Sri Krishna Bhajan by Gitacharya Sri. LV. Gangadhara Sastry

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • Watch a sneak peak of Making of The World's First Complete Musical Bhagavadgita, a documentary on the inspiring journey of "Gitacharya" Sri. LV. Gangadhara Sastry here : • The Making of Bhagavad...
    Get your pack of "The World's First Complete Musical Bhagavadgita of 700 verses" by "Gitacharya" Sri. LV. Gangadhara Sastry here: www.bhagavadgit...
    or Contact us at : +91 9030756555
    To know more about Bhagavadgita Foundation, visit our official website :
    www.bhagavadgit...
    To support Bhagavadgita Foundation and our activities to propagate the essence of Gita,
    visit : www.bhagavadgit...
    or Contact us at : +91 9030756555
    Follow Bhagavadgita Foundation on
    Facebook : / bhagavadgitafoundation
    Twitter : / bhagavadgitafo1
    Bhagavadgita Foundation is a non-profit, spiritual and social service organization established with the object of disseminating the inspiring message of Bhagavadgita universally.
    #krishnabhajan #bajan #Gangadhrasastry​ #Bhagavadgitafoundation​ #ghantasala #gita​ #bhagavadgita #bhagavadgitaallshlokas #krishna

КОМЕНТАРІ • 935

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 2 роки тому +34

    కారణజన్ములు గురువు గారు గంగాధరశాస్త్రి గారికి పాదనమస్కారములు. భగవధ్గీత
    గానాన్ని పూర్తిచేయుటకు 2 కోట్ల రూపాయ లు ఇచ్చిన ఆ ధన్యుడు , పుణ్యాత్మునికి
    పాదనమస్కారములు. జై శ్రీక్రిష్ణ జై శ్రీరాం

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 3 роки тому +34

    ధర్మో రక్షతి రక్షితః ధర్మం అంటే
    ఎవరికి వారు వారు బాధ్యతలు నిర్వర్తించడం వారి కర్తవ్యం నిర్వహణ ధర్మం

  • @kjvkathaluthestoreofstorie7482

    ఆహా...!
    మీ భజన, గానామృతం
    మా వీనులకు విందు గావిస్తున్నది.
    govin bolo hari gopal bolo jai jai.

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 3 роки тому +127

    🕉 అమోఘం, ఆనందదాయకం🔱
    ఇలాంటి భజనగీతాలను ఇంకా కొన్ని రానివ్వండి, గంగాధర శాస్త్రి గారూ!🙏🏼

  • @subbaraokavuru5830
    @subbaraokavuru5830 3 роки тому +152

    అద్భుతం శాస్త్రిగారు మీ గానా మృతం!! సాంతం వింటే, శ్రీ కృష్ణ భగవానుడు సాక్షాత్కరించినట్లుంది. మనః శాంతికి, భక్తి పరవస్యానికి చక్కటి భజన గీతం. ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @kvsrao5282
    @kvsrao5282 2 роки тому +21

    జై శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురుం గురువుగారికి ధన్యవాదములు మీగానం అత్యంత కమనీయంగా ఉంది వర్ణింప వీలేదు

  • @b.adinarayana8361
    @b.adinarayana8361 3 роки тому +65

    ఆహా....... గానామృతం అంటే ఇదేనేమో 🙏🙏🙏🙏🙏

  • @mohanlenintanikella7685
    @mohanlenintanikella7685 2 роки тому +61

    హరి ఓం ! ఎంతో ఎంతో ఎంతెంతో చక్కగా గానం చేశారు , చేయించారు .ధన్యోస్మి .మరెన్నో పాడగలరు .భగవత్కృప వర్షించు గాక !

  • @gardaspanchakshari496
    @gardaspanchakshari496 3 роки тому +73

    🙏🌺🌺వందనములు.భగవంతుని అనుగ్రహము గొప్ప వరము.మీరు *గీతాచార్యులు* గా కీర్తించబడుచున్నారు.

  • @padmareddy4713
    @padmareddy4713 3 роки тому +81

    నేను భగవద్గీత పరమార్థాన్ని తెలుసుకున్న తర్వాత నా జీవితం సఫలమైనదిగా భావించాను.
    మీసత్సంగం అద్భుతం గురువుగారు 🌷🙏

    • @mailasn22
      @mailasn22 2 роки тому +1

      భగవద్గీత సారాంశాన్ని 2 మాటల్లో చెప్పండి....🌹🙏🌹.

    • @padmareddy4713
      @padmareddy4713 2 роки тому +2

      @@mailasn22
      నాహంకర్తా హరిఃకర్త 🙏

    • @mailasn22
      @mailasn22 2 роки тому

      @@padmareddy4713 నన్ను నేను నడిపించడం లేదు హరి నడిపిస్తున్నాడు అని అంటున్నారా...👏 నేను అడిగింది ఇది కాదు కదా....🤔

    • @mailasn22
      @mailasn22 2 роки тому

      @@padmareddy4713 భగవద్గీతలో 2 శ్లోకాలు తప్ప అన్ని మర్చిపోండి అంటే...యే రెండు శ్లోకాలు మీరు గుర్తుపెట్టుకుంటారో తెలపండి అనేది నా ప్రశ్న...🌹🙏🌹.

    • @padmareddy4713
      @padmareddy4713 2 роки тому +2

      @@mailasn22
      సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణంవ్రజ
      అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః 😊

  • @govardhanlathadevi2739
    @govardhanlathadevi2739 2 роки тому +18

    జై శ్రీకృష్ణ పరమాత్మ

  • @manoharmunagala3632
    @manoharmunagala3632 3 роки тому +31

    🌹🙏 జై శ్రీ కృష్ణా. 🙏🌹

  • @chsatyanarayana2529
    @chsatyanarayana2529 3 роки тому +32

    Excellent Voice sir.

    • @geetavattyam9352
      @geetavattyam9352 2 роки тому

      సాయి క్రృష్ణ దర్శనం మీ భజన తో కలిగింది , నమస్కారం

  • @krishnavenimvsjrao2110
    @krishnavenimvsjrao2110 2 роки тому +7

    భజన నవవిధ భక్తిల్లో ఒకటి.... చాలా బావుందండి.... రోజు ఇంట్లో భజన చేసినట్లే ఉంది.... గంగాధర శాస్త్రి గారి voice లో భక్తి ప్రతిధ్వనిస్తూ, ప్రవహిస్తోంది 🙏🙏🙏🙏

  • @maggiandnanicreations3515
    @maggiandnanicreations3515 2 роки тому +8

    శాస్త్రి గారు మీ గాన అమృతానికి శతకోటి నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @padmajatangeda8621
    @padmajatangeda8621 3 роки тому +14

    ఆహా.. చాలా హాయిగా ఉంది

  • @varalakshmik2259
    @varalakshmik2259 3 роки тому +29

    Blessed to hear You...
    No words to express..
    Thank You very much Guruvu Garu.

  • @jsuryanarayana2021
    @jsuryanarayana2021 3 роки тому +5

    గంగాధర శాస్త్రి గారి పాదాలకు వందనములు. మీ గాణామ్రృతం విన్నంత సేపు శ్రీ క్రృష్టుని సాక్షాత్కారం లభించి నట్లైయింది. ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. మనస్సు ప్రశాంతత చేకూరుతుంది. మీ ప్రేక్షకుల కోసం ఇలాంటి వీడియోలు చాలా అందించాలని కోరుతున్నాము. ధన్యవాదములు. జై హింద్.

    • @umasharmavittapu8381
      @umasharmavittapu8381 9 місяців тому

      నమస్కారం sir.bhajana వింటుంటే బాధలు,పరిసరాలు అన్ని మరచి భక్తి లో ఆనందంగా పరవశించి శ్రీ కృష్ణ పరమాత్మను దర్సిస్తున్నాము చాలా బాగుంది .చాలా ప్రశాంతత లభిస్తోంది.ధన్యవాదాలు🙏👃

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 2 роки тому +4

    మీరు అందించిన గానామృతం మీరు నిర్మించిన శ్రీ భగవద్గీత పారాయణం ఎందరినో మనసు ఉల్లాస పరిచేలా అందరూ దీనిని ఇష్టపడుతున్నారు మీకు నమసూమంజలి మోహన్ రెడ్డి

  • @usharaghavendran1195
    @usharaghavendran1195 3 роки тому +18

    Wow. Extremely excellent.👌👌👌👏👏

  • @mcftrustorgin4172
    @mcftrustorgin4172 3 роки тому +17

    Great extraordinary voice ji 🙏🏻🙏🏻🙏🏻 jai Radha Krishna 🙏🏻🙏🏻🙏🏻

  • @sabithab8706
    @sabithab8706 3 роки тому +10

    Sir chala rojula taruvata pettaru. Thank you so much sir

  • @vthanuja1896
    @vthanuja1896 3 роки тому +44

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @dayagargeshukl4028
    @dayagargeshukl4028 3 роки тому +11

    🙏🙏🙏 महानुभाव , Wonderful Divine Voice! Jai Sanatan Sanskruti!
    Thanks Mahodya! Although , my mother tongue is Marathi but Sanatan Sanskruti is above language barrier!
    Wonderful Bhajan, liked vvv much by Sanatan Bhartiyas.

    • @vijayraghavapulasani68
      @vijayraghavapulasani68 3 роки тому

      Wonderful voice, sweet to hear

    • @kvlkvl5895
      @kvlkvl5895 2 роки тому

      There should be no language barrier,as all r devotional songs n the common language sanskrut. ANYWAY we like marathi abhangas. N mostly Amol palekar.sri g sastry garu sang very beautifully this song.so sweet .pranams once again.

    • @kvlkvl5895
      @kvlkvl5895 2 роки тому

      Sanskrit.

  • @thirupathaiahbonala2851
    @thirupathaiahbonala2851 2 роки тому +5

    🙏🙏🙏 ఆహా అద్భుతమైన భగవద్గీత జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🌷🌷🌷

  • @bhavanasiveni3339
    @bhavanasiveni3339 5 місяців тому +1

    కృష్ణం వందే జగద్గురుం శాస్త్రి గారు మీ గానం చాలా చాలా అద్భుతంగా మధురముగా ఉన్నది గురువుగారికి శతకోటి వందనాలు ధన్యవాదములు జై శ్రీకృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ.

  • @jagguankhath3623
    @jagguankhath3623 2 роки тому +4

    మీ గానామృతం అద్భుతం గంగాధర శాస్త్రి గారు నమస్కారం అభినవ ఘంటసాల గారు మీరు మీ భజన పాట విని ప్రతి రోజు గుడికి పోవాలనిపిస్తుంది పాదాభి వందనాలు జై శ్రీరామ్

  • @vijaykuppa6915
    @vijaykuppa6915 3 місяці тому

    Adbhutam Sir! What a wonderful tone and Swaram Sir! May God bless for ever!🙏🙏🙏

  • @saralarao8207
    @saralarao8207 3 роки тому +18

    very nostalgic...this song was very hilight during the discourse and rendition of BHAGAVADGITHA by him recently in tv channel

  • @veravenkatasatyanarayanaya7377
    @veravenkatasatyanarayanaya7377 Місяць тому +1

    సార్ మీరు ప్రతి కార్యక్రమం లో భగవద్గీత గురించి చెబుతుంటే ఆ పలుకులు వింటే మా జన్మ ధన్యత పొందుతుంది శాస్త్రి గారు

  • @srinivasaluperumal2160
    @srinivasaluperumal2160 3 роки тому +7

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಇದೇ ಕೀರ್ತನೆ
    ಧನ್ಯವಾದಗಳು ನಿಮಗೆ 💐

  • @lakshmic9401
    @lakshmic9401 3 роки тому +23

    Congratulations.Nice BHAJAN. Please put LYRICS in English, it will reach all language people.

    • @harshith235
      @harshith235 2 роки тому

      spreading this bhajan in all indian languages will make you famous nationalist of bhajankars.sorry, I did not address you sir, Sri Gangadhara Sastry garu. Pl. Pardon me.

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 Рік тому +3

    స్కపెర్ విన్👌👌👌🙏🙏🙏 జై శ్రీరాం🔱 💐💐🥥🥥🚩🚩🚩🚩🚩🚩🚩

  • @chandrratirumalasetty111
    @chandrratirumalasetty111 Рік тому +2

    అద్భుత అమృత ఆధ్యాత్మిక అక్షర జ్ఞాన సుగంధములు ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్యవాదములు

  • @prabhakarjanakiraman9548
    @prabhakarjanakiraman9548 3 роки тому +3

    We are drenched in bhakti...Hare Krishna Prabhuji...

  • @lakshmiburra1357
    @lakshmiburra1357 2 роки тому +9

    ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @chintapalliramanaiah2478
    @chintapalliramanaiah2478 2 роки тому +8

    Excellent bhajan sir 👏👏👏👍🏻👍🏻

  • @athmaprakasaraosk8609
    @athmaprakasaraosk8609 3 роки тому +11

    You have become immortal by your tone & voice. May lord bless you long life 🙏🙌

  • @chandrikamediboyina852
    @chandrikamediboyina852 2 роки тому +5

    ప్రతీరోజు ఈ పాట వింటూ ఉంటా ఏదో తెలియని ఆనందంగా ఉంది నాకు జై శ్రీ కృష్ణ

  • @prrao3234
    @prrao3234 9 місяців тому +1

    Shaastri Gari Bhajan AAPAATA MADHURAM . Ituvanti Amruta Dhaarala Sumadhura Bhajan Manandaruki Shreyodaayakam....Bhajans Nerchukuni Bhajinchaddam Shreyaskaramu....Shaatri Gaaru ! Mee krushi Sadaa Velugondi Intintaa Pratidhwanichaalani maa aakaanksha...

  • @annapurnay8797
    @annapurnay8797 2 роки тому +3

    Excellent holy singing I am daughter of ur mastari D Satrughnudu garu May God bless you sir

  • @kameswarikakarla4123
    @kameswarikakarla4123 2 роки тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఏమని చెప్పాలో తెలియడం లేదు
    మేము కూడా అంతే అనుభూతి పొందాం.
    🙏🙏🙏🙏🙏

  • @menakadevimudunuru8410
    @menakadevimudunuru8410 3 роки тому +6

    జై శ్రీకృష్ణ 🙏🌹

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 4 місяці тому

    ఆహా ఎంత చక్కని భజన జై శ్రీ కృష్ణ 🚩🐚🕉️🛕🙏

  • @jayapradaalladi5866
    @jayapradaalladi5866 3 роки тому +6

    Excellent ఆండీ...

  • @cannabathini
    @cannabathini 2 роки тому +1

    గురువు గారికి, భగవద్గీత ఫౌండేషన్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు. చిన్న పిల్లలకి మొక్క దశ నుండే ధర్మం అంటే అర్థం చేయగలిగితే, ఎదిగిన తరువాత వాళ్ళే దైవము లాగా శోభిస్తారు.

  • @mangapathiraochilakapati4002
    @mangapathiraochilakapati4002 3 роки тому +5

    🙏🙏
    సిశారద
    ఓంనమోభగవతేవాసుదేవాయ

  • @RohinikumariGudi
    @RohinikumariGudi 4 місяці тому

    R.p.patnayak garki namaskaramulu,sir,meeruru mukundhanandha swaamigari geetha thelugu anuvadam thakkuva samayamlo chaala chakkaga chadhuvuthunnaru. Chaala santhosham.

  • @thirupathaiahbonala2851
    @thirupathaiahbonala2851 2 роки тому +3

    🙏🙏🙏 కృష్ణం వందే జగద్గురుం జై శ్రీమన్నారాయణ

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 2 роки тому +1

    🌹🙏శ్రీ LV. గంగాధర శాస్త్రి గారి శ్రీకృష్ణ గీత జ్ఞాన యజ్ఞానికి శిరస్సు వంచి శతకోటి వందనాలు 🌹🙏మీరు చేయు భగవత్ సేవా కార్యక్రమాలకు ధన్యవాదములు ~చెరుకూరి. మురళీ కృష్ణ bsnl vrs టెలీకాం ఆఫీసర్, విజయవాడ 🌹🙏

  • @kaspagangareddy3419
    @kaspagangareddy3419 2 роки тому +3

    మీ మధురమైన గానము....మా భాగ్యము🌻🌻🙏🙏

  • @IgnesuReddy
    @IgnesuReddy 5 місяців тому

    Very nice gurugi
    Jai Sri Krishna
    Jai Sri ram

  • @dr.ravishankar4174
    @dr.ravishankar4174 3 роки тому +6

    Excellent sir, swamy blessings ever

    • @bgopal1918
      @bgopal1918 2 роки тому +1

      🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🙏🏽

  • @ramamoorthynedamaneni5564
    @ramamoorthynedamaneni5564 2 роки тому +1

    Hare krishna Hare krishna krishna krishna Hare Hare.Hare Rama Hare Rama Rama Rama Hare Hare.👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏🥀⚘👏

  • @sailajareddy6022
    @sailajareddy6022 3 роки тому +3

    Dhanyosmi guruvugaru 😇🌹🌸🌺🙏🙏🙏

  • @kaladharlatha5204
    @kaladharlatha5204 2 роки тому +2

    తాను మంచి దారిలో నడుస్తూ...ఇతరులను కూడా నడిపించమని భగవంతుడు కొందరని ఆదేశిస్తాడు. వారిలో శ్రీ గంగాధర్ గారు ఉన్నారు. నమో సరస్వతీ పుత్ర దైవ ప్రేరిత గీతాయఙ రనిత్య పారాయణ🙏

  • @ramyasoma6593
    @ramyasoma6593 3 роки тому +4

    Om Namo Bagavathe Vasudevaya... 🙏🙏🙏

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 роки тому +2

    Devotional song is enthraling due to its exuberant lyrics in praise of Geetakarudu ,soothingly renditioned by Gangadhara Sasstry garu . Indeed it's laudable

  • @ankampushpa6761
    @ankampushpa6761 3 роки тому +4

    Altimat sir no word's TQ sir

  • @Dharani_sai
    @Dharani_sai 8 місяців тому

    స్వామీ మీరు పాట పాడడమే కాదు మీ ముఖ వర్చస్సు అమోఘం వందనములు మీరు పడుతుంటే వినయం తో కూడిన భక్తి భావన ఉట్టి పడుతుంది ధన్యవాదములు స్వామీ

  • @shashichandra2295
    @shashichandra2295 3 роки тому +4

    Very beautiful and amazing inspiration and motivation 🙏🙏

  • @rajanikumari3321
    @rajanikumari3321 16 днів тому

    Guruvu gaariki padabi vandanalu Om namo bhagwate vasudevaya

  • @challakolusunagarajuyadav.5901
    @challakolusunagarajuyadav.5901 3 роки тому +8

    🙏🙏 ఓం శాంతి శాంతి శాంతిః ! 🙏🙏

  • @kodagantisreenivasulu551
    @kodagantisreenivasulu551 2 роки тому +1

    అద్భుతమైన ఈ పాట కి నేను ఫిదా అయిపోయాను. ఎంత స్వర బద్దంగా వుంది. అమోఘం.
    జై శ్రీ కృష్ణ రాధే రాధే

  • @bangaruramakrishna451
    @bangaruramakrishna451 2 роки тому +3

    Waiting for this soo long 😍😍😍😍😍

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu Місяць тому

    🎉 మహానుభావులు గంగాధర శాస్త్రి గారికి నమస్కారం మీకు జన్మనిచ్చిన తల్లికి పాదాభివందనం అరుదుగా పుడతారు మహానుభావులు

  • @lakshmipathinaidu7555
    @lakshmipathinaidu7555 3 роки тому +4

    గోవింద జైజై
    గోపాల జైజై

  • @vadlachandramoulichari7695
    @vadlachandramoulichari7695 Рік тому

    ఇటువంటి భజన పాటలు చాలా చాలా పాడాలని మీ పాదాలకు నమస్కారం చేస్తూ అడుగుతున్నాను

  • @k.srilakshmi5738
    @k.srilakshmi5738 3 роки тому +73

    🙏 JAI SRI KRISHNA 🙏
    NEW DELHI లో Most of Telugu ladies
    ఆ కృష్ణుని కృప తో LOCKDOWN లో సంపూర్ణ భగవద్గీత చదవడం దత్త పీఠం గురువుల ఆధ్వర్యాన నేర్చుకున్నాము 🙏🙏

    • @venkatraop948
      @venkatraop948 3 роки тому +2

      Jai sri krishana

    • @samsonmukesh3022
      @samsonmukesh3022 2 роки тому +2

      excellant presentation gangadhar sastry with ur awesome voice.iloved it.u r great im proud of u.god bless u.samson

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 роки тому +1

      Jai Shree krishna. 🙏🙏🙏🙏🙏🙏

    • @BKM_18
      @BKM_18 2 роки тому +1

      @@samsonmukesh3022 amrutam meehaanam

  • @ratnasreechamarti8911
    @ratnasreechamarti8911 2 роки тому

    Adbhutamaina mee ganaanni bhagavantuniki arpisthunna meeru dhanyulu

  • @pandurangareddysirigiripet8405
    @pandurangareddysirigiripet8405 3 роки тому +3

    Jay sairama 🙏🙏👏👏🕉️🕉️🔱🔱🌹🌹🌷🌷

  • @narasimhachari6711
    @narasimhachari6711 2 місяці тому

    Hare raama hare hare gopala krishna hari gopala jai raadha ramanahari jai

  • @alluarjun588
    @alluarjun588 2 роки тому +2

    హరే కృష్ణ హరే రామ గురువు గారికి ప్రణామాలు 🙏🙏

  • @rakes397
    @rakes397 2 роки тому +1

    మీ పాదాలకు నమస్కారం 🙏 చాలా చాలా ఎమోషనల్ ఐయ్యను సాంగ్ అంతలా నచ్చింది చాలా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏

  • @koteswarreddych
    @koteswarreddych 2 роки тому +1

    మీలో ఆ భగవత్ స్వరూపం చూస్తున్నాం సార్🌼🙏

  • @venkatramana4711
    @venkatramana4711 9 місяців тому +1

    Hare Krishna Swamy,
    Thank you

  • @vrkumar7646
    @vrkumar7646 3 роки тому +1

    కృష్ణం వందే జగద్గురుమ్

  • @rajyalakshmimandava191
    @rajyalakshmimandava191 Рік тому +1

    అద్భుతమైనది మీసేవ

  • @hemalathab5013
    @hemalathab5013 2 роки тому +2

    Fantastic bhajan gurugaru actually i searched this bhajan thank you for posting this bhajan ......

  • @kaladharlatha5204
    @kaladharlatha5204 2 роки тому +1

    నిత్యం గీతాయఙం చేస్తున్న మీ కృషి అమోఘం. ఆయుష్మాన్భవ 🙏🙏🙏

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 2 роки тому +1

    Dhanyavadamulu gangadarasastrigaru ome namobagatevasudevaya🙏🌹🌹🌹 omenamasivaya 🙏🌹

  • @ramanireddy9862
    @ramanireddy9862 6 місяців тому

    Namasthi sir dannya vadalu sir meeru chela adubutham ga padaru good good

  • @chandrratirumalasetty111
    @chandrratirumalasetty111 Рік тому +1

    ధన్యవాదములు అద్భుతం మీ గానామృతం ధన్యవాదములు

  • @RameshKaul-mt9vo
    @RameshKaul-mt9vo 7 місяців тому

    Jaii shri krishna 🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🙏🙏🙏🙏

  • @SubhadraCh
    @SubhadraCh 6 місяців тому

    Sppradeep i am studies sixth class and you only i have 10,00,000 stars i like it very much best video ever in my life mahatma guru is very good singing i ever hear sppradeep sixth class and take namaste mahatma guru🎉🎉🎉🎉🎉

  • @karatevasu2679
    @karatevasu2679 3 роки тому +1

    మహా అనందాయకంగ ఉంది, నమో భగవతే వాసుదేవాయ నమః

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 роки тому

    Meru Bhakthi tv lo ichina Bhavavtngeetha program chala bagundi guruvu garu🙏🙏🙏

  • @pathlothmuralikrishna2823
    @pathlothmuralikrishna2823 2 роки тому +2

    What a beautiful song guruji.🙏🙏🙏🙏🙏

  • @DURGA_0999
    @DURGA_0999 Рік тому

    Namo bhagwate vasudevaya
    Namo bhagwate vasudevaya,
    Namo bhagwate vasudevaya .

  • @ramjeemalotu5956
    @ramjeemalotu5956 2 роки тому

    Sir meeku Sathakoti Vandana mulu 🙏🙏🙏

  • @saraswathiavija6327
    @saraswathiavija6327 Рік тому

    Adhbhutamyna bhajana . Mee gaanamu 🙏🏼🙏🏼🙏🏼

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 2 роки тому

    గంగాధర్ గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు మీ కృషి కి మీ యొక్క నిస్వార్ధ భక్తి ప్రచారానికి . ఘంటసాల వెంకటేశ్వరరావు గారి మధుర మైన గొంతు తరువాత మీ మధుర మైన గానం సంతోషంగా ఉంది . మరి ఒక సారి ధన్యవాదాలు . జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హిందూ ధర్మం జై భారత్ మాతా వందేమాతరం .

  • @raghavakumar8957
    @raghavakumar8957 2 роки тому +2

    🙏🏼🌹Hare Krishna🌹🙏🏼
    💝💝💝💝💝💝💝💝💝

  • @BharathiMarri-v5r
    @BharathiMarri-v5r 2 місяці тому

    Swami inka bajanalu ekkuvaga maa lanti samanyula kosam ekkuvaga cheyandi pls

  • @dasaradiveerenderbabu6438
    @dasaradiveerenderbabu6438 2 роки тому +2

    Om
    Jai sri krishna parabrhmane namaha 🙏🙏🙏🌷🌷🌷🌞

  • @vadlachandramoulichari7695
    @vadlachandramoulichari7695 Рік тому

    గురువుగారు మీ భజన పాట చెవులకు అమృతం పోసినట్టుగా ఉంది

  • @vvsgangadhararao8331
    @vvsgangadhararao8331 2 роки тому +1

    భక్తి రసం తొనికసలాడింది....

  • @vidyasrirambhatla2305
    @vidyasrirambhatla2305 2 роки тому

    Aha..aha..athbuthanga undandi..bhajana..🙏🙏🙏🙏

  • @bhattiprolukrishna
    @bhattiprolukrishna Рік тому

    Beautiful.. Melodious.. Voice. Next. To. Sri. Late. Ghantasala. Mastaru.

  • @shivarajbadi942
    @shivarajbadi942 9 місяців тому +1

    Jai gurudeva🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻