ప్రతి సాయంత్రం హాయిగా చల్లగా పాడుకునే మధురమైన పాట... ఎంతో ఓర్పు, ధైర్యంగా ఉంటుంది.... వినండి, తరించండి... నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను... Glory to God... Thanks to Fr Jeevan
ఫాదర్ "ప్రొద్దువాలిపోయినది దేవా మాతో ఉండిపోరాదా మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో దేవా మమ్ము నిలా మార్చుకోరాదా ఆనందం ఆత్మీయం బిషప్ గారు వాయిస్ సూపర్ నవీన్ గారు మ్యూజిక్ చాలా బాగుంది ఫాదర్ ట్యూన్స్ చాలా బాగా అదిరిపోయింది
పాదర్ జీవన్ బాబు మీరు ఎంతకానొ దెవుని ప్రెరన పొంది ఎనొ మంచి పాటలు రచించున్నారు మీకు మా సోత్రములు ఇ పాట పాటిన కాటినల్ కారికి వందంనాలు పాదర్ గారు మీరు వాక్యంతెప్పు దున్నప్పుడు ఎంతోఅర్ద వందముక చెప్పుదున్నారు
చాలా బాగుంది స్వామీ అన్నయ్య గారి సంగీతం అయితే నిండు పున్నమి వేల వెండి కిరణాల వెలుగులో గోదారి నది ప్రవాహం లా ఆ లయ కారున్ని స్తుతిస్తూ అలా సాగిపోతుంది .....దేవునికి మహిమ కలుగును గాక ...ఆమెన్
ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో వినాలని,వింటూఉండాలని , వింటూ ఆత్మీయ వరాలను పొందుకోవాలని, పోపు గారు కార్డినల్,, మరియు మా గురువులకు దేవుని నామంలో కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాము
Thank you your Grace..for this melodious and lovely singing.. Congratulations to Fr.Jeevan,Naveen bro and Team for the awesome musical instruments..Its really heavenly..
Thank you our Eminence for giving us the wonderful ,pleasant , fabulous beautiful song with ur melodious voice .simply superb.enjoyed lyrics and music and felt very close to God
Song is awesome...melodies...lyrics is very prayerful fr...tandri gaari noti nundi ee song vinadam chaalaa chaalaa nachhindi...naveen gaari music super...totally song is fantabulous....💞👍👌🙏
Thank you Madiri Naveen gaaru and Fr.🌹🌹🌹Jeevan Baabu for giving good vocal exercise to our cardinal to sing a deep devotional song. It is nice to sing at the time of retreats. My imaginary scene is that all the devotees are sittiing on the hill top where we can view sunset trees and water flows. No outer world connection, closed eyes and the deep conversation in the voice of our dear cardinal and with and lyrics,tunes and music. A soft bajjan type. Go on repeating.👍👍👍
సాంగ్ సూపర్ ఫాదర్. రచన స్వరకల్పన గానం ట్యూన్ సూపర్ హిట్. జీవన్ babu🙏గారి సాంగ్ అంటే అందరికి పండగ వచ్చినట్లే. మీ పాటలు అంటే పడి చచ్చిపోతాము. కానీ మదిన్ గారి సంగీతం లో మార్పు ఉండటం లేదు. సంగీతం లో ఆయనకు ఎదురు ఎవరు లేరు. సంగీతం లో మార్పు కావాలి రావాలి. ఎవరిని బాధ పెట్టాలని కాదు. బాధపెడితే నన్ను క్షమించండి.
Praise the Lord! I am inspired to listen to this song again and again. I have learnt it also and surely will sing it during holy mass. All glory to God 🙏
Glory to God. Lord Jesus Christ who are going to watch and listen your songs bless them with your Holy grace of Mercy. Praise the lord father. TQ father for your wonderful songs. Thanks a lot to Dear Our Cardinal Poola Anthony Garu. May God bless all your team member's....
ప్రొద్దు వాలిపోయింది దేవ
మాతో ఉందిపోరాధా (2)
మాతో ఉండిపో మాతో ఉండిపో
మాతో ఉండిపో దేవా మమ్ము నీలా మార్చుకొరాధా.....
ఆనందం.. ఆత్మీయం (2)
మాతో నే నీవుంటే.....(2)
1.మనసులోని వ్యధలను దేవా
రూపు మాప వచ్చిన ప్రభువా
మాతో ఉండిపో మాతో ఉండిపో
మాతో ఉండిపో దేవా
మమ్ము నీలో దాచుకొరాధ.... ||ఆనం||
2. శ్వర్గానుణుతిలే దేవా
నీ రాక మాలోకి ప్రభువా
మాతో ఉండిపో మాతో ఉండిపో
మాతో ఉండిపో దేవా
మమ్ము నీకై వాడుకో రాధా. ||ఆనం||
Dear Fr. Jeevan melodious spirit filled hymn. Hearty congratulations to you, His Grace Cardinal Poola gariki, Naveen gariki and to the team. 🎉
Nenu roju vintunanu father ee song and nenu nerchukunanu kuda praise the Lord
మాతో ఉండిపో మాతో ఉండిపో దేవా మమ్ము నీలా మార్చుకో ప్రభువా...
Suvarthanu bodinchu vari padamulu sundaraminavi anattlu ga, tandri garaa, aa paralokapu tandri Stuti entho manoharam ga vunnadi. meeku vandanalu.🙏
ప్రతి సాయంత్రం హాయిగా చల్లగా పాడుకునే మధురమైన పాట... ఎంతో ఓర్పు, ధైర్యంగా ఉంటుంది.... వినండి, తరించండి... నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను... Glory to God... Thanks to Fr Jeevan
మా! ఆత్మీయ జీవితం లో మాకు తోడుగా ఉండి మమల్ని సాధకాలం కాచికాపాడి మమల్ని దీవించండి తండ్రి దేవా! ఆమెన్ 🙏.
ప్రొద్దువాలు పోయినది దేవా
మాతో ఉండిపోరాదా
మాతో ఉండిపో మాతో ఉండిపో మాతో ఉండిపో దేవా
మమ్ము నీలా మార్చుకో రాదా
ఆనందం ఆత్మీయం"2" మాతోనే.... నీవుంటే "2"
ఆఆ ఆఆఆ ఆ ఆఆఆ "4"
గపసని రీసనిపా గపరిసా
మనసులోని వెదలను దేవా రూపుమాప వచ్చిన ప్రభువా "2" మాతో "2"
మమ్ము నీలో దాచుకో రాదా "ఆ "
తానాన్న తానా తానాన్న తాన "3"
స్వర్గాను భూతిలే దేవా
నీ రాక మాలోకి ప్రభువా "2"మా " 1
మమ్ము నీకై వాడుకోరాద " ఆ "v
🎉🎉🎉❤❤❤
ఫాదర్ "ప్రొద్దువాలిపోయినది దేవా
మాతో ఉండిపోరాదా
మాతో ఉండిపో
మాతో ఉండిపో
మాతో ఉండిపో దేవా
మమ్ము నిలా మార్చుకోరాదా
ఆనందం ఆత్మీయం
బిషప్ గారు వాయిస్ సూపర్ నవీన్ గారు మ్యూజిక్ చాలా బాగుంది
ఫాదర్ ట్యూన్స్ చాలా బాగా అదిరిపోయింది
Excellent melody lover bishop of Anthony tandri gara god bless you
Super song... bishop garu.... voice chalaaa bagundi...chala Baga padaru... praise the Lord
పాదర్ జీవన్ బాబు మీరు ఎంతకానొ దెవుని ప్రెరన పొంది ఎనొ మంచి పాటలు రచించున్నారు మీకు మా సోత్రములు ఇ పాట పాటిన కాటినల్ కారికి వందంనాలు పాదర్ గారు మీరు వాక్యంతెప్పు దున్నప్పుడు ఎంతోఅర్ద వందముక చెప్పుదున్నారు
ప్రొద్దు వాలిపోయినది దేవా మాతో వుండిపోరాధా
Jeevan father I am waiting for this song ❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐chaalabagunnadisong..thandrigara
ఫాథర్ జీవన్ గారికి, కార్డినల్ రెవ.. పూల ఆంథోనీ గారి కి హృదయ పూర్వక నమసుమంజలి....నవీన్ గారి అభినందనలు
It's really good tune and lyrics
Ma jeevitham cheekati avutundemo nu matho vuntavaa yesayyaa
ఎంతో ఆత్మీయంగా ఉంది స్వామి ఈ పాట. మిమల్ని దేవుడు బహుగా దీవించలని వేడుకుంటున్నాను.
Song super father yese na asha 11
చాలా బాగుంది స్వామీ అన్నయ్య గారి సంగీతం అయితే నిండు పున్నమి వేల వెండి కిరణాల వెలుగులో గోదారి నది ప్రవాహం లా ఆ లయ కారున్ని స్తుతిస్తూ అలా సాగిపోతుంది .....దేవునికి మహిమ కలుగును గాక ...ఆమెన్
అందమైన సాహిత్యం చాల చక్కగా పాడిన కార్డినల్ గారికి మరియు అందమైన సంగీతం ఇచ్చిన నవీన్ సర్ గారికి వందనాలు
🎉 చాలా బాగుంది.
ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో వినాలని,వింటూఉండాలని , వింటూ ఆత్మీయ వరాలను పొందుకోవాలని, పోపు గారు కార్డినల్,, మరియు మా గురువులకు దేవుని నామంలో కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాము
Matho vundipo maatho vundipo ayya😢.nice lyrics.love you so much Jesus.
Super song.. Thank you father
Super super super song dear father thank you so much 🙏
Congratulations father elanti songs enno rayali ani korukontonnanu
మ ఆత్మీయ కుటుంబ జీవితంలో మా తోడుగా ఉండండి దేవా 🙏🙏🙏🙏
Congratulations father chala bagundi father song ma adrustam meru🎉🎉🎉
Thank you your Grace..for this melodious and lovely singing.. Congratulations to Fr.Jeevan,Naveen bro and Team for the awesome musical instruments..Its really heavenly..
Super soungs జీవన్ బాబు గారు.
Supper song fr garuthdre garuchalabagapadaru
Super song father chala bagudi❤
Thanku father garu
Thank you our Eminence for giving us the wonderful ,pleasant , fabulous beautiful song with ur melodious voice .simply superb.enjoyed lyrics and music and felt very close to God
Song is awesome...melodies...lyrics is very prayerful fr...tandri gaari noti nundi ee song vinadam chaalaa chaalaa nachhindi...naveen gaari music super...totally song is fantabulous....💞👍👌🙏
చాలా స్వీట్ గ ఉంది సాంగ్. సూపర్ సూపర్ సూపర్
Good Evening thandrigara yoursong is my favaret song God is grate
Peaceful song father
Glory to God 🙏
Thank you Madiri Naveen gaaru and Fr.🌹🌹🌹Jeevan Baabu for giving good vocal exercise to our cardinal to sing a deep devotional song. It is nice to sing at the time of retreats. My imaginary scene is that all the devotees are sittiing on the hill top where we can view sunset trees and water flows. No outer world connection, closed eyes and the deep conversation in the voice of our dear cardinal and with and lyrics,tunes and music. A soft bajjan type. Go on repeating.👍👍👍
సాంగ్ సూపర్ ఫాదర్. రచన స్వరకల్పన గానం ట్యూన్ సూపర్ హిట్. జీవన్ babu🙏గారి సాంగ్ అంటే అందరికి పండగ వచ్చినట్లే. మీ పాటలు అంటే పడి చచ్చిపోతాము.
కానీ మదిన్ గారి సంగీతం లో మార్పు ఉండటం లేదు. సంగీతం లో ఆయనకు ఎదురు ఎవరు లేరు.
సంగీతం లో మార్పు కావాలి రావాలి.
ఎవరిని బాధ పెట్టాలని కాదు.
బాధపెడితే నన్ను క్షమించండి.
Praise the lord father garu 🙏🙏🙏🙏 very powerful and meaningful song father garu ❤❤❤❤
Praise the Lord!
It is simply superb.
All glory to God.
Nice song
Praise the Lord my Lord chala baga padaru
Praise the lord 🎉
Amen ❤❤❤❤
Super song father garu
Father 🙏💕thanks for me
The song is very melodious and adviceabl
Thank you my lord Cardinal
Poola Anthony
Very very good work for spiritual growth...thank you Fr......🙏🙏
Wow.... Heavenly.......
I know you before only.
Super song father
My favourite song ❤❤❤❤
Praise the lord 🙏 Amen
Praise the lord father
Wonderful song dear fr
Praise the Lord!
I am inspired to listen to this song again and again.
I have learnt it also and surely will sing it during holy mass.
All glory to God 🙏
Nead this song track song
Praise the lord Tanderi gara 🎉🎉🎉🎉🎉 very nice song 🎵🙏👏🙌👌 vandanalu ✝️
This songs and music was superb….
Super Melody Song❤ Praised The Lord💐💐💐🙏🙏🙏
Heart touching song
Soulful...
Congratulations 🎉Dear Rev Fr Jeevan.Another Fantastic and adorable song from you.Thanks Be to God. congratulations To All.
God Bless.
Glory to God. Lord Jesus Christ who are going to watch and listen your songs bless them with your Holy grace of Mercy. Praise the lord father. TQ father for your wonderful songs. Thanks a lot to Dear Our Cardinal Poola Anthony Garu. May God bless all your team member's....
Praise the Lord father garu Song nice father
Praise the lord 🙏✝️🙏🌹🕊🕊
Praise the Lord. Father garandi
PRAISE THE LORD DEAR FATHER.
SONG IS VERY NICE BHAJANA.
Glory to God
Beautiful Song 🎵
చాలా బాగుంది
Amem
Thanq fr. for your melodious songs awesome
దేవాది దేవుడైన యెహోవాకు మహిమా కలుగును గాక! పాట చాల బాగుంది ఫాదర్ 🙏💐💐🙏 congratulations
దేవునికి మహిమ కలుగును గాక,
చాలా బాగుంది ఫాదర్
Praise the lord 🙏 🙌 👏
Thank You for Your beautiful singing of our Lords hymns, Cardinal gharu!
Nice song Amen
Very nice song
Congratulations
Praise the lord
Praise the lord fr
Awesome! Peace and bliss in your voice, His Holiness! 🙏🙏🙏🙏
Praise the lord 🙏 nice 👍 song father
👏👏👏👏💐🙏🙏🙏🙏👍
Peaceful song.... congratulations father
Very nice song... Praise the Lord...
చాలా బాగుంది fr 🙏🌹
చాలా సంతోషం తండ్రి గారా..
Congratulations dear Fr,Jeevan babu …wonderful devotional song…wonderful writing..composing…and singing….glory to God
మాకోసం ప్రార్దన చెయండి నాకూతురు త్వరలొ యాగొపు చెర్చికి నడుచు కొండు పోదుంది ప్రానింస్ దెశము నుంచి కనకోసం ప్రార్దన చెయండి
A very Pleasant hymn...
Let us Bless the Lord 🙏✝️
Praise the Lord Dear Father. Song is very nice Bhajana. 👌
Praise the lord 🙏....
Thank you for making this song. It's heavenly
Glory to God. Thank you fr ji
Congratulations 🎉 fr
Thanks b to God...
Your voice is very sweet my Lord.
Saho catholic music
🙏🙏🙏Congratulations dear father 🎉🎉🎉
Melodious song. Music and composition are good . So good when it changes to western for chorus. Congrats Naveen gaaru .
Full song female version lo padute Inka bagundedi