CM KCR దేనికి లొంగుతాడు? బలాలు, బలహీనతలు చెప్పిన Pasam Yadagiri | Telugu Popular TV

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • CM KCR దేనికి లొంగుతాడు? బలాలు, బలహీనతలు చెప్పిన Pasam Yadagiri | Telugu Popular TV
    For More Updates :
    ☛Subscribe to our UA-cam Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.co...

КОМЕНТАРІ • 206

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 3 роки тому +6

    కెసిఆర్ కుట్రలకు, మందిని మాయ జేసుడు, తమ్మిని బమ్మిని జేసుడు, నమ్మినోన్ని నట్టేటముంచుడు , బందువులకు, తన బూట్లు నాకినోళ్లను ఎన్ని తప్పులు జేసిన తన పవర్ ఉపయోగించి కాపాడుడు, లేనిది ఉన్నట్టు లేదా వస్తున్నట్టు ప్రజలను బేవకూఫ్ జేసుడు, అందమైన అబద్దాలు జెప్పుడు, ఎవడన్నా స్వశక్తి తోటి పైకి వచ్చిన, లేదా ఏదైనా గొప్ప పని జేసిన తన గొప్పతనంగా చెప్పుకోవడం, నమ్మించి మోసం చెయ్యడం లేదా నమ్మినోన్ని పిచ్చివాళ్ళను చెయ్యడం, తనపై ఎన్ని విమర్శలు వచ్చిన, దున్నపోతు పైన వాన పడితే ఎట్లా చలించదో అదేవిధంగా ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా ఉంటాడు,, విపరీతమైన డబ్బు ఆస్తుల పిచ్చి,,ముఖ్యంగా ప్రజలతో అన్ టచబుల్, అసలు ప్రజలను ఏ రకంగా కూడా కలవడు దగ్గరికి రానివ్వడు, దొరనన్న అహంకారం, TRS పార్టీ కి నేనే ఓనర్ అన్న అహంభావం,ప్రజలారా కెసిఆర్ లలిత కలల గురించి రాస్తే రామాయణం, చెబితే భారతం అయితది,, ఏక్ నెంబర్ బడా చోర్..తెలంగాణ ఉద్యమం షురూ అయిన దగ్గరి నుండి చూస్తున్న.🙄🙄🙄👺👺👺👹👹👹👹😡😡😡🙊🙊.. రైట్,జై భారత్ జై జవాన్ జై కిసాన్, జై అంబేద్కర్..✊️✊️👏👏

  • @b.krishnarao4913
    @b.krishnarao4913 3 роки тому +4

    కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాశం యాదగిరి సార్ గారు మంత్రి కావడం వందకు వందశాతం నిజం

    • @sathyasagar6409
      @sathyasagar6409 3 роки тому

      Krkt chepinav anta congress a chesindi kcr di emledu anatu cheptundu congress anta cheya galgite asalu udyamam endukochindu anta mandi enduku balidanam chesevaru motham udyama charithra ne tappu dova pattisthunru kontha mandi valla swartham prayojanala kosam

  • @donastro7639
    @donastro7639 3 роки тому +2

    Sir good knowledge person sir please preserve his all ideas for upcoming polical students sir can I meet u sir

  • @venkatram1221
    @venkatram1221 3 роки тому +1

    Very good information 🙏

  • @vippartis
    @vippartis 3 роки тому +2

    It is a great analysis. This journalist is very knowledgeable with great memory. He is a valuable asset to the society for giving guidence.

  • @sridherraj4304
    @sridherraj4304 3 роки тому

    Good narration...meeru manchi vakta, jnani...Mali Dasha udyamam meedha oka book rayandi sir....

  • @vasuvipparla758
    @vasuvipparla758 3 роки тому

    Best analsis sir

  • @naggeshwarmedavarapu1972
    @naggeshwarmedavarapu1972 3 роки тому

    Bagachepparu sir great 🙏

  • @srinivasareddyinturi1986
    @srinivasareddyinturi1986 3 роки тому

    Excellent analysis

  • @biharilaltiwari4323
    @biharilaltiwari4323 3 роки тому +1

    KCR IS THE MOST INTELIGENT CHIF MINISTER IN INDIA.✌️✌️

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 роки тому

    Excellent analysis report ...hats off guruji...

  • @navednaved7656
    @navednaved7656 3 роки тому

    Iam from cherial

  • @RachalaMedia
    @RachalaMedia 3 роки тому +10

    ఎందరో మహానుభావులు. ఆట మద్యలో అరటిపండులా KCR credit కొట్టేసాడు.

  • @javavideosfromharsha4207
    @javavideosfromharsha4207 3 роки тому +3

    Avunanaa kadanna kcr strategy chala use ayindi Telangana ravtanki

  • @bhanupbn9089
    @bhanupbn9089 3 роки тому

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి గురించి చాల క్లుప్తంగా ఈవరించారు ....ధన్యవాదాలు పాశం యాదగిరి గారు

  • @makthalayadagiri1640
    @makthalayadagiri1640 3 роки тому

    Little brother (

  • @deepakguda6368
    @deepakguda6368 3 роки тому +1

    Not agreed with this interview , Gandhi Garu independent vachinappudu alagea chesada ... Alagea undhi

  • @nanimatcha
    @nanimatcha Місяць тому

    Hatavo andra anari ippudu maths eanti

  • @RemixRangaRao
    @RemixRangaRao 3 роки тому +2

    Shunta nuv medhavi cheshnar mala vadu oka shunta gamarindu

  • @bodashankar3073
    @bodashankar3073 3 роки тому

    Lajadka

  • @RemixRangaRao
    @RemixRangaRao 3 роки тому +1

    Chor KCR KTR and family.

  • @vamshavardhanrao2025
    @vamshavardhanrao2025 3 роки тому +1

    At onetime KCR Chamcha now no post in the government today he is Anti

    • @girishm6335
      @girishm6335 3 роки тому +1

      may irrelevant comment
      say no to Christian missionaries conversion be careful they ask to come to church invited by your friend and brain wash you later you converted to Christian. tell you family and friends neighbors...my friend is the victim he invited me to church. sorry for true Christians but few pastors are doing.
      Only teenage students (18--27)are target be careful

  • @sarabhai1145
    @sarabhai1145 3 роки тому

    Meeru thovvina gothilo merre padddaru

  • @parameshwargundeti9859
    @parameshwargundeti9859 3 роки тому +102

    సార్ ...నమస్తే.... మీరు ఇలా చురుకుగా మంచి జ్ఞాపకశక్తి తో ఉన్నప్పుడే తెలంగాణ తుది దశ మలిదశ లపై ఒక పుస్తకం రాయించండి సార్....భావితరాలకు గొప్ప బహుమతిని ఇచ్చినవా‌రు అవుతారు సార్...

    • @srinivasreddy5117
      @srinivasreddy5117 2 роки тому +1

      ) lo llp

    • @yeleswarapurksai508
      @yeleswarapurksai508 2 роки тому +2

      Please write a detailed book on telengana agitation and thousand oodala marri. Present generation became blind about our great heroes.

    • @SamalaLatha-q5j
      @SamalaLatha-q5j 3 місяці тому +1

      ❤SIR, MARU CHALA VISHAYALU TELEPARU.TQ. SIR DAYACHESI MU❤NDHU THARALAKU BOOKS DWARA TELUPAGALARU ANI AASHISTHUNAAMU

    • @shyamsunderreddy9432
      @shyamsunderreddy9432 4 дні тому

      😊

  • @SrinaniSrinani-lq7gp
    @SrinaniSrinani-lq7gp 3 роки тому +10

    Kala గర్భం కలిసిన సామెతలను గాలం వేసి గుంజినట్టు.....super sir,🙏🙏🙏🙏👍

  • @vijayalaxmi50
    @vijayalaxmi50 3 роки тому +29

    Meeru chesey analysis lo chala sastreeyata vuntundi meeru telangana Animutyam

    • @girishm6335
      @girishm6335 3 роки тому +4

      may irrelevant comment
      say no to Christian missionaries conversion be careful they ask to come to church invited by your friend and brain wash you later you converted to Christian. tell you family and friends neighbors...my friend is the victim he invited me to church. sorry for true Christians but few pastors are doing.
      Only teenage students (18--27)are target be careful

  • @prathap2712
    @prathap2712 3 роки тому +33

    యాంకర్ సైలెంట్ గా ఉన్నప్పుడు ఇంటర్వ్యు బాగుంది..

  • @gopalakrishnamurthy7630
    @gopalakrishnamurthy7630 3 роки тому +52

    తెలంగాణా మేధావి.

    • @girishm6335
      @girishm6335 3 роки тому +4

      may irrelevant comment
      say no to Christian missionaries conversion be careful they ask to come to church invited by your friend and brain wash you later you converted to Christian. tell you family and friends neighbors...my friend is the victim he invited me to church. sorry for true Christians but few pastors are doing.
      Only teenage students (18--27)are target be careful

    • @kurrarameshbaburameshbabu1006
      @kurrarameshbaburameshbabu1006 3 роки тому +1

      @@girishm6335 స్వేచ్ఛ}

    • @madhusudhan2269
      @madhusudhan2269 3 роки тому

      @@girishm6335 Sada, .

  • @udayjohn5623
    @udayjohn5623 3 роки тому +2

    Avnaaa....6 months pandukunte party ni nadipiyyaleru Ayya....🙏🙏...andariki telusu KCR Valla Telangana ochindhi ani...!!

  • @madhusudhanreddypylla8932
    @madhusudhanreddypylla8932 3 місяці тому +1

    వ్యతిరేక మనిషి k. C. R గొప్ప తనం గురించి చెప్పలేరు

  • @_RajuRathod
    @_RajuRathod 3 роки тому +11

    సార్ మొత్తానికి కాంగ్రెస్ లో కలపడానికి kcr సిద్ధంగా ఉండే అన్నమాట..... కానీ ఈ కాంగ్రెస్ నాయకులే ద్రోహులు

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 3 роки тому

    మొత్తానికి అటు పార్టీని కాంగ్రెస్ లో కలవడానికి కేసీఆర్ ముందుకొస్తే అడ్డుకున్నది తెలంగాణ కాంగ్రెస్ నేతలైతే, ఇటు వైస్సార్ మరణానంతరం 150 మంది ఎమ్మెల్యేలు కలిసికట్టుగా జగన్ నే సీఎం చెయ్యాలి అని మెమోరాండం సోనియకిస్తే అలా కూడదు అని అడ్డుకున్నదీ తెలంగాణ కాంగ్రెస్ నేతలే. వెరసి రెండుచోట్లా కాంగ్రెస్ మట్టికొట్టుకుపోయింది. ఒకవేళ ఆనాడు జగన్ సీఎం అయిఉండుంటే రాష్ట్రం ఇలా అసాధారణ రీతిలో విడిపోయి ఉండేది కాదు. అతని టైమ్ లో కోస్తా ప్రాంతంలో చేయగలిగిన అభివృద్ధి అంతా చేసేసి ఉండేవాడు....మరి సోనియా గాంధీకి బుద్దొచ్చిందా లేదా?

  • @VMKTeluguBrain
    @VMKTeluguBrain 3 роки тому +7

    Kcr kakunda vere vallu ravoddani evaraina addukkunnara, meere tevalsindi

  • @raj954
    @raj954 3 роки тому +8

    Ha haa even though this sir saying in negative tone, It shows, KCR strategy and implementation based on situations, when to lower and when to raise. Ultimately bringing Telangana state ..

  • @devakireddyslawnsocial
    @devakireddyslawnsocial 3 роки тому +1

    Enni cheppina waste ..kcr ni niyantha la chesaaru chuddaamu inka enni jarugutaayo malli inko udyamam rawali but etela lanti varu kadu etela kotlaki sampadinchaadu, vaaniki padavi adikaram kawali prajala welfare kante kuda,telangana lo ikkada leaders farm houselu banglaalu bank balance lu camp officelatho enjoying the life prajala etu pothe enti? inka prajale niryam chesukowali valla bagogulu

  • @venkatswamy4049
    @venkatswamy4049 11 місяців тому

    మీరు చెప్పేది అక్షర సత్యం సార్! తేనె కంటే తియ్యనిది తెలుగు భాషా అది ఒంట బట్టించు కున్నాడు.అదే ఆయన ఆయుధము ప్రజలకు అర్థ మయ్యెటట్లూ విడమర్చి ప్రసంగిస్థాడు.

  • @shrujannkumar456
    @shrujannkumar456 3 роки тому +1

    ఇప్పుడు పరిమణాత్మక మార్పు ఈటెల రాజేందర్ వల్ల గుణాత్మకమైన మార్పు జరిగింది ఇప్పుడు కోత్తచరిత్ర తెలంగాణ రాష్ట్ర చరిత్ర గా మారుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.మీక కృతజ్ఞతలు 🙏🏻 తెలియజేస్తున్నాం పాశం యాదగిరి సార్.

  • @shrujannkumar456
    @shrujannkumar456 3 роки тому +1

    పాశం యాదగిరి సార్ మీరు పుస్తకం వ్రాయండి అది మార్గనిర్దేశనం గా కూ ముందు తరాలకు అందించటానికి ఉపయోగపడుతుంది.

  • @venkatswamy4049
    @venkatswamy4049 11 місяців тому

    సార్ ఇంత నాలెడ్జి ఉన్న మీరు తెల్లంగాణ ఉద్యమ లీడర్ గా యెందుకు ఉండలేక పోయారు? KCR కే ఆ ఛాన్స్ యెందుకు ఇచ్చారు మీరె యెందుకు ఉండలేక పోయారు

  • @surendergoud6854
    @surendergoud6854 3 роки тому +1

    బలమైన బీసీ సమాజంలో దేవేందర్ గౌడ్ తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించింది ఈటల రాజేందర్ గారు
    పూలే అంబేద్కర్ వాదిగా గుర్తింపు ఉన్న నాయకుడు ఈటల గారు
    తెలంగాణ రాష్ట్ర సమితి లో నంబర్ 2 ఉన్న వ్యక్తిని జిరో చేయడం ఆ నైతిక చర్య
    బీజేపీ లో చేరిక అనేది తనను తాను రక్షించుకోవడానికి మరియు కేసీఆర్ పైన యుద్ధానికి సన్నద్ధం చేసుకోవడం
    బిజెపి బ్రాహ్మణుల పార్టీ నుండి BC, SC ST ల పార్టీ మారబోతుంది
    బండి సంజయ్ ,అరవింద్ గారు ,వివేక్ వెంకటస్వామి ,రవికూమర్ నాయక్
    మరియు ఇప్పుడు ఈటల రాజేందర్ గారు
    కెసిఆర్ గారి పతనం ఈటెల గారి విజయకేతనం కాయం
    బీసీ సంఘాలు సంపూర్ణ మద్దతు ఈటెల గారికి ఇవ్వాల్సిందే
    బిజెపి ఈటెల గారి శక్తి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవాలి ఇది బండి సంజయ్ కి రెట్టింపు బలాన్ని చేకూరుస్తుంది
    ప్రజలు తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దొర కావాలా
    లేదా
    బడుగు బలహీనవర్గాల సంబంధించిన నాయకులు కావాలా
    మనకు వ్యక్తిగత సిద్ధాంతాలు కాదు ఇప్పుడు గెలవడమే ప్రధాన అజెండా
    నిధులు లేవు, నియామకాలు లేవు, నీరు లేవు
    ఇంతవరకు D.S.C , Group 1 Group 2 Group 3 లేవు
    తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉన్న యువకులు ఉద్యోగాలు లేక ఈ రోజు 40 సంవత్సరాలు దాటి ఉపాది కూలిలుగా మిగిలీపోయారు...
    కెసిఆర్ ఇచ్చే సంక్షేమ పథకాలు ఓటు బ్యాంకు కోసం మరియు బానిసలుగా తయారు చేయడం కోసం మాత్రమే
    తెలంగాణ రాష్ట్రంలో విద్య , న్యాయం మరియు వైద్య రెండు కూడా సర్వనాశనం అయిపోయాయి
    ఈటెల గారికి జరిగిన విషయంలో టిఆర్ఎస్ పార్టీలో పనిచేసే నిజమైన కార్యకర్తలకు ఎలాంటి భవిష్యత్ ఉండదు
    తెలంగాణ రాష్ట్రంలో చదువు చెప్పే వాడికి, చదువు నేర్చుకునేవారికి విలువ లేకుండా అయిపోయింది
    తెలంగాణ రాష్ట్రంలో మందు తాగే వారికి మరియు మందు అమ్మే వాడికి మాత్రమే విలువ ఉంది
    విద్య ,వైద్య,న్యాయం మొత్తం మాఫియా వ్యవస్థ నడుస్తుంది
    తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది బడుగు బలహీన వర్గాల కోసం వారి జీవితంలో మార్పు కోసం వారి నాయకుడిగా ఎదగడానికి కోసం
    ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో IAS and IPS బడుగు బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నారు
    పోలీస్ ,విద్య ,వైద్య, న్యాయ రెవెన్యూ, ఐటి రంగాలలో బడుగు బలహీన వర్గాల ఎంతమంది ఉన్నారు
    కోవిడ్ పరీక్షల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది
    ప్రభుత్వ ఉద్యోగులు వయసు 61 సంవత్సరాలు పెంచటం అనేది నిరుద్యోగులు బానిసలుగా తయారు చేయడమే
    తాత్కాలికంగా బీజేపీతోనే ఈటల కు మేలు
    దీర్ఘకాలికంగా అంటే కొత్త పార్టీ ఉత్తమం
    ఇట్లు
    నిరుద్యోగ రాజకీయ విశ్లేషకుడు

  • @dramulu2121
    @dramulu2121 3 роки тому +3

    కరొన గురించి సూక్ష్మ దృష్టి పని చేయడం లేద

  • @nanimatcha
    @nanimatcha Місяць тому

    Telangana portam stert iyyatappydu funds evru ichharu nahani narishimhareddyenths ichhadu

  • @rmsrlk7636
    @rmsrlk7636 3 роки тому +10

    Finally your analysis is correct about KCR character. Thanks for reveal the facts. However KCR ia great. Because of him today lot of irrigation projects erected.

    • @girishm6335
      @girishm6335 3 роки тому

      may irrelevant comment
      say no to Christian missionaries conversion be careful they ask to come to church invited by your friend and brain wash you later you converted to Christian. tell you family and friends neighbors...my friend is the victim he invited me to church. sorry for true Christians but few pastors are doing.
      Only teenage students (18--27)are target be careful

    • @khammampatisahithiprajna
      @khammampatisahithiprajna Рік тому

      They are started by YSR... Got completed in his period... Kaleswaram... Ela Anni... YSR survey cheyinchi committe tho to fought with govt and got it done... He faced lots of resistance from Central govt but he was stubborn.... But he wanted it to happen... It is like hi-tech city started and foundation laid by Janardhan Reddy 1993 ...and inaugurated by CBN in 1998... It was YSR munduchupu.... But no one recognises him.... We Telangana people should be happy today because of him ... Kiran Kumar Reddy didn't stop those projects that's his goodness... He never wanted name for him but he did good to society... Both are not like others in their party . Kiran Kumar is the only CM I think who gave recruitment so transparently merit got jobs.... Both wanted to do some good to Telangana.

  • @yugendervelde
    @yugendervelde 3 роки тому +5

    KCR ni mechukuntunnara, tidutunnara ardam kavadam ledu.. Evariki puttukapotene anni teliyavu.. kani okati sadinchali ante dani gurinchina prati vishayam telusukuni andariki ardam ayyela chesi Telangana sadinchina KCR great.. any how thanks for information..

  • @nanimatcha
    @nanimatcha Місяць тому

    Meeprtam telangana kosam poradaru sadinchharu but uppdu emi iyyndhi

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 3 роки тому

    Sritha paandityam……eka santaagrahi…sookshmagrahi….vyaktikarana…ilaanti padaallu vini enni samsavarallu ayindandi…

  • @venkateswarlupannala1160
    @venkateswarlupannala1160 3 роки тому +3

    దళితుల్లో ఏ క సతగ్రాహులను మెరికల్లంటి వాళ్ళని ముందర కి తీసుకురండి.

  • @kothakapumahender370
    @kothakapumahender370 3 роки тому +17

    Adi brain Aa leka computer Aa sir em knowledge

    • @girishm6335
      @girishm6335 3 роки тому +1

      may irrelevant comment
      say no to Christian missionaries conversion be careful they ask to come to church invited by your friend and brain wash you later you converted to Christian. tell you family and friends neighbors...my friend is the victim he invited me to church. sorry for true Christians but few pastors are doing.
      Only teenage students (18--27)are target be careful

  • @JCRNEWS-zf2qn
    @JCRNEWS-zf2qn День тому

    కొండా లక్ష్మణ్ బాపూజీ వారి కూడా ఉన్నారు కదా

  • @palleboinakomuraiah313
    @palleboinakomuraiah313 3 роки тому +12

    The ship and pegion example is excellent and aptly suited to KCR behaviour sir.

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 8 місяців тому

    సార్ మీరు TS State ఏర్పాటు మీద హిస్టరీ వ్రాయండి

  • @srimannarayanabhuvanagiri7802

    Miku ardhamkani vishayam emitante nayakulanu tayaru chesevarevaru nayakulu kaleru

  • @gudamondi5574
    @gudamondi5574 3 роки тому +6

    "Sir we( I hope people of Telangana) respect you"
    Aamarana niraaharadheeksha lekunda Ela complete chestharu?

  • @SD-kp1pi
    @SD-kp1pi 3 роки тому +1

    Pasham nex BJP MLA

  • @nagarjunachari5853
    @nagarjunachari5853 3 роки тому +7

    Sir ,people like you are the living books of Political history. Hat"s off.

  • @prathapjerra8733
    @prathapjerra8733 3 роки тому +3

    సూపర్ అన్న చాలా కాలమైంది మిమ్మల్ని చూడక నీ ప్రజెంటేషన్ వింటుంటే శరీరంలో ఉన్న రోమా లన్నీ నన్ను నీ దారి ఎక్కడ అని ప్రశ్నిస్తున్నాయి

  • @jeevan1540
    @jeevan1540 3 роки тому +2

    Akka ani kallu pattukoni kali mattelu mayam chesthadanta🙄😄😄😂😂😂

  • @talkaboutfacts9355
    @talkaboutfacts9355 3 роки тому +4

    KCR Gurinchi Indirect Ga Negative cheppina .. Aynante Respect Eppatiki untundi 🔥💯✊🏻

  • @mounikapentala7361
    @mounikapentala7361 3 роки тому

    Meeeu inta abadalu chepodu, aina party petindu kabati vachindi

  • @buchireddy6862
    @buchireddy6862 3 роки тому +12

    YADAGIRI GARU - I RESPECT U LOT--WHY. U R SUPPORTING CONGRESS PARTY-U THINK REVANTH REDDY IS A LEADER SIR

    • @girishm6335
      @girishm6335 3 роки тому +1

      may irrelevant comment
      say no to Christian missionaries conversion be careful they ask to come to church invited by your friend and brain wash you later you converted to Christian. tell you family and friends neighbors...my friend is the victim he invited me to church. sorry for true Christians but few pastors are doing.
      Only teenage students (18--27)are target be careful

    • @gshrdy5415
      @gshrdy5415 3 роки тому

      @@girishm6335 , Yes.

  • @muraleegundu4886
    @muraleegundu4886 7 місяців тому

    Sir edi fair mata kadu meru kudana mari meru m chesinaru venaka undi chusinara

  • @muraleegundu4886
    @muraleegundu4886 7 місяців тому

    E lekka prakaram indipendences thechindi Gandhi kadu anna mata

  • @JCRNEWS-zf2qn
    @JCRNEWS-zf2qn День тому

    టైగర్ నరేంద్ర గారు కూడా పార్టీ పెట్టారు కదా

  • @venkateswarlupannala1160
    @venkateswarlupannala1160 3 роки тому

    Meeru enni చెప్పిన, ఇదివరకు ఓటు ఖరీదు కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనగలుడు.డబ్బులు తీసుకొని వాళ్లు అందరూ ఎవరు. ముందర అది సరి చేయండి.

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 2 роки тому

    Kcr appudu ippudu eppudu ledu,parlamentlo bill pettinappudu unnada?

  • @SD-kp1pi
    @SD-kp1pi 3 роки тому +2

    Pasham Rocks 👌🚶👌

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 8 місяців тому

    మాటల మాంత్రికుడు దొర. దుర అహంకారి

  • @guruvaiahjella9903
    @guruvaiahjella9903 3 роки тому +2

    Yadagiri sir is great orator as well good writer with full knowledge of subject,Telugu popular tv is doing good job.

  • @mohammedabdulrasheed3383
    @mohammedabdulrasheed3383 3 роки тому +2

    మరి ఉత్తర ప్రదేశ్ ను 6 రాషాష్ట్రలు గా చెయ్యాలి గదా?

  • @vamshavardhanrao2025
    @vamshavardhanrao2025 3 роки тому +2

    KCR IS VERY TALENTED YU HAVE TO AGREE

  • @Sudarshan-l6v
    @Sudarshan-l6v 2 місяці тому

    Andhra la endhuku colpinaru

  • @nanimatcha
    @nanimatcha Місяць тому

    Kcr metao meymakamym iyyappdu

  • @SuryakanthSoma
    @SuryakanthSoma День тому

    🎉kumba. Karnudu

  • @raghuveerraghu8913
    @raghuveerraghu8913 3 роки тому

    Sir meeru o book rayalandi ...iddi meeru bhavi taralaku theliya cheppali...hats off to you sir...

  • @kommuramaswamy4255
    @kommuramaswamy4255 3 роки тому

    Gopa Medhavi 👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯💯

  • @RemixRangaRao
    @RemixRangaRao 3 роки тому +7

    Telangana treasure Yadagiri sir 🙌🏻

  • @srinivaskoppolu408
    @srinivaskoppolu408 3 роки тому +1

    Very good clarification about telangana moment by yadagiri sir, I am proud of you, being a telangana person, tq teangana t.v, for sharing facts of moment.

  • @venkataiahgudimetla8215
    @venkataiahgudimetla8215 3 роки тому

    ఎన్ని చెప్పినా మావోయిస్ట్ పార్టీ వారు కెసీర్ తో చేయకలిపింది తెలంగాణ రావటానికి అని అనుకుందాం. మరి మరో నిజాం ను తయారుచేసుకొన్నారు.ప్రజాస్వామ్య తో ఈ నిజం ను తోలించగలరా? గద్దర్ లాంటి వారు కెసీర్ తో పని చేశాడు అంటే వారి ఆత్మాభిమన్నాన్ని కెసీర్ కాళ్ల ముందు ఉంచారు.నాకు గత 40 సంవత్సరాలుగా గద్దర్ గారి పై ఉన్న గౌరవం పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది.

  • @damodaracharyvalavoju3405
    @damodaracharyvalavoju3405 3 роки тому

    Kcr lanti takku Tamara gajakarna Gokarna dainamik mass poltics ni manege cheyyagalege nayakudu telangana lo pregent taralalo ledu ani nenu bhavisthunnanu kcr telangananu looti chesthunnadu ani telisiguda votes vestunnaru sir telangananu kavali kcr ni dekone mass leeder kani ledu sir

  • @bhuvanagiriradhakrishnamur6773
    @bhuvanagiriradhakrishnamur6773 3 роки тому +6

    Very nice narration of history.

  • @puremellavishvaiahprabhake1192
    @puremellavishvaiahprabhake1192 3 роки тому

    What political parties leaders are thinking the K C R good leader.
    It is not true he got more fear of political issues
    If he good political tactics he would have dismissed Health Minister immediate of municipality election.
    The solution is only to form party with orginal leaders of separate Telangana who shunted out by him for the better future of the State.

  • @shyamsunderpandiri3335
    @shyamsunderpandiri3335 9 днів тому

    Rightly said Pasham Yadagiri sir

  • @venkataiahbaarla4654
    @venkataiahbaarla4654 Рік тому

    Waste Anna, vinetodu evvadunnade?

  • @karnareddy4300
    @karnareddy4300 3 роки тому +2

    Sir you praised kcr but your negative ego is like all opposition leaders

  • @rmsrlk7636
    @rmsrlk7636 3 роки тому +13

    ఎంత మంది తెలంగాణ కోసం పోరాడినా KCR లాగా ఎవరు పోరాటాన్ని రగిలించలేక పోయారు.

    • @girishm6335
      @girishm6335 3 роки тому +1

      may irrelevant comment
      say no to Christian missionaries conversion be careful they ask to come to church invited by your friend and brain wash you later you converted to Christian. tell you family and friends neighbors...my friend is the victim he invited me to church. sorry for true Christians but few pastors are doing.
      Only teenage students (18--27)are target be careful

  • @unitedhindhuforce2694
    @unitedhindhuforce2694 3 роки тому

    Chatha gaanii chavatulni ennu koontey a lu kai na a nu gu la feel outhundhi.""quit family politics"" one solution to all problems jai Bharath matha ki....

  • @saralavijaykumar4027
    @saralavijaykumar4027 3 роки тому +1

    Excellent explanation on dubai shekar.

  • @padmareddy357
    @padmareddy357 3 роки тому +3

    maa baapu kuda madanmohan inka kamaluddin frinds

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 3 роки тому +14

    Namaste Sir
    What you said is true and 💯 % right ✅

    • @girishm6335
      @girishm6335 3 роки тому +1

      may irrelevant comment
      say no to Christian missionaries conversion be careful they ask to come to church invited by your friend and brain wash you later you converted to Christian. tell you family and friends neighbors...my friend is the victim he invited me to church. sorry for true Christians but few pastors are doing.
      Only teenage students (18--27)are target be careful

  • @satyanarayanarajuchinne7790
    @satyanarayanarajuchinne7790 3 роки тому +1

    Telangana state is gifted by Congress Party. Thanks for revealing the secret.

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 22 дні тому

    Kcr great

  • @JaiHind_1245
    @JaiHind_1245 10 місяців тому

    Yadhagiri sir great person

  • @talkaboutfacts9355
    @talkaboutfacts9355 3 роки тому +3

    JAI Kcr 🔥💯

  • @sreenivasrao5134
    @sreenivasrao5134 3 роки тому +2

    Medhavula Sangam kavali... like u sir.

  • @saralavijaykumar4027
    @saralavijaykumar4027 3 роки тому

    Excellent explanation on telangana issue and on kcr- yadagiri garu.

  • @khaleelshaaz2461
    @khaleelshaaz2461 3 роки тому +2

    Sir Meku BJP, Telangana History Adga Ledu
    Strength and Weakness of KCR adigurru

    • @MrKkoool
      @MrKkoool 3 роки тому

      kaiku anna , weekness malum karko kcr paina dhadi chesthava?

  • @SIROUDAY
    @SIROUDAY 3 роки тому

    Anchor weast

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 роки тому

    How can sg be innocent...y will she have toe rings...being widow n foreigner..what illogical he says on those stereotypical comments by politicians...

  • @monsterslaye
    @monsterslaye 3 роки тому +2

    Legend . Great journalist

  • @thegullyboyz7124
    @thegullyboyz7124 3 роки тому +3

    He is a library of knowledge..remains for forever.