తిరుమల లడ్డూ విషయం పైన ఇదే నా అభిప్రాయం!! శ్రీమాన్ ప్రణవానంద ప్రభు || HG Pranavananda Prabhu

Поділитися
Вставка
  • Опубліковано 23 вер 2024

КОМЕНТАРІ • 373

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 11 годин тому +25

    స్వామీజీ నమస్తే,మీ ప్రతిమాటతొ ఏకీభవిస్తున్నాం

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 11 годин тому +121

    హరే కృష్ణ 💥 ఎక్కడి నుండో నెయ్యి తెచ్చే కంటే TTD నే గో సంరక్షణ చేస్తే స్వామి వారికి, భక్తులకు నాణ్యత గల నెయ్యి, పాలు, పెరుగు ఉంటుంది. గో సంరక్షణ కూడా జరుగుతుంది,పెత్తనం 5 ఏళ్ల కాలపరిమితి ఉన్న రాజకీయ చేతుల్లో కంటే జీవితం మొత్తం స్వామీ వారి భక్తుల సేవలో వుండే భక్తుల ఆధ్వర్యంలో ఉండాలి.. ప్రభుజి

  • @satishmudhiraj963
    @satishmudhiraj963 10 годин тому +31

    మీరు చెప్పింది చాలా కరెక్ట్ ప్రభు జీ నేను మీతో ఎక్కిభవిస్తున్నాను.
    ప్రభుత్వం నుండి ఆలయాలు విముక్తిని పొందాలి అని నా అభిప్రాయం ప్రభుజీ...

  • @pendelaharihar800
    @pendelaharihar800 11 годин тому +9

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే🙏🙏🙏

  • @jayalakshmikommineni3796
    @jayalakshmikommineni3796 10 годин тому +14

    హరే కృష్ణ ప్రభుజీ 🙏మీ మాట తో ఎక్కిభవిస్తా ప్రభుజీ 🙏

  • @goudsaikumar
    @goudsaikumar 10 годин тому +6

    హరే కృష్ణ ప్రభుజీ 🙏
    మీ ప్రతి మాటతో మేము ఏకీభవిస్తున్నాము
    దండవత్ ప్రణామములు ప్రభుజీ

  • @thotalakshminarayana4253
    @thotalakshminarayana4253 10 годин тому +13

    చక్కగా చెప్పారు ప్రభు... 🙏 తిరుపతి లో గోవులను పెంచి ఇక్కడి నుంచి నేయి పంపిల చేస్తే బాగుంటుంది... హరేకృష్ణ 🙏

  • @prabavathyprabavathy6586
    @prabavathyprabavathy6586 10 годин тому +7

    వందరెట్ల సత్యం చెప్పారు స్వామీజీ, ధన్యవాదములు, భక్తులు ఆచారిస్తే దేశం ముందుకు వెళ్తుంది, 🙏🙏🙏

  • @chintanirmala1344
    @chintanirmala1344 10 годин тому +7

    Hare krishna Prabhuji, Panchanga Pranamalu 🙏🙏🌹. మీరు చెప్పింది వాస్తవం, prabhuji, ఎంతో మంది సేవ చేయడానికి వెళుతున్నారు, అందరూ చేస్తారు, దేవుడి సన్నిధి లో ఏ సేవ చేయడానికైనా ముందు ఉంటారు, సేవకులను వినియోగించు కోవడం లో ఉంటుంది, చక్కగా సెలవిచ్చారు prabhuji, Hare Krishna 🙏🙏🙏🌹.

  • @myreddysandhya9349
    @myreddysandhya9349 10 годин тому +16

    సరైన రాజు వుంటేనే సరైన పరిపాలన వస్తుంది. మన హిందూ సాంప్రదాయం కాపాడాలని కోరుతూన వారిని మనం ఎన్నుకోవాలి

  • @ramanakarumuri732
    @ramanakarumuri732 10 годин тому +9

    స్వామిజీ , మీరంటే నాకు ఎంతో గౌరవం, రాజకీయ, సినీ వారు మాయ లొ జీవిస్తున్నారు. తమరు వారితో తామరాకు వలె యుండండి, మీరు మాయను దాటినవారు. శుభమ్

  • @madhuripotharaju2062
    @madhuripotharaju2062 9 годин тому +12

    హరే కృష్ణ ప్రభూ జీ
    ఇస్కాన్ వారికి T TD ని అప్పగించేసి బ్రహ్మచారులకు దేవస్థానం భాద్యతలు ఇచ్చేస్తే అన్ని సవ్యంగా జరుగుతాయి...😊😊😊😊😊😊

    • @nagamanits6648
      @nagamanits6648 9 годин тому

      Not only ghee. Ladduki vaade Anni items check cheyali.

  • @bsurekha7935
    @bsurekha7935 9 годин тому +5

    స్వామీజీ నమస్కారం మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను

  • @narasimharama5083
    @narasimharama5083 11 годин тому +8

    ఓం నమో వెంకటేశాయ. నా openion స్వామి సర్వము తెలుసు. ఆయన చూపు తో ప్రసాదం పరిశుద్ధం. మాలిన మనసుకుల వీపరీత బుద్ధి వారి వినాశనం.. చెడు దృష్టి స్వామి కి రాకుండా స్వామి వారి ని కీర్తిదం గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏

  • @Krishitha33
    @Krishitha33 11 годин тому +7

    నమస్తే ప్రభుజీ. సరైన అభిప్రాయం ప్రభుజీ. గోవింద స్వామి అతి త్వరలో తన వైకుంఠ ధామంలో మీ సూచనలన్నింటినీ ఉపదేశిస్తారు మరియు సులభతరం చేస్తారు.
    నేను మీ మార్నింగ్ జప తరగతి విద్యార్థిని కూడా. ధన్యవాదాలు ప్రభుజీ.
    హరే కృష్ణ హరే రామ 🙏

  • @sandhyarani1277
    @sandhyarani1277 11 годин тому +4

    Pranamam prabhuji Bagavanthuni ki chese seva ni kevalam bhakthulaki mathrame appaginchali prabhuji

  • @subhash7588
    @subhash7588 11 годин тому +39

    శుభోదయం గురువు గారు , అసలు తప్పంతా కొందరి హిందువులదే ముఖ్యంగా సెక్యులర్ హిందువులదే కిరస్తాని వెధవలను మరియు సెక్యులర్ హిందు వెధవలను రాజకీయ నాయకులు గా సీఎం లుగా పీఎం లుగా ఎన్నుకుంటారో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి . సెక్యులర్ భావాలు వదలండి హిందువులు గా జీవించాలని ఆశిస్తూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @parvathammavunise3305
    @parvathammavunise3305 10 годин тому +2

    Shubodayam guruvugaru om namo venkatesaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @garidepallisunitha7759
    @garidepallisunitha7759 11 годин тому +4

    హరే కృష్ణ హరే కృష్ణ కృతజ్ఞతలు ప్రభూజీ 🙏🙏🙏

  • @badarbeehaseena7596
    @badarbeehaseena7596 9 годин тому +4

    దేవాలయాలు ఎప్పుడూ భక్తుల ఆధీనంలో ఉండాలి.మీరు చెప్పినది అక్షర సత్యం. ధన్యవాదములు

  • @srinivasbonkur231
    @srinivasbonkur231 10 годин тому +2

    Hare Krishna prabhuji dandavat pranam prabhuji 🙏🙏
    Avunu prabhuji meeru chepe prati Mata sathyame prabhuji

  • @manuuuu7305
    @manuuuu7305 10 годин тому +6

    దేవుడ్ని కూడా రాజకీయం చేస్తున్నారు ప్రభుజీ.ఆ దేవుడు చూస్తూ కూర్చోడు, ధర్మ రక్షణకై కచ్చితంగా ఎవరైతే ఇంతటి దుస్థితి తీసుకొచ్చారో వాలకి తగిన శిక్ష తప్పకుండా వేస్తాడు. అది మనం అందరం చూస్తాం.
    పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
    ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ।।
    హరే కృష్ణ🦚🕉️🚩

  • @chandrakalakeerthi1785
    @chandrakalakeerthi1785 9 годин тому +5

    ఆలయాలు భక్తుల చేతుల్లోనే ఉండాలి మీరు చెప్పేది కరక్టే గురుజి

  • @jaganboddeda650
    @jaganboddeda650 11 годин тому +6

    Mi lanti manchi guruvule manchi bhakthule lokhaniki melu cheyagalaru prabuji hare krishna hare krishna krishna krishna hare hare hare rama hare rama rama rama hare hare

  • @jaymargam2703
    @jaymargam2703 11 годин тому +2

    Hare Krishna prabhuji correct prabhuji garu dhanyawad pranamalu prabhuji garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙇🏼🙇🏼🙇🏼🙌🙌🙌🙌

  • @parameshderangula6319
    @parameshderangula6319 8 годин тому +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే❤❤❤

  • @VijayaLakshmi-gc1dg
    @VijayaLakshmi-gc1dg 10 годин тому +5

    హరే కృష్ణ ప్రభూజీ 🙏💐 మీరు చెప్పిన ప్రవచనం 💯 నిజం ప్రభూజీ, నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను, నేను ఈ ప్రవచనం వినక ముందు నా మనసు లో భావణ ఇదే మీరు చాలా చక్కగా విపులంగా వివరించారు. భగవంతునికి భక్తునికి అనుసంధానం అయినది ఈ దేవాలయాలు 🙏🙏. వీటిని రాజకీయం చేయకూడదు భక్తులు మనోభావాలను దెబ్బ తీసారు, భగవంతుని నివేదన చేసి భక్తులకు ప్రసాదంగా పెట్టారు అపచారం, ఈ కలియుగంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కి వెళ్ళాలి అంటేనే భయం కలిగేటట్లు చేసారు ఈ రాజకీయ నాయకులు. దుష్టశిక్షణ శిష్టరక్షణ జరిగి తీరుతుంది, ఓం నమో నారాయణాయ, ఓం నమో వేంకటేశాయ, గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @Praveenareddy.G.N.
    @Praveenareddy.G.N. 10 годин тому +1

    Hare krishna prabhuji 🙏🙏🙏
    Panchanga pranamalu prabhuji 🙏🙏🙏
    Nijamga chala badakaramga undi prabhuji

  • @DeepikaSricharan
    @DeepikaSricharan 9 годин тому +3

    ఎంతో చక్కగా ఖచ్చితంగా ఉన్న విషయం ఉన్నట్టుగా మాట్లాడారు.. మీరు చెప్పిన ప్రతి మాట ఎంతో కరెక్ట్... 🙏

  • @dhpschannel3286
    @dhpschannel3286 11 годин тому +73

    స్వామి గారు మీయొక్క ప్రవచనాలు చాలా రోజులు గా వింటున్నాను
    ఇంటర్వ్యూ లు మొత్తం చూసాను
    నేను మొత్తం మరిపోయాను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది
    ప్రభూజీ
    ధన్యవాదాలు

    • @upendraprasad5171
      @upendraprasad5171 11 годин тому +4

      Hare Krishna 🙏🙏🙏

    • @gvmsrinivas6822
      @gvmsrinivas6822 10 годин тому +2

      హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

    • @usharani-dt8fb
      @usharani-dt8fb 10 годин тому +1

      Hare Krishna Prabhuji

    • @karthikspiritual
      @karthikspiritual 10 годин тому +1

      Santhosham!..Hare Krishna 🙏

  • @RDMSShopping
    @RDMSShopping 11 годин тому +2

    హరే కృష్ణ ప్రభూజీ...... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasbonkur231
    @srinivasbonkur231 10 годин тому +2

    Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare,Hare Rama Hare Rama, Rama Rama Hare Hare 🙏🙏

  • @naveenkumarkadhunuri7275
    @naveenkumarkadhunuri7275 11 годин тому +14

    కానీ మన ఆలయాలు మనవి కావు, దేవస్థానం (ప్రభుత్వం ) చేతిలో ఉన్నవి కదా, అందుకే రాజకీయాలు చేస్తున్నారు ఇది మన దౌర్బాగ్యం

  • @arunajyothi790
    @arunajyothi790 10 годин тому +1

    స్వామి జీ మీ అభిప్రాయం తో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను

  • @sanvirao5057
    @sanvirao5057 11 годин тому +2

    Hare Krishna dandavath pranam prabhuji 🙏🙏

  • @ChandramohanPuppala-vi2ot
    @ChandramohanPuppala-vi2ot 11 годин тому +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🙏🙏🚩

  • @bindumadhavi4809
    @bindumadhavi4809 9 годин тому +5

    అవును సేవ చేయటానికి అందరు సిద్ధంగా వున్నారు

  • @SujathaBalina-yg5tt
    @SujathaBalina-yg5tt 11 годин тому +2

    Hare Krishna 🙏 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama hare Rama Rama Rama hare hare 🙏

  • @arjunmalik8565
    @arjunmalik8565 10 годин тому +1

    Guruji 🙏🙏🙏🙏🙏 Radhe krishna 🙏🙏🙏🙏🙏

  • @varalakshammakompalli9609
    @varalakshammakompalli9609 10 годин тому +1

    Hare Krishna prabhuji meetho ekeebhavisthnnamprabhuji

  • @monyn4139
    @monyn4139 11 годин тому +4

    హరే కృష్ణ ప్రభుజీ 🙏మీరు కరెక్ట్ గా చెప్పారు 🙏🙏

  • @im__darling__pj9989
    @im__darling__pj9989 11 годин тому +6

    Nenu. Mee way of speaking 🗣️ ki teliya kundane addict ayyane. Automatic ga mi channel lo Anni videos chustunnanu. Hare Krishna

  • @SujathaBalina-yg5tt
    @SujathaBalina-yg5tt 11 годин тому +2

    Hare Krishna prabhuji dandavath pranamamulu 🙏 🙌

  • @Radhe_Radhe-1111-g2z
    @Radhe_Radhe-1111-g2z 10 годин тому +2

    Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare Hare Rama, Hare Rama Rama Rama, Hare Hare 🙏🙏 Namo Venkatesaya Inta manchi Matalu Chippy Nadu ku dhanyavadalu Prabhuji Hare Krishna Hari Rama

  • @kudupudimalleswari2441
    @kudupudimalleswari2441 9 годин тому +2

    💐💐💐🙏🏻🙏🏻🙏🏻 హరే కృష్ణ వివరంగా చెప్పారు గురువుగారు💐💐💐

  • @MangadeviBoyidi
    @MangadeviBoyidi 10 годин тому

    హరే కృష్ణ ప్రభూజీ ప్రణామాలు 🙏
    ధర్మం తెలిసిన వాళ్ళు దేవాలయాల్లో ఉండాలి, గోసంరక్షణ దేశ సంరక్షణ , హరే కృష్ణ 🙏

  • @varalakshammakompalli9609
    @varalakshammakompalli9609 10 годин тому +1

    Hare Krishna prabhuji meetho ekeebhavisthnnamprabhuji🙏

  • @vasantalakshmi694
    @vasantalakshmi694 10 годин тому +1

    స్వామీజీ నమస్తే మీ అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నాం

  • @tejmaxlotus4018
    @tejmaxlotus4018 11 годин тому +3

    Hare Krishna Prabhuji 💐

  • @arunajyothi790
    @arunajyothi790 10 годин тому +8

    భారత మాతకు దేశానికి మేమే ప్రతినిధులం అనే కేంద్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి

  • @valasasandhya3495
    @valasasandhya3495 10 годин тому +4

    Chala Bada Prabhu ji Hare Krishna

  • @ramadevipakalapati8008
    @ramadevipakalapati8008 11 годин тому +3

    ప్రణామాలు ప్రబుజి 🙏🙏🙏

  • @mallikarjunrao4995
    @mallikarjunrao4995 10 годин тому +2

    Hare Krishna 🙇🙏 meeru cheppina okkokko maata akshara satyalu prabhuji 🙏

  • @ChamarthiSreenagaraju
    @ChamarthiSreenagaraju 10 годин тому +1

    స్వామి జి గారి కి ప్రణామం. మీరు చక్కగా విషయాలు వివరించారు. చాలా సoతోషం . ధ్యా వాదములు 🙏🏿🙏🏿 జైశ్రీరాం, శ్రీ నగరాజు.

  • @devishettysrinivas8718
    @devishettysrinivas8718 9 годин тому +1

    ప్రభుజీ... మీరు చాలా చక్కగా, స్పష్టంగా చెప్పారు... మీ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 11 годин тому +5

    1000% మీరు చెప్పేది నిజమే,,,, ప్రభుత్వం కబంద హస్తం నుండి vవి డ తీయాలా అపుడే బాగుంటుంది ఇదే నిజం 🙏🙏🙏🙏🙏🙏🙏 మీరే కంకణం కట్టుకోండి ఈ విషయం లో గురూ గారు

  • @happygardening-lp8ou4px5g
    @happygardening-lp8ou4px5g 10 годин тому +1

    హరే కృష్ణ🙇‍♀️🙏 prabhuji
    నిజమే మీరు చెప్పింది అనవసరంగా e రాజు ni ఎన్నుకున్నాం తప్పు దిద్దుటకుo ma ఆహారం lo కూడ ilanee జరుగుతున్నది కాని మేము కూడ prayatanm chestham entlo nee వండుకొని తినదానికి! హరే కృష్ణ🙇‍♀️🙏

  • @ksrsudha7698
    @ksrsudha7698 10 годин тому +1

    Hare Krishna pranamalu prabhuji garu meru cheppina prathi matatho memu ekibhavistham prabhuji garu thank you for this message

  • @Ammabrother.
    @Ammabrother. 11 годин тому +1

    Hare krishnaa prabhu🙏

  • @prameela326
    @prameela326 11 годин тому +3

    Om namo venkateshaya namaha

  • @pandentivenkatramulu948
    @pandentivenkatramulu948 11 годин тому +2

    Guruvu gari padalaki na namaskaramulu
    Hare krishna hare krishna krishna krishna hare hare

  • @ramarao5773
    @ramarao5773 11 годин тому +5

    ప్రభూజి iskhon తీసుకుంటే భగుంటుంది లడ్డూ ప్రసాదం మరియు ఆలయాలు

  • @narayanavenkatamastan4887
    @narayanavenkatamastan4887 10 годин тому +1

    harekrshna prabu dhandavath pranamam ❤

  • @tulasivrajakumari412
    @tulasivrajakumari412 11 годин тому +2

    Hare Krishna prabhuji Dandavat pranam 🙏🙇 adbhutam ga chepparu prji 🙌🙏🙇

  • @vishnu_5086
    @vishnu_5086 10 годин тому +1

    Hare Krishna prabhuji dandavath pranamam
    Meeru cheppindhi 100percent correct prabhuji dandavath pranamam

  • @HindupurBullodu678
    @HindupurBullodu678 10 годин тому +1

    Hare Krishna prabhuji 🙏🏻🙇🏻‍♀️

  • @MancheRohini-dc7fl
    @MancheRohini-dc7fl 10 годин тому +2

    Hare krishna brabhuji devudu vallani thappaka siksha vestadu

  • @pendelalakshmi5033
    @pendelalakshmi5033 10 годин тому +1

    Manchi sandesam icharu Prabhu. Hare Krishna 🙏

  • @umadeviJasthi123
    @umadeviJasthi123 9 годин тому +2

    ప్రభుజీ మీ సందే శాలు చాలా ధార్మిక మ్ గా ఉంటాయి కలియుగం లో పాప చింత నా పెరిగిపోతుంది, మీరు చెప్పిన ట్లు గోవు సకల దేవత స్వరూపం గోసేవ చెయ్యాలి గోసంతతి పెంచాలి గుడ్ సేవ చేస్తే మనిషి ఆలోచన విధానం మారుతుంది అనుకుంటున్నాను స్వామీజీ 🙏🙏

  • @bhagyavathikodamanchili5500
    @bhagyavathikodamanchili5500 11 годин тому +4

    Namesthe గురువు గారు...

  • @raju.pmetpally8395
    @raju.pmetpally8395 11 годин тому +2

    Hare Krishna prabhuji dandavat pranam 🙏🙏🙏🙏🙏🙏 chala super ga chepparu.sanathana darmam medha gouravam Leni vareki adhikaram esthy elany untundhi. Eppuaina manam marali🙏🙏🙏🙏🙏🙏

  • @himabinduc1063
    @himabinduc1063 10 годин тому +1

    Pranamaalu pabhuji meeru sarigga chepparu...aalayam kevalam bhakthulade... Meetho memu yekibhavisthunnamu prabhuji...

  • @vooradevi4005
    @vooradevi4005 10 годин тому

    హరేకృష్ణ ప్రభుజీ థండవత్ ప్రణమాలుప్రభుజీ 🙏🙏🙏🙏🙏🙏

  • @ravikodur47
    @ravikodur47 10 годин тому +1

    Hare Krishna dandavat pranam prabhuji
    Solapur

  • @maramrajeshwarpatel7675
    @maramrajeshwarpatel7675 11 годин тому +1

    హరే క్రిష్ణా 🙏🏼 నమస్కారం గురూజీ 🙏🏼

  • @obnageswararao9163
    @obnageswararao9163 8 годин тому

    జై శ్రీమన్నారాయణ స్వామి చాలా బాగా చెప్పారు స్వామి దాసోహం 🙏🙏🙏🙏

  • @lalithakamakshi9235
    @lalithakamakshi9235 10 годин тому +1

    ధన్యవాదములు ప్రభుజీ 🙏🙏🙏

  • @JyothiBathula-px8qp
    @JyothiBathula-px8qp 10 годин тому

    Yes prabhuji 👍👍👍 Hare Krishna prabhuji 🙏🙏🙏🙏🙏

  • @UmaPadam-b4j
    @UmaPadam-b4j 11 годин тому +3

    Hare krishna prabhuji super chaparu

  • @Sai_tho_mana_amrutha_gadiyalu
    @Sai_tho_mana_amrutha_gadiyalu 10 годин тому +2

    Maa sai kooda mee Lagane alochistaru Guru ji🎉🙏🙏

  • @DEVIS-yq6zl
    @DEVIS-yq6zl 11 годин тому +1

    మీరు చెప్పిన ప్రాయచిత్తం బాగుంది గురువు గారు 🙏🏽🙏🏽🙏🏽గోసేవ లో అన్నీ పాపాలు పోతాయి 💯...

  • @vascodagama4713
    @vascodagama4713 9 годин тому +3

    భారథ్ మాతా కి జై

  • @sreedevi3994
    @sreedevi3994 9 годин тому +2

    హరే కృష్ణ ప్రభుజి మీరు చెప్పింది నిజమే ప్రభుజి ఈరోజు లడ్డు విషయమై వచ్చింది కాబట్టి ఫుడ్ గురించి లడ్డు గురించి మాట్లాడుతున్నారు
    కానీ మీరు ఫుడ్డు విషయం గానీ లడ్డు విషయంలో గాని ఇన్ని చెప్తుంటే గాని ప్రభు జి మేము మూర్ఖుల ంఈ మీరు ఇలాంటి విషయాలు ఎన్ని చెప్పారు ప్రభుజీ భగవంతుని అర్థం చేసుకోవాలి ఎలా పూజ చేయాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఈ విషయాలు చెప్తున్నారు నిజంగా మా కోసం మీరు టైం తీసుకుని మేము మారాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు ప్రభుజి మీ మాటలు విన్న విన్నప్పటి నుంచి నేను ఎంతగానో ప్రతి విషయంలోను గుర్తు చేసుకుంటాం ప్రభు జీ
    కృష్ణుడు గురువుగారు పూజించడం గోమాతలను పూజించడంవంటి ఎన్నో విషయాలు నేర్పుతున్నారు జపం చేయడం మీరు ఎంత ప్రయత్నిస్తున్నారు మేము మారాలని ఆశీర్వాదం కూడా ఇవ్వండి

  • @mellacheruvuvijailaxmi2663
    @mellacheruvuvijailaxmi2663 11 годин тому +3

    Jai Srimanarayana nana chalabaga chepparu nana 💐🙏

  • @keerthiramu6849
    @keerthiramu6849 10 годин тому +3

    ముమ్మాటికీ 100% నిజం గురూజీ🙏

  • @jayasrijilla1476
    @jayasrijilla1476 10 годин тому +1

    Prabhuji Pranam , chala baga cheparu . Excellent message 🙏🙏

  • @Krishitha33
    @Krishitha33 11 годин тому +2

    Namaste Prabhuji. Correct opinion Prabhuji. Govinda Swami will very soon instruct and facilitate all your instructions in his Vaikuntha Dham.
    I am your morning japa class disciple Prabhuji.
    Thank you Prabhuji.
    Hare Krishna Hare Rama 🙏🙏

  • @ashalathamoyyi8818
    @ashalathamoyyi8818 10 годин тому +1

    Hare Krishna Prabhu ji dhandavath pranamalu...🙏 Chala Baga chepparu prabhu...Meru cheppunatlu ga ghee ni bhaktulu tayaruchesukuntey manchidi ...

  • @sirishasanka9017
    @sirishasanka9017 9 годин тому

    హరేకృష్ణ ప్రభుజీ 🙏
    మీరు చెప్పింది కరెక్ట్ ప్రభుజీ
    సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్లనే మనం పరిపాలకులుగా ఎన్నుకో వాలి
    లేకపోతే ఇవన్నింటిని భరించవలసి వస్తుంది

  • @malyadrireddy1790
    @malyadrireddy1790 8 годин тому

    దేవాలయాలను నాకు తెలిసి ఇస్కాన్ లాంటి మంచి సంస్థలకు అప్పగించడం ఎంతో ఉత్తమం ఇందులో రాజకీయ జోక్యమె ఉండకూడదు. హరే కృష్ణ.

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 9 годин тому +1

    చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ప్రభుజీ.

  • @Classicboy1326
    @Classicboy1326 10 годин тому

    Bhagavantudu ki manchi ga seva chesukune vallaki nayakudu aye harhatha untundi prabhu ji 🙏

  • @Pbalapadma-xe3yk
    @Pbalapadma-xe3yk 10 годин тому +1

    Hare Krishna Prabhuji
    Dandavat Pranamam
    What you said is 100% correct.
    Devalayaalu...karthavyam ...sanatana dharmam telisi...aacharinche valla chetilo vundaali .
    Hare Krishna.

  • @srirama1869
    @srirama1869 10 годин тому +5

    మన హిందువులకి పార్టీలు ముఖ్యం మన ఆచారాలు మంట కలిసిన పర్వాలేదు తప్పు చేసిన వాడిని venakesukoni anni vodhileyadamey mana హిందూ ధర్మం... మనం మారం అది వాళ్లకి తెలుసు అందుకే em చేసిన హిందువులు ఏం పీకలేరు అని వాళ్ళ ధైర్యం అన్న..

  • @RDMSShopping
    @RDMSShopping 11 годин тому +9

    అలాంటి పనులు కేవలం తప్పు కాదు జన్మ జన్మ లు వదలని ఘోర పాపం..... ఆ భగవంతుడు వాళ్లకు అస్సలు క్షమించరు తప్పించుకోలేరు

  • @loganathanmloganathan6650
    @loganathanmloganathan6650 10 годин тому

    🙏 jay shri Ram 🙏
    🙏 jay shri krishna 🙏
    🙏 jay shri krishna 🙏

  • @velivelapadmavathi8446
    @velivelapadmavathi8446 10 годин тому +2

    Hare krishna prabhuji. Realga chepparu guruji politicalga game anthe guruji bhagavanthudidaggara thappu cheste bayapadatharu🎉🎉🎉🎉🎉

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 11 годин тому +1

    హరేకృష్ణ ప్రభుజి💐🙏👍

  • @ramanjaneyaraju7091
    @ramanjaneyaraju7091 9 годин тому

    Hare Krishna prabhuji dandavat pranam prabhuji the devotees should maintain the temple activities what you said exactly right prabhuji

  • @tulasinalla6458
    @tulasinalla6458 8 годин тому

    ఆలయాలు భక్తులు చేతుల్లోనే ఉండాలి మీరు చెప్పేది కరెక్ట్