Yarravaram llo Bayatapaduthunna Nijalu SRI BALA UGRA LAXMI NARSIMHA SWAMY GNTELANGANA TV

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • ఎర్రవరం స్వయంభు శ్రీ బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి వెలసిన దగ్గర నుండి ఏం జరుగుతుంది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి దేవాలయం దగ్గర ఉండి చెబుతున్న వారు వాస్తవాలు చెబుతున్నారా భక్తులను తప్పు త్రోవ పట్టిస్తున్నారా ఎంతమంది భక్తులకు ఏం జరిగింది అనే పూర్తి విషయాలను తెలుసుకోవడం కోసం ఈ వీడియోను చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు కలిగినటువంటి తీరినటువంటి కోరికలను స్వయంగా వారినే అడిగి తెలుసుకుని ఈ వీడియోలో వివరించడం జరిగింది. తప్పుగా అనుకునే వారికి ఒకటే తెలియజేస్తున్నాము అక్కడ జరిగే వాస్తవాలను మాత్రమే వారితో చర్చించి మాత్రమే మేము ఈ ఛానల్ లో ప్రసారం చేయడం జరుగుతుంది.
    స్వయంగా మేమే కల్పితం చేసి చెప్పడం లేదనేది గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా దైవం ఉందా లేదా అని నమ్మడం ఎవరికి వారి వ్యక్తిగతనికి సంబంధించిన విషయము నమ్మే వాళ్ళు స్వయంగా వెళ్లి స్వామిని దర్శనం చేసుకోవచ్చు నమ్మనివారు వెళ్లకుండా ఉండవచ్చు ఎవరి బలవంతంగానో గుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు.
    అదే విధంగా ఎటువంటి ఆర్థికపరమైనటువంటి కార్యక్రమాలు గుడి ఆవరణంలో జరగడం లేదు వచ్చిన భక్తులు స్వతంత్రంగా వారి ఇష్టం మేరకు మాత్రమే స్వామివారికి సంతోషంగా వారికి తోచిన సాయం చేస్తున్నారు గమనించగలరు.
    గమనిక : ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా జిఎన్ తెలంగాణ ఛానల్ పనిచేస్తుంది. వాస్తవాలను మాత్రమే ప్రసారం చేస్తూ మంచి విషయాలను ప్రజలందరికీ తెలియజేయడమనే లక్ష్యంతో మీ ముందుకు వచ్చింది.
    మీకు తెలిసిన మంచి విషయాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి ధన్యవాదములు 🙏

КОМЕНТАРІ • 535

  • @LalithaLalitha-bj4nv
    @LalithaLalitha-bj4nv Рік тому +127

    నిన్ను చూడాలని చాలా ఆత్రుతగా వుంది
    జై బాల ఉగ్ర లక్ష్మీనరసింహ స్వామియే నమ: 🙏🙏🙏

    • @fuiopjjyothi7084
      @fuiopjjyothi7084 Рік тому +1

      Meru Tappakundaa Randi thalli pilisthe palukuthunnaru Sri Bala ugra narasimha swami varu

    • @kagulamaheswari344
      @kagulamaheswari344 Рік тому +2

      Ninnu chudali ani undi thandri

    • @rakeshgummulawar7969
      @rakeshgummulawar7969 Рік тому +2

      వెళ్ళండి ఎవరు ఆపుతున్నరు

    • @lakkakulanarsaiah5793
      @lakkakulanarsaiah5793 Рік тому +1

      స్వామీ, నిన్ను అనుమానిస్తూ,నీవులేవు అనుకునే జనానికి నీ మహిమలు ఇ న్ కాబాగ చూపించాలి తండ్రీ...🌹🙏

    • @user-ft8xp6jn5h
      @user-ft8xp6jn5h Рік тому +1

      Jaibalavugrabalanarasimhaswami.thandri.naakutambamantha.ksemamga.vundali.swami

  • @chiruupendra7578
    @chiruupendra7578 Рік тому +57

    ప్రతి ఒక్కరూ నా కోరిక తీర్చు అని మ్రొక్కుతూ వారి స్వంత విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మన సంప్రదాయమైన సమస్త లోకా సుఖినోభవంతు అని మనస్ఫూర్తిగా ఎవ్వరూ ప్రార్ధిన్చడం కోటికి ఒక్కరూ కూడా కనిపించడం లేదు..అయ్యో స్వామి నీ బిడ్డలం ఇలా ఉన్నాము ఇప్పటికైనా మా కళ్ళు తెరిపించే లీలలు చూపుతున్న మీకు శత కోటి వందనాలు మాలో బుద్ధి వికసించి లోక కళ్యాణానికి శాశ్వత పరిష్కారం చేయమని వేడుకున్టు న్నాను.. జెయ్ బాల లక్ష్మి ఉగ్ర నరసింహ స్వామీ..

    • @ddhchannel9745
      @ddhchannel9745 Рік тому +4

      నేను ఒక వీడియో లో అడిగాను సార్ నాగుంగురుంచి కాకుండా అందరిని బాగా చూడమని కోరుకున్న సార్

    • @dayanandmargala1655
      @dayanandmargala1655 Рік тому

      Swami bank account number pettendi please 🙏🙏🙏🙏

  • @sridevikulkarni1549
    @sridevikulkarni1549 Рік тому +161

    నమ్మితే రాయిలో గూడా దైవం కనిపిస్తాడు లేకుంటే దైవం గూడా రాయి లా కనిపిస్తాడు జగమంతా ఉన్న స్వామి గుట్టలో రాయిలో ఉండడం సహజమే గదాజై లక్ష్మీ నృసింహ,,,🙏🏻🙏🏻

    • @laxmanyarakalapudi1870
      @laxmanyarakalapudi1870 Рік тому +9

      తండ్రి నాకోరికను నెరవేర్చు నాయన🌺🌺🌺🙏🙏
      జై బాల ఉగ్రనరసిహా 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

    • @Sms_Entertinments
      @Sms_Entertinments Рік тому +3

      నరసింహ స్వామి అనుగ్రహించు స్వామి

    • @bhavanijyothishalayam3699
      @bhavanijyothishalayam3699 Рік тому +2

      Naku fits thagipoe na koduku Harsha vardhan na dagariki ravaliii jai bala ugra narasimha swammy

    • @gowrinaiduunkili9008
      @gowrinaiduunkili9008 Рік тому

      ఒరే గొర్రెలు, ఎప్పుడు అయినా ఒక బిచ్చగాడు కి నమస్కారం మొక్కేరా, వాడిని మీ ఇంటిలో తీసుకుని అన్నం పెట్టారా. సోది మాటలు చెప్పకండి

    • @praveensagar8051
      @praveensagar8051 Рік тому

      ​@@laxmanyarakalapudi1870ra🎉❤😂 6:36

  • @kushakumaraavula4869
    @kushakumaraavula4869 Рік тому +6

    జై బాల ఉగ్ర నరసింహ స్వామి దేవా మా భారత దేశాన్ని కాపాడే బాధ్యత మీదే హిందువులు, ముస్లిమ్ లు అన్నదమ్ముల వలె కలిసి మెలిసి జీవించే లా చేయండి స్వామి.

  • @nageshnaidu9307
    @nageshnaidu9307 Рік тому +7

    నన్ను కరుణించు స్వామి మనసులో అనుకున్నవి అయ్యేల
    తప్పకుండ నాకు తెలిసిన వారందరికీ
    చెయాబుతాను స్వామి

  • @saicharanmalkai9631
    @saicharanmalkai9631 Рік тому +27

    నీ మహిమలు వింటుంటే నా మనసుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది స్వామి

  • @srinivasn3541
    @srinivasn3541 Рік тому +2

    Jai sri Balaugranarsimha swamy nannu na kutumbam pai anugraham unchu thandri.

  • @LalithaLalitha-bj4nv
    @LalithaLalitha-bj4nv Рік тому +220

    తండ్రి త్వరగా నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించు...🙏🙏🙏

    • @gopinaidu1254
      @gopinaidu1254 Рік тому +5

      Kachitanga vastadhi 🙏

    • @vennapusaramanjaneyaredd-ef4ev
      @vennapusaramanjaneyaredd-ef4ev Рік тому +3

      Naku kuda bro ind ku vachina tharavatha

    • @gopinaidu1254
      @gopinaidu1254 Рік тому +1

      @@vennapusaramanjaneyaredd-ef4ev 🙏🙏🙏

    • @bharathiyudu7743
      @bharathiyudu7743 Рік тому +1

      నేను దర్శించాను అండి స్వామిని

    • @ramyaswamy9481
      @ramyaswamy9481 Рік тому +2

      ​@@vennapusaramanjaneyaredd-ef4ev 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @trupurasrinumothukuri9564
    @trupurasrinumothukuri9564 Рік тому +37

    జై బాల ఉగ్రనరశింహ స్వామికి జై తండ్రి అందరు బాగుండాలి అందులో మేము కూడా స్వామీ

    • @pprabhakar5140
      @pprabhakar5140 Рік тому

      Ma enti devudu sree hathyLa ugra. LakshminRasimha Swami temple adrass s l n temple rajathadri pura tipatur taluk tumkur district karanatak state yerravaram s l n swamikhina shathakoti dandamulu p.prabhKar tyamAgondlu

  • @guma-el2nz
    @guma-el2nz Рік тому +5

    శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి నాకు ఒక కోరిక ఉంది నా కోరిక ఏంటో నీకు తెలుసు నాకొరకు తీర్చు స్వామి న కోరిక తీర్చుతావని నమ్మకంతో నేను మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటున్నాను తండ్రి నా కోరిక తీరుతే నీకు రుణపడి ఉంటాను స్వామి🙏🙏🙏

  • @peramnagaraju3535
    @peramnagaraju3535 Рік тому +8

    🙏జై బాల ఉగ్ర లక్ష్మీ నరసింహాయ నమః
    నాకు ఆపరేటర్ జాబు వచ్చేలాగా చెయ్యి స్వామి మేమంతా వచ్చి నీ దర్శనం చేసుకుంటాము స్వామి, నా కోరిక తీర్చు స్వామి నీకు ఎప్పుడు రుణపడి ఉంటాను
    🙏🙏🙏🙏🥥🥥🌹💐🌺🌷🌸🏵️💮🌻🌼🌿🌴🌳🏝️🏞️

  • @KomuraiahRaju
    @KomuraiahRaju Рік тому +7

    జై నరసింహ స్వామి నా అప్పులు తీరాలి నేను ఇంటికి మంచిగా పోవాలి వేరే చేంజ్ కావాలి ఆ భగవంతు నేను నీ దగ్గరికి వస్తాను ఇంటికి వచ్చినాక నీ దగ్గరికి వస్తాను స్వామి, @ నేను ఇప్పుడు దుబాయ్ లో ఉన్నాను ఇంటికి మంచిగా రావాలి నా అప్పుడు తీరాలి

  • @kumaraswamysadam4330
    @kumaraswamysadam4330 Рік тому +14

    యార్రవరం ఛైర్మెన్ గార్కి నమస్కరించి తెలియు జేయు విషయము ఏమనగా నా యొక్క మనవి ఏమనగా మీ కమిటీ అందరూ కలిసి temple నీ అభివృద్ధి చేయడం చాలా సంతోషం.దయచేసి in feature లో పబ్లిక్ కు ఇబ్బంది కాకుండా thirupati temple నీ దృష్టిలో పెట్టుకొని దర్శనం చేసుకునేవాళ్ల కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఇప్పుడే పెద్దగా కట్టెట్టు చేయాలని నా యొక్క విన్నపము .🙏🙏🙏🙏🙏

  • @pnmalleswari4704
    @pnmalleswari4704 Рік тому +6

    తండ్రి నీ దర్శన బాగ్యం నాకు కలిగించు తండ్రి పొలం కూడా మాకు అమ్మేలా చెయ్యి తండ్రి జై బాల నరసింహ జై

  • @hemanth7119
    @hemanth7119 Рік тому +15

    స్వయంభు శ్రీ బాల నరసింహస్వామి దేవస్థానం ఎర్రవరం వారికి పాదాభివందనములు.

  • @pnmalleswari4704
    @pnmalleswari4704 Рік тому +5

    జై జై శ్రీ బాల ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి కి జీ నీకు పాడాబీ వందనం తండ్రి నేను ఎలా దండం పెట్టానో లేదో అలా వెంటనే ఒక్క కోరికని తీర్చి నందుకు నావి త్నన్ 5:22 5:10

  • @laxmidevijarapati9093
    @laxmidevijarapati9093 Рік тому +1

    స్వామి లక్ష్మీ నరసింహ స్వామి నీ మహిళలు వింటుంటె నాకు చాల సంతోషంగా ఉంది స్వామి లక్ష్మీ నరసింహ కలియుగ దైవమా లక్ష్మి నరసింహ గోవింద గోవింద కలియుగ ములో నీ మహిళలు చూ ప డా ని కి వచ్చావా స్వామి లక్ష్మీ నరసింహ స్వామి 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹గోవింద గోవింద

  • @ravitejas9742
    @ravitejas9742 Рік тому +19

    కరుణించు తండ్రి ..నీ దర్శన భాగ్యం కల్పించు.....మా బాధలని తొలగించు స్వామి🙏🙏🙏🙏🙏🙏

  • @BandaruAnjaneyulu-ze2em
    @BandaruAnjaneyulu-ze2em Місяць тому +1

    త్వరగా మీ దగ్గరకు రావటానికి నాకు శక్తిని ప్రసాదించు స్వామి

  • @shivagarigajendar2414
    @shivagarigajendar2414 Рік тому +1

    శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః..🙏🙏🙏🙏🙏
    తండ్రి మాకు కూడా తొందరగా మీ దగ్గరకు వచ్చేటట్టు దీవించండి స్వామీ నా బిజినెస్ మంచిగా జరగాలని దీవించండి స్వామీ మీ ఆశిషులు మీ దయ వల్ల నా బిజినెస్ మంచిగా జరగాలని దీవించండి స్వామీ..🙏🙏🙏🙏🙏
    శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః..🙏🙏🙏🙏🙏

  • @venkataramanatangella145
    @venkataramanatangella145 Рік тому +2

    ఈ బ్రహ్మాంఢం లో చాలా విషయాలు కనపడవు.మనం చూడలేనివన్నీ లేవని కాదు అర్థం.మీరు అనే ఈ సైన్స్ కి మూలం కూడా మన పురాణాలే.ఇదేదో మీరు చేసే అరగంట రెండు గంటల షార్ట్ మూవీ ప్రోగ్రామ్స్ కాదు. ఆధ్యాత్మిక విషయాల మీద, భగవంతుని ఉనికి మీద పరిశోధన చేయాలంటే మన సామర్థ్యం, అనుభవం సరిపోవు. ఇలాంటి విషయాల మీద లోతుగా పరిశోధన చేసి ఆధారాలు సంపాదించిన తరువాత ఇటువంటి ప్రోగ్రాం ప్లాన్ చేయండి. చాలా బాగుంటుంది. శుభం భూయాత్!
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chary-mk4rk
    @chary-mk4rk Рік тому +4

    జై బాల ఉగ్రనర్సింహ నరసింహస్వామి లోకంలో ఉన్న భక్తులను ఎల్లవేళలా ఆశీర్వదించి చల్లగా చూడు తండ్రి..అందులో నన్ను కూడ ఆశీర్వదించు స్వామి..

  • @sujanasuji2124
    @sujanasuji2124 Рік тому +2

    Sri balaugra narasimha swamy Naa kumaarudu anaarogham tho unnadu chaduvu loo purthey gaa nil vaadu aroghavanthudu gaa ayee chaduvuloo Baga prayojakudu kaavale swamy alaa jarege maa kutumbam anthaa vachee nee darshanam chesukunee bhagayam maaku kalpenchu swamyy

  • @rakeshgummulawar7969
    @rakeshgummulawar7969 Рік тому +2

    స్వామీ బాల ఉగ్రా నరసింహ స్వామీ నాకు చాలా కష్టాలు ఉన్నాయి తొలగించు స్వామీ..శతకోటి వందనాలు

  • @healthtips7046
    @healthtips7046 Рік тому +5

    ఓం బాల నర్సింహ స్వామి నా చిన్న కొడుక్కి కళ్ళు ఇన్ఫెక్షన్ తగ్గించు స్వామి నీ కొండకు వచ్చి దర్శించుకుంటాను..

  • @bkbhaskar1234
    @bkbhaskar1234 Рік тому +14

    స్వామి బాల ఉగ్ర నరసింహ స్వామి, నాకు పక్ష వాతం వచ్చింది నా ఎడుమ కాలుకు, తొందరగ మంచిగ చేసి మీ దగ్గరికి పిలుపివ్వి ఈరోజు date 23April 2023.

  • @srinuch3922
    @srinuch3922 Рік тому +1

    తండ్రి బాలా ఉగ్ర నరసింహ స్వామి మాఇంటి లో నాభార్య సూత్రాలు బొందు పాటికి పోయి రు తండ్రి మూవీ మాకు దకేల, ఐశ్వర్యం కావాలి తండ్రి
    స్వామి నిను దుబాయ్ లో చాలా కష్టాలు పడుతునమః తండ్రి న కష్టాలు తీరితే మిదగరకు,రపచొకు తండ్రి నీను నాభార్య పిల్లలు వస్తాం తండ్రి ఎన్ దేపువళ గొలకీ, వెళ్ళి తండ్రి ఎవరు కష్టం తీరలేదు తండ్రి మిరు నా కష్టాలు తీరుచు స్వామి ఉగ్ర నరసింహ స్వామి నీదే భారం తండ్రి నీను నాభార్య పిల్లలు వస్తాం ను తండ్రి

  • @nageswaraoi7679
    @nageswaraoi7679 Рік тому +3

    Swami Bala ugranareshema Swami meeDhreshnam kalagala Swami

  • @sunilrangineni5599
    @sunilrangineni5599 Рік тому +8

    I have visited and took the blessings of God sri Bala ugra Narasimha swamy. Really great feeling and people are coming and standing in a long line taking the blessings. Felt happy and suggesting others to visit.

  • @bravi8704
    @bravi8704 Рік тому +7

    మేము కూడ బాలాఉగ్రానర్సింహా స్వామి దర్శనం కోసం ఎర్రవరం త్వరలో వస్తాము

  • @bharathiyudu7743
    @bharathiyudu7743 Рік тому +5

    కలియుగంలో శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కోసం యే విధముగా స్వామి ఓచ్చారో, అధే విధముగా తొగర్రాయి మహాలక్ష్మి అమ్మవారి కొసమే స్వామి ఇక్కడికి ఒచ్చారు.. ఓం నమోః బాల ఉగ్ర నరసింహ స్వామి వారికి జై వెళ్ళినవారు తప్పక స్వామి వారితో పాటు అమ్మా కృపకు పాత్రులు అవ్వండి దర్శించండి.

  • @gundlasrinivas4731
    @gundlasrinivas4731 Рік тому +1

    Naa.. Samasyalanni teerchandi Swamy Nenu tappakunda Vachi Mee Darshanam Chesukuntanu... 🌺🌺🌺🌺🙏🙏🙏🙏

  • @KAMAL-BCM
    @KAMAL-BCM Рік тому +6

    నాకు 30 రోజుల్లో సంతానం కలగాలని వేడుకుంటున్నా స్వామి అలా జరిగినట్లయితే ప్రతి నెలలో ఒక శుక్రవారం నీ దగ్గరికి నీ దర్శనానికి వస్తా స్వామి పుట్టిన బిడ్డకు బాల ఉగ్ర నరసింహ అని పేరు పెడతా స్వామి కరుణించి

    • @bhadradrijella7887
      @bhadradrijella7887 Рік тому +1

      సంతానము పుట్టాలి అంటే 9 నెలలు కావాలి నికు 30రోజులకు ఎలా పుట్టు తారు

    • @gowrinaiduunkili9008
      @gowrinaiduunkili9008 Рік тому +1

      ​@@bhadradrijella7887 నాన్ సెన్స్ హేళన చేయకు అన్నా , వాళ్ళకి సంతానం కావాలని ప్రార్ధన చేస్తున్నారు, ఒక్కసారి డాక్టర్స్ ని సంప్రదించండి. కచ్చితంగా మీకు సంతానం కలుగుతుంది. జై భీమ్

    • @macharlaramesh9569
      @macharlaramesh9569 Рік тому +1

      Adevudi dayatho mi korika neraveralani korukuntannamu

  • @sathishsathish-ed5fg
    @sathishsathish-ed5fg Рік тому +22

    ఓం శ్రీ బాల ఉగ్రనారసింహ స్వామియే నమో నమః .........

  • @swathichikoti2036
    @swathichikoti2036 Рік тому +2

    Thandri na arogyani prasadhichu thandri🙏🙏🙏 nenu thagina vetane vastha thandri plz bless me thandri na kallallo ki dharshanam evvu thandri

  • @kongalinaresh3962
    @kongalinaresh3962 Рік тому +7

    స్వామి నిన్ను నమ్ముకొని vasthamu నువ్వు మాకూ కోరిక తీర్చు స్వామి

  • @VaralaxmiNambudri
    @VaralaxmiNambudri Рік тому +2

    అందుకే గుడికి నాకు అనుకునది జరిగింది anduke neenu kanuka chellinchanu Jai Bala ugra Narasimha Swamy 👏👏

  • @harinarayana875
    @harinarayana875 Рік тому +13

    100% God have. Om Lakshmi Narashimha.

  • @prashanthachittimalla506
    @prashanthachittimalla506 Рік тому +2

    Jai bala ugra narasimha swamy 🙏
    Swamy maaku mee darshana bhagyam kaliginchu thandri 🙏🙏

  • @merugusumayadav7843
    @merugusumayadav7843 Рік тому +4

    Ma kannaiah kuda manchiga matalu ravali swamy mem manchi ellu kattukovali ne daggaraku vostam thandri jai bala ugra narashimhaswanyi🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🌷🌷🌷🌷🌷

  • @thanirubhagyalaxmi487
    @thanirubhagyalaxmi487 Рік тому +5

    నరసింహ స్వామి నేను చాలా బాధలో ఉన్నాను నా బాధ ఏంటో నీకు తెలుసు నా జీవితానికి ఒక మార్గాన్ని చూపించు తండ్రి

  • @anjidigital3025
    @anjidigital3025 Рік тому +3

    సామి మావూరు కడప జిల్లా వి.ఎన్ పల్లి మండలం కొమ్మద్ది గ్రామం సామి మా కొడుకు సరిగ్గా నేల అవుతుందీ వంట్లో ఏమి భాగలేదు డాక్టర్లు చెపేవి మా అను🎉మానాలు మంచిగ వుంటే నిన్ను నేనుఅసస్పూర్తి గా నమ్ముతాను సామి మా కొడుకు నీవే అందగ వుండి కాపాడు సామి బాగా వుంటే నీదగిరికి వస్తా మనస్పూర్తిగా నమ్ముతునా సామీ🙏🙏🙏

  • @lakshmijonnalagadda7422
    @lakshmijonnalagadda7422 Рік тому +2

    Jai bala ugralakshmi narasimha swami mee paadalaku namaskaralu naa runabadalu thirchu swami naaku ravalasina danam naaku andela cheyyandi swami

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 Рік тому +16

    మా కుటుంబాలను కలుపు దేవుడా

  • @kondababujanni8650
    @kondababujanni8650 Рік тому +2

    naaku pcshavatam vasi chala samasaralu aothudi thagaledu purthiga thagela blessing evandi Swami mee padhalu dagaraku raavadaniki avakasam evandi

  • @learnwithDr.T.Bhaskar
    @learnwithDr.T.Bhaskar Рік тому +5

    Jai Bala Ugra Narasimha Swamiye Namaha.Swamy please bless me to all my wishes like stability in my job (Approved Associate Prof job) & own house in shirdi by this August 2023 and give me & my family good health and Peace also 💐🙏

  • @saiprasad2468
    @saiprasad2468 Рік тому +34

    ఓం శ్రీ బాల లక్ష్మి నరసింహ స్వామి 🙏🙏🙏

  • @rajashekar3389
    @rajashekar3389 Рік тому +15

    స‌్వామి నారసింహా జయహో నారాసింహా🚩🙏

  • @tulasik
    @tulasik Рік тому +2

    జై బాల ఉగ్ర నరసింహ స్వామి కస్తూర్బాయ్ స్కూల్లో ఉద్యోగం కల్పించు స్వామి మా కుటుంబం అంతా వచ్చి దర్శనం చేసుకుంటాము స్వామి 🙏🙏🙏🙏

  • @pagidirajeswari9661
    @pagidirajeswari9661 Рік тому +7

    బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః🙏🙏🙏🙏🙏 స్వామి మీ దర్శన భాగ్యం మాకు కూడా జరిగేటట్లు చూడు స్వామి🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @shivagarigajendar2414
    @shivagarigajendar2414 Рік тому +3

    జై బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః.🙏🙏🙏🙏🙏

  • @sriman786
    @sriman786 Рік тому +2

    Na korika thirali swamy
    Manchi putrasanthanam
    Sampurnaarogyam naku na husbandki ma nanaki ma ammaki ma manchikorevariki
    Na husbandki government job cheyali
    Naku nacchina house santhosam arogyam danasampadalu soubaghyam prasadinchi mee darshanabaghyam kaliphinchuswamy🌹🙏

  • @tharungoudgollapalli5438
    @tharungoudgollapalli5438 Рік тому +2

    Thandri Bala ugra Narsimha swamy naku job Ravali naku illu kavali ne darshanam aye Tattu chudu Thandri🙏🙏🙏🙏🙏

  • @arunapyaraka2484
    @arunapyaraka2484 Рік тому +2

    Balavugranarasimhaswamy naku shatagopum mareyou tuladithalalato kalalo vachhiasirvadumyechharu naaku vokasamasya teerchadu nenu kastamayena rendu korkalukoranu swamy sankalpamuto veduchunnanu nenu thappakateerchaka Darsinchukuntanu namo naaradimha

  • @luckywonders6280
    @luckywonders6280 Рік тому +2

    Swamy daya chesi nenu ista padda ammaye natho pelli kosam chala kastalu padutundi nenu roju edustu emi cheyyalekapotunna swamy elagaina maa pelli ayyela dhivinchamdi swamy 🙏🙏🙏 memu iddaram kalisi me daggarki vacchi nee darshanam cheskuntam swamy 🙏🙏🙏

  • @kaneboinashankar5479
    @kaneboinashankar5479 Рік тому +2

    om namo bagavatethy bala ugra narsima swami nama ha

  • @laxmidevijarapati9093
    @laxmidevijarapati9093 Рік тому +1

    స్వామి నరసింహస్వామి నీ దర్శనం కల్పించాలని కోరుతున్నాను స్వామి లక్ష్మీ నరసింహ స్వామి నమో నమః

  • @vijaychandrajr5598
    @vijaychandrajr5598 Рік тому +1

    "Om sree Bala UgraNarasimhaya Namaha"
    Memu Bengaluru vasthabyalu memu Thwaralo sakala Aarogyamtho swantha Gruham konali ani manaspoorvakanga Vedukuntunnamu

  • @saicharanmalkai9631
    @saicharanmalkai9631 Рік тому +12

    స్వామి నన్ను ని గుడికి రపించుకో తండ్రి జై బాల ఉగ్ర నరసింహ స్వామి కి జై🙏🚩🙌

  • @srija4536
    @srija4536 Рік тому +16

    మీ దర్శన భాగ్యాన్ని కలిగించండి స్వామి

  • @srikanthsiri7579
    @srikanthsiri7579 Рік тому +12

    జై బాల ఉగ్ర లక్ష్మి నరసింహ స్వామి

  • @srinivasreddyjambula7524
    @srinivasreddyjambula7524 Рік тому +2

    Om namo sri vugra narasimhayana maha thandri ni dharshana bagyam kaliginchu thndri aaku

  • @sureshkumar-mb1qr
    @sureshkumar-mb1qr Рік тому +5

    ఓం బాల ఉగ్రహనరసింహ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎

  • @kanakamvenkatesh
    @kanakamvenkatesh Рік тому +3

    వాళ్ల భూముల కు విలువ పెరగడం కోసం...ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వేసిన పథకం ఇది...

  • @nandunandy7066
    @nandunandy7066 Рік тому +9

    Telangana Thirupathi, Laxmi Narasimha Swami, Edukondala Venkateshwara Swami Namo Namaha 💐💐💐🚩🚩🙏🙏🙏

  • @venugopalrayavaram4712
    @venugopalrayavaram4712 Рік тому +3

    Namo Baala. Vigra నరసింహస్వామి. మీ దర్శన భాగ్యం కలిగించు తండ్రీ

  • @kanthch8389
    @kanthch8389 Рік тому +2

    29 .06.2023 lopu case pettina varu vadhilipothe nenu vasthanu thandri .Bala vugra narasimha Swami

  • @rushirushi7447
    @rushirushi7447 Рік тому +1

    Nenu pedda samasyalo chikkukunna.thondaraga tholaginchi.naaku nyayam chendi Jai bala vugra narasimha swami

  • @swaroopsuvvari8977
    @swaroopsuvvari8977 Рік тому +2

    స్వామి నారసింహ స్వామి నేను ఒకరికి డబృ ఇచ్చి మెస పొయూను నాకు డబ్బు అందేలా చూడు స్వామీ

  • @kallurivenugopal2820
    @kallurivenugopal2820 Рік тому +1

    జై బాలఉగ్రనరసింహ స్వామి త్వరగా నా అప్పులు తీరాలి స్వామి నన్ను మన్నించి కరుణించి నా కోరిక తీర్చు స్వామి. నన్ను ధనవంతుణ్ణి చెయ్యి స్వామి.నాకు సొంత ఇల్లు త్వరగా ప్రసాదించు శ్రీ ఉగ్ర బాల లక్ష్మీ నరసింహ స్వామి

  • @user-yg8bk6tf4i
    @user-yg8bk6tf4i Рік тому +1

    ఓం శ్రీ బాల లక్ష్మి నరసింహ స్వామీ వారి దర్శనం కలుగలని కోరుకుంటూ

  • @bhimavenkata8740
    @bhimavenkata8740 Рік тому +2

    Swamy nenu kuda nee darsanam chesukuntanu thandri 🙏🙏🙏

  • @LalithaLalitha-bj4nv
    @LalithaLalitha-bj4nv Рік тому +12

    జై బాల ఉగ్రనారసింహస్వామియే నమః

  • @penumallanagalakshmi-gr9so
    @penumallanagalakshmi-gr9so Рік тому +3

    Jai balaugranarasimhqswamy tandri twaraga nee darshanabaagyam kaliginchi mammalian santhoshaparachu tandri..bhikshaamdehi..bhikshaamdehi...bhikshaamdehi.

  • @charan1912
    @charan1912 Рік тому +2

    Swami ma jeevitalanu oka gattuku cherchu tandri,andarini challaga chudu,manshullo apyayatalanu ,okari patla okariki badyatalu undela chudu.samajam lo swardam nindipoyindi Danni nirmulinchadanike nuvvu maku darsan ichavani anukuntuna.andarini kapade tandrivi neeve.daya chupinchavayya.jai bolo Bolo Bala ugra narasimha Swami ki jai🙏🙏🙏🙏🙏🙏

  • @akkanapallylaxmaiah7436
    @akkanapallylaxmaiah7436 Рік тому +2

    నమో భగవతే శ్రీ శ్రీబాల ఉగ్ర లక్ష్మీనరసింహ స్వామి ..,

  • @DamparalaSatishbabu-zl3ov
    @DamparalaSatishbabu-zl3ov Рік тому +2

    Om namoh uugrah narasimhayana mahah...Swamy karuninichu shubhamulu kaluga cheyyi

  • @janakichinthakuntla6818
    @janakichinthakuntla6818 Рік тому +2

    Jai balavugranarasimha swami

  • @kondababujanni8650
    @kondababujanni8650 Рік тому +2

    Bala ugra narisiha Swami please blessing me . alage needagara darsichu kodaniki avakasam evandi Swami

  • @tejabhaigaming8034
    @tejabhaigaming8034 Рік тому +3

    Swamy nijangavelisav thandri na arogyam baguchei thandri❤

  • @rkstarcreation8627
    @rkstarcreation8627 Рік тому +2

    Jai balanarasimha Swami. Na chinnkodukuki health bagaundhali. Navodhaya school lo seet ravali. Naku, na barthaku government job ravali Swami . Ninnu dharshistham Swami . Na pedda koduku 10 th , 3 lt seet ravali Swami . Mi dharshanam kosam vasthamu

  • @anithasriramula1456
    @anithasriramula1456 Рік тому +1

    Thandri twaraga nee darshana bhagyam prasadhinchu🙏🙏🙏🙏🙏

  • @raheemsk6903
    @raheemsk6903 Рік тому +4

    స్వామి నాకు కిడ్నీ లో రాయి వుంది స్వామి దాన్ని మాయం చేసి ఆరోగ్యం గా ఉండేలా చూడు స్వామి 🙏🙏

    • @vday1983hyd
      @vday1983hyd Рік тому

      1.Himalaya cystones tablets..stones thaggentha varaku..daily yenni Aina yenni sarlu Aina yepoudaina vaadochu..food laa gaa ne..oka roju ki max 6 veskondi..stones chinna vi ga pagilipothai..2.potassium citrate magnesium citrate b6 vitamin oral solution syrup teeskoni thaaguthu undandi..konni rojulu..blood circulation smooth avvadaniki..3.uri tablets oka 3 days vaadandi..blood vessels koddiga vedalpu ayyi stones move avthai..naku kuda cure ayyayi..malli yeppudaina light ga pain vasthe mundujagratta ga cystone tablets na bag lo untai..ventane oka 3 tablets veskunta..anthe..pain yekkuva ga unte pain killers veskondi..yem kaadu

    • @vday1983hyd
      @vday1983hyd Рік тому

      Kondapindaaku neellalo mariginchi aa neellani thaagandi,
      Arati bonda ni udikinchi aa neellani thaagandi,lekunte kura Aina cheskoni thinandi..veelaithe

  • @arunareddy1230
    @arunareddy1230 Рік тому +7

    స్వామి నర్సిహా.స్వామి.నేను.అమ్మమ్మను.కావాలని.ఉంది.నాకోరిక.ను.తీర్చు.స్వామి

  • @sathishkadavergu950
    @sathishkadavergu950 Рік тому +2

    Swami na korika nu neraverchu thandri🙏🙏

  • @lakshmikatta9646
    @lakshmikatta9646 Рік тому +9

    Om Bala vugra Narashimma swamy khi jai

  • @swastikom5301
    @swastikom5301 Рік тому +13

    వచ్చే భక్తులకు, ఆ వూరి ప్రజలను, స్థానిక అధికారులను, స్థానిక సంఘాలను, స్థానికి శాసన సబ్యులను కోరేది ఏమిటంటే హైదరాబాద్ రోడ్డు నుండి మంచి రోడ్డు (4 లైన్స్) వేయండి. సత్రాలను ఏర్పాటుచేయండి. బస్ స్టాండ్ ను ఒకటి గుడి దగ్గర ఏర్పాటు చేయండి. కుదిరితే KCR గారిని పిలవండి. ఆయన అయితే వెంటనే sanction చేస్తాడు. ఇంకో విషయం తొందరలో ఎన్నికలున్నాయి. ఆడగగానే వెంటనే చేస్తారు ఎవరైన. కాబోయే MLA తో ఈ విషయం తెలియజేయండి.

  • @greencityIND
    @greencityIND Рік тому +30

    🙏 ఓం శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామియే నమో నమః 🙏

  • @amamtha6666
    @amamtha6666 Рік тому +9

    బాగా చెప్పావు తల్లి 🙏🙏🙏

  • @shankersabankar9461
    @shankersabankar9461 Рік тому +1

    Sri ugra bala Narasimha swamy garu nenu nammi meeku nivefinvhedi emante naku kaligina nadumu neppi nayamayyi aarogyam chekoorthe thappani sariga meedarshananiki vasthanu mari naa shakthi anusaram naacontribution untundhi shanker

  • @saiprasad2468
    @saiprasad2468 Рік тому +9

    మాకుటుంబం కలుపు నరసింహ స్వామి

  • @sateeshkotthamasu437
    @sateeshkotthamasu437 Рік тому +1

    ఓమ్ నమో లక్ష్మీ నరింహస్వామియే నమః

  • @nsivaprasadnprasad6198
    @nsivaprasadnprasad6198 Рік тому +2

    Na korika neraverchu lakshminarasimha swamy🙏🙏🙏🙏🙏

  • @varaprasadreddyreddy
    @varaprasadreddyreddy Рік тому +2

    Swami ji na kutumbanni nannu anugraha hinchu Swami

  • @mallikarjunp6947
    @mallikarjunp6947 Рік тому +4

    Narasimha quickly grant me the grace of your sight🙏

  • @aadhyareddy6310
    @aadhyareddy6310 Рік тому +1

    🙏🏻🙏🏻🙏🏻 swamy naa korikalu teerchandi....naa kastaalu shashwatamga tolaginchu...😊😊😊

  • @lakshmip5647
    @lakshmip5647 Рік тому +3

    Jai Lakshmi narashima namaha

  • @sunilrangineni5599
    @sunilrangineni5599 Рік тому +2

    Yerravaram sri Bala ugra Narasimha swamy ki naa 🙏. Jai Narasimha Jai Jai Narasimha .

  • @BandaruAnjaneyulu-ze2em
    @BandaruAnjaneyulu-ze2em Місяць тому +1

    జై బాల ఉగ్ర నరసింహ స్వామియే నమః

  • @nirmalamiriyala3951
    @nirmalamiriyala3951 Рік тому +1

    Andaru bagundali andulo nenundali makorikalni theerchi ma pakkana nuvundaga maku eh chintha ledu thandri nee poojalu chese bagyam naku kalpinchu thndri nee sevalo naannu munigela cheyi thandri inthe na korika jai bolo bala ugra narasimha swamiki jaiiiiiiii... 108 .
    ........ 🙏🙏🙏