెతె కులవిభజనకు అంబెదకరిజాని ఐనవయింప జెయాలి కాకెలి సైమన్
సార్ మీరు రాసిన లేదా చదివిన పుస్తకాలు ఉంటే చెప్పండి
CPI or CPIM fought for equality and against conversions earlier. BUT now communists are also doing appeasement politics.
they are ok with islam and christianity but they have a problem with hindism. Every day they bash hindus and hinduism in the name of BJP, its led people to loose faith in communists.
All isms... Failed....only ahimsa... Thappa.... So nivi theories... Only
నేను ఆ మహానుబావుడి తొ కాలిసి బోజ నం చేయడ 0 కాలి సి తిరిగ డం నా ఆ దురు ష్ట O
Ediga changed name gouds
CPI LEZEND LEADER
CPI leka CPIM
CPI
సి.పి.ఐ లో ఉన్నాడు
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
ఇలాంటి వారినే మేధావి అని అంటారు.....
Kalthi kallu mari
.
Yeena Dharma Bhiksham gurinchi kallatho choosinattu chebutunnadu, andulo konni kattu kathalu, konta exaggeration vundi..Dharma Bhiksham swanta vooredo telusa? Ramschandra Reddy, Ravi Narayaba Reddy iddaroo maa taatalu.
Sir , nice to know. These days exaggeration is common to own / disown communities.
Spilling venom on some communities have been common.
But the truth is today's political leaders degraded themselves being dishonest and acting as typical brokers.
So pasham kind of people using caste on every interview.
Meesalu ranollukuda caste wise divide aitundru. Idi daridram.
rey me thata la gurinchi gopapag chepaledhani feel ayithunavara..nuv nee caste feeling gudhalo petuko
Maa intiki daggaralo vaari illu chala manchi vyakthi
Great leader 🙏
Great leader