Corona Virus Awareness Song by Sri. LV Gangadhara Sastry | Bhagavadgita Foundation

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • Watch Corona Virus Awareness Song by Gangadhara Sastry on Bhagavadgita Foundation, shares some useful tips and precautions to prevent Corona Virus. Gangadhara Sastry requests people to maintain Social distancing and follow 7 tips suggested by PM Modi and stay home, stay safe. #GangadharaSastry #BhagavadgitaFoundation
    Lakkavajhala Venkata Gangadhara Sastry is a singer, composer and established the Bhagavadgita Foundation to spread its importance. He recorded complete verses of Bhagavadgita in audio format. As a playback singer, he sang more than 100 songs in Telugu and Kannada films. He is a big fan of Ghantasala and got inspired by him. He worked as a film journalist in Eenadu group from 1990-2002.
    To know more visit :
    www.bhagavadgit...
    Like us on / bhagavadgitafoundation
    The Bhagavadgita Foundation is a non-profit making spiritual and social service organization established with the object of disseminating the inspiring message of Bhagavadgita universally.

КОМЕНТАРІ • 94

  • @kumeshreddy4438
    @kumeshreddy4438 4 роки тому +12

    గాన గoధర్వా శతకోటి వందనాలు

  • @vaddireddyobulreddy1551
    @vaddireddyobulreddy1551 4 роки тому +2

    ఘంటసాల గారిని. గుర్తు చేసి నావు. ధన్యవాదములు

  • @rajuneelam5355
    @rajuneelam5355 4 роки тому +4

    Jai Sri Krishna Shatha koti Pranamalu @ NSR

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 4 роки тому +1

    What grteat song Guruji

  • @nareshmannay4547
    @nareshmannay4547 4 роки тому +3

    Jai Sri Krishna 🚩🙏🙏😇

  • @narayanaraomovva1836
    @narayanaraomovva1836 4 роки тому

    Amazing srmuthyangali sasthri garu Jai Geetha Anasuya from Hyd

  • @alphahighschool7226
    @alphahighschool7226 4 роки тому +3

    Super Master u r excellent ur thoughts r different salute sir

  • @konareddy783
    @konareddy783 4 роки тому +2

    Jai sri Krishna

  • @svnursery9593
    @svnursery9593 4 роки тому +46

    Sir 700 శ్లోకాల భగవద్గీత ఆడియో యూటుబ్లో ఎప్పుడు aplaod చేస్తారు? అందరూ వెయిట్ చేస్తున్నారు..

    • @smsbabu143
      @smsbabu143 4 роки тому +3

      Nenu kuda... bayata market lo availability unda....? evarikena teliste chepandi

    • @phanibhushannannur4100
      @phanibhushannannur4100 4 роки тому

      @@smsbabu143 naku ku kavali

    • @sreekalag8400
      @sreekalag8400 4 роки тому

      నాకూ కూడా ఎక్కడ search చేసిన దొరకలేదు

    • @tharakaram3350
      @tharakaram3350 4 роки тому +9

      Sir అందరూ ఫ్రీ గా కావాలని చూస్తున్నారు ఆ భగవత్ గీత ఆడియో తయారు చేయటానికి గంగాధర్ గారు కోట్లు ఖర్చు పేట్టారు. గుర్తించగలరు

    • @smsbabu143
      @smsbabu143 4 роки тому +1

      @@tharakaram3350 free ga adagaledu sir market lo eppudu. Vasthundi ani aduguthunna

  • @3ArtsTelugu
    @3ArtsTelugu 4 роки тому

    Sahabas, you are unique in two telugu states. I have seen you in kurnool Sunayana theatre some years back. Handoff Jr. Ghantasala

  • @sudarshanreddy1561
    @sudarshanreddy1561 4 роки тому +1

    Chala baga paadaru shasthri gaaru thanq

  • @dattaRVReddy
    @dattaRVReddy 4 роки тому +5

    Great going jee....
    జయ గురు దేవ దత్త

  • @sudarshanreddy1561
    @sudarshanreddy1561 4 роки тому +1

    Sri math Bhagavath geetha applode cheyyaindi Sri Gangadhara shasthri gaaru

    • @bhagavadgitafoundation9373
      @bhagavadgitafoundation9373 4 роки тому

      These sampoorna bhagavadgita audio cds available in our office ... located in road number 5 banjarahills Hyderabad please call 90307 56555

  • @devisrinu8401
    @devisrinu8401 4 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @savithasavi9678
    @savithasavi9678 4 роки тому +1

    Music ekkuva gavundipTani dominate chestoondi mee gontu naku chala istam

  • @umamaheshmahesh3218
    @umamaheshmahesh3218 4 роки тому +3

    జీవాత్మ కు చావు లేదు కర్మ రిత్యా శరీర మరణం తో నూతన శరీరం లోకి మారతాడు . అంతే. సాంఖ్య యోగము
    శ్లో||23: నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావక:|
    న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుత:||(జీవాత్మ)
    భావము:- జీవాత్మ కత్తికి తెగదు, అగ్నికి కాలదు, నీటికి నానదు, అట్లే గాలికి త్రోయబడదు.
    వివరము:మూడు ఆత్మలలో మొదటిదైన జీవాత్మకు చెప్పబడిన ఈ శ్లోకములో అగ్నికి, గాలికి, నీటికి అట్లే కత్తికి దొరకనిది జీవాత్మ అన్నారు. జీవాత్మ శరీరము లోపల ఎక్కడో మారుమూల ఉన్నది. అందువలన బయటి ప్రకృతిలోని భాగములైన అగ్ని, నీరు, గాలి, భూమి జీవాత్మను ఏమి చేయలేవు. ఆయుధముల చేత కూడ నరకబడుటకు వీలులేదు. ఆయుధములు కాని, అగ్ని, నీరు, భూమి కాని బయటి శరీరమునే తాకగలవు. బయటి శరీరమునే అగ్ని కాల్చ గలదు, కత్తి తెంపగలదు. కాని లోపల ఉన్న జీవాత్మను తాకలేవు. శత్రుదుర్భేద్యమైన కోటలో రాజున్నట్లు జీవుడున్నాడు. ఎంత మంది శత్రువులోచ్చినా కోట బయటినుండి తమ సైనికులతో యుద్ధము చేయవలసిందే. ఒక వేళ కోటలోని సైనికులు ఓటమిపాలై, కోట గోడలు కూలిపోయి, శత్రువులు కోటలోనికి ప్రవేశించు అవకాశమొస్తే, కోటలోని రాజు రహస్యమార్గము ద్వారా బయటికిపోవును. శత్రువులకు దొరకడు. ప్రతి కోటకు రహస్యద్వారములుండి అపాయకాలములో రాజు పారిపోవుటకు వీలగునట్లు చేసి ఉందురు. అట్లే జీవుడు కూడా కోటలోని రాజువలె ఉండి శరీరమునకు అపాయకాలములో ఎట్లు పోతున్నదని ఎవరికి తెలియకుండ, కంటికి కనిపించకుండ శరీరము నుండి బయటికిపోవును. దీనిని బట్టి కోటలోని రాజును ఎవరు ఎట్లు చంపలేరో, శరీరములోని జీవున్ని కూడ ఎవరు చంపలేరని తెలియుచున్నది. ఈ విధముగనే యోచిస్తే బయటి ప్రపంచములోని అగ్ని, నీరు, గాలి జీవున్ని తాకలేవని అవి తాకుటకు వీలైనది శరీరము మాత్రమేనని తెలియుచున్నది.

  • @konerinagendar7214
    @konerinagendar7214 4 роки тому +1

    🌹🌹🚩🙏🙏🙏🙏🚩🌹🌹

  • @hymab7343
    @hymab7343 4 роки тому +1

    Sir exllent wow melode thanks

  • @sowmyavishnubatla7190
    @sowmyavishnubatla7190 4 роки тому

    🙏 andi

  • @jayam1019
    @jayam1019 4 роки тому +2

    Good song..

  • @prabhakararaomachiraju1000
    @prabhakararaomachiraju1000 4 роки тому +1

    Sir chalaa baavundi

  • @tanguturisudheer5886
    @tanguturisudheer5886 4 роки тому

    Guruvugaariki namaskaaram

  • @mastanaiahdhenuvakonda8693
    @mastanaiahdhenuvakonda8693 4 роки тому +3

    Jai Sri Krishna
    Om Sri Krishnam Vande Jagadgurum

  • @sudhakarm1140
    @sudhakarm1140 4 роки тому

    Great song and sampoorna information.

  • @srinivasreddy1572
    @srinivasreddy1572 4 роки тому

    We love you Sir :

  • @omsairamakrishnagovindanar5933
    @omsairamakrishnagovindanar5933 4 роки тому

    Jai SRI KRISHNA
    BHARATHA MATHA KI JAI

  • @yashodadevulapally3009
    @yashodadevulapally3009 3 роки тому

    వారిని కృష్ణ పరమాత్మ క్షమించ లేడు

  • @pjl3292
    @pjl3292 4 роки тому

    Manchi chepite, Konta mandi Vedavalu, vishanni noori postunnaru...

  • @ja61990
    @ja61990 4 роки тому

    Nice Vedio and good Message for all.please listen

    • @mvreddy5093
      @mvreddy5093 4 роки тому

      Jai Sri Krishna Bhagavad-Gita

  • @somashekargupta7015
    @somashekargupta7015 4 роки тому

    Motivational song

  • @RaghuRam-bs3bk
    @RaghuRam-bs3bk 4 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @veeraveeranagayya6665
    @veeraveeranagayya6665 4 роки тому

    🕉️🕉️🕉️🕉️🕉️

  • @stalkies5023
    @stalkies5023 4 роки тому +3

    Good precautions.

  • @arjunYadav-vh9ei
    @arjunYadav-vh9ei 4 роки тому

    🙏🙏🙏👏👏👏💓💓

  • @ravichilusani
    @ravichilusani 4 роки тому

    Sir your githa cd how we will get to purchase

    • @bhagavadgitafoundation9373
      @bhagavadgitafoundation9373 4 роки тому

      These sampoorna bhagavadgita audio cds available in our office ... located in road number 5 banjarahills Hyderabad please call 90307 56555

  • @yadagirisreenivas8318
    @yadagirisreenivas8318 4 роки тому

    Sir mee number cheppandi sir.

  • @yashodadevulapally3009
    @yashodadevulapally3009 3 роки тому

    శాస్త్రి గారు మీరు పాడే పాట విన పడటం లేదు

  • @tharakaram3350
    @tharakaram3350 4 роки тому +6

    Sir అందరూ ఫ్రీ గా కావాలని చూస్తున్నారు ఆ భగవత్ గీత ఆడియో తయారు చేయటానికి గంగాధర్ గారు కోట్లు ఖర్చు పేట్టారు. గుర్తించగలరు

    • @venkatvasarla4554
      @venkatvasarla4554 4 роки тому +1

      Avunu sir...manamu ayaniki seaport ga undali...

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 3 роки тому

      bhagavadgitafoundation.org/bagavadgitacds.html
      Pls support this cause.

  • @srinivasrao2422
    @srinivasrao2422 4 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @udaykumaryammaji416
    @udaykumaryammaji416 4 роки тому +2

    Jai Srikrishna

  • @ammapatalu2704
    @ammapatalu2704 4 роки тому +2

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు స్వయంగా వచ్చి పాడి చెప్తున్నట్లుందండీ, ధన్యవాదములు 🙏🕉️🌹

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 4 роки тому +5

    Sampoorna bagavadgeetha UA-cam lo upload cheyandi guruvu gaaru..

  • @prahaladgundi2785
    @prahaladgundi2785 4 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @vinaliramakrishna5632
    @vinaliramakrishna5632 4 роки тому +5

    Don't take BhagavadGeeta for free , please get it on fee... !

    • @vinaliramakrishna5632
      @vinaliramakrishna5632 4 роки тому +1

      Free ga pondhite , vasthuvu viluva manaku teliyadhu.... Kabatti.

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 3 роки тому

      You are right.bhagavadgitafoundation.org/bagavadgitacds.html

  • @miriyala4249
    @miriyala4249 4 роки тому +6

    జై శ్రీ కృష్ణ !

  • @vadgeshiva385
    @vadgeshiva385 4 роки тому +2

    Krishnam vande jadguru Radhe Radhe

  • @yashodadevulapally3009
    @yashodadevulapally3009 3 роки тому

    ఈ వీడియో మీరు మళ్ళీ చూడండి
    ఎవరో దుష్టులు దుర్మార్గులు మీరు పాడే పాట విన పడకుండా చేశారు గమనించండి

  • @ravindarpadidela9622
    @ravindarpadidela9622 4 роки тому +1

    గురువు గారు భగవద్గీత ను ఎందుకు విడుదల చేయడం లేదు

    • @bhagavadgitafoundation9373
      @bhagavadgitafoundation9373 4 роки тому

      These sampoorna bhagavadgita audio cds available in our office ... located in road number 5 banjarahills Hyderabad please call 90307 56555

  • @nallachamanthi1378
    @nallachamanthi1378 4 роки тому +1

    Super sir

  • @kameswararao6872
    @kameswararao6872 4 роки тому +1

    అయ్యా...గంగాధర్ శాస్త్రి గారు..నమోనమః....ఆహా ఎంతటి సాంత్వన కూర్చారు.సాక్షాత్..ఆపరమశివుని..జటాఝూటం నుండి...పరవశించిన గంగ..ధారలు..గా తలంచుతూ,,, అనుభవిస్తూ....ఆనందాతిశయములతో.మేము.తప్పక.మాయదారి మహమ్మారి.కారోనను మట్టుబడములో సన్నద్ధం అవ్వుతామని ....మీ సందేశం జ్ఞానజ్యోతి రూపములో మమ్మల్ని నిరంతర చైత్యనపరుస్తూనే ఉండుంది..అని నమ్ముతూ..మీ నుండి..రోజు కు ఒక్కటైన..మీనుండి.ఇలాంటి మధుర గాన సౌరభ వీచికలు .ఎన్నో వికశించాలని ..కృతజ్ఞతపూర్వక విజ్ఞాపనగా...మిమ్ము విన్నవించుకుంటున్నాను...జై భీమ్

    • @radhikabhandharu2455
      @radhikabhandharu2455 4 роки тому +1

      Annaya meeku 🙏🙏

    • @suryanarayanakandepu3059
      @suryanarayanakandepu3059 4 роки тому

      Thanks gangadharasastry. Garu for. Spreading. Baghavath gita. Through. Your. Melodious voice, can give me. Your cellnumber. Yogi. Suryanarayana

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 3 роки тому

      bhagavadgitafoundation.org/bagavadgitacds.html

    • @leelagaddipati3933
      @leelagaddipati3933 3 роки тому

      @@suryanarayanakandepu3059 bhagavadgitafoundation.org/bagavadgitacds.html

  • @rajareddy6165
    @rajareddy6165 4 роки тому +2

    Jai sri ram

  • @pitladevullu6545
    @pitladevullu6545 4 роки тому +1

    🙏🙏🙏

  • @akulachandu
    @akulachandu 3 роки тому

    Sir how can i order and get the complete bhagavat geetha audio cd

  • @dileepsatya892
    @dileepsatya892 4 роки тому +1

    🙏🙏🙏

  • @mahathimaitri7209
    @mahathimaitri7209 4 роки тому +1

    🚩🚩🙏🙏🙏🚩🚩👍👍

  • @rajnreddychintala9622
    @rajnreddychintala9622 4 роки тому

    Giloy or Gudachi tablets should be used 500mg daily once as a preventive and twice as curing

  • @duvvadasaikumar9636
    @duvvadasaikumar9636 4 роки тому

    చాలా బాగుంది 👌👌👌గురువు గారు 🙏🙏🙏

  • @శ్రీక్రియోషన్స్-జ2ఱ

    Sri krishnan vande jagah gurum

  • @bakkiashok1283
    @bakkiashok1283 4 роки тому

    Guruvugaru, Bhagvadgeetha,Audio, Epudu utublo vastundi

    • @bhagavadgitafoundation9373
      @bhagavadgitafoundation9373 4 роки тому +1

      These sampoorna bhagavadgita audio cds available in our office ... located in road number 5 banjarahills Hyderabad please call 90307 56555

  • @srinivasa7949
    @srinivasa7949 4 роки тому +1

    Song starts at 7:45
    ఎన్నో కారోనా సాంగ్స్ విన్నా అన్నిటికన్నా నాకు నచ్చిన పాట
    ua-cam.com/video/EFzOA0-jfOo/v-deo.html