నీ ప్రేమకు అదుపు లేదు నీ కరుణకు కు అంతు లేదు 2 ప్రేమ వెల్లువ కమండలములో ఒదిగేదే నా.... ఉరికే గల మున స్తుతి గీతం ఇక ఆగేదే నా ...... ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధనా 2 నీ ప్రేమకు 2 నీ కొమ్మల కోయిలై పాడనా పాటలు ఎన్నో ... నీ నీడలో నెమలి నై ఆడనా ఆటలు ఎన్నో ....2 తుళ్ళి తుళ్ళి గంతులు వేసి మనసు కలువ నీకే దేవా మళ్ళీ మళ్ళీ వసంతమొస్తే నాయద కమలం ఆర దు ప్రభువా ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన2 హో వెన్నెల తెలుపవే యేసే నా ప్రాణమనే ఓ తెమ్మెర పాడవే క్రీస్తు సుధ మధుర గానమే 2 మనసు మల్లె మాలాలు వేసే తనువు పూలు తేరుగ మారే స్వామి గుడిలో వేలిగే ఫ్రమిదై నా మాదీ వెలుగు పంచి తరియించింది ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన2 నీ ప్రేమకు.2
Wondraful and Exalent decent holy spiritsong tq praise tga lord cardinal garu please my sonjob Groop l select kavalani prayer chayandi cardinal garu🙏🙏🙏🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐
మైలార్డ్ సూపర్ సాంగ్ , పాత జ్ఞాపకాలు గుర్తు కోస్తున్నాయి మనము గ్లోరియా సాంగ్ చేశాం అవి గుర్తు కోస్తున్నాయి సూపర్ మై లార్డ్ దేవుడు మిమల్ని చల్లగా మెండుగా ఆశీర్వదించు ను గాక
క్రీస్తు నాతోడు.. పావనాత్మ నానీడ... నీ ప్రేమకు అదుపు లేదు... నీ కరుణకు అంతులేదు... నీ కొమ్మల కోయిలై పాడనా పాటలు ఎన్నో... అంటూ సాగిన మీ (పెద్ద) నోట చాలా చాలా అద్భుతమైన పాట విని దీవెనలు పొందగలిగినందులకు ధన్యులము.. 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
భావ గాంభీర్యం గల పద సంపద ఆధ్యాత్మిక గాన సౌందర్యం అతికినట్టు సంగీత సారథ్యం...మరులు గొలిపే అర్పిత హృదయం తరించి పోయాను కార్డినలు తండ్రీ...శుభమస్తు...విజయోస్తు
Yes... God's love is unconditional and there are no boundaries... And He is so merciful... What a God we have. .. Our Lord loves us and shows mercy eternally without any condition and limit...
Very Good Song Cardinal Poola Anthony garu Sung so Beautiful, wonderful lyrics, Praise the Lord, I hope so many more spiritual songs from our Cardinal May God bless you. 🙏🙏🙏🙏.
కార్డినల్ గారి స్వరంలో నుండి ఇంతటి భక్తి భావయుక్తమైన గీతం వెలువడడంలో ఒకానొక వైశిష్ట్యం ఉంది.దాన్ని బహుముఖ కోణాల్లోనుండి విశ్లేషించుకోవొచ్చు. ఏదేమైనా ప్రభు క్రుప నిండా పొంగి ప్రవహిస్తున్న ఘట్టం ఇది. కాదు కాదు, ఇదో చరిత్ర. అమృతవాణి అద్భుత నిర్వహణ -ప్రొఫెసర్ డా: బెర్నార్డ్ రాజు ,నెల్లూరు
Praise the lord Jesus Christ Amen. Super song my lord singing very good lyrics. 🙏🙏🙏👏👏👏👌👌👍👍👍. Iam from Nellore diocese, Seetha Ramapuram Parish. Living at Bangalore. Ruben Sir singing song with our lord Pula Anthony Archi Bishop. Beautiful voice my lord. 🙏🙏🙏👏👏💐👏💐💐💐👌👌👍👍.
మన తెలుగు శ్రీ సభ ను పట్టి పీడిస్తున్న కుల రక్కసిని పారద్రోలాలని మనసారా కోరుకుంటున్నాను
నీ ప్రేమకు అదుపు లేదు నీ కరుణకు కు అంతు లేదు 2
ప్రేమ వెల్లువ కమండలములో ఒదిగేదే నా....
ఉరికే గల మున స్తుతి గీతం ఇక ఆగేదే నా ......
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధనా 2 నీ ప్రేమకు 2
నీ కొమ్మల కోయిలై పాడనా పాటలు ఎన్నో ...
నీ నీడలో నెమలి నై ఆడనా ఆటలు ఎన్నో ....2
తుళ్ళి తుళ్ళి గంతులు వేసి మనసు కలువ నీకే దేవా
మళ్ళీ మళ్ళీ వసంతమొస్తే నాయద కమలం ఆర దు ప్రభువా
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన2
హో వెన్నెల తెలుపవే యేసే నా ప్రాణమనే
ఓ తెమ్మెర పాడవే క్రీస్తు సుధ మధుర గానమే 2
మనసు మల్లె మాలాలు వేసే
తనువు పూలు తేరుగ మారే
స్వామి గుడిలో వేలిగే ఫ్రమిదై నా మాదీ వెలుగు పంచి తరియించింది
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన2 నీ ప్రేమకు.2
All Glory to God.
Beautiful and Meaningful Song...
GOD BLESS U AND YOUR MINISTRY
Wondraful and Exalent decent holy spiritsong tq praise tga lord cardinal garu please my sonjob Groop l select kavalani prayer chayandi cardinal garu🙏🙏🙏🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐
మైలార్డ్ సూపర్ సాంగ్ , పాత జ్ఞాపకాలు గుర్తు కోస్తున్నాయి మనము గ్లోరియా సాంగ్ చేశాం అవి గుర్తు కోస్తున్నాయి సూపర్ మై లార్డ్ దేవుడు మిమల్ని చల్లగా మెండుగా ఆశీర్వదించు ను గాక
క్రీస్తు నాతోడు.. పావనాత్మ నానీడ... నీ ప్రేమకు అదుపు లేదు... నీ కరుణకు అంతులేదు... నీ కొమ్మల కోయిలై పాడనా పాటలు ఎన్నో... అంటూ సాగిన మీ (పెద్ద) నోట చాలా చాలా అద్భుతమైన పాట విని దీవెనలు పొందగలిగినందులకు ధన్యులము.. 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
కార్డినల్ గారి నుండి ఇంకా పాటలు వినాలిని ఉన్నది దేవాది దేవుడు మీ స్వరాని మెరుగు పర్చాలని కోరుకుంటూ... దేవుడియందు మీ...
Q
Q
Qq
Q
భావ గాంభీర్యం గల పద సంపద ఆధ్యాత్మిక గాన సౌందర్యం అతికినట్టు సంగీత సారథ్యం...మరులు గొలిపే అర్పిత హృదయం తరించి పోయాను కార్డినలు తండ్రీ...శుభమస్తు...విజయోస్తు
. jii7
Yes... God's love is unconditional and there are no boundaries... And He is so merciful... What a God we have. ..
Our Lord loves us and shows mercy eternally without any condition and limit...
Very Good Song Cardinal Poola Anthony garu Sung so Beautiful, wonderful lyrics, Praise the Lord, I hope so many more spiritual songs from our Cardinal May God bless you. 🙏🙏🙏🙏.
🙏 Thandri 🙏 gara 🙏 meku 🙏 ma 🙏 vandhanamulu 🙏
So a nice song and super. Blessing to everyone...
It's so melodious and prayerful song. What a singing by His eminence Cardinal Poola Anthony..
All Glory to God...
Sing a new song to the Lord, how sweet and melodious to sing in presence of the Lord.
తండ్రిగారికి వందనాలు 💐💐💐
Cardinal Sir Gaaru
Masth frankly Thandri Sir your voice is like rain to a parched desert
God Bless you in abundance in this great Ministry
తండ్రి గారు మీకు వందనాలు పాట చాలా బాగా పాడారు 🙏🙏🙏💐💐
Very beautiful lyrics and melodious voice by our beloved cardinal the most eminence .Thanks for giving us this wonderful song 🎵. Praise God 👏
So sweet
Super....ur eminence
కార్డినల్ గారి స్వరంలో నుండి ఇంతటి భక్తి భావయుక్తమైన గీతం వెలువడడంలో ఒకానొక వైశిష్ట్యం ఉంది.దాన్ని బహుముఖ కోణాల్లోనుండి విశ్లేషించుకోవొచ్చు. ఏదేమైనా ప్రభు క్రుప నిండా పొంగి ప్రవహిస్తున్న ఘట్టం ఇది. కాదు కాదు, ఇదో చరిత్ర. అమృతవాణి అద్భుత నిర్వహణ
-ప్రొఫెసర్ డా: బెర్నార్డ్ రాజు ,నెల్లూరు
Praise the Lord, all glory to God 🙏
Super ga padaru thandi garu...
Wonderful song and music and lyrics
Super father super rilycs and super voice
Hearty congratulations to you dear and Your Eminence Cardinal Poola. Anthony garu.
Thandrigara Manasu Badalalo unnappudu Meeru Padinapatavinte Baadalu Anni marachipothamu Thandrigara.
👍👌🙏
దేవుని కి స్తోత్రం కలుగును గాక 🙏✝️
Praise the LORD🙏🙏🙏. GOD bless our beloved cordial పూల ఆంథోనీ వారు
Praise the lord 🙏🙏🙏 తండ్రి గారు 🙏⛪🙏
Mee abimani price the lord tandri garu
అద్భుతమైన సాహిత్యం సంగీతం గానం మళ్ళవినాలనిపంచేలాఉందిదెవునిపాటలుఇంకాపాడాలితలీల్ల
Hearty Congratulations to His Excellency... Good singing
Lovely 🎵🎵🎵🎵🎵 music
Preaise the lord
God bless you
Wonderful song
wow wonderful singing my lord Pula Anthony thandri gara it's really melodies song your voice is really melodies
Super singing My Lord
Very emotional. And super My. Lord 🙏🙏🙏🙏🙏
❤
Very very nice lyrics Father 🙏🙏🙏🙏
I adore the hymn for Lord Christ, sung by Cardinal of our Hyderabad.
Beautiful song thandrigara. I always pray that Our good God bless you richly and abundantly with many more songs. We love to hear your melodies voice.
మీ స్వరం చాలా బాగుంది తండ్రి గారా
Lovely music
Nice lyrics nice everything
Super song Your Lordship
Praise the lord. Wonderful worship song
Super voice I Like My father
Subcribe channel to hear more songs
ఆమేన్ 🙏🙏🙏🎧🎶🎵💐💐💐
Thandri gara beutiful voice god bless you thandri gara 🙏🙏🕯️🙏🙏
Prise God, for this beautiful Song... ❤️👏👏👏❤️
Prise God for this beautiful song Father
Prise God for this beautiful song Father ♥️♥️♥️💛💛💛🙏🙏🙏
God bless my dear cardinal poola Anthony garu
Congratulations His Eminence Anthony poola......
BEAUTIFUL SONG UR EMINENCE... U SANG WELL....
Share it to all
❤️ Brijitha Wonderful worship my Lord praise the lord 🙏❤️🙏❤️🙏❤️🙏
Praise the lord thandri gara may god bless you 🙏
Praise the lord
Superb voice
My Lord cardinal pray for us 🙏🙏🙏🙏💐💐💐
పునర్జన్మ లేదు కాబట్టి మనం ఎన్ని పాపాలు ఐనా చెయ్యొచ్చు కాబట్టి క్రిస్టియన్ గానే జీవిద్దాం మతోన్మాదం తో రెచ్చిపోదాం లోతు కి మార్గదర్శకులం అవుదాం
Excellent Song Dear Lordship 💜❤️💜❤️.
Praise the Lord🙏🙏🙏
Super my Lord.. God bless you abundantly. 👏👏👏👏💐💐🎊🥳🥳
God bless you abundantly anup
Congratulations my Lord.. 👌👌👏👏👏👏🎊🌹🌹💐
చాలా బాగుంది కార్డినల్ పూల అంతోని తండ్రీ గారు ధన్యవాదములు 💐❤️🙏
Tremendous,melody voice ,and lirics
👍👌🙏
👌👌👌👌🙏🙏🙏🙏 Praise the lord
Superb lyrics...... 👌👌👌👌...thank you holy trinity god... 🙏🙏🙏🙏🙏🙏🙏
Wow what a beautiful meaningful song i love you my dear god's father Ave Maria
Amen 🙏
Wonderful song thandri garu🙏
Very very powerful voice 🙏🙏🙏🙏🙏
Thandri garu song chala baga padaru. Congratulations
My lord, చాలా మంచి పాట.
Woder full
👌👍🙏
Glory to god🙌🙌🙌
Super tandri gara 👏👏
మీ సాంగ్ అద్భుతంగా ఉంది సూపర్ సూపర్
Amem
Lyrics are too good....
Amazing song 👌
No words Your Eminence. Natural Proof of oneself.
Wonderful song. Thanks to cardinal garu
Very nice my lord
Praise the lord Jesus Christ Amen. Super song my lord singing very good lyrics. 🙏🙏🙏👏👏👏👌👌👍👍👍. Iam from Nellore diocese, Seetha Ramapuram Parish. Living at Bangalore. Ruben Sir singing song with our lord Pula Anthony Archi Bishop. Beautiful voice my lord. 🙏🙏🙏👏👏💐👏💐💐💐👌👌👍👍.
God is so great father, your song is very cute.
Wow wonderful song & singing.. పూల అంతోని తండ్రిగారు❤️❤️❤️
🙏🙏🙏🙏🙏👏👏
🙌🙌🙌🙏🙌🙌🙌🙏🙌🙌🙌🙏
వందనాలు బ్రదర్ 🙏🙏🙏
Hearty congratulations your Eminence Most Rev. Anthony Poola. Anup sir, Fr. John and all team members. 💐❤️😘 great. It's simply wonderful.
Your Eminence... You became a blessing for all..... And you are my real inspirational person to sing and prise God
very good... please keep the lyrics
Beautiful singing my lord. Excellent music 🙏🙏👌👏👏🙏🙏
Good voice n we want more songs from you father
We are proud of you ur eminence ❤️
The song is very melodious and meaningful with good message
👏👏👏👏💐💐💐💐💐🙏🙏🙏🙏🙏👍
Praise tha lord Archibishop garu🙏🙏🙏💐💐💐💐🌺🌺🌺🌺what meaning cardinal holyspirit Archibishop
Very nice song
Supper ga padaru mylord supper song verynice song