చాలావే.., చాలావే. సరిహద్దులు లేని ప్రేమతో నన్ను ప్రేమించావు చాలావే.. పదివేలు నాలుకలైనా నీ ప్రేమను వర్ణించుటకు నాదా "2" 1. నిందలు నేరాలు నన్ను నిలదీయగా నా పక్షామై నిలిచి అభయము నొసగి "2" ఆధారానే చూపినావు అందని కృపలో నన్ను దాచినావు "2" నా ఆరాధనా నీకె నా స్తుతి మహిమలు నీకె "2" ("సరిహద్దులు ") 2. ఆచార్యకరమైన నీ వెలుగునందు నా కృపలను చాట ప్రేమతో పిలిచి "2" రాజులైనా యాజకులలో పరిశుద్ధ ప్రజలలో నన్ను చేర్చినావే "2" ( నా ఆరాధనా నీకె నా స్తుతి మహిమలు నీకె ) 3. నిత్య సంతోషము నా తలపై నుంచి సంగీత నాదములతో సీయోనుకు చెర "2" నన్ను విమోచ్చించి నా వే నిట్టూర్పులన్నియు తొలగించి నావే "2"( నా ఆరాధనా నీకె నా స్తుతి మహిమలు నీకె )
❤❤❤❤❤❤
Praise the lord bro
I love this song❤
చాలావే.., చాలావే.
సరిహద్దులు లేని ప్రేమతో నన్ను ప్రేమించావు
చాలావే.. పదివేలు నాలుకలైనా
నీ ప్రేమను వర్ణించుటకు నాదా "2"
1. నిందలు నేరాలు నన్ను నిలదీయగా
నా పక్షామై నిలిచి అభయము నొసగి "2"
ఆధారానే చూపినావు అందని కృపలో నన్ను దాచినావు "2"
నా ఆరాధనా నీకె నా స్తుతి మహిమలు నీకె "2" ("సరిహద్దులు ")
2. ఆచార్యకరమైన నీ వెలుగునందు
నా కృపలను చాట ప్రేమతో పిలిచి "2"
రాజులైనా యాజకులలో పరిశుద్ధ ప్రజలలో నన్ను చేర్చినావే "2" ( నా ఆరాధనా నీకె నా స్తుతి మహిమలు నీకె )
3. నిత్య సంతోషము నా తలపై నుంచి
సంగీత నాదములతో సీయోనుకు చెర "2"
నన్ను విమోచ్చించి నా వే నిట్టూర్పులన్నియు తొలగించి నావే "2"( నా ఆరాధనా నీకె నా స్తుతి మహిమలు నీకె )
🙏🙏🙏
Heart touching song brother 🙌🙏🙏
I love this song 💗💗💗💗💗❤❤❤❤❤
Praise God!
Priasthelordanna 🙏
Praise the lord anna 🙏🙏🙏
Praise god
Praise god