కలిసి ఉంటే అందరూ బాగుంటాం రాజకీయ నాయకులు చెప్పారని కొట్టుకుంటే ప్రాణాలు పోతాయి ఒకడి ప్రాణం ఒకడు తీసుకోవడానికి కాదు పుట్టింది మనిషి జన్మ ఇచ్చిన బ్రతుకు ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు బ్రతకడానికి చంపుకుంటూ పోతే మనిషన్నవాడు మిగలడు ఏ కుటుంబంలో తమ్ముడు పోతాడు సోదరి పోతుంది అక్క పోతుంది అన్నయ్య పోతాడు తండ్రి పోతాడు తల్లి పోతుంది మనుషులు కొట్టుకుంటూ చస్తే రాజకీయ నాయకుల బిడ్డలు అందరూ క్షేమంగానే ఉంటారు సామాన్య ప్రజలు కొట్టుకుని చస్తే డబ్బు ఉన్నవాడు ఎవడు ముందుకు రాడు ఇకనైనా ఇండియాలో ఉన్న ప్రజలందరూ మానాలి మారాలి రాజకీయాల కోసం బ్రతకకండి మీ మీ కుటుంబాల కోసం పనిచేయండి బ్రతకండి హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ప్లీజ్ ప్లీజ్
Ma amma ure adi na chinnappadi nundi mem vellevallam. First 2 no basthi lo undedi darga ma ammamma gari inti pakkake untundi pirila kottam happy to see in Suman tv❤
మన ఆలయాలలో ముస్లిం దుర్మార్గుడు దర్గాలు నిర్మించారు. ఇప్పుడు మన హిందూ దుర్మార్గులు ఆలయాలలో సాయిబాబా గుడిలో నిర్మిస్తున్నారు. ఇది మన హిందువుల హిందువుల దౌర్భాగ్యం. 🏹🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉️❤️
అన్న హిందువులంటే ఎవరే. గుడిలో ప్రవేశం లేని ఎస్టి ఎస్సి బీసీ అంటరాని శూద్రుల? , లేక గుడిలో ప్రవేశం ఉన్న ఆర్య బ్రాహ్మణ వైశ్య శత్రియుల? అన్న హిందూ అనే మతమే ఈ ప్రపంచంలో ఎక్కడా లేదే. సనాతన ధర్మం అనాలి సనాతన ధర్మ ప్రకారం ఎస్టి ఎస్సి బీసీలకు గుడితో సంబంధం లేదు. కేవలము వాళ్ళ పొట్టలు నింపుకోవడానికి మాత్రమే ఎస్టి ఎస్సి బీసీలను గుడిలో డబ్బులు వేసి ATM లు గా ఉపయోగించుకుంటున్నారు. అందుకే. సబ్కా మాలిక్ ఏక్ హై అనే సాయిబాబా మంచోడు కదా. సాయిబాబా గుడిలో అందరికీ ప్రవేశం ఉంటుంది,,,,
@@dravidian5153 ఈ దేశం మీదికి వచ్చి ఇక్కడి ప్రజలను చంపి, మీ నానమ్మ మీ అమ్మమ్మ లని బట్టలిప్పి రేప్ చేసిన వాళ్ళు, బట్టలిప్పి బతుకమ్మ ఆడించిన వాళ్లు ఆస్తులని దొంగలించి, దేవాలయాలను కూలగొట్టిన, ముస్లింలు, బ్రిటిష్ క్రిస్టియన్లు, మీలాంటి వాళ్ళకి చాలా మంచివారు, ఆలయాలు ఒక్క కులం వాళ్లే కట్టలేదు ఏవో కొన్ని చోట్ల ఆలయాలకి రానీఇవ్వకపోవచ్చు, ఎస్సీ ఎస్టీ లను ఆలయాలుకు రానీ ఇవ్వకపోతే అప్పటి పాలకులు తప్పూ , స్త్రీలను రేప్ చేసి మగవాళ్ళ ప్రాణాలు తీసి ఆస్తులు దోచుకున్న వాళ్ళది పెద్ద నేరమా? ఆలయాలకు మాత్రమే ప్రవేశం కల్పించని వాళ్లది పెద్ద నేరమా? ,
@@dravidian5153 సాయిబాబా ఎట్లా దేవుడు రా హౌలే, వాడు కూడా మనిషే తురక వాడు, సబ్ కా మాలిక్ ఏక్ హై అంటే ముస్లింలు, క్రిస్టియన్లు , సాయిబాబా గుడికి వెళ్ళాలి కదా నీలాంటి వాళ్లు కూడా పోవాలి కదా,
@@dravidian5153 నువ్వు పెట్టిన కామెంట్ కి ఏమైనా అర్థం ఉందా హౌలే ఎస్సీలను బీసీలను ఆలయాలకు రానివ్వలేదు అన్నారు ఏటీఎంలో అంటావు ఈ రెండింటిలో ఏది కరెక్ట్, ఆలయాల నుంచి వచ్చిన డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు, ఆలయాలలో ఏ కులస్తులు పనిచేస్తున్నారు,
@@dravidian5153 ముస్లింలు మరియు బ్రిటిష్ క్రిస్టియన్ల పాలనలో మీ అమ్మమ్మ నానమ్మ లను రేప్ చేసిన వాళ్ళు, బట్టలు ఇప్పి బతుకమ్మ ఆడించిన వాళ్లు మీకు చాలా మంచి వాళ్ళు, మీ తాతలను చంపేసి మీ ఆస్తులు దోచుకున్న వాళ్ళు మీకు చాలా మంచి వాళ్ళు, కేవలం ఆలయాలకు కొన్నిచోట్ల మాత్రమే ప్రవేశం కల్పించకపోతే అప్పటి పాలకులది తప్పు అంతేకానీ బ్రాహ్మణ ,వైశ్య, క్షత్రియులది కాదు, ప్రాణాలు తీసి ఆస్తులు దోచుకున్న వాళ్ళది పెద్ద నేరమా? లేక ఆలయాలకు మాత్రమే రానివ్వానీ వారిది పెద్ద నేరమా?
ఓం జై శ్రీమన్నారాయణ నాగలకట అంటే మన హిందువులసప్రదాయకము కాని ఒక మట కొంతకాలము ముద్దు కాసిసింతాలు అంటే సోయబు సూసిటి శివపరమ0మ్మ పుట్టినారు మన హిందూదేవులు (వాలుఅంటే ముస్లిం ఆక్రమించుకునరు దర్గా కాటుకమరు కాని వల చేతకాక మన హిందూ దేవులను ఏకడ ఉన్న దేవులను అక్కడే నిలిపినారు కాసిసింతాలు అయన సూసింటి కర్త నాగసేసుడు ఏవరనుకునవు అట్లనే శ్రీరామచెంద్రుడు సీతమ్మ తల్లి విలందరు యుగనికి వకరు పుట్టినారు అందుకే భారతమాతకు జై 🇮🇳🇮🇳🇮🇳👍👍👍🌹🌹🌹🙏🙏🙏
@@mohdafsar9445 dargah ku vellochu bro but peerile Allah ani anakudadu and Allah tappa evaru leru Allah okkade em adagallanna Allah tho ne prardinchaali. But peerilu manushule but vallu pavithrulu sathyam palike vaaru
@@Ismartayeshavlogs175 దర్గా వెళ్ళాలి అని ఖురాన్ హదీస్ లో ఎక్కడ రాసి లేదు, ముహమ్మద్ saw 7 th సెంచరీ లో ఇస్లాం కంప్లీట్(సంపూర్ణం )చేసారు, తరువాత చనిపోయారు, ముహమ్మద్ saw చనిపోయిన తరువాత దర్గా లు తయారు చేసారు జనాలు (కాపీ of హిందూయిజం ) టెంపుల్ లో చేసే ఆచారాలు same దర్గా లో చేస్తారు ఇది షిర్క్ idol worshiper మూఢనమ్మకాలు, పీరిలు కూడా షిర్క్, గ్యార్వి,చెయ్యడం,తావీజ్ వేసుకోవడం కూడా షిర్క్
ఇది తెలంగాణ సంస్కృతి , 🙏 హిందూ ముస్లిం భాయి భాయి,🌶️BJP,,RSS 🌶️కడుపులో మంట 🌶️😁 రెచ్చగొట్టి అన్నదమ్ముల మధ్య రక్తపాతం సృష్టించాలని చూస్తారు ఈ నార్త్ ఇండియాన్ విషనాగులు జాగర్త🙏
@@harikishanyadavsingamrao1326 నమస్తే తమ్ముడు ఈ దేశాన్ని 1000 సంవత్సరాలు,,,, మన తెలంగాణ రాష్ట్రాన్ని 650 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలన చేశారు ,, వాళ్లు రాజులు ప్రజలతో ఎన్నుకున్న వాళ్లు కాదు వాళ్ళు ఏది చేయాలన్నా వాళ్లకు తిరుగు ఉండదు, అలా హిందువులకు ముస్లింలతో ప్రమాదమే గనుక ఉంటే ఇప్పటివరకు ఈ దేశంలో ఒక్క హిందువు కూడా ఉండేవాడు కాదు, ఇప్పుడు దేశంలో ఉన్న 14 శాతం మంది ముస్లింలు తన ఇష్ట ప్రకారం ఇస్లాం స్వీకరించి ముస్లింలుగా మారిన వాళ్లే, వీళ్లంతా ఒకప్పుడు ST SC BC. లే.అంటరాని శూద్రులే ఎక్కువమంది ఉన్నారు. హిందువులకు రాచరికంలో లేని ప్రమాదం ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుంది. మనది ప్రజాస్వామ్య దేశం బలవంతుడు బలహీనుల పై యుద్ధాలు చేసి రక్తపాతం సృష్టించి. రాజ్యాలు స్థాపించి అరాచక పాలన చేయకుండా. కులాలు మతాలకు అతీతంగా అందరికీ న్యాయం జరగడానికి ఉన్నదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అందరికీ ఒకే న్యాయం ఉంటుంది ఎవరు ఎవరిపై దాడి చేసిన కులాలు మతాలకు అతీతంగా న్యాయస్థానాలు పోలీసు యంత్రాంగం ఉంటుంది, నేరం చేసిన వాడికి తాట తీస్తారు కులాలు మతాలు చూడరు,,, కానీ బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్లు 14 శాతం ఉన్న ముస్లింలు, 80 శాతం ఉన్న హిందువులను ఏదో చేస్తారని భయభ్రాంతులను. చేసి రాజ్యమేలుతున్నారు. అసలు హిందూ అనే మతమే ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేదు. సనాతన ధర్మం అనాలి సనాతన ధర్మం ప్రకారం SC ST BC లు శూద్రులు అంటరాని వాళ్ళు . ఈ దేశంలోని ముస్లింలు కూడా ఒకప్పుడు ఎస్టీ ఎస్సీ బీసీలు శూద్రులే అంటరాని ల్లె.BJP బ్రాహ్మణ జనతా పార్టీ RSS రాక్షస సమూహ సమితి. ఇది మతం మారిన సూదులకు మరియు మతం మారని సూదులకు మధ్యలో గొడవలు పెట్టించి శూద్రుల రక్తపాతంతో రాజ్యం ఏలడానికి చూస్తున్న పార్టీలే వీళ్ళతో ST SC BC లకుఎలాంటి ప్రయోజనం లేదు 👍👍👍👍
అక్బర్ చక్రవర్తి పరిపాలనలో నిర్మించిన జ్ఞానవాపి మందిరం కూడా ఇలాంటిదే.. కానీ దాన్నీ సత్సంగ్ ల కోసమనీ నిర్మించారు.. అన్నీ సంప్రదాయాల వారూ సభలు, సమావేశాలు, బోధనలు, బాల బాలికల ప్రావిణ్యతల ప్రదర్శినలు, ఇలా అన్నింటికి వేదిక గా జ్ఞాన వాపి మందిరం గురించీ టాక్ ఉందీ.. ఆనాడు బ్రిటీష్ వారికి, ఈ సమాచారం తెలిసే వుంటుంది
@@gulabeenerella5345 మా ఆలయాలను కబ్జా చేసి, మా ఆలయాo కలుషితం చేసిన దుర్మార్గుడు నిజాం గాడు హిందువులను చంపిన దుర్మార్గుల బొందలు మా ఆలయాలలో పెట్టి మా తోనే మ్రొక్కిస్తున్నారు, మా హిందువులలో ఉండే హౌలే గాలు వెళ్లి మీ దర్గాలకు మొక్కుతున్నారు.
గాడీజ్ వన్ అన్నప్పుడు భూమిని సృష్టించిన వాడై ఉండాలీ భూమి మనుషులు పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత మతం ఏర్పరచి మేము మొక్కేవాడే దేవుడు అంటే మిమ్మల్ని పిచ్చోల్లు అంటారు మీ మతం పద్నాలుగు వందల సంవత్సరాల కింద లేనేలేదు 😢
Today there is more to look the leneme of temples only looked to know recently in India as well so such coverage is needed by you. Sir as this is saremn of lovely carely gamlly coverage so they will build in comerible part of life is perennian of justice of histo. And friends arenio also of interconverted as such inter caste is there as such aware is not use taking the step is best for every one one and all. Sireal nanudam. Banunedsm. Janerunedam. Lareleredamunin
దర్గా అనేది ఒక చచ్చిన మనిషి సమాధి మాత్రమే. దానిని హిందువులకు అంటగడుతున్నారు, అమాయక హిందువులు అక్కడకు వెలుతూ, వాళ్ళకి అర్ధం కాకుండానే ఇస్లాం లోకి మతం మారుతున్నారు. హిందువులు ఈ విషయం ఎప్పుడు అర్ధం చేసుకుంటారో 🙏
Aadaab 🙂Jai Hind🇮🇳🫡 Hindu-Muslim-Sikh-Esayi, Ham Sab Hai, Aapas Mein, Hindustaan, Ke Bhai-Bhai💪🌹✝️🪯🕉️☪️🤝⛪🕍🏰🛕🕌🕋🤲Hyderabaad, TeLangana State Nunchi🥰😇🌹🤝🌹👍
ఇలా మూర్ఖంగా ఒకే చోట హిందువులను ముస్లింలను పూజించే అతి తెలివితేటలు హిందువులకు మాత్రమే ఉంటాయి. కానీ ఇస్లామిక్ ధర్మం ప్రకారంగా ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడూ చేయరు ఎందుకంటే వారికి ఒక అమ్మ ఒక నాన్న ఉన్నట్టుగా ఒక సిద్ధాంతం ఒక మతం ఉంది ఈ ఎదవలకు లేకపోవడం వల్లనే ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తూ ఉంటారు. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి దర్గాలకు వెళితే ఈరోజు కాదు రేపైనా మీరు మతం పుచ్చుకునే రోజు వస్తుంది కనుక దయచేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించకండి.
హిందువులలో దేవాలయాలు ఉన్న చోట మాత్రమే ఈ దర్గాలు వెలవడం జరిగింది లేదంటే ఇక్కడ ఇస్లాం వారు ఎట్టి పరిస్థితుల్లో రాముల వారి విగ్రహాలు పెట్టడానికి ఒప్పుకోరు అది ప్రాచీన కాలంలో రాముల వారి యొక్క దేవాలయం ఉంటే దాన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక సాయిబు ఎవరైతే ధ్వంసం చేశారో వారిదే అక్కడ ఉండేటువంటి బొంద ఆ బొంద ఆ గోరికి ఇప్పుడు దర్గా పేరుగా పెట్టడం జరిగే అవకాశం ఉంది
2001 లో పెళ్లి అని చెప్పారు. నలుగురు పిల్లలు చనిపోయాక రెండు సంవత్సరాలు తరువాత ఇక్కడ కు వచ్చాను అని చెప్పాడు. 2001నుండి 2004కు నలుగురు పిల్లలు పుట్టి రెండు సంవత్సరాల తరువాత వచ్చాను అని చెప్పాడు.. ఇది నిజం ఎలా అవుతుంది ఆలొచన చేయండి.అతును చెప్పేది అబద్దం.
Is it maintained by Govt ,or others.in future all Dargas become Hindu's temples. All Hindus who entered in should follow Darga rules .Then only Hindus can see their god as per Durga Rules . Is it correct .
రామ మందిరం లో దర్గా ఇది నిజం
ఇలా దర్గాలో రామాలయాన్ని నిర్మించి పూజించడం చాలా అరుదుగా ఉంటుంది,వీరికి అభినందనలు.
నమ్మకండి
మతం ఏదైనా గౌరవించటం మత సహనా నికి మంచి మార్గం అవ్వాలి.
దేవుడు అందరికి ఒక్కడే....... అనే ఉదాహరణ ఈ దర్గా స్పెషలిటీ.,... 🤲
ఈ దేశము లో దర్గాలు వుంటాయి
దుబాయ్ లో ఉండవు ఎందుకు?
అల్లా ఒక్కడ్డే దేవుడు దర్గా కు మొక్కికీతే అల్లా ను తక్కువ చేసినట్టే కదా?
@@kashinath92463 dargah ni yevaru mokkadu? Meeru mokkutaremo yevariki padite vallaki memu kaadu.
@@munnask934 nenu kuda ade chepputhunna hinduvlanu champina vadi bhonda dhargaku Vella vaddu Ani
Mee dharga Mee istam
@@kashinath92463 yevariki cheptunnav
దేవుడు ఒక్కడే ఆయనే శివుడు... ఆయన సృష్టికి మూలం అంతం.
అన్నీ మతాలు అన్నీ దేవతలు మనవే. సర్వమత సమానత్వం మన దేశ సంస్కృతి. జై భారత్
ఆవును తినే వాడు ఆవును మ్రొక్కి వాడు ఒక్కటేనా
@@kashinath92463 avunu
@@kashinath92463Haa okkate
@@openeyes9059 meeru Hindu devudini mokkuthara ?
@@openeyes9059 మీరు హిందూ దేవుళ్ళని మొక్కుతారా ?
దర్గాలకు వెళ్లడం మీ అల్లాను తక్కువ చేసినట్టు కాదా?
అల్లా ఒక్కడే దేవుడు కదా?
ఇదే కరెక్ట్ ఐతే అందరూ accept చేయవచ్చు దేశవ్యాప్తంగా అందరూకల్సమెల్సి ఉండవచ్చు జై భారత్
కలిసి ఉంటే అందరూ బాగుంటాం రాజకీయ నాయకులు చెప్పారని కొట్టుకుంటే ప్రాణాలు పోతాయి ఒకడి ప్రాణం ఒకడు తీసుకోవడానికి కాదు పుట్టింది మనిషి జన్మ ఇచ్చిన బ్రతుకు ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు బ్రతకడానికి చంపుకుంటూ పోతే మనిషన్నవాడు మిగలడు ఏ కుటుంబంలో తమ్ముడు పోతాడు సోదరి పోతుంది అక్క పోతుంది అన్నయ్య పోతాడు తండ్రి పోతాడు తల్లి పోతుంది మనుషులు కొట్టుకుంటూ చస్తే రాజకీయ నాయకుల బిడ్డలు అందరూ క్షేమంగానే ఉంటారు సామాన్య ప్రజలు కొట్టుకుని చస్తే డబ్బు ఉన్నవాడు ఎవడు ముందుకు రాడు ఇకనైనా ఇండియాలో ఉన్న ప్రజలందరూ మానాలి మారాలి రాజకీయాల కోసం బ్రతకకండి మీ మీ కుటుంబాల కోసం పనిచేయండి బ్రతకండి హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి ప్లీజ్ ప్లీజ్
హిందూ ముస్లిం భాయ్ భాయ్ జై భారత్ జై హిందూ
నిజమా అయితే నేనూ హిందువూ నేనూ అవుకు పూజా చేస్తాను నీ ముస్లిం భాయ్ అవును తింటారు ఎట్లా భాయి అవుతాడు నాకూ
@@kashinath92463aite ramudu néeku yemautadu
@@kashinath92463😂😂😂 Yadi yerri nuvvu bhai avvataniki aavuki yem link raa
@@munnask934 nenu cheppedi kuda adera howley
@@kashinath92463 aaavuni tene vaalu bhai kakudada
Very good video thanq
Thanks to sumantv
Such videos should be posted🙏💐
GOOD News 🙏🌹🌹🌹🌹❣️❣️
this place maintain only one porson 👏👏👏👏👏 great hart this Darga Camity nambars 👏👏
Ma amma ure adi na chinnappadi nundi mem vellevallam. First 2 no basthi lo undedi darga ma ammamma gari inti pakkake untundi pirila kottam happy to see in Suman tv❤
Only Jai Shree Ram🚩🚩🚩
ALLAH is the greatest 🤲
అది రాముడి గుడి ల్యాండ్ జిహాద్ చేసారు
Nee moham..@@sridhargoudtalla3982
@@mohammedwaseemakram5491 ఓం నమశ్శివాయ
నువ్బు హిందూవే. మీరు తాత హిందూవే జస్ట్ మతం మారినావు అంతే 😄😄
@@mohammedwaseemakram5491 బుల్లా కట్ చెస్తే అల్లాహ్ 😁😃😂🤣
Allah and Rama truely real God's in one place. Opposite ga మాట్లాడకండి అందరు ఒకరే🙏🥰
Kaadu 😂😅
Jai ಶ್ರೀರಾಮ್
మన ఆలయాలలో ముస్లిం దుర్మార్గుడు దర్గాలు నిర్మించారు. ఇప్పుడు మన హిందూ దుర్మార్గులు ఆలయాలలో సాయిబాబా గుడిలో నిర్మిస్తున్నారు. ఇది మన హిందువుల హిందువుల దౌర్భాగ్యం. 🏹🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉️❤️
అన్న హిందువులంటే ఎవరే. గుడిలో ప్రవేశం లేని ఎస్టి ఎస్సి బీసీ అంటరాని శూద్రుల? , లేక గుడిలో ప్రవేశం ఉన్న ఆర్య బ్రాహ్మణ వైశ్య శత్రియుల? అన్న హిందూ అనే మతమే ఈ ప్రపంచంలో ఎక్కడా లేదే. సనాతన ధర్మం అనాలి సనాతన ధర్మ ప్రకారం ఎస్టి ఎస్సి బీసీలకు గుడితో సంబంధం లేదు. కేవలము వాళ్ళ పొట్టలు నింపుకోవడానికి మాత్రమే ఎస్టి ఎస్సి బీసీలను గుడిలో డబ్బులు వేసి ATM లు గా ఉపయోగించుకుంటున్నారు. అందుకే. సబ్కా మాలిక్ ఏక్ హై అనే సాయిబాబా మంచోడు కదా. సాయిబాబా గుడిలో అందరికీ ప్రవేశం ఉంటుంది,,,,
@@dravidian5153 ఈ దేశం మీదికి వచ్చి ఇక్కడి ప్రజలను చంపి, మీ నానమ్మ మీ అమ్మమ్మ లని బట్టలిప్పి రేప్ చేసిన వాళ్ళు, బట్టలిప్పి బతుకమ్మ ఆడించిన వాళ్లు ఆస్తులని దొంగలించి, దేవాలయాలను కూలగొట్టిన, ముస్లింలు, బ్రిటిష్ క్రిస్టియన్లు, మీలాంటి వాళ్ళకి చాలా మంచివారు,
ఆలయాలు ఒక్క కులం వాళ్లే కట్టలేదు
ఏవో కొన్ని చోట్ల ఆలయాలకి రానీఇవ్వకపోవచ్చు, ఎస్సీ ఎస్టీ లను ఆలయాలుకు రానీ ఇవ్వకపోతే అప్పటి పాలకులు తప్పూ ,
స్త్రీలను రేప్ చేసి మగవాళ్ళ ప్రాణాలు తీసి ఆస్తులు దోచుకున్న వాళ్ళది పెద్ద నేరమా?
ఆలయాలకు మాత్రమే ప్రవేశం కల్పించని వాళ్లది పెద్ద నేరమా?
,
@@dravidian5153 సాయిబాబా ఎట్లా దేవుడు రా హౌలే, వాడు కూడా మనిషే తురక వాడు,
సబ్ కా మాలిక్ ఏక్ హై అంటే
ముస్లింలు, క్రిస్టియన్లు , సాయిబాబా గుడికి వెళ్ళాలి కదా నీలాంటి వాళ్లు కూడా పోవాలి కదా,
@@dravidian5153 నువ్వు పెట్టిన కామెంట్ కి ఏమైనా అర్థం ఉందా హౌలే
ఎస్సీలను బీసీలను ఆలయాలకు రానివ్వలేదు అన్నారు ఏటీఎంలో అంటావు
ఈ రెండింటిలో ఏది కరెక్ట్,
ఆలయాల నుంచి వచ్చిన డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు,
ఆలయాలలో ఏ కులస్తులు పనిచేస్తున్నారు,
@@dravidian5153 ముస్లింలు మరియు బ్రిటిష్ క్రిస్టియన్ల పాలనలో మీ అమ్మమ్మ నానమ్మ లను రేప్ చేసిన వాళ్ళు, బట్టలు ఇప్పి బతుకమ్మ ఆడించిన వాళ్లు మీకు చాలా మంచి వాళ్ళు,
మీ తాతలను చంపేసి మీ ఆస్తులు దోచుకున్న వాళ్ళు మీకు చాలా మంచి వాళ్ళు,
కేవలం ఆలయాలకు కొన్నిచోట్ల మాత్రమే ప్రవేశం కల్పించకపోతే అప్పటి పాలకులది తప్పు అంతేకానీ బ్రాహ్మణ ,వైశ్య, క్షత్రియులది కాదు,
ప్రాణాలు తీసి ఆస్తులు దోచుకున్న వాళ్ళది పెద్ద నేరమా? లేక ఆలయాలకు మాత్రమే రానివ్వానీ వారిది పెద్ద నేరమా?
ఓం జై శ్రీమన్నారాయణ నాగలకట అంటే మన హిందువులసప్రదాయకము కాని ఒక మట కొంతకాలము ముద్దు కాసిసింతాలు అంటే సోయబు సూసిటి శివపరమ0మ్మ పుట్టినారు మన హిందూదేవులు (వాలుఅంటే ముస్లిం ఆక్రమించుకునరు దర్గా కాటుకమరు కాని వల చేతకాక మన హిందూ దేవులను ఏకడ ఉన్న దేవులను అక్కడే నిలిపినారు కాసిసింతాలు అయన సూసింటి కర్త నాగసేసుడు ఏవరనుకునవు అట్లనే శ్రీరామచెంద్రుడు సీతమ్మ తల్లి విలందరు యుగనికి వకరు పుట్టినారు అందుకే భారతమాతకు జై 🇮🇳🇮🇳🇮🇳👍👍👍🌹🌹🌹🙏🙏🙏
Supper madam good massage
Archaeology department will be entering soon to point out the facts
Fast Like.....! జై శ్రీరామ్!....🚩
Great
Maa vuri pakka ure very powerful god
ఆహా దేవుడు కాదు మనలాంటి మానవుడే
God ఓన్లీ అల్లా
దర్గా పోవద్దు షిర్క్
@@mohdafsar9445 yes I know bro
@@Ismartayeshavlogs175 OK దర్గా కు వెళ్లొద్దు
@@mohdafsar9445 dargah ku vellochu bro but peerile Allah ani anakudadu and Allah tappa evaru leru Allah okkade em adagallanna Allah tho ne prardinchaali. But peerilu manushule but vallu pavithrulu sathyam palike vaaru
@@Ismartayeshavlogs175 దర్గా వెళ్ళాలి అని ఖురాన్ హదీస్ లో ఎక్కడ రాసి లేదు, ముహమ్మద్ saw 7 th సెంచరీ లో ఇస్లాం కంప్లీట్(సంపూర్ణం )చేసారు, తరువాత చనిపోయారు,
ముహమ్మద్ saw చనిపోయిన తరువాత దర్గా లు తయారు చేసారు జనాలు (కాపీ of హిందూయిజం )
టెంపుల్ లో చేసే ఆచారాలు same దర్గా లో చేస్తారు ఇది షిర్క్ idol worshiper మూఢనమ్మకాలు, పీరిలు కూడా షిర్క్, గ్యార్వి,చెయ్యడం,తావీజ్ వేసుకోవడం కూడా షిర్క్
Super very good vedio Khammam Jilla daggara address
I am the one member in that place🤲
Assalam alaikum rahmtullah wa barakatuh 🤲
Good massege medame
ఇది తెలంగాణ సంస్కృతి , 🙏 హిందూ ముస్లిం భాయి భాయి,🌶️BJP,,RSS 🌶️కడుపులో మంట 🌶️😁 రెచ్చగొట్టి అన్నదమ్ముల మధ్య రక్తపాతం సృష్టించాలని చూస్తారు ఈ నార్త్ ఇండియాన్ విషనాగులు జాగర్త🙏
సూపర్
నమస్తే అన్నయ్య, BJP, RSS , లేకపోతే హిందువులు లేరు, హిందువులకు రక్ష BJP RSS మాత్రమే బ్రదర్ . edhi 100 % నిజము.
@@harikishanyadavsingamrao1326 నమస్తే తమ్ముడు ఈ దేశాన్ని 1000 సంవత్సరాలు,,,, మన తెలంగాణ రాష్ట్రాన్ని 650 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలన చేశారు ,, వాళ్లు రాజులు ప్రజలతో ఎన్నుకున్న వాళ్లు కాదు వాళ్ళు ఏది చేయాలన్నా వాళ్లకు తిరుగు ఉండదు, అలా హిందువులకు ముస్లింలతో ప్రమాదమే గనుక ఉంటే ఇప్పటివరకు ఈ దేశంలో ఒక్క హిందువు కూడా ఉండేవాడు కాదు, ఇప్పుడు దేశంలో ఉన్న 14 శాతం మంది ముస్లింలు తన ఇష్ట ప్రకారం ఇస్లాం స్వీకరించి ముస్లింలుగా మారిన వాళ్లే, వీళ్లంతా ఒకప్పుడు ST SC BC. లే.అంటరాని శూద్రులే ఎక్కువమంది ఉన్నారు. హిందువులకు రాచరికంలో లేని ప్రమాదం ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుంది. మనది ప్రజాస్వామ్య దేశం బలవంతుడు బలహీనుల పై యుద్ధాలు చేసి రక్తపాతం సృష్టించి. రాజ్యాలు స్థాపించి అరాచక పాలన చేయకుండా. కులాలు మతాలకు అతీతంగా అందరికీ న్యాయం జరగడానికి ఉన్నదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అందరికీ ఒకే న్యాయం ఉంటుంది ఎవరు ఎవరిపై దాడి చేసిన కులాలు మతాలకు అతీతంగా న్యాయస్థానాలు పోలీసు యంత్రాంగం ఉంటుంది, నేరం చేసిన వాడికి తాట తీస్తారు కులాలు మతాలు చూడరు,,,
కానీ బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్లు 14 శాతం ఉన్న ముస్లింలు, 80 శాతం ఉన్న హిందువులను ఏదో చేస్తారని భయభ్రాంతులను. చేసి రాజ్యమేలుతున్నారు. అసలు హిందూ అనే మతమే ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేదు. సనాతన ధర్మం అనాలి సనాతన ధర్మం ప్రకారం SC ST BC లు శూద్రులు అంటరాని వాళ్ళు . ఈ దేశంలోని ముస్లింలు కూడా ఒకప్పుడు ఎస్టీ ఎస్సీ బీసీలు శూద్రులే అంటరాని ల్లె.BJP బ్రాహ్మణ జనతా పార్టీ RSS రాక్షస సమూహ సమితి. ఇది మతం మారిన సూదులకు మరియు మతం మారని సూదులకు మధ్యలో గొడవలు పెట్టించి శూద్రుల రక్తపాతంతో రాజ్యం ఏలడానికి చూస్తున్న పార్టీలే వీళ్ళతో ST SC BC లకుఎలాంటి ప్రయోజనం లేదు 👍👍👍👍
Bhai bhai ani hunduvulu matrame antaru..vaallu kaadu..bjp rss lekunte melanti vallu ..malanti vallu yela undevallamo kuda imagine cheyalemu..sontha dharmam vaipu undaleni vaalle e secular hindus..Veella valla yevariki upayogam undadu..but hinduvulu matram nadhta potharu..edi nijam
దర్గాలో మస్జీద్ లో రామా భజన చేస్తా అప్పుడు భాయి భాయి
రాముడి గుడి ల్యాండ్ జిహాద్ ఇది.
అన్నా నిజం లవ్ జి హద్
Luchha bhataheega
ఎస్ కరెక్ట్చ నిజాం గాడు గుడిలొ దర్గా పెట్టించాడు
Yes@@kashinath92463
😂😂😂😂 pora mata pichhodaa 😂
👏👏👏🙏🙏🙏
Kurmedu dargah kuda vellirandi nirupama gaaru ....
Ma'am I think sahab will increase your position and wealth I think my strong feeling talking.
JAI SRIRAM...❤🚩
🙏🙏🙏
అక్బర్ చక్రవర్తి పరిపాలనలో నిర్మించిన జ్ఞానవాపి మందిరం కూడా ఇలాంటిదే..
కానీ దాన్నీ సత్సంగ్ ల కోసమనీ నిర్మించారు.. అన్నీ సంప్రదాయాల వారూ సభలు, సమావేశాలు, బోధనలు, బాల బాలికల ప్రావిణ్యతల ప్రదర్శినలు, ఇలా అన్నింటికి వేదిక గా జ్ఞాన వాపి మందిరం గురించీ టాక్ ఉందీ..
ఆనాడు బ్రిటీష్ వారికి, ఈ సమాచారం తెలిసే వుంటుంది
Jai Sri Ram
Jai Hindu
Great secular maind
❤❤❤
Suman tv kisi paniledu dargAlagurinchi matram e vidioluchestundi
@@sathaiahnikade654 డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదైనా చేస్తారు
Ee Jagamantaa Ramamayam .Idi manaku Sree Ramuni daya ani sari pettu kovaali .
Good news
How many k.m's from Yellandu
దర్గాలో రామ మందిరం ఎప్పటికీ ఉండదు, రామ మందిరంలో దర్గా అనే పనికిమాలిన ఎదవలు పెట్టారు
kukka kukka lage arsu pandi la kadu
నువ్వు పరమ దరిద్రుడివి అందుకే ఇంకా విద్వేషాలు రెచ్చ గొట్టే మాటలు చెబుతున్నావ్. అసలు టెంపుల్ అయినా వెళ్తావా?
@@satyasridhar3354inaa maa darghaalu kalishithamayyaay...e vigrahaalu pettinandu valla..asalu pettinodeke budde ledu🙆🤦🙆🤦
@@gulabeenerella5345 మా ఆలయాలను కబ్జా చేసి, మా ఆలయాo కలుషితం చేసిన దుర్మార్గుడు నిజాం గాడు హిందువులను చంపిన దుర్మార్గుల బొందలు మా ఆలయాలలో పెట్టి మా తోనే మ్రొక్కిస్తున్నారు,
మా హిందువులలో ఉండే హౌలే గాలు వెళ్లి మీ దర్గాలకు మొక్కుతున్నారు.
CORRECT 💯
దర్గాలో ఎప్పటికీ రాముడి గుడి ఉండదు అది మన రామ మందిరమే దాని కబ్జా చేస్తున్నారు
మైండ్ చిన్నగా ఉంటే...
ఆశలు పెద్దగా ఉండును..😅
@@monanethi503 😂😂😂😜
Mali Ade chinn Buddilena Bro 😂
@@jaleelkhansocialmedia729 niku pedda buddi manchi buddi vundi ga nuvu yem chesthunav comments evaru chadava mannaru 😂
Are mata pichhoda poraa 😂
నేను మీ మందిరానికి రాణిపారుస్థితిలోవునా నాకువునాశమష్యాఏమిటోతేలియదు అసమాష్యనుమిరెబాగుచేయండి ప్లీస్
First there is a big forest
Next nagulmeera dargah
Next rama temple
Future ????
Jai bharath jai hindhu
Sir kindly 2001 lo Pelli 2004 varaku 4 members baby boys putti chanipoyaranta what a testimony
Jai sreeram
Handsaaf team nambars great experience this place ❤❤
God is one ALLAH 🤲
గాడీజ్ వన్ అన్నప్పుడు భూమిని సృష్టించిన వాడై ఉండాలీ భూమి మనుషులు పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత మతం ఏర్పరచి మేము మొక్కేవాడే దేవుడు అంటే మిమ్మల్ని పిచ్చోల్లు అంటారు మీ మతం పద్నాలుగు వందల సంవత్సరాల కింద లేనేలేదు 😢
Mari durga kani enduku pedutunnaru.. Gaddi pekutunnara... Dargalaki punistunte...
Khuran prakaram allah kada devudu
🌎✍️ Excavation, survey nec . In olden days it must be of Hindus Ram God Temple......IRs.
No darga only ramamandir
🤲🤲🤲👍
Today there is more to look the leneme of temples only looked to know recently in India as well so such coverage is needed by you. Sir as this is saremn of lovely carely gamlly coverage so they will build in comerible part of life is perennian of justice of histo. And friends arenio also of interconverted as such inter caste is there as such aware is not use taking the step is best for every one one and all. Sireal nanudam. Banunedsm. Janerunedam. Lareleredamunin
Jai Shree Ram 🙏🙏🙏🙏🙏 Jai Shree Hanuman 🙏🙏🙏🙏🙏
Ilove daraga
JAI. SRIRAAM JAIBHARTMAATHA
Anni mathalu okkate thank you
Why showing your faces please shows surrounding areas.
Chalam from Bangalore
Dear all don't send negative letter it's wonderful mankind
Humanity creat
Yekkada ye state please tell me.
Yellandu, Bhadradri Kothagudem, Telangana
Asthagafurullah
వాళ్లే నమార్గా మీకెదుకు 🕉️ hindu గోరరేలారా నమాజ్ చెయ్యర్.
Super
Good
Nice
Dharga ante emiti
దర్గా అనేది ఒక చచ్చిన మనిషి సమాధి మాత్రమే. దానిని హిందువులకు అంటగడుతున్నారు, అమాయక హిందువులు అక్కడకు వెలుతూ, వాళ్ళకి అర్ధం కాకుండానే ఇస్లాం లోకి మతం మారుతున్నారు.
హిందువులు ఈ విషయం ఎప్పుడు అర్ధం చేసుకుంటారో 🙏
Sri Ramudini samaadhula meedha pettina vaadini yentha goppagaa chupisthunnavu Amma. Dabbulaku intha dhigajaarala?
Orey Nayana adhi adavilo 30 years back puttalo velisadu saheb garu ...konni years tharuvatha aa vurlo ramalayam kadadham anukunaru apudu paristhuthilani batti ramupavari vigrahalu akada pettaru kalakramena akade pedhaga chesaru ega ..aa tharuvatha vurlo kuda pedha ramalayam kattaru evem thelvav savav oka moddi na koduku Edo vagadam dhanni pattukoni mi lantollu comment cheyadam endhira nayaya
Kalipukottu kaveti ranga - ramudu dargah lo dakkunnadu . Ayanaki eppudo vimukthi?
Sariga cheparandu.
Jai Shree ram
Aadaab 🙂Jai Hind🇮🇳🫡 Hindu-Muslim-Sikh-Esayi, Ham Sab Hai, Aapas Mein, Hindustaan, Ke Bhai-Bhai💪🌹✝️🪯🕉️☪️🤝⛪🕍🏰🛕🕌🕋🤲Hyderabaad, TeLangana State Nunchi🥰😇🌹🤝🌹👍
Kadapa chintakunta lo poojari dargah lo vunnadu
Mari west bengal and Kerala parisithi chudandi... Champukutunaaru...
Jai. Jai. Sri. Ram.
ఇలా మూర్ఖంగా ఒకే చోట హిందువులను ముస్లింలను పూజించే అతి తెలివితేటలు హిందువులకు మాత్రమే ఉంటాయి. కానీ ఇస్లామిక్ ధర్మం ప్రకారంగా ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడూ చేయరు ఎందుకంటే వారికి ఒక అమ్మ ఒక నాన్న ఉన్నట్టుగా ఒక సిద్ధాంతం ఒక మతం ఉంది ఈ ఎదవలకు లేకపోవడం వల్లనే ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తూ ఉంటారు. దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి దర్గాలకు వెళితే ఈరోజు కాదు రేపైనా మీరు మతం పుచ్చుకునే రోజు వస్తుంది కనుక దయచేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించకండి.
Read baghwatgeeta iskcon zindagi me 1time hare krishna 🌳🥭🌾
Contradtiction in iscon and Hinduism logic less stories
good nirupama goodjob
nirupama,small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu nirupama
Hazrath antana RAJAKARLU MAA RAMU NI THO AMI SAMBANDHAM MANDIRAM LO DARGA KATYARAMO
యాంకర్ స్పెషల్ ఇంట్రెస్ట్ మరియూ ఓవర్ యాక్షన్ చూడండి 😅 దరిద్రాన్ని అంతా చూపించింది కానీ రాములవారి గుడిని ఎందుకు చూపించలేదు
Plise I want address
Dargah anede oka samaade ade telusuko aede mundu veg grahalu manaestam vachenapudu petavach pechevalu
❤జై శ్రీరాం❤
మతం ఏదైనా okate le, ప్రతి మనిషి శ్వాస మాత్రమే!!
Jai Sreeram Namo Sri Hanjaneyam🎉🎉🎉🎉
Jai shree Ram Rama mandiram lo darga puttindi ani dhairyanga cheppagalara.aa gudini poorthi dargaga marchakunda Ramudu vaallaki sadbudhini ivvaali.jai sree ram. Smt subhaashini thirupathi.
FIRST CONSULTATION MANDIR IS NEXT DARGAH JI HIND
first dargah vundhi tarvata gudi katinaru Aa dargah lo mokku korkunte neravertay
షిర్క్
హిందువులలో దేవాలయాలు ఉన్న చోట మాత్రమే ఈ దర్గాలు వెలవడం జరిగింది లేదంటే ఇక్కడ ఇస్లాం వారు ఎట్టి పరిస్థితుల్లో రాముల వారి విగ్రహాలు పెట్టడానికి ఒప్పుకోరు అది ప్రాచీన కాలంలో రాముల వారి యొక్క దేవాలయం ఉంటే దాన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక సాయిబు ఎవరైతే ధ్వంసం చేశారో వారిదే అక్కడ ఉండేటువంటి బొంద ఆ బొంద ఆ గోరికి ఇప్పుడు దర్గా పేరుగా పెట్టడం జరిగే అవకాశం ఉంది
Sradda saburi Om sri sai baba Om sri sai ram om sri sai natha
2001 లో పెళ్లి అని చెప్పారు. నలుగురు పిల్లలు చనిపోయాక రెండు సంవత్సరాలు తరువాత ఇక్కడ కు వచ్చాను అని చెప్పాడు. 2001నుండి 2004కు నలుగురు పిల్లలు పుట్టి రెండు సంవత్సరాల తరువాత వచ్చాను అని చెప్పాడు.. ఇది నిజం ఎలా అవుతుంది ఆలొచన చేయండి.అతును చెప్పేది అబద్దం.
వాడు జిహాదిల తొత్తు అందుకే హిందుల ను మతమార్పిడి చేయడానికి ఆ సీనుగాన్ని నియమించుకున్నారు భహుశ వానికి కట్ చేసి ఉంటారు 😅
😂😂fun fact yentante darga lo ramudu kaadhu...rama mandiraanne darga chesaaru
Yes, edi Muslim aakramanalaku pratheeka
Ma home aa durga dhagare we are very proud to that stop. Bad coments
Is it maintained by Govt ,or others.in future all Dargas become Hindu's temples. All Hindus who entered in should follow Darga rules .Then only Hindus can see their god as per Durga Rules . Is it correct
.
Hindu alayanni darga chesesaru
Exactly correct
🕉️🔱🌹🙏🙏🙏🙏🙏💐👌👌🔔👏🌹
🚩🇧🇦🇮🇳
Darga anakandi
There is no difference between
Dargah and durga...
గుడి ముందు వుండి దర్గా తర్వాత వచ్చింది
No real Muslim go to Dargas
Darga lo temple kaduu madam
Temple destroy chease darga cheasaru
100℅ correct✅ andi 👍anchor gari ki ee vishayalu theliyavu. Hindhuvulanu maya cheyyatam anthe 👍
దర్గా తొలగించాలి. హిందూ ధర్మన్ని కాపాడండి 🙏
Venugopal nuvvu Muslim khaja bhai Kodukuvi,mi Thata Peru Nannay bhai chempalu vesuko