Big Expose: Food Scam in India || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • పిల్లలకు పెట్టే బేబీ ఫుడ్, పిల్లలకు హెల్త్ డ్రింక్స్ పేరుతో తాగించే హార్లిక్స్, బోర్న్ వీటా, బూస్ట్ లాంటివీ.. ఇలా పిల్లల పేరుతో జరిగేది అతిపెద్ద వ్యాపారం. వాటి వల్ల పిల్లలకు చిన్నప్పుడే షుగర్ స్థాయికి మించి తల్లిదండ్రులే ఇచ్చేలా చేస్తున్నాయి ఈ కంపెనీలు. వాటి గురించి అర్థమయ్యేలా చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం.
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    / @thulasichandu
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7...
    🚶 Follow Me 🚶
    UA-cam: / @thulasichandu
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu

КОМЕНТАРІ • 806

  • @ThulasiChandu
    @ThulasiChandu  5 місяців тому +73

    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
    ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller

    • @peace3095
      @peace3095 5 місяців тому

      Very Nice topic. God bless u akka❤ praying for U

    • @Manchiga_tindaam
      @Manchiga_tindaam 5 місяців тому +1

      Hi andi...nenu Naa channel nundi ade awareness ivvalani try chesthunna andi...pillalaki pette chaala vaatilo chaala presevetives , artificial colors nd flavours enno vuntunnay vaatiki thodu sugars kuda ...Naa tarapuna naa pryathanam nenu chesthunna

    • @sivasankarababughanta6842
      @sivasankarababughanta6842 5 місяців тому

      ఏంటి తులసక్కా ఇలాంటి వీడియో పెట్టావు. ఈ వీడియో కూటికా గుడ్డకా... అమిత్ షా sc st లకు రిజర్వేషన్ తీసేస్తాను అన్నాడంట (అనలేదు లే) కదా అన్నాడని ఎదో మసీపూసి మారేడుకాయ చేసి వీడియో పెట్టాల్సింది. మన దగ్గర ఉన్న 3.5 లక్షల సబ్క్రైబర్ బేవార్స్ సన్నాసులు ఉన్నారుగా వాళ్ళు వైరల్ చేసేవాళ్ళు మనకు మైలేజ్ వచ్చేది కదా. పనికిమాలిన వీడియోస్ ఎందుకు ఈ సమయంలో...??? సాధ్యమైనంతవరకు కాంగ్రెస్ కి మైలేజ్ పెంచాలి.

    • @santhoshkumaarthallapudi5553
      @santhoshkumaarthallapudi5553 5 місяців тому

      Urban naksal tulasi

    • @santhoshkumaarthallapudi5553
      @santhoshkumaarthallapudi5553 5 місяців тому

      Urban naksal tulasi

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 5 місяців тому +89

    అమ్మా తులసీ. ...
    ఇలాంటి వీడియోలు ప్రజలకు కావాలి.
    ఒక కామెంట్ లో ఒకతను దీనిలో బి జె పి ని విమర్శించడానికి ఏమీ లేదా అని అన్నారు.
    దేశంలో ప్రతి ఒక్కరు తన విధిని సక్రమంగా చేస్తే అంతా బాగుంటుంది. చేయకపోవడం వల్లనే ఈ సమస్యలు.
    కరోనా సమయంలో రామ్ దేవ్ బాబా పతాంజలి విడుదల చేసిన "కరోనిల్" కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నే విడుదల చేశారు. బాబా గారు కోట్లు సంపాదించారు. ఇప్పుడు బాబా తప్పు చేశారు అంటున్నది కోర్టు. ప్రతి విషయం కోర్టు చూడాలంటే కష్టం కదా !!!
    ఏది ఏమయినా ఈ వీడియో చూసాక కొంత మంది అయినా జాగ్రత్త పడితే మంచిదే.
    రాజకీయ అవినీతి పోతేనే అన్ని బాగుంటాయి.
    ఆశీస్సులు ❤️

    • @allinone1535-ez
      @allinone1535-ez 5 місяців тому +1

      atla content chusi follow kottagaane akka tana ism, vision(visham) , chupistadi... veetiney communistu aatalu antaru!

    • @simmavijay
      @simmavijay 5 місяців тому

      Kani ippudu unna situations lo akka matrame facts chepthunnaru bjp gurinchi. Migatha news channels anni bjp ki bajana chesthunnai.​@@allinone1535-ez

    • @AmarNath-sl3rn
      @AmarNath-sl3rn 5 місяців тому +1

      @@allinone1535-ez ఏ ఆటలైనా మనకి బుర్ర ఉంటుంది కదా? మనం చూసి అది నిజం అని అనుకుంటేనే నమ్మేది, పాటించేది..

    • @kashwin3830
      @kashwin3830 5 місяців тому

      అయితే మీ పిల్లలకు చక్కెర లేకుండా పాలిస్తార. పోలీస్ రైస్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. So are you eating only millets in your diet 365 days.

  • @noorjahanterracegarden7632
    @noorjahanterracegarden7632 3 дні тому +1

    పిల్లలకు పెట్టే ఆహారం విషయం లో ఇంత బాద్యాత లేకుండా వ్యవహారిస్తున్న మన ప్రభుత్వాలు ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి.. ప్రతి విషయాన్ని నిర్భయంగా చక్కగా వివరిస్తున్నారు.. తులసి గారు మా అందరి సపోర్ట్ మికు ఎప్పుడూ ఉంటుంది.. ఇంకా మంచి, మంచి వీడియోలు చేయండి.. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి ఒక్కరూ స్పందించాలి.. ప్రశ్నించాలి..

  • @valluriramamohan224
    @valluriramamohan224 5 місяців тому +37

    Valuable subject..mana ఖర్మ... మనం తినే food మీద కూడ.. రివ్యూ అవసరము అవుతోంది

  • @dharmaraopotturi6953
    @dharmaraopotturi6953 5 місяців тому +169

    తులసి గారు మీరు ఏ వీడియో చేసినా స్పష్టంగా చాలా బాధ్యతాయుతంగా చేస్తా రూ మీకు హ్యాట్సాఫ్

  • @swathibodapati3424
    @swathibodapati3424 5 місяців тому +10

    నేను ఇంట్లోనే తయారు చేసేదాన్ని మేడం... ఉగ్గు. Cerlac పెట్టలేదు. చాలా మంచి వీడియో చేశారు. ధన్యవాదములు 🙏🏻

  • @K.NarasimhaKing
    @K.NarasimhaKing 5 місяців тому +69

    ప్రశ్నిచకపోతే ఎవ్వరూ పట్టించుకోరు
    అన్ని కల్తీ గా మారుతాయి.. ధన్యవాదాలు మేడం

  • @samba.siva-shiva
    @samba.siva-shiva 5 місяців тому +5

    పాపం ఈ సెక్యులర్ మహాతల్లి కి బీజేపీ మీద బురద చల్లడానికి ఏం దొరకలేదనుకుంటా.
    ఈ వీడియో మంచి పాయింటే, తప్పు లేదు.

  • @bhanuprasadpandipati2960
    @bhanuprasadpandipati2960 5 місяців тому +12

    ప్రభుత్వం చేయ వలసిన పని మీరు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకోవాలి. దేశ దేశానికి రంగులు మార్చే కంపెనీల ను నిషేధించాలి.

  • @jamalbhai951
    @jamalbhai951 5 місяців тому +13

    Worst government madam.... Hatred spread cheyyadaniki vallaki time undatledu

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 4 місяці тому +1

    good messeage thulasi garu.16.05.24. basavaiah. bosu babu.Ashok babu.Anu.Yani.Aradhana.Kota praveen.Anasuya Devi. Sbw Sujatha.

  • @rajuputta954
    @rajuputta954 5 місяців тому +3

    సచిన్ టెండూల్కర్ బూస్ట్ యాడ్ తోటి ఎన్ని కోట్లు సంపాదించిన నువ్వు చేసేది మంచిదా చెడ్డ దాని కనీసమైన ఆలోచన చేయలేదు ఇప్పుడు కోహ్లీ గిట్ల అట్టర్టైజ్మెంట్ చేస్తున్నాడు ఎంతవరకు కరెక్ట్ మీరు నీళ్లను కొంటావు వందల కోట్ల మంది ఫాలోయింగ్ అయితరు మిమ్మల్ని అది కరెక్టా కాదా అనేది ఆలోచన చేయకుండా మీరు యాడ్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ కొద్దిగా ఆలోచన చేయండి మీరు గిట్ల

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 5 місяців тому +37

    తులసి చందు గారు జర్నలిస్ట్ గా మీరు మరో వందేళ్లు సమాజ సేవలో చల్లగా వర్ధిల్లాలి, ఆ భగవంతుని చల్లని దీవెనలు మీకు ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను !!

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 5 місяців тому +3

    హార్లిక్స్ బోర్నవీట, బూస్ట్ లలో సగానికి పైగా ఉండేది చక్కరే

  • @suryaana4857
    @suryaana4857 5 місяців тому +10

    FSSAI... ఏమి చేస్తుంది...
    నిద్రపొతుందా ...
    లెక పోతే Chemical తాయారి చేస్తూందా...
    మన ప్రజాధనం... తో Salary తీసుకోని....
    గాడిదలను కాస్తున్నారా...
    Useless Officers...

    • @viswanadhampl4224
      @viswanadhampl4224 5 місяців тому +1

      సూపర్ క్వశ్చన్ 👌

    • @anita2053-r1f
      @anita2053-r1f 5 місяців тому

      taste kosam cerlac lo sugar vesthe thappenti ,ma rojullo kuda cerlac lo sugar undedhi adhi eppatnuncho bc kalam nunchi sugar vesthunnaru cerlac lo. ayna vesthe thappenti bc kalam lo nunchi thintunnaru pillalu chavaledu ga. overaction ekkuva ma chinnathanam lo sugar water ( panchathara neellu )thagevallam endallo nunchi intikosthe erojullo kallu thirigi chastheve anna bellame kavali bellamante istam ani gola chese e pillalu kallu thirigi heart attacks e techukuntunnaru e ballam batch gallu. overaction thagginchi sugar bellam rendu okate ani ardam cheskondi .chinnapillalo insulin normal ga strong ga untundi adhi sugar ni process cheskogaladu oka .Except sugar patients lo thappa andaru sugar ni process cheskogalaru. pcod thyroid vallu konthavarake process cheskogalaru ante weak ga untundi valla insulin levels so easy ga fat avtharu sugar thinte . Apart from these rogalu unnavallu thappa andaru sugar ni process cheskogalaru energy ki convert cheskogalaru. e basic commesense ledu evvariki sugar ante oka poison la chestunnaru. chaduvuleni bokkaborla batch gallu
      Rice lo kuda sugar ante glucose untundi thinatam manpinchedhama pillalki aakaliki chastharu

    • @suryaana4857
      @suryaana4857 5 місяців тому

      @@anita2053-r1f
      మీలాంటి వాళ్ళు... 100 కి..
      ఒకరో ఇద్దరో.... ఉంటారు...

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 5 місяців тому +38

    ప్రభుత్వాలకు పార్టీ ఫండ్ ముఖ్యంగాని, పిల్లల ఆరోగ్యంతో వారికి పనేముంది. ప్రకటనలకు క్యూకట్టే సెలబ్రేట్స్ ఉండగా 😅😅

  • @KareemullaShaik-mn4vn
    @KareemullaShaik-mn4vn 5 місяців тому +11

    మనకు,మన రాజకీయ నాయకులకు విద్యా, వైద్యం, ఆహారం,నివాసం. ఇవి తప్ప అన్నీ ముఖ్యం.

  • @sateeshtumma730
    @sateeshtumma730 5 місяців тому +2

    ఒక్క షుగర్ కాదు మేడం india లో దొరికే ప్రతి ఒక్కటి నకిలీ ఫుడ్. దీనిని కంట్రోల్ చేసే టాలెంట్ గానీ, అజమాయిషీ గానీ దమ్ము లేదు. వాళ్ళు లంచాలు పెట్టి license తెచుకుంటారు. వాళ్ళను ఎం పీకలేరు. దీనివల్ల ప్లాస్టిక్, salt, షుగర్ హోటల్స్ లో వాడే నూనెలు అన్నీ బోగస్ ప్రొడక్ట్స్ అంతే ఎం చేయలేరు. వాళ్ళ దృష్టి అంతా ఎన్నికలు గెలవాలి పదవి దాహం తీర్చుకోవాలి. అంతే గానీ మంచి క్వాలిటీ products ఎంకరేజ్ చేయరు. తలకు వేసుకొనే కలర్ కూడా కాన్సర్, గ్లూకోమా, సోరియసిస్ కు కారణం ఎం చేస్తాం అదే వేసుకోవాలి తప్పదు మన కర్మ

  • @kalaram2983
    @kalaram2983 5 місяців тому +7

    మేడం మీరు సూపర్ వీడియో చేశారు ఇలాంటి మెసేజ్ చెయ్యాలి అని మీకు వచ్చిన మంచి ఆలోచన కు 🙏🏻

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 5 місяців тому +12

    Electoral bonds ద్వారా కోట్లు వస్తుంటే ప్రభుత్వం మాత్రం ఎలా action తీసుకుంటుంది తులసీ? మనదేమన్నా ప్రజల ఆరోగ్యం గురించి విచారించే ప్రభుత్వమా? ధనంను దేవుడిగా పూజించే దేశం మనది.

  • @varigondavenu8144
    @varigondavenu8144 5 місяців тому +14

    చాలా బాగా చెప్పారు 🎉❤

  • @Rockstar-kp7nl
    @Rockstar-kp7nl 4 місяці тому +1

    Asalu idantha kadu..direct sugar ne ban chesi padesthe pothadi..😢

  • @pshureshh6487
    @pshureshh6487 5 місяців тому +1

    అందరూ మంతెన సత్యనారాయణ గారి సలహాలు పాటించండి

  • @MNC29-10
    @MNC29-10 5 місяців тому +48

    బిజెపి ప్రభుత్వం ఎందుకు ఇలాంటి బాలల ఆహారం మన దేశంలో అనుమతి ఇచ్చింది?

    • @manjulabolla7334
      @manjulabolla7334 5 місяців тому +5

      Dhesam😂😂😂 Corporate laki ammukunnaru BJP vaaru.. Inkaa dhesam undha😂😂😂

    • @Bcrvlogs369
      @Bcrvlogs369 5 місяців тому +8

      కాంగ్రెస్ కాలం నుండి ఇవి వున్నాయి

    • @MNC29-10
      @MNC29-10 5 місяців тому +5

      @@Bcrvlogs369 అందుకేనా వాటిని బిజెపి ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తున్నది?

    • @simmavijay
      @simmavijay 5 місяців тому

      Mari bjp em chesindhi?​@@Bcrvlogs369

    • @ravikamal9
      @ravikamal9 5 місяців тому

      😂😂😂

  • @NKing-kd6nr
    @NKing-kd6nr 5 місяців тому +1

    Nekku desham lo em garigina bjp medda toyadamme vastadi

  • @RaviKumar-vw3zz
    @RaviKumar-vw3zz 5 місяців тому +2

    గవర్నమెంట్ అంగన్వాడీ కెంద్రం లో కుడా బలమృతాం లో కుడా ఎక్కువగానే చక్కెర ఉంటుంది

    • @Amogha2017
      @Amogha2017 5 місяців тому

      Yes. I also supposed to say this.

  • @aidwaap4588
    @aidwaap4588 5 місяців тому +22

    చాలా చాలా అవసరమైన వీడియో చేశారు. నేను కూడా సెర్లాక్ వాడాను. అఫ్ కోర్స్ నాకున్న విముఖత కారణంగా చాలా చాలా స్వల్పంగా కావచ్చు. కానీ ఈ దేశంలో సెర్లాక్ వాడని తల్లులెందరో మనం లెక్కించాలి ఏమో? జనవిజ్ఞాన వేదిక అవగాహన ఉన్న డాక్టర్ల సాన్నిహిత్యం కారణంగా ఏనాడూ బూస్ట్,హార్లిక్స్, కూల్ డ్రింక్స్ వాడకుండా తప్పించుకోగలిగాను. కానీ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టే డబ్బు ప్రపంచం లో బతుకుతున్నాం. పాలకులు ఆ డబ్బు ప్రపంచాన్ని భద్రంగా కాపాడుతున్నారు. వ్యాపార సంస్థలు మాత్రమే కాదు , పాలకులు కూడా వీటిపై చర్యలు ఎందుకు తీసుకోరో కూడా ప్రశ్నించాలి.
    ఫొర్టఫైడ్ రైస్ సరఫరా కోసం ఒక డచ్చి కంపెనీ(మినరల్స్) తో ఒప్పందం చేసుకుని ప్రమోట్ చేస్తున్నది ప్రభుత్వం. దీనిమీద ఏమైనా పరిశీలన ఉందా? దీనివలన ఉపయోగమా? హానికరమా? అనే ప్రశ్న బుర్రను తొలుస్తూ ఉంది. అవకాశం ఉంటే పొర్టఫైడ్ రైస్ గురించి కూడా ఓ వీడియో చేయగలరా?

    • @venkatesh680
      @venkatesh680 5 місяців тому +1

      జన విజ్ఞాన వేదిక ఎప్పటి నుండో చెప్తున్నది సర్ హార్లిక్స్ బూస్ట్ వేస్ట్ పప్పన్నం బెస్ట్ అని

  • @madhupitchika8861
    @madhupitchika8861 5 місяців тому +7

    పిల్లలకు ఇంట్లో ఫుడ్ మనమే తయారు చేసే విధానం అంగన్వాడీ కేంద్రాలలో చెప్తారు మేడం గారు. దాన్ని ఉగ్గు అని అంటారు.
    మీ ధైర్యానికి నా జోహార్లు ❤❤
    నేటి సమాజం లో నిజాన్ని నిర్భయంగా చెప్పడం పెద్ద సాహసమే...

  • @sureshBanglesstore
    @sureshBanglesstore 5 місяців тому +37

    Tulasi garu miru journalist kaadandi, freedom fighter.... great.jai hind....

    • @subbarayudu7
      @subbarayudu7 5 місяців тому

    • @NKing-kd6nr
      @NKing-kd6nr 5 місяців тому +2

      Em peeki freedom fighter raa babu

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 5 місяців тому +2

      ​@@NKing-kd6nrఅర్థం చేసుకునే వయసు నీకు ఇంకా రాలేదు..

    • @simmavijay
      @simmavijay 5 місяців тому

      Yes bro

    • @NKing-kd6nr
      @NKing-kd6nr 5 місяців тому +2

      @@jagapathikakarlapudi3666 dantlo ardam chesedi em undi raa haila

  • @saisurya1050
    @saisurya1050 5 місяців тому

    *Tulasi chandu* GARU.... Meeru BJP pai chese videos.... BJP kaaryakarthalaku.... Corner chesinattuga undhi.... Kalla mundhu saakshyaalu unnaa kuda.... Vaalluu BJP ni support chesthunnaru.....
    We support you madam...
    Ilaanti vaasthavaalu.... Anni bayata padaaali.....
    Unmaadham ga thayaarayyaru....
    Nijam, neethi.., nyayam... Edhi... Kantiki kanabadatledhu vaallaki..... 😢..

  • @tulasiprasad1117
    @tulasiprasad1117 5 місяців тому +2

    ఇంత భాద్యతగా మెడికల్ మాఫియా,డాక్టర్ మాఫియా, జనరిక్ మెడిసిన్స్ , హై mrp ఎందుకు మెడిసిన్స్ మీద ఇలాంటివి చేయి సమాజానికి మంచిది

  • @satyanarayanagunisetty9265
    @satyanarayanagunisetty9265 5 місяців тому +2

    అమ్మ తులసి గారు మీరు చక్కగా ఎన్నో మంచివి చెప్తున్నారు అయితే ఏంటంటే ఇప్పుడు ఈ తరం వారు అందరూ కూడాను చెప్పిన మాట ఎవరు వినటం లేదు కంటికి ఇంపుగా ఉంటే చాలు అది తిన్న తర్వాత ఏమైనా సరే ఎంత ఖర్చైనా పెడుతున్నారు ఆ కంపెనీ వాళ్ళు కూడా తయారు చేసేటప్పుడు ఇన్స్పెక్షన్ చేసేవాళ్లు వాళ్ళు ఉంటారు కానీ వాళ్లు కాదు ముట్టినది వాళ్ళు ముడితే వాళ్లు ఐఎస్ఐ ముద్ర వేసి ఇచ్చేస్తారు కంపెనీ వాళ్లు వాళ్ల వ్యాపారం వాళ్ళ అభివృద్ధి చేసుకుంటున్నారు అంటే మనకి వచ్చిన ఆదాయాన్ని ఏ ఏ రూపంలో ఎలాగ మన దగ్గర నుంచి మరల తీసుకోవాలని అనే విషయాన్ని చక్కగా ఆలోచించి అన్ని రూపాలలో మన దగ్గరికి వచ్చిన దాన్ని తిరిగి తీసుకుంటున్నారు అందువలనే ఇప్పుడు చిన్న పిల్లలకి షుగరు హార్ట్ లో బ్లాక్స్ ఎన్ని వచ్చినా సరే ఈ తరం వాళ్లు మారరు మారితే వాళ్ళకి శతకోటి వందనములు చేస్తున్నాను ఎందుకంటే అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పిటల్స్ డాక్టర్స్ మందులు లేబరేటరీస్ వాళ్లందరికీ బాగా ఇన్కమ్ వస్తుంది అంతా బిజినెస్ అయిపోయింది అమ్మ మనము తల తీసి తీసుకున్న సరే వాళ్ళు మారరు

  • @sriramdevara4166
    @sriramdevara4166 5 місяців тому +2

    దేశంలో పిల్లల జీవితాల మీద ప్రభావితం చేసే తిండిని నువ్వు నేను నియంత్రిస్తావా లేదా ప్రభుత్వాలు చేయాలా, అది బీజేపీ అయినా ఇంకా ఏదైనా పార్టీ ప్రభుత్వం అయినా ఉండనివ్వు. ఈ దేశ భవిష్యత్తు మన పిల్లలే అని మన ప్రభుత్వాలు ప్రచారం చేసే నాయకులు, వాళ్ళకి పెట్టె తిండి విషయం లో జాగ్రత్తలు తీసుకోవసరం లేదా బ్రదర్ 🤦‍♂️

  • @rupeshvilluri5512
    @rupeshvilluri5512 5 місяців тому +3

    I am curious what fssai is verifying and giving NOC for these products and make aware what health ministry and department should do on this..

  • @avbviswanath
    @avbviswanath 5 місяців тому

    FICCI సర్టిఫికెట్ కి లంచం ఎంత?
    ఫుడ్ ఇన్స్పెక్టర్ కి లంచం ఎంత?
    మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ కి లంచం ఎంత?
    హెల్త్ ఇన్స్పెక్టర్ కి లంచం ఎంత ?
    దిక్కుమాలిన వ్యవస్థ 😂😂😂

  • @kalaram2983
    @kalaram2983 5 місяців тому +1

    మేడం మీరు సిరి ధాన్యాల కోసం కూడా చెప్పండి మేడం

  • @chagantijyothi7911
    @chagantijyothi7911 5 місяців тому +8

    27 years back I gave my elder son with cerelac... He is suffering from obesity 😢...
    But I didn't gave this to my second one ...I gave him ragi malt....

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 5 місяців тому +1

    గోడీ గోడీ ఎస్ పాపా, టేకింగ్ ఎలక్షన్ బాండ్స్ నో పాపా టెల్లింగ్ లైస్ నో పాపా ఓపెన్ యువర్ బాగ్ హ హ హా 😂

  • @kvnchakravarthi1918
    @kvnchakravarthi1918 5 місяців тому +1

    Nee vedios lo idhokkate panikochhe vedio medam

  • @They_call_me_MASTER
    @They_call_me_MASTER 4 місяці тому +1

    fssai - fake safety & standards authority of india😅
    Mana country lo paisal kottu permission pattu annattu untadhi antha.. 😌

  • @sailajarani7765
    @sailajarani7765 5 місяців тому +3

    సైన్స్ వల్ల ఒచ్చిన నష్టం ఇది
    పూర్వం మన పెద్దలు మనకి ఏది అవసరమో అదే పెట్టేవారు
    మన వాళ్ళు పాటించే పద్దతి లు మూఢ నమ్మకాలు అని చెప్పి మీలాంటి వాళ్లు చేసే గోల పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు తెలివి వల్ల ఒచ్చే నష్టం ఇది
    ఇప్పుడు అర్ధం అయ్యిందా సైన్స్ వల్ల ఒచ్చే నష్టాలు

    • @prasanna15
      @prasanna15 4 місяці тому

      Peddalu pettina vatilo kuda science undi
      Thelusukunte anni thelusthay
      Chavakudadu antunnara evaru

  • @prabharajesh7595
    @prabharajesh7595 5 місяців тому +1

    ఇంట్లో తయారు చేసుకోకుండా బయట ఫుడ్ కి అలవాటు పడిపోయారు ఇంట్లో వంటలు కూడా చేసుకోవట్లేదు అందరూ రెస్టారెంట్లో తెచ్చుకుని తింటున్నారు లేదంటే రెస్టారెంట్ కి వెళ్తున్నారు స్వీట్ ఫుడ్ తింటున్నారు ఇవన్నీ మానుకున్న అప్పుడే దేశంలో అక్రమాలన్నీ అరికట్టేందుకు ప్రయత్నం చేయాలి

  • @maqdoommohi1154
    @maqdoommohi1154 5 місяців тому

    అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది, ఇవన్నీ లైసెన్స్ ఇచ్చే ముందు చూడాలి..తరువాత ప్రొడక్ట్స్ check చేస్తూ ఉండాలి... అది చేయరు...

  • @rbgtilak9647
    @rbgtilak9647 5 місяців тому +1

    About K A Paul sir,... Plz make a vedio..... Plzzz madam

  • @Srinu-set
    @Srinu-set 5 місяців тому

    మొత్తం dhruva ratey..copy paste content....own ga చేయండి అక్క

  • @anjanraghu3882
    @anjanraghu3882 5 місяців тому +6

    మోడీ ఉంటే అన్ని సాధ్యమే 5 లక్షల ఆరోగ్య భీమ ఇష్టున్నారు ఒక చిత్రం ఎంటి అంట 100 కి 2 హాస్పిటల్ లో మాత్రమే ఆ భీమ చెల్లుతుంది ఇక 98 లో చెల్లదు😂😂😂

    • @UdayaSri7869
      @UdayaSri7869 5 місяців тому +1

      నిజం చెప్పాలంటే అంతే

    • @ravisoljar6803
      @ravisoljar6803 5 місяців тому +1

      అవునా...కొంచెం క్లారిటీ గా చెప్పండి..bro

    • @anjanraghu3882
      @anjanraghu3882 5 місяців тому

      @@ravisoljar6803 నీకు తెలుగు అర్థం కాదా ఎంటి అంత క్లియర్ గా చెప్పిన తరువాత ఎంటి క్లియర్ అంటే ఎలా చెప్పేది తమ్ముడు ఆయుష్ కార్డు అన్ని హాప్సిటల్ లో వర్తించదు కేవలం సర్కారు సెలెక్ట్ చేసిన రీసర్చ్ హాస్పిటల్ లో మాత్రమే వర్తిస్తాయి ఆలాంటివి జిల్లా కి 1/2 ఉంటాయి అవి కూడా bjp నాయకుల వారివే ఉంటాయి ఇక పోతే 10 వెల బిల్ కు 1.5లక్ష వేస్తారు అందులో ను లిమిటెడ్ రోగాలు మాత్రమే కొత్త రోగాలకు ఉండదు

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 4 місяці тому

    Good Thank You Thulasi Chand Garu.16.05.24.Ashok Babu.Basavaiah.Bosu.Suresh.Kota

  • @bhanuprasadpandipati2960
    @bhanuprasadpandipati2960 5 місяців тому +1

    రేవంత్ లాంటి గొప్ప వ్యక్తులు ప్రపంచానికి చాలా అవసరం

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 5 місяців тому +1

    *⁉️Everywhere and everything is with pesticides only .. people are dying but no government is taking responsibility.. but supporting cheaters and decoits. Jaibhim Jaibharat 🇮🇳 RESPECT ALL 🇮🇳✅💯*

  • @venkyrocks5593
    @venkyrocks5593 5 місяців тому

    Ee vedio లో నిజాలు చెప్పినందుకు nestle నుంచి మీకు ఏమైనా కాల్స్ వచ్చాయి మేడం..బెదిరింపులు లాంటి కాల్స్..

  • @ahmadshareef2196
    @ahmadshareef2196 5 місяців тому +1

    నా ఉద్దేశంలో కూడా ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అలాంటిదే అర్ధమైనట్లు చెప్పడానికి ప్రయత్నించండి మేడం ఏ కంపెనీ ఫ్రీగా ఇన్సూరెన్స్ ఇవ్వదు దాని వెనకాల కూడా చాలా ఉంటాది

  • @madeeasy3424
    @madeeasy3424 5 місяців тому +1

    BJP Janalani SASTHE savandi ani vadhilesindi 😢😢😢

  • @Rakeshyadav-bk1mn
    @Rakeshyadav-bk1mn 5 місяців тому +2

    Not only foodpharmer even fit tuber also exposed that

  • @user-trade
    @user-trade 5 місяців тому +2

    పెద్ధ పెద్ద కంపెనీలన్నీ యూరోపియన్ కంట్రీస్ లో అమ్మే వస్తువులకు ఇండియాలో అమ్మే వస్తువులకు చాలా చాలా తేడా ఉంటుంది.
    వాళ్ళ దృష్టిలో ఇండియా ఒక డస్ట బిన్.
    ఈ విధానం ఫుడ్ లోనే కాదు ఆటోమొబైల్ రంగంలో కూడా అదే పద్ధతి.
    ఉదా: యమహా aerox స్కూటర్ EU లో చాలా ప్రీమియంగా ఉంటే ఇండియాలో ఒక ప్లాస్టిక్ బొమ్మ లా ఉంటుంది
    దీనికి వాళ్లు పెట్టిన పేరు "ఇండియనైజేషన్".

  • @abdurrahmanshaik7386
    @abdurrahmanshaik7386 5 місяців тому +9

    Thank you very much for your valuable information

  • @jkrajazad
    @jkrajazad 5 місяців тому

    తెలంగాణ రైతుల గోస గురించిన వీడిియో ఒక్కటైనా చేేశారా మేడమ్.

  • @srikrishna5749
    @srikrishna5749 4 місяці тому

    మేడం మరి fssai license ఎలా ఇస్తోంది. దయచేసి వివరించగలరు

  • @Jsr-cw4ze
    @Jsr-cw4ze 5 місяців тому +1

    Chee e desa paalakulu vest felos

  • @maddelaaruna7202
    @maddelaaruna7202 5 місяців тому +3

    వీలు కదా అసలైన దేశభక్తి కల వాళ్ళు... సెల్యూట్ both of you.. love you

  • @mathamunmadam
    @mathamunmadam 5 місяців тому

    ఇన్ని రోజులకు జనానికి ఉపయోగపడే వీడియో చేసావ్ అక్క 😂😂😂

  • @kishoregoud5710
    @kishoregoud5710 5 місяців тому

    నీకు బిజెపి పార్టీ అంటే కోపం ఉండొచ్చు వీడియోలో ఒక పార్టీని టార్గెట్ చేస్తున్నావ్ లేక ముస్లిం రాహుల్ 😂😂😂😂 యువరాజు నచ్చాడా ఏంది

  • @parvateeshamghandikota5554
    @parvateeshamghandikota5554 5 місяців тому

    బీజేపీ వీటికి అనుమతి ఇవ్వలేదండి. ఎప్పటి నుంచో ఇవి ఇండియాలో అమ్ముదావుతున్నాయి కదా. బీజేపీ వాటిని ఎందుకు నిషేదించలేదు అని అడగాలి. అదీ జరగచ్చు

  • @yadkipremsagar8249
    @yadkipremsagar8249 5 місяців тому

    Washing powder e కాదు. ఒక్కొకరి కి 16 లక్షలు ఇస్తానని చెప్పి మోడీ కుచ్చు టోపీ.

  • @seshukancharla292
    @seshukancharla292 5 місяців тому

    భారత ప్రభుత్వం యొక్క ఆహార విభాగం ఏమి చేస్తుంది?
    Fssai నిద్రపోతున్న దా?
    అంత కుమ్మక్కయ్యారు madam
    ప్రజలే జాగరూకతతో ఉండి అడుగు వెయ్యాలి

  • @Bhawvani225
    @Bhawvani225 5 місяців тому +2

    ధర్మో రక్షతి రక్షితః 👌👌👌
    సత్యమేవ జయతే 👌👌👌

  • @Pawan_Kalyanfan-introvert.
    @Pawan_Kalyanfan-introvert. 5 місяців тому

    Covidshield gurinchi daani meeda jarigina dhandha gurinchi COVID meeda BJP chesina scam gurinchi oka video Kavali before LS election ❤❤❤

  • @chandukondepudi4429
    @chandukondepudi4429 5 місяців тому +9

    Manchi video Madam TQ

  • @VaralaxmiAvula
    @VaralaxmiAvula 5 місяців тому +1

    సెల్యూట్ రేవంత్ bro and తులసి అక్క

  • @MJaiDev
    @MJaiDev 5 місяців тому +2

    Ma’am, I've noticed similarities between your videos and Mohak Mangal. Is there a coincidence. Why !!!

    • @simmavijay
      @simmavijay 5 місяців тому

      Yedhaithey enti bro manaki facts kaavali.

    • @muralidharan4836
      @muralidharan4836 5 місяців тому

      both are sponsered by anti modi media

  • @narasimharao5348
    @narasimharao5348 5 місяців тому

    అంగన్వాడీ పిల్లలకు బాలామృతం అని పేరు మీద షుగర్ తో కూడిన గోధుమ పిండి అందిస్తున్నారు అది కూడా పిల్లలకు ప్రమాదమే అంటారా?

  • @Zen24-h9i
    @Zen24-h9i 5 місяців тому

    ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయ్, బీజేపీ పై ప్రాపగాండా వీడియో ఏమీ లేదా!? లేక ఏం చేసినా మోడీ యే దున్నెస్తాడని ఊరుకున్నావా 😆😆

  • @ashishbathula1078
    @ashishbathula1078 4 місяці тому

    బిజెపి ప్రేమికులు ఎవరైనా ఉంటే.., మేడం కాంగ్రెస్ ఒకవేళ అధికారం లోకి వస్తే వాటి తప్పులను ఎండగట్టే వరకు ఈమె వీడియోస్ ని చూడటం మానేయండి

  • @ksatyanarayana6354
    @ksatyanarayana6354 5 місяців тому

    Join monthly payment 119,konchem ekkuva anipisthundhi Madam.

  • @Csiddartha14
    @Csiddartha14 5 місяців тому +1

    నువు ఎంత చెప్పినా గాడిదలు వినవు... నేను నా పిల్లలకు పెట్టాను...😢😢😢😢😢😢😢

  • @KareemullaShaik-mn4vn
    @KareemullaShaik-mn4vn 5 місяців тому +14

    ఏదో కొంపలు మునిగిపొయినట్టు ఎప్పుడు చూడు బిజి.. బిజి...బిజి. అభివృద్ధి చెందాలని, జీవితంలో పైకి రావాలని, ఎదుటివాడు ఏది చేస్తే అది చేయాలని తప్ప ఇంకో ధ్యాస ఉండదు మనకు. మీ లాంటి వారు కనువిప్పు కలిగించెంత వరకు.

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 5 місяців тому

    మీలాంటి చాలామంది చదువుకున్న వారే ప్రధానంగా "సెరిలాక్ " పట్ల ఆకర్షితులయి పిల్లలకు పెడుతున్నారు.
    ఇంట్లో స్వయంగా చేసిన హైదరాబాద్ మిక్స్ ( అంగన్వాడీ లో దొరుకుతుంది) కి మించింది లేదు

  • @rajendergumasa6355
    @rajendergumasa6355 5 місяців тому

    వాళ్ళు ఇంట్లో వచ్చి తాగిస్తున్నారా మనమే కొని మరీ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నం.దీన్ని మీరు వీడియో చెయ్యడం,దేశంలో ఏ ఒక్కటి నేచురల్ ఫుడ్ ,health food లేదు అది మాక్సిమం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు.😏🥴😆

  • @BJRvlogger
    @BJRvlogger 5 місяців тому

    ఈ వీడియో ఎవరికి సంబదించినది కాదు కానీ మన పిల్లలను కాపాడుకోవడానికి మాత్రమే కానీ భూతద్దంలో చుస్తే ఎవరు ఏమి చేయలేరు పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకం అంతా పచ్చగానే కనపడుతుంది ఆలోచించండి అందరూ

  • @anushamudadla1988
    @anushamudadla1988 4 місяці тому

    Food preparation lo use oil gurichi cheepanadi....aslu em vadalo teliyatam leadhu....

  • @ramkumarpoola2262
    @ramkumarpoola2262 5 місяців тому +2

    Ragi pindi and dry froots powder pettandi pillaliki

  • @Therisapadamata
    @Therisapadamata 5 місяців тому

    Anni media lu moorkhatwamga behave chesthunaru. Adds kosam brathukuthunaru. Varu. Andaru prajala meeda brathikesthunaru.

  • @truth656
    @truth656 5 місяців тому

    Fssai nu kuda bjp government pattinchokledu child food safety ni galiki vadelesiendi.

  • @vijaychandra91
    @vijaychandra91 5 місяців тому +1

    😂bjp against Ani doubt rakunda undalante apudapudu elanti video cheyali to balance. Same chronology is followed by Congress funded druv rather, deshbhakt in Hindi.

  • @ramaraogalla
    @ramaraogalla 5 місяців тому

    15:00
    ఎందుకు అమ్మాయి విడియో ఇంత మంచిగా చేసి....
    చివరగా BJP మీద పెట్టేసి నీ పరువు తీసుకుంటావు....
    India లో ఈ products అన్ని BJP కంటే ముందు లేవా

  • @ashishbathula1078
    @ashishbathula1078 4 місяці тому

    నాకు అర్ధం కాని అంశం ఏంటంటే.. ఇన్నాళ్లు సూటిగా మాట్లాడే మీడియా లేనందుకు బాధపడుతుంటే తులసిచందు గారు, ఒక స్త్రీ అయ్యుండి, ధైర్యంగా చక్కగా ఒక్కో అంశం మీద లోతుగా అధ్యయనం చేసిమరీ వివరణ ఇస్తుంటే దీనికి కూడా negetiv కామెంట్స్ చేయడం ఏంటని.?
    అసలు రాజకీయ పార్టీలను నమ్మడం ఆత్మవంచన చేసుకోవడమే. ప్రస్తుత అధికార పార్టీ బిజెపి కాబట్టి దానిమీద ఆవిడ వీడియోస్ చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారం లోకి వస్తే వాళ్ళు చేసే తప్పులను కూడా ఖచ్చితంగా ఎండగడుతుంది.
    అందరిమీద అన్ని అంశాలమీద ఒకేసారి వీడియోస్ చేయడానికి ఆమెది tv9 లాగ, bbc లాగ పెద్ద ఛానల్ కాదు. ఆమె ఒక్కతే కష్టపడుతుంది.
    ఈరోజుల్లో నిజాయతీగ కనీసం కొన్ని అంశాల మీద అయినా మనకు నిజాల్ని చూపిస్తున్నందుకు సంతోషించాల్సింది పోయి, వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదు.

  • @Ibaadshorts
    @Ibaadshorts 5 місяців тому

    ప్రతిదీ స్కాం బీజేపీ ల ...
    వాక్సిన్ స్కాం
    పతంజలి స్కాం
    రిలయన్స్ స్కాం
    అదానీ స్కాం
    బి ఎస్ యెన్ ఎల్ దివాళా
    ఎయిర్ ఇండియా అమ్మేసిండు మోడీ
    ఎయిర్ పోర్ట్స్ అదానీ కి ఇచ్చిండు
    సి పోర్ట్స్ అడానికి కి ఇచ్చిండు
    ఎర్ర కోట లీజ్ కి ఇచ్చిండు
    ఎల్ అయి సి ప్రైవేట్ చేసిండు
    బ్యాంకుల్లో హిడెన్ చర్గెస్ ఛార్జెస్ ల మోత
    ఎటిఎం లో ఛార్జెస్
    జి ఎస్ టి బాదుడు ...
    స్టడీ లేదు , చిల్లర లెక్కలు ఎక్కువ...

  • @kandukuriradhakishan6755
    @kandukuriradhakishan6755 5 місяців тому +1

    mana central gout em chesthunnaru gout langa lekkalu antha dongalu evañi ban cheyyali modi gout

  • @saisantosh2180
    @saisantosh2180 5 місяців тому

    Prasnisteyney ey pani ina jarugutade....
    Pavan kalyan okkadey bayataki ochi prasninchande ani aduguthunnadu....present politics lo
    Jai janasena ❤

  • @sajjashobharani6813
    @sajjashobharani6813 5 місяців тому

    Mem ఈ స్వామిజిల దందాల గురించి చెయ్యండి వీళ్ళు చాలా డెంజర్ దేశానికి వేల ఎకరాలు లో అశ్రమాలు కోటను కోట్లా ఆస్తులు
    లోపల భక్తులంతా ఓక సిండికేట్
    మతం భక్తీ అడ్డుపెట్టుకుని చాలా మోసాలు జరుగుతున్నాయి
    వైట్ రైస్ పల్చాటి చారు లాండి ప్రీ బోజనం పెట్టి జనాలని వాలంటరీ అనే ఒక సేవతో గొడ్డు చాకిరి చెయించుకుని
    ఈ రోజు ప్రతి డాక్టర్ చెబున్న్నారు వైట్ రైస్ విషంతో సమానమని
    కుక్కలకు వేసినట్టు వేసి వాళ్ళను బానిసలుగా చేసు కుంటున్నారు ప్రతి స్వామిజి వెనుక bjp వుంది చాలా చాలా పెద్ద దందా జరుగుతుంది

  • @harshini2000
    @harshini2000 3 місяці тому

    Thanks for giving most wonderful information and ippudu parents pillalaku evi isthe bagutundhi...konchem parents ki chepthe vaalla pillalaku use avvuthundhi kadha

  • @ramgreen5065
    @ramgreen5065 4 місяці тому

    JD Lakshmi Narayan gurinchi video cheyandi. Ayana party Jai Bharath National party ni promote cheyandi

  • @salmaanakkivarapu9832
    @salmaanakkivarapu9832 4 місяці тому

    Just no words Ma'am.... Ippati varaku mana Andhra lo ilanti cotents unnadi unnatu gaa genuine gaa viewers ki explain chesi cheppe vaaru chaala takkuva.. for the first time when i came across to ur content i felt so happy.... and got some hope also that telugu People also will know the truth from onwards about Politics, Health, Politicians, Education, Country's suitation etc... we always with u ma'am... don't stop to spread the truth in telugu States...With LOL... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @priyareddy245
    @priyareddy245 5 місяців тому

    Gap dorikithe BJP medha dummethinposthaavu ga thalli😅😅 ikada gap lekapoina gap thesukoni marii visham kakkuthunavu 14:59 secs nundi !!! Nuvu ne journalism ganga lo muniginaa baagupadaru..thu !!!

  • @itsmylife5190
    @itsmylife5190 5 місяців тому +1

    Helath పాలసీ కంటే మిల్లెట్స్ ,తాటి బెల్లం వంటివి తీసుకోమని సజెస్ట్ చేయొచ్చు కదా .. మల్ల ఆయా ఇన్సూరెన్స్ కంపెనీ లను ఉద్ధరించే కంటే అని న అభిప్రాయం madam ❤

  • @sravanchanchala8132
    @sravanchanchala8132 5 місяців тому

    Sare just BJP vachaka start ayinadha,.. congress time lo assallu e products ledhu antara enti koppadesi..

  • @Krishitha33
    @Krishitha33 3 місяці тому

    Madam meeru ye company health insurance policy tisukonnaru.
    Kindly tell me madam. 🙏🙏

  • @jameerpasha3449
    @jameerpasha3449 5 місяців тому +2

    Akka dhruv rathee videos telugu lo explain cheyyandi akka

    • @Alpha11007
      @Alpha11007 5 місяців тому

      జెర్మన్ షెపర్డ్..సోరోస్ విశ్వాసి

    • @simmavijay
      @simmavijay 5 місяців тому

      ​@@Alpha11007meeru bjp it cell bhakthula?

    • @Alpha11007
      @Alpha11007 5 місяців тому

      @@simmavijay నేను దేశ భక్తున్ని

    • @simmavijay
      @simmavijay 5 місяців тому

      @@Alpha11007 nenu congress ki support chesthey mee drustilo deshadrohi ni kadha?

    • @Alpha11007
      @Alpha11007 5 місяців тому

      @@simmavijay కాంగ్రెసు చేస్తే కాదు..సోరోస్ అండ్ కో గురించి నేను మాట్లడేది

  • @teegalamalleshyadavyadav6023
    @teegalamalleshyadavyadav6023 5 місяців тому

    Before 2014 Bjp rooling appudu e company lu takkuva shugar vadara medam pratidi bjp Ki negative ga cheptaru meru @ enta manchi vishayam neutral ga cheppali

  • @sammaiahchityala3689
    @sammaiahchityala3689 5 місяців тому

    Ela nijaalu nirbhayanga cheppe channels ni chudali telugu prajalaara. Tv9 ntv etc......veellu anni abaddapu pracharalu ekkuva chestharu

  • @naveenkumarvarma.b
    @naveenkumarvarma.b 5 місяців тому

    Actually 2014 nunchey ee kalthilu yekkuvaipoyay.